Popular Telugu Love Songs | Yenta Guddido Na Manasu Audio Love Song | Lalitha Audios And Videos

Sdílet
Vložit
  • čas přidán 21. 05. 2017
  • Popular Telugu Love Songs. Listen to Yenta Guddido Na Manasu Audio Love Song on our channel. For more Telangana love songs, subscribe and staytuned to Lalitha Audios And Videos.
    #Yenthaguddidonamanasu #pranamaopranama #enthaguddedonaamanasu #Latestlovefailuresongs #Lovesongs #Latestfolksongs #newfolksongs #Latestfolksongs2020 #Lalithaaudiosandvideos #Laliyhaaudiossongs
    Click here for more updates :-
    Song Details.
    Lyrics : Sinduram Ramesh.
    Singer : Swetha Swara.
    Music : Kalyan.
    Recording : Lalitha Digital Recording Studio.
    Produser D.Vinod Kumar Khatri.
    Super Hit Telugu Love Songs | Petapuram Pori Song | Lalitha Audios And Videos - • Super Hit Telugu Love ...
    Mallanna Special Telangana Songs | Telugu Sentimental Songs Jukebox | Lalitha Audios and Videos
    • Mallanna Special Telan...
    Gowda Puranam Vol - 1 | Lord Shiva Story | Telugu Devotional Video Songs | Lalitha Audios And Videos
    • Gowda Puranam Vol - 1 ...
    Gowda Puranam Vol - 2 | Lord Shiva Story | Telugu Devotional Video Songs | Lalitha Audios And Videos
    • Gowda Puranam Vol - 2 ...
    For more Latest audio & Video songs:
    Subscribe - bit.ly/1SwTZYJ
    Like - bit.ly/1TjpPJb
  • Hudba

Komentáře • 10K

  • @sarvepalliajaykumar5535
    @sarvepalliajaykumar5535 Před 10 měsíci +87

    ఎవ్వరిని గుడ్డిగా ప్రేమించు కూడదు సర్వ నాశనం అవుతాము 🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @rajtech1401
    @rajtech1401 Před rokem +162

    ఈ సాంగ్ వింటే మతిపోతున్నది సూపర్ అస్సలు ఇలాంటి లిరిక్స్ రాసిన పాడిన వారికీ 🙏🙏🙏సూపర్

  • @rameshnaidu4058
    @rameshnaidu4058 Před 2 lety +522

    లవ్ ఫెయిలర్స్ మాత్రమే ఇక్కడ లైక్ చెయ్యండి.❤️

  • @nandhuvlogs123
    @nandhuvlogs123 Před 2 lety +317

    ఈ పాటలో ప్రతి అక్షరానికి ప్రాణం పోశారు. ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఒక 100 సార్లు విని ఉంటాను. 🙏🙏

  • @viswagurusrivedhanivas9078

    గత జ్ఞాపకాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు కు చేసే పగిలి అలసి పోయిన గుండెలకు మరో సరి ప్రాణం పోసిన పాట కన్నీటి పర్వతము

  • @padmakuppili4561
    @padmakuppili4561 Před rokem +197

    ప్రేమ వల్ల పొందే ఆనందం శాశ్వతమో కాదో తెలియదు... కానీ
    ప్రేమ వళ్ళ పొందే దుఃఖం మాత్రం శాశ్వతం..
    మరో జన్మంటూ ఉంటే మల్లి కలిసుండాలి అనుకుంటున్నా...... 💔💔

  • @chanduchindham8938
    @chanduchindham8938 Před 7 měsíci +54

    ఈ పాట రాసిన వారికి శతకోటి వందనాలు

  • @bnaveen1531
    @bnaveen1531 Před 2 lety +142

    చిరకాలం ప్రేమికుల హృదయాలలో నిలిచి ఉండే పాట ఇది.♥️💕💐💐💐,🎶🎶🎶

  • @user-sf3he5dx6b
    @user-sf3he5dx6b Před 2 lety +741

    నిజాయితీగా ప్రేమించే వారికి చివరికి మిగిలేది ఏడుపే ..

  • @prasadsathurisp2341
    @prasadsathurisp2341 Před 3 lety +119

    ఈ పాట వింటుంట్టే నువ్వే గురుతోస్తావ్ నేస్తమా.. R/S కాలం చేసిన తొందరలో ఎడబాటయ్యం... అయినా ఎపుడు నువ్వు నా గుండెల్లో ఉంటావ్... గుండె ఆగే వరకు ఇంకా నేను మానసికంగా బ్రతీకే ఆలోచన లేదు నేస్తమా... మరో జన్మ అంటూ ఉంటుందో లేదో..!నువ్వు -నేనూ ఎప్పుడు మాటలు రాని, ఎల్లలు లేని తీరాలమే సుమా... 💞

  • @MittaganupulaSanthosh-wi2lx
    @MittaganupulaSanthosh-wi2lx Před 5 měsíci +124

    2024 lo e song venavalu unnaru

  • @naturalboygopigadu326
    @naturalboygopigadu326 Před rokem +22

    😭😭😭😭miss you జయలలిత నాకోసం మళ్ళీ రావా ఒకసారి నిన్ను చూడాలని వుంది ❤️❤️❤️❤️ దేవుడా నాకు జయలలిత ను చూపించు స్వామి

  • @narasimhulunaidu1573
    @narasimhulunaidu1573 Před rokem +452

    ఎంత గుడ్డిదో నా మనసు,
    నిన్ను మరువ లేనంటది.
    ఎంత పిచ్చిదో నీకు తెలుసు,
    నిన్ను వీడి వుండనంటది.
    నా గుండెల్లో నువు దాగి వున్న,
    నీకు దూరమై నేనున్నా,
    నా కళ్లల్లో నువు నిండి వున్న,
    నీ ఎడబాటులో తడిసున్నా…
    ప్రాణమా అ… ఓ! ప్రాణమా ఆ…
    ప్రాణమా ఈ జన్మలో
    నీ స్నేహం చెరిగి పోదని.
    నీ చుట్టూ ఆకాశమల్లే,
    నీ వెంటే వస్తున్నానంటూ…
    కన్నీరు కబురంపలేదా…
    ఒక్కసారైన నిను చేరలేదా…
    నే కదులుతున్న రాయి కాదని,
    నా చెలిమి గుర్తు చేయలేదా…
    ప్రాణమా అ… ఓ! ప్రాణమా ఆ… నా ప్రాణమా ఆ...
    ఆ….. నీకుమల్లే స్వేచ్ఛగా,
    ఎగిరే రెక్కలు నాకు లేవుగా…
    కన్నప్రేగు బంధాన్ని తెంచి,
    చీకటి నింప లేనురా…
    భూమి వీడి ఆకాశమల్లే,
    దూరంగా నేనుండ లేనుగా…
    నీకు దూరమయ్యే రోజే,
    నాలో ఊపిరి వుండదురా…
    ఎన్ని చీకట్లు సూర్యున్ని ఆపినా…
    మళ్లీ సూర్యుడి రాకను ఆపునా…
    నిన్ను నా నుండి దూరం చేసినా,
    నీతో వందేళ్ల పయనం ఆపునా…
    ప్రాణమా అ…స్నేహ బంధమా ఆ…
    ప్రాణమా ఈ ప్రేమలో అమృతం అందుతుందంటే,
    సాగరాల విషమొచ్చినట్టే,
    తనరూపం మార్చేసుకుంది.
    మౌనాన్ని తెంచిన బంధమా,
    నన్ను చేరలేని నీ దూరమా…
    నా గుండెల్లో నిండిన రూపమా….
    నేను ఎండమావి కాదు స్నేహమా…
    ప్రాణమా అ… ఓ! ప్రాణమా ఆ… నా ప్రాణమా ఆ….
    నా … కళ్లలోన కన్నీరు
    దాచి నవ్వుతూ నేనుండ లేనుగా…
    గుండెల్లో నీ రూపం దాచి
    ఇంకో చేయి అందుకోనురా…
    కంటి పాప దాచిన స్వప్నాన్ని
    నిజమల్లే మార్చిన ప్రేమనీ…
    సాగరాన కూలిన నావల,
    ఒంటరిని చేయలేనురా…
    నేను నిను వీడి ఎక్కడున్నా…
    నీ ఊహల్లోనే బ్రతికున్నా….
    నీ చెల్లిపోని స్నేహ గీతమే,
    చూపు దారుల్లో నే సాగుతున్నా…
    ప్రాణమా… పంచ ప్రాణమా…
    ప్రాణమా నీ తోడుగా,
    వందేళ్ల బంధముందని.
    ఇంద్రధనస్సు రంగులమల్లే,
    నీ స్నేహం అందుతుందనీ…
    ఆశల్లో నే బ్రతికున్నా,
    అక్షరాల కావ్యమౌతున్నా,
    నీ కళ్లా కపటం లేని ప్రేమలో,
    నేను ఒంటరై నిలుచున్న.
    ప్రాణమా అ… ఓ! ప్రాణమా ఆ… నా ప్రాణమా ఆ…
    చావు బ్రతుకు రెండింటి
    మధ్యన దేవుడు ఆడే ఆటల,
    వీడదీశాడు నిన్ను నా నుండి
    మనసంటు లేని రాయిలా,
    చిటికలోన గెలిచిన ప్రేమకూ…
    శక్తులు ఏవి లేవురా…
    పోరాడితె ఓటమంటు రాదు
    నాకై యుద్ధం చేయరా…
    నీ మొగ్గల్లే రాలుతున్నా…
    చితిమంటల్లో కాలిపోతున్నా…
    నా ప్రేమలోని నీ పేరుని,
    పచ్చ బొట్టల్లే నే రాసుకుంటా…
    ప్రాణమా అ… ఓ! ప్రాణమా ఆ…
    ప్రాణమా అ..నీ స్నేహమే,
    చెరిగిపోని జ్ఞాపకమయ్యి,
    ఏడేడు జన్మలో నువ్వే
    తియ్యనైన నేస్తానివై…
    గుండెల్లో నువ్వుండి పోవ,
    ఒక్కసారైన నన్నల్లుకోవ,
    నా చేతిపైన ఆ గీతలా…
    నా తోడుగా నువ్వుండి పోవా…
    ప్రాణమా అ… ఓ! ప్రాణమా ఆ… నా ప్రాణమా ఆ.. అ .....
    01:30 min , writing.....😢

  • @mandhaharish9627
    @mandhaharish9627 Před 2 lety +198

    వామ్మో....వింటుంటే కళ్లలో నీళ్లు వస్తుంది..... ప్రాణం పెట్టి పాడారు....
    సూపర్ గా పాడారు మేడం....
    ఇలాంటి పాట ని ఇచ్చినదానికి....చాలా చాలా ధన్యవాదాలు🙏🙏

  • @surekhadayandnightviews2369

    మనం లవ్ చేసినపుడు ఎంత హాపీ గా ఉంటుందో🥰🥰🥰🥰 లవ్ ఫైలుర్ అయినపుడు వుండే బాధా 10 రెట్టుల్లు బరించ లేనంత పెయిన్ ఉంటుంది 😭😭😭😭

  • @neelamahesh4773
    @neelamahesh4773 Před 2 lety +15

    ఆడైన మగైనా ఎక్కడైనా ప్రేమ ఒక్కటే కని అది మన ముందు జరిగే సంగటనల వల్ల తన రూపం మార్చుకుంటుంది.. కాబట్టి ప్రేమను అమీబా లా మారకూడదు అంటే మన మద్యలో ఎన్ని సమస్యలు వచ్చినా కొంతవరకే తీసుకోవాలి..... లేదంటే విరహమే.... ఈ విరహం తట్టుకోవడం అంటే గుండెల్లో విషాన్ని అమృతంలా మోయల్సిందే.....

  • @Nagaraju-mw1qy
    @Nagaraju-mw1qy Před 3 lety +555

    ప్రేమ ఎంత గుడ్డిది అంటే అమ్మని నాన్నని కూడా మర్చిపోయేలా చేస్తది 🌹🌹🌹🌹🌹

  • @pavanpenumarthi583
    @pavanpenumarthi583 Před 5 lety +827

    ప్రేమించి మోసపోయిన వాళ్లకు ఈ పాట అంకితం
    ఈ పాట పాడిన వాళ్లకు ధన్యవాదాలు

  • @mokinapallisampath
    @mokinapallisampath Před 7 měsíci +26

    ఇంకా100యేండ్లు అయిన ఈ పాట ఇలాగే శాశ్వతంగా నిలిచి ఉంటుంది❤❤❤❤❤❤❤❤❤❤

  • @umarani951
    @umarani951 Před 2 lety +23

    ఉమా నువ్వు లేక పోతే నేను ఉండలేను... నేను నిన్ను రెప్ప పాటులో ఇష్టపడ రెప్ప మూసేవరకు మర్చిపోలేను.........😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @narsimlunarsing731
    @narsimlunarsing731 Před 3 lety +105

    మర్చిపోలేని జ్ఞాపకాలు మళ్లీ మళ్లీ గుర్తొస్తున్నాయి ఈ పాట వింటుంటే😭😭😭

  • @user-cq8cq1ds5g
    @user-cq8cq1ds5g Před 11 měsíci +15

    ఎవరిని ఎక్కువ ప్రేమిచకూడదు ఒకవేళ ప్రేమించిన నమ్మకూడదు బ్రోస్ 😢😢😢

  • @bujjipulleru6643
    @bujjipulleru6643 Před 2 lety +43

    నువ్వు ఎప్పుంటికైనా నా దగ్గర కి వస్తావని ఒక్క చిన్ని ఆశ నా మీద ప్రేమని చంపుకుని పరిస్థితులు బట్టి నన్ను దూరం పెడుతున్నావుగా

    • @kushi2584
      @kushi2584 Před 2 lety +3

      Ma prema kuda ni lantide sister... Pranam poyentha bhada vunna kuda... Situations ni batti bhada ni bharisthu... Nannu duram chesukuntunadu....

  • @jassu_____2967
    @jassu_____2967 Před 3 lety +511

    💔నిజమైన ఆడపిల్ల ప్రేమ ఎలాంటిదో ఈ సాంగ్ వింటే చాలు 💔pls boys లేడీస్ నీ మోసం చేయద్దు 💔

    • @madhusudhanreddymadhu6185
      @madhusudhanreddymadhu6185 Před 2 lety +11

      Manalni mosam cheyocha vallu

    • @jassu_____2967
      @jassu_____2967 Před 2 lety +24

      @@madhusudhanreddymadhu6185 బ్రో మనము హర్ట్ చెయ్యడం వల్లే కదా వాళ్ళు మోసం చేసేది 🙄 ఒక ఆడపిల్ల నిన్ను ప్రేమించుంది ఆంటే ఆ ప్రేమను ప్రేమించడం నీ వల్ల కాదు

    • @maheshwari153
      @maheshwari153 Před 2 lety +3

      Yes broo

    • @magakumari2335
      @magakumari2335 Před 2 lety +2

      Hello

    • @jassu_____2967
      @jassu_____2967 Před 2 lety +1

      @@magakumari2335 hello

  • @masoodbeemasoodbee8249
    @masoodbeemasoodbee8249 Před 3 lety +412

    నేను మనస్పూర్తిగా ప్రేమించాను అందుకే నాకు కన్నీళ్లు ఆగడం లేదు. నా మనసు maruvalekundhi నా మనసు లో ఉన్న ప్రేమని
    😢😢😢😢😢

  • @deepikagowripatnam7206
    @deepikagowripatnam7206 Před rokem +8

    కళ్లల్లోని కన్నీరు దాచు నవ్వుతు నేనుండలేను గా .........నాకు ఇష్టమైన సాహిత్యం❤

  • @drajini1522
    @drajini1522 Před 4 lety +130

    Superrrrrrrrrrr song oka ammai premalo padey badhani e pata rupamlo chala baga chupincharu heart touching song.e pata rasina variki 🙏🙏🙏🙏🙏.thanks a lot

  • @nageshmarripally9174
    @nageshmarripally9174 Před 2 lety +12

    అవును ప్రేమ గుడ్డిదే ఎన్నిసార్లు మోసపోయిన నువ్వే కావాలి అనిపిస్తుంది 💞💔💘🌹

  • @padmakuppili4561
    @padmakuppili4561 Před 2 lety +79

    స్వచ్ఛమైన ప్రేమను దూరం చేసుకున్న.... ఆడపిల్లపడే ఆవేదన..... నిజమైన ప్రేమకి విలువ లేదు......💔💔

  • @vimalabindhu1796
    @vimalabindhu1796 Před 4 lety +110

    చావు బ్రతుకు రెండింటి మధ్యన
    దేవుడు ఆడే ఆట లా
    విడదీసాడు నిన్ను నా నుంచి
    మనసంటూ లేని రాయిలా
    చరిత లోని గెలిచినా ప్రేమకు 💕💕💝 శక్తులు ఏమి లేవురా
    పోరాడితే ఓటమంటూ రాదు నాకై యుద్ధం చేయరా

  • @lpcreations836
    @lpcreations836 Před 5 lety +62

    అన్న ఈ పాట విన్టుంటే నాకు నా బంగారం గుర్తుకొస్తుంది నా Situation Ki చచ్చిపోవాలనిపిస్తుంది 🚫బంగారం మిస్ యు రా..........😭
    👉ఐ లవ్ This Song👈
    💖💖💖💖💖

  • @blckpnther3.079
    @blckpnther3.079 Před rokem +9

    ప్రేమ ప్రేమ అని చాస్తున్నారు కాని దానిలో ఉన్న నిజమైన ప్రేమను ఏవరు కూడా అర్ధం చేసుకోరు అందుకే ఆ రొండు పదాలు చిరస్థాయి కి నిలిచిపోయే ప్రేమ ,anduke prema sasistundi ani chepavachu ede nidharshanam oka nijamaina premakulaku ..😍☺️☺️☺️

  • @velagasathish9910
    @velagasathish9910 Před rokem +4

    Super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 voice sister really heart touching song vintunte Naku edupochesthundhi chala chala chaaaala bagundhi song enni sarlaina vinalanundhi

  • @meerachennuri2476
    @meerachennuri2476 Před 5 lety +245

    ఈ పాట రాసిన
    సిందూరం రమేష్ గారికి మరియు పాడిన
    వారికి నా సెల్యుట్
    మీరా చెన్నూరి బయ్యారం

  • @madhuyakala91
    @madhuyakala91 Před 5 lety +16

    What a song it was heart touching 😭😭😭😭😭😭 ప్రేమ అనేది ఎందుకు ఎలా పుడ్తుందో తెలియదు కానీ .. ప్రేమలో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది.. ప్రేమ లో ఓడిపోతే మనం ఇష్ట పడ్డ వారు మనల్ని వదిలి వెళ్తే ఆ బాధ చవుకన్న దారుణం ... 🙏🙏🙏 జాగర్త ఫ్రెండ్స్ ..దయేచేసి ఎవరు అల మోసం చేయకండి 😭😭😭

  • @sirishathirumalasetti8775

    ప్రాణంగా ప్రేమించే వాళ్ళకి కన్నీళ్లు తప్ప ప్రేమ ఎప్పటికి దొరకదు నటించే వాళ్లదే రాజ్యం...ప్రాణంపోతే ఎలా ఉంటాదో తెలియదు కానీ దూరమైన ప్రేమ గుర్తొస్తే ప్రాణం పోయేనట్టే ఉంటుది....

  • @sudheers5805
    @sudheers5805 Před 8 měsíci +5

    Nee Song Anni Sarluu vinna kuda Malli Malli vinali Anipisthundi

  • @arjunreddy2562
    @arjunreddy2562 Před 4 lety +329

    E song naccina vallu like kottandi super sang ♥️🎧💔💔💯

  • @chpremsagar9645
    @chpremsagar9645 Před 5 lety +617

    ప్రేమలోఉన్న బాధను ఒక్క పాటలో చెప్పారు💔💔💕

  • @hariprasadhari9606
    @hariprasadhari9606 Před 11 měsíci +7

    Never cry for the person who don't know the value of your tears 😭😭😭

  • @shaikhannef6455
    @shaikhannef6455 Před rokem +9

    ప్రేమకు మరుపు వుంటే అది ప్రేమ కాదు మరువాలని అనుకుంటే preminchaddu ప్లీజ్

  • @thanmayeedoodam5268
    @thanmayeedoodam5268 Před 4 lety +266

    Abbai Lake kaduuu ammai laki kuda Love failures untai ani ee song chusaka arthm chesukondi
    Super song nd ❤️ touching liyrics

  • @k.m9617
    @k.m9617 Před 3 lety +293

    నేను చేసిన తప్పేంటో తెలుసా
    ప్రేమించడం
    అందుకె ఏడుస్తున్న
    నా ప్రాణం లో ఊపిరి ఉన్నంతవరకు
    😥😥😥😥😥😥😥😥😥😥😥 నేను ప్రేమించే మనిషి నా కళ్ళ ముందే ఉంటాడు కనుక

    • @shekarp4026
      @shekarp4026 Před 3 lety +2

      Same

    • @UBXRPrema
      @UBXRPrema Před 3 lety +1

      Same

    • @milm8240
      @milm8240 Před 2 lety +2

      🏞📞😂

    • @rameshnaidu4058
      @rameshnaidu4058 Před 2 lety

      నేను అంతే నేస్తమా ❤️

    • @narayanaea6362
      @narayanaea6362 Před 2 lety +3

      Miru chala dairyamga undali anduku ante manalni mosam chesinavallu manalni chusi adavali please be courage 👍👍👍👍👍👍

  • @devilbalugamingyt9860
    @devilbalugamingyt9860 Před 2 lety +8

    అవును నిజమే ఒక మనిషిని అంతలా ప్రేమిస్తే చివరికి మిగిలేది కన్నీరే... బహుశా అంతలా ప్రేమించకూడదూ అనుకుంటా... ,....

  • @user-jb3cw1go5i
    @user-jb3cw1go5i Před 2 lety +5

    मैं दक्षिण भारत से तो नही हूं, लेकिन वहा तेलंगाना में एक साल marriot Hyderabad hotel में काम किया हूं, 2019 से 2020 तक और तब वहा लोग यही गाना सुनते थे , मुझे ना तब समझ आता था ना आज ,लेकिन मुझे ये गाना सुनकर बहुत शांति या यूं समझो खुशी मिलती है अपार, रोज सुनता हूं ये गाना,
    दक्षिण भारत के लोग वाकई में उत्तर भारत के लोगो से बहुत अच्छे होते है, हमारा मकान मालिक थोडा अकडू था, लेकिन दिल का साफ था,

  • @satishkumra8593
    @satishkumra8593 Před 5 lety +94

    Elanti soings enka kavali...super super superrr

  • @laxmisoma5056
    @laxmisoma5056 Před 6 lety +355

    ఈ పాట రాసింన వారికి చాలా చాలా థ్యాంక్స్ పాట చాలా బాగుంది

  • @lakshminarayana9567
    @lakshminarayana9567 Před 2 lety +5

    Nenu naaku adupocchina prati sari ee song vintanu very very heart touching

  • @Ammulu356
    @Ammulu356 Před 2 lety +5

    Sindiram ramesh garu asll matal levu andi mi rachanaki chala baga rasaru entha pogidina mi ee pata ki chala takkuva hatsoff andi miru rachinchindi okkintha ite pata padina Swetha garu inka pranam posaru inni million la views raniki miru iddare Karanam 🙏

  • @vickyvisuals
    @vickyvisuals Před 4 lety +56

    Singer "Swetha swara "sweet voice + music + lyrics = Amazing🤗👏👌

  • @shirireddysiri1441
    @shirireddysiri1441 Před 4 lety +33

    Super one of the best songggggggg manasuloni badani e song cheptundi same na situation kuda yentha yedchina kuda bada matram thagatm ledu thanks bro for giving this song heartouching 💗💗💗

  • @rowdydarling4308
    @rowdydarling4308 Před 2 lety +4

    Correct gaa cheparu neejaiti ga premiste life long badapadutu undali haa bada narakam la untadi

  • @sridharamyasr3348
    @sridharamyasr3348 Před rokem +4

    7minutise 21seconds song intha pedda song movie lo kuda ledhu superb I Love did song

  • @madasumaruthi6954
    @madasumaruthi6954 Před 6 lety +82

    నా గుండెల్లో నీలిచి పోయింది పాట సూపర్ అని సింపుల్ గా చెప్పాలెను ..Swetha Madam Voice Super Madam మీకు అభిమాని అయిన సూపర్ సూపర్ మేడమ్ ఎంత చెప్పినా తక్కువే

  • @luckydp9652
    @luckydp9652 Před 5 lety +326

    ఈ పాట రాసిన వాళ్లకి 🙏🙏🙏🙏🙏heart touching song😢👌👌👌👌👌👌👌

    • @kunchapuguravaya1437
      @kunchapuguravaya1437 Před 4 lety +3

      😭😭
      😞😂😭😂😞😂😭😂😞😂😭😂😞😂😭😉😭😭😠😠😭😭😞😞😉😂😂😂😃😃😃😃😃😃😃😂😂😂😉😉😉😞😞😠😠😭😭😭😭😭😞😉😉😉😉😂😂😂😂😂😂😃😃😃😃😃😃😃😃😃😃

    • @RajuRaj-qw6np
      @RajuRaj-qw6np Před 4 lety +5

      A
      J
      V
      R
      A

    • @nagarajuyeleti6924
      @nagarajuyeleti6924 Před 4 lety +1

      C K it

    • @vprakash8197
      @vprakash8197 Před 4 lety +2

      I mes you

    • @vprakash8197
      @vprakash8197 Před 4 lety +2

      I mes you

  • @swapnaswapna2947
    @swapnaswapna2947 Před 2 lety +4

    Pranaga premichanu ippudu brathikudanee chasthunna nu kani na bangaram na gundello.eppudu vuntadu😔😔

  • @maruthikumbhare6102
    @maruthikumbhare6102 Před 2 lety +16

    Heart attack... Love is invincible and.... Blanding... I'm impressed with that song... 🖐🖐🖐🖐✍️✍️🙏🙏🙏

  • @manyamharientertinament9405
    @manyamharientertinament9405 Před 6 lety +337

    ఇంత చక్కటి పాడిన గాయకురాలికి మరియు లలిత ఆడియో &వీడియో వారికి ధన్యవాదాలు

  • @karthik1275
    @karthik1275 Před 4 lety +355

    నాకు బాగా నచ్చింది ఎంత గొప్ప పాట నాకు మాటలు కూడా రావట్లేదు

  • @Kornanabhagyalaxmibhagya
    @Kornanabhagyalaxmibhagya Před 24 dny +1

    ఇ పాట పాడిన variki నిజంగా చాలా చాలా thanks eacxllent meaning and superb

  • @user-ey4zd7jb5r
    @user-ey4zd7jb5r Před 7 měsíci +7

    ప్రేమ లో కష్టాలు తప్పవు సముద్రం లో అలలు తప్పవు

  • @nareshmunugu9945
    @nareshmunugu9945 Před 4 lety +405

    నేను చనిపోయే వరకూ పాట వింటునె వుంటాను....

  • @kannalijanakiram667
    @kannalijanakiram667 Před 3 lety +78

    E song nachina vallu like cheyamdi super 🎶💗💓💗💗

  • @shaiknagurbi7756
    @shaiknagurbi7756 Před 2 měsíci +2

    ఈరోజు రేపు వరకే మీరు నా సైడ్ నుంచి సాంగ్ వింటారు ఆ తర్వాత మీకు మీరే పెట్టుకొని వింటారు గురువారం నుంచి మనిద్దరి బంధం విడిపోతుంది అంతే నీకు ఉండదులెండి ఆ బాధ నాకుంది ఉంది కానీ నేను పాటిస్తాను గురువారం నుంచి నెంబర్ మార్చేసుకుంటున్నాను ఈరోజు రేపు వరకి నేను పెట్టుకునే సాంగ్లు వినండి ఏలూరు నుంచి మీ సాంగ్ మీరు ఏమైనా పెట్టుకోండి పెట్టుకుంటారో పెట్టుకోరా నాకెందుకండీ నాకు అనవసరం నేనైతే పక్కకి వెళ్ళిపోతున్నా నేను చాలా కష్టంతో వెళ్లిపోతున్న ఇది నిజం

  • @bonasiramakrishna6895
    @bonasiramakrishna6895 Před 11 měsíci +9

    ఈ పాట ని ప్రాణం గా ప్రేమించిన నా భార్య కి అంకితం చేస్తున్న నన్ను ముంచి వెళ్ళింది

  • @arunabangaram1246
    @arunabangaram1246 Před 5 lety +1096

    I love song super నిజమైన ప్రేమకు మిగిలేది కన్నీరె 😪😪😪😪😪😪😪😪😪😪😪😪💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔

    • @reddyanji4002
      @reddyanji4002 Před 5 lety +11

      Super

    • @MAxX.ChinnA
      @MAxX.ChinnA Před 5 lety +15

      Mithrama...👍

    • @kavileankitha8844
      @kavileankitha8844 Před 5 lety +7

      Aruna Bangaram oooo

    • @munnabhaimunnabhai4012
      @munnabhaimunnabhai4012 Před 5 lety +12

      ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
      ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ supar

    • @g.nirmalanmmanirmala8551
      @g.nirmalanmmanirmala8551 Před 5 lety +6

      Suparr song i mess you ram ne anu i love you

  • @bhaskarmekala6017
    @bhaskarmekala6017 Před 5 lety +1091

    స్వచ్ఛమైన ప్రేమను దూరం చేసుకున్న ఆడపిల్ల పడే వేదన

  • @pkhanpkhan5271
    @pkhanpkhan5271 Před rokem +3

    చాలచాలబాగుంది,బాషా,పేరేచల,గుంటురు,జిలా

  • @adlaanitha1543
    @adlaanitha1543 Před 2 lety +4

    Super 🥰🥰🥰❤️song e song anteee pichiiii asalu

  • @sbtchannel9472
    @sbtchannel9472 Před 5 lety +267

    Very very nice song nenu Chala sarlu vinna ee song Chala bagundi

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 Před 6 lety +872

    నిజమైన ప్రేమను దూరం చేసుకున్న ప్రతి అమ్మాయి గుండె పడే వేదన ని పాటలో పలుకుతుంది...

  • @nimmuraji1832
    @nimmuraji1832 Před 2 lety +3

    Yes.....
    Pranama o pranam...... Antha kante ekkuva prema undi... Ammayilaku
    Endhuku ardham chesukoruu telidii

  • @niridisathyanarayana7608
    @niridisathyanarayana7608 Před 2 lety +928

    ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు

  • @tprashanthprashant7645
    @tprashanthprashant7645 Před 5 lety +439

    అన్న పాట ఎలా అంటే చెప్పలేము హార్ట్ టచ్ చేసావు అంత సూపర్

  • @maheshbandaru8023
    @maheshbandaru8023 Před 5 lety +696

    నిజమైన ప్రేమకు మిగిలేది కన్నీరే

  • @narasimhuluuppara9618
    @narasimhuluuppara9618 Před 2 lety +8

    Super voice super song I listen today 15 times I like this 🥰🥰😍🥰🥰😍

  • @sagarkxipfan7667
    @sagarkxipfan7667 Před 2 lety +3

    Anna love failure ayyi inka tana meda prema poka tana kosame wait chestunna vallu enta mandi unnaru anna natho

  • @gummasivaraj8778
    @gummasivaraj8778 Před 3 lety +230

    నువ్వు నన్ను మర్చీపోయిన నేను నీన్ను మర్చీపోలేను..😓😓😓

  • @m.v.r.s3347
    @m.v.r.s3347 Před 3 lety +61

    Singer voice is excellent
    Every heart enjoys the depth of the song

  • @satishsatti9634
    @satishsatti9634 Před rokem +7

    Na gundello nuv dagivunna neeku duramai nenunna ❤️ love you kannaya ❤️

  • @bhanudj3681
    @bhanudj3681 Před 3 lety +5

    I love song నేను ప్రేమించిన వ్యక్తిని ఎప్పటికి మర్చిపోలేను miss u..... 😭😭😭😭

  • @sandhyasam4103
    @sandhyasam4103 Před 5 lety +58

    E song enni sarlu vinna vinali anipesthondi, super song, chala eedupu vasthondi enni sarlu Vinna, I love this song, very very wonderful song, thank you sooooooooo Mach

  • @gollashivayadav6643
    @gollashivayadav6643 Před 4 lety +615

    2020 lo e song vine vallu like kottandi💕💕🙏🙏

  • @volgs5443
    @volgs5443 Před 2 lety +10

    ప్రేమ లో ఓడి ప్రేయసి ని గెలిపించిన ప్రేమికులకు నా ధన్యాదములు 🙏........

  • @ramyauppu3087
    @ramyauppu3087 Před rokem +5

    Song super nijamga evarini athiga preminchakandi mosam chesthe thattukolem nenu kuda lovelo failure bava kosam suside kuda chesukunna

  • @nithinnani7235
    @nithinnani7235 Před 4 lety +357

    అరే dislikers అసలు మీరు మనుషులెన
    ఇంత మంచి పాటకి ఎలా కొట్టర్ర Dislike😠😠

  • @kalpana4020
    @kalpana4020 Před 4 lety +74

    Super song evaru padaro gani verry verry super❤❤❤❤❤

    • @shaikshaik2557
      @shaikshaik2557 Před 3 lety

      Supar.song.💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔my420missu

    • @thrivenihyma473
      @thrivenihyma473 Před 3 lety

      💞💞💞💞supar sis song

    • @thrivenihyma473
      @thrivenihyma473 Před 3 lety

      Aba auna nijama eka. Chepu

    • @dollucherry5527
      @dollucherry5527 Před 2 lety

      Super song nijaithiga premisthe chachevaraku kanniru thappadu 😂😂😂😂😂

  • @etipakularavanamma9855
    @etipakularavanamma9855 Před rokem +7

    ILOVE This Song 👌👌👌👌👌👌👌👌👌👌♥️♥️♥️♥️♥️

  • @kajavali895
    @kajavali895 Před rokem +2

    నిజానికి.ప్రేమగా. ఉన్నా.వాళ్ళ కి.కన్ని.తప్పావు

  • @lakshmanreddymodel7010
    @lakshmanreddymodel7010 Před 3 lety +155

    E song vinte adupu vastundi ane Vallu okka like cheyandi

  • @similar.songskumar6157
    @similar.songskumar6157 Před 5 lety +38

    Heart touch chesindhi entuvunte gunde pagili pothundhi.

  • @velmalshirishashirisha5849

    Addiction of lyrics like drugs such good song ever😘magical words🙂

  • @lalithachittari4588
    @lalithachittari4588 Před 8 měsíci +2

    E pata vinttunte chala eduposthundhi enthayina love failure vallaki ee pata ankitham nenu ee patani ippatike oka 100 times vinna kani thanivi thiraledhu pata chala chala bagundhi e song rasina variki padina variki na hrudhaya purvaka namaskaramulu 😍💞

  • @sarithasaritha122
    @sarithasaritha122 Před 5 lety +57

    Really it's true in my life I cont forget u but nuvu ekaduna evaritho una I wish u r happyness Naresh kdm

  • @rajuerukala6432
    @rajuerukala6432 Před 5 lety +111

    Na pranam kosam rasaru ee pata love you potti am thara

  • @mouni2pavanvlog63
    @mouni2pavanvlog63 Před 2 měsíci +3

    2024year avaru akkuva ga chusthunaru

  • @saiprakash3801
    @saiprakash3801 Před 2 lety +37

    నిజంగా ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయినవాడు ఈ సాంగ్ వినదు

  • @kavithachandusri278
    @kavithachandusri278 Před 4 lety +504

    E song ante istam unna vallu oka like cheyyandi

  • @mahadevmahadev2042
    @mahadevmahadev2042 Před 4 lety +273

    E song 2020 vinevallu like dalo ji

  • @bongaralaramu5389
    @bongaralaramu5389 Před 2 lety +3

    ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్బంగా నేను చాలా సార్లు విన్నాను ఈ సాంగ్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️