Sri Murugan Ghee Hyderabad | Pure Ghee | Sri Murugan Ghee Store | Namasthe Telangana

Sdílet
Vložit
  • čas přidán 31. 10. 2021
  • #SriMuruganGhee #Ghee #PureGhee
    ఇది హైదరాబాద్‌లోని అతి పురాత‌న నెయ్యి దుకాణం.. కాచీగూడ బడిచౌడీలొ ఇరుకైన సందుల్లో ఉంటుంది.. శ్రీ మురుగన్ ఘీ స్టోర్స్ పేరుతో 1950లో ప్రారంభించారు …ఏవీ షణ్ముగం 17 ఏళ్ల వ‌య‌స్సులో దీన్ని స్టార్ట్ చేశారు.. అతను చెన్నై నుంచిన బ‌ర్రెపాలు తెప్పించి మ‌రీ నెయ్యి త‌యారుచేసేవాడు…ఇప్పుడు, ఈ దుకాణం ఆరోగ్యకరమైన డెయిరీ ప్రాడ‌క్ట్స్‌కు కేరాఫ్‌గా నిలుస్తున్న‌ది. ష‌ణ్ముగం ముగ్గురు కొడుకు ప్రస్తుతం ఈ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. పురాతన భవనం స్థానంలో ఇటీవ‌లే పెద్ద బిల్డింగ్ క‌ట్టారు. కొంతమంది వృద్ధులు, ఈ దుకాణంతో అనుబంధం ఉన్న‌వారు…ఇక్కడ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు దూరాన్ని కూడా లెక్క చేయ‌రు.. షణ్ముగం హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు తాజా, స్వచ్ఛమైన నెయ్యి అందించాల‌ని ఈ స్టోర్ ప్రారంభించారు..
    Namasthe Telangana is an official CZcams Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, exclusive Interviews, health and beauty tips, numerology tips, personal finance, share markets, information videos and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on Namasthe Telangana. #NamastheTelangana #NtNews #TelanganaNews
    Subscribe for more videos: bit.ly/2NYUhJZ
    Facebook : / ntdailyonline
    Twitter : / ntdailyonline
    Visit our Website : www.ntnews.com/

Komentáře • 13