చనిపోయిన మీ వాళ్ళు మళ్ళీ మీ ఇంటికి ఏప్పుడు వస్తారో తెలుసా ? | Sri Chaganti Garu

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • For more information
    Download and Share Educational App in Play Store of Vedic Ancient India for all Youngster's
    play.google.co...
    పితృ దేవతలు అంటే ఎవరు?
    పితృ దేవతలు అంటే ఎవరు? కర్మ క్షయం కాని జీవుడు మరణించిన వెంటనే ఎక్కడో ఒక చోట పుడతాడు అన్నది నిజమేనా ?? అలాగయితే మనం చేసే పితృకర్మలు వారికి ఎలా చెందుతాయి ?? జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేక ఇక ఆ జన్మతో బంధం ఉండదు కదా.. మరి పితృదేవతగా ఎలా తర్పణాదులు స్వీకరిస్తాడు? పెళ్ళి/పిల్లలు సరిగా లేకపోతే పితరులకు హాని కలుగుతుంది అంటారు కదా..వ్యక్తిగతంగా చేసిన పాప పుణ్యాల వల్ల కర్మలు ఏర్పడినపుడు ఇలా వంశం చేసిన పాపాల వల్ల ఎలా హాని కలుగుతుంది? పిల్లలు లేకపోతే పున్నామ నరక బాధలు తప్పవా?
    ….ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలా వివరంగా చెప్పవలసి ఉంది. కానీ ఒక అవగాహన ఏర్పడినా చాలు అనే ఉద్దేశంతో, కొందరు స్నేహితులు అడిగినదానికి ఇక్కడ సమాధానం ఇస్తున్నాను.
    పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు. మనందరి (జీవుల) రాకపోకలను, వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ. వసువులు, రుద్రులు, ఆదిత్యులు.. మొదలుగా గల దేవతలను పితృదేవతలు అంటారు.
    కర్మ క్షయం కాని జీవుడు మరణించిన తరువాత పుడతాడు అనేది నిజం. కానీ వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేము. ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు 300 సంవత్సరాలు పడుతుంది. వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపొలేదు. అది ఆ జీవుని యొక్క సంకల్ప బలం, తనకి గల ప్రారబ్ధ, ఆగామి, సంచితం అనే కర్మలపైన ఆధార పడి ఉంటుంది.
    ఒకవేళ వెంటనే పుట్టినా సరే మనం చేసే పితృకర్మల ఫలితం వారికి అందుతుంది. వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టినది వారికి ఏది ఆహారమో ఆ రూపంలో అందుతుంది. ఇలా చేయడానికి ఒక వ్యవస్థని పితృదేవతలు ఏర్పాటు చేసేరు. ఉదాహరణకు..ఆ జీవుడు ఆవుగా పుడితే గడ్డి మొదలైన రూపంగా మారి మనం పెట్టిన ఆహారం అందుతుంది. వారిని ఉద్దేశించి అలా చేసినందుకు పితృదేవతలు కూడా సంతోషించి మనకి మంచి కలుగజేస్తారు. ఒకవేళ గతించిన వారు ముక్తిని పొంది లేదా ఉత్తమ గతులలో ఉండి మనం చేసినవి అవసరం లేని స్థితిలో ఉంటే మనం చేసిన పితృకర్మల ఫలితం మనకే మన కోరికలు తీరే విధంగా వస్తుంది. ఉదాహరణకు మనం మనీఆర్డరు చేసిన అడ్రసులో ఎవరూ లేకపొతే మనకే తిరిగి వస్తుంది కదా. కానీ గతించిన వారి స్థితి మనకు తెలియదు కనుక మనం జీవించి ఉన్నంత కాలం పితృకర్మలు చేయవలసినదే.
    ఈ జన్మతో బంధం తెంచుకున్న జీవన్ముక్తులకి తప్ప మిగతావారికి గతించిన తరువాత కూడా తన పూర్వీకులతోనూ, తన తరువాతి తరం వారితోనూ సంబంధం ఉంటుంది. మనం పెట్టే ఆహారం స్వీకరిస్తారు.
    సంప్రదాయ బద్ధంగా పెళ్ళి జరుగనప్పుదు ఇరువైపుల పితరులు (ముందు తరాలు, తరువాతి తరాలు) అధోగతి చెందుతారన్నది నిజం. వారు వ్యక్తిగతంగా పుణ్య చరిత్రులైనప్పటికీ ఈ బాధ తప్పదు. అందుకే మనవారు పెళ్ళిళ్ళలో సంప్రదాయానికి అంత విలువనిస్తారు. గతించిన వారి పుణ్య సాంద్రత మరీ ఎక్కువగా ఉంటే ఏ మహర్షివలననో ఉత్తమగతులు మళ్ళీ పొందే అవకాశం ఉంది కానీ ఖచ్ఛితంగా చెప్పలేము. అందుకే ఇదివరకు ఎవరైనా సంప్రదాయానికి విరుద్ధంగా పెళ్ళి చేసుకుంటే వారితో తలిదండ్రులు, బంధువులు సంబంధాన్ని త్రెంచుకునేవాళ్ళు. అది అభిమానం లేక కాదు. వారు, వారి పితరులు అధోగతిపాలు కాకూడదని మనసులో బాధపడ్డా అలా చేసే వాళ్ళు.
    ఆ పైన పిల్లలు కలిగి, వారు పితృకర్మలు సరిగా చేస్తే పున్నామ నరక బాధలు తప్పుతాయనేది వాస్తవం. అందుకే మనవారు వంశం కొనసాగాలని అనుకునేవారు. కానీ మన ప్రయత్న లోపం లేకుండా సంతానం కలగనప్పుడు అంతగా విచారించనక్కర్లేదు. దానికి ప్రత్యామ్నాయంగా… దేవతల కళ్యాణాలు, మరి కొన్ని వ్రతాలు ఉన్నాయి. వాటిని ఆచరించడం వలన ఇది వరకు జన్మలలో చేసిన ఏ పాపం వలన పిల్లలు లేరో ఆ పాపాలని నాశనం చేసి, వారిని, వారి పితరులను కూడా తరింపజేసుకోవచ్చు. …స్నేహితులకు ధన్యవాదములతో
    way2back.wordpress.com/2014/05/27/పితృ-దేవతలు-అంటే-ఎవరు/

Komentáře • 861

  • @vibrantbull622
    @vibrantbull622 Před 3 lety +40

    meeru unnantha kaalam ..mem bauntam guruvugaaru....jai shree ram

  • @paparaothota5487
    @paparaothota5487 Před 4 lety +103

    నాకు 50ఇయర్స్ దాక ఉండవచ్చు చాలా పెద్ద తప్పు చేశాను చెప్పేవాళ్ళు లేరు ఇకనుండి అమావాస్య రోజు నా వాళ్ళు కు తలచుకొంటూ ప్రార్దిస్తా, కొద్దిగా లోకంలో నీతి వుంది అంటే మీలాంటి వాళ్ళ వల్లే 🙏🙏🙏🙏🙏

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 Před 3 lety +6

      ఏంతప్పు చేశారండీ అమ్మా నాన్నలకు
      తిండిపెట్టక హింస పెట్టారా!!!?
      అలా చేస్తే మాత్రం మీరేదిచేసినా
      మీకూ అలాంటి పరిస్థితే వస్తుంది
      మీరేంచేసినా అది మాత్రం తప్పదు.
      బతికుండగా హింసించి చచ్చాక అమావాస్య
      నాడు తలుసుకుంటే పుణ్యం రాదు
      పాపమేవస్తుంది.

    • @janapa1978
      @janapa1978 Před rokem +1

      @@chandrashekarbikkumalla7075 antha judgement vadu andi .....
      Tappu telusu kunte opportunities istaadu devudu....

    • @epcservices6018
      @epcservices6018 Před 26 dny

      50 దాటింది కదా చాలా విషయాలలో ఇలాగే చాదస్తం పెరుగుతుంది!

    • @epcservices6018
      @epcservices6018 Před 26 dny

      50 దాటింది కదా చాలా విషయాలలో ఇలాగే చాదస్తం పెరుగుతుంది!

    • @nanisolo5838
      @nanisolo5838 Před dnem

      🙏🙏🙏

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se Před 5 lety +38

    గురువు గారి కి శతకోటివందనాలు .
    మీప్రవచనము విని
    కొందరైనా పాటిస్తే,కీర్తి శేషులు అయిన తల్లి దండ్రుల ఆత్మ శాంతిస్తుంది. గురువుగారు మీప్రవచనము అందరికీ పంపుతాను,అంతకన్నా నేను ఏమి చేయగలను.

  • @svdrawingsarts3185
    @svdrawingsarts3185 Před 5 lety +42

    తల్లిదండ్రులను గొప్పగా అత్యంత ప్రేమతో చూసుకునే దేశం 'నార్వే'!సనాతన సంప్రదాయాలు,విలువలు మరచిపోయిన మనదేశం కన్నా,పరాయి దేశమయిన ఆప్రజలు గొప్పవారు,మీకు వందనం!

    • @lovelybaby8263
      @lovelybaby8263 Před 5 lety +1

      Nice video

    • @mailasn22
      @mailasn22 Před 5 lety

      Go to Norway.

    • @gopinadh3191
      @gopinadh3191 Před rokem

      దూరపు కొండలు నునుపు,. Norway lo కన్నా ఎక్కువ ఓల్డ్ ఏజ్ person's ఇక్కడే ఎక్కువ. అందుకే మీకు అలా అనిపిస్తుంది.

    • @gopinadh3191
      @gopinadh3191 Před rokem

      దూరపు కొండలు నునుపు,. Norway lo కన్నా ఎక్కువ ఓల్డ్ ఏజ్ person's ఇక్కడే ఎక్కువ. అందుకే మీకు అలా అనిపిస్తుంది.

  • @lakshmisailaja7128
    @lakshmisailaja7128 Před 5 lety +108

    కూతుళ్ళ కు ఆస్తిలో భాగం ఇచ్చినట్లే తల్లి తండ్రులకు చేసే ప్రతి పనిలోనూ,కొడుకులతో భాగస్వామ్యం ఉండేటట్లు సమాజం లో మార్పు రావాలని,గురువులు అటువంటి ఆలోచనలను ప్రజలలో కలిగించి ఆడపిల్లల పట్ల వివక్ష తొలగించడం లో దోహద పడాలని ఆశ

    • @sowmajaranirani4870
      @sowmajaranirani4870 Před 5 lety +6

      Aasthi pasthulu leni vari adabidda ?

    • @lakshmisailaja7128
      @lakshmisailaja7128 Před 5 lety +8

      Ame kudaa talli tandrula baadhyata panchukovali

    • @k.adilakshmilakki5958
      @k.adilakshmilakki5958 Před 5 lety +4

      Yes

    • @bhandhavikuppili4701
      @bhandhavikuppili4701 Před 5 lety +2

      Thallithandri ki chaili antai asthi pasthulatho sambandam emi vundi.adi mama badyatha ani chaisthai every kadu antaru

    • @phaneendrakumar252
      @phaneendrakumar252 Před 4 lety +1

      Vivaksha ani yemduku anuluntunnaru mee attamamslaku into karikramalu cheyyavalisi vastd escape avvakakandi chala illallo ide tantu. Attamamalu kuda tall I tandrulato samanulu. Adapilla antene akkada undedani ardham.

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi8383 Před 3 lety +19

    శ్రీ గురుభ్యోనమః మాతృదేవోభవ పితృదేవోభవ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshdatarecovery.hyderab3033

    గురువుగారు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు మాకు నా దృష్టిలో మీరే భగవంతుడు

    • @__REDACTED_
      @__REDACTED_ Před 3 lety +1

      @Suresh Koya U

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 3 lety +1

      అవును.తల్లి.తండ్రి.గురువు.దైవము
      దైవము నాలుగవ వాడు.

  • @vijayamanda5593
    @vijayamanda5593 Před 2 lety +7

    🙏🙏, తెలియనివారు చాలా మంది ఉన్నారు అందరికీ తెలుసు కొవలని మీ రు చాలా బాగుంది వివరించి చెప్పారు తదినముగురించి, చాగంటి కోటేశ్వరరావు గారి కి, నేను నా తరపునా, శతకోటి పాదాభివందనాలు, నమస్కారం ముందు🙏🙏🙏🙏🙏,తెలియచెయుచుంనాను, Manda Vijaya Reddy TRS

  • @ashhokpothinenie4192
    @ashhokpothinenie4192 Před 5 lety +178

    🕉పితృదేవతల ఆశీర్వాదం లేకుంటే వంశవృద్ది జరగదు!! కావున అమావాస్య రోజున పితృదేవతల తరపానమ్ మరియు హోమం చేయడం వల్ల ఆ దోషం తొలగిపోతుంది!! చాగంటి కోటేశ్వరరావు గారి కీ నా పాదాభివందనం 👏🕉

  • @dharmaindra408
    @dharmaindra408 Před 4 lety +5

    మీరన్నది నాకు ఖచ్చితం కాదని అనిపిస్తుంది.ఎందుకంటే మానాన్న నాతో 40ఏళ్లు కలిసి ఉన్నారు.

  • @srinivasarao4369
    @srinivasarao4369 Před 5 lety +18

    శ్రీ శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి కి నా హృదపూర్వక నమస్కారములు

  • @mangapatiraokomaragiri4043

    అవును గురువు గారు. జీవితాలు ఇలాగే అయిపోతున్నాయి. పిల్లలు విదేశాల నుంచి వచ్చే వరకూ ఈ బాధలు తప్పడంలేదు. కొన్ని సార్లు ఆ పిల్లలు రాలేక పోతున్నారు కూడా. ఆ తల్లి పడే బాధ వర్ణనాతీతం. కాల మహిమ అనుకోవాలో, డబ్బు మీద మమకారం కన్న వారి ప్రేమను బలి తీసుకుందా అనిపిస్తుంది.

  • @srihema1508
    @srihema1508 Před 5 lety +8

    Guruvu gaaru.....yentha chakkaga cheptharandi prathidhi...chala vishayalu thelusukuntunnam,nerchukuntunnam guruvu gaaru...maa adrustam andi mi pravachanalu vinadam...🙏🙏🙏🙏🙏

  • @venkateswarraokumara6496

    ఈ కాలంలో చాలామంది కోడళ్ళు లేని కొడుకులే ఉన్నారు..అటు వదిలేయరు...ఇటు పోరు...ఇంకా ఆ దీపం పెట్టేంత అభిమానం,గౌరవం ఉన్న కోడళ్ళు కూడా కరువే...ఇలాంటి సందర్భాల్లో ఆ పితృదేవతల పరిస్థితి వైతరణి లోనే నా...మీ‌మాటలు అంతే ఉన్నాయి

  • @chikkin7609
    @chikkin7609 Před 5 lety +61

    You made me cry, I remembered my father!

  • @pusharani2
    @pusharani2 Před 5 lety +13

    You are 100% correct in opinion according to my understanding.kindly remember few points . While
    Teaching our next generation , the meaning & purpose of any of our rituals let us tell them d truth.
    The scientific & spiritual connection of the ritual.
    Instead , if you teach if you tell them to worship & follow blindly the Ghora Kaliyugh GURUs, innocents
    May fall a PREY to people like asaram, ramrahim etc.
    Good understanding of our scriptures is utmost imp. Listen to all gurus, understand the concepts of spirituality
    & follow the understandings. You may select the SUPREME ENERGy as your GURU, You will b BEST GUIDED In every walk of your life.

  • @annapurnabondugula5942
    @annapurnabondugula5942 Před 4 lety +21

    గురువు గారు మీరు మాకు దైవం తో సమానం 🙏

  • @nagarjunudumadhyahnapu7167

    మీ పాదాలకు నా నమస్కరములు

  • @eswarputtu
    @eswarputtu Před 4 lety +6

    Please upload continuation link. Thank you guruvugaru for your Nice explanation.🙏

  • @9959934768
    @9959934768 Před 3 lety +3

    Excellent ga chepparu ,chaganti Garu

  • @vakicharalalakshmitulasi7229

    Guruvugaru meeru nijamga aa devudichina varam maaku teliyani cheppi manchi margam chuputunnaru meeru nindu nurellu vundali

  • @ramcharan2786
    @ramcharan2786 Před 3 lety +24

    My dad is my hero we miss you 😩😩😩

  • @Poornima-fq5rc
    @Poornima-fq5rc Před rokem +1

    Swami namaskaram miru abbayila kosame chepthunnaru... Mari adapillalu chesedhe vala ki velladha... Ma nanna garu na chethulamidha poyaru naku thelisina vi anni chesthunnanu nannki andhuthadha... Eppudu nenu pregnant swami ma nanna pudatharu ani kastabadi treatment cheyinchukunnanu... Ammayilu chesthe thandriki velladha ani na anumananm... Abbayi vunna nanna natho ne vunde varu

  • @rnritihas
    @rnritihas Před 4 lety +11

    Guruvugariki Namaskaramulu, thanks for your kind information, Hari OM.

  • @vishwanathg7555
    @vishwanathg7555 Před rokem

    Jija very interesting interesting to listen thank you very much I like him very much thank you very much he is very very very good very good professor thank you very much

  • @pusharani2
    @pusharani2 Před 5 lety +18

    With this kind of understanding of yours , I am left with no further discussions in this subject.
    A couple of personal experiences, would like to share. Our scriptures clearly explained in detail everything
    Including who is a guru & “who am I “. Read vedas, upanishads & Bhagavad Gita to have a better understanding.

    • @pavanhota369
      @pavanhota369 Před 5 lety

      Hlo wat happened is it wrong r wat

    • @ramuk9265
      @ramuk9265 Před 4 lety

      Nobody can stop u

    • @pusharani2
      @pusharani2 Před 4 lety

      @@ramuk9265 No body has stopped me saying what I want to. It was my choice to stop further discussions on this subject for obvious reasons.

  • @NagaRaju-om8xu
    @NagaRaju-om8xu Před 5 lety +26

    I love y dad for every second i am still crying i lost my dad

  • @kantharaocindha9071
    @kantharaocindha9071 Před 5 lety +104

    Devudu manaku prasadinchi manchi guru🌼sri chagantti guruvu gari ki padabi vandanamulu 🍎🍇🍉🌼🌹🌼🙏🙏🙏🙏 Na manasu lo

  • @kurmapumanikanta151
    @kurmapumanikanta151 Před měsícem

    Om namah shivaya🕉🌸🙏

  • @krishnasvenimithinti8359
    @krishnasvenimithinti8359 Před 4 lety +3

    Krishna conscious video clips focussing the Supreme lord Krishna 🙏 jai

  • @sumankod
    @sumankod Před 4 lety +3

    Guruvu garu...mee lanti varu undadam valla,ee world survive avutundi

  • @LakshmiBoddu-yi1uk
    @LakshmiBoddu-yi1uk Před 6 měsíci

    గురువుగారు మీకు నా వందనాలు మీ ప్రసంగం చాలా బాగుంది.

  • @Raj00990
    @Raj00990 Před 5 lety +14

    Chakkaga chepparu!gurudevulu!🙏

  • @loshrwarchandrabushan7116

    గురువు గారికీ పాదాభివందనాలు .🙏🙏

  • @roopkumarmysa8683
    @roopkumarmysa8683 Před 5 lety +7

    Guru garu namaskaram very good pravachanam these are remember all son

  • @harinathmekala9335
    @harinathmekala9335 Před 4 lety +9

    super -what an eye opener to all the sons especially those who settled in abroad and are nor able to attend the last rituals

  • @harithaarjunkorani890
    @harithaarjunkorani890 Před 2 lety

    M momy last week chesaru. Ma grand parents ki .am very happy ..will continue this .

  • @saraswathiputhrasahadevare4393

    మా నాన్నగారు 19,09,2018 చనిపోయారు ఇన్నిరోజులుగా ఎన్నడూ కలలోకి రాలేదు ఈరోజు 19వతేది 18,08,2019 రాత్రి నాకు కలలోకి వచ్చాడు దీనికి సంబంధించి నేను ఆలోచించ్చవలసినదేమిలేదుకదూ గురువుగారు అలాగే మేము మానాన్నగారికి సంవత్సరాది ఎప్పుడు పెట్టుకోవచ్చు కాస్త చెపుతారని మనవి దయచేసి మాకు తెలియపరచగలరని కోరుతూ సెలవు ఓం శ్రీ గురుభ్యోనమః ఓం నమఃశివాయ

  • @venugopalunikkat5535
    @venugopalunikkat5535 Před 3 lety +1

    Please UPLOAD the Continuation link.Thankyou Gurugaru.

  • @chinudosadacom
    @chinudosadacom Před 3 lety +1

    Guruvu garu meeku anantakoti padabhi vandanalandi. Surya chandrarka staiga bratakalandi. Krutagnatalu.

  • @hanumantharaoganji8496
    @hanumantharaoganji8496 Před rokem +1

    నమస్కారం అండీ. భార్య గర్భవతిగా వున్నప్పుడు తల్లీ లేదా తండ్రికి తలకొరివి పెట్టవచ్చా.మేము ఆరుగురం కొడుకులం,నేను చిన్న కొడుకుని. నా భార్యకి 6వ నెల. నేను మా అమ్మగారికి తలకొరివి పెట్టవచ్చా?, లేదా నా అన్నలు పెట్టాలా? యూట్యూబ్ లో ఎంత వెతికినా దీనికి సంభందించిన వీడియో లేదు. దయచేసి నా సందేహాన్ని తీర్చగలరు 🙏🙏

  • @Telugufun427
    @Telugufun427 Před 3 lety +3

    Thanks guruji next month Nanna maasikam munduroju headbath chestanu amavasya roju swayampakam istanu

  • @pradeepvishwa6625
    @pradeepvishwa6625 Před 3 lety +14

    Guru miku runapadi unta....nenu from day one ma nana garu, amma garu and anna gariki andariki time ki kartakramam chethuna

  • @pondechandramohan7806
    @pondechandramohan7806 Před 4 lety +11

    గురుగారు ఈ రోజేలో పితృతర్పణం సీబీస్తున్నారు,కానీ అది కేవలం నలుగురు చూడడానికే కానీ,భక్తితో కాదు.

    • @Harathi
      @Harathi  Před 3 lety +1

      మీరు భక్తితో చేయండి... మిమ్మల్ని చూసి పది మంది నేర్చుకున్నటారు 🙏

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 Před 3 lety

      బతుకుండగా తిండి పెట్టనివారు
      చనిపోయాక బొందమీద పంచభక్ష్య
      పరమాన్నాలు చేసి పెడతారు
      ఇంత నీచమైన సాంప్రదాయం ఎవడు
      మొదలు పెట్టాడో దొంగనాకొడుకు.

  • @pavanrajanala6687
    @pavanrajanala6687 Před 5 lety +8

    శ్రీ చాగంటి గారికి పాదాభివందనం
    సర్ పితృదేవతలు అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటలకు వాళ్ళ వారసులు ఇంటికి వస్తారు అంటున్నారు
    సర్ నాకు ఉద్యోగ రీత్యా నేను ఆ సమయం లో ఇంటి దగ్గర ఉండటం కుదరదు సర్ దానికి ఎం అయినా సలహా చెప్పండి సర్ ప్లీజ్

  • @k.adilakshmilakki5958
    @k.adilakshmilakki5958 Před 5 lety +7

    Tq guruve Garu me pravachanalu Chala intastega utye alagy memu emyi chyakudho emi chyeyalo maku okka clarity vastudi

  • @sandhyajaichandran511
    @sandhyajaichandran511 Před 3 lety +2

    Nenu 2nelala kritham kodukuni pogottu kunnanu pujalu yela cheyyali cheppagalara🙏

  • @shivaji856
    @shivaji856 Před 4 lety +9

    2:28 Droupathi Vastrapaharam scene intakante baga picture loki dimpina vallu evaru leru.. Excellent painting...

  • @psandeepandmilkyrecipes7069

    Chalabaga chyparu guruvugaru

  • @padmajabotla337
    @padmajabotla337 Před 3 lety +1

    Can we do mother in law annual thadhinam in my father in law yeti suthakam.. please reply 🙏🙏

  • @muralimohansagar4369
    @muralimohansagar4369 Před 5 lety +11

    Guru gariki padabi vandanam

  • @khaleemshaik657
    @khaleemshaik657 Před 4 lety +15

    Inni samskruta slokaalu aela gurtu pettukunnaaru eeyana swamy? Eeyana gaaru science chadivi unte kachitam ga mars planet ki oka rocket tayaaru chesi pampinchi undevaaremo. Eeyana gaaru, Garikapaati gaaru telugu vaarandariki aadarsam.

    • @lakshmiedupalli6286
      @lakshmiedupalli6286 Před 4 lety +1

      Being muslim..you are admiring the hindu narrators...great man....meru chala goppa varu

    • @Vijay20207
      @Vijay20207 Před 4 lety +1

      @@lakshmiedupalli6286 Dont mention religion. It is about what we believe as right or wrong. You expect people agree with Changanti only because they are Hindus?? Though I am not Muslim I appreciate Quran prohibiting of drinking, gambling and worship of humans, because I think is sense in it.

    • @kommojuramprasad7944
      @kommojuramprasad7944 Před 4 lety

      Chala baga cheparu guruji

  • @Shan-sg7mm
    @Shan-sg7mm Před 4 lety +2

    Ayyah
    Meekulaga cheppevaruleka ma tandri vishayam lo chalatappulu chesanu .Nannu bagavatudu kuda kshaminchadu

    • @Harathi
      @Harathi  Před 4 lety +1

      ఇకనైనా మీ పితృదేవతలుకు మనసా వాచా కర్మ త్రపనం చేసి వల ఆత్మకు శాంతి కూర్చండి.

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 Před 3 lety

      Ponele telsukunav ippatiki

  • @lakshmio5400
    @lakshmio5400 Před 5 lety +9

    మా మావగారు అత్తగారు ప్రతి సంవత్సరమూ తద్దినం పెడుతున్నారు వాళ్ల అమ్మ కి నాన్న కి 25years ga చూస్తున్నా కానీ మా మరిదికి 10years తర్వాత treatment. తీసుకుంటే పుట్టాడు కొడుకు

  • @rajanagulapalli9790
    @rajanagulapalli9790 Před 4 lety +5

    As per Gita ...once person dies his soul will enter into other ...then what is the reality of your speech

    • @kiranvuradi9704
      @kiranvuradi9704 Před 3 lety

      Sanatana Dharma or Hinduism is not just limited to Bhagwat geeta first understand this

    • @rajanagulapalli9790
      @rajanagulapalli9790 Před 3 lety

      @@kiranvuradi9704 I am asking the question I am pure hindu.I am not questioning whether it is Hindu or sanathana dharma..how much you know about this? I haven't asked u

    • @kiranvuradi9704
      @kiranvuradi9704 Před 3 lety +1

      @@rajanagulapalli9790 you won't get the answer from the person you've asked but there are so many theories in our culture
      You may be saying it on the things written in shri bhagwat geeta but he might be referring from some other scripture of our sanatana dharma.
      I know you didn't ask me and you won't get answer from the person you asked anyways so I tried to answer you in a best way I know
      Jai Hind

  • @NagaRaju-rl1ii
    @NagaRaju-rl1ii Před 5 lety +4

    . Super

  • @nunetichintu9035
    @nunetichintu9035 Před rokem

    Dhanyavadalu guruvu garu meeru na ayushu posukoni ela ge entho Mandi janalaki Anni vishayalanu teliyajeyalani manaspurtiga korukuntunnanu guruvu garu

  • @pavannagula3949
    @pavannagula3949 Před 5 lety +4

    superrrr guruvu garu

  • @mandarnaumakanth4503
    @mandarnaumakanth4503 Před 2 lety +5

    ఓం నమశ్శివాయ🙏🙏

  • @shivakumargoud2997
    @shivakumargoud2997 Před 4 lety +10

    అద్భుతమైన విశ్లేషణ

  • @saicharan6387
    @saicharan6387 Před 5 lety +10

    Guruvu Garu papa putali ante aa poojalu cheyali.. Aa dhavudine poojinchali Guruvu Garu...

    • @vkittuvkittu-ge7gw
      @vkittuvkittu-ge7gw Před 5 lety +1

      Sir vetiki pujalu undavu okna 1 st mi wifeki mi mida pitchaprema undali next kalicetapudu mi kahana mi wifeki exaitment eakkuvaga unadali nenu since paranga chepanu edhi 100 percent nizam miku eMana tapuga anipistay sorry

    • @kotamsettisivakumar7548
      @kotamsettisivakumar7548 Před 4 lety

      Lalitha Sahasra Namam Roju erly Morning 5ki Koothuru Puttali ani Pooja chesthu chadhavandi. Complacery ga meeku Papa Puttuddhi. For Example nenu alage chesa Naku Papa Puttindhi

  • @tvshashikala8244
    @tvshashikala8244 Před 3 lety +2

    Guru pravachanalu vinte manavulu ala badukali manchi pravartana kalagi undali bakti Dana darma buddies kalagi undali

  • @pandu4972
    @pandu4972 Před 5 lety +6

    ప్రతి.అమవాస్యకీనా.గురువుగారు

  • @odanalashailaja1658
    @odanalashailaja1658 Před 3 lety +8

    We miss you nanna 😭

  • @ether4anil
    @ether4anil Před 4 lety +2

    Guruvu gariki namaskaram

  • @rajeshyaadav5588
    @rajeshyaadav5588 Před 5 lety +8

    మంచి మాట

  • @venkataswamy804
    @venkataswamy804 Před 4 lety +3

    జై పింత్ర దేవా

  • @knvmrao2644
    @knvmrao2644 Před 2 lety +1

    ఐ లవ్ మై డాడీ he was great personolity

  • @reddykumari9841
    @reddykumari9841 Před 4 lety +1

    Superb sir

  • @pramodvelpula3940
    @pramodvelpula3940 Před 5 lety +9

    Em chepparu andi 🙏

  • @mamathagurram3445
    @mamathagurram3445 Před 4 lety +2

    Cheyyi ela oopali guruji chupichaledhu..plz

  • @srikanthpatangay4036
    @srikanthpatangay4036 Před 2 lety +4

    We miss you Baba🙏🙏🙏🙏🙏

  • @sirivlogs475
    @sirivlogs475 Před 5 lety +10

    మహాత్మా చాలా మంచవిషయం చెప్పారు

  • @jayalaxmi4239
    @jayalaxmi4239 Před 3 lety

    Super paravachanam ThkQ

  • @manoharleela
    @manoharleela Před 4 lety +7

    People have to fallow your words then there will be no cast conversations,
    Guru Garu you need to conduct more speeches plz how can we help to darma exploration by you.
    Hare Krishna 🙏🙏🙏

  • @mallibobba3452
    @mallibobba3452 Před 3 lety

    Your voice is good

  • @suneethamakkapaty3453
    @suneethamakkapaty3453 Před 5 lety +13

    Sir please tell about this
    some lades after her husband death,
    waring kumkuma
    on fore head, and
    telling their husband death
    they living her inner soul,
    is it accessible? my grandmother tells it is sin, sir please explain about this

    • @suprajadattu1980
      @suprajadattu1980 Před 5 lety +1

      అవును,,ఆడవారు,ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు.

    • @nagendraprasad8870
      @nagendraprasad8870 Před 5 lety

      Not a sin ! She and her husband are Soulmates Not life mates !!
      If they are life mates , She has every right to remarry and could have got married again !

    • @kanchr7537
      @kanchr7537 Před 5 lety

      Adi paapamo kaadho cheppataaniki , yevariki right vuntundhi enni jeevaraasulu vunna ee bhoomimeedha? Oka saari alochinchandi.

    • @prameelarani6505
      @prameelarani6505 Před 5 lety

      Raathri koncham Annam vunchaali antaarukada yenduku guruvugaaru cheppandi

    • @prasunajs5013
      @prasunajs5013 Před 5 lety

      ఆడపిల్ల పుట్టినప్పటినుంచి బొట్టు, పూలు, గాజులు అన్ని పెడతారు. ఇవి ఫెళ్ళి ఐనప్పటినుంచి భర్తాతొ వచ్చినవి కావు. అన్నిటిలోను అధునాతన పోకడలు అనుసరించేవాళ్ళు ఈ విషయం ఎందుకు ఆలోచించరు? ఎదిటివారికి చెప్పేవి వారిదాకా వస్తే..?

  • @mallibobba3452
    @mallibobba3452 Před 3 lety

    Sir covid ki mandhu undha, sir deasel price perigayi, sir manushule brathaka leka chasthunnaru

  • @duggiralanagamani1190
    @duggiralanagamani1190 Před 2 lety

    Youva taraniki manchi sandesam ichharu thank you guruvu garu

  • @RameshRamesh-wz5he
    @RameshRamesh-wz5he Před 3 lety +2

    Guruvu gaari pravachanAluu vinee vaaranthA mahaanubhAvulee...guruvu gaari pAdAlakii chathakOtiii pranAmAlu...🙏🙏.

  • @ramanjaneyuluparala1970
    @ramanjaneyuluparala1970 Před 4 lety +3

    శ్రీ గురుభ్యోనమః

  • @veerutata3903
    @veerutata3903 Před 4 lety +5

    Guruvu garu nijamga meeru cheppevi vintunte jeevatam ante ento telustundi.chesina tappulu ento telustunnai.ela bratakalo cheptunnaru.

  • @m.rajeshkhannakhanna7712
    @m.rajeshkhannakhanna7712 Před 4 lety +1

    Guruvu garu meeru divansa sanbhuthulu

  • @karriramu7037
    @karriramu7037 Před 2 lety

    I have a doubt sir mother daughter oke House lo undavacha video cheyandi sir

  • @ARJUNSINGH-ym6lh
    @ARJUNSINGH-ym6lh Před 5 lety +5

    Swayam pakam means chepandi swamy

    • @sureshdulam5732
      @sureshdulam5732 Před 3 lety +1

      Swayam pakam means u have to make food with ur hands only.

  • @raaji4363
    @raaji4363 Před 5 lety +13

    Hara Hara Maha Deva shambo Shankara 🔱🙏

  • @ravadabhaskararavisharma2547

    Take care of your parents when they are live with you love them respect them after death nothing is there mind it.

  • @saigoudnirugonda9438
    @saigoudnirugonda9438 Před 5 lety +3

    Padabhi vandanam guru garu

  • @jayaramchanda6113
    @jayaramchanda6113 Před 4 lety +2

    బావుంది

  • @devisri2293
    @devisri2293 Před 4 lety +1

    Thanks gurvugaru 🙏🙏🙏🙏🙏🙏

  • @maheshwaramlaxman5642
    @maheshwaramlaxman5642 Před 8 měsíci

    Really great people 🙏

  • @subashinis7878
    @subashinis7878 Před rokem

    Guruvugariki danyavadamulu

  • @manukannasuresh4156
    @manukannasuresh4156 Před 5 lety +1

    Guruvu garu nenu ashtami roju ma athagarintiki modataga kalu pettanu amina doshalu untaya chepandi

  • @ramya1345
    @ramya1345 Před 2 lety

    Guruvu garu maa Nana Garu chanipoyaru amavasya nadu nenu tarpanam vadhuluthunanu naku Anna unadu tanaki chepina chaidam ledhu koduku chestyne palitham untundha kuthuru kuda cheyacha cheste manchidena ???

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 2 lety +2

    గురువు గారికి ద వాదాలు.

  • @sravanimoksha5263
    @sravanimoksha5263 Před rokem

    Namaskarm guru garu chaniporna vallu veerabadhrullu avuthara

  • @orugantilakshminarayana5768

    ఈ వీడియో అప్లోడ్ చేయండి pls

  • @AshokKumar-qr1jm
    @AshokKumar-qr1jm Před 3 lety

    Super Sodhi guruvu garu.

    • @AshokKumar-qr1jm
      @AshokKumar-qr1jm Před 3 lety

      Why can't you provide proof from which scriptures you are quoting. Provide proper evidence sir. Don't be a Bluffmaster.

  • @mynamesss2188
    @mynamesss2188 Před 3 lety

    Chala chala adbhutham ga chepparu guruvu garu.🙏🙏🙏

  • @roopkumarmysa8683
    @roopkumarmysa8683 Před 3 lety

    Chala adbuthamga chepparu