Mr Inspiration Interview | Background Dancers Emotional Stories | Inspiration Video | Dhee Pandu

Sdílet
Vložit
  • čas přidán 23. 08. 2023
  • Watch ►Mr Inspiration Interview | Background Dancers Emotional Stories | Inspiration Video | Dhee Pandu
  • Zábava

Komentáře • 250

  • @imdutey7145
    @imdutey7145 Před 10 měsíci +32

    డాన్సర్స్ కష్టాలు చాలా బాధాకరం కానీ సుమన్ టీవీ వాళ్ళు చాలా మంచి ప్రోగ్రాం చేసారు మీ డాన్సర్స్ అందరికి దేవుడు మంచి చేస్తాడని కోరుకుంటున్నాను ❤❤❤❤

  • @sudharanigiddi9023
    @sudharanigiddi9023 Před 10 měsíci +31

    పండు తమ్ముడు నీవు ఆ టే నాకు ప్రాణం ఒక్క సారి మాట్లాడాలని ఉంది తమ్ముడు నీవు నాకు టీవీ లో చూసే ఎంతో happy గా ఉంటది ఆనందంతో కన్నీ లు వస్తది తమ్ముడు

  • @adithyasrikarthik7114
    @adithyasrikarthik7114 Před 10 měsíci +67

    మనతో పాటు నలుగురు బాగుండాలి. నలుగురు ఆనందంగా ఉండాలి. అనే ఆలోచన వచ్చింది అంటే. చాలా గ్రేట్ అనే చెప్పాలి. అందరూ బాగుండాలి అనే ఆలోచన చాలా మంచిది కదా.👍👌👌👌

  • @ashokdancefolk2871
    @ashokdancefolk2871 Před 10 měsíci +41

    అందరికి కళాభివందనo కష్ట పడి పైకీ ఎదిగిన పండు నీకు నీవే ఇన్స్పిరేషన్ అనే మాట చాలా గొప్పది మనపై మనకు నమ్మకం ఉంటే తప్పకుండ విజయం వరిస్తుంది ఈ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రతి కళాకారులూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా రాజు మాస్టర్ కి ధన్యవాదములు కష్ట నష్టలను ఓర్చుకుంటూ కొత్త వారికీ అవకాశం అందిస్తున్న రాజు మాస్టర్ మీకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలి
    పండు మాస్టర్ & అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎదిగిన కెరటం రోషన్ గారికి ప్రత్యేక శుభాభివంధానం 🎉🎉🎉
    ప్రేమతో అశోక్ మాస్టర్ జానపద కళాకారుడు తాండూర్

  • @vijju6253
    @vijju6253 Před 10 měsíci +20

    Woww... యాంకర్ గారు మీరు గ్రేట్ అండి 👌👌👌👍

  • @kumarparvathala9851
    @kumarparvathala9851 Před 10 měsíci +22

    నేనున్నాను అని చెప్పడం ఎదుట వారి గుండెల్లో దైర్యం నింపారు మీరు చాలా గ్రేట్ బ్రదర్ మరిన్ని గొప్ప ప్రోగ్రామ్స్ చేయాలని కోరుతూ 💐💐🙏🙏

  • @umamaheswari9361
    @umamaheswari9361 Před 4 měsíci +1

    రోషన్ తమ్ముడు నువ్వు గ్రేట్ నాన్న అందరికీ నేనున్నాను అని నువ్వు దగ్గరకు తీసుకొని ఎంత బాగా ఓదార్చాతావు నిజంగా నాకు గుండంత సంతోషం తో నిండిపోతాది నాన్న ఎందుకు అంటే నేను నా పిల్లలు అందరూ ఉన్న అనాదిగా ఉన్నాము అందుకే నీ వీడియోస్ చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంటుంది నాన్న

  • @mbcreations8030
    @mbcreations8030 Před 10 měsíci +13

    రోషన్ అన్న నువ్వు 100 ఏళ్ళు ఆనందం ఉండాలి అన్న... నీలాంటి వాళ్ళు ఈ సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు అన్న

  • @reddyrajashekar1172
    @reddyrajashekar1172 Před 10 měsíci +7

    రోషన్ అన్న మీరు సూపర్ మీరు ఇస్తున్న ఇచ్చిన మనో ధైర్యం కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు రోషన్ అన్న 🙏🌹❤️🙏

  • @munirathnamunirathnamamtha1982
    @munirathnamunirathnamamtha1982 Před 10 měsíci +7

    Pandu matalu vintunte yentho balam , nammakam kaluguthundi pandu garu supper inspiration 💪🇮🇳

  • @dollydineshgamingyt
    @dollydineshgamingyt Před 5 měsíci +2

    Pandu anna lopala entha badha unna andharini navvi isthunnavu🥺💯💯🥺

  • @shaikbabji512
    @shaikbabji512 Před 10 měsíci +9

    రోషన్ భయ్యా చల్లని మనస్సుతో
    మీరందరూ బావుండాలి... 🤝🤝🤝

  • @jhansirani8992
    @jhansirani8992 Před 10 měsíci +25

    Roshan garu ur so kind hearted 😊keep it up 👍🙏

  • @gajagouniravikumar9445
    @gajagouniravikumar9445 Před 10 měsíci +10

    రోశన గారు మీకు అభినందనలు తెలుపుతూ మీరు చేసిన షోలో భాగంగా నా వంతు కృషి.

  • @thandavkrishnaogeti4454
    @thandavkrishnaogeti4454 Před 7 měsíci +1

    Roshan bro me interviews lo the best suppeerrb

  • @RAMAVATHSURYA-fy8vj
    @RAMAVATHSURYA-fy8vj Před 9 měsíci +4

    Super BHARAT KASHIM ANNAYA 💕 all the best congratulations no tension Full vishes no compromise ❤ only fait i am RAVITEJA ANNAYA HEART FANS nenu ❤❤❤❤❤

  • @govindularaju4434
    @govindularaju4434 Před 10 měsíci +16

    పండు మాస్టర్ ని ఒక్కసారి కలవాలి అని ఉంది

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 Před 10 měsíci +11

    రోషన్ ఒక్కొక్కసారి అడిగే ప్రశ్నలు నాకు చాలా చికాకు కలిగిస్తాయి కాని రోషన్ చాలా మంచి మనసున్న వ్యక్తి అన్న విషయం కొన్ని వీడియోలలో తెలుసుకున్నాను ఇప్పుడు కూడా మళ్ళీ రుజువైంది

  • @kalyanispandan
    @kalyanispandan Před 10 měsíci +241

    నేను ఉన్నాను అని రోషన్ అన్న అని చెప్పడం చాలా emotion అయ్యాను ఆఆ మాట ఎంతో బలం అయినది .

  • @evallibashasafiya8373
    @evallibashasafiya8373 Před 10 měsíci +9

    వాళ్ళు డాన్స్ చేస్తే అందరూ నవ్వు కుంటు సంతోష పడతారు, కానీ వాళ్ల వెనకాల ఎన్నో బాధలు ఉంటాయి.

  • @techneelalohitintelugu6550
    @techneelalohitintelugu6550 Před 10 měsíci +6

    Dear roshan ,your approch about back ground dancers life and future bring to audians is great,with blessings,ssrao,85 years guntur...

  • @dasaripentaiah8519
    @dasaripentaiah8519 Před 10 měsíci +3

    Amma Niku 🙏🙏🙏kastabadu talli....Niku devudu toduga vuntadu
    God bless you

  • @prasadtejnaidu99
    @prasadtejnaidu99 Před 10 měsíci +9

    పండు is great bro best of luck bro

  • @seshagirinarthu9379
    @seshagirinarthu9379 Před 10 měsíci +7

    Pandu always kind heart 🥰🥰🥰

  • @mesasujatha4598
    @mesasujatha4598 Před 10 měsíci +4

    Roshan garu meeru chala help chestar adhevidamuga valu bathakadaniki kuda Dhari chupistaru super 👌👌👌 anna Pandu thammudu meeru ante chala abhimanam okasari matladali thammudu

  • @bharathi-9
    @bharathi-9 Před 10 měsíci +3

    Mr. Inspiration.... Pandu super..... Nijama ga inspiration pandu.... Wish you all the very best......god bless you 🙏🙏🙏

  • @EswariEswari-jj9jw
    @EswariEswari-jj9jw Před 10 měsíci +8

    Pandu garu miru super

  • @govindularaju4434
    @govindularaju4434 Před 10 měsíci +13

    నీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నయ్య చూస్తూ చూస్తూ రోజు

  • @sindhupriya8088
    @sindhupriya8088 Před 10 měsíci +8

    This is all happened bcz of Roshan garu
    Huge respect on you from nowonwards

  • @ratnakumarisunkara1188
    @ratnakumarisunkara1188 Před 10 měsíci +2

    Roshan your heart is big. Always helping hands is upper side.

  • @srkrishnaganti4956
    @srkrishnaganti4956 Před 10 měsíci +2

    Rohan తమ్ముడు నువ్వు తోపు రా... God bless u

  • @RAMAVATHSURYA-fy8vj
    @RAMAVATHSURYA-fy8vj Před 9 měsíci +3

    Super pandu Anna ❤

  • @kirangundala7091
    @kirangundala7091 Před 10 měsíci +33

    మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏

  • @kprao7598
    @kprao7598 Před 9 měsíci

    Super memorable show thank God bless your family

  • @attitudequeenpandu
    @attitudequeenpandu Před 10 měsíci +12

    Pandu annte minimum unntadhi pandu iam big fan of you your inspiration now generation rashon bhayya u r really good heart pandu iam big big big big big big big big big fan💞💞

  • @varalakshmichowdary4436
    @varalakshmichowdary4436 Před 10 měsíci +7

    చాలా బాగా చెప్పారు పండు

  • @dasaripentaiah8519
    @dasaripentaiah8519 Před 10 měsíci +3

    Pandu muvvu chela great I love you 👏👏👏👏👏

  • @GurajalaVenkat-qv5jd
    @GurajalaVenkat-qv5jd Před 10 měsíci +5

    Super cheppav pandu anna

  • @srinivasadadola8924
    @srinivasadadola8924 Před 10 měsíci +2

    Pandu bro. GOD BLESS SSS❤.

  • @d.n.r.creations
    @d.n.r.creations Před 10 měsíci +4

    excellent rehaman garu

  • @kotapadma3189
    @kotapadma3189 Před 10 měsíci +3

    Super pandu

  • @jarugulasarishma6280
    @jarugulasarishma6280 Před 10 měsíci +2

    Nenunnanu ani chepatam Roshan sir hats off ,🙏

  • @Roshinisworld143
    @Roshinisworld143 Před 10 měsíci +4

    Super Anna u roshan Anna pandu Anna iddaru superb ❤❤❤❤❤

  • @dasaripentaiah8519
    @dasaripentaiah8519 Před 10 měsíci +2

    Tammudu dancers lo ne kadu prati okkari jitam lo vundi mi life style dence pratninchu Anta kante goppaga vuntadi
    God bless you

  • @g.v.k.enterprises5318
    @g.v.k.enterprises5318 Před 10 měsíci +2

    Superb 👌👌 roshan anna me brain ki me alochanallaki hatsoff 🙏🙏anna enno vishyallu ento mandiki teliyani vishyallu me Suman tv dwara chupistunarru roshan anna superb 👌👌🙏🙏

  • @lalithakushi6532
    @lalithakushi6532 Před 10 měsíci +1

    Great Roshan garu❤

  • @venudigitals8361
    @venudigitals8361 Před 10 měsíci +2

    Chaala manchi helping nature anna

  • @radhikaharinarthini4186
    @radhikaharinarthini4186 Před 10 měsíci +4

    Good show.

  • @User-hy7lx
    @User-hy7lx Před 10 měsíci +3

    Super show

  • @bommalaeshwaribai4635
    @bommalaeshwaribai4635 Před 10 měsíci +2

    Very good program ❤❤

  • @SunilKumarD.S
    @SunilKumarD.S Před 10 měsíci +2

    Super sir 🙏🏼🙏🏼🙏🏼

  • @NagarajuManyam-hz7ih
    @NagarajuManyam-hz7ih Před 10 měsíci +7

    ఈ ఒక్క షో ఏం కామెంట్ పెట్టాలో కూడా తెలియట్లేదు సూపర్ భయ్యా సూపర్

  • @sujatasujata6946
    @sujatasujata6946 Před 10 měsíci +2

    😭😭😭😭amma sujatha Mee sahananiki 🙏🙏🙏thalli meeku Anni manchi rojulu vasthai meeku yevadu aa durmagudu Vanni pattukoni jail lo peyttinchu inkokariki meela jarugakunda vuntundi thalli all the best amma 😭😭😢😢😢😭😭

  • @user-cc8gj5xz8x
    @user-cc8gj5xz8x Před 8 měsíci

    Excellent programme🎉

  • @rajeshchinna______official606

    6:53 Abbha Anna Neelochesai😥💞💞💞💞

  • @RajuRaj-ye9zr
    @RajuRaj-ye9zr Před 6 měsíci

    Tq Anna

  • @jayasri7679
    @jayasri7679 Před 10 měsíci +2

    Pandu bro all the very best to you and god bless you.

  • @YerriswamyVV
    @YerriswamyVV Před 10 měsíci +3

    Dance lo ne enni kastalu devada❤

  • @teamkofficial8987
    @teamkofficial8987 Před 3 měsíci

    Pandu dance all so sweet and beautiful 😍

  • @Badri...Events
    @Badri...Events Před 10 měsíci +1

    super good

  • @yasodayasoda477
    @yasodayasoda477 Před 10 měsíci +3

    Pandu supper

  • @hymssm4254
    @hymssm4254 Před 10 měsíci

    Suuuuuuuper 🙏

  • @boraiahd8771
    @boraiahd8771 Před 10 měsíci

    ❤❤❤super super super ❤❤❤

  • @anithasakay2771
    @anithasakay2771 Před 10 měsíci +7

    Wow super Pandu Anna 👌👍

  • @vinaytej9425
    @vinaytej9425 Před 9 měsíci +1

    Roshan sir great interview

  • @vijaykarumuri3109
    @vijaykarumuri3109 Před 10 měsíci +1

    Roshan garu you are the great person sir you are a kind heart person 🙏 God bless you sir 🙏🙏🙏🙏

  • @allujyothi3271
    @allujyothi3271 Před 10 měsíci

    Super👍

  • @sushmahari565
    @sushmahari565 Před 10 měsíci +5

    Super s 📺 ❤🎉

  • @chaduvulasudeergakv-2class455
    @chaduvulasudeergakv-2class455 Před 10 měsíci +1

    Good show

  • @meenakumaris1747
    @meenakumaris1747 Před 10 měsíci +4

    Pandu God bless you

  • @NagarajuManyam-hz7ih
    @NagarajuManyam-hz7ih Před 10 měsíci +1

    సుపర్

  • @vijay112tv7
    @vijay112tv7 Před 10 měsíci +3

    Pandu anna super

  • @krnrajendra9667
    @krnrajendra9667 Před 10 měsíci +1

    Roshan you..r....supper❤

  • @ashokkaduvelli222
    @ashokkaduvelli222 Před 10 měsíci +5

    Show is more emotional and good 😢

  • @nartukali34
    @nartukali34 Před 9 měsíci +1

    Super 👌👌👌👌👌 Pandu Anna i love you Anna ❤️❤️❤️❤️❤️

  • @lakshmipriya4035
    @lakshmipriya4035 Před 8 měsíci

    😢😢😢😢😢,,,👏👏👏chala manchi video chesaru Roshan anna💐💐💐 ❤❤❤❤all Roshan anna meku Interview maa🙏🙏🙏🙏

  • @mudilimohan5983
    @mudilimohan5983 Před 3 měsíci

    Super annaya nuvvu❤

  • @ballavarapumanojkumar2847
    @ballavarapumanojkumar2847 Před 10 měsíci +1

    Love you pandu bro dance

  • @krishnavenikambham613
    @krishnavenikambham613 Před 10 měsíci +4

    Roshan garu 🙏🙏🙏

  • @shyamshyam8086
    @shyamshyam8086 Před 10 měsíci

    Good program keep it up

  • @varaprasad7936
    @varaprasad7936 Před 10 měsíci +8

    Roshan Bayya, I like your interviews which are realistic in nature.

  • @prasadtejnaidu99
    @prasadtejnaidu99 Před 10 měsíci +2

    పండు super bro

  • @policeconstable757
    @policeconstable757 Před 10 měsíci +4

    Anna best best interview anna roshan anna

  • @Johnney_
    @Johnney_ Před 10 měsíci

    Good Pandu

  • @kotaiahtholugalla9028
    @kotaiahtholugalla9028 Před 2 měsíci

    Hi, super nice anna,

  • @reddeppareddyreddeppareddy
    @reddeppareddyreddeppareddy Před 10 měsíci

    Nice pandu

  • @user-fe3jd6hq8j
    @user-fe3jd6hq8j Před 5 měsíci

    Super

  • @gouranagaraju449
    @gouranagaraju449 Před 10 měsíci

    Last word super...

  • @ShavalliShaval
    @ShavalliShaval Před 10 měsíci +1

    Super trp

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 Před 10 měsíci

    OM NAMO NAMASIVAYANAMAHA
    PANDU YOU ARE GREAT PERSON, YOUR THAT'S VERY VERY GOOD
    GOD GIFT GOOD FEATURE
    GOOD GOOD
    ALWAYS GOD BLESS YOU

  • @gangadevi2848
    @gangadevi2848 Před 10 měsíci

    Anna supr anna

  • @khajavali9276
    @khajavali9276 Před 10 měsíci

    Roshan bai chala manchi program chupincinavu pandu bai meru mee family ee setlo vuna andharu bagundali Ameen

  • @jeedisrinivas5584
    @jeedisrinivas5584 Před 10 měsíci +1

    Pandu Anna Super🎉🎉🎉

  • @user-yx7ck1rp2s
    @user-yx7ck1rp2s Před 9 měsíci

    Pa ndu.❤❤❤❤❤❤ super

  • @gangadevi2848
    @gangadevi2848 Před 10 měsíci

    Yes anna

  • @sureshkasparaju1128
    @sureshkasparaju1128 Před 10 měsíci +2

    Roshan bro really love anna 😘😘😘

  • @psandhya9292
    @psandhya9292 Před 10 měsíci +3

    Nice inspirational prgm for up coming dancers.. & Raju all d best. 👍

  • @nagarajup9560
    @nagarajup9560 Před 10 měsíci +7

    ఈ షో కి వచ్చి లైవ్ లో చూడాలి అని ఉంది.... ఎక్కడ జరుగుతుంది, ఎవరిని సంప్రదించాలి..... తెలిసిన వాళ్ళు చెప్పగలరు... 🙏🏻

  • @sureshverysuper1059
    @sureshverysuper1059 Před 10 měsíci

    Super super super super super anna good show elanteve kavali mana samaajaaneke super super

  • @salmankudumula6845
    @salmankudumula6845 Před 10 měsíci +4

    Super wonderful dance speech❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏all and Suman TV anchoring Roshan anna God bless you 💐💐💐💐💐💐💐 allu💞💞💞