ఫుడ్ బిజినెస్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్రాంజైజ్ || DOSA TIME Franchise || Nanna Chethi Vanta

Sdílet
Vložit
  • čas přidán 19. 12. 2023
  • #foodbusiness
    #Dosatime
    #hotelbusiness
    #DosaTimeFranchise
    #food
    #foodchannel
    #FoodBusinessFranchise
    #foodbusinessFranchiseinHyderabad
    నాన్న చేతి వంట ఛానెల్ లో మరిన్ని వీడియోల కోసం కింద లింక్స్ ఓపెన్ చేసి చూడండి.
    • Whole fish fry recipe ...
    • బాయి కాడ నాటు కోడి చిక...
    • Nanna Chethi Vanta Pro...
    • నాన్న చేతి వంట | Nanna...
    #NatukodiChicken
    #CountryChickenRecipes
    #TeluguFoodsChannel
    #NannaChethiVanta
    #VillageFoods
    #ModernFoods
    #BestRecipes
    #GoodRecipes
    #VillageRecipes
    #latestFoodVideos
    #VillageFoodVideos
    #TraditionalFoods
    #TraditionalFoodVideos
    #ChickenRecipes
    అదేంటి అందరూ అమ్మచేతి వంట అంటారు. మరి మీరేంటి నాన్నచేతి వంట అంటున్నారు? అనేగా మీ సందేహం! అక్కడికే వస్తున్నా! ఆ డౌట్ క్లియర్ చేయడానికే ఈ టెస్టిమోనియల్! అంటే ఇక్కడ అమ్మ వంటను తక్కువ చేసి చూపించాలని కాదు. ఈ మమతల పందిరి కింద అమ్మతో పాటు నాన్నకూ చిరు ప్రశంసాపత్రాన్ని ఇద్దామనేది మా ప్రయత్నం. అమ్మవంటకు తిరుగులేదు. కాదనలేని సత్యం. కానీ నాన్న కూడా నలభీముడికి వారసుడే! అమ్మ ఓ పదిమందికి వండిపెడుతుంది! మహా అయితే పదిహేను మందికి. కానీ వందల మందికి ఒకేసారి వండిపెట్టాలంటే తల్లికి శక్తి సరిపోదు! అదిగో అక్కడ ఎంటరవతాడు నాన్న! సింగిల్ హ్యాండుతో వందలమందికి వండేస్తాడు! ఏ హోటల్ చూసినా మీ నాన్న, మా నాన్న లాంటివాళ్లే కదా చెఫ్ లు. ఇప్పుడంటే వర్కింగ్ హాస్టళ్లూ, కర్రీ పాయింట్లు వచ్చాయిగానీ, పదేళ్ల క్రితం వరకు బ్యాచిలర్ రూములంటే వంటలకు ఆలవాలంగా ఉండేది. ప్రతీ బ్యాచులో ఒకరు నలభీముడికి కజిన్ బ్రదరే. ఒక్కో డిష్ లో ఒక్కో పోరగాడు కేక పుట్టిస్తాడు. మావోడు చికెన్ వండితే గిన్నెఖతం అని క్యాంపసుల్లో, అక్కడా ఇక్కడా గుర్తు చేసుకునే ఫ్రెండ్స్ గ్రూపులు అనేకం. ఇప్పడు వాళ్లంతా రకరకాల కారణాలతో వంటింటికి దూరం అయివుంటారు. మళ్లీ వాళ్లని కిచెన్ లోకి పంపిస్తే టేస్టులో ఏమాత్రం తేడారాదు. అలాంటి నలభీములను మేం వెలికితీస్తాం. వారితో మళ్లీ ఫేవరెట్ వంట చేయిస్తాం! మీకూ చూపిస్తాం! నేర్పిస్తాం కూడా. బ్యాచిలరుగా ఉన్న సమయంలోని నలభీములను బయట ప్రపంచానికి తెలియజేయడానికే మా ఈ ప్రయత్నం. ఒకవేళ మీరూ చేయితిరిగిన వంటగాడే అయితే ఆ అనుభూతులను మన ఛానెల్ ద్వారా పంచుకోవచ్చు. ఏ వంటలో ప్రావీణ్యం ఉందో 7815827227 నెంబరుకు వాట్సాప్ చేయండి. ఇంకోమాట... నాన్నచేతి వంటలే కాదు అన్నిరకాల సరికొత్త రుచులనూ మీకు అందిస్తాం. అందరూ ఛానెల్ ను సబ్ స్క్రయిబ్ చేసుకుని చూస్తుంటారని ఆశిస్తున్నాం...
    - నాన్న చేతి వంట.

Komentáře •