MLA Muthireddy Yadagiri Reddy Interview with Ramulamma || Seedhi Baat || Dial News

Sdílet
Vložit
  • čas přidán 1. 10. 2023
  • MLA Muthireddy Yadagiri Reddy Interview with Ramulamma || Seedhi Baat || Dial News
    #mlamuthireddy #seedhibaat #interview #dialnews
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewsinfo
    ► Follow us on Instagram : / dialnewsinfo

Komentáře • 213

  • @srinivas831831
    @srinivas831831 Před 8 měsíci +24

    ముత్తి రెడ్డి గారి యొక్క బామ్మర్ది సంపత్ రెడ్డి ముత్తి రెడ్డి గారి యొక్క పేరును వాడుకొని కొన్ని వందల ఎకరాల భూమిని కబ్జా చేసినాడు ఈ విషయాలు ముత్తిరెడ్డి కి తెలవకుండా చాలా జాగ్రత్తపడ్డాడు . అందువల్లనే ముత్తిరెడ్డి అందరి దృష్టిలో చెడ్డవాడిగా దానికి కారణం అతని బామ్మర్ది సంపత్ రెడ్డి .నా యొక్క నాలుగు ఎకరాల భూమిని కూడా కబ్జా చేశాడు గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతోనే చేస్తారు పోలీసులే అప్పుడు రౌడీలా ప్రవర్తిస్తారు మన చుట్టూ ఉన్న రాజకీయ నాయకులు ఎన్నో ఆఫర్లు కొన్ని వర్క్ కొందరికి డబ్బులు ఇచ్చి మన మీదికి .అడ్డమైన ఎన్నో కేసులు మనపైన ఏమీ చేయలేని స్థితిలో భూమికి ఎంతో కొంత తీసుకుని వాళ్లకు అప్ప చెప్పవలసిన అవసరం ఉంది మన ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే నీ ప్రాణాలకు మేము భరోసా ఇవ్వలేము అని బెదిరింపు గురి చేస్తారు అందులో నేను బాధితుని.

  • @msantoshkumar2057
    @msantoshkumar2057 Před 9 měsíci +23

    లాండ్ సీలింగ్ ఆక్ట్ ఈయనకు వర్తించవా మేడం
    నర్మేట మండలంలో 60 ఎకురాల పై చిలుకు ఎలా కొన్నాడు.

  • @maharajaphotography813
    @maharajaphotography813 Před 9 měsíci +39

    సూపర్ రాములమ్మ గారు మీరు అడిగిన ప్రశ్నలు బరాబర్ వాస్తవాలే కానీ జవాబులు సరైనవి కాదు అది మీకు కూడ తెలుసు కదా 🙄 అది ఈ ఒక్క ఎమ్మెల్యే నే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఇంకెంత పెద్ద నాయకులను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అవి వాస్తవాలు అని నమ్మిస్తారు ఏమో కానీ జనాలు ఎవరు నమ్మరు 🙏🙏🤝కానీ మీరు అడిగిన ప్రశ్నలకు మాత్రం ఏ ఒక్కదానికి కూడ సరైన సమాధానం రాలేదు 🤝🤝🙄

  • @SvenkatreddySuddy
    @SvenkatreddySuddy Před 5 měsíci +1

    రాములమ్మ అడిగిన ప్రశ్నలు చాలా బాగున్నాయి మీరు భయపడకుండా ఇలాంటి ప్రశ్నలు అందరిని అడగాలని కోరుకుంటున్నాను

  • @ramachandraraju435
    @ramachandraraju435 Před 8 měsíci +9

    Mutti Reddy garu you are great. రాములమ్మ గారు మీరు కూడా చాలా చక్కగా ఇంటర్వ్యూ చేస్తున్నారు.

  • @THOGARUMALLESHYADAV-mu2bn
    @THOGARUMALLESHYADAV-mu2bn Před 9 měsíci +16

    మీరు సూపర్ మేడం మంచి ప్రశ్నలు అడుగుతున్నారు

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 8 měsíci +2

      బిక్ష గాడి స్థాయి నుండి.కబ్జాలు చేసి.కోట్లు కూడా బెట్టినారు.కోట్ల తో బాటు రాజకీయము లో.M.L.A.స్థాయి కి ఎదిగారు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 8 měsíci +1

      ఎందుకు మారదిరా లూచా నా కొడకా.లుచ్చా kabjakore.

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 Před 6 měsíci

      రాములమ్మా! ఒక నిజాయితీ పరుడిని,హరిశ్చంద్రుని వారసుడిని,ఒక కూతురుకు ఆదర్శమైన తండ్రిని అవమానిస్తూ ప్రశ్నలు వేసి వేదించావు. ముత్తిరెడ్డి ఆ ' దేవుడే వున్నాడు ' డైలాగ్ తో జవాబులు చెప్పకుండా నిజాయితీగా అబద్ధాలు దాచాడో అలాగే నిన్ను కూడా ఆ దేవుడే కాపాడుతాడు.
      మొత్తానికి ఒక్క ముక్క నిజం కక్కించ లేక పోయావు.మా DATA waste.

  • @sagarnagulapelli6578
    @sagarnagulapelli6578 Před 8 měsíci +8

    జనగాం ప్రజలు చాలా మంది ఏడ్చారు ఇలా

  • @baluveerarao9230
    @baluveerarao9230 Před 8 měsíci +4

    కబ్జాలు 100 శాతం కరెక్ట్ ఎమ్మెల్యే గారు చెప్పింది వారు రిజిస్టర్ చేస్తేనే అయితుది అన్నాడు కబ్జా చేసి పట్టాదారు ని బెదిరించి కోటి విలువ చేసే దానికి 20 లక్సలు ఇస్తారు

  • @korukantiramadevi2524
    @korukantiramadevi2524 Před 9 měsíci +5

    Super ga adigaru ramulamma 👏👏

  • @NareshThuniki
    @NareshThuniki Před 9 měsíci +6

    Super madam 💓💕❤❤Ramula

  • @karnakarsontirekkala5763
    @karnakarsontirekkala5763 Před 9 měsíci +1

    Jai muthireddy..super ..interview..ela matladalo matladi chupinchadu..

  • @gundasomaiah7100
    @gundasomaiah7100 Před 8 měsíci +1

    super interview madam

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 Před 7 měsíci +2

    Excellent performance sr

  • @naveenkumarporeddy5086
    @naveenkumarporeddy5086 Před 9 měsíci +5

    ఉన్న ఆస్తులు సరిపోవా అన్న.. చేర్యాల పశువుల సంత స్థలం కబ్జా చేయకపోతే ఎమౌ అన్న ఈరోజు టికెట్ నీకే వచ్చును కదా. మా పోతిరెడ్డి పల్లెకు సరైన రోడ్డు లేదు, కడవేర్గు దగ్గర బ్రిడ్జి వేస్తా అన్నారు ఇంతవరకు వేయలేదు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 8 měsíci +2

      బాగా చెప్పారు.రాములమ్మ బాగా గుర్తు పట్టారు.సినిమా రామ్ రెడ్డి లాగానే ఉన్నారు
      .muthyreddy యాదగిరి రెడ్డి.

  • @snraosarithadevi2628
    @snraosarithadevi2628 Před 8 měsíci +3

    నాకు అర ఎకరం భూమి నాలుగు సంవత్సరాలు అయింది ఇంతవరకు పాస్బుక్ లో ఎంటర్ చేయలేదు ఏమైనా అడుగుతే ధరణి ఓపెన్ కాలేదు కానీ అంటున్నారు

  • @ramanamurthyvenkata3370
    @ramanamurthyvenkata3370 Před 7 měsíci +3

    ఎంతమందిని తొక్కిండు,ముతిరెడ్డి గారు నిజాలు చెప్పండి సార్...మొత్తం అభద్దాలు చెప్పకండి

  • @gattukeerthana9173
    @gattukeerthana9173 Před 8 měsíci +1

    Super madam....meeru nice anchor

  • @nagasai5837
    @nagasai5837 Před 9 měsíci +12

    Ramulamma fans o like veskondi

  • @rameshkumar-rs9ro
    @rameshkumar-rs9ro Před 8 měsíci

    Meeru Interview chese vidanam chala baguntundi............ Kevalam mimmalani chudataniki mee interview chusthanu.......... Meeru Heroine Material

  • @aruvauma8312
    @aruvauma8312 Před 8 měsíci

    Super quetions

  • @sriramadigital
    @sriramadigital Před 9 měsíci +14

    Ramulamma expression supero super i like u ❤❤❤ramulamma

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 8 měsíci +1

      Auto Rikshaw nadupu kunnodu .కోట్లకు ఎలా ఎదిగాడు.

  • @peddyVlogs
    @peddyVlogs Před 7 měsíci

    Good questioning

  • @krishnamraju367
    @krishnamraju367 Před 8 měsíci +1

    ఏలాంటి leadership ni ప్రజలు కోరుకుంటున్నారో తెలంగాణ ప్రజలు ఇప్పటికైన మంచి leadership ni ఎంచుకోవలి పది సంవత్సరాల mla పదవిని anubavinchagalgina గొప్ప నాయకుడ veedu

  • @anthadupularaghu8076
    @anthadupularaghu8076 Před 9 měsíci +4

    Chelle Ramulamma excellent.

  • @ghanapuramyadaiah
    @ghanapuramyadaiah Před 7 měsíci +1

    ఆత్మలేని రక్త పిశాచి తో మాట్లాడినట్టుంది

  • @BhukyaMadhu-gw7yj
    @BhukyaMadhu-gw7yj Před 8 měsíci +2

    Great actor.super action

  • @pradeepaadi3867
    @pradeepaadi3867 Před 8 měsíci +1

    Her experiences 😮

  • @malaparajunaresh4978
    @malaparajunaresh4978 Před 9 měsíci +16

    మాది జనగాం....😮
    ముత్తి రెడ్డి బుములు ఎక్కువ టింటడు అన్నం తక్కువా తింటాడు అక్కా జనగాం అభివృధి శూన్యం
    బతుకమ్మ కుంట కబ్జా చేసినా దగా కోర్ నెంబర్ వన్ చోర్ రాములక్క....🤦

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 Před 9 měsíci +2

    REDDY WHAT YOU WILL DO WITH THE WEALTH, WHEN FAMILY NOT IN ORDER, MY SUGGESTION GIVE ALL YOUR WEALTH TO SOCIETY

  • @mnrnewstelugu7734
    @mnrnewstelugu7734 Před 9 měsíci +2

    Super muthireddy garu 🎉

  • @user-br4pg2gq5b
    @user-br4pg2gq5b Před 8 měsíci

    👍

  • @sreekanthsarabu
    @sreekanthsarabu Před 9 měsíci +1

    Sir you very honest

  • @shankaryadav7548
    @shankaryadav7548 Před 9 měsíci +1

    Super akka ramulamma

  • @vennelaraja3818
    @vennelaraja3818 Před 8 měsíci +2

    Super 💯👏👏manchi ఇంటర్వ్య చేసారు రాములక్క ❤

  • @vengalabhaskar
    @vengalabhaskar Před 8 měsíci +2

    Interview starts at 33.45

  • @user-kv4mk4zj5v
    @user-kv4mk4zj5v Před 9 měsíci +4

    Cherial kabja alla jarigindo adandi

  • @alprasad424
    @alprasad424 Před 6 měsíci

    What a action

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 8 měsíci +7

    2004.లో నేనే ధనవంతుడు అంటున్నాడు.muthiereddy యాదగిరి రెడ్డి గారు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 8 měsíci +1

      చంద్ర బాబు నాయుడు మరియు Y.S.Raaja sheker Reddy C.M.kante ధనవంతుడు అని తానే ఒప్పుకున్నాడు.muthy Reddy yadha giri Reddy.

  • @naariscollections
    @naariscollections Před 2 měsíci

    Yes memu kuda ibvande paduthunnamu

  • @shravankumarmaddoju
    @shravankumarmaddoju Před 8 měsíci

    Manchi questions adigaru akka, this is real

  • @sagarnagulapelli6578
    @sagarnagulapelli6578 Před 8 měsíci +2

    జనగాం ps లో కేసు ఎందుకు పెట్టారు ఇతను

  • @manoharip1160
    @manoharip1160 Před 9 dny

    4:10

  • @sudheerthakur9463
    @sudheerthakur9463 Před 8 měsíci

    Yes

  • @kistaiahsarla437
    @kistaiahsarla437 Před 8 měsíci +3

    బుకైంచడంలో నీకు నువ్వే సాటి సార్

  • @kondachandrareddy3465
    @kondachandrareddy3465 Před 8 měsíci

    రాములమ్మ దానివల్ల ఎంత మంచి ఉంది ఎవడు చెడు జరిగే వాడు మాత్రమే కామెంట్ చేస్తాడు మంచి

  • @YVGOUDOFFICIALYOUTUBECHANNEL

    Jai శ్రీ రాం🙏🙏🙏

  • @venkatsadam5670
    @venkatsadam5670 Před 8 měsíci +16

    శ్రీరంగ నీతులు చెపుతున్నావ్

  • @user-du7qj1vv9h
    @user-du7qj1vv9h Před 8 měsíci +1

    Great leader jangom consetence

  • @ThataiahManda-fc4cj
    @ThataiahManda-fc4cj Před 8 měsíci +1

    He is saying not true that his daughter made it against the case

  • @aravindbandala8871
    @aravindbandala8871 Před 8 měsíci +1

    రములక్క super dare and dash

  • @lakshmikantaraosampelli1456
    @lakshmikantaraosampelli1456 Před 8 měsíci +1

    You don't leave them, MYReddy is great philosopher have more knowledge in epics ,seems so nice may God look into the matter,still loyal to KCR it's appreciated,why do you need party ticket mr.reddy ,show your strength you are in power....

  • @laxmilaxmi6440
    @laxmilaxmi6440 Před 8 měsíci +1

    Ramya krishna questons bagunnai kaani telangana basha kakunda andariki ardhamayyela neet ga matladu

  • @mandhasrinivas1303
    @mandhasrinivas1303 Před 9 měsíci +1

    జై కాంగ్రెస్ జై కేపీర్

  • @NareshKatta-yh4um
    @NareshKatta-yh4um Před 8 měsíci +1

    నువ్వు చెప్పేది ఒక్కడు కూడా నిజం లేదు మొత్తం పుట్టాడు

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq Před 7 měsíci

    Good dear sir correct chepparu sir 🙏🌷💖

  • @Rajesh00322
    @Rajesh00322 Před 9 měsíci +1

    జనగామలో ఇతనికి ఎన్ని ఎకరలో వున్నాయి అడగండి మేడం

  • @malleshyadav227
    @malleshyadav227 Před 8 měsíci +2

    ఉన్నారు మేడం లక్షలమంది ఉన్నారు

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 Před 9 měsíci +1

    22 LACS CASES

  • @mastimedico.8095
    @mastimedico.8095 Před 8 měsíci +2

    Mutthireddy sir really your great person..he might have done some illigeal works but. ...AUTO DRIVER TO ASSEMBLY.... Such a tough road he has travelled ... Very inspiring

  • @ramaiahs7889
    @ramaiahs7889 Před 9 měsíci +1

    ఇప్పుడున్న ఏ oకర్స్ లో క్రాంతి,రాములమ్మ బాగా interwiew చేస్తారు

  • @sandeepullengula7344
    @sandeepullengula7344 Před 9 měsíci +2

    Jai Muthireddy ✊🏻✊🏻✊🏻 Jangaon constituency with u sir

    • @rajukodam5663
      @rajukodam5663 Před 9 měsíci +1

      Poi Chiku vanidi lathkor kodaka vadu oka pedda donga....

  • @venkateshwarlug7494
    @venkateshwarlug7494 Před 8 měsíci

    My land mutation
    digital signature pending in Dharani portal last 2 years

  • @newwaynews8955
    @newwaynews8955 Před 9 měsíci +11

    ముత్తిరెడ్డి సుత్తిరెడ్డి... 😂😂😂

  • @madhureddy6963
    @madhureddy6963 Před 8 měsíci

    Akka ma Tathaya valla daddy name nunchi Nka ma daddy name pike raladu akka we r suffering from 15 years plzzz help us akka if possible plzz

  • @SreenivasanaiduPambannag-mw6te

    Madam Srihari gaare Simhaachlam Picture Entire show him

  • @padmavathy159
    @padmavathy159 Před 9 měsíci

    Ramulamma madam not 1 percent still we struggling with the problem as u mentioned.
    KCR did not solve properly.

  • @satyamurthy7161
    @satyamurthy7161 Před 7 měsíci

    ఒక ఆటో నడుపుతూ బతికే నువ్వు ఎంత మంది ఏడుపులతో ఈ స్టేజ్ కి వచ్చావో ధైర్యంగా చెప్పగలవా

  • @sagarnagulapelli6578
    @sagarnagulapelli6578 Před 8 měsíci +1

    సెటిల్ మెంట్ ఎందుకు చేస్తాడు సంపత్ రెడ్డి

  • @shekarshivvi5499
    @shekarshivvi5499 Před 8 měsíci +2

    ముత్తి రెడ్డి సార్ వ్యక్తి గంతగా చాల మంచోడు

  • @sagarnagulapelli6578
    @sagarnagulapelli6578 Před 8 měsíci

    రాములమ్మ గారు

  • @nageshwarraojilla5389
    @nageshwarraojilla5389 Před 9 měsíci +9

    వీడు నిజంగా ముత్తిగాడే

  • @KchandraiahChndraiah
    @KchandraiahChndraiah Před 7 měsíci

    సారు మీ దగ్గర లిక్విడ్ డబ్బులు లేవు అన్నారు అంతట్లో మీ దగ్గర హెలికాప్టర్ బుక్ చేయడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినాయి ఎవర్ని మోసం చేసినావు అది చెప్పండి సార్ నీ జీతం ఎంత రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంత ఆస్తి ఎక్కడ నుండి వచ్చింది అది చెప్పండి 2000 సంవత్సరం ధన ధనికుడు కుబేరుడు అన్నారు కదా సార్ మీ వెనుక కథ మస్తు ఉన్నది సార్

  • @pramodrachhainterio
    @pramodrachhainterio Před 9 měsíci

    Ramulakka meeku guts untey okka bhagavatgita teeskoni velli dhan meeda promise vesi chepammanandi
    Or else live lo vaala family vaala meedha promise veyamani chepamanandi

  • @kchanduam
    @kchanduam Před 8 měsíci

    Same kada

  • @abdulnayeemmohammed8243
    @abdulnayeemmohammed8243 Před 8 měsíci

    Are you and kcr in what way
    able to compare to lord
    Srikrishna ? ? 😂😂😂

  • @jannathamanohar1001
    @jannathamanohar1001 Před 9 měsíci +9

    రాములమ్మ ఎక్స్ లెంట్
    ఇంటర్వ్యూ
    సార్' వి అన్ని బ్రోకర్ మాటలు ఒక్కటి కరెక్ట్ కాదు

  • @user-nn8tu5ph6d
    @user-nn8tu5ph6d Před 6 měsíci

    10 th తరువాత హైదరబాదుకు వచ్చిన మీరు వ్యవసాయం చేసిన అంటున్నారు

  • @naveenreddysuryashada4842
    @naveenreddysuryashada4842 Před 9 měsíci

    Anna muthi reddy dhrani dwara bhumi prakshlana kadhu bakshlana jarigindhi

  • @lakshmikantaraosampelli1456
    @lakshmikantaraosampelli1456 Před 8 měsíci

    What ramulamma argued is correct,land kabja is doing all politicians ,land rights are most complicated subject , especially Telangana lands are of more types,which we cannot see in Karnataka state ,MLA's smart business today

  • @vundyalaphanisheakerreddy2055

    ACE ANCHOR

  • @pashok6576
    @pashok6576 Před 8 měsíci

    1.25 r తో ఇంతా అస్తి ఎలా సంపాదించినడు అర్థమౌతుంది

  • @Shivakumar.vlogsforyou3392
    @Shivakumar.vlogsforyou3392 Před 7 měsíci

    Maa naannaku 3 acres pattaland vundi, dharani vachhaka 17 guntalu thaggindi,edi passbook lo entry kavadaaniki ippatiki thiruguthunnanu akka.

  • @Ravirgs
    @Ravirgs Před 9 měsíci +1

    Jai muthi Reddy sir

  • @syaam2903
    @syaam2903 Před 8 měsíci +2

    వీడు చెప్పే మాట లు అంతా అబద్ధం

  • @anjumfathima2796
    @anjumfathima2796 Před 6 měsíci

    Bhoomi kabza adi meerut cheppinatlu kaadu.neadu kotta taraha dongalu unnaru. Mundu dongathananga mro ku lanchamichhi vro nu piyyi peditay athanasius kaallu mokki (andaru kaadu)bhudasthralanu maarchutadu.atuvanti neechulu mulugu jillalo vunnaru.nenu vari gurinchi mro,collector Office,policestation ku problems teliya cheayadaniki chavukunna vidhyadhiku raliga andarki teliya cheayadaniki tirugutu twitter lo face book lo WhatsApp lo vivaralu isthunnanu. Bhumi patta ku ekkina taruwatha adi marchalantay kastapadi bhumi cheasukuni eandlakoddi cheasukunna pattadaru bhoomi evadaina dongathanaga ela ekkinchukuntada.evridi tappu.mro pani eamiti pearu thappuga vundani marchi pattadaruni pearu pai ekkinchali kaani.donganu pattukoni adi teestada.ituvanti kondaru heayula valla bhumulu akramarkula ku cheastunnaru.

  • @premanandh1885
    @premanandh1885 Před 8 měsíci

    😮harishrao😮kcrktrlabhajana

  • @SreenivasanaiduPambannag-mw6te

    Eemadam Question Fine and beauty ,madam Beauty question Beauty ,Jeneralisem loo Sutabul madam

  • @enugulavamshi2256
    @enugulavamshi2256 Před 6 měsíci

    Em chesavra Babu jangoan ki 😂😂

  • @markandeyulukodipaka2730
    @markandeyulukodipaka2730 Před 8 měsíci

    BHAKTHA PRAHLLADA. MARANA ME SHARANAM. KAANI THAPPULU SARIDIDDUKOVADAME MUTHAMAM.

  • @srinivasarao-ez9de
    @srinivasarao-ez9de Před 8 měsíci

    Cheruvulanni BRS palu in Telangana

  • @archanabolle6853
    @archanabolle6853 Před 9 měsíci +5

    మాది కాంగ్రెస్ పార్టీ ఐనా ముత్తి రెడ్డి సారు ఫోన్ చేస్తే మంచి రెస్పాన్స్ ఇ చేవారు

  • @user-dg8wo9sn4c
    @user-dg8wo9sn4c Před 9 měsíci +1

    Muthi reddy ✊✊

  • @user-bo2bm7nw1r
    @user-bo2bm7nw1r Před 9 měsíci +1

    Ramulamma muthireddy wrong dharani 50% problems face chestunnaru

  • @adithyaswechha8093
    @adithyaswechha8093 Před 9 měsíci

    Em Chesukuntaru Sir 130acers Prajalaki Panchochhu kada ,Always mire Gelustaru

  • @nakkalarajinikanth928
    @nakkalarajinikanth928 Před 8 měsíci

    KCR ki piles ani declare cheysinav ga 😮

  • @sagarnagulapelli6578
    @sagarnagulapelli6578 Před 8 měsíci

    సంపత్ రెడ్డి ఎవరు

  • @thallapallyanjaneyulu6217
    @thallapallyanjaneyulu6217 Před 9 měsíci +25

    Madam. దయ్యాలను వేదాలగురించి అడిగితే ఎలా ఉంటుందో ఆలోచించాలి 😂

  • @naveenreddysuryashada4842
    @naveenreddysuryashada4842 Před 9 měsíci

    Muthi reddy dharani elantidho retair MRO valani adugu cheptharu

  • @ashokmukkera7647
    @ashokmukkera7647 Před 8 měsíci

    సూపర్ guestion అడుగుతున్నారు

  • @kondasathish5672
    @kondasathish5672 Před 9 měsíci

    Bjp young goud leeders verendar goud ,vikram goud ina interview cheyali ramulakka