కోచింగ్ వివరాలు || కోచింగ్ కి రాలేని వారికి పూర్ణా మాస్టారి సలహా

Sdílet
Vložit
  • čas přidán 30. 03. 2022

Komentáře • 590

  • @VTeja-qx5le
    @VTeja-qx5le Před 2 lety +191

    మిలిటరీ ట్రైనింగ్ అంత స్ట్రిక్ట్ గా, పద్ధతిగా ఉంటాది ఆ కోచింగ్ సెంటర్. వెళ్లిన రోజు ఫిక్స్ అయ్యాను, ఒక్క గంట కూడా కోచింగ్ మిస్ కాకుండా అక్కడ ఆ పరిస్థితులు తట్టుకొని నేను ఉండగలిగితే, జాబ్ వచ్చినట్టే అని. చివరివరకు ఇంటికి కూడా కాల్ చేయకుండా, హెల్త్ ఇబ్బంది ఉన్న తట్టుకొని ఉన్న. 3 గవర్నమెంట్ పోస్ట్స్ కి అప్ప్లై చేశాను. 3 కూడా వచ్చాయి. ప్రస్తుతం నచ్చిన పోస్ట్ లో హ్యాపీ గా ఉన్న.

  • @radhatompala9501
    @radhatompala9501 Před rokem +68

    Women's kosam online class provide cheyyandi🙏🙏

  • @user-be2uk8cd5y
    @user-be2uk8cd5y Před 2 lety +16

    ప్రగతి కోచింగ్ నిబంధిత ఉద్దీపన లాగ..ప్రగతి కోచింగ్ బహిర్గత ప్రేరణ లాగ..ఒత్తిడి లేని అభ్యసనాన్ని మించిన అభ్యసం మరొక్కటి లేదు.
    ఎన్ని పోస్టులు ఉన్న... అందులో ఒక్క పోస్ట్ మనది అనుకోని ఇంట్లో కూర్చొని అయిన పర్లేదు గట్టిగా చదవండీ మిత్రులారా..విజయం మనదే ...ప్రగతి కోచింగ్ పక్క రాష్ట్రం పోయి డబ్బులు పెట్టి ఆరోగ్యం పణంగా పెట్టి.. ఒత్తిడికి లోనై చదవటంవల్ల వల్ల ఉపయోగం లేదు..
    🙏✊

  • @user-cs1cm2gp6m
    @user-cs1cm2gp6m Před 5 měsíci +6

    పూర్ణ sir కి పాదాభివంధనం...
    చాలా మంది ప్రగతి లో కోచింగ్ తీసుకుంటారు.
    But నాకు ప్రగతిలోనే కోచింగ్ ఇచ్చారు.
    డిఫరెన్స్ ఏమిటి అంటే నేను 1 రూపాయి కూడా ఫీ కట్టలేదు. నా diet cet ర్యాంక్ bellow 50 లో ఉంది అని నాకు frega కోచింగ్ ఇచ్చారు. ఇనాటి నా ఈ ఉద్యోగ జీవితం మీరు పెట్టిన బిక్ష sir🙏🙏
    Join అయినప్పుడే చెప్పారు మీరు DSC రాసేవరకు ప్రపంచాన్నే మర్చిపోండి అని మీ మాటలు follow అవుతూ pone కూడా ఇంటికి పంపించి, అవనిగడ్డ లో DSC రాసి, మా జిల్లాకి వచ్చాము sir. మీ ఆశీర్వాదం ఆ దేవుని దయ ఈ రోజు SGT గా నాకు నచ్చిన జాబ్ చేస్తూ Happy గా ఉన్నాము sir. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను sir.

  • @nadarjanardhan6564
    @nadarjanardhan6564 Před 2 lety +39

    గురువు గారికి పాదాబి వందనాలు. మీ దగ్గర 2014-2015 సంవత్సరం లో కోచింగ్ తీసుకున్నాను. కాని అప్పుడు dsc వేయలేదు 2017 లో జరిగింది.మేము dsc తప్పాము సార్ కాని మీలాంటి గురువుల దగ్గర నేర్చుకున్న పాఠాలు ఎప్పటికి మర్చపోలేము.
    Nadar janardhan from sangareddy district

  • @SomuStar
    @SomuStar Před 2 lety +76

    Good morning sir...
    మీరు నాకు దేవుడు ....మీ మాటలు వల్ల నేను చాలా మోటివేషన్ అయ్యేవడిని . ప్రతి రోజు మీరు చెప్పే మాటలు కోసం ఎదురు చూసే వాడిని. నేను చదువు విషయం లో చాలా వెనుక ఉండే వాడిని కాని మీరు ఇచ్చిన ధేర్యం , నిరంతర కృషి చేయడం వల్ల విజయం వరిస్తుంది. అని చెప్పిన మాటలకు 2 ఏళ్లు కటోర శ్రమ కు ప్రభుత్వ ఉద్యోగం సాధించాను.....
    Tq sir.... మీకు జీవితాంతం రుణ పడి ఉంటాను.....

  • @NavaCHAITANYACompetitions
    @NavaCHAITANYACompetitions Před 2 lety +22

    చాలా రోజులు తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను సర్.
    మీ స్పూర్తితో ఇంటివద్ద ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నవచైతన్య కాంపిటేషన్స్ పేరుతో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తూ
    మీ స్ఫూర్తి ని చాటుతున్నాను

    • @sureshkokkiligadda5952
      @sureshkokkiligadda5952 Před 4 měsíci

      నవచైతన్య కంపిటేషన్ ఎక్సమ్ వి నేను ప్రిపేర్ అవుతున్నాను సార్
      Thank you
      Suresh మొల్లగుంట రేపల్లె

  • @shashikalajadala2978
    @shashikalajadala2978 Před 2 lety +96

    Tq sir, మీ మాటలు చాలా రోజుల తరువాత వింటున్నాను, నేను మీ దగ్గర coaching తీసుకున్నాను

  • @gujjisaikrishnayadav3033
    @gujjisaikrishnayadav3033 Před 2 lety +84

    ఓర్పు, సహనము ,క్రమశిక్షణకు మారుపేరు "ప్రగతి అవనిగడ్డ కోచింగ్ సెంటర్" పూర్ణా సారు గారు. హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టారు గారు మీకు.

  • @Rkcoachingcenter2018
    @Rkcoachingcenter2018 Před 6 měsíci +2

    మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నేను ఈ రోజు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను సర్ ఈ రోజు అన్నింటిలో మిమ్మల్ని ఫాలోఅవుతున్న మీ.ఆశీర్వాదబలం నాకు వుంటుంది అని ఆశిస్తున్న

  • @ravivinjamuri3916
    @ravivinjamuri3916 Před 2 lety +45

    మీరు బ్రతికి ఉన్న దేవుడు సార్ ....ఇది నిజం .మీరు ఆరోగ్యంగా ఉండాలి సర్

  • @shashikalajadala2978
    @shashikalajadala2978 Před 2 lety +46

    చదువుకోవాలి, job తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రగతి లోనే join అవ్వాలి, compulsary job సాధిస్తారు 👍👍

    • @Abhiram-mh1dk
      @Abhiram-mh1dk Před 2 lety +1

      Sir onlinelo thiskunte chala sir vellalenivariki plz sir reply ivandi

    • @arao8871
      @arao8871 Před 2 lety

      Meeru andulo join ayyara meeku job vachchinda

    • @shashikalajadala2978
      @shashikalajadala2978 Před 2 lety +3

      Yes sir, వచ్చింది, నేను గురుకుల్, trt, వెరిఫికేషన్ వరకు వెళ్ళాను రాలేదు last కి kgbv exam రాసాను 3rd ఫేజ్ లో నాకు posting ఇచ్చారు, sir అనే వారు ఎప్పటికి, ఎన్ని post లు ఉన్నాయి కాదు, నీకు కావలిసింది ఒక్క post మాత్రమే, మనం ఒకదానికి ప్రిపేర్ ఐతే అది ఏదో ఒకవిధంగా use అవుతుంది, నాకు sir చెప్పే ప్రతి మాట ఇప్పటికి గుర్తుకువస్తాయి, నేను kgbv లో చేస్తూ, నా preparation ని ఇంకా కొనసాగిస్తున్నాను, మళ్ళీ గురుకుల్ posta, trt ఏదో ఒకటి compulsary కొట్టాలి ఈ సారి

    • @sukanandareddy4560
      @sukanandareddy4560 Před rokem +1

      Antha ledu kaani hard work chesthe house lo unde job kottochu

  • @vijayadimelli3773
    @vijayadimelli3773 Před 2 lety +10

    మీ విలువైన సమయాన్ని కేటాయించి చక్కటి వివరణ ఇచ్చిన మా గురువు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు...... నేను మీ దగ్గరే శిక్షణ తీసుకొని జాబ్ సాధించాను..... మా కుటుంబం లో వెలుగులు నింపిన మీకు కృతజ్ఞతలు

  • @amularakesh2412
    @amularakesh2412 Před 2 lety +79

    నేను చూసిన ప్రకారం ప్రగతిలో ఒత్తిడి ఉంటుంది.....తట్టుకునే వారు నిలబడగలరు...

  • @jerripothularaju9065
    @jerripothularaju9065 Před rokem +4

    సమ సమాజ నిర్మాణానికి మీ ద్వారా ఎంతో మంది ఆదర్శ ప్రాయులను అందిస్తున్నా మీకు ధన్యవాదాలు💐💐💐💐

  • @g.nageswararao3346
    @g.nageswararao3346 Před 2 lety +3

    3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం; జీ.ఓ. 117 ద్వారా రేషనలైజేషన్ చేయడం; ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మరో 2 సంవత్సరాలు పొడిగించడం; ఎయిడెడ్ పాఠశాలను ప్రభుత్వంలో విలీనం చేయడం; 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ తో ఉద్యోగాలు ఇవ్వడం ... ఇలాంటి చర్యల ద్వారా ఇప్పట్లో డీఎస్సీ నియామకాలకు అవకాశం లేకుండా చేస్తుంది ప్రభుత్వం.2014 తర్వాత నుండి ఇప్పటి వరకు సరైన డీఎస్సీ నోటిఫికేషన్ లేదు.5 సంవత్సరాలకు పైగా డీఎస్సీ పరీక్షకు ప్రిపేరవుతున్న నిరుద్యోగుల పరిస్థితి ఏమిటో ఆ దేవుడికే తెలియాలి.😢 DSC నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు TET నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారో కాలమే నిర్ణయించాలి...!

  • @nehareddy7349
    @nehareddy7349 Před rokem +2

    ఆఖరి ప్రశ్న నాకోసమే అడిగినట్టుంది సార్ , పూర్ణ సార్ చెప్పినట్టు వినియోగించుకుంటూ చదువుతా థాంక్యూ సర్

  • @Bkk_badboy
    @Bkk_badboy Před 2 lety +10

    I am happy to see you sir, after 12 years I listened your voice

  • @marrisuryarao730
    @marrisuryarao730 Před 2 lety +18

    సార్! నమస్తే
    మిమ్ములను మీ మాటలను మరువలేము...... చాలా మంది జీవితాలలో వెలుగు చూపిన దేవుని దూత మీరు....🙏🙏🙏🙏🙏

  • @multistarprathap7687
    @multistarprathap7687 Před 2 lety +7

    పూర్ణ సార్ గారికి పాదభి వందనాలు.DSC రెండు సార్లు మిస్ అయ్యింది.రెండు సార్లు చివరి వరకు అవనిగడ్డ లో పరీక్షలు రాయక పోవడమే మూలకారణం.

  • @mandameri317
    @mandameri317 Před 2 lety +2

    TQ sir,మీ మాటలు చాలా రోజుల తర్వాత వింటున్నాను.చాలా సంతోషంగా ఉంది .

  • @mrsrividya2361
    @mrsrividya2361 Před 2 lety +2

    Guruvu gariki namaskaralu
    Memmalni ila chudadam santhosham ga undi.
    Regular ga videos cheyagalarani manavi

  • @jyothikusume9053
    @jyothikusume9053 Před 2 lety +2

    Thank you sir. Mi matalu Malli vinnaduku chala happy😊

  • @talentedboys4939
    @talentedboys4939 Před 2 lety +6

    After a long time happy to see you sir🙏
    Tnq so much for ur valuable speech sir👍👍🙏🙏

  • @bhavaninarsingu6324
    @bhavaninarsingu6324 Před 2 lety +2

    నమస్తే సార్ మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా వుంది సార్🌹🌹🌹💐💐💐🌹🌹

  • @mohanm9954
    @mohanm9954 Před rokem +4

    పూర్ణ సార్ గారికి పాదాభివందనాలు, you are True inspiration sir

  • @shailajar7202
    @shailajar7202 Před 2 lety +5

    నమస్కారం sir nenu 2015 lo mi దగ్గర coaching tesukunnanu. రెండు government jobs saadinchanu. Chaala happy ga undi inni years tarvata మిమ్మల్ని chusinaduku mi inspiring💪 words malli vintunnaduku

  • @arun6285
    @arun6285 Před 2 lety +5

    I am HAPPY TO SEE YOU SIR
    THANKS TO CZcams

  • @jasmithasopeti1508
    @jasmithasopeti1508 Před 2 lety +1

    Namaskaram 🙏🏼🙏🏼🙏🏼 sir
    Mimmalni chusinaduku chala anandamga vundi Sir.

  • @korukondaammaji8613
    @korukondaammaji8613 Před 2 lety

    Mimmalni Ela chusthunnandhuku chala happy ga vundhi sir, really great sir miru

  • @suresh727
    @suresh727 Před 2 lety

    Mee maatalu malli innallaku vinnanduku chala santhosham ga vundi sir🙏🙏🙏

  • @princy7820
    @princy7820 Před 2 lety +10

    మరలా మిమ్మల్ని చూడటం చాలా సంతోషం సార్. నేను 2008 కోచింగ్ లో జాయిన్ అయ్యి ,అదే సం: D.Sc సెలెక్ట్ అయ్యాను. నా విజయానికి కారణమైన మీకు హృదయ పూర్వక వందనాలు

    • @manochandgadipe2671
      @manochandgadipe2671 Před rokem

      Can u provide coaching center contact number

    • @subbareddy4371
      @subbareddy4371 Před rokem

      Sir coaching baguntada cheppandi sir chala mandi anukunantha undadu antunnaru

    • @Mamata3095
      @Mamata3095 Před rokem

      @@subbareddy4371 coaching superb, without any doubt join avvandi.

    • @archanabilla2069
      @archanabilla2069 Před 8 měsíci

      ​@@subbareddy4371
      హా apudu ఉన్నంతగా epudu లేదు అండి.

  • @sunitha152
    @sunitha152 Před 2 lety

    Purna sir thank you mi matalanu vinte na lo athmavisvam perigindhi pls sir mi dhara nundi vochetappudu Chala bhadhaga anipinchindhi naku malli avakasam unte malli vastanu mi lanti valani kalisi nandhuku a dhevudichina varam thank you sir thank you so much

  • @rajithabalusa8325
    @rajithabalusa8325 Před 2 lety +4

    So valuable speech sir

  • @lakshminarayanapulla6066
    @lakshminarayanapulla6066 Před 2 lety +30

    I am very happy to see you Sir.
    You are the best dedicated person I have ever seen.

  • @sadiq9376
    @sadiq9376 Před 2 lety

    Chala santosham ga undi purna sir ni chala rojolu tarwata chustunna

  • @sonychinni2726
    @sonychinni2726 Před 2 lety +1

    Good to see u sir. Miss you ur valueble words

  • @vinaybaby7822
    @vinaybaby7822 Před 2 lety +4

    సర్ మీరు ఒక నాయకుడు లా ముందు ఉండి మంచి గా సహాయం చేసిన మీకు నా ధన్యవాదాలు... నేను sgt జాబ్ సాధించడంలో హెల్ప్ చేసిన ప్రగతి స్టాఫ్ అందరికి నా ధన్యవాదాలు

  • @chmaruthi111
    @chmaruthi111 Před 2 lety

    Thank you sir. I am very happy to you see long time.sir mee matalu chala viluvainavi.2015-16 lo mee institute lo coaching thisukunnanu.

  • @rajudavuri908
    @rajudavuri908 Před 2 lety

    Tq sir mi matalu vini chala kaalam aindi pragathi coching center super

  • @yogethasaanvi8761
    @yogethasaanvi8761 Před 2 lety +1

    TQ sir me మాటలు అమృతం లా పనిచేస్తాయి నేను మీ దగ్గర గ్రూప్ 2కోచింగ్ కి వచ్చాను sir అవనిగడ్డ చదువులతల్లి దేవాలయం

  • @prasanthidekka3475
    @prasanthidekka3475 Před 2 lety +2

    Very important words and valueble words sir. Ee rojulo Mee lanti master la andaru thayaru kaavali sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nadarjanardhan6564
    @nadarjanardhan6564 Před 2 lety +8

    నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ప్రగతి కోచింగ్ సెంటర్ లో చూసాను సార్ ప్రళయం వచ్చింది అనుకున్నంత పని అయింది.కాని అప్పుడు వచ్చింది మా ప్రక్క క్లాసులో పాము కాని సునామిని తలపించే భయంతో అందరం పరిగెత్తం మీరు బాగుండాలి అని దేవునికి మనస్ఫూర్తిగా కోరకుంటున్నాను సార్ ఉంటాను.
    ఇట్లు
    మీ విధేయుడు
    నదర్ జనార్ధన్.🙏🙏

  • @udayalakshmivipparla1058

    Mi matalu chala valuble speech sir inspirationable

  • @shivarockstar1101
    @shivarockstar1101 Před rokem

    Sir Mee voice vintene ade pedda motivation
    Meeru cheppe AA pedalanunchi vache mata chala jragrathaga vinte chalu valu bagu paddatle meeru great sir...

  • @chilkajayalakshmi3733
    @chilkajayalakshmi3733 Před 2 lety

    Me matalu chala rojulu tharavatha vintunna me daggara coaching thisukunna TQ s for information sir

  • @adhisri795
    @adhisri795 Před 2 lety +13

    సర్ ఇంటి దగ్గర అమ్మాయిలు కోచీంగ్ రాలేరుగా... ఆన్ లైన్ క్లాస్ లు పెట్టండి. ప్లీజ్...

  • @p.thrivenithriveni4301

    Hi very good morning sr i am thriveni meeru bharosa echina singer triveni ni sr chala rojulaendi mimmalni chusi Mee matalu vini chala happy ga undi Sangeetham ekkadyna nervhuko daniki entha kharchu aena nenu pettukuntanu ani andari samakshmlo mata echaru

  • @ratnakarsonu5342
    @ratnakarsonu5342 Před rokem +1

    Hi sir mi sphoortitho maruvalenidi... iam happy to see u
    A longtime

  • @anilartacademy8535
    @anilartacademy8535 Před rokem

    Excellent Guidance Sir...

  • @entertainment-1024crafts
    @entertainment-1024crafts Před 2 lety +3

    Chaduvulone kaadu jeevitham lo kudaa elaa gelavaalo nerpistaaru sir meeru, me classes vini chaala maaranu sir. I'm ur student

  • @suvartha4045
    @suvartha4045 Před 2 lety +7

    M 2014 cotching batch from SGT...m v good fan of Purna sir... missing you sir

  • @radhakonduru6612
    @radhakonduru6612 Před 2 lety +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 విలువైన మాటలు 🙏🙏🙏🙏

  • @bujjijanuteluguchannel
    @bujjijanuteluguchannel Před 2 lety +3

    Andari comments chustuntae nijamga MI coaching ravalanipistundi but kids vunnaru avvadu online class lu pettandi sir

  • @DurgaPrasad-wn6jf
    @DurgaPrasad-wn6jf Před rokem +1

    Me druda rajyamki bayapadi Nenu me institute ki raledu sir. But Meru cheppe inspiration matalu vinte me coaching entha miss ayano ardhamavthundi akkadaki vachunte 2018 ki munde job vachedi sir thank you

  • @venkatedela2851
    @venkatedela2851 Před 2 lety

    Iam very happy to see you..sir

  • @chandrasekharnaik7366
    @chandrasekharnaik7366 Před 2 lety

    nenu 2 times Mee daggara coaching tesukunnanu ayina job raaleydu...Meeru chala mandhi jeevitallo velugu nimparu

  • @chendavijayalakshmi9016

    Meeru nijanga Devudu sir. Chala baga cheppenu

  • @ranitalariranit5328
    @ranitalariranit5328 Před 4 měsíci

    I'm so happy sir mimlani chusinanduku

  • @mohanarao8969
    @mohanarao8969 Před 2 lety

    Hi sir I am happy to see you after a long time sir .

  • @mohithvlogs5444
    @mohithvlogs5444 Před 2 lety +3

    Mimmalni Ela chusi chala happy ga feel ayyanu sir me matalu vintunte inka vinalani undi ..me motivation Valle Naku job vachindi sir thank you mimmalni appatiki marchipolenu.

    • @ganapathiganiya
      @ganapathiganiya Před 2 lety

      నమస్తే సర్,మీ ఇంటర్వ్యూ, మీ మాటలు విని చాలా ఆనందం గా ఉంది సర్,నేను మీ వద్ద వద్ద2012 లో కొచింగ్ తిసుకున్నాను,ఉద్యోగం రాకపోయినా చాలా విషయాలు తెలుసుకున్నాను

  • @harithakurma868
    @harithakurma868 Před 2 lety +4

    Iam one of the student of pragathi avanigadda coaching center ...iam selected as sgt in 2017TRT notification..tq so much sir..thanks to avanigadda pragathi coaching centre 🙏

  • @gurusaichodithbhavya1352
    @gurusaichodithbhavya1352 Před 2 lety +13

    పూర్ణ సారు గారు మిమ్మలను చూసి, మీ మాటలు విని ఎన్నిరోజులు యినదో సర్... బాగున్నారా సర్, మీరు అప్పుడు,ఎప్పుడు ఎప్పటికీ మీలో కొద్దిగన్న మార్పులు లేదు సర్... మీరు ఇలాగే ఉంటూ సమాజానికి మంచి విషయాలు చెప్పాలని ఆసిస్తూ🙏...

  • @ashokgoud
    @ashokgoud Před 2 lety

    చాలా బాగా చెప్పారు సర్

  • @madhuryareddy5432
    @madhuryareddy5432 Před 2 lety +1

    Nice to see you sir..🙏🙏🙏🙏

  • @anushapv5017
    @anushapv5017 Před 2 lety +5

    నమస్తే sir. మిమల్ని చుస్తున్నందుకు సంతోషంగా ఉంది sir. నేను మీ స్టూడెంట్ ని sir. మీ యొక్క కోచింగ్ వల్ల నేను govt. ఉద్యోగం లో ఉన్నాను sir. thank you sir.

    • @srip9377
      @srip9377 Před 2 lety

      Madam nenu tet all ready pass ayanu present tet ki new syllabus entha add chesaru please help me

  • @durgagunja1856
    @durgagunja1856 Před 2 lety

    I am happy see to u sir🙏🙏🙏🙏

  • @munukampallibhavani575

    Guruvugariki paadabi vandanalu🙏🙌

  • @pvarma3966
    @pvarma3966 Před 2 lety

    Sir nenu meedaggara coaching thesukunnanu mee valuable words chala mandi jeevithalanu marchaesayi chala mandi teacher jobs sadincharu mee pragathi institute lo chadivi i miss you sir 🙏🙏🙏🙏

  • @babannabapu808
    @babannabapu808 Před 2 lety +5

    After a long time Iam seeing u sir...tq for u r motivation in coaching time sir.. one of the best coaching center in telugu district...

  • @laxmigemsjewels9887
    @laxmigemsjewels9887 Před 2 lety

    chala baga chepparu sir 🙏🙏🙏

  • @shreeshansaigourav7
    @shreeshansaigourav7 Před 2 lety

    Namaskaram sir chala dayski chusanu mimmalni mi coaching center lo chala Desiplain vuntadhi sir coaching kuda chala baguntundhi sir

  • @shaikshamaparveen132
    @shaikshamaparveen132 Před 2 lety

    Tq...sir, mimmalni chaala rojula tarvata choostunnaanu, nenu Mee daggera coaching teesukunnaanu

  • @kakarasanthi1387
    @kakarasanthi1387 Před 2 lety +5

    I am very happy to see you Purna sir after 10 years.

  • @lakshminarlla1202
    @lakshminarlla1202 Před 2 lety +2

    Sir bagunnara,Madhi 2018batch sir,Malli 4years taravata chustunnanu sir.Tq for you giving valuable wishes to us

  • @kotividyalukutikorake6953

    సరిలేరు మీ కెవ్వరు
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmangondi9990
    @laxmangondi9990 Před 11 měsíci +1

    Telanagana వాళ్లకు e coching center best kadhu, mana exam pattern అస్సాలు chepparu. Don't waste money, hyderabad a fee ki best coching centers unnaie. He is only money minded person.

  • @alladisatyanarayana5422

    Namasthe sir .Nice to you see sir.

  • @girisunku7024
    @girisunku7024 Před 2 lety +3

    సార్ నమస్తే, నేను మీ దగ్గర 2008 dsc కి కోచింగ్ తీసుకొని dsc లో పోస్ట్ సాధించినాను సార్

  • @umayadav6377
    @umayadav6377 Před 2 lety

    Mimmalni. Chala inspiration ga theeskuntan sir chala respect meerante last year coaching theeskunna sir meedaggare

  • @dibbasandhya4406
    @dibbasandhya4406 Před 2 lety +1

    Good evening my beloved sir .chala rojulu ki me matalu vintunnanu .sir .dsc raledu Kani sachivalayam vachhendi sir

  • @sekhark5733
    @sekhark5733 Před 2 lety +2

    thank you sir

  • @srip9377
    @srip9377 Před 2 lety

    Sir mimmalni chudagalne Chala santhosham vesindi🙏🙏🙏🙏🙏 sir TTC entrance &DSC coaching thisukunanu miru maa Naanna garini kuda kaapadaru miru. Miku ellappudu maa kutumbam Runapadi untam sir jeevithantham🙏🙏🙏

  • @srinu_1989
    @srinu_1989 Před 2 lety +2

    First lock down ముందు sgt కి full fees కట్టాను...మరలా ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో తెలీదు..అన్ని అక్కడే వుంచేసాము...కనీసం fees కూడా తిరిగి ఇవ్వలేదు...15days చెప్పారు కోచింగ్ అంతే...

    • @Mamata3095
      @Mamata3095 Před rokem

      Online lo chepparu kadha sis ma babai valla batch kuda appude

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 Před 2 lety +22

    🙏🙏Namasthe sir
    Online lo classes pettandi sir
    Meeru maaku nijamaina Athmeeyulu sir & good inspirational speaker 👏👏

  • @chennabinaramesh4405
    @chennabinaramesh4405 Před 9 měsíci +1

    I am happy to see you sir, Purna sir great. I am your 2003 dsc batch winner. From Telangana Kamareddy dist. Thank you sir.

  • @lalithamaam9574
    @lalithamaam9574 Před 2 lety

    I am very happy to see you sir

  • @devansh77225
    @devansh77225 Před 2 lety

    2011 lo nenu coaching thisukunna avanigadda lo.chala years tharavatha sir face chusanu thanku sir

  • @mannapraveena8524
    @mannapraveena8524 Před 2 lety

    Good evening sir challa happy ga udhi sir

  • @PadmavathiPudi-kk6ln
    @PadmavathiPudi-kk6ln Před 27 dny

    చాలా days తరువాత మిమ్మల్ని చూస్తున్న సర్ 20 12 డిఎస్సి కి mee దగ్గరే coaching తీసుకున్న sir

  • @potnuruvijaya8289
    @potnuruvijaya8289 Před 2 lety

    Tq so much

  • @ram_discovery_telugu
    @ram_discovery_telugu Před 2 lety +12

    పోటీ ప్రపంచపు చదువులో...ఈయన కోళ్ళ ఫార్మ్ చదువులు వద్దు

  • @harinathreddy297
    @harinathreddy297 Před 2 lety

    Happy to see you sir 🙏

  • @suneelyandava6707
    @suneelyandava6707 Před měsícem

    Thank you so much sir.

  • @chsjt6063
    @chsjt6063 Před 2 lety

    Namasthe sir. Chala samvathsarala tarvatha Mimmalni ila chudatam chala santhosham sir.

  • @srinivasaraodivi
    @srinivasaraodivi Před rokem +6

    పేద విద్యార్థి కి ఒక్కరికయినా ఫ్రీగా కోచింగ్ ఇచ్చారా

    • @TheYuvaSamrat.
      @TheYuvaSamrat. Před 11 dny

      10th లో 550 మార్కులు వేస్తే Free Coaching

  • @Krishnnna1122
    @Krishnnna1122 Před 2 lety

    థాంక్స్ సర్

  • @arunaneeli1219
    @arunaneeli1219 Před 2 lety

    ధన్యవాదములు సార్

  • @mrs.sumarajesh6637
    @mrs.sumarajesh6637 Před rokem

    Thank you so much sir

  • @hemalatham1388
    @hemalatham1388 Před 2 lety +3

    Hai sir how are you after 2 years iam listening your voice sir thank you so much sir