Preparation of Bordeaux ( Bordo ) Paste & 1% Solution. It's useses & benefits.

Sdílet
Vložit
  • čas přidán 6. 05. 2019
  • Murthy's Raitu Lokam. Video no. 07/05/19

Komentáře • 52

  • @yernenivenkatasrinivas8379

    రైతులకు ఇటువంటి నిస్వార్ధం గా,ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్న మా మంచి మూర్తి గారికి నమస్సుమాంజలి

  • @narasingaraot5277
    @narasingaraot5277 Před 10 měsíci

    చాలా చక్కగా వివరించారు sir

  • @bonaladevendar6834
    @bonaladevendar6834 Před 3 měsíci

    గ్రేట్ సార్

  • @srinidhnirmala1109
    @srinidhnirmala1109 Před rokem

    Thanks anna

  • @pardeepkumar5199
    @pardeepkumar5199 Před 5 lety +2

    Good explanation .....

  • @anjaiahakkaldevi2380
    @anjaiahakkaldevi2380 Před 3 lety

    You explained very well sir.
    Please make another video of preparation practically.

  • @ShivaKumar-jc4ji
    @ShivaKumar-jc4ji Před 3 lety

    Great one sir

  • @kirankumarnaidunagineni1539

    Sir ippudu maa thoto lo undi ,meeru chepparu kada bordo solution 100 literlu ku ku,adi alane spray cheyyacha
    Malli water mix cheyyala

  • @ramathulasammamoori5168

    Good information

  • @chandrareddy5050
    @chandrareddy5050 Před rokem

    E misramanni chedalu nivaranaku vadavachha sir

    • @murthysraitulokam
      @murthysraitulokam  Před rokem

      Chloripyriphos 2ml or Neem oil 5ml/liter Bordeaux paste కు కలిపి వాడుకుంటే, చెదలు, borers కూడా రావు

  • @krishnachaitanyaramisetty7792

    Can we apply trchoderma viridi for soil

  • @garnepudisrinivasarao4281

    TQ sir

  • @kandularavikumarreddy1909

    Sir Manama entiki kote powder sunnam upayoginchavacha Leda ralla sunnam ma

  • @epparlasreenivasu8302
    @epparlasreenivasu8302 Před 5 lety +1

    👌 Sir

  • @srinivasachar9903
    @srinivasachar9903 Před 3 lety +1

    Sunnam ante godaku kotedena vere unnadina telapandi Amazon lo calcium hydroxide power dorukutunnadi dennivadali sir

  • @anjanibabuthelikalapalli1363

    nenu vari pairu vestunanu , NRL dani gurnchi thelapandi

  • @surimerla2318
    @surimerla2318 Před 2 lety

    సర్ మాది కాకినాడ ఇక్కడ సున్నం గుల్ల దొరుకుతుంది దానిని వేడి నీటిలో ఉడక పెట్టి వాడాలా లేక మాములు నీళ్లలో వేసి వాడాలా తెలుప గలరు తర్వాత కాపర్ సల్ఫేట్ నీళ్లలో కరుగుట లేదు ఏమి చెయ్యాలి

  • @rcrmkp
    @rcrmkp Před 4 lety

    Borodo dravanam ela chayali vegetable crops spraying ki ela vadali

    • @murthysraitulokam
      @murthysraitulokam  Před 4 lety

      తయారీ విధానం మీకు ఈ వీడియో ద్వారా అందుబాటులోనే ఉంది కదా! వాడే విధానం, సమస్య ఉన్నప్పుడు 10 లేక 12 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచ్చికారీ, periodical గా ఐతే 15 లేక 30 రోజులకు ఒకసారి. పూత, పిందె సమయంలో ఇది వాడవద్దు.

  • @Naagu5668
    @Naagu5668 Před 2 měsíci

    ఇలా తయారు చేసుకున్న bordo పేస్టు ఎన్నాళ్ళు నిల్వ ఉంటుంది సర్?

    • @murthysraitulokam
      @murthysraitulokam  Před 2 měsíci +1

      Bordeaux నిలువ వుండదు. ఏ రోజు తయారు చేసింది ఆరోజు వాడుకోవాలి

    • @Naagu5668
      @Naagu5668 Před 2 měsíci

      @@murthysraitulokam ఐతే మరొక సలహా ఇవ్వండి, రెండూ సమపాళ్ళలో పౌడర్ చేసి ఒక డబ్బాలో వేసుకుని 20గ్రా. పౌడర్ 100ml నీట్లో కలిపి పేస్ట్ గానూ, 20గ్రా.పౌడర్ ఒక లీ.నీటిలో కలిపి స్ప్రే కీ వాడొచ్చా మూర్తి గారు?అపుడు మీరు చెప్పిన 1:1:10 రేషియో/1:1:100 రేషియో మారలేదు కదా?

  • @sameermoghal8192
    @sameermoghal8192 Před 3 lety

    good evening sir
    Boardo paste solution 1:1:100 ni chetla padullo poyachha

    • @murthysraitulokam
      @murthysraitulokam  Před 3 lety

      1:1:100 dilution లో తయారుచేసే సొల్యూషన్ను 1% Bordeaux solution అంటారు. దీన్ని అవసరాన్నిబట్టి మొక్క పాదులో వేర్లు తడిసేలాగా ( Soil drenching ) వాడుకోవచ్చు.

  • @anjanibabuthelikalapalli1363

    good morning sir

  • @nageshyadav9912
    @nageshyadav9912 Před 4 lety

    నమస్కారం సర్... ముందుగా ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు. సర్,, బత్తాయి తోటకు ఇప్పుడే( 25-12-19 నుంచి) నీటి తడులు ఇస్తున్నాం. ఈ సమయంలో మేము ఈ పేస్ట్ అప్లై చేద్దామని అనుకుంటున్నాము. చేసుకోవచ్చా....?

  • @madineenieswaraiah6885

    Sir Thai gova plants gurinch information kavali

  • @ravan2307
    @ravan2307 Před 3 lety

    Bordeaux paste / mix gadda katta kunda enni rojullu undagaladhu

  • @pallimadhu9650
    @pallimadhu9650 Před rokem

    Sir how much cost

  • @SomannaRps76
    @SomannaRps76 Před rokem

    Sir phone number pettandi

    • @murthysraitulokam
      @murthysraitulokam  Před rokem

      అన్నీ latest videos discription లో కాంటాక్ట్ details వున్నాయి.

  • @kirankumarboddu655
    @kirankumarboddu655 Před 5 lety

    Hii..I m kiran Kumar from Ongole and also I m a new farmers I want to meet you sir for clarification of doubts pls send your location

    • @murthysraitulokam
      @murthysraitulokam  Před 5 lety +1

      నమస్తే. ఒంగోలులో ఉంటాను. పొలాలు కొణిజేడు, మర్లపాడు & కందులూరు. ఒంగోలు నుండి 15 కిలోమీటర్స్. కొణిజేడు వచ్చి, నా పేరు అడిగితే చెబుతారు.

  • @bodigamaharicharan4926

    బాగుంది.. థాంక్యూ.. కానీ థియరీ కంటే ప్రాక్టీకల్ గా చేసి చూయిస్తే బాగుండేది..

  • @AK-rs9mc
    @AK-rs9mc Před 5 lety

    Pls save farmer CZcams channel lo video chusiii subscribe avva
    Good information sir

  • @bodigamaharicharan4926

    1:1:10 లో వాడినప్పుడు మళ్ళీ టెస్ట్ చేయడం అవసరమా.!

  • @bodigamaharicharan4926

    సర్ మీ మొబైల్ నెంబర్ ప్లీస్....

  • @jaupendraa2681
    @jaupendraa2681 Před 4 lety

    Thanq sir