Cheppave Chirugali Movie Songs - Andaala Devatha - Venu Ashima Bhalla

Sdílet
Vložit
  • čas přidán 24. 08. 2012
  • Movie Name: Cheppave Chirugali,
    Starring: Venu Thottempudi, Ashima Bhalla, Abhirami,
    Director: Vikraman,
    Music: S. A. Rajkumar
    Producer: Venkata Shyam Prasad,
    Release date(s): September 24, 2004,
    Songs:
    1.Andaala Devatha
    2.Happy New Year
    3.Nammaku Nammaku
    4.Nannu Lalinchu
    5.Paapa Poothota
    6.Neeli Neeli Jabili
    7.Nannu Lalinchu Sangeetam
    Watch more movies @
    / volgavideo
    czcams.com/users/newvolgav...
  • Krátké a kreslené filmy

Komentáře • 856

  • @bayikadibayikadi8456
    @bayikadibayikadi8456 Před 5 měsíci +88

    2024 వింటున్న వాళ్ళు ఒక లైకు ఏసుకోండి

  • @nanimallepogu1335
    @nanimallepogu1335 Před 3 lety +392

    వేణు తొట్టెంపూడి కి ఒక లైక్ వేసుకోండీ....

    • @maheshreddylanka8031
      @maheshreddylanka8031 Před 2 lety +3

      సూపర్ వేణు సార్ ఐ లవ్ వేణు sir

    • @maheshreddylanka8031
      @maheshreddylanka8031 Před 2 lety +2

      వేణు సార్ అప్ సినిమా ఇండ్స్ సూపర్ 10000

    • @DineshNatta
      @DineshNatta Před měsícem

      😅​@@maheshreddylanka8031

  • @sanikireddys4531
    @sanikireddys4531 Před 3 lety +214

    అందాల దేవత ఆరాధ్య దేవత సతకోటి పూలు ఇ మూడు పంక్తులు మన అమ్మకు వర్నిస్తే entha మధురామో kadha అమ్మకు prematho love u amma 🙏🙏🙏 ❤️❤️❤️

  • @kotemkotem2778
    @kotemkotem2778 Před 4 lety +61

    ఆడవాళ్ళు ఎప్పుడు అందాల దేవత లు రచన సంగీతం రచన అద్భుతంగా వర్ణించారు

  • @prasannareddy2011
    @prasannareddy2011 Před 3 lety +167

    అందాల దేవతా ఆరాద్య దేవత
    అందాల దేవతా ఆరాద్య దేవత
    శతకోటి పూలు ఉన్నాయి గానీ
    చెలి నీలాంటి సొగసైన పూవొకటి ఉన్నదా
    అందాల దేవతా ఆరాద్య దేవత
    అందాల దేవతా ఆరాద్య దేవత
    తెలి మంచు సైతం నిను తాకితే
    చలి తాళలేక మేను వణకదా
    పూబాల సైతం నిను చేరితే
    పూవంటు నిన్నే సిగలు ముడవదా
    అమృతమున్న చోట ఆయువుంటదంట
    నీ అందమందుకుంటే అమృతమెందుకంట
    నీ పెదవి ఒంపు పదవి చాలు భువి నేను గెలవనా
    అందాల దేవతా ఆరాద్య దేవత
    అందాల దేవతా ఆరాద్య దేవత
    సుడిగాలి అననా నీ చూపునీ
    నేనందులోన చిక్కినాననీ
    సిరివెన్నెలననా నీ నవ్వునీ
    యెదలోన నింపి వెలిగినానని
    పసిడి మువ్వలల్లీ కాలిగొలుసు కడత
    రెండు మువ్వలూడి పడితే కంటిపాపలెడత
    నిను ద్వీపమల్లే కాపుకాచి కడలల్లే మారుతా
    అందాల దేవతా ఆరాద్య దేవత
    అందాల దేవతా ఆరాద్య దేవత
    శతకోటి పూలు ఉన్నాయి గానీ
    చెలి నీలాంటి సొగసైన పూవొకటి ఉన్నదా
    అందాల దేవతా ఆరాద్య దేవత
    అందాల దేవతా ఆరాద్య దేవత

  • @koyaladinnesahadevudu8064
    @koyaladinnesahadevudu8064 Před 8 měsíci +39

    ఈ భూమి మీద అందమైనది ఏమైనా వుంది అంటే అది 💞 అమ్మ 💞 ప్రేమ... అమ్మ ప్రేమకు చావు లేదు....

  • @rajudasari263
    @rajudasari263 Před 3 lety +45

    ఎంత అందమైన సంగీత మో.... అంతకంటే అందమైన సాహిత్యం...

  • @balachandrajejji866
    @balachandrajejji866 Před 3 lety +447

    2021.lo kuda వింటున్న వాళ్ళు. ఒక్క like వేసుకోండి.my డియర్ ఫ్రెండ్స్...

  • @upendar777
    @upendar777 Před 3 lety +269

    ఒక లైన్ ఉంది చుడండి.....
    అమృతం ఉన్న చోట ఆయువుoటదంట....
    నీ అందమందుకుంటే అమృతం ఎందుకంట..
    ❣️ నీ పెదవి ఒంపు పదవి చాలు భువి నేను గెలవనా.......❣️
    అందాల దేవత నా ఆరాధ్య దేవత..............

  • @pavanvolgas3283
    @pavanvolgas3283 Před 2 lety +151

    ఇంత అద్భుతమైన పదాలను రాసినటువంటి రచయితకు నా శతకోటి వందనాలు 👌👌👌👍👍👍

  • @anjianjineyulu6017
    @anjianjineyulu6017 Před 5 lety +444

    ఈ పాటలో అమ్మాయి యొక్క గొప్పతనం సూపర్ గా వర్ణించారు i love this song

  • @user-hk6wf4hk4t
    @user-hk6wf4hk4t Před 5 měsíci +15

    2024 lo vinna vallu unnara

  • @venkateshgidijala
    @venkateshgidijala Před 2 lety +16

    పసిడి మువ్వలల్లి కాలిగొలుసు కడతా,
    రెండు మువ్వలు ఊడిపడితే, కంటి పాపలెడతా!
    నిన్ను ద్వీపమల్లె కాపు కాచి, కడలల్లే మారుతా!👏🏻👏🏻👏🏻 Whole movie in these couple of line of of lyrics.
    💖

  • @abhiabhiram1373
    @abhiabhiram1373 Před 4 lety +45

    చల్లని వెన్నెలలో ఈ పాట
    వింటూ అలా కళ్లు మూసి ఆలోచిస్తే
    నా కనులలో నీ రూపే కనిపిస్తుంది ప్రియ 🌷😊

  • @suryayalla7653
    @suryayalla7653 Před 4 měsíci +5

    మంచి సినిమాలు తీసాడు వేణు చాలా హైట్ ఉంటాడు కుడా కాని ఇండస్ట్రీలో తొక్కేసారు 😢

  • @friendsforever-xc1qv
    @friendsforever-xc1qv Před 4 lety +927

    2021 లో విన్న వాళ్ళు like చేయండి

  • @jesustelugu4467
    @jesustelugu4467 Před 3 lety +63

    2021 లో వింటున్నవలు like mee

  • @srinivasveena7776
    @srinivasveena7776 Před 5 lety +128

    నా దేవత నాకు ఇష్టం

  • @yaprayemnallamsetty4438
    @yaprayemnallamsetty4438 Před 3 lety +18

    ఈ పాట వెన్నెలలో వినగానే నాకు మైండ్ ప్రశాంతంగా వుంది

  • @abhiabhiram1373
    @abhiabhiram1373 Před 4 lety +762

    ఈ పాట వినే ప్రతి ఒక్కరూ వాళ్ల దేవతను ఊహించు కుంటారు 🤗😍😘

  • @shankarArts
    @shankarArts Před 3 lety +70

    ❤️ప్రేమను ఇంతకంటే గొప్ప గా ఎం వర్ణించగాలం.అబ్బాయిలకి ప్రేమను
    ఇవడం తప్ప వేరే తెలియదుగా.😍

  • @rajeshvaradharajaperumal4633

    A tamil-telugu boy here... the song lyrics is literally translated from the Tamil version of the same song Yaarindha Devadhai... But still is very very beautiful in Telugu. Kudos to lyricist...
    Additional plus point is the choice of locations... I feel the locations also add beauty to this wonderful song... very nice telugu version..

  • @youngtigerworld36
    @youngtigerworld36 Před 4 lety +116

    ఈ పాట నా ఏంజల్ కి అంకితం

  • @balrajkandewar8874
    @balrajkandewar8874 Před 5 lety +142

    How many people are listening 2019 this Song

  • @gummadimanikyam3362
    @gummadimanikyam3362 Před 4 lety +55

    Propose cheyadaniki super gaa set avuthadi song

  • @chittichitichittichitti3596

    ఇలాంటి సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది❤️❤️❤️❤️

  • @pallikondamahesh6773
    @pallikondamahesh6773 Před rokem +11

    ఈ పాట లో ఉన్న ప్రతి పదం ఆణిముత్యం .
    రాసినవారికి పాదాభివందనాలు.🙏🙏🙏

  • @maheshchirra9852
    @maheshchirra9852 Před 2 lety +4

    ఈ పాట వింటుంటే ఎవరి దేవత వాళ్ళకి గుర్తొస్తుంది😍💔

  • @swathigoud7530
    @swathigoud7530 Před 3 lety +10

    Nenu ee song okkasari kudaa vinaledu after marriage nenu one day ma husband meedha koppaddanu apudu tanu naaku ee song vinipinchi nu ante inta istam naaku ani ee song naaku vinipinchadu ade first time vinnanu appati nunchi Daily vintune untanu and ma marriage ayyi 2months ayyindi ippatike chala sarlu vinnanu

  • @killojayanth2837
    @killojayanth2837 Před 3 lety +34

    ❤️❤️❤️E song 2021 vinna vallu like cheyandi friends ❤️❤️❤️

  • @anilthakkalapally8250
    @anilthakkalapally8250 Před 4 lety +93

    రెండు మువ్వలూడి పడితే నా కంటిపాపలెడత👌👌👌👌

  • @abhilashvarma648
    @abhilashvarma648 Před 2 lety +4

    ఈ పాట అయేషా కి అంకితం. ఐ లవ్ యూ అయేషా.❤️❤️❤️👰👰👰

  • @IchhipadestaMemes
    @IchhipadestaMemes Před 2 lety +15

    ఈ పాట వినే ప్రతీ ఒక్కరూ తమ దేవతను ఊహించుకుంటూ ఉంటారు.అవును కదా......😍😍

  • @mallareddy4977
    @mallareddy4977 Před 4 lety +27

    నేను ఈ సినిమా చూడలేక పోయా థియేటర్ లో కానీ డీవీడీ లో చూసా

    • @sureshyadavbs5366
      @sureshyadavbs5366 Před 3 lety

      Ippudu you tube chudu brother

    • @venkatavijayendharreddy4554
      @venkatavijayendharreddy4554 Před 2 lety

      @@sureshyadavbs5366 This is yari intha devthai song in Tamil original version acted by Surya and Laila but telugu version also good especially location

  • @Suvarna75
    @Suvarna75 Před 3 lety +6

    శతకోటి పూలు ఉన్నాయి గాని,చెలి నీలాంటి సొగసైన పువ్వొకటి ఉన్నదా, అందాల దేవత ఆరాధ్య దేవత

  • @suradadilleshwarrao9211
    @suradadilleshwarrao9211 Před 2 lety +7

    Hariharan garu em voice ....superb

  • @m.laxmidevamma4305
    @m.laxmidevamma4305 Před 3 lety +7

    Lovers Heart ki touch avuthadhi e song🦋🦋🦋

  • @adityagamingzone898
    @adityagamingzone898 Před 3 lety +6

    💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💌💌💌💌💌💌❣️❣️❣️💌💞💞💞💞💞
    Ee pata Naku chala istam ee song pampinchi nandhuku chala chala thanks

  • @madhubhasckernaidu9701
    @madhubhasckernaidu9701 Před 3 lety +12

    I can't bring back my sight from heroine
    Really superb expressions...

  • @rangaswamy6454
    @rangaswamy6454 Před 2 lety +6

    నా దేవత నా ప్రాణం నా ప్రపంచం నా సర్వస్వం నా జీవితం నా ఊపిరి నా తోడు

  • @ssangieverythingvideos3308
    @ssangieverythingvideos3308 Před 5 lety +162

    How many people are listing in 2018,2019

  • @Mp-ow4qi
    @Mp-ow4qi Před 3 lety +5

    Ear phone pettukoni e song vinte swargame 💓

  • @chukkalawaryogeshwar9329
    @chukkalawaryogeshwar9329 Před 2 lety +1

    Nic movie
    Nic song
    అందాల దేవత ఆరాధ్య దేవత రాసిన వారికి సత కోటి వందనాలు
    ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ తీయంది old is gold

  • @P.chandhu796
    @P.chandhu796 Před 2 lety +17

    #2022 and ever for ever green song 😍

  • @simonsimon6722
    @simonsimon6722 Před rokem +3

    ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ వాళ్ల దేవతను ఊహించు కుంటారు super song ❤️

  • @naidukaraka9650
    @naidukaraka9650 Před 2 lety +1

    Ee song loni some lryics ma amma ki crt ga saripothayi....i love u amma.......and ee song rasina aha writer ki na padabivandanam 🙏🙏🙏🙏

  • @kolagallashivakumar5590
    @kolagallashivakumar5590 Před 2 měsíci

    ఈ పాటలో నా దేవత ని ఊహించుకుంట❤
    అందాల దేవత జ్యోతి ❤

  • @ramgani3011
    @ramgani3011 Před 9 měsíci +3

    2023 Lo vine vallu vunnara frds❤😊

  • @MrRavitaajj
    @MrRavitaajj Před 5 lety +22

    Don't have any negative comment in above it's just saying how this song is... excellent

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 Před 4 lety +10

    ఈ పాట నాకు చాలా ఇష్టం

  • @kalisettiharibabu
    @kalisettiharibabu Před 4 lety +124

    How many people watching this song after see in tiktok

  • @venkateswaravaraprasadgadd6017

    Ippudu ilanti premalu levu prema kosam jeevithanni pranam ga pette premikulu unna iddari lo yevaro okaru vere dari chusukuntunnaru

  • @imammaari5759
    @imammaari5759 Před 5 lety +19

    My favourite cinema in CZcams is Chappave chirugalli , your favourite movie

  • @pmadhu8305
    @pmadhu8305 Před 2 lety +2

    2022 లో ఈ పాట విన్నవరు...👍

  • @user-truefacts123
    @user-truefacts123 Před 3 lety +9

    2021 lo vinnavallu like cheyandi 👍👍👍

  • @subhadraprasadprasad6677
    @subhadraprasadprasad6677 Před 4 lety +4

    Intha manchi song vintuntey e janmaki idi chaalanipisthundi

  • @rmanjums7987
    @rmanjums7987 Před 3 lety +15

    I love this song 💗

  • @Gani-qq7rl
    @Gani-qq7rl Před 4 lety +5

    Really Old Is Gold 🤩🤩🤩🤗🤩🤩🤩 Super Song🤗🤗🤗🤗🤗

  • @kotikoti8757
    @kotikoti8757 Před 4 lety +46

    ఈ పాట రాసిన వారికి శతకోటి వందనాలు

  • @rajusunam5968
    @rajusunam5968 Před 3 lety +6

    2021 lo vinnavalu like kottandi

  • @loveshorts9447
    @loveshorts9447 Před 5 lety +36

    Wonderful Choreographe this song

  • @suhasreddy2529
    @suhasreddy2529 Před 3 lety +13

    I love this song forever ❤️❤️

  • @bunnyrams572
    @bunnyrams572 Před 2 lety +1

    E paata vintuntee naaku ma 💕chinni 💞 gurthostundhi love you 😘 chinni

  • @kanugumahesh6088
    @kanugumahesh6088 Před 5 lety +11

    సూపర్ లవర్స్ పాట

  • @dugguluruvamsi
    @dugguluruvamsi Před 3 lety +5

    Super😍 my favorite song🎵🎵

  • @anushagedala95
    @anushagedala95 Před rokem +1

    2022 lo kuda ee chustuna nenu 5years undi continue gaa chustuna

  • @venkateswaravaraprasadgadd6017

    Awesome movie idi asabyam leni oke oka movie industry lo ade time ki

  • @srinivasulugude3881
    @srinivasulugude3881 Před 5 lety +8

    Oka ammayi andanni Chala baga varnicharu thanks rasinavariki

  • @ganeshgana1232
    @ganeshgana1232 Před 3 lety +5

    2022 వినబోయవారు

  • @kiranmai2789
    @kiranmai2789 Před 3 lety +1

    E song vinteyyyy ....na chinnu nak e song dedicated chesaduuu ..love u bngrmmm

  • @kattekolasuresh4242
    @kattekolasuresh4242 Před 4 lety +9

    It's my favorite 😘😘

  • @umamaheshumamahesh5494
    @umamaheshumamahesh5494 Před 5 lety +11

    E soñg RGV sridevi gari kosam padithe ilage vuntundhi emo

  • @rajunaik689
    @rajunaik689 Před 4 lety +9

    Magic of Hariharan sir

  • @deepuuu_
    @deepuuu_ Před 11 dny +1

    2024 lo vintunnara song ❤

  • @santoshdhfm625
    @santoshdhfm625 Před 2 lety

    E movie lo songs matrame kadhu movie kuda super hit chala baguntundi sunil comedy excellent e movie lo

  • @anony_mous686
    @anony_mous686 Před 4 lety +5

    My🖤 Chitty😍
    Watching in 2020👌
    Song very very nice 🥰

  • @Saleemkhan-nk9mg
    @Saleemkhan-nk9mg Před 5 lety +21

    I love you TAJ e pata vente na Taj gurutuku vastundi she was angle 💘💘💘💘

  • @thippeshrishi983
    @thippeshrishi983 Před 2 lety

    Venu anna movie lo idhoka memorable movie venu ante almost andhariki ee movie gurthosthundhi it's my favorite movie

  • @shashikumarshashikumar3886

    Super sang💕❤️❤️👍👌👌👌🌹

  • @nshivakumaryadavnshivakuma7072

    I love this song

  • @saishankarjetla2642
    @saishankarjetla2642 Před 10 měsíci +2

    S.A Rajkumar evergreen music director sir sir🫶🫶🫶👌👌🙏🙏

  • @sanjeevareddy1114
    @sanjeevareddy1114 Před 3 lety +2

    Luv u 💓 ra bammardhi manchi song share chesav

  • @nandhyalasivalakshmi1136

    Amezing song ammayni enta andhaga varnicharu. ammayi andhaga unttadhani anni enta nizamo. Anta andhaga undhi sona.edhemyna ammayi andhani antha andhamga varnchinandhuku. Song rasina variki music andhichina variki and singer ki ee patakosam enta mandhi kastapadaro varandhariki.tq so much maa... 🥰🥰🥰🥰🥰👌👌👌

  • @srikanthgoud4258
    @srikanthgoud4258 Před 2 lety +1

    Super song

  • @kanapathipillaiamalanathan836
    @kanapathipillaiamalanathan836 Před 10 měsíci +1

    I am srilanka tamil but love this song❤❤❤❤❤

  • @upparianjaneyulu659
    @upparianjaneyulu659 Před 3 lety +8

    Ultimate lyrics ❤️❤️❤️

  • @dastagaridastagari2961

    ఇ.సాంగ్. నా..డార్లింగ్. గౌసీయాకూ.అంకితం.

  • @leelaganta8468
    @leelaganta8468 Před 3 lety +3

    Hariharan garu nice singing

  • @viswanathlucky3919
    @viswanathlucky3919 Před 4 lety +5

    Singer hariharan garu voice super

  • @rajinichowdary7672
    @rajinichowdary7672 Před 4 lety +6

    2050 lo kuda ee song super

  • @bts-mysavinggrace2698
    @bts-mysavinggrace2698 Před 4 lety +12

    My heart went off while listening to this fabulous song

  • @parameshparamesh3512
    @parameshparamesh3512 Před 5 měsíci +1

    2024 loo kuda ee song vimtunavaaru oka like vaysukomdi 🎉🎉❤❤❤

  • @varimadlamahesh8596
    @varimadlamahesh8596 Před 3 lety +3

    ఈ పాటలో అమ్మాయిని చాలా మంచిగ వర్ణించింది.

  • @siddusiddu-ge8qn
    @siddusiddu-ge8qn Před 3 lety +3

    Choreography very nice super dance 😍😍😍😍😍

  • @Village_vlogs12
    @Village_vlogs12 Před rokem +1

    2022 lo kuda viney valli unnra...hands raise cheyyandu ✋

  • @prbn9542
    @prbn9542 Před 4 lety +28

    Hariharan garu miss ur voice sir pls telugu lo malli atleast okka song padandi

  • @muneeshyash9388
    @muneeshyash9388 Před 3 lety +3

    Madhu sri love u Daaa

  • @ramachandraraokavuru6687

    E pata anni sarlu vinna vinali ani pistune undi❤❤❤

  • @ramuputluri1727
    @ramuputluri1727 Před 4 lety +5

    One of the most melodious songs

  • @kakisatyanandam1637
    @kakisatyanandam1637 Před 4 lety +6

    Lock down lo chusina vallu like me