అద్భుతం (నిజం).
ఎలా చెప్పాలో,అలా చెప్పావు.
ప్రేమను ప్రేమగా ప్రేమించు పదిలంగా ప్రేమించు,ఉన్నతం గా ప్రేమించు అయినా ద్వేషం మిగులుతుంది ,,,, నిజమైన ప్రేమ కు ముగింపు నాశనమే
బ్రదర్,ఇది అద్భుతమైన వీడియో ధన్యవాదాలు.
Epatikaynaa okaru vastaruuu..... Isn't it a sympathetic and hope giving statement. Evaru vachinaa raka poyinaa bratuku sagali munduku......
Depending on someone emotionally..... ...it sucks
Thank you ❤
Thank you sir thank you universe
Thank you sir
Nice video thankyou for Posting
Vastaaru ani hope tho patience ga wait cheydam ....thappa em cheylem..🙂
Your articulation is good to deliver the concept, I liked, never expected such clarity in articulation, good job
❤ from karimnagar..
Thank you BRO 🫂❤️
నిజమైన జ్ఞానం ఏంటంటే అందరికి అర్థమయ్యేలా చెప్పడం కూడా. బుక్ లో ఉన్న ఏవేవో పదాలు చుసి చదవడం లేదా చెప్పడం కాదు బ్రో. ఈ like your subject but ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా మీరు చదువి అర్థం చేసుకొని అందరికి అన్ని వ్యక్తులకి చదువు ఉన్నవారికి లేని వారికి అందరికి అర్థం అయ్యే భాషలో వివరించాలి bro
👌👍🙏
TQ u anna,TQ u anna, TQ u anna..,TQ u universal,TQ u universal,TQ u universal
I love bro❤
ఎదుటివారి పిరికితనం వల్ల మనం మోసగించబడతాము.
Broken heart s heal Jesus Christ ❤
Suresh Anna Eppudu unna population and government jobs gurinchi oka video cheyandi ...oka middle class Student Life gurinchi cheyndi
😊
❤❤❤❤
Fear meedha inko video chey bro please ❤
👍🤝👌
Awosume sir present na bada same sir. Karnatak.
Always im liked you're video's sir🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏
Hi Suresh bro, me podcastlu ani oka book la chisthe Inka baguntundi... please think about it...
Bro 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Hello 🌹
I think opposite of love is indifference and not hate. Hate makes us consume ourselves
కమ్యునిజం గురించి చెప్పండి brother
🤝🤝👏👏👏👏👏
I suffered a lot
సోక్రటీస్ సూత్రాల మీద vidios chey bro
Prema kanna sekthivantha mainadhi yemto telusa manam preminichina Prema poga migilipoina dvesham
Sir mosapovadam agnanam,
Mosam cheyadam gnanam
Avvochemo
Telivi lenivallu mosapothara?
Nuvvu cheppe prathee maata, naake chebuthunnattu anipisthundhi bro
Maku me darshnam appudu
Ranveer sing vs Deepika padukone 😭😭
I can do it....Date 05-10-2023
మోసం అనే బదులు ఆగ్యనమ్ అను బ్రో.
Anna meru broken ha telsukoni am chestav ani meri anukovochu but enni matala venka ha prema debba undi emo ani anukuntuna
Bhaya meku entha mandhi ammailatho love failure luu ayinay bhaya
అన్నా ఎలాగో నీకు నచ్చినట్టు చేస్తావ్ ఎప్పుడైనా నచ్చినట్టు చెయ్యడానికి ఎం లేకపోతే sadguru కోసం podcast chei 😅
meeru cheptunna content bagundi, kani konni sarlu chaala deep ga matladutunnaru, appudu konchem saralanga cheppataniki try cheyandi.
Hi sir GOOD MORNING MOSAPOINA ENTAGA KOTTI PARESINA OKA FRIND UNNARU TIRIGI NEW GA CHESTARU.INKA NEW HEART PEDATARU .PATAVI SAMUDRAMULO PARESTARU.AAYANE.PRABUVANAYESUGARU AVUNANDI JESUS JESUS POWER UHINCHANI NEW LIFE ISTARU NIJAM JESUS LOVES YOU SIR OK BYE
Raaka pothe
ఇప్పుడు మీరు చెప్పింది మీ మనసులో మాట... కానీ ఇది అంత ఉపయోగకరంగా అనిపించలేదు.. అయినా ప్రేమించిన వారిచేత మోసపోవడం ఏంటి.. నువ్వు నిజంగా ఒకరిని ప్రేమిస్తే వారిచేత నువ్వు నిజంగా మోసపోయిన
నువ్వు అలా ఫీల్ అవ్వవు.. అతని హ్యాపీనెస్ కోసం అతనేదో చేసుకున్నాడు సరే అతను హ్యాపీ గా అయితే ఉన్నాడు కదా అని అతని హ్యాపీనెస్ లో ఇతను హ్యాపీనెస్ చూస్కుంటాడు.. లేదా అతన్ని వదిలేసి ఇతని పని ఇతను చుస్కుంటాడు.. ఇది ప్రేమంటే.. నిజంగా ప్రేమిస్తే ఇలా చేస్తారు కాని.. వారిపై, పగ , ద్వేషం పెంచుకోరు అయ్యా 🤦🙏
@@aakashvani4008 haa okavela wife alaa chesindi ante .. adi nee tappe ani clear ga nuvvu accept cheyyali.. and okavela wife alaa cheste nuvvu lucky fellow vi avtaav.. endukante me wife tho vidipovadaniki idi neeku best reason avtundi..
@@KA98R13 @aakashvani4008 haa okavela wife alaa chesindi ante .. adi nee tappe ani clear ga nuvvu accept cheyyali.. and okavela wife alaa cheste nuvvu lucky fellow vi avtaav.. endukante me wife tho vidipovadaniki idi neeku best reason avtundi..
Sir doctor APRESHAN CHESTE PARTS ATIKITE KUTLU KANABATAI KANI NA JESUS APRESHAN CHESTE PARTS ATUKUTARU KANISAM KUTLU KUDA KANABAGAVU NIJAMGA SIR OK BYE 💯🕎💥🔥✨🗝️👍💝
me andare kosam......
premenchanu. mosam,droham sahajam. tenali,padukovali,** pakka lo padukovali. ede lf. yem sadenchena, nu katiki poye kali,mattilo kalise pothav. feel this lf antanu anthe.
చివరిగా నన్ను గుర్తించడానికి ఆమె వస్తుంది తప్పనిసరిగా.....
Anna sex lekunda Video chesav 😂😂 Reply isthav naaku thelusu 😂😂
నువ్వు నీ తెలివితో మాట్లాడకుండా.. ఏదో పుస్తకంలో ఒక గొప్ప వ్యక్తి చెప్పిన మాటలు చెప్పు అయ్యా.. నీ తెలివితేటలు అయితే ఇలానే ఉంటది విడియో 🤦
Sorry brother Halla evaru raru. Vochi na vallu vala havasarala kosamu vostharu.
Please share your email address to ask my questions. Thank you
చివరిలో మీరు చెప్పింది ఆశ 😊, ఆ ఆశ కారణం గా నమ్మి మళ్ళీ మోసపోవాలి. మళ్ళీ మోసపోవడం వల్ల ఆశ నిరాశ అవుతుంది. మనసు మరింత గా దహించుకు పోతుంది, చివరికి ఒక లావా లాగా కూడా మారచ్చు 😊.చివరికి ఆశ చనిపోయి, మనసు కూడా చనిపోతుందేమో అని నా అభిప్రాయం బ్రదర్ 😔😊