కాశీ గుట్టు - ఏమిటా రహస్యం?

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • Anil's research on Kasi Khanda.
    Namaste@Vedas.University
    vedaswiki2023@gmail.com
    vedaswiki@gmail.com
    www.vedas.univesity
    www.vedasworld.org
    www.vedas.world
    www.vedas.wiki
    www.vedas.us
    #vedas #kasi #kasiviswanath #kasivisalakshi #kashivishwanath

Komentáře • 80

  • @NRaviRaju686
    @NRaviRaju686 Před měsícem +26

    శివుడు కాల భైరవుడిని సృష్టించాడు, అతని నుండి అష్టాంగ భైరవులు సృష్టించబడ్డారు. ఈ అష్ట భైరవులు అష్ట మాతృకలను వివాహం చేసుకున్నారు. ఎనిమిది భైరవులను అష్టాంగ భైరవులు అంటారు. అష్ట భైరవులు ఈ విశ్వంలోని ఎనిమిది దిక్కులను నియంత్రిస్తారు. ప్రతి భైరవుని క్రింద ఏడుగురు ఉప భైరవులు ఉంటారు, మొత్తం 64 భైరవులు. భైరవులందరూ మహా కాల భైరవునిచే పాలించబడతారు. ఈ అష్ట భైరవులు మరియు అష్ట మాతృకల నుండి 64 భైరవులు మరియు 64 యోగినిలు సృష్టించబడ్డారు. ఎనిమిది భైరవులు 5 elements ను సూచిస్తారు. ఆకాశము, గాలి, అగ్ని, నీరు మరియు భూమి మరియు మిగిలిన మూడు సూర్యుడు, చంద్రుడు మరియు ఆత్మ.

    • @NRaviRaju686
      @NRaviRaju686 Před měsícem +8

      అసితంగ భైరవ: భార్య అష్టమాత్రిక బ్రాహ్మణి, తెల్లని రంగులో, నాలుగు భుజాలు కలిగి, హంస పై కూర్చొని కనిపిస్తాడు, తూర్పునకు అధిష్టానం. అతన్ని పూజిస్తే సృజనాత్మకత వస్తుంది.
      రురు భైరవుడు: భార్య మహేశ్వరి, ఆగ్నేయ యొక్క అధిపతి. అతను నీలం రంగుతో మరియు ధైర్య దేవతగా వృషభం మీద కనిపిస్తాడు.
      చండ భైరవుడు: భార్య కౌమారి, నెమలి పై కూర్చొని. అతను ఎర్రటి రంగులో మరియు సమయం యొక్క స్వభావంలో కనిపిస్తాడు. అతను దక్షిణాదికి అధిపతి మరియు దానిని రక్షిస్తాడు.
      క్రోధ భైరవుడు: భార్య వైష్ణవి. నైరుతి యొక్క అధిష్టానం దేవత. గరుడ పై కూర్చొని నీలం రంగుతో కనిపిస్తాడు
      ఉన్మత్త భైరవుడు: భార్య వారాహి మరియు పశ్చిమానికి అధిపతి. గుర్రం మీద కూర్చుని కత్తి పట్టుకుని కనిపిస్తాడు.
      కపాల భైరవుడు: భార్య ఇంద్రాణి. వాయువ్య అధిపతి. అతని వాహనం ఏనుగు. అతను బంగారు రంగుతో కనిపిస్తాడు.
      భీషణ భైరవుడు : భార్య చాముండ. అతను నిర్భయ దేవత, ఎర్రటి రంగుతో కనిపిస్తాడు మరియు ఉత్తరాదికి అధిపతి మరియు శవం మీద కూర్చుని కనిపిస్తాడు.
      సమాహార భైరవుడు: భార్య చండీ. సింహంపై కూర్చుని కనిపిస్తాడు. అతను 10 చేతులు కలిగి ఉన్నాడు, అత్యంత ధైర్యవంతుడు మరియు ఈశాన్యాన్ని రక్షిస్తాడు. అతను ఒకరి అహంకారాన్ని చంపేస్తాడు.

    • @NRaviRaju686
      @NRaviRaju686 Před měsícem +5

      Omkareshwar Mahadev Mandir (Dwadash Jyotirlinga Kashi Khanda) north , center Shri Kashi Vishwanath Temple, south Shree Gauri Kedareshwar Mandir (Dwadash Jyotirling Kashi Khand). correct order depicted in the picture.

    • @abbarajusathyadeva717
      @abbarajusathyadeva717 Před měsícem +1

      Excellent decoding by NVraviRaju garu. Perfect understanding.Thank you.

  • @tanajihere706
    @tanajihere706 Před měsícem +8

    Waiting for next video వెంకట చాగంటి గారికి అనీల్ గారికి ధన్యవాదములు 🙏.
    శ్రీ మాతా చరణారవిందం 🪷🙏🪷.

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Před měsícem +4

    మన భారతీయ సనాతన ధర్మం అద్బుతం అమోఘం అపూర్వం అనంతం ఆనందం
    మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️

  • @pvvb9
    @pvvb9 Před měsícem +8

    Great feel like goose bumps

  • @mamborocky892
    @mamborocky892 Před měsícem +8

    Kasi, is also famous for its pancha kroshi yatra

  • @vishnupuppala2771
    @vishnupuppala2771 Před měsícem +7

    మీలాంటి వాళ్ళకి ఇవ్వాలి పద్మ శ్రీ అవార్డు కానీ మా దురదృష్టం ఎంటి అంటే సినిమా వాళ్ళకి ఇస్తారు ఇండియా లో knowleg ఉన్నా వాళ్ళకి ఇవ్వరు govement కొంచం కొంచం encharag చేస్త బాగుంది దే

  • @nareshgangam4214
    @nareshgangam4214 Před měsícem +5

    Namasthe gurujii🙏😊

  • @SanatanaDharma26
    @SanatanaDharma26 Před měsícem +1

    మన సనాతన వైదిక మతంలో ఇలాంటి రహస్యాలు చాలా ఉన్నాయి, ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి.
    స్వామి వివేకానంద ఎప్పుడో అన్నారు విజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్ది సనాతన ధర్మం యొక్క గొప్పతనం బయటపడుతుంది అని...

  • @TheGeeyes
    @TheGeeyes Před měsícem +4

    thank you venkat sir and anil sir

  • @thoughtgod73
    @thoughtgod73 Před měsícem +2

    Om శ్రీ చక్రం యోగిని దేవతలు

  • @sridevibonam301
    @sridevibonam301 Před 28 dny

    ఇంత జ్ఞానాన్ని అందించే మీకు 🙏🙏🙇🙇🙇🙇మహదేవయ నమః 😢😢😢😢😢

  • @mamborocky892
    @mamborocky892 Před měsícem +8

    🕉🙏chaganti garu and Anil garu , I have read the Kasi khanda with my little observation is that the kasi city is situated on trishula and the omkareswara and kedareswara temples must be within the city not outside that's the kedar ghat kedareswara temple and omkareswara temple of matsyodari theerth, pls think a while about this and in one stanza it is clearly said that there's no need to go for kedareswara of uttarakhand u can easily get the punya from the kedareswara of kedarghat, if iam wrong then pls correct me, and again Anil garu pls be confident on ur words ur God blessed sir, so much research ur doing that's really great 🙏

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru Před měsícem +3

    ఓం 🙏

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 Před měsícem +3

    Om namaskaram guru garu and Anil. Good video

  • @vvmallikharjunarao7455
    @vvmallikharjunarao7455 Před měsícem

    🙏🙏🙏 గురువు గార్కి నమస్కారములు
    అధ్బుతంగా వుంది వివరాలు

  • @SaravanaKumar-vi7je
    @SaravanaKumar-vi7je Před měsícem

    కాశీ గుట్టు తరువాత వీడియో గురించి ఆసక్తి గా ఎదురు చూస్తున్నాము గురువుగారు 🙏
    ఓమ్ 🙏నమస్తే 🙏

  • @SVRAO-ws5vc
    @SVRAO-ws5vc Před měsícem

    really great

  • @drncsanthisrinivas1508
    @drncsanthisrinivas1508 Před měsícem +2

    As referred in Kashi Mandala map, kedareswar temple and omkareswar temple are situated in Kashi only. The temples referred here are in Kashi. Not outside Kashi. Hope this information is useful.

  • @MYBharat2024
    @MYBharat2024 Před 27 dny

    Excellent.🙏

  • @paparaorali7413
    @paparaorali7413 Před měsícem

    Really great...Good work 👌👏

  • @satyanarayanaboda7621
    @satyanarayanaboda7621 Před měsícem

    Doing good work to unravel the hidden secrets behind Kashi.

  • @boyalakuntlapadmavathi4122

    'నమస్కారం చేయడంతప్ప వేరే విధం చెప్పలేను కారణం అంతగా అర్ధం కావడం లేదు. పూర్తిగా వివరించప్రార్థన '

  • @nareshgangam4214
    @nareshgangam4214 Před měsícem

    Adbhutham sir
    Waiting for next video 🙏

  • @KrishnaReddy-lm1cy
    @KrishnaReddy-lm1cy Před 28 dny

    Super

  • @VKSanthani-kd8qb
    @VKSanthani-kd8qb Před měsícem

    Waiting for next Video Sir.

  • @venkatk5111
    @venkatk5111 Před měsícem

    Good 🙏

  • @raja41469
    @raja41469 Před 29 dny

    Chala bavundi mee anveshana. Sadashivudi anugraham meeku undalani korukuntunnanu

  • @subhashdhara2510
    @subhashdhara2510 Před 24 dny

    Jai gurudev

  • @yashwanthv25
    @yashwanthv25 Před měsícem

    Very interesting and Knowledgeable discussion. Eagerly waiting for the upcoming video. Intuitively Kaasi could have been derived from the word Prakaasam ( Pra+ Kaasam) as told in the video.

  • @neelamsathyam1941
    @neelamsathyam1941 Před 28 dny

    Pada namaskarams to Guru and Shisya

  • @sridevisarees
    @sridevisarees Před měsícem +1

    Each slokas of Kala bhairava is it related each graha of solar system ?

  • @nandags9268
    @nandags9268 Před měsícem

    OM 🙏

  • @shyamchenna4922
    @shyamchenna4922 Před měsícem

    Om namaskaram

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or Před měsícem

  • @pulicherlagnaneswar
    @pulicherlagnaneswar Před měsícem

    Sir
    Please explain Kriya yogam

  • @musalabaji5789
    @musalabaji5789 Před měsícem

    Om

  • @vijeshsurya4493
    @vijeshsurya4493 Před měsícem

    #AUM, but as in the video, there is no Bhairav temple below the river ganga, all are above the ganga only. And asper air distances first 4 Bhairav's are acting like Inner planets, and remaining 4 like outer planets, But distance ratio is not matching with actual planet distance ratio (What actually updated in internet). All the best anil, eagerly waiting for next video on this.

  • @indiradevi5587
    @indiradevi5587 Před 28 dny

    We want more vi with regard to spiritual places

  • @user-jv7pw5tg4c
    @user-jv7pw5tg4c Před měsícem

    Venkata chaganti gariki..vinnapamu..sir..sapramana jyothisha saramu book..you tube lo..gati astrology...videos..real astrology vivarincharu..gamanincha galaru..my request sir..

  • @vijeshsurya4493
    @vijeshsurya4493 Před měsícem

    Sir, what is next level measurement after yojanas??

  • @sirisha4478
    @sirisha4478 Před 26 dny

    Students ni maatladanivvai sir please

  • @sreenivasulupolki752
    @sreenivasulupolki752 Před měsícem

    Kasi lo dwadasa surya temples unnavi and also to describe next viedeo please

  • @nandags9268
    @nandags9268 Před měsícem

    Sir, In the slide there are 12 sun temples also🙏

  • @ramalakshmich
    @ramalakshmich Před 29 dny

    As per our spiritual gurus only kasi on trisulam

  • @sreenivasulupujari7973

    Please provide the link of original documentary

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful Před 26 dny

    sree gurubhyo namaha Ani anaali shishyudu 😮

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 Před měsícem

    🚩🇳🇪🙏

  • @nareshgangam4214
    @nareshgangam4214 Před měsícem

    Sir kashi lo paathala లోక dhari ani endhuk పెట్టరు

  • @sridevisarees
    @sridevisarees Před měsícem

    Kalabhairava as taken is of 8 slokas and each related to 1 kalabhairava kshetram and Shiva temples are in line top of India to down with 92 degree inclination

  • @vamsigudivada
    @vamsigudivada Před měsícem

    Pls note that Sri Kedareswar and Sri Omkareswar of Kasi are different from the Jyothirlingas.

  • @ArunAthreyasa
    @ArunAthreyasa Před měsícem

    Namaskaram venkata chaganti gaaru, kashi kshetram lo omkareswara temple north side untundi and middle lo vishanathuni temple and south lo kedar ghat samipamlo gouri kedareshwara temple untundi gamaninchagalaru alage akkada vivarinchina vidhanga kashi kshetram shivuni trishulampi untundi ani chepparu kabatti vere bayata pradeshalu undakapovachu only kashi gurinche cheptunnaremo alage 56 ganapathulu kashi lone kada undevi kashi kandam gurinchi kada vivarana so andhulo e ee three temples ni vivarinchi untaru.
    Okasari gamaninchagalaru alage naa thappu emanna unna kuda sari cheyagalaru ani naa manavi

  • @sridevisama5827
    @sridevisama5827 Před 29 dny

    Adi Chanda Bhairavia andi

  • @ArunAthreyasa
    @ArunAthreyasa Před 29 dny

    Namaskaram Venkata chaganti gaaru, ఆ వ్యక్తి వివరించిన డాక్యుమెంటరీ వీడియో లో కాశీ క్షేత్రం గురించి మాత్రమే వివరించాడు గమనించండి. నేను ఆ కాల భైరవ టెంపుల్స్ కాశీ చుట్టూ ఉన్నాయి అలాగే 56 శక్తి గణపతి ఆలయాలు కూడా so akkada siddha 13:47 sec daggara ganapathi gurinchi చెప్తున్నారు.

  • @user-sp5fe9xr3n
    @user-sp5fe9xr3n Před měsícem

    Not eclipse it’s equinox

  • @prabhakarasastrym.v.n.1788

    సార్ గంగకి లోపలే ఉన్నాయి అస్తభైరవులు, గంగా ఆవల పక్కన లేవు.

  • @nudurupativlnarasimhamurth3158

    తీసుకునే సమయం పదింతలు. విషయం ఉందో లేదో

  • @sampath6794
    @sampath6794 Před 24 dny +1

    You should study more . Present it perfectly. Very vague way of analysis. Do not call it research.

  • @suryanarayanabestha5777

    గురువు గారు .....ఇక్కడ మీరు చూపిస్తుంది కరెక్టే, అయితే త్రిశూలం మీద ఉన్నది కాశీ పట్టణం.,మరియు మద్య త్రి శూలం మీద విశ్వేరుడు,అలాగే ఉత్తర పక్క ఓంకారేశ్వర టెంపుల్ ఉన్నది..కాశీలోనే ఉత్తరం పక్క,ఆలాగే విశ్వనాథ నుకి దక్షిణం వైపు కేదార్ ఘాట్లో కేదారేశ్వర టెంపుల్ ఉన్నది, కనుక అక్కడ కాశీలోనేఅన్వయిస్తుంది..... బయటి ఓంకారేశ్వర,కేదారేశ్వర జ్యోతిర్లింగాలు అన్వయం కాదు........నాకు అర్థమయింది...ఒకవేళ తప్పయితే క్లారిటీ ఇవ్వండి

  • @AR-fo4im
    @AR-fo4im Před měsícem

    Om నమస్కారం గురువు గారు actual గా మీరు చెప్తున్న కేదారేశ్వర temple కేదార్నాథ్ లొ వున్నది కానీ. కాశి లో కేదారేశ్వర temple ఉండకూడదా ?? నాకు తెలిసి కాశీ లో కేదారేశ్వర temple వుంది అది కాశి విశ్వనాథ్ టెంపుల్ కి దక్షిణాన వున్నది అలాగే ఓంకారేశ్వర టెంపుల్ కాశి లో కాశి విశ్వనాథ్ టెంపుల్ కి ఉత్తరాన వున్నది so మీరు ఏదైతే వేరే వాళ్ళ video చూపించారో వాళ్లు కరెక్ట్ గానే చెప్పారు బట్ మీరు మాత్రం తప్పు చెప్తున్నారు అనిపిస్తుంది. ఒక్కసారి గూగుల్ మ్యాప్స్ లో చూసుకోండి ఆయా టెంపుల్స్ ఉన్నాయా లేవా వారణాసి లో అని 🙏🙏🙏🙏 ఎదైనా తప్పుగా చెప్పి వుంటే క్షమించండి మారి
    Note:: కాలభైరవ temples వారణాశిలో వున్నవి చూపించి , కేదారేశ్వర , ఓంకారేశ్వర టెంపుల్స్ జ్యోతిర్లింగాలు ఎందుకు చూపిస్తారు ?? ఒకే పేరుతో వేరు వేరు చోట్ల శివాలయాలు ఉండకూడదా ?? సింపుల్ లాజిక్ గురువు గారు కంప్లికేట్ చేసుకోకండి ఎదైనా ...🙏🙏

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  Před měsícem +2

      There is no Omkareshwar Jyotirlinga in Uttarpradesh. Also there is no Kedareshwar Jyotirlinga in Uttarpradesh. Don't be fooled by videos that are not authentic. Shiva's Trisul will have Jyothirlingas and not ordinary temples.

    • @AR-fo4im
      @AR-fo4im Před měsícem

      Sir ఈ విడియో లో మీరు వేరే వాళ్ళ వీడియో చూపించారు కానీ వాళ్ళ ఆడియో వినిపించలేదు , వాళ్లు జ్యోతిర్లింగాలు అని మెన్షన్ చేసి వుంటే వాళ్ళని తప్పు పట్టవచ్చు (ఉత్తర, దక్షిణ దిశల పరంగా) ""kashi a yantra"" అని హెడింగ్ ఎట్టి కాశి కి( కాశి పట్టణానికి) సంబంధం లేని కేదార్నాథ్ , ఓంకారేశ్వర జ్యోతిర్లింగాలను కాశి లో వున్నాయని చెప్తే నమ్మటానికి ప్రజలు అమాయకుల ?? కనీసం మీరైనా మీరు చూపించే వాళ్ళ video link ni మి విడియో డిస్క్రిప్షన్ లో పెట్టండి మాకు కన్ఫ్యూజన్ వుండదు .. 🙏🙏🙏. నా కామెంట్ కి రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి...

    • @AR-fo4im
      @AR-fo4im Před měsícem

      ​@@Dr.VenkataChaganti sir మానా లో వ్యాస గుహ లో కూర్చొని మాహా భారతాన్ని రాసిన వినాయకుడే శక్తివంతుడు. మిగిలిన చోట్ల వున్న వినాయకుడు శక్తి వంతుడు కాదు అని చెప్పగలరా ?? అలాగే జ్యోతిర్లింగాల రూపం లో వున్న శివుడే గొప్పవాళ్ళు మిగిలిన చోట్ల వున్న శివ రూపాలు గొప్పవి కాదు అని చెప్పగలరా. ఆకారం లేని పరమాత్మని ఏ రూపంలో ఐనా దర్శనం ఇవ్వగల పరమాత్మని ఒకచోట పవర్ఫుల్ గా వుంటాడు ఇంకో చోట పవర్ఫుల్ గా వుండడు అని ఎలా చెప్పగలరు ?? ( పరమాత్మకు రూపం లేదు అని మీరు కదా చెప్తున్నారు వేదం ప్రమాణం గా )

    • @AR-fo4im
      @AR-fo4im Před měsícem

      ​@@Dr.VenkataChaganti they are not mentioned as jyotirlinga kshetras .... They mentioned the temples belongs to Varanasi czcams.com/video/963Le1wSJOU/video.htmlsi=AuTWW4Wx7mECUN_9 see from. 24 th minute of this video link

    • @MuthuGSD
      @MuthuGSD Před měsícem +1

      నేను కూడా మీరు చెప్పినదే అనుకుంటున్నాను. ఎందుకంటే కాశీలోని టెంపుల్స్ గురించే చెప్పినట్లుగా ఉన్నది మరియు మరియు శివుని త్రిశూలం మీద ఈ మూడు దేవాలయాలు ఉన్నట్లుగా ఒక వీడియో నేను చూశాను .అందులో కాశీ విశ్వనాథ ఆలయం ఇప్పుడు ఉన్న రజియా బాయి మసీదుకి కలుస్తుంది. ఎందుకంటే రజియా బాయి మసీదు అసలైన కాశీ విశ్వనాధ దేవాలయం.

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful Před 26 dny

    అంటే గుట్టు విప్పేస్తారన్నమాటేగా?!

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 Před měsícem +2

    కేదార్ ఘాట్ ఉంది.కేదారేశ్వర లింగం కాశీలో ఉంది.ఓంకారేశ్వర లింగం కూడా కాశీలో ఉంది.అదే పేరుతో జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి.

    • @user-qt8ys9hq2f
      @user-qt8ys9hq2f Před 29 dny

      Exactly.. (Look for jyotirlingas within kashi not entire India)Omkareshwar Jyotirling in Kashi is at north of Vishwanath and Kedarnath Jyotirling in kashi is at South of Vishwanath. Hence the map (Mandala shown is correct in video)

  • @KingHari010
    @KingHari010 Před měsícem

    ఉన్మత్త కాలభైరవుడు
    క్రోధన కాలభైరవుడు
    కపాల కాలభైరవుడు
    అసితాంగ కాలభైరవుడు
    చండ కాలభైరవుడు
    రురు కాలభైరవుడు
    భీషణ కాలభైరవుడు
    సంహార కాలభైరవుడు