How to Overcome Unexplained Infertility?| Checklist to Get Pregnancy Naturally | Dr.Sujatha Vellanki

Sdílet
Vložit
  • čas přidán 15. 02. 2024
  • How to Overcome Unexplained Infertility?| Checklist to Get Pregnancy Naturally | Dr.Sujatha Vellanki
    🚼 Welcome to Dr. Sujatha Vellanki CZcams Channel 🚼
    Thanks for watching this video.
    ▬ More Videos ▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    🔔Subscribe to Dr. Sujatha Vellanki : / @drsujathavellankioffi...
    గత 11 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్. వెల్లంకి సుజాత గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి "ఒయాసిస్ ఫెర్టిలిటి" హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు పొందారు.
    అన్ని రకాల ఓవరి, PCOS/PCOD ఒబెసిటి, లాపరోస్కోపీ, హిస్టరీస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు సాదించారు. అంతేగాక గిన్నీస్ రికార్డ్ సాధించిన అతి కొద్ది మంది తెలుగు వారిలో ఒకరిగా నిలిచారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో ఉ|| 8 గంటల నుండి సా|| 6 గంటల వరకు ప్రతిభావంతులైన వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా నూతన సాంకేతికతని జోడించి తయారు చేసిన పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Address:
    54-15-1/3 Vinayak Theatre Road,
    Beside M Hotel,
    Venkateswara Nagar - Veterinary Colony,
    Vijayawada - Andhra Pradesh 520008
    Phone - 7396833361
    ----------------------------------------------------------------------
    𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐃𝐢𝐬𝐜𝐥𝐚𝐢𝐦𝐞𝐫:
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    ---------------------------------------------------------------------
    #DrSujathaVellanki #spermcount #lowspermcount #health #Pregnancy #Miscarriage #Eggs#DrSujathavellankivyfdoctor #FertilityCenter #marriage #TB #ReproductiveIssues #Endometriosis #UterineFibroids #GynecologicCancer #InterstitialCystitis #PCOS #pcod #BestTreatment #TopGynecologist #EarlyPregnancyLoss #pregnancyloss #pregnancytips #infertility#oasisfertilityvijayawada#bestfertilitycenterinvijayawada#bestfertilityspecialistinvijayawada #pregnancytips #pcodtelugu #ivf #iui #fertilitycare #infertility #fertilityproblems #InfertilityTreatment #embryoscreening #invitrofertilization #eggdonation #walking #thyroid #latenightsleep #junkfoods #cooldrinks #badhabits #unexplainedinfertility

Komentáře • 15

  • @user-em5lx1et1g
    @user-em5lx1et1g Před 5 měsíci +3

    మేడం నాకు పెళ్లి ఫైవ్ ఇయర్స్ పెళ్లయిన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది మాకు పాప పుట్టింది పాపం వెయిట్ మూడు కేజీల 600 పుట్టింది నార్మల్ డెలివరీ అయ్యాను డెలివరీ లోని లూపు వేశారు టు ఇయర్స్ వరకు అలాగే మంచము టు ఇయర్స్ తర్వాత తీయించే తర్వాత మళ్లీ ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ సిక్స్ మంత్స్ కి అబార్షన్ అయిపోయింది అది జరిగింది 9 మంత్స్ అవుతుంది అప్పుడు కానించి పీరియడ్స్ వస్తున్నాయి కానీ సరిగా సరిగా బ్లీడింగ్ అవడం లేదు దీనికి కారణం ఏంటి మేడం అసలు ఏమీ అర్థం మళ్లీ మాకు పిల్లలు పుడతారా ప్లీజ్ ప్లీజ్ మేడం చెప్పండి

  • @rudrappak1409
    @rudrappak1409 Před 5 měsíci +2

    Yes Madam same problem we r facing thank you mam

  • @kasapoguraja7332
    @kasapoguraja7332 Před 5 měsíci +1

    Madam please vanita one side fallopian tubes block eggs quality poor please help me madam

  • @krishnashankarkrishnashank6534
    @krishnashankarkrishnashank6534 Před 5 měsíci +2

    Mam Naku marriage 2 and of years haide mam Naku pregnancy ravataledhu mam

  • @teluguruchulubylakshmimani3264

    Meru cheppindi correct ga na life journey madam,even IVF kuda try chesamu,first time fail, second time success ayendi but baby heart beat gradually decrease ayi stop ipoyendi,pls suggest what is my next step

  • @shambhavigolla1609
    @shambhavigolla1609 Před 5 měsíci +1

    Hi madam Naku endometrem think Ness ekuvaga undi 15 to 18 varukunvasthundi so thinkness thadaganiki food diet and exercise chepandi madam evaru adigina chepadam ledhu .thinkness thagadaniki margam chepandi madam plz

  • @indiralohitha3067
    @indiralohitha3067 Před 5 měsíci

    Mam naku uterus retrovarstion lo undi naku 35 y age

  • @divyabharathi7779
    @divyabharathi7779 Před 4 měsíci

    Bro pregnancy ki 3 months before idharu iron and folic acid vunna food tinandi so that baby growth and egg queality and sperm quality baguntundhi oka sister ga suggest chesthunna thappuga anukovadhu

  • @Janujanu-vk5hd
    @Janujanu-vk5hd Před 4 měsíci

    21day periods any problems madam please solutions

  • @VijayKumar-sb4zr
    @VijayKumar-sb4zr Před 5 měsíci +1

    First comment

  • @krishnashankarkrishnashank6534

    Me cont kaavali mam

  • @ravimidathana7562
    @ravimidathana7562 Před 4 měsíci

    How to improve sperm motility , please reply madam