How To Use AC | AC Cooling Problems | AC Current Bill | AC Service | SumanTV Vizag

Sdílet
Vložit
  • čas přidán 7. 04. 2024
  • Watch► How To Use AC | AC Cooling Problems | AC Current Bill | AC Service | SumanTV Vizag
    Hope you like this video Please Subscribe our channel for more videos like this...
    Please Support Me 🙏🙏
    Subscribe like share comment
    Thank you all
    Please SUBSCRIBE MY CHANNEL

Komentáře • 382

  • @inalavijaya283
    @inalavijaya283 Před měsícem +227

    ఆయన ఒక వృత్తిలో నిపుణులు.డాక్టర్, ఇంజనీర్, పొలిటికల్ లీడర్లు లాంటి వారే గొప్పా! వీరిలాంటివారికి విలువ ఇవ్వరా? మాదృష్టిలో వీరే గొప్ప. వీరే ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడతారు. అటువంటి వ్యక్తిని అంతసేపు నిలబెట్టి మాట్లాడారు. ఇది తప్పు. ఇకముందయినా ఇలాంటి వ్యక్తులను గౌరవించండి ప్లీజ్.

  • @30448gandhi
    @30448gandhi Před měsícem +82

    మన దౌ ర్భాగ్యం. గౌరవం అందరికీ ఇవ్వరు

    • @bhimavarapuanuradha7481
      @bhimavarapuanuradha7481 Před měsícem +1

      ప్రతిదాన్నీ తప్పు పట్టడమేనా.మన మనసుని బట్టి ఉంటుంది

  • @sathvicutevologs3537
    @sathvicutevologs3537 Před měsícem +110

    Respect ఇవ్వడం మానేశారు
    అందరినీ ఒకలాగ చూడడం నేర్చుకోండి ముందు

  • @reddysubramanyam1780
    @reddysubramanyam1780 Před 27 dny +11

    వివరణ,విశ్లేషణ educative గావుంది. Anchor ప్రశ్నలు,వాటికి ఆ సాంకేతిక ప్రతి వివరణ సులభగ్రాహ్యం.కాని,ఆ అనుభవజ్ఞుని ఉచితరీతిన ఆసనం ఇవ్వకపోవడం అసంతృప్తికరం,అనూహ్యం

  • @jaopklcash4659
    @jaopklcash4659 Před měsícem +205

    మెకానిక్ తో వివరణ కావాలి కానీ కనీస మర్యాద ఇవ్వడం తెలియదా...నిలబెట్టి మాట్లాడతారా ఇంత చిన్న చూపా shame

  • @vempuluruankaiah1014
    @vempuluruankaiah1014 Před měsícem +215

    ఆయన ఒక మెకానిక్ అలా నిలబెట్టి ఇంటర్వ్యూ చేయడం బాగాలేదు అదే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అయితే ఇలా ఇంటర్వ్యూ చేస్తే రా మేడం మేడం

    • @jampanimurthy1800
      @jampanimurthy1800 Před měsícem +1

      Yemandi celebrity lanu nadipisthuu vaalla farm house, raja bhavanaala chuttuthaa thripputhuu interview chesthunnaarugaa. Ippudu ikkada ithanikemee avamaanam jaragaledhu. Take it easy man.

    • @vasutvr6286
      @vasutvr6286 Před měsícem +3

      A ammai kuda standing lone undi.be positive

    • @OurFavourite
      @OurFavourite Před měsícem +3

      bro...kurchuni ac parts chupisthu ela explain chesthaaru,meeru maree negative thinker la vunnaaru

    • @bsrikanth1533
      @bsrikanth1533 Před měsícem

      Interview chesetaphudu kurchobette ac guremche chepetaphudu ac dagareki tesuku velle adagaalasende

    • @avpadmaa8995
      @avpadmaa8995 Před měsícem

      Yess 💯 correct...

  • @shyamnedunuri3288
    @shyamnedunuri3288 Před měsícem +22

    Mechanic ayite oka treatment..Mangers ayite oka treatment...andaroo telusukovaali..idi Suman tv vaalla samskaaram.

  • @bhaskarklv5092
    @bhaskarklv5092 Před měsícem +14

    ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది కన్ఫ్యూషన్ లేదు క్లుప్తంగా సరళంగా అవసరమైన అన్ని విషయాలు🎉 చెప్పారు

  • @peerenaik593
    @peerenaik593 Před měsícem +75

    టెక్నీషియన్ గారికి కూర్చోపెట్టి ఇంటర్వ్యూ చెయ్యండి

  • @bonthusireesha6398
    @bonthusireesha6398 Před měsícem +26

    The technician is very good and talented

  • @sachimandaleeka7449
    @sachimandaleeka7449 Před měsícem +63

    కూచో పెట్టి మాట్లాడండి

  • @jyothivardhanapu9637
    @jyothivardhanapu9637 Před 20 dny

    బాగా చెప్పారు సార్........ ఆయనకి మీరు ఇచ్చే మర్యాద అది కాదు........ మాటల మీద ఉన్న దృష్టి మీకు సామాన్యమైన మనుష్యుల మీద లేదు...................సిగ్గు పడాలి మీరు కూర్చోబెట్టి మాట్లాడం కనీస మర్యాద అది మీకు లేదు లేదు లేదు

  • @bankabalaswamy4474
    @bankabalaswamy4474 Před měsícem +10

    Valuable information Ram Babu Garu Thank you 🎉🎉
    Please Respect to everyone 🙏

  • @porandlalaxmiprasanna3743
    @porandlalaxmiprasanna3743 Před měsícem +13

    Best and useful interview to watch, rather than celebrity interviews..thank you..plzzz do more of these kind of interviews...

  • @rathnavinodh906
    @rathnavinodh906 Před měsícem +13

    Good information Ramu garu. Tq soo much Suman Tv. One small advice to the Suman TV . plz respect everyone. Next time sit n do interviews. 🙏🏼

  • @butchiranganadhgiri9344
    @butchiranganadhgiri9344 Před měsícem +2

    రాంబాబు గారి సెల్ నెంబర్ ఇవ్వండి ఎందుకంటే ఏసీ రిపేర్ ఉంటే ఫోన్ చేసి రమ్మన్న చెప్పడానికి

  • @sugunaneerukonda
    @sugunaneerukonda Před měsícem +332

    మెకానిక్ అనగానే నుంచోబెట్టి ఇంటర్వ్యూ చేశారు ఎందుకని.

  • @dronamrajusrinivasarao1479

    చాలా బాగుందండి.

  • @user-yb6hh2mv1i
    @user-yb6hh2mv1i Před měsícem +2

    Very skilled and Knowledgable technician. Thanks dear Rambabu garu.

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu Před 24 dny +1

    సుమతి యాంకర్ గారు నమస్తే అన్నా ఎవరితోని గౌరవించండి కూర్చోపెట్టి మాట్లాడండి ఆయన ఒక డాక్టర్ లాయరు రాజకీయ నాయకుడిని కూర్చో పెడతారు కదా ఆ బాబు కి చెందిన నేను కూడా మనుషులందరూ ఒక్కటే నీ సలహాలు అద్భుతం బ్రదర్

  • @rvsnjyothi6035
    @rvsnjyothi6035 Před měsícem +9

    Chala useful interview
    Thank you

  • @sadanandamvasam4100
    @sadanandamvasam4100 Před měsícem +7

    Tq medum for giving valuable information about AC

  • @user-gy2qr8xu7r
    @user-gy2qr8xu7r Před měsícem +3

    Nice information thank you Rambabu garu🎉

  • @dasarijyothsna1164
    @dasarijyothsna1164 Před měsícem +13

    Chala baga. Chepparu ma lanti middile class valla ki baga use avthundi thanks

  • @Anilkumar-wo1mo
    @Anilkumar-wo1mo Před měsícem +4

    This video is very nice and useful the person with 12 years experience in AC mechanism is view points dos and don'ts while using AC at home is very commendable thank you Suman TV for your innovative interview.good job.
    Hat's of to Rambabu the AC mechanic.

  • @Patriot-mt8kl
    @Patriot-mt8kl Před měsícem +8

    Good information..was very useful.👍

  • @keyyalasaidulu9509
    @keyyalasaidulu9509 Před měsícem +3

    Very good knowledge about different ACs.thank you very much to both of you.

  • @veerabhadraraochetla5285
    @veerabhadraraochetla5285 Před měsícem +19

    Useful programme. Thank you

  • @bhoomiv7796
    @bhoomiv7796 Před měsícem +1

    Very good useful information. Thankyou Rambabu Garu.

  • @peerenaik593
    @peerenaik593 Před měsícem +7

    Rambabu God bless you super tips given by us

  • @tatajitataji136
    @tatajitataji136 Před 25 dny +1

    థాంక్యూ బ్రో గుడ్ ఇన్ఫర్మేషన్

  • @ramamurthykamaraju6952
    @ramamurthykamaraju6952 Před měsícem +4

    Thank you so much Rambabu garu

  • @mugalmahaboobbaig1340
    @mugalmahaboobbaig1340 Před měsícem +3

    Good massage chala information

  • @madhurianil-pc9xw
    @madhurianil-pc9xw Před měsícem +2

    Thank you Rambabu garu

  • @PremalathaPadala
    @PremalathaPadala Před měsícem +2

    Thank you for the very important information.

  • @santhilakshmimunaga2531
    @santhilakshmimunaga2531 Před měsícem +13

    సామాన్య జనులకు మీరిచ్చే మర్యాద ఇదేనా

  • @vedavallireddy2622
    @vedavallireddy2622 Před 22 dny

    Super rambabu garu 🎉chala baga chepinaru

  • @nandadevi4963
    @nandadevi4963 Před měsícem +3

    thank you so much Rambabu

  • @bhrao4665
    @bhrao4665 Před měsícem +4

    రాంబాబు గారు బాగా చెప్పారండి

  • @raonrl8224
    @raonrl8224 Před měsícem +2

    Very helpful and educative.

  • @manjulavani8845
    @manjulavani8845 Před měsícem

    Thanks Manchi message clear ga explain Charsaru🙏🙏🙏🙏🙏🙏

  • @muralidharpalnati7727
    @muralidharpalnati7727 Před měsícem

    Mam gaaru meeru adigina quitions anni usefull your r Reay great Andi
    Muralidhar from Mumbai juhu

  • @panduvenki5797
    @panduvenki5797 Před 15 dny

    గొప్పవాళ్ళు కి మాత్రం కుర్చి వేస్తారు ఈలాంటి కష్టపడే వారికి మాత్రం కనీసం కుర్చి వేయడం కూడా తెలియని వాళ్లు కూడా ఈరోజుల్లో ఉన్నారు శ్రమ జీవులు లేకపోతే ధనికులు ఉండరు ఎప్పటికైనా చిన్న పని వారిని గౌరవించండి దయచేసి

  • @gaddamshilpaprasad7894
    @gaddamshilpaprasad7894 Před měsícem +1

    Useful video madam.. thankyou

  • @DhanaLakshmi-uq9qf
    @DhanaLakshmi-uq9qf Před měsícem +2

    Thank you for your information

  • @veeranachunduri7860
    @veeranachunduri7860 Před měsícem +2

    Good IMPRAMITION Rambabu gi

  • @user-rl1dz3lp3m
    @user-rl1dz3lp3m Před 22 dny

    Thank so much rambabu garu

  • @garunakumari3078
    @garunakumari3078 Před měsícem +1

    Thank you sir valable information

  • @fitnessislife637
    @fitnessislife637 Před měsícem +7

    All ppl commenting on anchor, to give respect, if the technician sits, how is possible to show the parts of ac, and cleaning methods of ac while sitting. Have some ligical thinking, concentrate on interview not on other matters.

  • @yeshwanthsanjeevanakapalli3286

    Host is very nice, She is also standing, technician also nice.

  • @lakshmiprasad3537
    @lakshmiprasad3537 Před měsícem

    చాలా మంచి విషయాలు చెప్పినారు .A/C ఉపయోగించే విషయంలో తెలియని విషయాలు తెలియజేసినారు.కానీ మధ్యలో ఎడ్స్ మాత్రం బాగోలేదు .నాకు 1000 కాంటాక్ట్ నెంబర్లు (కేబుల్ ఆపరేటర్ ని) ఉన్నాయి ఫార్వార్డ్ చేద్దాము అనుకున్న కానీ ఆ ఎడ్స్ వల్ల చెయ్యలేక పోయినాను.

  • @sriharipulluri6191
    @sriharipulluri6191 Před měsícem +3

    Useful message

  • @yesudeepati3411
    @yesudeepati3411 Před měsícem +11

    ఎందుకు నిలబెటి ఇంటర్వ్ సేశారు

  • @somutube
    @somutube Před měsícem +2

    సమన్ టీవి వారికి అభినందనలు ఇలాటి సాంకేతిక సేవలందించే వారికి కూడా అవకాశం ఇచ్చారు..

  • @dvvramanarao7808
    @dvvramanarao7808 Před měsícem +2

    చిన్న విషయాలు పట్టించుకోకండి. AC టెక్నషియన్ విపులంగా మనకి ఉపయోగపడే చాలా విషయాలు చప్పేరు. AC గురించి నిలబడి చూపించాలి కదా. దాన్ని తప్పుపడితే ఎలాగ. టెక్నషియన్ శ్రీ రాంబాబు గారికి కృతజ్ఞతలు.

  • @chaitanyaadireddy1171
    @chaitanyaadireddy1171 Před měsícem +1

    iam using 1 ton ac since 5 years no problem, good

  • @homelyhemapearls8819
    @homelyhemapearls8819 Před měsícem +1

    Super words rambabu garu

  • @kamalayl2382
    @kamalayl2382 Před měsícem +1

    Very good iteration most

  • @rajanikumarikodanda131

    Useful information really

  • @raghuram7887
    @raghuram7887 Před měsícem +2

    I love you Anchor 😊 garu .Show ki pedda asset meru.

  • @hemanthkumar2210
    @hemanthkumar2210 Před měsícem +19

    సుమన్ టీవీ వాళ్ళు జనాలకి ఉపయోగ పడే పనులు కూడా చేస్తారా

    • @jampanimurthy1800
      @jampanimurthy1800 Před měsícem

      Appudappudu ante 100 lo okati. Migathaa 99 sajjala cheppinattu chesthaaru.

  • @mallikarjunmatam8668
    @mallikarjunmatam8668 Před 21 dnem

    Rambabu garu thank you for your good suggestion

  • @shivakumarkuncham9061
    @shivakumarkuncham9061 Před 26 dny

    👍👌🤝👏 super excellent your voice advice good thank you my dear

  • @satyanarayanachittumodu2889
    @satyanarayanachittumodu2889 Před měsícem +2

    Usefull information

  • @sreevasulureddyakula6316
    @sreevasulureddyakula6316 Před měsícem +9

    2 మార్లు AC సర్వీస్ చేయిస్తే గ్యాస్ లీక్ చేసిపోతారు జాగ్రత్త

  • @pasupuletikrishnamraju6662

    సెలబ్రిటీలకు మాత్రమే మర్యాద గౌరవం టెక్నీషియన్స్ కి అటువంటివి ఉండవా

  • @Dr.Rao999
    @Dr.Rao999 Před měsícem +1

    God bless Anchor. She is like 90s favourite celebrity Silk smitha

  • @rajasekhark5892
    @rajasekhark5892 Před měsícem +4

    Very Good Rambabu garu
    Asst Engineer Rws&s

  • @ksujatha5694
    @ksujatha5694 Před měsícem +48

    సామాన్య మానవుడిని insult చేయడం అంటే ఇదే 😢

    • @upendrathakur9804
      @upendrathakur9804 Před měsícem

      ఆమెకుకూడా అంత సీన్ లేదు. ఆమెకూడా సామాన్యమానవీయే! ఆమె ఇంకోలా ఫీలవచ్చు...అది వేరే విషయం. మనం ఈజీగా తీసుకోవాలి.

    • @sandeepsandeep-up1xs
      @sandeepsandeep-up1xs Před 22 dny

      Prathi daniki overaction cheyakandi..iddaru nilchunnaru kadha..ikkada insult ekkada vundi..annitilo negative chuse mindset mee jeevitanike hanikaram

  • @chandrasekhar-wy2wq
    @chandrasekhar-wy2wq Před měsícem +1

    Excellent initiative.. Madam.. Keep it up

  • @ranganayakidevi5079
    @ranganayakidevi5079 Před měsícem +6

    The interview remembers M.S. Narayana interview in one movie. Ancor dominates and did not allow him to clarify and guide the matter.

  • @rapuriart
    @rapuriart Před měsícem +5

    Good day interview

  • @babykalpana5057
    @babykalpana5057 Před měsícem +2

    Nice information

  • @madhumohan6371
    @madhumohan6371 Před měsícem +1

    Thankyou Brother 👍

  • @devakrupadevakrupa531
    @devakrupadevakrupa531 Před měsícem +4

    Give Respect to the AC mechanic

  • @Critic-kc1jl
    @Critic-kc1jl Před měsícem +5

    Use ladies chunni cloth double layer and encircle the mesh filter and insert in filter space slot. Dust will stop at cloth and will not go into machine. Machine will perform very well without any repairs for 20 to 25 years. No need for servicing at all. Just follow this. I RECOMMEND FROM THE FIRST DAY OF PURCHASE PLACE THIS CHUNNI CLOTH FILTER. BELIEVE ME. IAM FOLLOWING THIS SINCE 35 YEARS. CLEAN THESE FILTERS BEFORE SUMMER AND AFTER SUMMER.

  • @shaiklatheef8768
    @shaiklatheef8768 Před měsícem

    Yes. First Respect eewandi

  • @rkrishna76
    @rkrishna76 Před 27 dny +4

    అక్కడ ఇంటర్వ్యూ చేసే ఆమె కూడా నిల్చునే చేస్తోంది. AC గురించి explain చేయాలి కాబట్టి ఇద్దరూ నిల్చునే వున్నారు.

  • @rameshkala440
    @rameshkala440 Před měsícem +14

    ప్రాక్టికల్ గా ఉంటుంది కాబట్టి నిలబడ్డారు అంతే.....

  • @venupagadala5053
    @venupagadala5053 Před měsícem

    Thank you so much for your tips

  • @tirupatiraokilli2118
    @tirupatiraokilli2118 Před měsícem +1

    Good explanation 👌👌👌👌👍

  • @priyabuddha8681
    @priyabuddha8681 Před měsícem +2

    గుడ్ సబ్జెక్టు

  • @chandrakalagatti3149
    @chandrakalagatti3149 Před měsícem +1

    Tq for. Information

  • @v.koushikmerlin1444
    @v.koushikmerlin1444 Před měsícem

    Super ga chy paru sir👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻

  • @masssk25
    @masssk25 Před 27 dny

    Super ga chepparu bro
    But anchor ki samscaram lenattundi

  • @yedukondalu9768
    @yedukondalu9768 Před měsícem +2

    Give respect to common people

  • @dbrahmaiah1970
    @dbrahmaiah1970 Před měsícem +1

    యాంకర్ గారు ప్రొఫైసొనల్స్అందరిని ఇలాగే నిలబెట్టి ఇంట్రవె్యూ చేస్తారా?

  • @EshwarN03
    @EshwarN03 Před měsícem +3

    Main topic will start from 14:03

  • @sudhayalla8118
    @sudhayalla8118 Před měsícem

    Tqqq

  • @chittarivenkateswarlu4374
    @chittarivenkateswarlu4374 Před měsícem

    🎉good information

  • @srinivasgante
    @srinivasgante Před 25 dny +1

    సుమన్ టీవీ బుద్ధి చూపించింది సామాన్యుడిగా న్యాయం పబ్లిక్ లో రెస్పెక్ట్ ఉన్న వాళ్ళకి ఒక న్యాయం

  • @chitluribhaskarrao8553
    @chitluribhaskarrao8553 Před měsícem +1

    Please respect skill and talented persons .

  • @yaminijagan.puppala6570
    @yaminijagan.puppala6570 Před měsícem

    Good information

  • @venkatreddymothe7240
    @venkatreddymothe7240 Před měsícem

    Good Information 👍

  • @ashokdevops
    @ashokdevops Před měsícem +2

    14:04 fan related

  • @marutheswararaokaranam5032
    @marutheswararaokaranam5032 Před měsícem

    Give respect nd take respect!

  • @laxmimandari8481
    @laxmimandari8481 Před měsícem

    Workers ante antha chinnachupu chudakandi vallu lekapothe manam kuda brathalemu please respect 🙏👍

  • @user-wj4gs4mt2o
    @user-wj4gs4mt2o Před měsícem +8

    Fan topic @ 14 minutes

  • @nagaseethalakshmighattamar682
    @nagaseethalakshmighattamar682 Před měsícem +1

    👌

  • @balajik.j.6195
    @balajik.j.6195 Před 22 dny

    Very useful info🙏 Sorry, Godavari Telugu not fully understood🙏