చంద్రబాబు ఘన విజయం వెనుక 15 కారణాలు || 15 factors behind Chandrababu’s stellar win ||

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #apelectionresults
    #apelections2024
    #appolitics
    #chandrababunaidu
    #nda
    #pawankalyan
    #tdp #janasena
    చంద్రబాబు ఘన విజయం వెనుక 15 కారణాలు || 15 factors behind Chandrababu’s stellar win ||

Komentáře • 1,2K

  • @Antharnetra
    @Antharnetra Před 3 měsíci +169

    బొంగులో విశ్లేషణ జగన్ ఒడిపోవడానికి వంద కారణాలు 1. అమరావతిని చంపేసి ap కి రాజదాని లేకుండా చేయడం 2. ఇసుక మాఫియాను పోషించి పేదవారికీ పని లేకుండా చేసి వారిని పస్తులు ఉంచడం 3. లిక్కర్ మాఫియా ను ఏర్పాటు చేసి నాసిరకం లిక్కర్ సప్లై చేసి పేదలను అనారోగ్యానికి గురిచేయడం 4. పోలవరం నిదులను మింగేయడం 5. నీరుద్యోగులను మోసం చేయడం 5. ఉద్యోగులను వంచించడం 6. అమరావతి మహిళా రైతుల పై పాశవిక దాడులు చేయడం 7. రౌడీయిజాన్ని పోషించడం 8. దౌర్జన్యాలకు దిగి ప్రజలను భయపెట్టడం 9. బెండ పూడి ఇంగ్షీషు 10 పరిశ్రమలపై దౌర్జన్యాలకు దిగడం . 11. రోడ్ల దుస్థితి ఇలా వంద చెప్పవచ్చు

    • @p.ratnaraju2147
      @p.ratnaraju2147 Před 3 měsíci +8

      బెండపూడి ఇంగ్లీష్ కూడానా 😂😂😂

    • @krishnashauzshenikala9240
      @krishnashauzshenikala9240 Před 3 měsíci

      Add ki vaddlu esthe 1 year ayena dabbulu kottakapovatam kinda amtha daurjyanyam ga vyavahatimcharu

    • @satyamurthi2483
      @satyamurthi2483 Před 3 měsíci

      మీరు చెప్పిన కారణాలన్నీ నిజం

    • @bommisettyreddaiah1635
      @bommisettyreddaiah1635 Před 3 měsíci

      ఆ వెధవ నాగేశ్వర్ కంటే , జగన్ ఓడిపోవడానికి అసలైన కారణాలు మీరు చెప్పారు . Thanks brother.

    • @hihello3487
      @hihello3487 Před 3 měsíci

      Amaraavathi city naa. Capital city yetla ra loude. Adi kuuda oka reason aa. Worst reason

  • @msrktulasi
    @msrktulasi Před 3 měsíci +423

    కేకే సర్వే వాళ్లు కరెక్ట్ గా ఎగ్జిట్ పోల్ చెప్పారు. కానీ మీరు ఊరు పేరు లేని వాటిని నేను పట్టించుకోను అని ఒక టీవీ ఛానల్ లో చెప్పారు. చాలామంది చెప్పారు కానీ మీకు మనసు ఒప్పుకోలేదు. ఇది నిజం. ఇప్పుడు ఎవరు ఊహించలేదు అని మాత్రం చెప్పకండి.

    • @venkateshbodda270
      @venkateshbodda270 Před 3 měsíci +22

      I saw that statement,Exactly 💯....

    • @kirankapu145
      @kirankapu145 Před 3 měsíci +8

      Yess

    • @venugopalreddy8270
      @venugopalreddy8270 Před 3 měsíci +10

      KK survey true

    • @GKVVx
      @GKVVx Před 3 měsíci +7

      Yes. I heard him today it self in one interview , he was hecklingly told that CBN may go to INDIA COMBINE and become a Minister in Centger leaving the AP filed to Lokesh to become CM, etc. etc. it was more hecling than putting wittingly. He also told that why should CBN care Pawan when he got 134 seats, etc. etc. Now he is changing the plate. He should restrain himslef from putting spokes into the TDP jsp bjp combine.

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 Před 3 měsíci +8

      నేను అప్పుడు కామెంట్ కూడా చేశా
      నీకు ఏమి credibility ఉంది అని ఆ సంస్థ నీ అన్నావ్ అని

  • @pabbisettyjagannadham5199
    @pabbisettyjagannadham5199 Před 3 měsíci +68

    ఈ వీడియో చూస్తుంటే ఒక సినిమా " కెమెరామెన్ గంగ తో రాంబాబు" లో బ్రహ్మానందం గారు కోట శ్రీనివాస రావు పై చేసిన వీడియో గుర్తుకొస్తోంది. ప్రొఫెసర్ గారు ఒక వీడియో జగన్ విజయం పై మరియు ఇంకొక వీడియో cbn విజయంపై చేసి రెడీగా పెట్టుకున్నారు.
    ఇప్పుడు సందర్భాన్ని అనుసరించి వీడియో రిలీజ్ చేసారు. చాలా గొప్ప వారు సర్ మీరు. Hats off.

    • @kalyan7879
      @kalyan7879 Před 3 měsíci

      katte viragoddu pamu chavoddu

    • @nirmalkumarmorampudi5273
      @nirmalkumarmorampudi5273 Před 3 měsíci

      well said

    • @svsreeram100
      @svsreeram100 Před 3 měsíci +4

      నాగేశ్వర రెడ్డి అనాలసిస్ అసహ్యం అనేవాళ్ళు ఒక లికె వేసుకోండి

  • @pinupabhaskararao5621
    @pinupabhaskararao5621 Před 3 měsíci +87

    కడుపు నొప్పి గా ఉండాలి, మీకు

  • @user-wk4qg1xl6g
    @user-wk4qg1xl6g Před 3 měsíci +177

    Entha clear ga victory vunte.. మీరు ap ఎలక్షన్ చాలా keen కాంటెస్ట్ అని.. చెప్తూ వొచ్చారు.... మీరు న్యూట్రల్ అనుకున్నాం కానీ.. గోరం గా పక్షపాతం చూపుతూ తప్పు దారి పట్టించడం.. చాలా గోరం 🙏

    • @narendraj9396
      @narendraj9396 Před 3 měsíci +4

      Brother clear victory Ani results vachina tarvatha evaru ayna cheppagalam, rakamundu cheppagaligama asalu.... It seems keen.

    • @vasud1995
      @vasud1995 Před 3 měsíci +3

      One can understand when a "neutral "can turn in to "biased" my friend. Remember old Telugu song " Dhaname raa annitiki moolam .."🙂

    • @srinivasbabu2926
      @srinivasbabu2926 Před 3 měsíci

      వాడికి కనపడదు అందుకే ఆలా చెప్తాడు

    • @srinivasrao6529
      @srinivasrao6529 Před 3 měsíci +5

      Chandra Babu arrest ainappudu TDP nirveeryam aindani ela cheppagalaru?
      TDP vallu strategy fix chesukuneloga ne Pavan Garu alliance prakatinchesaru. Aah paristhitilo evaraina vaddu PO anagalara?
      Adi etuvanti sandesam pamputundi?
      TDP vallu atani choravaku nivvera poina, pottuni accept chesaru.
      Chandra Babu Garu, Lokesh Garu JSP nundi etuvanti kavvimpu matalu vachchina paripakwata chooputoo Pavan Kalyan gari peruni prati sandarbhamlo Sabha lo aadaram Ga Paliki aayana pratishtanu pencharu.
      Pavan Gare kadu TDP vallu kuuda chala sarlu aayana maada sadara bhavamto taggi abhimanincharu.
      Iru pakshalu AA sadbhavanni vivekam kolpokunda konasaginchali. Let us not be penny wise.
      We too love Pawan.

    • @srinivas251151
      @srinivas251151 Před 3 měsíci

      ​​​@@srinivasbabu2926సర్ కి నిజంగానే కళ్లు కనబడవు పాపం.
      Optic నెర్వ్స్ damage అయ్యాయి.
      కేవలం రేడియో విని, వాళ్ల misses తో పేపర్ చదివించుకోని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు. 2 అడుగుల ముందు ఉన్నది కూడా ఆయనకు కనబడదు

  • @rajuking-dy7md
    @rajuking-dy7md Před 3 měsíci +108

    నీ విశ్లేషణ లో విశ్వసనీయత పోయింది

  • @Antharnetra
    @Antharnetra Před 3 měsíci +302

    మీరు కూడా ఒక కారణమే

  • @RajagopalGolakoti
    @RajagopalGolakoti Před 3 měsíci +64

    ఎగ్జిట్ పోల్స్ లో kk సర్వే లో చాలా కచ్చితంగా చెప్పేరు, దరిద్రం ఏంటంటే మీరు వీళ్ళను గుర్తించరు, ఆలా జరగ కూడదని ఆశిస్తారు!

    • @adithyabl2010
      @adithyabl2010 Před 3 měsíci

      వీడి మొఖం వీడి విశ్లేషణ చూడొద్దండి వీడొక వేస్ట్ ఫెలో వీడికి కచ్చితంగా ప్రిడిక్షన్ చేసిన కేకే సర్వేస్ ని వీడు గుర్తించడానికి వీడికి అహం వీడి బొక్క వీడు హానికి వేడిచేయాలి

  • @rajeshk2168
    @rajeshk2168 Před 3 měsíci +200

    Professor Sir is very unhappy with TDP's win

    • @lukkasrinivas6393
      @lukkasrinivas6393 Před 3 měsíci

      Bro ayanku kindha guddalo..... Karra petti tipputhunnaru andhuke ala bigusukupoyaru...

    • @lakshmanakumaru8535
      @lakshmanakumaru8535 Před 3 měsíci

      S

    • @bunnyman_5454
      @bunnyman_5454 Před 3 měsíci +1

      Yes no more packages and fundings 😂😂😂

    • @MahilaTelugu
      @MahilaTelugu Před 3 měsíci

      Yedchi untaru

    • @bunnyman_5454
      @bunnyman_5454 Před 3 měsíci

      @@rudebutgood it’s all for money. You think he is unaware of reality. He was just working for his expenses. NOWADAYS ANYTHING IS JUSTIFIED FOR MONEY.👍👍

  • @kkreddytgt8190
    @kkreddytgt8190 Před 3 měsíci +48

    దేశం నివ్వేర పోవడం అనే కంటే కొంతమంది మేధావులు, విశ్లేషకులం అని ఆను కునేవారు నివ్వేర పోయిండ్రు.

  • @harikrishna243
    @harikrishna243 Před 3 měsíci +98

    KK survey predicted this results

  • @naravamurali2290
    @naravamurali2290 Před 3 měsíci +58

    న్యూట్రల్ గా ఉండాలి. నేను మీ falloverni కానీ ap ఎన్నికల విశ్లేషణలో సరైన న్యాయం చెయ్యలేదు.

    • @bommisettyreddaiah1635
      @bommisettyreddaiah1635 Před 3 měsíci +1

      నేను కూడా మీ వలె ఫాలోఎర్ ను బ్రదర్. గత 2 నెలలు నుండి ఇతని పెంట విశ్లేషణ చూసి పట్టరాని కోపం తో బూతులు తిట్టాలి అనిపిస్తుంది.

  • @gireeshjoopudi708
    @gireeshjoopudi708 Před 3 měsíci +106

    Kk survey is the hero

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn Před 3 měsíci +96

    నాగేశ్వర్ వీడియోస్ అంటే ఒకపుడు ఇంటరెస్ట్ గా ఉండేవి.. ఇపుడు అంత బోరింగ్ గా ఉన్నాయ్.

    • @svsreeram100
      @svsreeram100 Před 3 měsíci +2

      నాగేశ్వర రెడ్డి అనాలసిస్ అసహ్యం అనేవాళ్ళు ఒక లికె వేసుకోండి

    • @sreekanth7115
      @sreekanth7115 Před 3 měsíci +2

      Correct

  • @surendragullapalli7103
    @surendragullapalli7103 Před 3 měsíci +164

    మొన్నటి వరకూ వై సీ పీ భజన చేసి ఇప్పుడు కారణాలు చెప్పే మేథావి, కాదు మేతావి.

    • @akkandramahesh2634
      @akkandramahesh2634 Před 3 měsíci +2

      Jai KK

    • @svsreeram100
      @svsreeram100 Před 3 měsíci +3

      నాగేశ్వర రెడ్డి అనాలసిస్ అసహ్యం అనేవాళ్ళు ఒక లికె వేసుకోండి

  • @kirankumar1541
    @kirankumar1541 Před 3 měsíci +35

    Prof గారు మీరు ఇక రెస్ట్ తీసుకోవడం బెటర్ 🤣🤣🤣

  • @raghavareddy3491
    @raghavareddy3491 Před 3 měsíci +349

    తమరు ఇప్పటి దాకా ఉద్దేశ్యపూర్వకంగా చేసిన తప్పుడు విశ్లేషణలకు సారీ చెబితే హుందాగా ఉంటుంది.

    • @akhilrkzz6511
      @akhilrkzz6511 Před 3 měsíci +3

      ఎక్కడ చెప్పారు...?

    • @Praveenmanikanta32
      @Praveenmanikanta32 Před 3 měsíci +13

      He will never say it...he will continue to work for Gajan Reddy 😅

    • @kameshwarraomurakonda3381
      @kameshwarraomurakonda3381 Před 3 měsíci +5

      He is not ready to accept

    • @RajagopalGolakoti
      @RajagopalGolakoti Před 3 měsíci +2

      రాఘవ రెడ్డి గారి సూచన గురించి ఆలోచించండి 👍🏼

    • @lukkasrinivas6393
      @lukkasrinivas6393 Před 3 měsíci

      Chepparu chepthe guddalo unna karra this gunapam pedatharu ani bayam

  • @rajeshwarrao6227
    @rajeshwarrao6227 Před 3 měsíci +32

    అసలు వైసిపి వారిలో సద్విమర్శ చేసుకునే గుణాలు ఉన్నాయా???????

  • @madabhushisrinivas6439
    @madabhushisrinivas6439 Před 3 měsíci +16

    మీరు ఈ విశ్లేషణ చేయవలసిన అవసరం లేదు ... అందరికి ఈ విషయాలు తెలుసు

  • @ravikumarpeddapu
    @ravikumarpeddapu Před 3 měsíci +14

    Not 15 reasons... Total of 16 reasons.. 16th one is Proof Garu.. thank you, sir

  • @bvineesh
    @bvineesh Před 3 měsíci +211

    జగన్ కన్నా మేరే ఎక్కువ ysrcp కోసం మేరే కాస్త పడతారు... మీకు ఇచ్చిన ప్యాకేజీ ఒక్క పెద్ద బొక్కా.... రియాలిటీ లోకి రండి సార్.... మీరు మీ పచ్చిపోయిన విశ్లేషణ.... ఇక నుంచి చెప్పండి నేను ముందే చెప్పాను కదా టీడీపీ గెలుస్తుంది ani motham క్రెడిట్ కొట్టేయండి....

    • @Phani_IND
      @Phani_IND Před 3 měsíci +6

      Even as I support TDP, Can you show one video where Prof said Jagan will win... At least one video is fine... Share the date and time of the video. He always said, it is tough fight and any one can win. In fact, He always said, Pawan Kalyan is the Man of the Match and the game changer. Who will become MOM, winner or looser?

    • @ChittithalliYagnaSri
      @ChittithalliYagnaSri Před 3 měsíci +1

      Jagan gelusthadu analedhu kutami ni vimarsanathmaka dhorani lo matladadu ycp ni anthaga vimarshanathmaka dhoranilo matladaledhu nippulenidhe poga raadhu sir

    • @ravikumarvarma3828
      @ravikumarvarma3828 Před 3 měsíci +1

      Brother elections ayipoyayi sir mida elegations vaddu, ayana konni videos chesi undochu but leave it

    • @AnandKumar-oo3nx
      @AnandKumar-oo3nx Před 3 měsíci +2

      నీకేమైన చుట్టమైతాడా

    • @AnandKumar-oo3nx
      @AnandKumar-oo3nx Před 3 měsíci

      ​@@ravikumarvarma3828🤩🤩

  • @sandeepnayak-sd4wv
    @sandeepnayak-sd4wv Před 3 měsíci +139

    జనాలు ఓట్లు వేస్తే టీడీపీ గెలిచింది నాగేశ్వర్ నువ్వు అన్నట్టు సోషల్ మీడియా సైన్యం, అలగ జనం వేస్తే కాదు

  • @UgraNarasimha-ux4cg
    @UgraNarasimha-ux4cg Před 3 měsíci +158

    మీరు ఎంత సేపూ సోది చెప్పడం తప్ప, ఆఖరకు నిన్న కూడా కులాలు, పథకాలు అన్నారే గానీ జగన్ చేసిన అరాచకం, అణచివేత, రాష్ట్ర విధ్వంసం గురించి చెప్పలేదు. ప్రజలు ఓడించింది అందుకే.

  • @ramakrishnat8512
    @ramakrishnat8512 Před 3 měsíci +30

    ప్రొఫెసర్ గారు మీరు తెలంగాణలో విశ్లేషణ చేయండి. అక్కడ అందరూ మిమ్మల్ని సారు.. సారు అంటారు. ఆంధ్ర వైపు రాకండి ఇక్కడ అంతా మేధావులే. మిమ్మల్ని సొల్లు.. సొల్లు అంటారు. మీకే క్లారిటీ లేదు ఇక్కడ వాళ్ళకి పిచ్చ క్లారిటీ ఉంది.

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 Před 3 měsíci +6

      Telangana lo kuda veeni asahinchu kune vare ekkuva.

    • @svsreeram100
      @svsreeram100 Před 3 měsíci +2

      నాగేశ్వర రెడ్డి అనాలసిస్ అసహ్యం అనేవాళ్ళు ఒక లికె వేసుకోండి

  • @Siva-ps2hi
    @Siva-ps2hi Před 3 měsíci +35

    నీ తొక్కలో విశ్లేషణ ఆపహే! నేను చెప్తా విను.
    కమ్మోలకి కాలింది.. కాపులకి రేగింది .. అభివృద్ధి ఆగింది .. ఆంధ్ర ఊగింది. ఇంక నాంచొద్దు!

    • @MahilaTelugu
      @MahilaTelugu Před 3 měsíci +3

      Other sections also voted including reddy

    • @svsreeram100
      @svsreeram100 Před 3 měsíci +3

      నాగేశ్వర రెడ్డి అనాలసిస్ అసహ్యం అనేవాళ్ళు ఒక లికె వేసుకోండి

    • @knarasimhareddy2469
      @knarasimhareddy2469 Před dnem

      ​@@MahilaTelugu Nearly 50% Reddies votes to TDP.

  • @satya1666
    @satya1666 Před 3 měsíci +56

    ప్రధాన కారణం : నియంత హంతక వెకిలి పాలన.
    ఈ దేశ ప్రజలు..
    అంబేద్కర్ కు పూర్వం అతి మైనారిటీలై చుక్కల శాస్త్ర పనిమీద ఈ దేశానికి వచ్చిన ఎడారిఇరాన్ఆర్య బ్ర మనుల మొదలుకునీ, వ్యాపారం కోసం వచ్చిన బ్రిటీషర్స్ వరకూ..
    కొన్ని వేల ఏళ్లు నియంత హంతక అరాచక దోపిడి రేప్ల హత్యల పాలనలో సొమ్మ సిల్లి పోయినరు.
    అంబేద్కర్ వచ్చిన తర్వాత ఈ దేశ స్థానిక నియంతలకు అవకాశం శాశ్వతంగా ఇవ్వరనీ..
    దొరKCR తో మొదలైట్టి JAGANతో స్పీడందుకునీ దేవదూత అబద్ధాల మోడీ నియంత బాబా తో సరిగ్గా ముగిస్తురు👊

  • @seetaramamurtygonapa5186
    @seetaramamurtygonapa5186 Před 3 měsíci +17

    నాగేశ్వర్ గారు,
    మీరు చెప్పినట్టు ప్రత్యర్థులపట్ల కక్షసాధిం పు చర్యలు చేపట్టడం ప్రజలు అంగీకరించ రన్నది నూరుశాతం నిజం అనేది గతంలో తమిళనాడులో జయలలిత,కరుణానిధి ఉదంతం నిరూపించినప్పటికీ,జగన్ దాని నుండి నేర్చుకోలేక పోవడం మనకు తెలు సు.అయితే ఇప్పుడు చంద్రబాబు కూడా దానికి అతీతంగా ఆలోచించలేక పోవచ్చు. కారణం,తన చుట్టూ ఉన్నవాళ్ళు ప్రతి రోజూ ప్రతీ కారం తీర్చు కోవాలని ఒత్తిడి చేస్తూనే ఉండొచ్చు.కాబట్టి మనసులో కక్ష అనేది మనిషిని ఊరుకొనివ్వదు.దానికి జగన్ సిద్ధంగా ఉండాల్సిందే.

  • @srinivasaraorayani26
    @srinivasaraorayani26 Před 3 měsíci +33

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊహించారు 😍😍

  • @gireeshjoopudi708
    @gireeshjoopudi708 Před 3 měsíci +30

    Plate marchesara sir😂 mi analysis tho ragili poyi Hyderabad nunchi parigethuku poyi vote vesam

    • @SckandSiva
      @SckandSiva Před 3 měsíci +6

      సార్ జగనే గెలుస్తాడు అని రీసెంట్ గా చెప్పారు

    • @venkateshbodda270
      @venkateshbodda270 Před 3 měsíci +1

      💯

  • @gnmraju3692
    @gnmraju3692 Před 3 měsíci +16

    Hello Professor Garu, you are also one reason.

  • @krishnarao5899
    @krishnarao5899 Před 3 měsíci +15

    మీరు tdp, bjp మీద రకరకాల ఆరోపణలు చేసినప్పటికీ కూటమి ఘన విజయం సాధించింది.

  • @kmlnaidu5769
    @kmlnaidu5769 Před 3 měsíci +45

    ఆపరా బాబు నీ విశేషం ఎవరికి కావాలి అయిపోయింది కదా a లక్షణం ఇంకా అవసరం లేదు నీ విశ్లేషణ

    • @svsreeram100
      @svsreeram100 Před 3 měsíci +2

      నాగేశ్వర రెడ్డి అనాలసిస్ అసహ్యం అనేవాళ్ళు ఒక లికె వేసుకోండి

    • @kmlnaidu5769
      @kmlnaidu5769 Před 3 měsíci

      @@svsreeram100 ఈయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాదు... నాగేశ్వర రెడ్డి కచ్చితంగా...

  • @gnanasekhar5916
    @gnanasekhar5916 Před 3 měsíci +51

    మీకు ఇప్పుడు తెలిసింది, ప్రజలకు ఎప్పుడో తెలుసు Sir

  • @aravindkumar21922
    @aravindkumar21922 Před 3 měsíci +12

    మీరు చెప్పింది తప్పు అని కామెంట్ చేసిన ప్రజలను కోతి అని అలగ జనం అని సోషల్ మీడియా సైన్యం అని మీరు అవమాన పరిచారు, మీరు ఆంధ్ర జనానికి క్షమాపణ చెప్పాలి.

    • @svsreeram100
      @svsreeram100 Před 3 měsíci +1

      నాగేశ్వర రెడ్డి అనాలసిస్ అసహ్యం అనేవాళ్ళు ఒక లికె వేసుకోండి

  • @srinivass4502
    @srinivass4502 Před 3 měsíci +7

    మీరు మాట్లాడితే Upper caste... Upper class...youth.... అందరూ TDP వైపు అనేవారు....
    మరి LOWER CASTE, LOWER CLASS, LADIES ఎటువైపు ఉన్నారో చెప్పలేక పోయారు ( మీ మాట బట్టి వీరంతా YSRCP వైపు అనేకదా?)
    ఇంత దారుణగా YSRCP మీద ప్రజలు opposit గా ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ చేయలేకపోయారు. Results వచ్చిన తరువాత మాత్రం విశ్లేషణ చేస్తారు. మీరు చాలా GREAT sir.

  • @sharethoughts6255
    @sharethoughts6255 Před 3 měsíci +20

    Previously mentioned welfare good and Jagan is doing good 😅

  • @jnsanjaneyuluanji4324
    @jnsanjaneyuluanji4324 Před 3 měsíci +18

    అయ్యా సామి 15 కాదు, 100 కారణాలు. పోనీ మిగతా 85 నన్ను చెప్పమంటార 😂

  • @prabhakarchamala
    @prabhakarchamala Před 3 měsíci +6

    U also one of the reason profesor Nageshwar

  • @Srini9999
    @Srini9999 Před 3 měsíci +11

    Kk survey is correct

  • @mseshu2796
    @mseshu2796 Před 3 měsíci +11

    మీరు గట్టిగా చెప్పిన సోషల్ ఇంజనీరింగ్ ఏమైంది సర్.....
    మీరు credibility మీద డౌటు వస్తోంది

    • @Praveenmanikanta32
      @Praveenmanikanta32 Před 3 měsíci +1

      He lost credibility long back..when he did analysis on jagan photo on passbooks!!!

  • @suhas2mask
    @suhas2mask Před 3 měsíci +4

    KK Survey: అక్షరాలా నిజమైన కేకే సర్వే-కూటమి సునామీని ఊహించిన ఒకే ఒక్కడు..!

  • @YashwanthSandeep
    @YashwanthSandeep Před 3 měsíci +12

    I will be unsubscribing from your channel, sir. You have lost your credibility.

  • @vijayraghavan9999
    @vijayraghavan9999 Před 3 měsíci +3

    చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలబడలేదు కానీ చంద్రబాబు నాయుడు ఎలా ప్రవర్తిస్తాడు మళ్లీ ఎన్నికల్లో దాని ప్రభావం ఎలా పడుతుందని చెప్పగలిగిన మీ మేధోసంపత్రికి వందనాలు

  • @SMRao
    @SMRao Před 3 měsíci +24

    ఇంత కాలం విశ్లేషణ చేసిన మీకు అంతు చిక్కలేదు అంటే మీ విశ్లేషణలో ఆలోచనలో ఎక్కడో తేడా కొట్టింది..

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 Před 3 měsíci +4

    Happy that you understood AP people are in clarity to vote

  • @svsreeram100
    @svsreeram100 Před 3 měsíci +3

    నాగేశ్వర రెడ్డి అనాలసిస్ అసహ్యం అనేవాళ్ళు ఒక లికె వేసుకోండి

  • @user-yt7zh6tf5g
    @user-yt7zh6tf5g Před 3 měsíci +3

    ‌అభినందనులు సార్ .బిజెపి మీద మీకు ద్వేషం బిజేపి ను మీరు ‌ ఎంతో తొక్కాలని‌విశ్వ ప్రయత్నం చేశారు కొంత‌ఫలించింది‌‌సుస్థిర ప్రభుత్వం కోరుకొన్నాము మేము.. చేయగలిగిన దానికన్నా ఎక్కువే చేశారు మీరు once again congratulations to you

  • @NareshReddyP
    @NareshReddyP Před 3 měsíci +27

    Nuvu plates thipadam lo number one 😂😂

  • @nvrmurty7953
    @nvrmurty7953 Před 3 měsíci +1

    ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదన్న వారిలో మీరొకరు.,సర్ 👍🙏🌹

  • @gireeshjoopudi708
    @gireeshjoopudi708 Před 3 měsíci +10

    NDA convinor Mr. CBN garu pakka

  • @SkylineOOO7-to5do
    @SkylineOOO7-to5do Před 3 měsíci +39

    మీరు మొదటి నుంచి పెంట విశ్లేషణ చేసి.. ఒక్కసారి కూడా సైకో చేసిన అరాచకాన్ని ఖండించలేదు. 1. అమరావతినాసం చేయడము. 2.ఇసుక మాఫియా 3. లిక్కర్ మాఫియా 4. ల్యాండ్ మాఫియా 5. ఎమ్మెల్యే క్యాడర్ రౌడీ యుజం. 6. చెత్త పరిపాలన . కానీ మీరు ఎల్లప్పుడూ pyschoకి మద్దతు ఇస్తారు

    • @mantripragadamallaparaju5295
      @mantripragadamallaparaju5295 Před 3 měsíci +1

      He is talking for a looter and rowdy

    • @srinutelugu4113
      @srinutelugu4113 Před 3 měsíci

      Non employee friend ship

    • @logisettyjaganmohanrao4903
      @logisettyjaganmohanrao4903 Před 3 měsíci

      Nageshwar,i can't call you prof.any more.you are just an analyst not an intellectual.

    • @svsreeram100
      @svsreeram100 Před 3 měsíci +1

      నాగేశ్వర రెడ్డి అనాలసిస్ అసహ్యం అనేవాళ్ళు ఒక లికె వేసుకోండి

  • @swaroopvalluri4760
    @swaroopvalluri4760 Před 3 měsíci +4

    This professor is literally sobbing inside. Now he can join Jagan party and give them his valuable commentary.

  • @sivaramasarmaakondi3606
    @sivaramasarmaakondi3606 Před 3 měsíci +18

    మీరు చేసిన వీడియోలు కూడా వైసిపి పతనానికి దోహదమైంది. ఉదా: ర్యాంకు టైటిల్ యాక్టు, ఫొటో... మొదలైనవి.

  • @prasadg9932
    @prasadg9932 Před 3 měsíci +6

    Papam Nageswar garu chala badha padutunnaru Jagan vodipoyinanduku

  • @user-vd3kg4ie2d
    @user-vd3kg4ie2d Před 3 měsíci +20

    Sir
    Pls Spk truth
    KK clearly said 161 for alliance
    Sitting in Delhi pk said YCP is clearly going to defeated.
    U r sitting in Telangana kept saying it’s very tough fight where as it’s land slide victory.
    You could not say because you are biased in case of AP politics.

  • @kaditya442
    @kaditya442 Před 3 měsíci +5

    Miru kuda oka reason.thanks😊😊😊😊😊

  • @challavenkatapathi
    @challavenkatapathi Před 3 měsíci +3

    #profnageswar garu, mee vishleshana chala hundhaga Jagananna kanneellu tudichela vundhi. Great sir meeru.

  • @gunjivenkataguravaiah3411
    @gunjivenkataguravaiah3411 Před 3 měsíci +1

    నేను మీ అభిమానిని ప్రొఫెసర్ గారు. కానీ ఎందుకో AP ఎన్నికల్లో ఒక పార్టీ వైపుకి మారారు అనిపించింది. మీరు న్యూట్రల్ గా వుంటేనే మాకు ఇష్టం

  • @prasadg9932
    @prasadg9932 Před 3 měsíci +6

    😭 Prof gari badha choodalekapotunnamu

  • @NKS1982
    @NKS1982 Před 3 měsíci +1

    అన్నిటికన్నా మొదటి కారణం నీలాంటి వాళ్ళని నమ్ముకోవడం. ప్రజలు దేనిని అయినా సహిస్తారు కానీ అహంకారం మేడం ఎక్కితే సహించరు.

  • @KranthiKumar-kq3pc
    @KranthiKumar-kq3pc Před 3 měsíci +5

    Mee lanti valla analysis prajalu pattinchu koledu sir.

  • @kondalarao5442
    @kondalarao5442 Před 3 měsíci

    ఎప్పుడైనా మంచి మనుషులని మంచితనాన్ని నమ్ముకుంటే లైఫ్ ఉంటది అనవసరంగా చివరి క్షణాల్లో జనాలు అందరికి చెడ్డ అయిపోయావు

  • @Praveenmanikanta32
    @Praveenmanikanta32 Před 3 měsíci +3

    KK surveys predicted this victory with excellent accuracy!!

  • @mseshu2796
    @mseshu2796 Před 3 měsíci +5

    మీరు కాలం చెల్లిన సిద్ధాంత కర్తలు....
    ఈ తరం ఎలెక్షన్ విశ్లేషణ మీకు సాధ్యం కాదు..
    కూటమి విజయాన్ని మొత్తం గా పవన్ కళ్యాణ్ అని మీరు టీడీపీ నీ తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు...

  • @user-bf2by9nb9e
    @user-bf2by9nb9e Před 3 měsíci +3

    Your Propoganda against TDP+ I will never forget.
    Kk survey predicted. Everything correct 💯. He is Brand. 🎉

  • @SrikanthPothineni
    @SrikanthPothineni Před 3 měsíci

    Prof నాగేశ్వరావు గారు ఆత్మహత్య చేసుకున్నారనుకున్నా…

  • @vasrrblr
    @vasrrblr Před 3 měsíci +19

    చంద్ర బాబు మీద పడి ఏడ్చినా బ్యాచ్ లో నువ్వు నెం.1 అంటే నువ్వు అమాయకపు తటస్థ కార్డ్ ఆడినందుకు. నువ్వు అన్న మాటలు ఉచ్చిత విద్యుత్ ఇస్తే ఎలక్ట్రిక్ పోల్ మీద ఫ్రీ గా బట్టలూ..అంతా నొక్కి చెప్పావు ఇప్పుడు సిగ్గు లేకుండా నాలుక ట్విస్ట్ చేసుకొని విశ్లేషణ కి వచ్చేసావు. ఎమి ప్యాకేజీ బ్లాక్ చేసారా?

  • @srikanthnadakuduru351
    @srikanthnadakuduru351 Před 3 měsíci +5

    Only KK survey got it right

  • @ReddyReddy-kp2vr
    @ReddyReddy-kp2vr Před 3 měsíci +22

    టీడీపీ గెలిచింది sir మీకూ నిద్ర పడుతూ ఉందా?

    • @jagapathibabukancharapu9143
      @jagapathibabukancharapu9143 Před 3 měsíci

      అతనికి మంచి views వస్తాయి మంచిగా నిద్ర పడుతుంది... నీ సంగతి చూసుకో.... 😂

  • @ngbcreation8602
    @ngbcreation8602 Před 3 měsíci

    మీరు మీ విశ్లేషణ స్వార్ద పూరితంగా ఉంటాయి,

  • @kosamerupu
    @kosamerupu Před 3 měsíci +24

    First govt employees . during mlc election graduates and teachers shown their verdict but ysrcp ignored.
    MLC

  • @subbareddykolli4626
    @subbareddykolli4626 Před 3 měsíci +4

    Unemplyees చేసిన నష్టం అత్యధికం , ఒక DSC ఎవలేదు. ఏపీపీఎస్సీ notification ఈవలేదు. Only అప్పు తీసుకుని వచ్చి just money పంచి ఇలాగే వుంటది.

  • @lordsmahadev8875
    @lordsmahadev8875 Před 3 měsíci +15

    Inka ne analysis apeste manchidi ninnu tittali anna ne age choosi agalsi vastundi

  • @anilkumartentu7356
    @anilkumartentu7356 Před 3 měsíci +3

    Respected Sir, I am a great fan of your analysis few years back. Even now we can’t keep away from watching your analysis.At least from now onwards please do unbiased analysis based on merits & demerits of the subject honestly. Please keep away your personal wishes from your analysis. Please do not try to mislead your subscribers and the public, because if anyone once lost the trust it is difficult to get it back.

  • @user-sx9hz1jc3w
    @user-sx9hz1jc3w Před 3 měsíci +6

    Chala short span lo credibility pogottukunnaru.

  • @KranthiKumar-kq3pc
    @KranthiKumar-kq3pc Před 3 měsíci +5

    Sai,telakapalli and nageswer garu chala kasta paddaru....chala surveys correct ga cheppay sir meeru blue spectacles tho chudadam valla analyse cheyalekapoyaru

  • @ramakrishna2823
    @ramakrishna2823 Před 3 měsíci

    ప్రజలే గెలుస్తున్నారు,ఈ రోజు వైసీపీ పైన,ఆరునెలల క్రితం బీ ఆర్ యస్ పైన,2019 లో టీడీపీ పైన,
    అధికారపార్టీల అవినీతి,అహంకారం,అణిచివేయలపై సామాన్య,మధ్యతరగతి,నిరుద్యోగ,యువత,తాడిత పీడిత వర్గాల ప్రజలే గెలుస్తున్నారు

  • @venkateswarlunallamothu4125
    @venkateswarlunallamothu4125 Před 3 měsíci +7

    వచ్చారండీ వయ్యారి

  • @dasaridaskumar5373
    @dasaridaskumar5373 Před 3 měsíci

    Sir, what an extraordinary analysis is yours ?.

  • @seetaramurhymsarapu6188
    @seetaramurhymsarapu6188 Před 3 měsíci +4

    మీరు నిన్నటి వరకు వైసిపి కి ఎడ్జ్ వుంటుందని చెప్పారు,మర్చిపోయారా

  • @user-rk4qd8rf8d
    @user-rk4qd8rf8d Před 3 měsíci

    Excellent and dispassionate analysis❤

  • @nehapappu5059
    @nehapappu5059 Před 3 měsíci +7

    Sir ki ippudu gnanodayam ayyinidi

  • @muppallanarasaraju4568
    @muppallanarasaraju4568 Před 3 měsíci

    ఒకప్పుడు మీ vedio తప్పనిసరిగా చూసేవాడిని sir కానీ ఈ మధ్య మీ విశ్లేషణలు credibility పోయింది.

  • @KranthiKumar-kq3pc
    @KranthiKumar-kq3pc Před 3 měsíci +4

    Meeru ippudu realise ayyaru....prajalu eppudu decide ayyaru

  • @pchittemma2822
    @pchittemma2822 Před 3 měsíci +1

    బటన్ నొక్కుడు మాత్రమే కనపడిన మీకు గత 5 ఏళ్ల లో జరిగిన వ్యవస్థ ల విధ్వంసం అరాచకం దాడులు దౌర్జన్యం కుటుంబాలను (పుట్టుక, వారి వ్యక్తిగత జీవితం పై దాడి)వీధి లోకి లాగటం డాక్టర్ సుధాకర్ అబ్దుల్ నయీమ్ కుటుంబం డ్రైవర్ శవం ఇంటికి పార్శిల్ చేయడం polavaram amaravati visaka rly zone మద్యం పై బాదుడు నాసిరకం ఇవ్వడం పన్నులు ధరలు వంద శాతం పెరిగిన rtc charges power bill 3 వందల శాతం పెరగడం ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు వేయి దారుణాలు కామన్ మేన్ గా మాకు కనపడ్డాయి ఘనత వహించిన ముసుగులో ఉన్న మేధావి అనలిస్టు లకు మీకు కనపడలేదు ఎన్నికలకు 6 నెలల ముందు నుండి ఏ మూటలు మాటున దాచేసారు మేధావి నాగేశ్వర్

  • @sudhakargk6181
    @sudhakargk6181 Před 3 měsíci +7

    Miru kuda oka karanam

  • @varaprasad2983
    @varaprasad2983 Před 3 měsíci

    Correct ga analysis chesaru....

  • @killerboy7769
    @killerboy7769 Před 3 měsíci +5

    Meeru kuda okasari mi videos meeda analysis Chesukondi sir

  • @RAHYDERABAD
    @RAHYDERABAD Před 3 měsíci +2

    కేంద్రంలో మూడోసారి మోడీ ప్రధాని అన్నారు.. మీరు మోడీ విషయంలో మీ నైజానికి విరుద్ధంగా అత్యుత్సాహం చూపారు.

  • @RajaSheikar
    @RajaSheikar Před 3 měsíci +3

    అయ్యా విజయ విశ్లేషణలు దారిన పోయే దానయ్య కూడా చేయగలడు, ముందు మీ విశ్లేషణలు సరియైన రీతిలోనే ఉన్నాయా లేదా విశ్లేషించుకోండి😂😂😂 మీకు ఆంధ్ర రాజకీయాల మీద అంఖ్య పరిజ్ఞానం ఉండొచ్చు గాక ఆంధ్ర ప్రజల అభిప్రాయాలు వారి దినదిన ఆలోచన రీతి ఎలా ఉంటుందో తెలియదు కదా కనుక మీరు వారంలో రెండు రోజులు ఒకసారి విజయవాడ, ఇంకోసారి విశాఖపట్నం, మరోసారి అనంతపురం, వారినికి ఒక ప్రాంతం చొప్పున తిరగండి తరవాత Hyd లో కూర్చొని ఆంధ్ర రాయల సీమ రాజకీయాలు మాట్లాడండి
    ఇది మీకు సూచన మాత్రమే సలహా కాదు సుమీ..

  • @dasaridaskumar5373
    @dasaridaskumar5373 Před 3 měsíci

    Rd.sir.your analysis is super natural.

  • @madhubabu3365
    @madhubabu3365 Před 3 měsíci +6

    గెలిచాక ఎవరైనా చెప్తారు 😂😂 మీరెందుకు మీ సర్వే ఇవ్వలేదు చెప్పండి 😴😴😴 ఎందుకంటే ఇది లాటరీ లాగా విన్ కాబట్టి 🤣 అసలు అన్ని స్కీమ్స్ ఇచ్చిన జగన్ కి ఇలా 15 సీట్లు రావడం ఏంటి అసలు… ఏదో పెద్ద స్కామ్ ఏ వుంది అనిపిస్తుంది ఈసారి 😴😴😴😴

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 Před 3 měsíci

      మనోడు రెండు వీడియోస్ పెట్టుకుంటాడు
      జగన్ గెలిచి ఉంటే ఇంకో వీడియో వచ్చేస్తుంది

  • @ajayyama2530
    @ajayyama2530 Před 3 měsíci +1

    సార్ మీరు ఈ కామెంట్ చూస్తారో లేదో నాకు తేలది మీరు మాత్రం pawan kalyan మెన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నారు చూడండి 🫡🫡200 % మీరు సూపర్ సార్
    నేను బీజేపీ కానీ
    మీ వీడియోస్ కోసం ప్రతిరోజు చూస్తా 👏🏻👏🏻

  • @kmlnaidu5769
    @kmlnaidu5769 Před 3 měsíci +2

    మీరు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేసి రకం సార్ మీరు...

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td Před 3 měsíci +1

    టీడీపీ ని బాబు గారిని. నాశనం చేయాలని kcr jagan చూసాడు.. ఇప్పుడు పాతలానికి పోయాడు... జగన్ తో కలిసి మోడీ బాబు గారిని చాలా ఇబ్బంది పెట్టాడు.. ఇప్పుడు బాబు సపోర్ట్ లేకుండా మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేడు.. ప్రకృతి లెక్క సరిచేస్తుంది... బాబు వైపు ధర్మం ఉందని ప్రకృతి కూడా తీర్పు చెప్పిoది

  • @sujathasabnavis1934
    @sujathasabnavis1934 Před 3 měsíci +7

    Babu గెలుపుకు మీ videos kuda ఒక కారణం

  • @kalpachowdary1317
    @kalpachowdary1317 Před 3 měsíci

    మీరేమి విశ్లేషకులో అర్థం కావట్లేదు! జగన్ లోపాలు చూడకుండా మీరు చేసే వీడియోలు చాలా స్వార్థంతో కూడుకొని ఉన్నాయి. మీ ముసుగులు తీసేస్తే బాగుంటుంది

  • @dev.6654
    @dev.6654 Před 3 měsíci +9

    జగన్ పధకాలు వలన మహిళలు క్యూలో నిలబడి ఉన్నారు అన్నారు?

  • @nageshbonagani6703
    @nageshbonagani6703 Před 3 měsíci

    K k survey, gud analaysis🎉

  • @kommagopichand
    @kommagopichand Před 3 měsíci +4

    Inka 🦜 Chiluka Josyam Aapu Sami

    • @kiranvootori8101
      @kiranvootori8101 Před 3 měsíci

      Mandutunnattundi

    • @kommagopichand
      @kommagopichand Před 3 měsíci

      If not unsubscribed yet, please do so immediately.. I have done many months ago, and ❤️ to see his Aarthanaadhaalu 🤣🤣

    • @kiranvootori8101
      @kiranvootori8101 Před 3 měsíci +1

      @@kommagopichand Unsubscribed, still opening the videos, reading comments and posting comments?