Munakkaya sambar || మునక్కాయ సాంబార్ రుచిగా రావాలంటే ఈ విధంగా చేస్కోండి || Episode - 20

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • #munakkayasambar #sambar #Sambarrecipe
    ►►Follow Our Social Media:
    / foodonfarm
    ▶HAPPY ENDING ! | Telugu Mini Series | Chapter -1 | Nimboo Soda Originals | • Video
    not only our food videos , watch our originals from our nimboo soda , please subscribe for more intersting videos !

Komentáře • 540

  • @kittujaya483
    @kittujaya483 Před 2 lety +217

    Sir మీరు చాల అదృష్టవంతులు అందమైన పచ్చని పరిసరాలు,గాలి ,వెలుతురు కట్టెల పొయ్యి మీద వంట ,మట్టి పాత్రలు,ఇనుప పాత్రలు,అరటిఆకులొ భోజనం ఇది కదా అనందం అంటె ఇలా ఉండడం వల్ల యెంతొ ఆరోగ్యంగా ఉంటారు All the best & thanku for videos 📹

  • @gaddamdeena212
    @gaddamdeena212 Před 2 lety +107

    New subscriber ... మీరు తింటుంటే మాకు నోరు ఊరుతుంది ..చాలా బాగా చేసారు ..thank u so much sir

  • @acumen3191
    @acumen3191 Před 2 lety +3

    బాబాయ్ గారు... మీ వీడియో మొత్తం చూస్తాను.... కానీ చివరి రెండు నిమిషాలు చూడ్డానికి నాకు మనసు ఒప్పుకోవడం లేదు ... ఎందుకంటే మీరు మాకు పెట్టకుండా తినేస్తున్నారు.... So greatful andi... Tq

  • @ambicagoudambicagoud9266
    @ambicagoudambicagoud9266 Před 2 lety +7

    అంకుల్ మీ వంటలు అన్ని సూపర్ గా ఉంటాయి మీరు చాలా గ్రేట్ మంచి వాతావరణం మంచి గాలి కట్టలు పోయే మీద వంట చాలా సూపర్

  • @himalayachannel2788
    @himalayachannel2788 Před 2 lety +33

    చాలా చక్కగా simple చేసారు, చాలా బాగుంది video అందరు తేలికగా తయారు చేసుకునే విదంగా తెలిపారు మీకు ధన్యవాదములు sir 🙏🙏👍👍👌👌

  • @bvrrao8876
    @bvrrao8876 Před 2 lety +8

    మంచి గాలి, నీరు, చక్కని రుచికరమైన భోజనం, ఇంకేమి కావాలి జీవితానికి.

  • @varukutilathachinnaswamy1938

    మునక్కాయ సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుంది పచ్చని ప్రకృతి పరిసరాలలో వంట చాలా బాగా చేశారు

  • @bhavanilakshmipuram5179
    @bhavanilakshmipuram5179 Před 2 lety +8

    మీ వీడియోలు మా పిల్లలకి చూపించాను, వాళ్ళు ఇప్పటి వరకు స్పూన్ తో తినే వాళ్ళు, మిమ్మల్ని, మీరు తినే విధానం చూసాక చక్కగా చేతితో మీలా తింటున్నారు, మీరు మరిన్ని వీడియోలు చెయ్యాలి 👌👌👌

  • @RojaswapnaKanakapudi-uw6qx

    పెద్దనాన్న గారు అందరు ఇంట్లో వండడమే మర్చిపోయారు, రెస్టారెంట్ ల్లో తినడం, ఫాస్ట్ ఫుడ్స్ తినడం బాగా అలవాటు అయిపోయారు, మీ వంటలు ట్రై చేసారంటే మళ్ళీ ఏ రెస్టారెంట్స్ గాని, ఫాస్ట్ ఫుడ్స్ గాని గుర్తు రావు, మన వంటలన్నీ అందరికి గుర్తు చేస్తున్నారు , చాలా చాలా ధన్యవాదములు మీకు... 🙏🙏🙏, ఎందుకంటే ఉదయాన్నే లేవగానే ఇషమైనా ఫుడ్ తింటే మన బ్రెయిన్ ఆ రోజంతా చాలా యాక్టీవ్ గా పని చేసి మనం అన్ని పనులు ఈజీ గా చేసుకోగల్గుతాము అంట, so రుచిగా మరియు హెల్తీ గా వండుకొని తినడం కూడా మన లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ప్రత్యేకమైన ధన్యవాదములు 👌👌👏👏👏🌹🌹🤝🤝🙏🙏

  • @bheempavani9261
    @bheempavani9261 Před 2 lety +13

    గొప్ప అదృష్టవంతులండి బాబాయ్ గారు
    నులక మంచం చూస్తుంటే చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. 🙏

  • @vivekcreatives409
    @vivekcreatives409 Před 2 lety +28

    Sir meeru really superb😍
    Indian food always kirrak🔥

  • @TheLittlepiggy2018
    @TheLittlepiggy2018 Před rokem +1

    నేను మీ వంటలని చూసి చాలా సార్లు చేశాను బాగా కుదిరాయి థాంక్స్ అండి మీరు ఇలాగే మరిన్ని వీడియోస్ చేయాలనీ కోరుకుంటున్నాము మీరు వంట చేసే విధానం, పద్ధతి చాలా బాగుంటాయి 👏👏👏

  • @theblacklover1603
    @theblacklover1603 Před 2 lety +6

    Asalu sisalaina bojanam babai super asalu samber+rice +appadam deadly combination superb 😋🤤

  • @gprashanthi236
    @gprashanthi236 Před 2 lety +10

    Hi uncle ee roje start chesa me vedios chudatam.. Real ga thank you so much mummy vallu kuda intha deep ga chepparu vantala vishayam lo.. Thank you so much for sharing ur each step...

  • @teppalaramana2255
    @teppalaramana2255 Před 2 lety +21

    మీరు చెప్పే విధానం చేసే విధానం చాల బాగుంది, మా ఇంట్లో ఒకరిగా నిలిచారు.

    • @FoodonFarm
      @FoodonFarm  Před 2 lety +1

      ❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @BPRAVEENKUMAR-sw6el
    @BPRAVEENKUMAR-sw6el Před 2 lety +3

    మీ వీడియోస్ చాలా సింపుల్ మెథడ్ లో చాలా బాగుంటుంది...సూపర్ పెద్దాయన

  • @dharmarao1034
    @dharmarao1034 Před 2 lety +4

    అన్నగారు మీ వంటలుబాగున్నై ఇలాగే కొనసాగిఇంచండి కృతజ్ఞతలు

  • @prameelammachigullapalli972

    అన్నయ్య గారు వంటలు బాగాఅప్పుడు మాకు తినాలనిపిస్తుంది

  • @movvaharshavardhan
    @movvaharshavardhan Před 2 lety +41

    మన తెలుగు వారికి మాత్రమే సాంబార్ కు వేరే పేరు ఉంది దాన్ని మర్చిపోకూడదు అదే (💐💐పప్పు చారు)🔥🔥🔥

  • @nusrinu9185
    @nusrinu9185 Před 2 lety +1

    Respected sir. Mee vatalani super. My favorite mulakanda sambar . Meeru chesena vidanam patu chepe vidanam kuda chala chala bagunde

  • @freelookindia5191
    @freelookindia5191 Před 3 měsíci

    Babai Naku vanta radhu me vedios chusi nerchukuntunna .....babai .... thank you

  • @rajugn123
    @rajugn123 Před 2 lety

    మీరు చేసే విధానం చాలా natural గా ఉంది. మీ సాంబారు భోజనంబు హహహ
    మీ సాంబారు భోజనంబు వింతైన వంటకంబు అయ్యాలవారి విందు ఓహ్హోహో నాకె ముందు..

  • @vasuk5291
    @vasuk5291 Před 2 lety +15

    Master thanks for Excellent Video.. Your way of cooking & relishing food is Natural.. Plz try to cover more veg Dishes..

  • @bugganamanju1522
    @bugganamanju1522 Před 2 lety +1

    Chala baga simple ga chesi chupincharu miku dhanyavadhamulu sir 🙏🙏

  • @chandukanthikirandarla7109

    Uncle gaaru....my mouth watering

  • @girijacherukuri4794
    @girijacherukuri4794 Před 10 měsíci +2

    Excellent uncle

  • @Surya-mu1xd
    @Surya-mu1xd Před 2 lety +2

    Farm lo concept chala bagundi uncle.... Recipe 👌

  • @thaidhabhumeshmattellanna5834

    బాబాయ్ మీరు అక్కడ తింటే నాకు ఇక్కడ నోరు ఊరుతుంది 😋😋

  • @anandbunny9866
    @anandbunny9866 Před 2 lety +1

    Miru tintunte Noru uruthundhi sir inka....wait cheyatam istam ledhu miru chesindhe tinalanipisthundhi good explanation.. 😍

  • @vasutiger2303
    @vasutiger2303 Před 2 lety +3

    Sambar sir sambar anthe 👌🏼👌🏼👌🏼👌🏼

  • @nareshgolla
    @nareshgolla Před 2 lety +1

    మీరు చాలా చక్కగా చేస్తున్నారు వీడియోలు ... ఆ రాయలసీమ బాష వింటూ ఉంటే హోంలీ ఫీలింగ్ కలుగుతూఉంది ... దయచేసి మీరు ఏ ఊరు నుండి చేస్తున్నారో చెప్పండి ...

  • @lalithavishwanath3502
    @lalithavishwanath3502 Před 2 lety

    Chala chala baga chesaru. yi paddathi lo okasari try chesthanu. Thanks andi

  • @anuradhas757
    @anuradhas757 Před 2 lety

    Anni svachamayina food thayaru chesthunaru vary nice super. 👌👌🙏🙏

  • @sailajareddy72
    @sailajareddy72 Před 2 lety +1

    Meru tintunte maku niru vuri pothundi uncle super ga chestunnaru 👌

  • @devipinisetti3833
    @devipinisetti3833 Před rokem

    Tnx... Andi meeru chepinatte chesaaa 👌👌👌👌 undhi sambar

  • @charanbandarupalli9105
    @charanbandarupalli9105 Před 2 lety +1

    Babai garu mei vantakaalu super 👌👌👌

  • @narsingrao6868
    @narsingrao6868 Před rokem +3

    Really am a big fan of ur foods uncle...😊
    And wat a beautiful location...😍😍 Really awesome.....😀😀

  • @chaithrajaya6336
    @chaithrajaya6336 Před 6 měsíci

    ❤appa meeru great super ga food prepare chestharu thank u❤

  • @neelamchander750
    @neelamchander750 Před 2 lety +1

    మీరు చేసే వంటలు చూసాను బాగున్నాయ్ నేను చేశాను కుడా 👌👌👌. అలాగే మీ ఛానెల్ subscriber ni ఇప్పటినుండి

  • @prameelammachigullapalli972

    వంటలన్నీ మాకు గుర్తు చేస్తున్నారు

  • @prathimabaru1876
    @prathimabaru1876 Před rokem

    బాబాయ ippude vandabothunna thank unbabay supervchesaru

  • @beulahjohn1111
    @beulahjohn1111 Před 5 měsíci

    May GOD bless you brother, so nice to see the nature around you...

  • @nireeshakonduru4854
    @nireeshakonduru4854 Před 11 měsíci

    Yee recipe today try chesanu chala baga vachindhi andi

  • @vasumilky..lovelykids...8217

    Nenu sambar try chesa entlo chala Baga manchi taste vachindi uncle ..tq so much..

  • @bangarambbchannal2467

    Ninu try chesanu samber super ga vachindii annaya
    Really super👏 tq so much 🙏

  • @ayanshreddy3722
    @ayanshreddy3722 Před 2 lety +5

    మీరు తినే విధానం బాగుంది సార్

  • @ravinderkandhi7947
    @ravinderkandhi7947 Před 6 měsíci

    Thanks thaatha bagundhi try chesa super.

  • @rumakowsar8357
    @rumakowsar8357 Před 2 lety

    Hello uncle meru cupincina mirchi pappu cesanu chala Baga kudirindi it 8s very tasty thanku

  • @manaswinivemulapati2533
    @manaswinivemulapati2533 Před 2 lety +1

    Noru uruthundi really looking very tasty 😋

  • @shivasaikrishna3181
    @shivasaikrishna3181 Před 2 lety +13

    Tried it. It tasted awesome

  • @hifrnds6529
    @hifrnds6529 Před 2 měsíci

    New subscriber babai..... Super vantalu matalu

  • @rajunaik689
    @rajunaik689 Před 2 lety

    Miru manchi natural food tintunnaru sir you are great

  • @AshaAsha-pe7dl
    @AshaAsha-pe7dl Před 2 lety +4

    Hi sir mouth watering 😋 tq

  • @m.peddireddym.peddireddy7914

    Alaanti place loo manchigaa vandukuni tinte saamy bhaleguntadi babaai naaku mimmalni choostunte chalaa happy gaa untundi meeru chalaa adrustavantulu memu chooodandi edoo intloo chesinde tinaali lekapote noo food

  • @p.anushaanusuresh346
    @p.anushaanusuresh346 Před 2 lety

    Pedhanana sambar nenu chesanu chala baga vachindi thank you🙏

  • @jhansirani2067
    @jhansirani2067 Před 2 lety

    Anna superrrrrr ga vachindi. Ma family ku andariki nachhindi. Thank u..

  • @parimalajoga8365
    @parimalajoga8365 Před 2 lety +7

    eroju tried your recipe andi, turned out so nice, intlo andaru enjoy chesaru

  • @sarmaadimulam3548
    @sarmaadimulam3548 Před 10 měsíci

    Not one recepie, for all receipes my mouth is water sir u doing super😋

  • @rajeshwarib1743
    @rajeshwarib1743 Před 2 lety

    Babaiii gaaru yem sambar Chesaru..... Supperr

  • @tvadarsha
    @tvadarsha Před rokem +2

    ನಿಜವಾದ ರುಚಿ 👌👌😋😋

  • @naveensharma.8794
    @naveensharma.8794 Před 2 lety +16

    బాబాయ్ నువ్వు సూపర్ ...నీ వంటలు సూపర్

  • @durgakolusu1278
    @durgakolusu1278 Před rokem

    Nanu chasanu uncle super ga vachidi 👌🙏

  • @manavillagemuchata3121

    Mi vantlu chusi sambhar nenu trai chesa chala chala manchiga kudhirindhi

  • @adilakshmi3036
    @adilakshmi3036 Před 2 lety +5

    Superb uncle ur videos are so pleasent and so good I am from guntur (Durgi)

  • @jaidurgabhavani3201
    @jaidurgabhavani3201 Před 2 lety +1

    vanta cheyyadam devudu neeku echina varma bhabai👌👌

  • @supriyam7367
    @supriyam7367 Před 2 lety

    Ankkul mi style lo sambbar super tinadam kuda baguddi tinani vallu kuda miru tinae paddatilo tinttaru milaga cooking chastaru super ga vanddaru

  • @vijayadhanyatha8166
    @vijayadhanyatha8166 Před 2 lety

    Babai chala thanks mee vanta follow avtunnanu chalabgunae

  • @kummararamesh8101
    @kummararamesh8101 Před 2 lety +1

    మీరు చాలా భాగా ఎంజాయ్ చేస్తున్నారు సర్ మీరు సూపర్ 💐💐💐😋🤤🤤

  • @pathalsujitha4228
    @pathalsujitha4228 Před 2 lety

    Uncle nuvu chal super 👌 nuvu Healthy food eating

  • @Bhavya-xl2gc
    @Bhavya-xl2gc Před 11 měsíci +1

    Very nice sambar

  • @kirank809
    @kirank809 Před 2 lety +1

    Good ...has good idea of taste n flavor

  • @rajuelectricals3219
    @rajuelectricals3219 Před 2 lety +1

    Naturally cooking super

  • @satheeshkumar8946
    @satheeshkumar8946 Před 2 lety

    Good explanation. Chala baga cheputhunnaru

  • @maddalavenkatanarasaiah6269

    I AM YOUR FAN U ARE VERY LUCKY PERSON MY MOTHER AND GRANDMOTHEE WERE COOKIN LIKE U

  • @Mpavanireddy
    @Mpavanireddy Před 4 měsíci

    Nenu chintapandu rasam vesaka pappu udikinchi andulo vesthanu kani intha chikkaga radu e style lo try chesths

  • @srikanthkuruva4433
    @srikanthkuruva4433 Před 2 lety

    super sir meeeru
    paatakalam cooking super

  • @Anilkumar-ie2mf
    @Anilkumar-ie2mf Před 2 lety +1

    మురాల వారి ములకయా సాంబార్ అద్భుతం

  • @pranayasreebudutha8113
    @pranayasreebudutha8113 Před 7 měsíci

    Very teasty nd healthy food uncle am ur fine

  • @ramakrishinaydv1522
    @ramakrishinaydv1522 Před rokem +1

    Wow superb...😋Arati aaku modhalu..... Right hand side undali... Sir loved from chennai🙏

  • @dilleswararao3944
    @dilleswararao3944 Před 2 lety

    Aha ....emi ruchi ...chala bagundi

  • @lebanonprayerhouseeluru4991

    Namaste sir. 🎉🎉🎉🎉🎉🎉very much happy to see ur preparation nd the location 🙏🙏🙏🙏🙏

  • @asarimadhukar8263
    @asarimadhukar8263 Před 2 lety

    Elanti vantalu chayatam adurustavanthulu meru

  • @aluwalaswarnalatha5076

    Bagundhi chudadmki thinte bagundu anpisthundhii ankulll miru pachchalu chesthunna annaru kadha order ala chylo chpndii

  • @mallapuramsusheela7713

    Babai Garu me vantalanni super palakuratho pulusu fry inka palakura special recipe lu video cheyandi please

  • @shankarff-yu4zc
    @shankarff-yu4zc Před 3 měsíci

    Ma amma,nanna ooriki poyaru vaalu attla poinappudala nenu mee chanel lo chusi vanta chesthanu chala baga kuduruthai ma thammudu aithe sambar ni chala istam ga thinadu meeru ilage inka enno vantalu chesi maaku ruchi chupaki

  • @muralimanohar5854
    @muralimanohar5854 Před 2 lety +7

    Super sir I'm ur new subscriber thank you for sharing us ☺️🙃 by d way sir which sambar did you used can i know ?

  • @moulabis
    @moulabis Před rokem

    Namaskaram Sir ma husband eroju office ku leave petti Mee munakkaya sambar chesharu chala bagundhi, Thank you Sir

  • @abdulrafiek3902
    @abdulrafiek3902 Před 2 lety +4

    Wow...yummy sambar....

  • @jlpj203
    @jlpj203 Před 2 lety

    Mimmalni chuste ma naanna gurthukuvacharu ayanaki sambar ante chala ishtam .....miss you nanna

  • @sandahisanda728
    @sandahisanda728 Před 2 lety +2

    బాబాయ్ మీరు ఒక్కడినే త్తింటునరు సూపర్

  • @user-xb3rm3of2i
    @user-xb3rm3of2i Před 7 měsíci

    Super sir mi vantalu

  • @konijetisubhash5891
    @konijetisubhash5891 Před 2 lety

    I like farming side making food super banana leaf super, 😋😋😋😋😋

  • @someshkondeti6942
    @someshkondeti6942 Před rokem

    Babai meeru chese vantalu excellent

  • @rambabuk8123
    @rambabuk8123 Před 2 lety +1

    Super Sir mee presentation 😀

  • @Nagesh_babu
    @Nagesh_babu Před 2 lety

    సార్ చాలా చెప్పారు చేశారు .ఎక్కడ సార్ లొకేషన్ సూపర్బ్ గా ఉంది ఒకసారి నేను అక్కడకి వచ్చి మీ వంట తినాలి

  • @himabindukunani9082
    @himabindukunani9082 Před 2 lety

    Ilanti simple daily vantalu upload cheyandi please. Mee vantalu super

  • @gagguturuhajira7458
    @gagguturuhajira7458 Před 2 lety +2

    Thanks uncle ! Chala proudga undi ila form lo food original anni kuragaylu polamlo thechi chestharu !jai andhra jay telugu !all the best sir!

  • @srinuranikitchenrangoli2435

    బాగచేశారు

  • @dmohanyadav3699
    @dmohanyadav3699 Před 2 lety

    My favourite sir munnakada sabaaar naku chala estam sir edi

  • @LS-ww6qu
    @LS-ww6qu Před 2 lety +5

    Excellent videos andi , please make Sambar pwd recipe video which you used in it now
    Thank you 🙏