రెండు లక్షలు దాటిన వారికి రుణమాఫీ..! | Kodanda Reddy reacts on rythu runa mafi 2 lakhs |

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • రెండు లక్షలు దాటిన వారికి రుణమాఫీ... ! | Kodanda Reddy reacts on rythu runa mafi 2 lakhs | #Tolivelugu
    #KodandaReddy #rythurunamafi #runamafiupdates #cmrevanthreddy #harishrao #tolivelugu #tolivelugulivenews
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    For More News Updates, Visit : www.rtvlive.com
    Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/c...
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguvideos
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    ► Follow us on Whats App : whatsapp.com/c...
    #Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu

Komentáře • 127

  • @saikumarkatna7307
    @saikumarkatna7307 Před 25 dny +16

    బుద్ది లేని వాళ్ళు ఇ కాంగ్రెస్ వాళ్ళు

  • @pagadalakotesh8529
    @pagadalakotesh8529 Před 25 dny +10

    మాకు రెండు లక్షల పదివేల రూపాయలు మాత్రమే క్రాప్ లోను ఉన్నది అయినా కూడా మాకు చేయలేదు

  • @mallivarma8660
    @mallivarma8660 Před 25 dny +10

    2lakh above వున్న వాళ్లకు లోన్ renewal చేస్తే సరిపోతుంది extra అమౌంట్ paid చేయవలసి అవసరం లేదు ఒకసారి ఆలోచించండి

    • @Akhil-wr9zs
      @Akhil-wr9zs Před 25 dny

      Renewal chesi ekkuva unte malli 2 tesukovala u don't know anything

    • @venkanna1
      @venkanna1 Před 25 dny +1

      @@mallivarma8660 why should pay top amount or renewal?? What is this fu** ing logic bro?? This doesn't make sense at all bro..

    • @gandrabharathkumarreddy1247
      @gandrabharathkumarreddy1247 Před 24 dny +1

      Ekkva tho vanikemi pani renewel ayithe chalu

  • @mahendark9478
    @mahendark9478 Před 25 dny +7

    మోసం చేసారు కవరింగ్ చేయకు ముసలోడా

  • @mahendark9478
    @mahendark9478 Před 25 dny +6

    రైతులు చూపిస్తారు ఇక మీకు రెడీగా ఉండండి

  • @maheshjhade3184
    @maheshjhade3184 Před 25 dny +7

    Sampurna Runa mafi kakamundhe Harish Rao ni rajinama ala adugutaru

  • @mamindlaramesh2522
    @mamindlaramesh2522 Před 25 dny +4

    కాంగ్రెస్ టీవీ ఛానెల్

  • @venkanna1
    @venkanna1 Před 25 dny +6

    బాబాయ్, 2+ లక్షలు ఉన్నవాళ్లకు 2 లాక్స్ మాఫీ చేస్తే సరిపోద్ది కాని ఇ ఫిట్టింగ్ ఏంటి, పైన అమౌంట్ కాడితేంది కట్టకపోతేంటి??? పాల్తు లాజిక్స్ కాకపొతే, నీ.... తు

    • @kamtampandu5847
      @kamtampandu5847 Před 25 dny +1

      Correct ga cheppav bro

    • @sindhureddy30
      @sindhureddy30 Před 25 dny

      తపించుకునే ప్రయత్నం

    • @user-dk1xe4rd8q
      @user-dk1xe4rd8q Před 24 dny +1

      పాపం పెద్దాయనకు కాంగ్రెస్ డిఎన్ఎ ఎక్కించినట్లు ఉన్నారు

    • @gandrabharathkumarreddy1247
      @gandrabharathkumarreddy1247 Před 24 dny

      Emi kathalu

    • @shankarm8848
      @shankarm8848 Před 24 dny +1

      Chala correct ga cheppavu bro ..vallu 2lakhs annaru aa amount mafi chesthe chalau kani pain vunna amount kattali ante adho peddha dramane

  • @gsaikumar4201
    @gsaikumar4201 Před 24 dny

    Super covering

  • @gainiswapna2222
    @gainiswapna2222 Před 20 dny

    అందరికీ చేస్తాడు అనే గెలిపించం కానీ బుద్ధి chuyenchadu చి చట్ట సిఎం

  • @chilkuriarunreddy2091
    @chilkuriarunreddy2091 Před 24 dny

    రైతు బంధు kcr 2019,2020. చాలా రైతులకు వెయ్యలేదు

  • @user-dk1xe4rd8q
    @user-dk1xe4rd8q Před 24 dny +1

    పాపం పెద్దాయనకు కాంగ్రెస్ డిఎన్ఎ ఎక్కించిన

  • @gouteravi2442
    @gouteravi2442 Před 25 dny +1

    68000/- మాఫీ కాలేదు

  • @prabhakarsiddam4455
    @prabhakarsiddam4455 Před 25 dny +2

    Come to Village problems of former

  • @srinivasreddykasarla1634
    @srinivasreddykasarla1634 Před 25 dny +3

    Appudu kcr mosam chesindu eppudu revanth mosam chestunnadu

  • @nenavathkishandas1070
    @nenavathkishandas1070 Před 24 dny

    టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండంగా రైతు బందు కనీసం ఆరు నెలలకు ఒకసారి పడిపోయేది
    కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటిదాకా దాని ఊసే లేదు
    మాట్లాడితే టిఆర్ఎస్ అది టిఆర్ఎస్ ఇది
    అని చెప్పడం మానేసి మీరు చేయవలసిన
    31 వేల కోట్లు రుణమాఫీ ఇస్తామని తెచ్చారు కదా బడ్జెట్ లో నుంచి ఇస్తామని తెచ్చారు కదా ముందు ఆ పని మీరు క్లియర్ గా చేయండి దాంట్లోకి వెళ్లి దొబ్బి తిందామని ఆలోచనలు చేయకండి తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు
    అంత చేసిన కేసీఆర్ ని పక్కన పెట్టేశారు
    మీరు ఎంత పాలకం లో పుడక లాగా పక్కన తీసేస్తారు మన తెలంగాణ ప్రజలు
    తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు నీ మాటలు వినే పరిస్థితిలో లేరు
    చాలా గట్టిగా సమాధానం ఇస్తారు ఖబర్దార్ కాంగ్రెస్
    మంచి అవకాశం వచ్చింది మంచిగా ఉపయోగించుకోండి అన్నదమ్ములు అందరు కలిసి రాజకీయాలు చేయడం మానేసి ప్రజలను మంచి చేయండి

  • @pagadalakotesh8529
    @pagadalakotesh8529 Před 25 dny +1

    రైతు రుణమాఫీ అనే పేరు తోటి తొమ్మిది నెలల నుంచి ఆశ పెట్టిన ఒక దొంగ రేవంత్ ఇంత దొంగ మోసం చేస్తాడని ఒంటె కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కూడా వేసి ఉండే తలం కాదు నాగార్జునసాగర్ నియోజకవర్గం గర్నెకుంట విలేజ్ లో కనీసం 600 అకౌంట్ లో ఉంటే 180 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది మొత్తం ఓట్ల సంఖ్య 1100 వందల

  • @rajaiahyelakuchi1436
    @rajaiahyelakuchi1436 Před 25 dny

    మో సం చేశారు

  • @KittuKittunaidu-jr8nb
    @KittuKittunaidu-jr8nb Před 25 dny +1

    Tata 2.lack s veseste ayipotadi 2
    Pina vunna amount raitu kattukuntadu tata

  • @RadhikaKommineniradhika

    Tq sir

  • @ThukaramBhukya-u8o
    @ThukaramBhukya-u8o Před 24 dny

    You don't know prablam farmers

  • @sanjanagovindula8591
    @sanjanagovindula8591 Před 25 dny +1

    Runa mafi ayete enni comments anduku vastay thatagaru

  • @korrisiva7606
    @korrisiva7606 Před 23 dny

    మీ దగ్గరే క్లారిటీ లేదూ

  • @nragriculture
    @nragriculture Před 24 dny

    2lack Pina aentha unte mekendhuku rythu chusukuntadu nevu aesedi veyee first.aelection mundhu idhe cheppava?

  • @rakeshreddy4522
    @rakeshreddy4522 Před 25 dny

    Raithu bandhu ledu , crop loan ledu andaru chavandee

  • @prabhakarsiddam4455
    @prabhakarsiddam4455 Před 25 dny +1

    Waste press meet

  • @kvenureddy6272
    @kvenureddy6272 Před 25 dny

    Darakasthu peru chepi inko 6month time pass cheyadanika

  • @chanduvippatoori2099
    @chanduvippatoori2099 Před 25 dny

    Great Revanth Reddy annaya super 🎉🎉🎉

  • @balakishan3810
    @balakishan3810 Před 25 dny +1

    Yeda avtadi Sir 😢

  • @user-dk1xe4rd8q
    @user-dk1xe4rd8q Před 24 dny

    ప్రతిపక్షం కాదు మా భూమి మీద ప్రేక్షక పాత్ర అంతే

  • @shankarchoppari486
    @shankarchoppari486 Před 24 dny

    2lakhus .mathrame mafi lonu thisukunnanu mithhi unnadhi kadha

  • @user-dk1xe4rd8q
    @user-dk1xe4rd8q Před 24 dny

    ప్రజలను మోసం చేసిన నెంబర్ వన్ సీఎం కటింగ్ మాస్టర్ హీరోను

  • @rnrfacts8865
    @rnrfacts8865 Před 24 dny

    Areo musaloda sorry but sulligikadaniki harish rao ki rajinama cheyu ani antunnara mi cm runa mafi chesina tharvatha resign cheyu ani anali kani sagam sagam chesi runamafi chesesamu harosh rao rajinama cheyyali ani antunnaru kada 😂😂😂😂

  • @srinivasreddygunukula343

    ఓ పెద్దయిన ముందు లోన్ మాఫీ లిస్ట్ పబ్లిక్ డొమైన్ లో పెట్టమని చెప్పండి మన చీప్ .మినిస్టర్ గారికి తర్వాత వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వండి
    అంత బోగస్ మాటలు మాట్లాడిన లాభం లేదు చిల్లర రాజకీయాలు చేయాల్సిన పని లేదు మీరు చేసే పని అకౌంటబిలిటీ ఉండేలా చూసుకోండి దయచేసి రైతు బందు వేష్ట అన్నారు ఏమైంది. అయితే అవుద్ది అని చెప్పండి లేదు అంటే లేదు అని చెప్పండి టాక్సెస్ పెంచకుండా రెవిన్యూ గెనెరతె అయ్యే పాలసీ లు ఎం ఉన్నాయో అవి చుడండి అన్ని ఫ్రీ ఫ్రీ చేస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారు తర్వాత కలం లో బ్యాంకు లు రుణాలు ఇవ్వవు ఎవ్వడు పని చేయరు.

  • @user-dk1xe4rd8q
    @user-dk1xe4rd8q Před 24 dny

    ఇంకా నయం ఇదంతా నిరంతర నిరంతర ప్రక్రియ అని చెప్పలేక పోతున్నాను

  • @katikanaresh6377
    @katikanaresh6377 Před 25 dny +1

    MLA lu Pani chesthunnara worrest

  • @rachuriramuyadav6551
    @rachuriramuyadav6551 Před 25 dny

    Naku oka doubt sir, maa ammaku 1,50,000
    Naku 1,60,000 crop loan undhi, memidharam prathi
    Savmstaram renewal chestam, ration card edariki
    Kalipi okate undhi,eppudu maa edarilo evarki mafi avutundhi ,please reply me 🙏

  • @srinusapavath9970
    @srinusapavath9970 Před 24 dny

    Mari mi CM garu motham runamapi aindhi. Harish rao ki rajinama cheyai ani andhuku chepthunnaru. Ante mi drusti lo prajalu chuthya pugola laga kana naduthunnara. Same less on your word's.

  • @nomulashekar2043
    @nomulashekar2043 Před 25 dny +1

    పెద్దమనిషి కొంచెం ఆలోచించి మాట్లాడండి

  • @mahendarnenavath7539
    @mahendarnenavath7539 Před 25 dny

    Eyana matladedi em ardem kavatledu

  • @vittalraokulkarni6568
    @vittalraokulkarni6568 Před 25 dny

    Why we should again give application ?The govt. have got every detail

  • @VIJAY1967ify
    @VIJAY1967ify Před 25 dny

    Sir .poor people 2 lakhs are v big amount

  • @gurramvenkateswarrao4883

    Meru yeshadhi yandhi 2lak

  • @gsaikumar4201
    @gsaikumar4201 Před 24 dny

    Mi congres valaki matlade akku ledi

  • @kvenureddy6272
    @kvenureddy6272 Před 25 dny

    Inka aani chepi mosamm chestharu cm chepinde kuda aabadamy pass book unty chalu chestha aannaru kani epuduu am chedtubaru

  • @rajinikanthsukur2267
    @rajinikanthsukur2267 Před 25 dny

    సార్ మీరు చేసిది చెప్పండి వుకే ఉక దంచుడు ముచ్చట్లు మిమ్మల్ని ఉవ్వరు నమ్మరు మీరు జుట మాట్లె ఆడుతారన్

  • @gandrabharathkumarreddy1247

    Maku telusu meku ela buddi cheppalo raithula daggara lekane appu tesukonedhi malli tirigi kattudendhi evadu pettindu e rule

  • @kvenureddy6272
    @kvenureddy6272 Před 25 dny

    T R S melaga gali matalu chepalydu estha anty time ki echinduu

  • @ThukaramBhukya-u8o
    @ThukaramBhukya-u8o Před 24 dny

    Pedda manisi garu bayata nundi bhaki thechi katithe metti kada

  • @mahendarnenavath7539
    @mahendarnenavath7539 Před 25 dny

    E musali vallaku endukayya padavulu

  • @teluguallinonechanel8111

    West govt

  • @BikshapathiGuduru-ce6gw

    Chache timlo too anipinchukoku

  • @Mahesh99588
    @Mahesh99588 Před 25 dny +2

    Runamafi kani vallu like

  • @ramu1948
    @ramu1948 Před 25 dny +1

    🤣🤣🤣🤣🤣🤣

  • @ramreddydhandu7379
    @ramreddydhandu7379 Před 22 dny

    Niku siggundi matladutunnava peddayana. Meru intavaraki rytu bandu vesara... Cheppu

  • @prabhakarsiddam4455
    @prabhakarsiddam4455 Před 25 dny

    Do not tell total Runa mapi only summ former benifit

  • @pagadalakotesh8529
    @pagadalakotesh8529 Před 25 dny

    చిల్లర మాటలు మాట్లాడే పెద్దమనిషి గారు ప్రతి సంవత్సరం కూడా జూన్ నెలలో రైతుబంధు కేసీఆర్ ప్రభుత్వం వేసింది ప్రతి ప్రతి సంవత్సరం జనవరిలో డిసెంబర్ నుంచి జనవరిలో పైసలు పడ్డాయో పడలేదు

  • @eslavathvenkanna4969
    @eslavathvenkanna4969 Před 25 dny

    100000 also not mafi

  • @vangururangiah6968
    @vangururangiah6968 Před 25 dny

    Vest government cm

  • @RajaKondagorla-vu3ij
    @RajaKondagorla-vu3ij Před 25 dny

    Jai trs

  • @nragriculture
    @nragriculture Před 24 dny

    Pedda pedda matalu matladi paruvu thishukoku musaloda?

  • @kvenureddy6272
    @kvenureddy6272 Před 25 dny

    Sodi matalu nduku chepadamm

  • @Kiran-lw9zd
    @Kiran-lw9zd Před 25 dny

    Mi bondha

  • @RajuGundekari
    @RajuGundekari Před 25 dny

    0rey musalinakoduka 23

  • @bhaskerreddy2313
    @bhaskerreddy2313 Před 25 dny

    మరి రైతుబంధు ఎప్పుడు వేస్తారు

  • @vijayabhaskarreddy9786

    150000Naku mafia
    Kaledhu
    Apudu chestharu
    Andhuku cheputhunaru
    Mafi motham Chennai
    Nopulu cheputhunaru
    Andhuku.
    Nadhaniki mafi cheyali.

  • @anji5012
    @anji5012 Před 25 dny

    West fellow

  • @user-go5ou5fq1h
    @user-go5ou5fq1h Před 25 dny

    1lakh unna vallaki kale first adi cheyandi

  • @aijazahmed5928
    @aijazahmed5928 Před 25 dny

    Govt emplaise kooda ee okkasaari maafi cheyandi

  • @kummarinarsimlu6087
    @kummarinarsimlu6087 Před 25 dny

    2lakhs. Mafi. Kaka pote chave. Dikku

  • @krishnagouds5392
    @krishnagouds5392 Před 25 dny

    Maku Runa mafi kaledhu andhari cheyali prathi rithu ku cheyali

  • @rameshchekurthi259
    @rameshchekurthi259 Před 25 dny

    Congress ki vote vesi budhi achindhi

  • @SidhuSanthosh-n5g
    @SidhuSanthosh-n5g Před 25 dny

    Ji k c r

  • @govindusabavat9415
    @govindusabavat9415 Před 25 dny

    Raithu runa mafi gurchi matladu

  • @SidhuSanthosh-n5g
    @SidhuSanthosh-n5g Před 25 dny

    😂😂😂😂

  • @jaipalreddy6556
    @jaipalreddy6556 Před 25 dny

    Arrey broker langa koduka ekkada ayyindhira runamafee
    Raithu barosa poyinatte nanra 3 months pention s aapi Sarva nashanam chestunnru

  • @chelukojuc.lakshminarayana4662

    ఒకసారి కామెంట్ చూడండి డైరెక్ట్ ఎంతైనా ఉండని మీరెసిది వేస్తె వాళ్ళు రెన్యువల్ చేసుకుంటారు కానీ మీరు పైన ఉన్న అమౌంట్ కడితేనే వేస్తామంటే malli అప్పు చేయాలి

  • @teluguallinonechanel8111

    Mi sodhi chepthara madhi vinara

  • @ashokdonthula4584
    @ashokdonthula4584 Před 25 dny

    Bongu chesaru me bonda chesaru

  • @vipulkumar3536
    @vipulkumar3536 Před 25 dny

    Faltu matalu matladaku

  • @venkateshdevaraboina3204

    Sodi appu

  • @dharavathkishan1277
    @dharavathkishan1277 Před 25 dny

    జై కెసిఆర్

  • @user-dz4nm8oc6t
    @user-dz4nm8oc6t Před 25 dny +1

    Asalu ithanu evvaru

  • @gouteravi2442
    @gouteravi2442 Před 25 dny

    68000/- మాఫీ కాలేదు

  • @SidhuSanthosh-n5g
    @SidhuSanthosh-n5g Před 25 dny

    😂😂😂😂