Komentáře •

  • @balabrahmachary6759
    @balabrahmachary6759 Před 2 lety +50

    శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పాదులు ఆరోజు చెప్పిన ఈఆణిముత్యాలు సమాజం ఐకమత్యంగా ఆనందంగా ఉండటానికి ఎల్లప్పుడూ సర్వకాలాల్లో ఉపయోగపడుతాయి.ఇలాంటి వీడియోలు ఇంకా చేయండి.ధన్యవాదములు.

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 Před 2 lety +34

    జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారిని వారి శిష్య గణం అడిగిన ప్రశ్నలు ,అందుకు శ్రీ శంకరుల వారి సమాధానాలు చాలా విలువైనవి,అమూల్యమైనవి.
    జగద్గురువుల పాద పద్మములకు
    సాష్టాంగ నమస్కారాలు.

  • @bshivaram3402
    @bshivaram3402 Před 11 měsíci +13

    ఆది శంకరాచార్యుల వారిని ఏకవచనంతో పిలవడం నాకు నచ్చలేదు...
    అన్ని అంశాలను చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు...❤

  • @rameshvaile4898
    @rameshvaile4898 Před 2 lety +3

    ఆదిశంకరుల అమృత వాక్కులు జనాల్లోకి ప్రచారం చేయాలి అన్న మీ సంకల్పానికి ధన్యవాదములు.కానీ మీరు చాలా అక్షర దోషాలు పలికినారు.ఆదిశంకరుడు అని కాకుండా ఆదిశంకరులు అంటే బాగుండేది.

  • @ashokreddyjg1039
    @ashokreddyjg1039 Před 2 lety +12

    ధన్యవాదాలు,,
    ఆది శంకరులు అనండి,,

  • @padmajarani72
    @padmajarani72 Před 2 lety +45

    దైవాంశ సంభూతులు జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు శ్రీ గురుభ్యోనమః ... 🙏🙏🙏👌👌

  • @jayasreesayan224
    @jayasreesayan224 Před 2 lety +7

    ఏకవచన ప్రయోగం 😨🙏🏻

  • @lokeshwaraiahbatchu4669
    @lokeshwaraiahbatchu4669 Před rokem +2

    గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఓం నమశ్శివాయ 🎉🎉🎉🎉🎉

  • @acharyaworldnews8119
    @acharyaworldnews8119 Před rokem +4

    ఆది శంకరాచార్యులకు కానుకలు ఇచ్చేంత స్థాయి స్థితి మనది కాదు....అలాగే ఆది శంకరాచార్యుల వారికి మనం గురుదక్షిణ మాత్రం ఇవ్వగలం సత్ప్రవర్తనతో బ్రతికి.

  • @durgakedareswari6196
    @durgakedareswari6196 Před 2 lety +58

    ఆదిశంకరాచార్యులు వారి.సంబోధన పవిత్రంగా భక్తి ,గౌరవముతో ఉండాలి.వారు సాక్షాత్ పరమేశ్వరులు అని అంటారు.🙏🙏🙏

  • @veerahdesetti3746
    @veerahdesetti3746 Před 2 lety +22

    దేవుడు అంటాము,దెవురు ఆనం,కాబ్బట్టి ఆయన చెప్పిన దాంటోలో మంచిని చుడండి

  • @ramamohanaraobobba2244
    @ramamohanaraobobba2244 Před 2 lety +9

    ఆయన ను ఎలా సంభోదించారు అన్నది ముఖ్యం కాదు.అయనచెప్పిన వాటిని ఆచరించటం ముఖ్యం. దేవుడిని కూడా దేవుడిగారు అనం కదా 😊

  • @ksreddy115
    @ksreddy115 Před 2 lety +12

    గురువుల గురించి చెప్పేటప్పుడు ఏకవచనం లో చెప్పరాదు కదా,అందులో ఆయన జగద్గురువులు 🌼🌹🌼 🙏.

    • @seetharamarajum7572
      @seetharamarajum7572 Před 2 lety

      🙏🙏🙏🙏

    • @srinivasgampa7171
      @srinivasgampa7171 Před 2 lety

      Sankarulu me matalu vinte palluna navutarau vadante emi, vedante emi anta brahame kada Ani antaru. Gouravam manasulo unte chalu paki gouravinchi lopala tittukumte adi emi gouravam?

    • @padmavathig1840
      @padmavathig1840 Před rokem

      ​@@seetharamarajum7572 . Hu mo😅 no UB. Su no. B ko. V 😅

  • @user-or3yz9lf2k
    @user-or3yz9lf2k Před 2 lety +11

    మిత్రునికి ధన్యవాదములు..
    చాలా చక్కగా చెప్పారు...
    అయితే ఆదిశంకరులకు..
    వారి శిష్యులకు జరిగిన ఈ 15 ప్రశ్నల జ్ఞాన బోధ ఏ గ్రందంలో/
    ఏ Chapterలో ఉంది...
    దయచేసి తెలియచేయగలరు..
    ధన్యవాదాలు...
    అభినందనలు...
    నమస్కారాలు...
    🤝🤝👏👏🌾🌴🌻🌼

  • @somaiahkandi960
    @somaiahkandi960 Před rokem +1

    Om matrudeoubhavaha petrudeoubhavaha acharyadevobhavaha atheteydevobhava gurudevobhava om namosevaya om namonarayana adeyshankaracharyulugareykey padabeyvandanalu om namonarayana satyamevajayatey omnamobagavatey vasudevaya namaha buddamsharanamgaddyamey krishnamacharanammama krishnamvandeyjagatguru tamasomajorergamaya satmevajayatey jaisrimnarayana jaisrimnarayana arunachalasiva Om Sai ram om Sai ram ram ram ram ram ram ram ram ram ram

  • @sujathat2961
    @sujathat2961 Před 2 lety +2

    Du anaddu. Chepparu RU ante bagundedi. Antha mahatmulani du du anatam correct kaadu
    But your video is excellent. Yes every youth should watch this. I will forward to everyone. Tq

  • @sailajakuravi2584
    @sailajakuravi2584 Před 2 lety +4

    Topic bagundi. Meeru vathulu palakali. Respect ivvali Sankarulaku. Vaaru jagadguruvulu

  • @user-fp6ue1lj8x
    @user-fp6ue1lj8x Před 2 lety +2

    చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. కానీ ఏకవచన ప్రయోగం బాగా లేదండీ!!!

  • @vasurao8439
    @vasurao8439 Před 2 lety +24

    Sri Sankarabhagavatacharya is the world guru who can transform an ordinary man into a supreme sage in a single moment .This is true .Jai Sri Sankarabhagavatacharya

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS Před rokem +5

    మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు అన్న 🙏🙏🙏💕💕💕

  • @prakashrao551
    @prakashrao551 Před 2 lety +251

    very well. కాని ఏకవచనం వాడారు మీరు .

    • @ravindrabv5262
      @ravindrabv5262 Před 2 lety +11

      Yes sir

    • @mattewadarangarao83
      @mattewadarangarao83 Před 2 lety +17

      I'm not very sure about it.But,in some regions of Telugu speaking areas , ఏకవచనం is used too talk about great personalities also. In these areas it is not considered as showing any disrespect.
      Infact, very very rarely బహువచనం is used to refer to any devine and revered personalities.
      Please note I'm making an observation here, not supporting using ఏకవచనం.

    • @sathyanarayanaaluru246
      @sathyanarayanaaluru246 Před 2 lety +4

      Yevvani che janinchu...yekavachaname..advaitame yekam...ika vachanam...

    • @srinivasgampa7171
      @srinivasgampa7171 Před 2 lety +3

      Sankarulu me matalu vinte palluna navutarau vadante emi, vedante emi anta brahame kada Ani antaru.

    • @kondaveetidamodarreddy7006
      @kondaveetidamodarreddy7006 Před 2 lety +5

      చెప్పాడు..అన్నాడు..అనేవి ఏక వచనాలు.. ఇతే..కృష్ణుడు గీత లో ఆళిఢీ చెప్పాడు.. అది చెప్పాడు అని అంటాం కదా.. భగవంతుణ్ణి ఏక వచనం తో సంభోదింఛడం అని వార్యం

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 Před 2 lety +9

    My God and my devotion Guru sri Adhi sankarachary Garu

  • @sripadabalaji4874
    @sripadabalaji4874 Před 2 lety +14

    ఆదిశంకరుడి సంబోధన తప్ప మిగతా వివరాలు చాలా బాగున్నాయి.ధన్యవాదములు

  • @sradhika6681
    @sradhika6681 Před rokem +2

    Jai Ganapathi Bappa Moriya 🙏🙏🙏
    Jai Subramanya Swamy 🙏🙏🙏
    Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏
    Jai Bhajarangbali 🙏🙏🙏
    Jai Shree JanakiRam🙏🙏🙏
    Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏
    Jai LakshmiNarayan 🙏🙏🙏
    Jai SaraswathiMaaBrahmaDev🙏🙏🙏
    Jai GauriPutra 🙏🙏🙏
    Jai ShivParvathi 🙏🙏🙏
    Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏
    Har Har Mahadev 🙏🙏🙏
    Jai Ayyappa Swamy 🙏🙏🙏

  • @tdl951
    @tdl951 Před 2 lety +2

    Enti indulo thappulu vethakadam. Vaammo, devuda. Shankarula kavithvam naaku chala ishtam. Kolaniloni thaameta vale untundi.

  • @umachannelshankar4863
    @umachannelshankar4863 Před 2 lety +13

    ఓం శ్రీ గురుభ్యో నమః

  • @upendraprasad5171
    @upendraprasad5171 Před 2 lety +2

    శంకర శంకర సాక్షాత్ ఆది శంకర:

  • @GAYATHRI1972
    @GAYATHRI1972 Před 11 měsíci

    Aadi shankarulu cheppaaru😊🙏🙏🙏entha nuvvu Jagathguruvulanu aasrayinchina chanuvunnaa , guruvulaku guruvu Aina SHANKARAACHAARYULU SELAVICHARU😊🙏🙏

  • @appalrajondayam5996
    @appalrajondayam5996 Před 2 lety +3

    జగదురువు ఆదిశంకర దేవో నమః.

  • @Indusri_Ushasri
    @Indusri_Ushasri Před 2 lety +1

    1.ధర్మో ఆచరయితి రక్షితః
    ధర్మాన్ని మనం రక్షించలేము. దైవ ధర్మాన్ని తెలుసుకొని ఆచరిస్తే అది మనల్ని రక్షిస్తుంది.

  • @lakshmivk5061
    @lakshmivk5061 Před 4 dny

    Jaya Jaya Sankara Hara Hara Sankara 🙏🙏

  • @kvandana7505
    @kvandana7505 Před rokem

    Future will be changed thanks for everything

  • @sampath6916
    @sampath6916 Před 2 lety +2

    వీడియో చాల బాగుంది సార్

  • @savitritenneti2910
    @savitritenneti2910 Před 2 lety +3

    I too have the same feeling become Adishankaraacharyula varu first jagadguruvu. We should pay respect to Him by all means. Your modulation and voice culture is very nice and good.Tqu.

  • @manjunathakkjavalahonda4894

    ಜೈ ಹಿಂದ್🚩

  • @santoshkumar-wq8nf
    @santoshkumar-wq8nf Před 2 lety +2

    Ekavachanam mee smaskarani baita pedutundhi

  • @krishnanaik1638
    @krishnanaik1638 Před rokem +1

    Best principal of human life.. thank you sir

  • @cheguevara5484
    @cheguevara5484 Před rokem

    జై అది శంకరాచార్య

  • @satishKumar-bf9ey
    @satishKumar-bf9ey Před 2 lety +4

    Gurubhyonamaha 🙏🙏🙏

  • @satyanarayanaalava
    @satyanarayanaalava Před měsícem

    Jaya jaya sankara,hara hara sankara

  • @nivarnov2668
    @nivarnov2668 Před rokem

    డు కాదండి శంకరులు , రు అనాలి. ప్లీజ్. Please. Good video. Thank you..

  • @sirishaky1938
    @sirishaky1938 Před 11 měsíci

    Great teachings of Adi Sankaracharya. Did not know about these questions and answers until now. Just a small modification required. 14 th question visual is not matching with audio. Just a minute error. My intention is not to point out any mistakes🙏 I started noting down on a paper that is how I have noticed it. No doubt it is a great video.🙏

  • @lexiwolf335
    @lexiwolf335 Před 2 lety +13

    Thank you for enlightening us. May his wisdom packed answers guide us

  • @ShivaKumar-ml9dw
    @ShivaKumar-ml9dw Před 2 lety +16

    శంకరుడు......ఏంది సోదరా శంకరులు అని పలకలేవా ?
    As Audi Sankara is considered as an embodiment of knowledge we have to pay at most respect .

    • @pavankvk2979
      @pavankvk2979 Před 2 lety +1

      Shiva garu
      Neti society ki gouravam ivvadam theliyedu

    • @srinivasgampa7171
      @srinivasgampa7171 Před 2 lety +1

      Sankarulu me matalu vinte palluna navutarau vadante emi, vedante emi anta brahame kada Ani antaru.

    • @srinivasgampa7171
      @srinivasgampa7171 Před 2 lety

      Sankarulu me matalu vinte palluna navutarau vadante emi, vedante emi anta brahame kada Ani antaru. Gouravam manasulo unte chalu paki gouravinchi lopala tittukumte adi emi gouravam?

    • @millennialboochies4705
      @millennialboochies4705 Před 2 lety +1

      Mari endhuku shivudu, vinayakudu, anjaneyudu ani pilustaru?? Respect mana manasulo nundi ravali......maatallo maatrame chusedi kaadhu.

  • @ananthalaxmi9111
    @ananthalaxmi9111 Před 2 lety +3

    Video chakkaga undhi but meeru and ru bahuvachanm lo jagadguruvula gurinchi maatlaadi unte ee video one of the best ayyundedhi thammudu garu. 👍

  • @moulalid3439
    @moulalid3439 Před 2 lety +1

    Thank for making video sir

  • @musalimuralikrishnan6403
    @musalimuralikrishnan6403 Před 2 lety +3

    🙏🙏Om Sree Adisakaraya Namaha

  • @narayanpetganesh1998
    @narayanpetganesh1998 Před 2 lety +2

    Thank you 😊🙏

  • @maheshwarraovaidya8483

    Chala baaga chepparu tq

  • @suseygeorge5328
    @suseygeorge5328 Před 2 lety

    Excellent information 🙏🙏🌹 👌 👏 👍 🙌

  • @manikprabhu7344
    @manikprabhu7344 Před rokem

    Anna Garu Chaaaaala bhaga chepparu...... 🙏🙏🙏

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 Před 2 lety +1

    Tq vijaya mantra

  • @parvathirayaprolu130
    @parvathirayaprolu130 Před 2 lety +1

    Adisakara charyulvaru manaki prathyssha dawudu

  • @sivakumar-oh2if
    @sivakumar-oh2if Před rokem

    Questioning is the most powerful tool that is given by the god ,so that u can know the truth rather than fallowing the culture blindly
    Know the truth by logical questions then test it ,prove it so there is no room for belive only pure knowledge

  • @ravikanth8235
    @ravikanth8235 Před 2 lety +1

    ఇన్ని తెలుసుకొని మీరు వీడియో చేయదలచు కొన్నపుడు వారిని ఏక వచనం తో మీరు సభోదించడం మీ జ్ఞానానికి నిదర్శనం. చాలా బాధగా ఉంది. ఇంకా పరిపక్వత చెందగలరు.

  • @jaibharat7038
    @jaibharat7038 Před 2 lety +8

    చాలా బాగా చెప్తున్నారు. కాని మీరు గురువులను, పెద్దలను ఆదరంగా సంబోధించాలని మనవి. మిమ్మల్ని అర్తిస్తున్నాను కాని శాసించడంలేదు. మీకు మా నమస్సుమాంజలులు. 💜🙏👍

    • @Vijayamantra
      @Vijayamantra Před 2 lety +1

      మీ విలువైన సూచనకు ధన్యవాదాలు కచ్చితంగా మీ సూచనను పరిగణనలోకి తీసుకుంటాం.

    • @jaibharat7038
      @jaibharat7038 Před 2 lety +2

      @@Vijayamantra మీకు మా ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళే మన సంస్కృతి సౌరభాన్ని విశ్వపటలమున చల్లి దుర్గంధ మనసులను కూడా సుంగంధితులను చేయగలరు. సహోదర మీకు ఆ పరమేశ్వరుని కృపలు మెండుగ వుండాలి.

    • @srinivasgampa7171
      @srinivasgampa7171 Před 2 lety

      Sankarulu me matalu vinte palluna navutarau vadante emi, vedante emi anta brahame kada Ani antaru. Gouravam manasulo unte chalu paki gouravinchi lopala tittukumte adi emi gouravam?

  • @ksrworks3662
    @ksrworks3662 Před 2 lety +1

    GOOD MAMERES

  • @sudhakarvs6181
    @sudhakarvs6181 Před 2 lety +3

    Marvelous

  • @pulipatiramesh1056
    @pulipatiramesh1056 Před 10 měsíci

    Thank u master

  • @govindrouthu7704
    @govindrouthu7704 Před 2 lety +2

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏

  • @madhurimeenumeenu879
    @madhurimeenumeenu879 Před rokem

    1)Darmam rashinshali,
    2) Ne manchitho pattu yeduta vari manchini kuda korukovali,
    3) somarithanam undaludadhu
    4)
    5) nerchukunnadi
    6) avvasaramlo manam ichedi value chala untundi
    7)
    8) nu yelanti prayojanam lekunda chesedanine danam ani antaru
    9) ninnu correct darilo pette vare nijamaiena frnds
    10)cheyakudanidi himsa
    11) vinayam unte vijayam sadistharu

  • @kavithakanugula996
    @kavithakanugula996 Před 2 lety

    Om sree gurubhyonamaha🙏🙏

  • @ravisambaturu717
    @ravisambaturu717 Před rokem

    Good sir thank u sir 🙏🙏🙏🙏🙏

  • @angadalabhavani3993
    @angadalabhavani3993 Před rokem +2

    Super great message swami 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @taruveeravenkatamaruthisum928

    Thanks for video

  • @omkarkarmayogi5967
    @omkarkarmayogi5967 Před 5 měsíci

    Excellent 👌👌👌👌👌👌

  • @slvvenkatraju2474
    @slvvenkatraju2474 Před 10 měsíci

    Om Gurubhyonamaha

  • @venkataiahkoothadi7939
    @venkataiahkoothadi7939 Před 2 lety +3

    Excellent 👍

  • @saikrishnapatha9274
    @saikrishnapatha9274 Před rokem

    OM SRI GURUBYONAMAHA...

  • @sivakumarivarma6009
    @sivakumarivarma6009 Před 2 lety +2

    Om Sri gurubyonamaha🙏🙏🙏🙏🙏❤

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Před rokem

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @sivaram5918
    @sivaram5918 Před rokem

    Ksivaram
    Jai guru dev namaste 🙏🙏🙏

  • @sarunabhai1072
    @sarunabhai1072 Před 2 lety

    Dhanyulam

  • @tsatyanarayana9911
    @tsatyanarayana9911 Před 4 měsíci

    Good message sir

  • @srinu209world4
    @srinu209world4 Před 2 lety +30

    మీరు నేరాలు-ఘోరాలు యాంకర్ల చెప్తున్నారు మీరు కొంచెం భక్తితో ఇలాంటి వీడియోలు చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @adiashokkumar3388
    @adiashokkumar3388 Před 2 lety +2

    Excellent 👌

  • @mohankostu3724
    @mohankostu3724 Před 2 lety +2

    ఆదిశంకరులు వారు
    ఆదిశంకరాచార్యులు వారు అని సంబోధిస్తే బాగుండేది

  • @sumanreddy3906
    @sumanreddy3906 Před 2 lety

    Great sir.

  • @vishwavishwa3858
    @vishwavishwa3858 Před 11 měsíci

    🕉 om Namashivaya 🕉 🙏

  • @namburusubbarao4885
    @namburusubbarao4885 Před 2 lety +1

    గౌరవ వాచకం లేక పోవడం బాధాకరం.మారండి.జైశ్రీరామ్

  • @venkatk7555
    @venkatk7555 Před 2 lety +2

    Nice vedio

  • @veeraiahdavuluri7253
    @veeraiahdavuluri7253 Před 2 lety +2

    All principles r good, but u have used jagadguru adi Shankaracharya name as single ,it shows ur respect on him

  • @avempati
    @avempati Před rokem

    Shankaracharyula varu mahanubhavulu, guruvulake guruvu. Varini maryadatho shambhodinchi unte bagundedi.

  • @g.v.slaxmi8123
    @g.v.slaxmi8123 Před 2 lety +3

    ఆదిశంకరాచార్యులు గారిని ఆదిగురువు అంటాము, మీరు చెప్పాడు, అన్నాడు, అంటాము తప్పుకాదా అండి

  • @ShivaShiva-ox7uw
    @ShivaShiva-ox7uw Před 2 lety

    Om Sri sri sri verachitha Adhi shankaracharya guru padukabhyam namo namaha...

  • @sreedhark2755
    @sreedhark2755 Před 11 měsíci

    Jai guru datha

  • @AnuD2
    @AnuD2 Před 2 lety +2

    Great Intitative. kaani please do not use Vaadu and vidu . sounds very disrespectful

  • @bvlakshmi1433
    @bvlakshmi1433 Před 2 lety

    Om Sri Gurubyonamah om Sri Mathre namah 🙏🙏🙏

  • @sowjaqnyagoteti
    @sowjaqnyagoteti Před 10 měsíci

    వ్యాఖ్యానము బాగున్నది

  • @parepallisujana4904
    @parepallisujana4904 Před 2 lety +2

    Well said

  • @madhireddybuchireddy5738

    Om Namo Shree Shankaraya Nama haa haa

  • @sudarsanamkristam1440
    @sudarsanamkristam1440 Před 2 lety +2

    Sri Gurubhyo namaha

  • @ramaswamy1823
    @ramaswamy1823 Před 11 měsíci

    Ome Sri Gurubyo namah Shivaya gurave namah 🌺🌹🌺🙏🌹🌸🙏🌹🌺🙏

  • @marojusaidachary198
    @marojusaidachary198 Před rokem

    జై ఆది శంకరాచార్య జై విశ్వకర్మ

  • @vasanthalakshmi5538
    @vasanthalakshmi5538 Před 2 lety +9

    Excellent life learning lessons

  • @kattasreenukattasreenu7037

    Katta sreenivasulu
    in kuwait AP rajampet 🇵🇾👍🙏💯💚💜💚

  • @kakumanubhulakshmi2144

    ఆదిశంకరులవారు చెప్పారు అనాలి మీ రు.

  • @ravinderorsu3870
    @ravinderorsu3870 Před rokem

    🔱OM ADi Sankara Namah 🚩🙏🙏🙏

  • @user-kz7cl9yy7v
    @user-kz7cl9yy7v Před 2 lety

    Tq👍🏻👍🏻👍🏻🙏🙏🙏

  • @kanthmamidi6878
    @kanthmamidi6878 Před 2 lety +1

    Super Super