అరుణోదయ నాగన్న పై అద్భుతమైన పాట | SINGER VARAM | LATEST FOLK SONG|YOCHANA/GORETI RAMESH/GORETIGONTHU

Sdílet
Vložit
  • čas přidán 24. 12. 2022
  • GODARILOYA GONTHUKA FULL VIDEO SONG | SINGER VARAM | LATEST FOLK | GORETI RAMESH/YOCHANA SONGS/ARUNODAYA NAGANNA.
    #GORETIGONTHU #SINGERVARAM #FOLKSONG
    #GODARILOYAGONTHUKA #GORETIRAMESHSONGS
    WRITER : YOCHANA
    SINGER : VARAM (VIRATAPARVAM FAME SINGER)
    D O P : NARESH CHAGANTI
    EDITOR : RAVI KATTA ( VEDHA SRI CREATIONS)
    MUSIC : AKHIL GOGU
    (A G STUDIO)
    DIRECTION: GORETI RAMESH
    DANCERS:
    GUNDU NAGESH
    THALLURI KAVYA
    VALLAPUDASU SHRAVANI
    VALLAPUDASU HARIKA
    ANANTHU ANKITHA
    BANOTHU SHIRISHA
    ADURI LAVANYA
    #virataparvam singer
    #varamsongs
    #singer varam
    #latestfolksongs2023
    #latestsong
    #Goretiramesh
    #yochana
    #arunodhaya
    #folksongs
    #goretiramesh
    #goretigonthu
    #agstudio
  • Hudba

Komentáře • 97

  • @bandapondbandapandu7155
    @bandapondbandapandu7155 Před rokem +5

    ఇలాంటి పాటలు మీ స్వరంతొ ఎంత చక్కగా పాడుతారు ఇలాంటివి మరి ఇంకెన్నో పాటలు పాడాలి తల్లి మేము వినాలని ఉంది ఆ దేవుని దీవెనలు చల్లగా ఉండాలి నీకు 👌👌👌👌👌👌👌👌👌👌👌🙏

  • @bharathsunboxing6753
    @bharathsunboxing6753 Před 9 měsíci +5

    అరుణోదయ నాగన్న ఆన్న గురించి పాటలా మలిచిన యోచన గారినికి నా ధన్యవాదాలు

  • @vr5musicchannel
    @vr5musicchannel Před rokem +13

    వరం గొంతుక వేల గొంతులతో సమానం సూపర్ పాట లిరిక్ సూపర్

  • @rameshmallepakula2975
    @rameshmallepakula2975 Před 9 měsíci +2

    ఈ మధ్య కాలంలో ఇంతటి అద్భుతమైన వాయిస్ వినలేదు... వరం గారికి మంచి భవిష్యత్ ఉంది..సూపర్ గా పాడారు...all the best

  • @sadanandamthanda8667
    @sadanandamthanda8667 Před rokem +10

    సూపర్ సాంగ్ నాగన్న మీద రాసినందుకు యోచనగారికి కళాభివందనాలు

  • @razzonnaankam1214
    @razzonnaankam1214 Před 8 měsíci +3

    👌👌👌👍👍👍

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Před rokem +2

    వరం అధ్బుతంగా పాడింది, విమలక్క లాగా music 👌& యోచన లిరిక్స్ చాలా బాగుంది. నాగన్న కు లాల్ సలామ్✊

  • @nandunandu21
    @nandunandu21 Před 10 měsíci +2

    ఒక గొప్ప సాహిత్యం ఉన్న పాటలు. మనం చూస్తున్న మనకు తెలిసిన గొప్ప మేధావి మన నాగన్న.

  • @muraligorati6097
    @muraligorati6097 Před rokem +4

    లాల్ సలాం కామ్రేడ్.. జయ్ భీమ్..
    విప్లవం వర్ధిల్లాలి.. ✊

  • @akularamanabeem2578
    @akularamanabeem2578 Před rokem +3

    నాగన్న పై మాకు ఉన్న ప్రేమను ఎంతో అద్భుతంగా రాసిన యోచన అన్నకు రెడ్ సెల్యూట్ పాడిన అక్క కు విప్లవ అభివందనాలు కళాకారులకు వందనాలు ప్రజా కళలు వర్ధిల్లాలి

  • @ravigade9887
    @ravigade9887 Před 6 měsíci +1

    super song varam

  • @S4wheelcarekmm
    @S4wheelcarekmm Před rokem +13

    అరుణోదయ నాగన్న మీద మంచి అద్భుతమైన పాటను అందించిన మీకు లాల్ సలాం

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 Před rokem +3

    నాగన్న పాట ఒక స్వరం...
    ఆ పాట వింటే ఒక మధురం....
    గొంతులో గోదారి పాట...

  • @raziyasulthana3897
    @raziyasulthana3897 Před rokem +2

    Naganna meeda manchi pata Andincharanna yochana gariki Lal salam

  • @rajchauhan5542
    @rajchauhan5542 Před 8 měsíci +1

    Anna always great

  • @dappumahender7264
    @dappumahender7264 Před rokem +16

    యోచన గారి సాహిత్యానికి ప్రాణం పోసిన వరం గారికి కళాభి వందనాలు.. Lyrics and audio super..🖋️✊💐

  • @balugulasrinivas6196
    @balugulasrinivas6196 Před rokem +10

    యోచనన్న రాతలో నాగన్న జీవితం ఓడు దోడుకులు ఓంపులు ముండల్లా కంపలు పాట అదుభూతం

  • @gagadas1148
    @gagadas1148 Před 8 měsíci +2

    Very nice song super super 👌👌👌👏💗 you can ❤❤

  • @progressivethoughts8495
    @progressivethoughts8495 Před rokem +3

    నాగన్న laalsalam

  • @gopithorthi9908
    @gopithorthi9908 Před 8 měsíci +2

    Super exallent

  • @brahmacharymoguloju6691
    @brahmacharymoguloju6691 Před rokem +2

    exalent song thats yochana

  • @vijaygoudsingam9518
    @vijaygoudsingam9518 Před rokem +3

    అభినందనలు రమేష్&టీమ్ 👌చాలా బాగుంది

  • @lavankumar9628
    @lavankumar9628 Před rokem +2

    Super sister

  • @padhuriramreddy4474
    @padhuriramreddy4474 Před rokem +2

    Super

  • @yuva...7697
    @yuva...7697 Před 4 měsíci +1

    Super song🎉🎉🎉❤❤

  • @gaddigopulasaleswaram9282

    నాగన్న ఉన్నప్పుడే పాడడం చాలా గొప్పతనం రాసిన వాళ్ళ కూడా వందనాలు పాడిన వాళ్ళ గుడుక వందనం చాలా బాగుంది నాగన్న సంతోషమే ఆనందం శభాష్ చెల్లెమ్మ విప్లవం వర్ధిల్లాలి🎤🎷🦜💐🌷🌹🌻🥀⛳🙏👍

  • @bogekumar8287
    @bogekumar8287 Před 8 měsíci +2

    Super excellent

  • @chaithanyachaithu6653
    @chaithanyachaithu6653 Před 11 měsíci +2

    Supersister

  • @ashokdekka4699
    @ashokdekka4699 Před rokem +2

    నాగన్న పాట తోని ఎందరో కళాకారులు ఆయన గొంతును అనుకరించారు కళాకారులుగా అవతరించారు
    నా చిన్నతనంలో ఎల్లన్న songs పగడాల వెంకన్న మదావాన్న శ్రిరములన్న సాంగ్స్ ఇంకా ఎన్నో సాంగ్స్ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసి విప్లవోద్యమం నడిపిన నాగన్న గొంతుకు వందనం

  • @kvijay6023
    @kvijay6023 Před 11 měsíci +1

    సిస్టర్ వారం మీ గొంతు గణకోకిల అమృతం ❤❤❤❤🙏

  • @prabhakarachary240
    @prabhakarachary240 Před 10 měsíci +1

    Super Anna

  • @namcharalagopi8457
    @namcharalagopi8457 Před rokem +3

    అద్భుతమైన సాహిత్యం

  • @chinthalayadagiri.beautifu475

    చాలా బాగుంది 👏👏👏👌👌 యెచన‌ సాహిత్యం

  • @swamysheelam2297
    @swamysheelam2297 Před rokem +2

    ప్రజా గొంతుకకు పట్టాభిషేకం యోచన పాట
    ప్రజా విప్లవోద్యమ గాన శిఖరం నాగన్న
    అన్న అమరుడురా మన రామ నరసయ్యని గొంతెత్తి
    జంపాలను ఉయ్యాలలూగించిన
    ఉయ్యాలో జంపాల
    ప్రజా పోరాటాలలో పల్లవించిన గానమై
    భూస్వామ్య సామ్రాజ్యవాద పద ఘట్టనల కింద నలిగే ప్రజల పాటై వెలుగుందిన
    వెలుగొందుతున్న వెలుగు దారి చూపుతున్న
    నిరంతర ఉద్యమ ప్రవాహంలో కష్టాలలో కన్నీళ్ళలో ప్రజల కంటిలో పాపలా
    కంటికి రెప్పలా పోరాటాలబాసటై
    నిరంతరం ఆరిపోని ప్రజల గొంతుకై నిలిచిన నాగన్నకు విప్లవ జేజేలు విప్లవ జయజయలు
    ప్రజల పాటకు జేజేలు
    ప్రజల మాటకు జేజేలు
    ప్రజా కళలకు జేజేలు
    ప్రజా సాంస్కృతికోద్యమ
    పరిరక్షక దళనాయకా
    వర్ధిల్లు వర్ధిల్లు వర్ధిల్లు
    కామ్రేడ్ నాగన్న
    సాంస్కృతిక విప్లవోద్యమ వొరవడిని విప్లవరాసులకు వినిపించిన కామ్రేడ్ యోచనకు
    నాగన్నను అద్భుతంగా ఆలపించిన వరానికి విప్లవ అభివందనాలు
    --శీలం స్వామి
    తేదీ 27 12 2022.

  • @venurajbashaboina9994
    @venurajbashaboina9994 Před rokem +4

    కళాబివందనాలు నాగన్న ✊🚩

  • @leninellandula3795
    @leninellandula3795 Před rokem +1

    Great song Naganna ku nijamaina poru satkaram lalsalam

  • @skrfolkmusic5352
    @skrfolkmusic5352 Před rokem +1

    అద్భుతమైన సాహిత్యం యోచన అన్న గారు....👌👌👌👌

  • @sinukucreations
    @sinukucreations Před 10 měsíci +2

    Excellent song the great naganna.

  • @vamshiprabha5643
    @vamshiprabha5643 Před rokem +2

    My bro super

  • @mallemonicreations456
    @mallemonicreations456 Před rokem +4

    అరుణోదయ నాగన్న పై అద్భుతమయిన పాట సూపర్ సూపర్ అన్న

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 Před rokem +2

    Super...annaa

  • @gadegonishivakumar8309
    @gadegonishivakumar8309 Před rokem +2

    Nice song that's Yochana

  • @atkaribablu8544
    @atkaribablu8544 Před rokem +2

    సూపర్ గా ఉంది పాట రమేష్ అన్న

  • @shikilamvenkatesh7909
    @shikilamvenkatesh7909 Před rokem +2

    విప్లవ వందనాలు పాట చాలా బాగుంది

  • @nareshnani8888
    @nareshnani8888 Před rokem +1

    Supar singing..neeku kalaabi vandhanaalu....bety....naresh varipalli

  • @shekarshekar2682
    @shekarshekar2682 Před rokem +2

    ❤❤❤❤

  • @krishnamuddam3262
    @krishnamuddam3262 Před rokem +1

    Super song chinna👍👍

  • @GANESHYADAV-ti5ls
    @GANESHYADAV-ti5ls Před rokem +1

    సూపర్ సాంగ్

  • @ashirvadamp378
    @ashirvadamp378 Před rokem +2

    పాట అద్భుతం

  • @NagaRaju-vz7cy
    @NagaRaju-vz7cy Před rokem +2

    Naganna tune super

  • @deshapakaravi9342
    @deshapakaravi9342 Před rokem +2

    పాటకు పట్టాభిషేకం అద్బుతం అన్న పాట

  • @nagendark3001
    @nagendark3001 Před 11 měsíci +1

    పాట చాల బాగుంది 👌❤️❤️

  • @g.yadagirig.yadagiri3725

    యోచన సాహిత్యం చాలా బాగుంది

  • @user-zb8hj5nf6t
    @user-zb8hj5nf6t Před rokem +1

    నేను అజయ్ సింగర్ ఖమ్మం

  • @K.NARSIMULU-
    @K.NARSIMULU- Před rokem +1

    Super singing varam

  • @harshadiscorecordingcreati7298

    🙏🙏🙏🙏🙏🙏🙏ramesh annagariki....

  • @gaddameedinaresh269
    @gaddameedinaresh269 Před 11 měsíci +1

    నాగన్న పాడిన పాటలకు నేనూ పెద్ద అభిమానిని

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 Před rokem +4

    తమ్ముడు యోచన .నీపాటకువందనం🙏🙏

  • @kalakondashanthaiah7325
    @kalakondashanthaiah7325 Před rokem +1

    ఖమ్మం లో ప్రోగ్రాం చాలా బాగుంది

  • @rakeshpdsu9560
    @rakeshpdsu9560 Před rokem +2

    లాల్ సలాం ✊✊✊✊✊

  • @johnsolomonthota2543
    @johnsolomonthota2543 Před rokem +2

    Nijjamuga Naganna oka bairagi eappatiki party siddamtham acharistunaadu sentu bhomi lenodu Naganna viplava johars

    • @johnsolomonthota2543
      @johnsolomonthota2543 Před rokem

      Bhoomi kosam bhuktji kosam thana patalu eanno paadi endaruko bhoomi pamchina Naga naku intiki kuda stalamu leka ekkado chinna stalamu rekulutho vellu pattukunnaru Nag anna neeku vandanalu anna

  • @rajendarpole123
    @rajendarpole123 Před rokem +1

    ఎక్సలెంట్ ✊️✊️✊️✊️

  • @jinakaprakash1437
    @jinakaprakash1437 Před rokem +1

    నాగన్న సాంగ్స్ 👌🏻❤

  • @jagannews9967
    @jagannews9967 Před rokem +1

    Super song rameshanna. Red Salute naganna 🎉💐💐💐✊ ✊✊

  • @baatasari-official
    @baatasari-official Před rokem +1

    యోచన అన్న రమేష్ అన్న నాగన్న పెదన్న లాల్ సలామ్ 🙏

  • @maskenagesh3731
    @maskenagesh3731 Před rokem +1

    అద్భుతం...

  • @RaviYadav-gs3xc
    @RaviYadav-gs3xc Před rokem +1

    చాలా మంచి పాట

  • @seelammuthyalu9599
    @seelammuthyalu9599 Před rokem +3

    Excellent

  • @raviasampelli5421
    @raviasampelli5421 Před 10 měsíci +1

    🚩🚩🚩🚩🤚🤝

  • @sunitha.g0076
    @sunitha.g0076 Před rokem +1

    Super song exlent

  • @saimusic6302
    @saimusic6302 Před rokem +1

    Chalabagundi

  • @praveen970pppm
    @praveen970pppm Před rokem +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @progressivethoughts8495
    @progressivethoughts8495 Před rokem +2

    Nice song

  • @jaibheemnewstoday3815
    @jaibheemnewstoday3815 Před rokem +1

    Nice లాల్ సలాం

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Před rokem +1

    VARAM NICE SONG AMA

  • @rajugoud756
    @rajugoud756 Před rokem +1

    Superb

  • @veeramallamallesh182
    @veeramallamallesh182 Před rokem +1

    Nice song Anna

  • @kothapallyshankar6056
    @kothapallyshankar6056 Před rokem +1

    Super song bro

  • @viplavmandula6295
    @viplavmandula6295 Před rokem +1

    Red Salute ❤

  • @vinodyadavrasala8679
    @vinodyadavrasala8679 Před rokem +2

    🙏🙏🙏

  • @badavathsuman3850
    @badavathsuman3850 Před rokem +2

    Anna paataku yedhurulefu

  • @rajurevallybjp345
    @rajurevallybjp345 Před rokem +3

    Nice song 🚩🚩🚩🚩

  • @gaddamuday6832
    @gaddamuday6832 Před rokem +1

    ఉద్యమ గానశిఖరం నాగన్నపై అద్బుతమైన సాహిత్యంతో పాట రాసిన యోచనన్న ఇద్దరికి కళాబివందనాలు పాట పాడిన వరానికి దన్యవాదములు

  • @sravankumar9333
    @sravankumar9333 Před rokem +1

    👌👍🙏✊️

  • @Restartreasoning
    @Restartreasoning Před rokem +1

    ✊🚩

  • @golladuresh4074
    @golladuresh4074 Před 11 měsíci +1

    Hight 6.0 kgs 72

  • @vijaykumaraitha8321
    @vijaykumaraitha8321 Před 7 měsíci +1

    Super

  • @nagarajukati9406
    @nagarajukati9406 Před rokem +1

    Excellent

  • @navyathulluri6820
    @navyathulluri6820 Před rokem +3

    Nice song

  • @arvapallyganesh5692
    @arvapallyganesh5692 Před rokem +1

    Super

  • @parameshdoddi3589
    @parameshdoddi3589 Před rokem +1

    Super

  • @jrs1873
    @jrs1873 Před rokem +1

    Nice song