#మొగలయ్య

Sdílet
Vložit
  • čas přidán 9. 03. 2023
  • #balagamsongs #folksongs #emotionalinterview #telanganasongs #telanganaculture
    #balagam full Movie Review : • Balagam Full Movie |ba...
    #interview with #balagammovie climax Emotional song singers
    Pastam Mogili and Komuramma from Duggondi Warangal
    They are the very poor family and suffering from health issues
    Please help them
    • కిడ్నీ సమస్య, కళ్లు కన...
    I'm adding her account details below. who want to help. please help them
    Account Details :
    AC holder Name : Pastam Komuramma
    A/C NO;62306309034
    IFSC No: SBIN0020655
    Az Smarts CZcams Channel
    contact for interview
    Mohammad Azeez
    9492544907
    Anchor :Mohammad Azeez
    Camera : Amrutha Ashok
    Az Smarts CZcams Channel
    #BalagamClimaxSingersMogulaiahKomurammaExclusiveEmotionalInterview #KomurammaMogilaiah #BalagamSingersInterview #Balagam #KomurammaMogilaiah
    #BalagamTrailer, Directed by Venu Yeldandi. #balagam #BalagamMovieClimaxSong #BedaBudagaJangalaSong #BedaBudagaJangalaClimaxBalagamSong #Komuramma #Mogili #BalagamReaction #BalagamMoviePublicTalk #BalagamMovieResponse #BalagamResponse #BudagaJangalaSongs #BudagaJangalaBalagamClimaxSong #Balagam #Dilraju #Venu #Priyadarshi #AzChannel
    #Telanganadappu kalakarulu, తెలంగాణ డప్పు కళాకారులూ full ఇంటర్వ్యూ • తెలంగాణ డప్పు కళాకారుల...

Komentáře • 440

  • @hariprasad-mc3yj
    @hariprasad-mc3yj Před rokem +90

    మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న..మీ పేదరికం కళ్ళకు కట్టినట్లు చెప్పారు..

  • @goshikatejavarun
    @goshikatejavarun Před rokem +12

    మన తెలుగు జాతికి లో పుట్టిన ఈ కళాకారులకు పాదభివందనాలు వీరి పాటలో మన బందని అనుబదని బలని బలగాన్ని చాటి చెప్పే కథ వింటుంటే కన్నీళ్లు రాలాయి తల్లీ🙏🙏🙏

  • @KakelliSymon
    @KakelliSymon Před 3 měsíci +15

    మొగిలయ కొమరమ ఇద్దరి పాటలు అందరి హృదయాలను కదిలించింది కడుపు నిండినోల పాటల కంటే కడుపు ఎండీనొల పాటలు హుదయాలను హతుకుంటాయి

  • @kuntamallaeshwar5303
    @kuntamallaeshwar5303 Před rokem +16

    చాలా బాగుంది తెలంగాణ మట్టి పాటలు ఇలాంటి వారిని ఇంకా వెదికి మీ ఛానల్ ద్వారా పరిచయం చేయగలరు ధన్యవాదములు

    • @azsmartsazeez
      @azsmartsazeez  Před rokem

      తప్పకుండ.. ధన్యవాదాలు

  • @ravikanthkranthi6605
    @ravikanthkranthi6605 Před rokem +20

    అద్భుత గాత్రం వీరిది, కనుమరుగయ్యే తెలంగాణా ఛాతరకాండ్లు ఈ కళాకారులు. వృధ్యాప్యం లో అనారోగ్యం తో ఉన్న ఈ కళాకారులని ప్రభుత్వం ఆదుకోవాలి.
    ఇదే ఆఖరి తరం, ఇకపై ఇటువంటి పాటలు వినాలన్నా తర్వాతి తరాలు వినలేవు.ఆర్థికంగా తెలంగాణా ప్రభుత్వం వీరిని ఆదుకోవాలి.

    • @sharmaanupoju5322
      @sharmaanupoju5322 Před rokem

      అన్నా _నిజంగా,
      ఈ కళాకారులగురంచి_ఎంతోగొప్పగ . చెప్పగలిగారు_మీ కామెంట్స్ అద్భుతంగా ఉంది 👏👏👏👏👏👏

    • @kallumadhusudhanreddy539
      @kallumadhusudhanreddy539 Před rokem +1

      మా ఊళ్ళో కూడా ఉన్నారు ఈ కులం కళాకారులు.కానీ చాలా ఏళ్ళ నుంచి వీరు కళలకు దూరంగా ఉన్నారు.ఇదే ఆఖరి తరం అంటే బాధగా ఉంది

  • @adariakhilkumar2389
    @adariakhilkumar2389 Před rokem +59

    చాలా అద్భుతమైన మట్టి గొంతులతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను వారి పాటలతో, అనుబంధాలను ఆత్మీయ సంబంధాల గొప్పతనాన్ని ఘనంగా చాటి చెప్పిన వీరికి వందనములు.

    • @sharmaanupoju5322
      @sharmaanupoju5322 Před rokem

      నా మనసులో మాటని ఎంత చక్కగా వర్ణించారు 👌👌

    • @user-yc8gr1pt9c
      @user-yc8gr1pt9c Před 10 měsíci +1

      Lq

  • @KataramKabaddiKings
    @KataramKabaddiKings Před rokem +37

    అద్భుతమైన కళాకారులు🙏🙏🙏

  • @manthanalaxman5086
    @manthanalaxman5086 Před rokem +16

    వీళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ ఇవ్వాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను

  • @cppraveenkumar4701
    @cppraveenkumar4701 Před rokem +99

    అమ్మ మీ ఇద్దరికీ నా పాదాభివందనాలు🎉🎉

  • @varanasitv4271
    @varanasitv4271 Před rokem +18

    ఎన్ని కష్టాలో...మనిషి మనిషికి తోడు లేడు..తోడు రాడు.‌ ప్రభుత్వాలు కళ్ళు తెరచి ఇటువంటి కళాకారులను కాపాడు కోవాలి.సినిమా వాళ్ళు ఇలాంటి కళాకారులకు హెల్ప్ చెయ్యాలి.

  • @shankargoud0369
    @shankargoud0369 Před rokem +36

    తెలంగాణ గవర్నమెంట్ వీరికి అవార్డ్ ఇవ్వాలి.

  • @koushikgattu78
    @koushikgattu78 Před rokem +72

    ఈ ఇంటర్వ్యూ తో వాళ్ళ అనేక కళలను చూపించారు ధన్యవాదాలు అన్న, ఈ వీడియో మాలాంటి వాళ్ళు చూడడం వల్ల మీకు ఎంతో కొంత యూట్యూబ్ నుండి అమౌంట్ వస్తది కాబట్టి మీరు కూడా ఈ ఒక్క వీడియో కి వచ్చిన అమౌంట్ లో కొంత భాగం వాళ్ళకి ఇస్తు ఉండండి అన్న, నేనూ చెప్పింది తప్పుగా భావించద్దు అన్న, ఆ పెద్దాయన ఆరోగ్యం బాలేకున్న మీ ఇంటర్వ్యు కోసం తన బాధని మరిచి పాడాడు

    • @azsmartsazeez
      @azsmartsazeez  Před rokem +22

      Yes Brother ఈ వీడియో కి వచ్చిన మొత్తం అంమౌంట్ వాళ్ళకే ఇదమని డిసైడ్ అయ్యాను అలాగే వ్యూయర్స్ కూడా మనీ పంపిస్తున్నారు అవి కూడా వెళ్లి వాళ్లకు ఇస్తాను

    • @anshuvlogs4582
      @anshuvlogs4582 Před rokem +2

      Good thought bro

    • @Advaithmoments
      @Advaithmoments Před rokem +2

      In addition to your help if you’re able to give their bank account number ,they will be helped by others too

    • @azsmartsazeez
      @azsmartsazeez  Před rokem +3

      @@Advaithmoments their account details in the duscription

    • @azsmartsazeez
      @azsmartsazeez  Před rokem

      Thankyou 🙏

  • @rajumanthepuri7404
    @rajumanthepuri7404 Před rokem +8

    వేణు అన్న ఈ సినిమా వల్ల నీకు మంచి పేరు వచ్చింది అన్న సూపర్ అన్న కానీ తెలంగాణ లో ఇలాటి కళాకారులకు మరొన్నో మంచి అవకాశం రావాలి అన్న జై కళాకారులూ ❤️🙏🙏🙏

  • @venkyp6685
    @venkyp6685 Před rokem +14

    క్లైమాక్స్ లో వీరిరువురూ పాడిన పాట లేకపోతే సినిమా ముగింపు మరోలా ఉండేది.. పాటతో ఏడ్పించిన మహాన్ గాయకులు 🙏

  • @SkblYouTubechannel5130
    @SkblYouTubechannel5130 Před rokem +3

    బలగం సినిమా లో నట్టించి పాడిన ఈ కళాకారులకు మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను,మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు మన ఊరు వాడ రాష్ట్రం దేశం ప్రపంచం మొత్తం చూసేలా మంచి సినిమాలు తీయాలని, అందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం నుంచి కూడా వారికి సన్మనించాలని కోరంకుంటూన్నాను🙏🙏🙏

  • @dimpu2390
    @dimpu2390 Před rokem +9

    Evi eppati nundi unnavi but bayataku techhey vallu leka ??
    Khaani Vella patalallo madhuram meanings chala amazing 😍
    Naa chinnappudu vinna malli eppudu vintunna ,, thanks to all..

  • @kumarkolatm8362
    @kumarkolatm8362 Před rokem +31

    ఎంత గొప్ప కళాకారులయ్య మీరు మీకు శతకోటివందనాలు.

  • @nithyaveta6479
    @nithyaveta6479 Před rokem +5

    చాలా మంచి ఎపిసోడ్ చాలా బాగుంది బ్రదర్ చాలా థాంక్యూ 🙏🙏🙏❤❤❤

  • @PNRaju-ir5vi
    @PNRaju-ir5vi Před rokem +21

    జై బేడ బుడగ జంగం కథలు బుడగ జంగాల అస్తిత్వాన్ని ప్రపంచం నాలుగు మూలలు విస్తరింపజేసిన వీళ్లకు ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగాల తరఫున ధన్యవాదాలు

  • @sreekanthkadamanchi2478
    @sreekanthkadamanchi2478 Před rokem +10

    మేము బుడగ జంగలం కళాకారులం అయినా ఏం చేస్తాం ఎంత కళాకారులం అయిన ప్రస్తుతం మా పరిస్థితి చాలా దారుణం గా ఉంది మా బ్రతుకులు ఎలా ఎప్పుడు మారుతాయో😔😞😞😞😞😞

  • @vsankarprasad7800
    @vsankarprasad7800 Před rokem +3

    మమత తో కూడిన పాట అన్న చెల్లెలు చాలా ఆత్మీయత కూడుకున్నది. ఇటువంటి అనుభూతి తో కూడుకున్న కళాకారులు ను పైకి తీసుకొని తెచ్చిన వేణు,గారికి,దిల్ రాజ్ గారికి మా యొక్క అభివందనాలు.

  • @shivakumarlucky0074
    @shivakumarlucky0074 Před rokem +32

    నిజంగా కళ్ళకారులకు వందనాలు
    ముఖ్యంగా ఈ కళలను బయటకు తీసుకొని వస్తున్న సినిమా డైరెక్టర్ లకు నా పాదాభివందనం

  • @dhandaluswamy4523
    @dhandaluswamy4523 Před rokem +23

    Balagam Song starts at 21:50min…
    They praised Venu Garu & Beems for their so much care and encouragement towards these couple… and Mrs kumaramma josh was awesome she nailed in it especially in last song which was on Caste
    I shed tears while song was playing in movies.. I got goosebumps when this lady calls Bidda Lacchamma and aillaiah.. how many of you experienced the same.. ?
    And don’t miss the song meant for brother and sister relationship starts from 26:02min
    Anchor did fabulous job at last.. He should have taken or post their UPI number or account number.. so that many helping people would join hands or turn up to help them..

    • @azsmartsazeez
      @azsmartsazeez  Před rokem +3

      Thankyou for your wonderful words
      I added her account details in discription

  • @medeswaran
    @medeswaran Před rokem +4

    i am from madurai...i donno telugu...yesterday read the news about this film in Tamil Hindu newspaper...so afternoon watched the movie in telugu with english subtitles..literally cried during the climax song...Hats off to this couple !!. This woman has a mystic voice !!!!.
    later came to know that it is dubbed in tamil also...so watched in tamil yesterday night itslef with my mother...
    NO WORDS TO EXPRESS the way ths song is written, sung and picturised..All the best to entire team!! please make more promos so that the flim would reach more tamil audience 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshamirigi22
    @venkateshamirigi22 Před rokem +10

    ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అంతరించిపోయిన వేల వేణు అన్న గారు ఇప్పటికీ ఈ సమాజానికి తెలియపరచినందుకు వేణు అన్న గారికి అభినందనలు

  • @deverasettyrajashekar4245

    అంతరించి పోతున్నా తెలంగాణ కళలు మళ్ళీ గుర్తు చేస్తున్నారు God bless you వేణు అన్నా

  • @datahost456
    @datahost456 Před rokem +3

    తెలంగాణ ఆణిముత్యములు. గొప్ప కళాకారులు... ఇలాంటి వ్యక్తులను కనుగొన్నందుకు వేణుకి చాలా ధన్యవాదాలు.

  • @indbunnygaming5109
    @indbunnygaming5109 Před rokem +4

    Mogulaiah and Komuramma Climax lo Padina Song Balagam Cinema ke Hilot Veeriddariki Indian Government padma Sri Avaard kachchithannga Ivvavalasinde Super GA padaaru Exelent

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 Před rokem +293

    నిజంగానే వీళ్లిద్దరు పాడిన లాస్ట్ పాట సినిమాకు హైలెట్ చేశారు నేనైతే ఏడ్చేశాను వీళ్ళ ఇద్దరికీ గుర్తింపు స్థాయిలో అవార్డు ఇవ్వాల్సింది🙏

  • @malluHonnajipet
    @malluHonnajipet Před rokem +6

    పాడిన పాట సూపర్ ఇట్లాంటి పాటలు ఇంకా మరెన్నో మీ గొంతు నుంచి రావాలని

  • @kumarkolatm8362
    @kumarkolatm8362 Před rokem +6

    మిమ్మల్ని,మీ అమూల్యమైన కళను తెలంగాణా ప్రభుత్వం గుర్తించాలని మనస్పూర్తిగా కోరుకుంటూన్నాను.

    • @drjaganmohanraniveni9648
      @drjaganmohanraniveni9648 Před rokem

      👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nallagondamamatha2340
    @nallagondamamatha2340 Před rokem +6

    Climax super andharu edchesaru

  • @bakkaiahgundeypoori
    @bakkaiahgundeypoori Před rokem +6

    ఆ నాటి మానవ జీవిత చరిత్ర కలకారుల్లో ఇమిడి ఉంది. ఆ నాటి ఆడపిల్లకు కన్నవారి మీద తోడ పుట్టిన వారిమీద ఎంతో ప్రేమ వుండేది ఈనాటి ఆడపిల్ల కన్నవారిపై తోడపుట్టినవారిపై కాటేస్తుంది

    • @pathipakaprashanth4275
      @pathipakaprashanth4275 Před rokem +2

      వాళ్ళకీ చదువు కాదు నేర్పింఛాల్సింథి. విలువలు,ఎథిక్స్
      కష్టం విలువ తెలిసేలా పెంచాలి.
      మనిషి విలువ తెలిసేలా

  • @boddupallynagaraju5731
    @boddupallynagaraju5731 Před rokem +9

    ఆమె గానం కోయిల కన్న మధురముగా ఉన్నది.

  • @sagarmunagalchedu2436
    @sagarmunagalchedu2436 Před rokem +11

    Appreciate this media for your support 👏
    They need more support in the coming days..
    They have a great talent 💛😻

  • @sanjeevanshelmohkar6572
    @sanjeevanshelmohkar6572 Před měsícem +1

    తెలంగాణ పాత జానపద కలలను ప్రభుత్వం పాఠశాల లో పిల్లల కి నేర్పించాలి మీరూ ఇరువూలు మహనుభావూలు మీకు వందనాలు

  • @bonalaraju1347
    @bonalaraju1347 Před rokem +2

    ఈ పాట చాలా అద్భుతంగా పాడారు...

  • @gandhamsriramulu5442
    @gandhamsriramulu5442 Před rokem +14

    జయవో జంగమ నా బుడిగజంగమ👏 ఓం నమఃశివాయ👏 హర హర మహాదేవ శంభో శంకరా 👏 బుడిగజంగం జాతిజన్మ ధన్యంచేసితిరి.కదా👏పస్తం.మోగిలయ్య. కోమురమ్మ.దంపతులారా👏👏👏👏👏

  • @neelururamesh3184
    @neelururamesh3184 Před rokem +21

    Real hero heroines

  • @madhuchettipalli8933
    @madhuchettipalli8933 Před rokem +10

    Mogilayya komuravva miru padina pata movie ni ekkadikoo tesukellindhi 🙏🥰

  • @kallemsrinivas5765
    @kallemsrinivas5765 Před rokem +12

    ఈ దేశంలో ఉన్న కలలలో ఒక్కటైనా బుడగ జంగాలు ( sc ) కులస్థుల బుర్రకత చెప్పేటీ వారు వీళ్ళ కళలు అంతరించిపోకూడదు 🌷

  • @yadagiricheviti6446
    @yadagiricheviti6446 Před rokem +36

    దిల్ రాజు గారు వీళ్ళకి ముందుగా అనుకున్న దాని కంటే ఎక్కువ పారితోషికం ఈవ్వగలరాని కోరుతున్నాము

  • @cutysilky0623
    @cutysilky0623 Před rokem +5

    Super 🙏 ika valla life style change avuthadhi 💐💐💐💐💐💐
    Cinema HIT credit veelaku 💯 🤝

  • @ramakrishnaraghuturamakris4495

    వాళ్ళు అనారోగ్యం తో వున్న సరే మీరు పాడమంటే వెంటనే పాడారు వాళ్లకు డబ్బులు ఇవ్వండి
    ఇంటర్వ్యూస్ వాళ్లకు తిండి పెట్టవు.

    • @azsmartsazeez
      @azsmartsazeez  Před rokem +10

      తప్పకుండా ఇస్తా. నాది చాలా కొత్త ఛానల్ అయినా నాకు ఈ వీడియో ద్వారా వచ్చిన మొత్తం అంమౌంట్ ని వాళ్ళకె ఇస్తా. మీలాంటి వారు కూడా అమౌంట్ పంపిస్తున్నారు ఒకరోజు వెళ్లి డబ్బులు మొత్తం వాళ్లకి ఇచ్చి వస్తా

  • @sanjeevpalle2565
    @sanjeevpalle2565 Před rokem +9

    చాలా బాగా పాడారు 🙏🙏🙏

  • @SanthiSagar
    @SanthiSagar Před rokem +7

    ఈ తెరవెనుక జానపద కళారూపాల కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు చి వేణు కు హృదయ పూర్వక అభినందనలు 🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 Před rokem +7

    కళాకారుల వీరికి జీవితంలో వెలికితీత లో మీ ప్రయతనం, ధన్యవాదములు. వారి జీవితాలు వెలుగులోకి రావాలని భగవంతుని కోరుకుంటున్నాను.

  • @mydreamfashitions
    @mydreamfashitions Před rokem +5

    Cinema ku pranam posaru villu Exlent

  • @wakeup1543
    @wakeup1543 Před rokem +30

    TRS govt should give double bed house protect this family and cultural art

  • @mettasatishkumar
    @mettasatishkumar Před rokem +5

    TELANGANA Govt Should encourage these Artists

  • @akhileshteja8706
    @akhileshteja8706 Před rokem

    మనసుల్ని పిండేసింది. మీ పాట 👏👏
    ఒక తండ్రి ఆత్మ క్షోభ ను అనుభవం చెందించింది మీ ఇద్దరి గాత్రం.. నూరేళ్లు చల్లగా ఉండండి 🙌

  • @rajuleo409
    @rajuleo409 Před rokem +7

    సినిమా అంతా ఒక ఎత్తు క్లైమాక్స్ మరో ఎత్తు ఈ క్లైమాక్స్ లో కన్నీళ్లు పెట్టుకున్నాను ఈ సాంగు చాలా బాగా నచ్చింది

  • @jaihindhythabada8291
    @jaihindhythabada8291 Před rokem +4

    🙏Superbbbb pair, he is feeling 😂emotional while singing.....

  • @bhanukumarraine503
    @bhanukumarraine503 Před rokem +6

    being a village background man,I remembered my old village dairies. Mogilaiah &Komuramma you are great

  • @vineshdoosa
    @vineshdoosa Před rokem +5

    Backbone for the film

  • @suryaprakashkompally7956

    super song brother And sister realation 🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @kavithajakky4835
    @kavithajakky4835 Před rokem +2

    సినిమా కి విల్ల పాటనే హైలైట్

  • @mahenderlinga5916
    @mahenderlinga5916 Před rokem +4

    Nice interview no distreben from anchor.....

  • @abbagonivenkanna5021
    @abbagonivenkanna5021 Před rokem +1

    వీరికి ప్రొడ్యూసర్ భారీగా సహాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న

  • @chouhanbhasker8390
    @chouhanbhasker8390 Před rokem +2

    మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న చాలా బాగా పాడారు

  • @jaihind8245
    @jaihind8245 Před rokem +3

    Watch from 26mins..
    Very emotional brother sister rolls. 😭

  • @tsunanda5612
    @tsunanda5612 Před rokem +2

    Chala baga padaru,God bless both of you 👍🙏👍🙏👍🙏👍🙏

  • @vangalapothuluraiah2215
    @vangalapothuluraiah2215 Před rokem +3

    ఇలాంటి కళను బ్రతికించడం మన అందరి భాౠ

  • @VARAHIAMMA7975
    @VARAHIAMMA7975 Před rokem +10

    ఈ చానల్ కి ధన్యవాదాలు 🙏
    .వీళ్ళ ఇద్దరికీ 🙏🙏🙏🙏🙏💐
    గవర్నమెంట్ వీళ్ళని ఆదుకోవాలి
    🙏

  • @srinivasaraoyandamuri9931

    మీ కళా నైపుణ్యం నకు కళాభి వందనాలు ముఖ్యంగా దర్శకుడు వేణు గార్కి నమసుమాంజలి

  • @prajapathentertainment1297

    మా పక్కన ఊరు నిజంగా వారు గొప్ప కళాకారులూ ❤❤❤❤

  • @raghavachary2116
    @raghavachary2116 Před rokem +3

    Salute meeku...excellent Performance....God Gift Your Talent ...

  • @gangadharsherla1740
    @gangadharsherla1740 Před rokem +1

    What a beautiful Anna Chellela story, hats up

  • @salmonraju5792
    @salmonraju5792 Před rokem +6

    మీ కాలకు నస్కారం

  • @buramraghavendra2513
    @buramraghavendra2513 Před rokem +1

    కొ మురమ్మ మొగు లయ్య మీరు పాడి న క్లైమాక్స్ పాట బలగం సినిమా కు గుండె కాయ మీ కు ప్రత్యేక అభినందనలు🙏🙏

  • @veedalaravindranath7923
    @veedalaravindranath7923 Před rokem +1

    మీ కళామ తల్లికీ శిరసు వంచి నమస్కారం.
    మీ జన్మ ధన్య మైనది.

  • @sandhyaranipasnoori2766
    @sandhyaranipasnoori2766 Před rokem +4

    Ee Aadhi dampathulaki padhabivandhanalu🙏🙏🙏🙏🙏

  • @santhuguptha85
    @santhuguptha85 Před rokem +1

    Chala baaga paadaru, what Anchor Said is Absolutely Correct...

  • @srinivask6219
    @srinivask6219 Před rokem +10

    You did good job bro by taking their interview, surely will contribute 👍🙏

  • @aaraaga998
    @aaraaga998 Před rokem +8

    Gr8 talent...goose bumps....

  • @Bhanu-hr4bp
    @Bhanu-hr4bp Před rokem +1

    Abbooooo క్లైమాక్స్ సాంగ్ కి కాటినమైన మనసు కూడా కరిగిపోతాయి

  • @silavaiahdarla5112
    @silavaiahdarla5112 Před rokem +1

    Yilantivariki cinema producers chance yivvandi super😊

  • @suurreshjng5689
    @suurreshjng5689 Před rokem +2

    Azeez bhai great initiative. food luck mogliah and Komuramma. Best wishes Venu garu good, better & best movie 🙂💐🏆

  • @chittibabusasupalli507
    @chittibabusasupalli507 Před 5 měsíci +1

    Super super super voice Amma

  • @gajendravelasiri9271
    @gajendravelasiri9271 Před rokem +2

    ఈ సినిమా చూసి నాకు ఏడుపు వచ్చింది సినిమా చాలా బాగుంది

  • @vishhuv3000
    @vishhuv3000 Před rokem +2

    Wow great great great art.

  • @vraj7478
    @vraj7478 Před rokem +3

    Thank you sir, for a wonderful video. No words... amazing voice

  • @yadagirich3607
    @yadagirich3607 Před rokem +9

    Natural hero...

  • @apparaoalapati7872
    @apparaoalapati7872 Před rokem +2

    Ktr sir certainly help and I think these janapadalu should live long along with culture and Hope govt should take required steps

  • @tsrinivas5534
    @tsrinivas5534 Před rokem +7

    మి ఎపిసోడ్ చూస్తూ ఏడుపు వస్తుంది ? 🙏🙏🙏😢😢😢

  • @psanthoshan9996
    @psanthoshan9996 Před rokem +1

    😍Super Movie ❤❤❤ Song Super Ga Padaru 👌👌👏👏👏🙏💐💐💐

  • @tsrinivas5534
    @tsrinivas5534 Před rokem +5

    Congratulations 🎉🎉

  • @kadimisettychinni9839
    @kadimisettychinni9839 Před rokem +1

    Nenu movie chusanu intilo pedha chanipote vallu manna kosamu enni taigalu chesaro chupicharu...vallaki viluva ivvali ani entha baga chupicharo chala bagundi naku aite edupu vastundi......

  • @rajagoud8608
    @rajagoud8608 Před rokem +1

    అన్న సూపర్ అన్న ఏం సూపర్ అన్న ఇలాంటి సాంగ్స్ సూపర్ వేనన్న సూపర్

  • @srinugudla5953
    @srinugudla5953 Před rokem +3

    వీళ్లకు మూడెకరాల భూమి డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వొచ్చుగా కేసిఆర్ సార్

  • @KondaFamily123
    @KondaFamily123 Před rokem +6

    Meeriddaru paadina last paata valle cinema nilabadindhi...mimmalni government sagavaranga gouravinchali...meeku anni pathakalu double bedroom illu ivvagalarani naa manavi..telangana asalu burrakathalaku jeevam posthunna meeru challaga undali

  • @melkisedekzaccur2011
    @melkisedekzaccur2011 Před rokem +4

    Really excellent singing

  • @adinarayanakalisetti8128

    మీ చానల్స్ ద్వారా వారిని బయట ప్రపంచానకి పరిచయం చేస్తున్నందకు ధన్యవాదాలు

  • @kiranreddy2548
    @kiranreddy2548 Před rokem +2

    Yes they deserve award and exceptionally talented artists

  • @rajashekarraiashekarkadama1930

    Beda buduga jagangallu super kathallu super🎵 ga chypparu

  • @padhmasri8510
    @padhmasri8510 Před rokem +2

    ఓం నమః శివాయ 🙏

  • @koushikgattu78
    @koushikgattu78 Před rokem +6

    Interview lo climax highlight...... Made for each other couple.....

  • @Equality.Society
    @Equality.Society Před rokem +2

    you have done great interview bro...all the best.. their problems known to all.

  • @Srinivas-gandla
    @Srinivas-gandla Před rokem +3

    Tq ilanti video chesinanduku. Ma vanthu sahayam tappakunda Chestam.

  • @venkataraogude5612
    @venkataraogude5612 Před rokem +1

    GOD bless you Mogulayya, Komaramma