ఏ ప్రధాని చేయలేంది.. మోడీ చేసిందేంటి? | Special Focus On PM Modi's 8 Years Govt | hmtv

Sdílet
Vložit
  • čas přidán 18. 06. 2022
  • ఏ ప్రధాని చేయలేంది.. మోడీ చేసిందేంటి? | Special Focus On PM Modi's 8 Years Govt | hmtv
    #Modi #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Komentáře • 494

  • @indian8885
    @indian8885 Před 2 lety +117

    జై హింద్ జై మోడీజీ మీరు బాగుండాలి పరమేశ్వరుని దయ మీకు మన దేశమునకు ఉండాలి

  • @venugopalakrishnavajja7952
    @venugopalakrishnavajja7952 Před 2 lety +137

    ఇన్నిరోజులకు, ఒక తెలుగు ఛానలు నిజాలను చెప్పినందుకు ధన్యవాదాలు.

  • @dhruvabulli5826
    @dhruvabulli5826 Před 2 lety +121

    హుందాగా ఉండడం ఒక దేశ ప్రతినిధి గా బాధ్యత ఇప్పటి వరకు ఆ హుందా కలిగిన ఒకే ఒక ప్రధాని మోడీ..

  • @rajarajeshkumarmiriyala3746

    అమ్మబాబో మన తెలుగు చానల్స్ నిజాలు చెప్పడం మొదలు పెట్టారు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 *ఇకనైనా ఇలాంటి నిజాలు చెప్పడం మొదలు పెట్టండి* ..

  • @mvvlmurthy3221
    @mvvlmurthy3221 Před 2 lety +90

    ఎనిమిది సంత్సరాలుగా దేశానికి ఈయన చేస్తున్న కృషి అద్వితీయం. ప్రపంచం లోఉన్న ఏ దేశం అయినా మనదేశాన్ని టచ్ చేస్తే చుక్కలు చూపించే విధంగా ఉంది ఈ నాడు. రక్షణ రంగంలో కొత్త పుంతలు తొక్కించిం ది.

  • @kontambhasker3670
    @kontambhasker3670 Před 2 lety +36

    మనమందరం .మన ప్రధానమంత్రి నీ రక్షించుకోవాలి జై మోడీ

  • @santhoshkotra8131
    @santhoshkotra8131 Před 2 lety +51

    తెలుగు వారికి ఈ మెసేజ్ మరింత చెరవేయలి అని, Hmtv కి నా తరపు request and ప్రత్యేక అభినందనలు💐

  • @mvakumar8132
    @mvakumar8132 Před 2 lety +115

    జై భారత్, జయహో నరేంద్రమోదీ 🇮🇳🇮🇳💐💐🙏🙏

    • @sastryramulavari4588
      @sastryramulavari4588 Před 2 lety +1

      తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగా పనిచేయటం మానివేయాలి. మోడీ దెబ్బకు యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ కాలం నాటి కుంభకోణాల కుదుళ్లు కదిలిపోయాయి.
      కుటుంబ పార్టీలు తమ కుటుంబ పాలన కొనసాగటం కోసం పని చేస్తాయి. దేశం, ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రత ను గురించి ఆలోచించవు.
      ప్రతిపక్షాలు కూడ మాట వరుసకు అయిన వేలెత్తి లోపాన్ని చూపలేని ప్రధాని ఇప్పుడు మనకు ఉండటం అపూర్వం. ఈటెల రాజేందర్ మంచి రాజకీయ నిర్ణయం తీసుకొని దేశ భక్తుడిగ మారాడు.

  • @indian6807
    @indian6807 Před 2 lety +99

    MY PM MY PRIDE 🇮🇳

  • @phulajibababrajuimsc5026
    @phulajibababrajuimsc5026 Před 2 lety +74

    The legend tiger leader Narendra Modi ji 🙏

  • @sridharreddy7182
    @sridharreddy7182 Před 2 lety +79

    That's Indian Power Jai Hind 👏👏👏👏👏👏

  • @rondasrinivasareddy9157
    @rondasrinivasareddy9157 Před 2 lety +105

    Great information, excellent works done by BJP government, Jayaho Modi sir, hats off to you.. 👏👏👏🙏🙏

    • @venkatachary5509
      @venkatachary5509 Před 2 lety +3

      Great leader

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 2 lety +3

      Yes.

    • @sastryramulavari4588
      @sastryramulavari4588 Před 2 lety

      భాజపా అధికారంలోకి వస్తే ఒక ముస్లింను, రెండో సారి దళితుడిని మూడో సారి గిరిజన స్త్రీని అధ్యక్షుడిగా చేసింది. యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ వెనుక బడిన వర్గం వాడిని ఎప్పుడు ప్రధాన మంత్రిగా చేసింది?
      ఇప్పుడు మన దేశ ప్రధాని ఒక వెనుకబడిన వర్గపు వాడు అని మనం గర్వంగా చెప్పుకోవాలి.

    • @pranaydasari8821
      @pranaydasari8821 Před 2 lety

      Ah howle gadu em pikindu

  • @harinathb1384
    @harinathb1384 Před 2 lety +29

    భారత మాత కి జై జై హిందు

  • @sridharreddy7182
    @sridharreddy7182 Před 2 lety +42

    SIR edhi new india Modi government Sir Jai Hind 👏👏👏👏👏👏

  • @mandalagiridhararao1147
    @mandalagiridhararao1147 Před 2 lety +21

    జై హో భారత్ మా అన్నయ్య శ్రీ నరేంద్రమోడీ గారు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఒక భారతీయ పౌరుడిగా భారతీయ జనతా పార్టీ అభిమానిగా నేను ఇదివరకెన్నడూ చూడనటువంటి ప్రభుత్వ పథకాలు అయితేనేమి చట్టాలను అమలు చేయడం అయితే నేమి దేశ సేవకి అంకితమిస్తూ ఉన్నాయి ఇప్పటికీ మన దేశంలో మన రాష్ట్రాలలో కుటుంబ పరిపాలన అనేది సాగుతుంది కానీ ఒకే ఒక పార్టీ కుటుంబ పరిపాలన తో పనిలేకుండా దేశ అభివృద్ధిలో దూసుకుపోతుంది ప్రపంచ దేశాల నుండి కూడా నా భారతదేశం వైపు తొంగి చూస్తున్నాయి వివిధ దేశాల ప్రజలు నా దేశానికి భయం లేకుండా దేశంలోని వివిధ ప్రదేశాల్లో చూడడానికే వస్తున్నారు

  • @srishapenohit1756
    @srishapenohit1756 Před 2 lety +32

    I live in US. US citizen recognize Mr.Modi after mahatma gandhi..
    Modi ji is recognized as a world leader, patriot & selfless person.
    jai ho Modi

  • @harishbabu2266
    @harishbabu2266 Před 2 lety +21

    Jai బీజేపీ jai మోడీ

  • @naveenreddy1010
    @naveenreddy1010 Před 2 lety +37

    And especially that 80% of this country is feeling proud

    • @naveenreddy1010
      @naveenreddy1010 Před 2 lety +2

      @@clashofclanswarriors4572 those who hate this 80%

  • @ksunitharaj5669
    @ksunitharaj5669 Před 2 lety +35

    Very nice narration Jai shree Ram
    Bharat mata ki jai 🙏🙏🙏🙏🙏

  • @sridharreddy7182
    @sridharreddy7182 Před 2 lety +34

    Hat's off Modi ji Jai Hind 👏👏👏👏👏👏

  • @prashanthkaveti
    @prashanthkaveti Před 2 lety +24

    Jayah Narendra Modi jiii 🙏🙏🙏

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 Před 2 lety +28

    Modi as pm served as the best whose mind is plain can observe the facts right from administration to defense all he stood first those who are not frank they feel reverse

  • @upenderbandela7269
    @upenderbandela7269 Před 2 lety +13

    Thank you HMTV for showing true journalism....

  • @sainathgoud7684
    @sainathgoud7684 Před 2 lety +17

    Great PM in the history of indian political

  • @juson4267
    @juson4267 Před 2 lety +17

    He's the most powerful leader of the world today.

  • @rebelfighter7980
    @rebelfighter7980 Před 2 lety +14

    Best prime minister in the history of Hindustan

  • @madhusudhan6389
    @madhusudhan6389 Před 2 lety +23

    Credit goes to Anchor Nice
    Good Information
    Great achievements by Mody
    We have not like this PM never before and ever after

  • @venkatrodda7221
    @venkatrodda7221 Před 2 lety +24

    Jai bjp

  • @sivaji3192
    @sivaji3192 Před 2 lety +4

    అమ్మో అమ్మో మోదీని పొగుడుతున్నది hmtv నేనా 😍😍😍.ఎందుకింత మార్పు.మోదీ అంటే నాయకుడు కాదు శాసించేవాడు [రూలర్ ]అని ఇప్పటికి అర్థమైందా.
    బుద్దున్నోడు ఎవడైనా మోదీకి పట్టం కట్టాల్సిందే 😍😍😍😍😍.
    జై మోదీ..

  • @prashanthkaveti
    @prashanthkaveti Před 2 lety +25

    🙏😍🙏

  • @telangana161
    @telangana161 Před 2 lety +5

    Hmtv ki ma danyadalu🙏🙏🙏✌️✌️✌️💪💪💪💪

  • @sridharreddy7182
    @sridharreddy7182 Před 2 lety +15

    JAi ho BJP Jai Hind 👏👏👏👏👏

  • @mrajkumar4929
    @mrajkumar4929 Před 2 lety +12

    jai Modiji 🔥🔥🔥

  • @sundarsinghyarlagadda6597

    సొల్లు మీడియా, వాస్తవాలు చెప్పాలేని మీడియా చచ్చినట్లు 😄

  • @dhatrishkumar8130
    @dhatrishkumar8130 Před 2 lety +8

    Great narration.
    Jai Bharat.

  • @hindusthapower2640
    @hindusthapower2640 Před 2 lety +4

    జై బిజెపి జయహో మోడీ సర్కార్ దేశ్ మే మోదీ సర్కార్ జీతేగా భారతదేశ బచాయేగా జై మేరా భారత్ మహాన్ జై జై శ్రీరామ్🚩🚩🙏🙏

  • @vinodkumarvarma5599
    @vinodkumarvarma5599 Před 2 lety +37

    ప్రతి పక్షపు పులకలకు మోడీ గొప్పతనం అర్దంకావు ...

    • @sastryramulavari4588
      @sastryramulavari4588 Před 2 lety +1

      750 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో 61లక్షలకు పైగా కోవిడ్ వల్ల జనం చనిపోతే 140 కోట్ల జనాభా ఉన్న భారత్ లో 5.2 లక్షలు మాత్రమే కనుమూసారు.
      ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మునిగే పడవను ఎక్కాడు. యువ తెలంగాణ పార్టీ రాణీ రుద్రమకు జేజేలు. ఇక ఆమె అనుకున్నట్లుగా సమాజసేవను చేయగలదు.
      తెలంగాణ, ఆంధ్ర లలో భాజపా గెలిస్తే వెనుకబడిన వర్గాల వారే ముఖ్యమంత్రి అవుతారు. దొరల పాలనను ముగించాలి.

    • @ravindarraovishnudas5744
      @ravindarraovishnudas5744 Před rokem

      శ్రీ ప్రధానిగారు మీరు ప్రవేశ పెట్టిన ఆయుష్మానభారత్ తెలంగాలో పనిచేయటంలేదు నాకు ముత్రాసమస్య నేత్ర సమస్య చాలా బాధలునాకు 81సంవత్సరాలు వృద్దాప్యపు సమస్యఆదాయంలేదు తెల్లకార్డు మాత్రంవుంది ఈ పరిస్కారం చూపగలరు

  • @sridharreddy7182
    @sridharreddy7182 Před 2 lety +8

    JAi ho Modi ji Jai Hind 👏👏👏👏👏👏

  • @surisomsole3021
    @surisomsole3021 Před 2 lety +8

    Ayodhya vishayam lo BJP thana matanu nilupukundi, , Artical 370 raddu, Tribul talac, Surgical stirk ect ect , Great Modi , Great PM in world.🙏🙏👌👌

  • @sumankore2034
    @sumankore2034 Před 2 lety +5

    Jai modi ji sir Bharath matha ki jai hmtv great information TQ to u

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 Před 2 lety +5

    నమో నరేంద్రబాహుబలి🚩🙏

  • @bnrao9787
    @bnrao9787 Před 2 lety +19

    👍🔥💪👌🙏 భారత్ మాతాకీ జై

  • @mohanindla
    @mohanindla Před 2 lety +12

    HMTV first time manchi message prasaaram chesindhi tqs hmtv

  • @chinthalamahesh8627
    @chinthalamahesh8627 Před 2 lety +7

    ముందు అక్రమ వలసదారులను దేశం నుండి తన్ని తరిమేయ్యాలి.ఇప్పటికే స్క్రాప్ ఎక్కువుంది,కొత్తగా వలస స్క్రాప్ దేశానికి అవసరమా

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 Před 2 lety +2

    దేశాన్ని అత్యంత అద్భుతంగ పరిపాలిస్తున్నా ప్రధాని నరేంద్ర మేధీగారిని సర్వేశ్వరుడు సర్వత్ర రక్షీస్తో సర్వత్ర విజయాలు ప్రసాదించాలని మేధీగారికి మరింత అద్భుతమైన శక్తులు ప్రసాదించు గాక.

  • @subramanayame9530
    @subramanayame9530 Před 2 lety +7

    JAI B J P ,

  • @namburusstories5657
    @namburusstories5657 Před 2 lety +39

    Trp ratings కావాలా? మోడీగారు అమ్మ మీద చూపించే ప్రేమ మీద/ రైతుల మేలు కోసం ప్రవేశపెట్టిన రైతు చట్టాల మీద/ అంతర్జాతీయంగా ఆయన పేరు మారుమోగిపోతున్నా నిరహంకారిగా రాజయోగిలా జీవిస్తున్న ఆయన మహోన్నత వ్యక్తిత్వం మీద ఇలా ఎన్నో అంశాలున్నాయి. దేనిమిద ప్రత్యేక కథనం చేసిన Trp ratings అదిరిపోతాయి.
    కానీ hmtv అలా చేయదు. ఆయన జీవితంలో బొక్కలేమున్నాయి అని వెతుకుతుంటాది. మీకేం doubt వద్దు. Trust me.....

  • @gowrisankaradhikari6049
    @gowrisankaradhikari6049 Před 2 lety +4

    Jaiho modi ji.. Mera bharat mahan

  • @raghavaa89
    @raghavaa89 Před 2 lety +5

    Namo 🙏🙏❤️❤️

  • @sangemrajulu8376
    @sangemrajulu8376 Před 2 lety +7

    జై మోడీ,💪💪✊🙏🙏🙏⛳⛳

  • @ramakrishnamrajudatla8138

    Jai hind jai bharat

  • @sridharreddy7182
    @sridharreddy7182 Před 2 lety +4

    That's Modi Power Jai Hind 👏👏👏👏👏

  • @krishnaraovillambhi3111
    @krishnaraovillambhi3111 Před 2 lety +4

    Telangana double engine sarkar unte mana rastram baguntundi Jai shri Ram Jaiho Modi sir Jaiho BJP jai shri Ram Jaiho Bharat

  • @RameshRamesh-fb6cj
    @RameshRamesh-fb6cj Před 2 lety +12

    2024 ఎన్నికల్లో 350 స్థానాలకు పైగా వస్తాయి మూడోసారి మోదీజి విజయ, దేశాన్ని శాసించడం కాయం.

  • @Darling-Prabhas11678
    @Darling-Prabhas11678 Před 2 lety +6

    దేశ రక్షణ కోసం ప్రభుత్వాలు కఠినంగా వ్యవహారించాలి.... అప్పుడే అందరు ఒక దారికి వస్తారు

  • @arao2038
    @arao2038 Před 2 lety +2

    Thanks for good info... Jai Modi

  • @sridharreddy7182
    @sridharreddy7182 Před 2 lety +13

    Salute to Modi ji Jai Hind 👏👏👏👏👏👏

  • @sahithiytfamily
    @sahithiytfamily Před 2 lety +2

    Mana deshanni hindustan ga parichayam cheyali... Edi kevalam modhiji ke sadhyam.... Jai modhiji✊✊✊✊✊✊

  • @hariharangupta2914
    @hariharangupta2914 Před rokem +2

    Great HMTV daring and dashing news

  • @dr.srinivasreddy9152
    @dr.srinivasreddy9152 Před 2 lety +3

    Real and the great news

  • @vaishnavisreee
    @vaishnavisreee Před rokem +3

    ✨️Vandhe Bharath ✨️ 🇮🇳 ✨️jai PM Modhee ✨️✨️✨️jayaho Vishwa Shanthi ✨️👍😊

  • @ganeshKumar-sm1ii
    @ganeshKumar-sm1ii Před 2 lety +3

    Jai ho Narendra Modi

  • @bhaskararao.josyulasrdbhas6817

    Great PM of India 🙏

  • @SS-pg6zz
    @SS-pg6zz Před 2 lety +1

    Showing very valuable information thank you 👏👏👏 Jai Modi ji 👏👏👏

  • @sumankore2034
    @sumankore2034 Před 2 lety +2

    Hmtv information is true this video

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 Před 2 lety +2

    Good Analysis 👍 and true information.
    Sir Modi is great 👍 👌

  • @rameshega5630
    @rameshega5630 Před 2 lety +4

    Jai modi💪💪

  • @dayalwarsrinivas9823
    @dayalwarsrinivas9823 Před 2 lety +2

    Jai madi ji.... Great work of u sir...

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 Před 2 lety +2

    జై హింద్ జై భారత్ జై నరేంద్ర మోడీ జీ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🚩🚩🚩

  • @nagb3595
    @nagb3595 Před 2 lety +3

    Jai modi ji

  • @vyavasayapatasala1338
    @vyavasayapatasala1338 Před rokem +1

    ఇన్నాళ్లకు ఒక నిజాన్ని మన న్యూస్ చానల్ ప్రచురించింది జై భారత్ జై మోడీ🙏👍

  • @laxminarasimha6830
    @laxminarasimha6830 Před 2 lety +9

    మూడిగారిని వెతిరేకిస్తున్నాడు అంటే వాడు తప్పనిసరిగా దేశ ద్రోహి తప్పుడు వ్యక్తి జై బీజేపీ జై మోడీజీ

  • @rameshrendla2289
    @rameshrendla2289 Před 2 lety +2

    జై బీజేపీ జై నరేంద్ర 🚩🚩🚩🚩

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 2 lety +2

    Jai. Bhaarath. Jayaho. Narendhra. Modi Ji.

  • @pac9638
    @pac9638 Před 2 lety +1

    Exllent 🚩🚩🚩👌👌👌👍🏻👍🏻👍🏻 Jai hind Jai Bharat

  • @krkk86
    @krkk86 Před rokem +1

    Excellent video chesaruuu hmtv, we like this kind of content, think different and don't follow other channels

  • @ashokpapanka9747
    @ashokpapanka9747 Před 2 lety

    Hat's off Hmtv channel super ga correct ga chepparu

  • @samsunderaravar5425
    @samsunderaravar5425 Před 2 lety +2

    Chala chesharu oka prbhanjname srushtincharu inka yentho chestharu jai bjp

  • @Comedywithcomed
    @Comedywithcomed Před 2 lety +2

    Jai Hind 🚩🕉️🔱

  • @venkataraomedivada6124
    @venkataraomedivada6124 Před 2 lety +4

    Jai shree Ram Jai BJP Jai modi ji

  • @anithaseelam2256
    @anithaseelam2256 Před 2 lety +2

    Jai modi
    Jai Srimannaraya🙏🙏🙏

  • @digidog6
    @digidog6 Před 2 lety +2

    జై బిజెపి జైహో మోదీ
    జై హింద్ 🚩

  • @yarlagaddasatyanarayana2870

    Thank you

  • @venkataramanavaidya7318
    @venkataramanavaidya7318 Před 2 lety +3

    Great modiji

  • @mallikarjunay9185
    @mallikarjunay9185 Před rokem +1

    ఇప్పు దిప్పుడే నిజాలు చెబుతున్న తెలుగు మీడియా వారికి ధన్య వాదాలు.

  • @eswargokarakonda9009
    @eswargokarakonda9009 Před rokem +1

    అన్నింటికంటే ముక్యమైనది అత్యంత గౌరవమైన పద్మ అవార్డులను ప్రముఖులకే కట్టబెట్టారు గత 70 సంవత్సరాల పాలకులు కానీ మోదీ అలా కాకుండా నిజమైన మానవ,ప్రాకృతిక సేవలు చేసిన ఎందరికో ఆ గౌరవాన్ని దక్కేలా చూసారు.

  • @bharath3498
    @bharath3498 Před 2 lety +3

    World leader Modi

  • @mycutelittileboyrocks5653

    Modi gaaru chesindi antha intha kaadu

  • @gandeganesh7160
    @gandeganesh7160 Před 2 lety +1

    ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మరిన్ని రాష్ట్రములో బీజేపీ రావాలి అని కోరుకుంటున్నాం

  • @prasadchatla6397
    @prasadchatla6397 Před 2 lety +2

    Jai ho modi ji

  • @raghavendrarahulkumar3081

    Voice , background music effective ga leavvu- this issue i recognised in Anti BJP channels like ABN also-- content is positive, but make listeners to loose concentration or make people to skip bcz of voice

  • @sinusonu2785
    @sinusonu2785 Před 2 lety +2

    Jai 🥰 modi🙏

  • @Yalalkar123
    @Yalalkar123 Před 2 lety +1

    I love Modi sir administration..long long live sir…we support you💐

  • @gorakantimallesh1517
    @gorakantimallesh1517 Před 2 lety

    Today. Agriculture used Uriya is avelebil. Mentenaid This Mr Modi is Great

  • @ashokkumar-kt2yz
    @ashokkumar-kt2yz Před 2 lety +1

    2014 nundi ,PM modi gaaru India ki em chearu,oh public sectors Anni private cheyyadama,em chesado aayana

  • @ramugmp3650
    @ramugmp3650 Před 2 lety +2

    Dhesha Bhakti Vunte
    yedhainaa Saadyame

  • @bbkcbb5711
    @bbkcbb5711 Před 2 lety +2

    🙏 Jai Shree Ram 🙏

  • @navyaflex8290
    @navyaflex8290 Před 2 lety

    super news hatwoff to hmtv

  • @veerangoudabkm8320
    @veerangoudabkm8320 Před 2 lety +2

    JAY....MODE...SAR

  • @mylapallivenkatesh4665
    @mylapallivenkatesh4665 Před 2 lety +2

    Jai sri modi