స్వామి వారి దర్శనం బ్రహ్మాండంగా జరిగింది | Tirumala Tirupathi | All India Trip | UmaTeluguTraveller

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • స్వామి వారి దర్శనం బ్రహ్మాండంగా జరిగింది | Tirumala Tirupathi | All India Trip | UmaTeluguTraveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Vladimir : / vlanicca
    Thumbnail : ...
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com

Komentáře • 495

  • @ananthavihari6670
    @ananthavihari6670 Před rokem +194

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా 🚩🙏🏻

    • @satishmathangi920
      @satishmathangi920 Před rokem +2

      లక్షలు గోవిందా

    • @onleeroy
      @onleeroy Před rokem +2

      Evanni places chudalane anukunntune unnata kaani Swamy darsanam avutunndi next ammavari darisam vacheyatam avutunndi

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 Před rokem +35

    ఉమా గారు చాలా సంతోషం భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవ మర్యాదలను తిరుమల విశిష్టతను ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు మీ జన్మ ధన్యం సార్
    హృదయపూర్వక అభినందనలు

  • @konaseemakaburlu
    @konaseemakaburlu Před rokem +19

    తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాలు, తిరుమల గిరుల అందాలను రష్యన్ స్నేహితుడు వ్లాదిమిర్ తో కలిసి అద్భుతంగా చూపించారు బ్రదర్.. థాంక్యూ 🤝👍

  • @sumathiramakrishna
    @sumathiramakrishna Před rokem +12

    ఉమా గారు చాలారోజుల తరువాత మిమ్మల్ని చూసాము చాలా ఆనందం గా వుంది. మీరు రోజు ఒక్క వీడియో అన్నా పెట్టండి

  • @raosurampudi4575
    @raosurampudi4575 Před rokem +16

    చాలా చాలా బాగుంది . మీరు మీ కుటంబం స్నేహితులు స్వామివారి కృపతో ఆనందంగా వుండాలని ఆ వేంకటేశ్వరుని ప్రార్ధిస్తున్నాను.

  • @bramesh.iwatching3955
    @bramesh.iwatching3955 Před rokem +15

    ఒక రష్యన్ బ్రదర్ ని తిరుమల ధెవస్తననికి తీసుకువెళ్ళి దైవ దర్శనం చెయెంచరు మీరు చాలా గ్రేట్ ఉమా గారు సూపర్ అస్సలు చాలా బాగా జరిగిందీ మీకు ఎ ఈబ్బంధి లేకుండా స్వామి వారి దర్శనం 🙏👌

  • @velurisailaja4856
    @velurisailaja4856 Před rokem +38

    Uma గారి words superb.anni మతాలూ మనకు సమానమే because we are travellers. అందరితోనూ కలిసిపోతాము అన్నారు నిజమే.ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో కలిసిపోతారు కదా ఎలాంటి బేధాలు లేకుండా.ఎంత maturitiy. నేను ఈయన వీడియోలు మాత్రమే చూస్తా. వచ్చిన ఇంగ్లీష్ తో అందరినీ కలుపుకుంటూ ఎంతో ఆత్మ విశ్వాసం తో చక్కటి నవ్వుతో ఉంటారు.

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 Před rokem +36

    ఎన్ని సార్లు చూసినా ఇలా వర్ణించిన వాళ్ళు దొరక లేదు. మీ వలన వాటి విలువ తెలిసింది. చాలా వందనాలు.

  • @purna.2.O
    @purna.2.O Před rokem +4

    నమస్తే ఉమా గారు 🙏
    🙏🌹ఓం నమో వేంకటేశాయ🌹🙏
    స్వామిని దర్శించుకోవడానికి
    మీరు వేసుకున్న డ్రెస్ మంగళకరంగా
    అద్భుతంగా ఉంది.🙏
    అద్భుతమైన తిరుమల కొండలు పచ్చని అడవులు ప్రకృతి పరంగా ఏర్పడిన శిలాతోరణం పాపవినాశనం
    గోగర్భం తీర్థం చక్రతీర్థం వంటి పుణ్య తీర్ధాల దర్శనం మా జన్మ ధన్యం 🙏
    నెమళ్ళు కోతులు ఉడతలులతో
    సహా అన్నీ చక్కగా చూపించారు.
    వేద పాఠశాల గురించి విద్యార్థుల గురించి చాలా చక్కగా వివరించారు.
    మీ అద్భుతమైన ప్రయాణాన్ని
    ఇంకా అద్భుతంగా వివరిస్తూ చూపించారు. నెక్స్ట్ మీ ప్రయాణంలో మీరు చూపించే అద్భుతాలని చూడడానికి వెయిట్ చేస్తూ ఉంటాను ధన్యవాదములు 🙏

    • @krishnadammu9472
      @krishnadammu9472 Před rokem

      Prati video lo meeru chese comments chaalaa andamgaa vivaramgaa comments chestaaru meeru purna garu

  • @SureshKumar-tc7xh
    @SureshKumar-tc7xh Před rokem +2

    Meeru choopinchina anni places direct ga choosanu kaani meri chala baga choopincharu japli is my favourite place 👌

  • @chilukurigopi1237
    @chilukurigopi1237 Před rokem +3

    హాయ్ ఉమా గారు మీ వీడియోలు చాలా బాగుంటాయి మీ చెప్పె విధానం చాలా బాగుంటుంది వ్లాదిమిర్ కి హాయ్ చెప్పండి ఒక విదేశీయుడికి మన సాంప్రదాయాలు చెప్పడం తాను ఆసక్తితో తెలుసుకోవడం చాలా బాగుంది

  • @Akshara9618
    @Akshara9618 Před rokem +31

    So happy to listen within 1 hr darshanam completed

  • @Pavani-Vlogs
    @Pavani-Vlogs Před rokem +24

    గుడ్ మార్నింగ్ అన్నయ్య అన్ని ప్లేసెస్ చాలా బాగాఉన్నాయ్ ఓం నమో వెంకటేశాయ 🙏

  • @ssjayaramnivas.555
    @ssjayaramnivas.555 Před rokem +12

    King 👑 of telugu traveller uma annayya

  • @none05550
    @none05550 Před rokem +20

    Uma U r so blessed to have a friend like Vladmir . He is such a fantastic person who is adjusting n respecting our Indian way of life , culture n traditions . I pray to god that you both remain thick friends for lifetime :)

  • @ocitraveller1332
    @ocitraveller1332 Před rokem +10

    Even getting 2 Seconds darshan of Lord Venkateswara is very lucky for this life time....... Vladi and Prasad, U both are blessed ...............Very devotional side vlog......

  • @shekarchepyala5757
    @shekarchepyala5757 Před rokem +16

    అంతా బాగుంది గాని Uma సార్ మీరు బొట్టు పెట్టుకోలేదు

  • @MadhuSudhan-qt1dl
    @MadhuSudhan-qt1dl Před rokem +3

    Hi ఉమా గారు మీరు ఇండియా త్రిప్ ఎవరితో చేద్దాము అనుకుంన్నారు రేపటి వీడియోలో చపండి మి వీడియోలు చాలా బాగుంటాయి ఓకే ఉమా గారు ఆల్ ది బెస్ట్

  • @chennareddychinnu
    @chennareddychinnu Před rokem +2

    తిరుమల కలియుగ వేంకటేశ్వర స్వామి కొలువై వున్న దేవాలయంతో పాటు,సకల జీవరాశులకు నిలయం.ప్రకృతి శోభ, అధ్యాత్మికత ఉట్టిపడే మహోన్నత ప్రదేశం. ఓం నమో వేంకటేశాయ !

  • @tmrmega4847
    @tmrmega4847 Před rokem +2

    ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా
    మంచిది Brothers సంతోషం

  • @naveenreddy1877
    @naveenreddy1877 Před rokem +19

    ఓం నమో నారాయణాయ నమః
    మీకు మి వీడియోస్ చేసే మాకందరికీ
    అంత మంచే జరుగుతుంది......

  • @Krish_vlogs08
    @Krish_vlogs08 Před rokem +6

    Brother Telangana lo భద్రాచలం,
    సమ్మక్క,సారక్క,
    లక్నవరం,
    రామప్ప,
    వరంగల్ వెయ్యి స్తంభాల గుడి,భద్రకాళి మందిర్.
    వరుసగా రెండు,మూడు రోజుల్లో పూర్తి చేయవచ్చు.ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది.
    మన వ్యువర్స్ కూడా ఎక్సైట్ అవుతారు చూడండి bro.
    All the best 👍

  • @laxmancheepelly4826
    @laxmancheepelly4826 Před rokem +2

    ఏడు కొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏

  • @venkatgoudveeramalla3677

    ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @lingamyadav5494
    @lingamyadav5494 Před rokem +16

    Love from yadhadri bhongir
    Govinda Govinda Govinda 🙏🙏🙏

  • @satyanarayanapolisetty8894

    ఓం నమో వెంకటేశాయ💐

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 Před rokem +2

    Jai Govinda 🙏 వేద పాటశాల అద్భుతం 🙏 ధన్య వాదములు ఉమా గారు 🙏

  • @none05550
    @none05550 Před rokem +11

    Thank you Uma for an amazing experience . Very detailed coverage of all the important points to visit while in Thirumala 🙏🏼🙏🏼🙏🏼

  • @yagnasrecipees5102
    @yagnasrecipees5102 Před rokem +46

    UMA 1 Hour darshanam means its Awesome to listen.

    • @narendrar6140
      @narendrar6140 Před rokem

      If we will go early morning with free token it will take one hour only.....for me also same...one time

    • @srinivas2133
      @srinivas2133 Před rokem

      @@narendrar6140 bro free Darshanam Ki token mandatory ah

    • @narendrar6140
      @narendrar6140 Před rokem

      @@srinivas2133 not mandatory.....if you will not taken it will take more than one day...avg it will take 16 hours.

    • @srinivas2133
      @srinivas2133 Před rokem

      @@narendrar6140 wats the cost of the token bro..everyday available vuntaya

    • @narendrar6140
      @narendrar6140 Před rokem

      @@srinivas2133 yes it's every day....no cost...it's free...but limited

  • @padmaadiraj8598
    @padmaadiraj8598 Před rokem

    రష్యన్ వ్యక్తి కి తిరుమల చూపిస్తూ మాకు కూడా చాలా బాగా చూపించారు. ఆ యన కూడా నవ్వుతూ చాలా..బాగా కలిసి పోయారు.ఆయన చేసుకున్న అదృష్టం మీ లాంటి ఫ్రెండ్ దొరకడం శ్రీ వారి దర్శనం పొందడం..👌👌🙏🙏

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Před rokem +1

    మీరు ఎక్కడికి వెళ్లినా మీ అభిమానులు చూపే ప్రేమ, ఆప్యాయత , వెళ్లకట్టలేంది అన్న శ్రీను అన్న వాళ్ళు, రెస్టారెంట్ ఓనర్ , అలాగే తిరుపతి లో ఒక అమ్మగారు.. అందరికి థాంక్స్ అనే చెప్పాలి 👍🙏🌹

  • @kiranl1254
    @kiranl1254 Před rokem +3

    Nice video bro. I've been to Thirumala many time just for Darshan. Never seen the clips what you showed in your video. Next I'll definitely visit the place you showed.

  • @itdptdp9878
    @itdptdp9878 Před rokem +2

    ఉమా అన్న అలాగే శ్రీ కాళహస్తి కూడా ra బాగుంటుంది

  • @kandadarevathi8757
    @kandadarevathi8757 Před rokem +1

    Miku perumallu darsanam Baga jariginanduku santhoshamu vedeo chala bagundi thanks Andi

  • @hariyaadav4351
    @hariyaadav4351 Před rokem +1

    జై శ్రీరామ్ మీ ముస్లిమ్ ల. మసీదు లు కూడా ఇంత. అందం గా ఉంటాయ. ఉమా గారు

  • @hafnaahmed2856
    @hafnaahmed2856 Před rokem +1

    India trip vera level ga undhi ..chaalaa bagundhi series ..appude ayipoindha undhi video ..choosthune undalani undhi . thirumala excellent..

  • @sssandy3007
    @sssandy3007 Před rokem +6

    He is back
    With blessings of lord Govinda

  • @rockstarrocky9676
    @rockstarrocky9676 Před rokem +6

    Doing a night shift annna daily. Me video every morning gives lots of positive vibes. Thank you so much annna for these videos

  • @vamseemanohar
    @vamseemanohar Před rokem +1

    Uma bro e videos tho nuvvu superb comeback ichav..kummey inka..

  • @Saikrishofficial0309
    @Saikrishofficial0309 Před rokem +7

    10:32 ki hero entry vere level uma anna🔥🔥

  • @jayanthm6197
    @jayanthm6197 Před rokem +2

    Idli tinadam narpinchadi wladimar ki full idli oke sari tintunaru👌👌👍👍❤️

  • @nithyavenky9820
    @nithyavenky9820 Před rokem +1

    🙏🙏VvNice Uma Garu Take Care 👍Both Thank You soo much Good information....Uma Garu...we don't know...🙏Thank you for helping friends...🙏👍

  • @bhagyaraju4749
    @bhagyaraju4749 Před rokem +2

    ఏడు కొండల వాడా వెంకటరమణ గోవింద గోవిందా 🙏🙏🙏

  • @chatragaddarajesh2433
    @chatragaddarajesh2433 Před rokem +4

    నీకు అంతా మంచే జరగాలి బ్రదర్ ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు వ్యతిరేకతతో పోయేవాళ్ళు పోనీ నీ దారిలో నువ్వు వెళ్ళు అది మంచిదే అందరికీ అదే చేరువవుతుంది

  • @mohanNagakishorebatchu
    @mohanNagakishorebatchu Před rokem +4

    Nice to see tirumala again

  • @rameshb1158
    @rameshb1158 Před rokem +1

    Chennai loo kunchm busy work vala na hometown tirupathi ki polenu ane badha...finally me dvara chustuna..ty brother❤️

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 Před rokem +1

    గుడ్ మార్నింగ్ అన్నయ్య

  • @manjunathamanjunathakagath8209

    Wish you happy jarny Uma annaya Okka saari Raameshwarm Dhanushkdi okkasaari Chudandi Chalaa Bhaguntundi

  • @ravularaviprasad4183
    @ravularaviprasad4183 Před rokem +1

    Hai Uma garu iam missing you sir. Iam ur subscriber. Iam working in TTD as a prasadan maker. Today duty over. Just know see your vedio.

  • @psivaji6282
    @psivaji6282 Před rokem

    Hi uma అన్నా ఇవ్వాలా మీ సొంత ఊరు వెళ్ళాను జంపని గ్రామం చాలా బాగుంది

  • @kramakrishnakramakrishna6983

    Thanks uma garu

  • @sk_ka_in8193
    @sk_ka_in8193 Před rokem

    vladmir deffenetly having life time best expirence in our county..ur showing our culture very nicely...

  • @user-cn4ds9tf5m
    @user-cn4ds9tf5m Před rokem +2

    He is lucky to visit tirumala. Uma garu good decision.

  • @prasaddayal9434
    @prasaddayal9434 Před rokem

    Thanks for Vladimir .India lo aadevadeva dharshanam chesukunnanduku

  • @smohanbabu5836
    @smohanbabu5836 Před rokem

    Govinda govinda swamy ni dharsinchi danyulayary.🇮🇳👊🇮🇳

  • @mreddyprakashvickycherry4961

    బ్రదర్స్ ఎక్కడ ఉన్నారు కొండా పైన మాది తిరుపతి

  • @vinodchandunaicy1705
    @vinodchandunaicy1705 Před rokem +1

    Pancha katlo superga unnadu ladhi...

  • @thatikondasuresh2380
    @thatikondasuresh2380 Před rokem +1

    Vladmir janma dhanyamaipoindhi swamy dharsanamtho, Chala bagundhi video meeku aa venkateswara swamy aseervadhalu undalani korukuntunnam untai kuda

  • @lakshmid3705
    @lakshmid3705 Před rokem +2

    Good one Uma garu . All the best for your next place visit .

  • @meenakshichunduri941
    @meenakshichunduri941 Před rokem

    Govinda Govinda,,what a nice frnd his smile is exemplsry grest vedeo

  • @amaranathkm4689
    @amaranathkm4689 Před rokem +1

    ಸೂಪರ್ ಬ್ರದರ್ ತಿರುಮಲ ಟ್ಯೂರೈ ಥ್ಯಾಂಕ್ಸ್

  • @yssubbu9672
    @yssubbu9672 Před rokem +1

    Uma is great
    Anvesh is the West traveler

  • @tillukondra9627
    @tillukondra9627 Před rokem +5

    శుభోదయం

  • @mangukanuri99
    @mangukanuri99 Před rokem +1

    4.55 దగ్గర ఆ సీన్ ఏదైతే ఉందో... 👌👌

  • @pavan4336
    @pavan4336 Před rokem +12

    Om namo venkatesaaya 🙏🙏🙏

  • @gullipallijhansi9307
    @gullipallijhansi9307 Před rokem +1

    Edukondalavada venkataraman govindha govindha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @anilanu3825
    @anilanu3825 Před rokem +2

    అన్న మేము కూడా తిరుపతి వస్తున్నాము మిమ్మల్ని కలవచ్చా

  • @udayakommanaboyina8675
    @udayakommanaboyina8675 Před rokem +8

    Daily waking up with ur video is luv ❤️...... gud mrng anna

  • @AshokKumar-fu6ll
    @AshokKumar-fu6ll Před rokem +4

    Vladimir in Indian traditional dress 😍

  • @deepikakutti9257
    @deepikakutti9257 Před rokem

    Hii uma Anna good afternoon Anna super vedio chala bagundiii valdeemar garu super ga enjoy chestunnaru 😊

  • @venkatramanacse5259
    @venkatramanacse5259 Před rokem +6

    Nice to see you in Tirumala bro ❤️

  • @52074
    @52074 Před rokem +2

    Online kakunda offline tickets gurinchi cheppara

  • @venkatsainath4042
    @venkatsainath4042 Před rokem

    Fan of uma videos, chaala neat ga untai, family youtuber.🔥🔥

  • @srinivasa3614
    @srinivasa3614 Před rokem

    Thank you uma garu
    Naku venkateswaruduni chusina feel vachindhi

  • @jaya7790
    @jaya7790 Před rokem +1

    Uma bro memu vedha patashala choodalani anukunnamu kaani choodakekha poyamu swamy dhaya valla mimmalani pampu choopinchadu swami padha padhmamukaku🙏🙏🙏🙏 bro meeku Tq 👍🙏

  • @smvenkatesh4585
    @smvenkatesh4585 Před rokem +2

    Nice to see you in Tirumala bro god bless both off you

  • @saisharan1571
    @saisharan1571 Před rokem +5

    Om nama venkateshaya narayan bless all child🙏 🙏❤❤❤

  • @ramakrishnabhagavan2505
    @ramakrishnabhagavan2505 Před rokem +12

    తెలివైన వారు అన్ని కులాల్లో ఉంటారు... బ్రాహ్మణులకు అవకాశం ఉండబట్టి రాణిస్తున్నారు....

    • @ashokbharateeyudu5842
      @ashokbharateeyudu5842 Před rokem +1

      Yes

    • @sk_m24
      @sk_m24 Před rokem +5

      Avakasama evaru chepparu avakasamu aythe nuvvu enduku rachanalu cheyukudadhu nuvvu enduku sangeetam nerchukovu nuvvu enduku hithaasalu vyadalu nerchukovu finally nuvvu enduku bhagavatgeeta ayena chadivava

  • @RAJURAJU-ys7wv
    @RAJURAJU-ys7wv Před rokem +2

    అన్నా ఎక్కడ ఉన్నారు మిమ్మల్ని కలవొచ్చా మాది తిరుపతి

  • @katarimohanakrishna1932
    @katarimohanakrishna1932 Před rokem +5

    From srikalahasti near to tirupati come visit also our maha Shiva temple

  • @karnalgopi684
    @karnalgopi684 Před rokem +1

    బ్రదర్ శ్రీకాళహస్తి టెంపుల్ కుడా విజిట్ చేయండి 🙏🏻

  • @boppanakrishna5268
    @boppanakrishna5268 Před rokem +2

    All the best for next place to visit.

  • @prasaddayal9434
    @prasaddayal9434 Před rokem

    Thanks for uma tirumala andhalu chupinchunandhuku

  • @usharanivattikonda3995

    Govinda!Govinda!!thank you Uma!!👍🙏🙏🙏

  • @arepallisayanna7565
    @arepallisayanna7565 Před rokem

    Govindhaa Govindhaa Govindhaa 🕉️🔱🕉️🕉️🕉️🔱🕉️🕉️🔱🕉️🕉️🔱🕉️🕉️🔱🕉️🕉️🔱🕉️🔱🔱🕉️🕉️🔱🔱🕉️🔱🕉️

  • @vivekff2718
    @vivekff2718 Před rokem +8

    Love from Telangana 💙

  • @munikumarpoosala1264
    @munikumarpoosala1264 Před rokem +2

    Please visit temple near by Tirupati... where Lord Venkateswara married Padmavati Amma... Temple located in Narayanavanam.

  • @ujwalavedhasri5378
    @ujwalavedhasri5378 Před rokem +5

    Namo venkateshaya 🙏🙏

  • @bingisrilatha1812
    @bingisrilatha1812 Před rokem

    ఉమా మీ విడీయే చాల బాగుంది

  • @penchilayhpenchilaya7268

    Aava బ్రో మంచి మంచి చూపిస్తున్నావ్ తమ్ముడు

  • @telugugardenerwitharts
    @telugugardenerwitharts Před rokem +1

    Thank you so much for showing Tirumala so nicely Uma garu😊🙏, I am not fortunate enough to visit the holy place yet. I could not visit even when I was in endowments department 🤦‍♀️😊, thank you very much. Video is just superb 👌👌👍🏻👏👏😊 .

  • @success9635
    @success9635 Před rokem

    Hi Uma anna nijanga video chala baagundhi 👌👌👌🙏🙏🙏 meeru mana Vladimir iddari janma dhanyamaindi 🙏🙏🙏 oka ganta lo darshanam kavadam chala adrustam andi 🙏🙏🙏 maku ippativaraku adrustam dorakaledu swamy varini darshinchukovadam inka Swamy daggara nunchi pilupu raledhu mee dwara maku atleast aa temple premises chuse baagyam kaligindi mimmalni chustunte memu kuda darshanam chesukunna feeling vachindhi really very happy 🙏🙏🙏 tq very much anna for sharing this video with us 🙏🙏🙏 may God bless u forever 👍❤️-Sudhakar Vizag ❤️

  • @varshithponugoti1435
    @varshithponugoti1435 Před rokem

    Meeru bagundalani devudini korukuntunnamu..Meeru ilaage videos continue cheyandi anna..Love this video...❤️

  • @adapasatyanarayana3241

    Very good 👍 video 📸 my dear ❤️ friend ❤️ Uma garu ❤️

  • @52074
    @52074 Před rokem +1

    Darshanam tickets gurinchi kuda cheppara please online lo maku avvadam ledu

  • @urstruly1727
    @urstruly1727 Před rokem +5

    హరే రామ 🙏హరే కృష్ణ 🙏
    శివకేశవులు సర్వదా ఒకరినీఒకరు స్మరించుకుంటారు.. ఆ బోలాశంకరునికి కాశీ kshetram🙏. మహావిష్ణువుకి ఈ పతిత పావనమైన తిరుమల.
    తిరుపతి అంటే శ్రీ పతి అంటే వెంకటేశ్వర స్వామి..
    తిరుమల అంటే tamil lo thiru ante శ్రీ అని అర్ధం.. మల అంటే కొండ..
    పాపవినాశనం లో ఆ శ్రీవారు స్వయంగా స్నానమాచరించారాని ప్రతితి.. తిరుమలలో ప్రతి రాయి ప్రతి అణువు అయన స్వరూపమే.. మాడ వీధులలో తిరుగుతుంటే ఆ అనుభూతి వర్ణించలేము..తరీగొండ వెంగమాంబ అత్యంత ప్రియమైన భక్తురాలు.🙏🙏🙏అందుకే అన్నదాన సత్రానికి ఆ పేరు పెట్టారు..రాత్రి పూట వెంగమాంబ ముత్యాల హరితి ఇక్కడ ప్రత్యేకం. 🙏🙏🙏🙏❤❤😍
    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏❤

  • @yssubbu9672
    @yssubbu9672 Před rokem +1

    Uma brother 💪💪💪🔥🔥🔥🔥🔥

  • @raghavtgr8544
    @raghavtgr8544 Před rokem

    Loved the video... You are Lucky that at this moment weather is soo good to have comfortable trip..

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz Před rokem

    Namo venkatesaya govinda govinda 🙏🙏🙏

  • @KvDattu
    @KvDattu Před rokem +1

    ఉమా గారు మాది తెనాలి మీరు వెళ్లే వేద పాఠశాలలో నేను చదువుకున్న