చిన్న చిన్న తప్పులు చాలా చేస్తారు, చెప్తే కోపం వస్తుంది అందరికి.

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #omkalabhairavayanamah
    చిన్న చిన్న తప్పులు చాలా చేస్తారు, చెప్తే కోపం వస్తుంది అందరికి.

Komentáře • 102

  • @sadhakmaheshhindhi7094
    @sadhakmaheshhindhi7094 Před 4 lety +29

    మీ దయవల్ల సాధనలో ఎంతో పురోగతి కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను దయచేసి మీరు ఇలాగే ఉండండి ధర్మంగా చెప్పండి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు ధర్మం నిక్కచ్చిగా నిజం గానే ఉంటుంది వేప చెట్టు చేదుగా ఉంటుంది కానీ ఎంతో గొప్ప ఔషధ గుణం, కలి ప్రభావం ఉన్న వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు మాకు మీరు మార్గదర్శకులు ధన్యవాదాలు నమస్కారం అయ్యా🙏🙏

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 4 lety +3

      ధన్యోస్మి అండి

    • @anandkothakonda4708
      @anandkothakonda4708 Před 3 lety

      @@omkalabhairavayanamahsadha2502 గురువు గారు మీరు చెప్తునా matalu కొని laksalu ఈచిన దొరుకావు మీరు ఇలాగే మములను అనుగ్ర హించ గాళారూ శ్రీ గురుబోనామహా

    • @venkatthe420
      @venkatthe420 Před rokem

      @@omkalabhairavayanamahsadha2502 guruvu garu mimmalkni kalavaali andi appointment ippanchandi.

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před rokem

      @@venkatthe420 satyahyd2013@gmail.com sampradinchandi

  • @sadhakmaheshhindhi7094
    @sadhakmaheshhindhi7094 Před 4 lety +19

    సామాన్యుని గురించి నేను చెప్పలేను కానీ మీ బోధనలు తప్పకుండా సాధకుడికి మార్గ నిర్దేశకులు గా నిలుస్తాయి దైవ సాధనకు దేవతారాధనకు సంబంధించిన వీడియోలు బాగా చేయండి
    జై భద్రకాళి
    నమోనమః
    🙏🙏

  • @santoshjalumuru4461
    @santoshjalumuru4461 Před 4 lety +3

    గురువు గారికి నమస్కారం. శివుని అనుగ్రహం ఉంటే లక్ష్మీ కటాక్షం అవుతుంది. అందులో మీరు బిల్వ పత్ర రవికుమార్ అడ్రస్ చెప్పారు. వారి నుంచి నేను ఇంట్లో పూజ గదిలో పూజ చేయడానికి శివలింగం ఇచ్చారు నాకు చాలా సంతోషాన్ని కలిగించింది

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 3 lety

    కలికాలం భయంకరమైన చాలా దారణమైపోయింది గురుదేవా,మీ ఈ ప్రవచనం వినైనా ఈ పెద్దలూ పిల్లలూ మారాలి,4రోజులు స్నానాలు కూడా చెయ్యరు కరోనా దేవతే పిశాచి రూపంలో వచ్చింది,ఈ అపరిశుభ్రము వల్ల కూడా మనుషులు అశాంతి పాలై అందరినీ అశాంతిపాలు చేస్తున్నారు,ఇలాంటి వారికి వినాశనమే,మీ శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍅🍅🍅🌸🌸🌸🥭🥭🥭🦚🦚🦚🍈🍈🍈🍍🍍🍍🍑🍑🍑🍓🍓🍓🍊🍊🍊🍒🍒🍒🍯🍯🍯🍯🍎🍎🍎🌽🌽🌾🌾🌾🏵️🏵️🏵️🏵️🌺🌺🌺🥀🥀🥀🍏🍏🍏🌷🌷🌷🌹🌹🌹🥰🥰

  • @bandarusravani1090
    @bandarusravani1090 Před 2 lety +1

    నిజం గురువు గారు మా చిన్నప్పుడు నుండి మా అమ్మ ఇవన్నీ నేర్పించారు

  • @nareshbenjari971
    @nareshbenjari971 Před 4 lety +3

    ఓం శ్రీ కాలభైరవాయ నమః 🙏💐🌸🌺🌹 నమస్కారం స్వామి

  • @suryanagulakonda888
    @suryanagulakonda888 Před 2 měsíci

    Inka nunchi cheyanu guruvu gaaru 🙏🙏🙏

  • @nesemadhu9389
    @nesemadhu9389 Před 4 lety +3

    గురుభ్యోన్నమః కాలభైరవాయ నమః
    స్వామి నమస్కారం జపమాలను మెడలో వేయకూడదు అంటారు
    ఒకవేళ జపమాలను మెడలో వేసుకుంటే
    జపనికి ఉపయోగపడేలా

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 4 lety +1

      మెడలో వేసుకుంటే ఉపయోగ పడదు అది తప్పు వేసుకోకూడదు అలా

    • @nesemadhu9389
      @nesemadhu9389 Před 4 lety +1

      ధన్యవాదాలు స్వామి

  • @indiraummineni2870
    @indiraummineni2870 Před 3 lety +1

    మీరు ఇలాగే చెబుతూ ఉండండి స్వామి, పెద్దలు చెబితేనే కదా పిల్లలకు తెలిసేది 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srizra
    @srizra Před rokem

    Guruvugaru🙏🏻, meeru cheppinappati nundi japam chesthunnappudu oka maala🪷✨️ naa guruvulu, pedhavaallu, pitru devatalu, sreyobhilaashulaki ani chesthunnaa. Alaa chesthunte entha haayiga untondho🙏🏻. Nijamga, inthaku minchi evarikaina em ivvagalam, em cheyagalam?. 'Annee aa devata cheyaali thappa, manam em cheyagalam,' anee aa sampoorna saranaagathi thatvanni experience chesthunnaa😇🪷✨️. Mee valla antahkarana suddhi authoo untondhi. Mee videos choosthunte saadhana baaga authondhi guruvugaru. Satsangam laa undhandi 🪷✨️ dhanyosmi 😇🙏🏻🪷✨️ mee paadapadmalaku namaskaram 🪷🙏🏻✨️

  • @rameshnaidu6847
    @rameshnaidu6847 Před 4 lety +3

    Brush gurinchi chala chakkaga chepparu sir

  • @srilaxminarasimhapeetam5863

    Shubhodayam guruvu Garu hari Om

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 Před 3 lety

    గురువుగారు తమరి పాదాలకు నమస్కారం శివ ఉపాసన, శివుడికి ఇష్టమైన నైవేద్యం మరియు రంగు మరియు శివపంచాక్షరీ గురించి తెలుపగలరు గురువుగారు

  • @KiranKiran-zf4kq
    @KiranKiran-zf4kq Před 2 lety

    అయ్యా దయచేసి నరసింహస్వామీ సాధన గురించి చెప్పండి

  • @arunachalashiva7293
    @arunachalashiva7293 Před 4 lety +1

    మీ కృషికి ధన్యవాదాలు గురూజీ🙏

  • @uppalapatisatyasaibaba2012

    Good

  • @tejachowdary8382
    @tejachowdary8382 Před 4 lety +2

    Om gurubyo namaha

  • @mudrakolailesh6349
    @mudrakolailesh6349 Před 4 lety +3

    అయ్యా నమస్కారం

  • @komaragopi7397
    @komaragopi7397 Před 2 lety

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿padabhivandanam gurugaru

  • @Balaji_Balu99
    @Balaji_Balu99 Před 4 lety +1

    🙏🙏🙏🙏 గురువుగారు. మంచి విషయాలు చెప్తున్నారు

  • @viswateja708
    @viswateja708 Před 4 lety +1

    Om shri gurubhyo namaha 🙏🕉️

  • @newsnowstudios
    @newsnowstudios Před 4 lety +8

    దేవతలు గాని ఉపదేవతలు గాని మీకు ప్రతక్ష్యం గా కన్పించారా గురువు గారు...దీని మీద ఒక వీడియో చేయండి గురువు గారు

  • @ramakrishnasathelli9854

    Adhbhuthamaina sandhesham echaru me padhalaku na shirashu vanchi satha koti namaskaramulu⚘⚘⚘🙏🙏🙏🙏🙏

  • @chnani9995
    @chnani9995 Před 3 lety +1

    Om good information Swami Garu 👍

  • @anjibabuanji6512
    @anjibabuanji6512 Před 3 lety

    Miru chalabaga cheppyaru guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagamaninagamani5263
    @nagamaninagamani5263 Před 4 lety +1

    Meeru ma manchi kosame kadha cheptunnaru kopam rakudadhu guruvugaaru

  • @tvidyasagar3310
    @tvidyasagar3310 Před 3 lety +2

    Namaskaram guruvu garu Dayachesi Aanjaneya swami prathyakshyamga prathyakshyam aie Sadana gurinchi Dayachesi telupagalaru

  • @anandbalubalu9976
    @anandbalubalu9976 Před 2 lety

    Sadhana ki notelo pallaki sambandom gurinchi cheppandi Swami request please cheppandi Swami

  • @vijaykumarsathpur288
    @vijaykumarsathpur288 Před 4 lety +1

    I known all this words, sir u told 100% all correct
    My brushing only inside
    bothroom
    No any sticker on my bike
    Thank Q sir. Nice video who don't know peoples.

  • @real8842
    @real8842 Před 4 lety +1

    Chaala imp vishayaalu chepparu..thanks ...kali baari nundi rakshinche vishayaalu...

  • @vyassere1959
    @vyassere1959 Před 4 lety +1

    Gurubhyom namaha

  • @user-rf4ni9rd7t
    @user-rf4ni9rd7t Před 4 lety +1

    OM SRI GURUBHYO NAMAHA

  • @santhoshkumarkilari6803
    @santhoshkumarkilari6803 Před 3 lety +1

    Thank you guruji

  • @mudragada8686
    @mudragada8686 Před 4 lety +1

    Sri mathre namah

  • @ravikumarlukka878
    @ravikumarlukka878 Před 2 lety

    నిజం మాస్టారు,, 💯.. AK 47 తీసుకుని కాల్చి పారెయ్యలి.

  • @nagavallitati8055
    @nagavallitati8055 Před 2 lety

    Guruvu garu 🙏

  • @priyachowdhry2866
    @priyachowdhry2866 Před 4 lety +1

    manchi matalu chepparu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kirancharan1211
    @kirancharan1211 Před 2 lety

    Thanks guruvugaru👌

  • @kallithreenadharao2462

    బా గా చెప్పారు గురువుగారు నా బండి మీదా ఏమి పెట్టను .ఇప్పుడు లేదు ఇక పెట్ట ను. అంతర్యామి ని అంతరంలో పెట్టుకుంటే అపద లకు చోటు ఉండదు. అని గ్రహించాను. నమస్కారం గురుగారు.

  • @pvhanuma
    @pvhanuma Před 2 lety

    Thanks you sir 🙏🙏🙏🙏🙏

  • @saritanaidu9523
    @saritanaidu9523 Před 3 lety

    Dhanyawaadaalu guruvugaru

  • @subravetisubramanya2650
    @subravetisubramanya2650 Před 4 lety +2

    శ్రీ గురుభ్యో నమః సద్గురుచరణారవిందాభ్యాం నమః🙏🙏🙏

  • @kanakalakshmiramaraotulugu7347

    Om Sri mathre namaha 🙏🙏🙏

  • @agrimessage6239
    @agrimessage6239 Před 3 lety +1

    రోతపనిచెయ్యడం ఇప్పుడు ఫ్యాషన్

  • @sre-z1g
    @sre-z1g Před 4 lety +1

    చెప్పాలి చాలా మంది కి తెలియదు .

  • @sravanalwar8549
    @sravanalwar8549 Před 3 lety

    Thanks swami

  • @arunachala143
    @arunachala143 Před 2 lety +1

    Maaku manchi chaputhunaru thank you for your support and help for us dhanyawadalu

  • @venkatbfaify
    @venkatbfaify Před 3 lety

    నమస్కారం గురువుగారు.....

  • @sivaramakrishnag911
    @sivaramakrishnag911 Před 4 lety +4

    స్వామి వారు మాంసాహారం తినే వారికి ఎలాంటి కర్మలు కొనుతెచ్చుకుంటారు?వారి ఇంటిలో లక్ష్మీ అమ్మవారు ఉంటారా?పెద్ద పెద్ద సంపన్న ఇంటిలో హింస ప్రవృత్తి(జీవ హింస,మాంసాహారం వంటివి)వారికి లక్ష్మీ కటాక్షం ఎందుకు కలుగుతుంది?చెప్పగలరు

  • @user-to7ck1gm5q
    @user-to7ck1gm5q Před měsícem

    గురువు గారు మేడలో దేవుని లకెట్ లు చేతులు కాళ్ళు కి దేవ్వులకి సంబందించిన బీజ అక్షరాలు వేసుకుంటారు మనం ఎన్నో గలీజ్ పనులు చేస్తాం అవి కూడా వేసుకోవద్దు గురువు గారు

  • @tpn1979
    @tpn1979 Před 2 lety

    Good morning sir🙏🙏🙏🙏

  • @nandiniv3015
    @nandiniv3015 Před 4 lety +1

    Namaskaram guruv garu

  • @sksaratchandra8266
    @sksaratchandra8266 Před 3 lety

    Super sir

  • @anandbalubalu9976
    @anandbalubalu9976 Před 2 lety

    naaku kunni pallu oodi poyayi Swamy

  • @srilaxminarasimhapeetam5863

    Jai SrimanNarayana

  • @vemulakrishnaprasad5140

    Good evening Guruvugaru, Kalabairavudu pooja,malatharana,homamu,vache pooja rakshana details talupa galati.###(( Complete Kalabairavadu details))###

  • @bhanullkiran
    @bhanullkiran Před 3 lety

    Aunu..Ma intlone ite ma attayya vallu ilage chestaru.dining hall washbasin lo tirugutu Chestaru.ma puttintlo amma brush pattukuni bathroom lonchi adugu bayatapedite tittevaru.appudu naku Teledu.ippudu telisindi.

  • @rameshnaidu6847
    @rameshnaidu6847 Před 4 lety +2

    Sir manishi yala jeevinchali ane vishyam chepparu Naku detail ga kavali,ye books read chesthe telusthundi cheppagalaru ani korukontunna

  • @gangereddy1379
    @gangereddy1379 Před 4 lety

    Mudrala gurunchi cheppandi guruvugaru

  • @ArunKumar-zv4kt
    @ArunKumar-zv4kt Před 4 lety +1

    స్వామిజీ.. న వయస్సు 33 నేను ఇంతకు ముందు ధ్యానం చేస్తే బృకుటి పై ధ్యాస పెట్టి చాలా సమయం చేసేవాన్ని.. కానీ ఇప్పుడు చేస్తే నాకు చాలా తలా నొప్పిగా అనిపిస్తుంది.. ఎందుకు అలాగ?

  • @srizra
    @srizra Před rokem

    Maa intlo oka puppy undhandi. Adhi inkaa chinnadhi, ekkada padithe akkada sussoo chesthundhi. Chaala manchidhe . Em cheyamantaaru.

  • @duggammanjula515
    @duggammanjula515 Před 3 lety

    🙏

  • @sambashivaraoch6277
    @sambashivaraoch6277 Před 3 lety

    🙏🙏🙏

  • @karunkumar9897
    @karunkumar9897 Před 4 lety

    Eee athisamanyudu guruvugariki nama: skaramulu

  • @sre-z1g
    @sre-z1g Před 4 lety

    నాకు ఇలా చేయడం ఇష్టం ఉండదు. నేను మా హోటల్ కి ఆలా ఎవరు వచ్చిన నేను చెప్పేస్తా. నాకు ఈ విషయం తెలీదు ఐన నేను చెప్తాను. గురు గారు సూర్య దేవుడు కి ఎదురు గ kadugutarau కొందరు chee

  • @chanal4858
    @chanal4858 Před 4 lety

    👍👍

  • @rameshnaidu6847
    @rameshnaidu6847 Před 4 lety

    Okasari brush gurinchi clear cheppgalara ,

  • @kadavergularajeshwar7175
    @kadavergularajeshwar7175 Před 4 lety +1

    Ante a chinna thappidam manavaipunte ,chesina pujaku,homalu,sadanalu palinchava?

  • @iamyagna
    @iamyagna Před 3 lety

    Sir, I have been watching your videos since some time ...is it possible to meet you sir? I am not sure if I am eligible of not ...but I wish to meet you sir..please tell me how to meet you sir....

  • @pradeepgoswmy5244
    @pradeepgoswmy5244 Před 3 lety

    స్వర

  • @chandrashekarm753
    @chandrashekarm753 Před 4 lety +1

    Meeku devatha sparsha experienced Inda andi appudaina
    Ithe cheppagalaru

  • @bhsnmurthy6486
    @bhsnmurthy6486 Před 3 lety

    Keychains with pictures of various deities put into trouser pockets. A very nasty habit.

  • @vijayadurga7331
    @vijayadurga7331 Před 4 lety +1

    అయ్యా నమస్కారము కార్తవీర్యార్జునుని గురించి చెప్పగలరా

  • @Veeranjaneyulu-k
    @Veeranjaneyulu-k Před 2 lety

    మీ face book id తెలుపగలరు స్వామి

  • @jayakrishnag5608
    @jayakrishnag5608 Před 4 lety +1

    చాలా మంది యువత సందేహం ,?????గురువు గారు సాధన ప్రారంభించే సాధాకునికి చెడు అలవాటులు ఉంటె సాధన ఫలితం కొంచెంకూడా రాదా?? ఈ కాలం లో సర్వసాధారణంగా మారిపోయిన మద్యపానం,ధూమపానం, etc ,,అలవాటు ఉంటే మంత్ర సాధన చేసిన ఫలితం వస్తుందా? పూర్తిగా తెలియజేయండి

  • @sreepathinarasimha7056

    నమస్కారం గురువుగారు,
    నా పేరు శ్రీపతి నరసింహ, నేను శ్రీ అష్టముఖ గండబేరుండ జ్వాలా నరసింహ స్వామి సాదకుడిని,, హోమం చేసేటప్పుడు నిజంగా స్వామి పూనాడు అని ఎలా నిర్దారించుకోవాలి.?

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 3 lety +1

      చెయ్యకూడదు అండి నారాయణ తత్వం ఆ సాధనకు వెతిరేకం

    • @sreepathinarasimha7056
      @sreepathinarasimha7056 Před 3 lety

      @@omkalabhairavayanamahsadha2502 guruvugaru ante Diniki vethirekamo Artham kavadam Ledu guruvugaru

  • @nagamaninagamani5263
    @nagamaninagamani5263 Před 4 lety +1

    Om Sri gurubyonamaha🙏🙏🙏

  • @RajendraPrasad-bh7vh
    @RajendraPrasad-bh7vh Před 4 lety

    Guruvu garu 🙏 🌹

  • @gangereddy1379
    @gangereddy1379 Před 4 lety

    Mudrala gurunchi cheppandi guruvugaru

  • @sivasbandaru
    @sivasbandaru Před 4 lety

    🙏

  • @swathikishore4948
    @swathikishore4948 Před 4 lety

    🙏🙏🙏🙏

  • @maheshwarampadmavathi5037

    🙏🙏🙏