Advocate Ramya About Supreme Court Judgements | Quick Divorce Process | Advocate Ramya

Sdílet
Vložit
  • čas přidán 25. 07. 2023
  • A contested divorce is the type in which the spouses cannot arrive at an agreement on one or more key issues in order to conclusively terminate their marriage. In this video, Advocate Ramya reveals the Quick divorce procedure. For more Latest #AdvocateRamya Videos of Law & Ethics stay tuned and Subscribe - bit.ly/2Oowse7
    #Divorce #SupremeCourt # QuickDivorce #IndianLaws #AdvocateRamya
    Click here to watch :
    Advocate Ramya About Teenagers Behavior | How Do You Handle Teenagers? | Advocate Ramya - • Advocate Ramya About T...
    Advocate Ramya About 498A Cases | Advocate Ramya Latest Videos | Latest Current Affairs 2023 - • Advocate Ramya About 4...
    అప్సర Vs. సాయి కృష్ణా | కోర్టు Vs సమాజం | Advocate Ramya Latest Videos | Latest Current Affairs 2023 - • అప్సర Vs. సాయి కృష్ణా ...
    Divorce Process in India | Why is a divorce in India such a slow process? | Divorce | Advocate Ramya - • Divorce Process In Ind...
    Pregnancy Test Before Wedding in Madhya Pradesh | Mukhya Mantri Kanya Vivah Yojana | Advocate Ramya - • Pregnancy Test Before ...
    Ramya is an advocate & social activist. Every advocate, lawyer, or barrister places their utmost dedication and passion into their role in the legal sector. Advocate Ramya is a perfect example of how hard work pays off. This is the Official Channel of Ramya and it is a platform for the people to know what is our Law & Order, Indian Acts, New Rules, Case Laws, and Legal and Illicit Activities. This Nyaya Vedhika series is a one-stop solution for all your legal issues and it is primarily focused on Criminal activities, Family Cases, Divorce, Violations of Law, and many more services.
    Follow Us:
    Facebook Page: / ramyaadvocate
    Instagram Follow: ramya_advoc...

Komentáře • 529

  • @bhumatha3153
    @bhumatha3153 Před 10 měsíci +148

    డబ్బు ఉన్న వారికి విత్ ఇన్ వన్ మంత్ లో డైవర్స వచ్చేస్తాయి వారు కోర్టు మెట్టులు ఎక్కరు కూడా.అదే సామాన్య ప్రజలకు మాత్రము సంవత్సరాలు ( కోర్టు లు చుట్టూ తిరుగుతూ) గడిచిపోతాయి.

    • @habibullashaik4181
      @habibullashaik4181 Před 9 měsíci +5

      Yes bro 100🎉

    • @pratapkumarmatta771
      @pratapkumarmatta771 Před 8 měsíci +16

      సంవత్సరాల తరబడి వాయిదాల మీద వాయిదాలు వేసి కోర్టులు, ఆఖరి నిమిషంలో కుమ్మక్కయిపోయి లాయర్లు మన జీవితాలను నాశనం చేస్తారు తప్ప, కోర్టుకు వెళ్ళడమంత బుద్ది తక్కువ మరొకటి లేదు. ఇది నా అనుభవంతో చెపుతున్న మాట

    • @indianfishingzone2688
      @indianfishingzone2688 Před 7 měsíci

      డబ్బుnఉన్న వారు డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుంటారు.మధ్య తరగతి వారు ఈగో కి పోయి కోర్టుల చుట్టూ తిరుగుతాము, ఒకరు తగ్గి సామారస్యంగా సెటిల్ చేసుకుందాం అన్న అవతలి వారు ఒప్పుకోవటం లేదు

    • @indianfishingzone2688
      @indianfishingzone2688 Před 7 měsíci

      ​@@pratapkumarmatta771నిజం బ్రదర్, మనకు ఓపిక ఉంటే పెద్దల సమక్షంలో సెటిల్ చేసుకోవటం బెటర్

    • @rameshg7904
      @rameshg7904 Před 7 měsíci

      Naga చైతన్య కి త్వరగా ఎలా డివోర్స్ వచ్చాయి. మిగతా వాళ్ళకి above 10 years ఎందుకు పడతాయి

  • @user-jy2li6zg7b
    @user-jy2li6zg7b Před 8 měsíci +16

    రమ్య గారు, నమస్తే 🙏
    భార్య కి విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఎవరైనా ఆమెను అతని భార్య అని పదే పదే మీడియా లో చెప్పుతూ ఉంటే వాళ్ళ మీద కేసు ఎలా నమోదు చేయాలి?
    ఆమె ఇంకో పెళ్ళి చేసుకుని వాళ్ళ భర్త తో సంతోషంగా బ్రతుకుతుంది. ఇంకా ఆమెను అతని భార్య అని పదే పదే పబ్లిక్ డోమెయిన్ చెప్పుతుంటే, రెండో పెళ్ళి చేసుకున్న భర్త కి ఎంత మనోవేదన..
    దయచేసి ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నాను 🙏

  • @pinoojhubalkrishna3707
    @pinoojhubalkrishna3707 Před 9 měsíci +228

    పెళ్ళి తరువాత కూడా పుట్టింట్లో ఉంటూ కాపురానికి రాకుండా విడాకులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే వారి నుండి ఎలా బయట పడాలి మేడం. జీవితాలు నాశనం అవుతుంది 🙏🏽🙏🏽

  • @pothurajuk8570
    @pothurajuk8570 Před 6 měsíci +6

    ఎప్పుడు ఎప్పుడు ఎంత ఆలస్యంగా దాంపత్యాన్ని విడగొడదామా అనే అత్రుత న్యాయ వ్యవస్థ లో ఉన్న వారికి చాలా చాలా ఉంది. అలా చేస్తేనే రెండు వైపుల నుండి మంచిగా డబ్బు పిండుకోవచ్చు కదా... ఒక కోర్టుకు వచ్చి అది తేలే లోపే రెండువైపులా ఇళ్ళల్లో కొందరు వైకుంఠం, కొందరు కైలాసం..... ఇలా ఎక్కడికి వెళ్ళాలని ఉందో అక్కడికి వెళుతున్నారు. అడిగే వాళ్ళు ఎవరూ లేరని న్యాయ వ్యవస్థ లోని వ్యక్తులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు.... ఆ పై కోర్టు ఆ పై కోర్టు లకి అందురూ వేళ్ళలేరు.... ఇది అలుసుగా తీసుకొని న్యాయమూర్తులతో న్యాయవాదులు కొందురు మిలాకత్ అయి న్యాయ దేవత కు తీరని ద్రోహం చేస్తున్నారు. డబ్బు సంపాదించడానికి అనేక చట్టబద్దమైన మార్గాలు ఉన్నాయి. ఐనా నల్లకోటు మాటున జరుగుతున్న ఘోరకలి పరాయిపాలకుల నిరంకుశత్వం కన్నా, రాక్షసత్వం కన్నా భయంకరముగా ఉన్నది. వాళ్ళు విడిపోయి కోర్టుకు వేస్తారు. చేతనైతే కలపాలి. కోర్టు ప్రత్యేకంగా విడగట్టుట ఎందీ? పెళ్ళప్పుడు ఇద్దరి ఇష్టం... విడిపోయెటప్పుడేమో కౄయల్టి అని తప్పుడు కూత కూసి ఒకరి ఇష్టం.... నిజం నిగ్గు తేలాలి అంటే క్రింది కోర్టులలో లైవ్ ట్రైల్ వీడియో రికార్డింగ్ చేయ్యాలి.... దోషులు దంపతులా.... న్యాయ వాదులా...... న్యాయ మూర్తులా..... తెలుతుంది.

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 Před 11 měsíci +87

    🙏చాలా మంది after marriage ఈ మధ్యన అమ్మాయిలు husband తో చిన్న problem s కే godava పెద్దగా చేసుకుని vidakula వరకు వెళుతున్నారు, compansation తీసుకుని వేరే పెళ్లి కి వెళుతున్నారు,అక్కడ blame అయ్యేది అబ్బాయి, loss అయ్యేది అబ్బాయి, కాబట్టి అమ్మాయికి విడాకులు ishtamythe అబ్బాయి refund లాంటివి ఇవ్వకుండా కోర్టు చూడాలి, అమ్మాయికి ఇష్టం లేక యే కేసు అంటే ఆ కేసు పెడితే వాడు కూడా మనిషీ కదా

    • @dsp6012
      @dsp6012 Před 11 měsíci

      H8

    • @varalaxmiguptak2194
      @varalaxmiguptak2194 Před 11 měsíci

      ​@@dsp6012కన్యాశుల్కం బాండ్స్ చేసి వివాహ సమయం లో యిచ్చేసెయ్యాలి
      వివాహబంధం 6 నెలలు గడిచాకే ఆ బాండ్స్ వ్యాలబుల్ కావాలి, విడాకులైతే దానిపై 12% వడ్డీ నెల నెలా ఆ అమ్మాయికి వచ్చేటట్టు వుండాలి
      విడాకులు లేకుంటే 20ఏళ్ళ వరకు నె నెలా 12% వడ్డీ జత కలపాలి
      ఆ అమ్మాయి కేమైనా జరిగితే, ఆమె సంతానానికి, సంతానం లేకపోతే తల్లిదండ్రుల కు నెల నెలా వడ్డీ యివ్వాలి
      వారు కూడా లేకపోతే ఆ డబ్బులు ప్రభుత్వానికే చెందాలి
      సెటిల్మెంట్ యిదే వుండాలి
      ఒకరి ఆస్తుల పై మరొకరికి హక్కు వుండకూడదు

    • @maithilim9676
      @maithilim9676 Před 11 měsíci +4

      Yes

    • @factsworld1741
      @factsworld1741 Před 11 měsíci +19

      Katnalu Mari?
      Intillipaadi torture chesthene kada ammayilu bayataku vachedi

    • @thankyouuniverse456
      @thankyouuniverse456 Před 11 měsíci +5

      Ammayi vallu karchi chesedhi pelliki abbayi kadu,yentha mandhi magavallu bheta undi marital affair lo unnaru...is it not wrong..

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 Před 11 měsíci +11

    చాలా సంతోషం!

  • @user-zr5bz8lq8q
    @user-zr5bz8lq8q Před 11 měsíci +13

    Looking forward to more such videos. Thank you madam.

  • @mahimamahesh3509
    @mahimamahesh3509 Před 11 měsíci +3

    చాలా చాలా థాంక్యూ మేం....🙏🙏🙏🙏🙏

  • @raffdm167
    @raffdm167 Před 11 měsíci +13

    Thank you mam ilanti information public ki chaptunnaru❤

  • @simhadrinath
    @simhadrinath Před 11 měsíci +10

    Well explained.

  • @isacbabuadepu9095
    @isacbabuadepu9095 Před 11 měsíci +15

    Very essential information Madam, thank you.

  • @darlingdarling8461
    @darlingdarling8461 Před 11 měsíci +1

    Madam gaaru good information for public.

  • @HistoricalplacesIndia
    @HistoricalplacesIndia Před 10 měsíci +11

    For mutual consent divorce can be given within 3-6 months. Other it can take 6-12 months. Not more than that

  • @kaarthikk3205
    @kaarthikk3205 Před 11 měsíci +1

    Namaste madam i am from Nandyala district. Good information madam.

  • @lavanyalavanya8922
    @lavanyalavanya8922 Před 11 měsíci +7

    Manipur issue gurinchi oka video cheyandi Madam ...

  • @anushaanusha400
    @anushaanusha400 Před 10 měsíci

    Thank u madam for valuable information

  • @bairisudhakar7669
    @bairisudhakar7669 Před 11 měsíci +2

    Good information Madam

  • @sivaiah788
    @sivaiah788 Před 11 měsíci +2

    Good information medam

  • @puttepuraju2106
    @puttepuraju2106 Před 11 měsíci +3

    Good information mam

  • @valuquotes1221
    @valuquotes1221 Před 11 měsíci +1

    Thank you Madam

  • @yesuraju1817
    @yesuraju1817 Před 10 měsíci +1

    Nice explanation Mam

  • @bollojusivakumari-mr4js
    @bollojusivakumari-mr4js Před 11 měsíci +2

    Thanks man🙏🙏🙏

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 Před 11 měsíci +5

    Very good information madam

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Před 7 měsíci

    Chalabaga cheputunnaru 🙏🙏🙏🙏🙏

  • @muraharanathinavolu2294
    @muraharanathinavolu2294 Před 11 měsíci +5

    Medam please enlighten of the diverse cases where the gent avoids attend the court on repeated summons. Please

  • @johndayanand8717
    @johndayanand8717 Před 6 měsíci

    Madam ur educating the familys

  • @loves6526
    @loves6526 Před 10 měsíci

    Thanks laws all of you

  • @anjanarathan675
    @anjanarathan675 Před 11 měsíci +1

    Thanks madam

  • @muralis4508
    @muralis4508 Před 11 měsíci +12

    Wife says she will not come for samsaram, she don't want divorce, she wil keep kids with her, she will not allow to talk to their father, she wants money for survival, school fees everything . What should husband do in this case ?

    • @Aditya_5607
      @Aditya_5607 Před 11 měsíci +1

      బతుకు జట్కా బండి ...ఎపుడు స్టార్ట్ చేస్తారో చూసి...అక్కడకు వెళ్లి.... రాజీ చేసుకోవడమే....

    • @Balu4Ul
      @Balu4Ul Před 9 měsíci +2

      Husband tho kids ni kani , aa kids ni distance pedutunnaru ante vallu Narcissistic (or) psycho Ani ardam . Vallatho kalisi vundali anukovadam mana(Magallu) tappe avutundi. So leave them. Go live in a relationshipdears.Dear ladies . Please Don't play games with Gents. If they may turn psycho like . U can't tolerate them. So try to understand. Okka magadu samsaram lekunda chettu kinda kooda brataka galadu. But lady can't. Konni Books lo chuduvu ko Dani ki bavuntai. Inka ladies ki ardam kaka pothe Mee kharma . But ma pillani maku duram chesi (magavallani) vepuku tene La....... jalu comfort ni pondutare mo kani . eppatiki santosham ga vunda leru. Boys be happy always. Just listen once Director Poori jagannadh philosophy. Move on

  • @prakashbabu5751
    @prakashbabu5751 Před 11 měsíci +3

    Thank you ma'am 🙏🙏🙏

  • @VijayaLakshmi-jh1sk
    @VijayaLakshmi-jh1sk Před 7 měsíci

    Thank you madam 🙏

  • @shrii1857
    @shrii1857 Před 10 měsíci +15

    Madam, divorce తరువాత, parents ఇంటికి వచ్చిన లేడీ ని ఇంట్లో వంట పని కి, ఇంటి పని కి, వాడుకోవడం, ఇటువంటి నరకం కి, ఎటువంటి case ఉంటది , ప్రాబ్లమ్స్ లొ ఉన్న లేడీస్ కి , పేరెంట్స్ , siblings హెల్ప్ చేయాలి కదా, background check చేయకుండా, అడ పిల్ల Love story చెప్పగానే, దొరికింది సందు , కట్నం మిగుల్చుకోవడనికి , వెంటనే పెళ్లి చేసి పంపిన,పేరెంట్స్, తోబుట్టువులు, ఇట్లాంటి family members ఉన్నప్పుడు లేడీస్ outsiders help కి వెళ్ళడం వల్ల కాండక్ట్ దెబ్బతింటుంది కదా , please give awareness to lonely ladies ....

  • @saikrishna-mz2ms
    @saikrishna-mz2ms Před 7 měsíci

    Excellent.people expecting this.

  • @laxminarayanamma3449
    @laxminarayanamma3449 Před 11 měsíci +2

    Good information thank you mada.

  • @sarvabowmaathmakoori7858
    @sarvabowmaathmakoori7858 Před 10 měsíci

    Ramya garu had spoken very well.

  • @india2190
    @india2190 Před 10 měsíci +13

    The Supreme Court has taken a good decision, but it would be better if the lawyers make arrangements for divorce without mediation. Somehow, they have to give money to them before they separate. Those who separate themselves write a letter and explain to the judge why they are divorcing completely. The common people are not able to nurture

    • @KrissKham
      @KrissKham Před 6 měsíci

      @@user-hk3ke9kx1y go for exparte - Bitches never give divorce if possible throw some money to stupid judges they are rogues

  • @saralaenchure7056
    @saralaenchure7056 Před 11 měsíci +3

    Very good information 👍

  • @nandulaannapurna6380
    @nandulaannapurna6380 Před 10 měsíci +8

    నమస్తే medam, ఇప్పటి వరకు నేను చూసిన 3కేసులు కేవలం అమ్మాయిలు భరణం కోసమే పెళ్లి చేసుకొని. అబ్బాయి ఆస్తి కాజేస్తున్నారు. చెట్టంలో ఉన్న లొసుగులు కూడా ఒక కారణం కావచ్చు కదా

    • @Balu4Ul
      @Balu4Ul Před 9 měsíci +1

      It's 💯% sir

  • @chikkalasubrahmanyam456
    @chikkalasubrahmanyam456 Před 11 měsíci +1

    Namasthe mam🙏

  • @xavier_telugu
    @xavier_telugu Před 11 měsíci +8

    మేడం గారు మీ నంబర్ కానీ , ఆఫీస్ అడ్రస్ ఉంటే ఇవ్వండి

  • @aaletisrikanth3116
    @aaletisrikanth3116 Před 2 měsíci

    Same issue facing

  • @malladimani
    @malladimani Před 7 měsíci +1

    Kindly you may start particilar question and practical answer also. It will be a great free service and also the victim can avoid from misdeeds and some greedy erroneous advocates who are dishonest in dealing divorce cases.🇮🇳🙏🇮🇳

  • @srinvasbhumi795
    @srinvasbhumi795 Před 11 měsíci +10

    ఎక్కడ ama లాయర్లు dosukuntunaru కోర్టు కూడా లేట్ చేస్తుంది అసలు ప్రాబ్లమ్స్ క్రియేటింగ్ కోర్టు

    • @honeyom6455
      @honeyom6455 Před 10 měsíci

      Not only advocates... Clint's also cheating us....

  • @madhukiran5778
    @madhukiran5778 Před 3 měsíci

    Super écxllent ❤👌👍🙏💖

  • @kiransaivalasa3062
    @kiransaivalasa3062 Před 8 měsíci +1

    🙏🏻🙏🏻మేడం గారు మీరు 👌

  • @hemakumari7330
    @hemakumari7330 Před 7 měsíci

    Meru super mam🎉🎉

  • @lovelyric90
    @lovelyric90 Před 11 měsíci

    It's good idea actually

  • @narayanrao8339
    @narayanrao8339 Před 11 měsíci +1

    So s c should lay a track .Till then H C should wait . There must always be some way ,if they wanted to reconcile .

  • @tejaswiniteju9920
    @tejaswiniteju9920 Před 11 měsíci +13

    Nijam ga ee courts valana jeevithalu nasanam avutunnai , 3yrs nunchi court chuttu tirugutune unna , em use ledu , unna oke okka life nasanam avutundi , 14yrs nunchi seperate ga untunna, 3yrs ayindi case vesi , pillalu kuda leru , 17yrs age lo family situations valana pelli chesukuni , with in 1yr lo ne konni reasons valana seperate ayipoya , ippudu 31yrs age chuste perigipotundi , ee court divorce ivvadu , asalu court lo arguments e jaragatledu , em cheyali evarni approach avvali kuda teliyatledu , depress ayipotunna

    • @velpulasunitha5304
      @velpulasunitha5304 Před 10 měsíci

      Don't depressed about that,,move on

    • @mamatham1697
      @mamatham1697 Před 10 měsíci

      Hello Tejaswaini, don't depress. Meeru strong ga undaali. Meku em help kaavali cheppandi?

    • @sailajamatcha
      @sailajamatcha Před 10 měsíci +3

      Madam change your lawyer immediately...even they are not genuine sometimes...koddo goppo kadhalali kada case. Elane undhi mana nyaya vyavastha. Husband valla nasanamina jeevitham court valla purthiga durbaramipothundhi.

    • @npr764
      @npr764 Před 7 měsíci

      @@sailajamatcha అందుకే సాధ్యమయినంత వరకు పెద్ద వాళ్ళతోనే సెటిల్ చేసుకుంటే ఈ బాధ ఉండదు మేడమ్

    • @geeta2277
      @geeta2277 Před 5 měsíci

      ​@@mamatham1697mutual divorce 6 months lo osthadi antunnaru kada nijamenaa

  • @middleclasammayi
    @middleclasammayi Před 10 měsíci

    Namaste amma

  • @tirumalascientificstirumal5984

    Good news

  • @YVYANGEL16
    @YVYANGEL16 Před 11 měsíci +3

    07:31 mins

  • @satyapriya9493
    @satyapriya9493 Před 11 měsíci +27

    మాడమ్ చాలా యిష్టం మీ సంభాషణ
    మరిపుడు ఆస్థి అన్నదమ్ములూ,అక్కచెల్లెళ్ళకు సమానహక్కులు అంటున్నారు మరి బాధ్యతలు సమానం కాదా? దాని గురించీ కూడా చెప్పగలరు
    నమస్తే🙏

    • @indelasravanisravani4289
      @indelasravanisravani4289 Před 10 měsíci

      మాదేం నమస్కారాలు,మాది కుదిర్చిన పెళ్లి మా మారే పెళ్లికి ముందు కష్టపడిన డబ్బు అంత ఇంటికే పెట్టి కట్టించార్ ఇల్లు తనకే అని నాకు చెప్పరు పెళ్లి అప్పుడు,కానీ ఇప్పుడు ఇల్లు మామ పేరు మీద ,

    • @indelasravanisravani4289
      @indelasravanisravani4289 Před 10 měsíci

      మా వారి నాన్న గారి పేరు మీద వుంది,ఇద్దరు అన్నదమ్ములు,ఇప్పుడు మావారి కష్టం వృధా యేనా

    • @indelasravanisravani4289
      @indelasravanisravani4289 Před 10 měsíci

      ఆస్తి పంపకాలు ఎలా ఉంటాయి కొడుకులకి,మా మరిది డబ్బులు అస్సలు వాడుకోలేదు ఇంటికి

    • @user-zh7vx6th7u
      @user-zh7vx6th7u Před 7 měsíci

      5:20

  • @vennelaofficial407
    @vennelaofficial407 Před 10 měsíci +1

    We need ur help madam , ela approach avvali miku

  • @vasudevarao3386
    @vasudevarao3386 Před 11 měsíci +2

    Ma'am,I have one question. Divorce couple can re join if both understand each other.what is the procedure.pleas help me.thanks.

  • @babugajula107
    @babugajula107 Před 5 měsíci

    Madame, I have great respect for institution of marriage. I am 66 years old. In the recent past I have listened some of the comments. The girl wanted to stay away. She do not want the husband / boy not to keep in touch with his parents. If she also follows the same guidelines, it is understood for their choice of privacy. But the girl wanted to maintain all contacts with her parent's side. Including the girl's parents wrongly guides the girl. This requires discussions and guidance to young boys and girls to maintain mutual regards and respect to both the sides.

  • @varahisandilyasa
    @varahisandilyasa Před 11 měsíci +3

    Good information madam ❤

  • @Ramu30news
    @Ramu30news Před 11 měsíci +4

    మేడమ్ యూట్యూబ్ పెట్టుకొని విడాకులు ఇసిగా తీసుకోవచ్చు అని చెపుతుంటే,భార్య భర్తలు కలిసి బతికే అవకాశం ఉన్న కలిసిబతకరు,విడిపోయి మరొకలని చేసుకొని వాళ్ళతో కొన్నాళ్ళు సంసారం చేసి గొడవలు రాగానే మళ్ళీ విడాకులు తీసుకొని, మళ్ళీ ఒకరుని చేసుకుంటారు.భారతదేశంలో విడాకుల పండుగ అని వస్తుంది,ఈ మధ్య మనుషులను హత్య చేసినవాళ్లు, పిల్లలును ఆగం చేసినవాళ్ళు ఎలా బయటకు రావాలోకూడా సెక్షన్స్ చెపుతుంటే భయంకరంగా క్రూరంగా జరిగేలా అవకాశం చూపిస్తున్నట్టే ఉంది భారతీదేశంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, ఏ విషయం లో అయినా ఎవరైనా తప్పు చేస్తే జైలు పోవాలి అని భయంతో అరాచకాలు జరగలేదు, ఇపుడు ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి ఎందుకంటే వెంటనే బెయిల్ మీద తీసుకురావటం,న్యాయం unnakada అన్యాయం జరగటం జరుగుతుంది ఈ భారతీదేశంలో,లా చేసినమీలాంటి వారు ఇట్లా యూట్యూబ్ పెట్టుకొని చెప్పటం వలన. చెప్పాలి అనుకుంటే ప్రేమ లో మోసం పెళ్లి లో విడిపోవటం అక్రమ సంబంధలా పెట్టుకొనివాటికీ,ఆస్తులు గొడవలు హత్యచారాలు మానభంగాలు ఇంకా ఏమైనా అరాచకాలు జరిగితే ఎలాంటి సెక్షన్స్ పెట్టి వాళ్ళుకు శిక్షలు ఎలా వేయాలో ప్రజలకు అవగాహనా కలిపించండి లా చేసిన మీలాంటివారందరు,ఎందుకంటే ఎలాంటి అన్యాయంలు జరగవు భారతదేశంలో, కొంత వరకు అయినా ఒక క్రమ పద్దతిలో ఉంటుంది భారతదేశం

    • @jyothidanial851
      @jyothidanial851 Před 11 měsíci +1

      అవును అన్న ఈ యూట్యూబ్ లు చూసే తప్పు చెయ్యడానికి ఎవరూ భయపడడం లేదు

    • @user-ez5xe2el9i
      @user-ez5xe2el9i Před 10 měsíci

      లాయరు లు డబ్బులు కోసమే అని చేస్తూ ఉన్నారు కానీ హిందూ సమాజం బాగుపడాలని కాదు ,రానున్న రోజుల్లో లాయరులు,బాగా చదువుకున్న అమ్మాయి లు హిందూ వివాహ వ్యవస్థ లనే రద్దు చేయండి అని ధర్నాలు చేసిన చేస్తారు

  • @rajeswarimannepalli9661
    @rajeswarimannepalli9661 Před 10 měsíci +1

    Good evening madam please explain about enrollment why ts an ap stops enrollment of who are completed ll. B having distance degree

  • @janardhanarao8923
    @janardhanarao8923 Před 26 dny

    Namaste mam. How to recover money lended to friends. Please highlight

  • @mangalagiribalaraju7711
    @mangalagiribalaraju7711 Před 11 měsíci +1

    Namaskaram Madam
    Madam ammayi Nagar kurnool Court lo divorce case vesi 4 years avutondi inka judgements ravadam ledu. One month kinda ma witness record chesaaru.
    Judgement raadaniki inka enta time padutundi .dayachesi cheppagalaru.

  • @srinivasuluthatiparthi6286
    @srinivasuluthatiparthi6286 Před 8 měsíci

    Madam null and void section:12(1)(c) purthi video cheyagalaru

  • @syed00020011
    @syed00020011 Před 9 měsíci +1

    Because to avoid these kind of prolonged headaches, , middle class youth are prefering Live in relationship

  • @rasoolsahib2203
    @rasoolsahib2203 Před 11 měsíci +2

    Amma ,Naanna la maatalu kaadani, Yevaditho badithe vaaritho thiragachu avasaramaithe vidaakulu theesukovachhu ani court cheppinapudu, thondaraga vidaakulu manjuru chethe manchidegada. Thondaraga Pakshima desaalaku potiga nilabadavachhu.

  • @saraswatiyadav3263
    @saraswatiyadav3263 Před 10 měsíci +3

    True andi kakarlajhansi garu everytime gent matram suffer avutu lady matram safe ga happy inko vere valla tho life enjoy chestu

    • @saivaniteluguvlogs3110
      @saivaniteluguvlogs3110 Před 10 měsíci +1

      Meru lady ae kada,em matladutunaru?meru chusara aadavallu happy ga vundadam😔

    • @nsrreddys9686
      @nsrreddys9686 Před 10 měsíci

      ​@@saivaniteluguvlogs3110hiiiiii

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo Před 11 měsíci +6

    Job చేసుకునే women divorce తీసుకుని మళ్ళీ భరణం కావాలి అని అడగకూడదు అనే తీర్పు రావాలి!

  • @chatlamurali5040
    @chatlamurali5040 Před 5 měsíci

    valuable information madam , thank you.

  • @nadipuruharikumar605
    @nadipuruharikumar605 Před 10 měsíci

    Good morning madam
    sc st caselo lokadalat ki vellocha

  • @rickym2355
    @rickym2355 Před 11 měsíci +8

    Madam Court kuda reasonable amount chusi compensation tho settle chyandi madam. Maintenance amount teseyandi permanent alimony tho. Financial position andharki oka la undadhu eppatiki. E maintenance amount valla family persons ne jail ki pamputunaru.ghoranga kottadam ala unte sikshinchali. Ego problem, understanding problem, freedom kosam unnecessary reasons tho videpoyee court lo criminal cases veskuntunaru. Family person ne jail lo pettadam enti madam. Kids meeda em prabhavam chupitundi. Anti social elements, crimes chesthe ok but family person vadu pelli cheskoni dabbulu kattukoloka jail ki velladam enti.

  • @rajeswarikosuru2005
    @rajeswarikosuru2005 Před 7 měsíci

    Namaste madam meeru chala Baga chepparu madam six months dooranga vunte annaru six years aindi madam marriage ai ndi two thousand levenlo madam judge garu leru judge garuleru ani six years nundi chebuthune unnaru madam nyayangane aalochinchandi ani chebuthunnamu meerannattu age aipoyhundi marriage Ayaka two times ma houseku vachindi madam

  • @kalyanikanuparthi7614
    @kalyanikanuparthi7614 Před 11 měsíci +2

    Ramya madam Namasthe,husband,wife ki thelikunda,ఆమెకి cheppakunda chesina appulaku,aame ku bhadyatha vuntundha? Pl clarify about business chese husband ,housewife wife gurinchi cheppandi pl

  • @Crazycousins335
    @Crazycousins335 Před 7 měsíci +1

    మేడమ్ మేము క్రిస్టియన్స్ మాఅమ్మాయికి 1year అయినా విడాకులు అవ్వలేదు 2years అవ్వాలంటున్నారు

  • @marothiraaya8230
    @marothiraaya8230 Před 10 měsíci

    Hii madam criminal case record undhi upsc eligibility aa video cheyandii plz

  • @mdvprasad2291
    @mdvprasad2291 Před 9 dny

    What about cooking period

  • @mangapathivenij1907
    @mangapathivenij1907 Před 10 měsíci

    If wife not attending court for divorce and a way from husband than what to do..

  • @RameshNaidu-cd4zt
    @RameshNaidu-cd4zt Před 11 měsíci +1

    What is case No. Maam

  • @anilrajwalthati6832
    @anilrajwalthati6832 Před 10 měsíci

    I saw a case ran 14 yrs.for divorce.

  • @hydrilara
    @hydrilara Před 11 měsíci +4

    Publicity peaks, matter weak, madam pakka commercial, abbai lu nyayam kavali ante law point channel lo lady degariki pondi, avida genuine,

  • @srinivasaraochagarlamudi7871
    @srinivasaraochagarlamudi7871 Před 11 měsíci +3

    meru vakasare tricheyyande madam

  • @antaresbnv3350
    @antaresbnv3350 Před 10 měsíci +4

    దీనమ్మ కాపిలొ నా పాలు, ఇక ఈ దరిద్రాలను వదలించుకోవటం చాల ఈజినట, ఎంత శుభ వార్త తెలిపావె నా తల్లి, నీ నోట్లొ తీస్కొ ఒ చక్కిర మూట

  • @rangarao6919
    @rangarao6919 Před 8 měsíci

    Some want better so many youngsters suffering from these cases

  • @Bhaskar9990
    @Bhaskar9990 Před 11 měsíci +4

    Supreme court cheppindi Cooling period motham wait cheyinchakandi mutual devource cases lo but lower courts follow avvatledu madam, em cheyamantaru

  • @muffy.d.9682
    @muffy.d.9682 Před 10 měsíci

    Naku evvachhu peddaga nenu am kadhu vadea a role flow chesthea chalu. Inka problem vundadhu comfort vidakulu rakunda chesunte cas pettachhu andhuku chesukunnavani kani nenu ala kadhu so wt eppudu evvachhu no problem avarimidha avaram kanisam matakuda anukoom deel cut

  • @user-dc9qc5oi9s
    @user-dc9qc5oi9s Před 10 měsíci

    Good morning madam. Naku oka problem vachindhi. Ma parents okali daggara na cheque echi debt tiskunnaru. Vallu note rapinchukunnaru ah note lo yentha amount aitey rapinchukunnaro motham pay chesesam. Pay chesetappudu direct ga hand ki evvakunda bank dwara transfer chesam adi eppudu vallu reverse aiyyi amount pay cheyyaledu ani notice pampincharu lawyer chetha. Eppudu nenu am cheyyali naku ardam kavatla ledu adaina solution cheppandi madam

  • @bsr3509
    @bsr3509 Před 6 měsíci

    చాలామంది రావటం లేదు ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయంలో😢😢😢

  • @user-vr3ps1wm2n
    @user-vr3ps1wm2n Před 11 měsíci +1

    Gud mrng mam lawset lo318rank later Apsos 44.5%mam nenu law read chiyavac

  • @k.charanidikshita4602
    @k.charanidikshita4602 Před 10 měsíci +2

    Madam 2019 lo 498a 406 case's pedi epativaraku elage tirugutunna baby undi 5 yrs avutundi am cheyyali please choptara 6lakhs demand chestunaru wife wala fmly members...illarikam alludu agreement chesukoni poyanu atthagari koduku chanipoyadu please ani request cheste ponile ani poyanu..2018 Dec 12 ki marriage ayindhi...wala istapadaru case's peti...ebandhi chestunaru chala problem avutundi pls amm cheyalo chopandi please madam

  • @madhurilatha5070
    @madhurilatha5070 Před 10 měsíci

    Griha himsa nundi bayata pade vidhanam ayina kudaa divorce kutumbaalni vichhinnam chesthundi kadaa badhagaa vuntundi

  • @khalandarshaik6923
    @khalandarshaik6923 Před 8 měsíci

    If any possibility to take stay in 498 cases can u please tell me mam any chances and any possibility

  • @nareshkalyadapu9004
    @nareshkalyadapu9004 Před 11 měsíci

    e info tho mingles chelaregipotham.. manalni evadra apedhi.. Not for all but somewhere...

  • @v.samatha1881
    @v.samatha1881 Před 7 měsíci +2

    Mari rich peoples ki antha easy ga ela vasthai madam memu 13 yrs nundi thiruguthunna ..antha money lokam

  • @babugajula107
    @babugajula107 Před 5 měsíci

    Now a days Love-marriages are increasing. If a boy or girl enters into love affairs say in college days and the marraige tooks place after both of them got job and settles down, normally it takes around 5 to 7 years. In the mean time the young age is passed on only with telephonic talks etc. In this course of action several discussions, dialogues, oral disputes , conflicts, compromises takes place. At that time neither the boy nor girl will not prefer fresh approach for a new choice. Neither they accept parent's choice. Hence by the time institution of marriage takes place in their cases, the charm of marriage institution diminishes. It begins with compromises, routine type of arguments, discussions and deliberations. this is the basic difference of yester years and present periods institution of marriages. I really sympathise the young life partners. GOD Bless them.

  • @Pranay.kumar.burgula
    @Pranay.kumar.burgula Před 8 měsíci +1

    Money make anything happen it is the final truth

  • @shankervelu9934
    @shankervelu9934 Před 2 měsíci

    Abouts divorce case. Still. Running in court family Hyderabad. She. Not giving me divorce demand more money. How to. Solve. Madam

  • @thirupathikanna3060
    @thirupathikanna3060 Před měsícem

    Akasmathuga pravet job tesi vesthe a case pettali

  • @drdsreekanth
    @drdsreekanth Před měsícem

    Divorce విషయం లో మన ఇండియన్ కోర్టులు చాలా వెనుకబడి ఉన్నాయి. చాల విదేశాల్లో కపుల్ లో ఏ ఒక్కరైనా విడాకులు కావాల ని కోర్టు కు వెళితే మూడు నెలల్లో కోర్టులు విడాకులు ఇచ్చేస్తారు...డ్రాగ్ చెయ్యరు. నాకు తెలిసిన ఒక కేసు లో 30 ఏళ్లకు కూడా ఇండియా లో డివోర్స్ రాలేదు. 5 ఏళ్ల తరువాత భర్త మరో అమ్మాయిని illegal గా పెళ్లి చేసుకున్నాడు, ఆ రెండవ భార్య క్యాన్సర్ తో 15 ఏళ్ల తరువాత చనిపోతే మరో 5 ఏళ్ల తరువాత మూడో పెళ్లి ( again illegal) చేసుకున్నాడు..ఇన్నేళ్ళు డివోర్స్ కేసు నడుస్తూనే ఉంది. మూడో పెళ్లి అయిన 10 ఏళ్ల తరువాత మొదటి భార్య హార్ట్ ఎటాక్ తో చనిపోయింది... నేచురల్ డివోర్స్ ...లేదా దేవుడిచ్చిన డివోర్స్ వచ్చింది..ఆవిడ చనిపోయిన నెల తరువాత ఆ భర్త ఆ మూడో భార్యనే మరో సారి లీగల్ గా పెళ్లి చేసుకొని హాయి గా కాపురం చేసుకుంటున్నాడు ఇప్పుడు.

  • @Excellence271
    @Excellence271 Před 10 měsíci +3

    Is it also applicable to christian marriages?

  • @allvideos7520
    @allvideos7520 Před 10 měsíci +4

    అస్సలు ఏమి ఆస్తులు లేని వాడికి కోర్ట్ కు వేలకుండనే డైవర్స్ అవుతాయి &* చాల డబ్బు ఉన్న వారికి కోర్ట్ కు వేలకుండనే లాయర్ ద్వార నే డైవర్స్ ఇంటికి వస్తాయి &* ప్రబలమ్ అంతా మిడిల్ క్లాస్ వారికే

  • @ak3801
    @ak3801 Před 11 měsíci +2

    neenu 2018 lo file cheshena kani ee judicial system anto telvatledu epativaraku raledu…. meeku oka 🙏

  • @ramk3566
    @ramk3566 Před 11 měsíci +4

    Ladies vere vallanu love chesi Bhartha himsisthunnadani case pette aadavallaku vidakulu thondharaga iche vidhanga section vunte cheppandi madam.

    • @susankaru341
      @susankaru341 Před 11 měsíci +1

      Divorce ki wait cheyadam yendhuku meeru kooda natchina valla tho ni marriage cheysykondi