Sankarabharanam - Dorakunaa Ituvanti Seva Song || J V Somayajulu, Manju Bhargavi || KV Mahadevan

Sdílet
Vložit
  • čas přidán 24. 02. 2016
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Dorakunaa Ituvanti Seva Song From Sankarabharanam Movie, Starring J.V. Somayajulu, Manju Bhargavi, Chandra Mohan among others. Directed by K. Viswanath and Produced by Edida Nageswara Rao, Aakasam Sriramulu. Music composed by KV Mahadevan.
    Click Here To Watch More Videos :
    Sankarabharanam Full Movie: goo.gl/qNHdjA
    Talking Movies with iDream - Exclusive Interviews : goo.gl/1AjUN6
    Trending Videos : goo.gl/skVurX
    Punchulu Prasalu : goo.gl/8mJHzV
    Telugu Movie Video Songs Jukebox : goo.gl/ehvgLE
    Telugu Movies Best Comedy Scenes: goo.gl/cbMXKl
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com
    Click here for more Latest Movie updates,
    ►Subscribe to our CZcams Channel: / @idreammedia
    ►Like us on / idreammedia
  • Zábava

Komentáře • 75

  • @kulathuswami8040
    @kulathuswami8040 Před 17 dny +1

    Present past and History will speak about k.p.vishwanath garu for giving such a wonderful Telugu movies based on Hindu culture and tradition.Telugu talli ki jai

  • @hemanth7119
    @hemanth7119 Před rokem +36

    ఏడిద నాగేశ్వర రావు గారు నిర్మాతగా కారణజన్ములు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు వాణి జయరాం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు సోమయాజులు గారి నటి తులసి గారి నటి మంజుభార్గవి గారి అభినయం వర్ణనాతీతం.

    • @rajamouli9395
      @rajamouli9395 Před 3 měsíci

      గొప్పగా వర్ణించారు.

  • @rajamouli9395
    @rajamouli9395 Před 3 měsíci +5

    ఏడిద నాగేశ్వర్ రావు గారు తెలుగు వారికి చాలా అన్యాయం చేశారు.
    ఎవరు ఆయన్ను కళా ఖండాలు తీయ మన్నారు.
    ఎవరు చెవులకు కళ్ల కు మనసుకు గొప్ప అనుభూతి గలచిత్రాలు నిర్మించమన్నారు. ఎందుకు మానేసి అభిరుచి గల అఖిలాంధ్ర ప్రేక్షకులను ఇబ్బంది పెట్టారు.
    శంకరాభరణం ను మించి ఎవరు ఇప్పుడు తీయగలరు.
    ఎప్పటికి ఎవరు తీయరు,తీయలేరు.

  • @crazygoy2003
    @crazygoy2003 Před 5 lety +38

    దొరకునా...దొరకునా...దొరకునా...
    దొరకునా ఇటువంటి సేవ
    దొరకునా ఇటువంటి సేవ
    నీపద రాజీవముల చేరు నిర్వాన
    సోపాన మధిరోహణము సేయు త్రోవా
    దొరకునా ఇటువంటి సేవ
    నీపద రాజీవముల చేరు నిర్వాన
    సోపాన మధిరోహణము సేయు త్రోవా
    రాగలనంతాలు నీ వేయి రూపాలు
    భవరోగతిమిరాల పోకార్చు దీపాలు
    రాగలనంతాలు నీ వేయి రూపాలు
    భవరోగతిమిరాల పోకార్చు దీపాలు
    నాదాత్మకుడవై...నాలోన చెలగి
    నా ప్రాణదీపమై నాలోన వెలిగే...
    ఆ..ఆ..ఆ...
    నాదాత్మకుడవై...నాలోన చెలగి
    నా ప్రాణదీపమై నాలోన వెలిగే...
    నిను కొల్చువేళ దేవాధిదేవా...
    దేవాధిదేవా..ఆ...
    దొరకునా ఇటువంటి సేవ
    నీపద రాజీవముల చేరు నిర్వాన
    సోపాన మధిరోహణము సేయు త్రోవా
    ఉచ్చ్వాస నిస్వాసములు వాయులీనాలు
    స్పందించు నవనాడులే వీణాగానాలు
    నడలు యెదలోని సడులె మృదంగాలు
    ఉచ్చ్వాస నిస్వాసములు వాయులీనాలు
    స్పందించు నవనాడులే వీణాగానాలు
    నడలు యెదలోని సడులె మృదంగాలు
    నాలోని జీవమై నాకున్న దైవమై
    వెలిగొందు వేళ మహానుభావా
    మహానుభావా....
    దొరకునా ఇటువంటి సేవ
    నీపద రాజీవముల చేరు నిర్వాన
    సోపాన మధిరోహణము సేయు త్రోవా
    దొరకునా ఇటువంటి సేవ
    దొరకునా... ఇటువంటి సేవ

  • @RamaKrishna-mp7md
    @RamaKrishna-mp7md Před 2 lety +16

    An excellent song which will bring tears in your eyes.

  • @hemanth7119
    @hemanth7119 Před rokem +15

    మనందరి అభిమాన గాయకురాలు వాణి జయరాం గారి పరమ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.

  • @madeswaranmaduraigreen9115

    Respect to k viswanthji vani amma who made great legendary masterpiece with spb mvm ayya

  • @hemanth7119
    @hemanth7119 Před měsícem +1

    మనందరి అభిమాన సినీ గేయ రచయిత శ్రీ వేటూరి సుందర రామ మూర్తి గారికి వర్థంతి నివాళి(తేదీ 22.05.2024)

  • @phanilakshmi8953
    @phanilakshmi8953 Před 21 dnem

    Legendaries Ms viswanathan k.Viswanath Smt.VaniJayaram might be Sama Vibrational Band

  • @hemanth7119
    @hemanth7119 Před rokem +11

    కారణజన్ములు మనందరి అభిమాన దర్శకుడు కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారిని పంచభూతాలు ఉన్నంతకాలం మరచిపోలేము.

    • @rangarajanap3758
      @rangarajanap3758 Před 9 měsíci +1

      Creator of the Universe is always Great

    • @hemanth7119
      @hemanth7119 Před 9 měsíci

      @@rangarajanap3758 గారు ధన్యవాదాలు.

  • @gurumurthydevalla818
    @gurumurthydevalla818 Před 6 měsíci +1

    మాదాల అది శేషయ్య గారి ప్రియా మిత్రుడు ఏడిద Nageswara Rao గారు, చాలా అద్భుత మైనా చిత్రం, మహానుభావులు నటిచ్చిన చిత్రం 🙏🙏🙏

  • @gopinath3964
    @gopinath3964 Před rokem +4

    This song used in kalyani ragam.. superb..

  • @balajisethuraman8436
    @balajisethuraman8436 Před rokem +2

    Namaskaram to the venerable Vani Jayaram ji ..God bless you to attain moksham

  • @bamaganapathi5558
    @bamaganapathi5558 Před 2 lety +8

    Evergreen movie directed by k. Vishwanath sir. What a wonderful movie. Balu sir we will miss you lot 😭😭😭

  • @user-vp3ui1bj2o
    @user-vp3ui1bj2o Před 2 dny

    Best songs

  • @sreenivasulu3214
    @sreenivasulu3214 Před 2 lety +6

    Excellent

  • @harindrababu6465
    @harindrababu6465 Před 7 měsíci +1

    This is one of the Evergreen film❤

  • @murtymn1921
    @murtymn1921 Před rokem +1

    Om Sai Ram Swami. Jai shree Ram. Excellent

  • @sridhariyer9739
    @sridhariyer9739 Před rokem +6

    Tribute to K Visvanathji, SPB N Vani Jayaram - such songs will keep these stalwarts in our hearts

  • @hemanth7119
    @hemanth7119 Před rokem +1

    కీర్తిశేషులైన మనందరి అభిమాన దర్శకుడు కారణజన్ములు కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారికి జయంతి నివాళి.

  • @sagadevankb5894
    @sagadevankb5894 Před rokem +2

    Tribute to k v mahadevan music director main contributor , producer and director viswanath , singers vani jeyaram , other singers of movie s p b , janaki etc

  • @drnavinkiranmurty8458
    @drnavinkiranmurty8458 Před rokem +1

    Unmatched movie in all respects

  • @nandakishoreb1519
    @nandakishoreb1519 Před rokem +2

    దొరకునా ఇటువంటి సేవ
    నీపద రాజీవముల చేరు నిర్వాన
    సోపాన మధిరోహణము సేయు త్రోవా
    రాగ లనంతాలు నీ వేయి రూపాలు
    భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
    నాదాత్మకుడవై నాలోన చెలగి
    నా ప్రాణదీపమై నాలోన వెలిగే...
    నిను కొల్చువేళ దేవాధిదేవా...
    ఉచ్చ్వాస నిస్వాసములు వాయులీనాలు
    స్పందించు నవనాడులే వీణా గానాలు
    నడలు యెదలోని సడులె మృదంగాలు
    నాలోని జీవమై నాకున్న దైవమై
    వెలిగొందు వేళ మహానుభావా
    దొరకునా ఇటువంటి సేవ
    24

  • @pagidiganes
    @pagidiganes Před 6 lety +9

    i Love this song

  • @m.priyankam.priyanka5088
    @m.priyankam.priyanka5088 Před 7 měsíci

    ధొరుకునా ఇటువంటి సేవ ....👌👌

  • @purnanandadas4468
    @purnanandadas4468 Před 5 měsíci +1

    Dorakunaa itivanti seva.......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sselvan7132
    @sselvan7132 Před rokem +4

    It is very sad to note that present generation not watching or hearing this kind of wonderful songs. Selvan 24.4.23

  • @vasudhakota972
    @vasudhakota972 Před 7 měsíci +3

    The initial words, 'dorakuna ituvanti seva', are taken from a Tyagaraja kriti in Bilahari. Veturi weaved his own lovely poetry suiting the occasion. K V Mahadevan tuned it in Kalyani and SPB heightened the drama by ensuring he sang as if his voice had croaked in the midst of the concert. SPB was a master in this song and he must have enjoyed it.

    • @Aru-dra
      @Aru-dra Před 6 měsíci +2

      Veturi, among all other film lyricists, is exceptional in his application of traditional pallavis and literary details to his songs. “Dorakuna ituvanti seva” can be interpreted as in the krti or as “doraku naa ituvanti seva,” (my seva to the lord) which is the genius of Tyagaraja, but also ingenious of Veturi to use it in such a pertinent situation. Thank you for your comment.

    • @purnanandadas4468
      @purnanandadas4468 Před 5 měsíci +1

      ​@@Aru-drakindly explain this song in Hindi please. I am an Odia unable to understand Telugu language. Maine ye gana 100 times sunn chuka hun.. Please ye gane ka script vi dijiye. Ye gane ka writer, singar aur avinay ka kalakaron ko koti koti pranam 🙏🙏🙏

    • @Aru-dra
      @Aru-dra Před 5 měsíci +2

      @@purnanandadas4468 My friend, unfortunately I cannot speak nor understand Hindi. If you would like I can try to translate for you to English.

    • @purnanandadas4468
      @purnanandadas4468 Před 5 měsíci +1

      @@Aru-dra thank you brother, please translate the song in English, I shall be grateful to you brother. 🙏

    • @vasudhakota972
      @vasudhakota972 Před 5 měsíci +1

      @@purnanandadas4468 Here's my attempt. please let me know if there are any errors. Hope you enjoy it 😊
      *Lyrics in English and Translation in Hindi*
      Dorakuna...dorakuna...dorakuna...
      (Milegaa.. milegaa.. kya mujhe milegaa..)
      dorakuna ituvanti seva
      dorakuna ituvanti seva...
      (Is seva karne kaan bhagya
      Mere swamy ko seva karne ka bhagya)
      nee pada raajeevamula cheru nirvana
      sopanam adhirohanamu seyu trova
      (Tumhari charana kamal pahunch kar nirvan Ka seeDi chaDne ka raasta)
      dorakuna ituvanti seva....
      (Milegaa mujhe apki seva karne ka mauka)
      nee pada raajeevamula cheru nirvana
      sopanam adhirohanamu seyu trova
      ragal anantaalu, ne veyi rupalu
      (Anek hai raag, apki rup bhi anek hai)
      bhava roga timiraala pokaarchu deepalu
      (Is sansar ke avastha/sankat se utpann hone vale andhakaar mein aap deep jalaye)
      ragalanantalu ne veyi rupalu
      bhavarogatimirala pokarchu deepalu
      nadatmakudavai...nalona chelagi
      (Hey paramaatma jo naad/sangeet mein ho- aap jo mujh mein bhi ho)
      na pranadeepamai, nalona velige...
      (Mera jeevan ka jyoti hokar, mujh mein jal rahe ho)
      aa..aa..aa... aa..aa..aa...
      aa..aa..aa...
      nadatmakudavai...nalona chelagi
      na pranadeepamai nalona velige
      ninu kolchuvela devadideva...
      (Tumhare aaradhana karne ka mauka, Devon ka dev)
      devadidevaa...aa...
      (Devon ka dev...)
      dorakuna ituvanti seva....
      neepada raajeevamula cheru nirvana
      sopana madhirohanamu seyu trova
      dorakuna ituvanti seva....
      uchvasa nishwasamulu vayuleenalu
      (Sadhak ka उच्छ्वास aur निश्वास hi वायोलिन hai)
      spandinchu navanadule veenaaganalu
      (Nau nadiyon ka spandana hi veena ka gaana hai)
      nadaluu yedaloni sadule mrudangalu
      (Hamare man mein chalne vale dhwani hi mridang ka bajaana hai)
      uchvasa nishwasamulu vayuleenalu
      spandinchu navanadule veenaaganalu
      nadaluu yedaloni sadule mrudangalu
      naloni jeevamai nakunna daivamai
      (Tum mere pran hokar, mere bhagwan hokar)
      velugondhuvela mahaanubhava
      (Prajwalit hone mahatma)
      mahanubhavaa....
      (Mahaatma)
      dorakuna seva....
      neepada raajeevamula cheru nirvana
      sopana madhirohanamu seyu trova
      dorakuna ituvanti seva
      dorakuna ituvanti seva....

  • @user-gh9hh8pt6w
    @user-gh9hh8pt6w Před 9 měsíci +1

    Supersong

  • @ShivaKumar-co7fy
    @ShivaKumar-co7fy Před 6 lety +10

    Dorakuna…Dorakuna…Dorakuna…
    Dorakuna ituvanti seva (x2)
    Neepada raajeevamula cheru nirvana
    Sopana madhirohanamu seyu throva
    Dorakuna ituvanti seva (x2)
    Raagalananthalu ne veyi roopalu
    Bhavarogathimirala pokarchu dheepalu (x2)
    Nadhatmakudavai…Nalona chelagi
    Na pranadheepamai nalona velige…
    Aa..Aa..Aa…
    Aa…
    Nadhatmakudavai…Nalona chelagi
    Na pranadheepamai nalona velige…
    Ninu kolchuvela devadideva…
    Devadideva….
    Dorakuna ituvanti seva
    Neepada raajeevamula cheru nirvana
    Sopana madhirohanamu seyu throva
    Dorakuna ituvanti seva
    Uchvasa nishwasamulu vayuleenalu
    Spandhinchu navanadule veenaaganalu
    Nadalu yedaloni sadule mrudangalu (x2)
    Naloni jeevamai nakunna daivamai
    Velugondhuvela mahaanubhava
    Mahanubhaava….
    Dorakuna seva
    Neepada raajeevamula cheru nirvana
    Sopana madhirohanamu seyu throva
    Dorakuna ituvanti seva
    Dorakunaa.. ituvanti seva

  • @ramakrishnavatyam3955
    @ramakrishnavatyam3955 Před rokem +1

    Heart melting song and performance. We are blessed to listen the song and see the performance.

  • @hemanth7119
    @hemanth7119 Před 5 měsíci +1

    మనందరికి దొరకునా ఇటువంటి దర్శకుడు కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారు మీరే చెప్పండి.

  • @madeswaranmaduraigreen9115

    Prayers to all genius team

  • @vipinanpadmanabhan2728
    @vipinanpadmanabhan2728 Před 2 lety +2

    Thank god ,,,,,

  • @mksmani2006
    @mksmani2006 Před 7 měsíci

    ధన్యవాదాలు.. సమయానికి ఎప్పటికీ నాశనం చేయబడదు..

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Před 10 měsíci

    చిత్ర బృందానికి ధన్యవాదాలు అలరించిన అందుకు

  • @ganeshkagupati9592
    @ganeshkagupati9592 Před rokem

    దొరకునా ఇటువంటి సాహిత్యం, సంగీతం, గాయకులు, గాయకురాలు, దర్శకులు, నిర్మాతలు. ఆ కాలంలో జన్మించ లేదే అని ఒక చిన్న కలత, ఈ చిత్రం వెండితెర మీద చూడలేదే అని కొద్దిగా బాధ అంతే.

  • @madeswaranmaduraigreen9115

    No one can make a movie like this

  • @padmadugyala9815
    @padmadugyala9815 Před rokem +2

    Andharu vellavalasina vaallame kaani mahaneeyulu andharu vellipothunte malli ilanti vaallani chudagalama anipisthundhi

    • @MrSur512
      @MrSur512 Před rokem

      Telugu sangeetaniki, cinema ki bahusa malli raakapovachhemo

  • @magicalmiracle7146
    @magicalmiracle7146 Před rokem +5

    RIP viswanath sir

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Před 4 měsíci

    MAA SAKTHI Puja...❤❤❤❤❤ birth, death already decided by the.. sir

  • @sathyakumars735
    @sathyakumars735 Před 3 měsíci

    🤲🤲🤲🤲🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vijayakumargovindaraj8485

    God,is,gift,song

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 Před 2 lety +1

    ధన్యవాదాలు

  • @murtymn1921
    @murtymn1921 Před rokem

    Tulasi. Super

  • @user-hw8pi8nb4t
    @user-hw8pi8nb4t Před 5 měsíci

    Uchhwaasa Niswaasa mulu Vaayu leenaalu
    Spandhinchu Navana adule Veena agaanaalu
    Nadalu Edhaloni Sadule Mrudhangaalu
    Uchhwaasa Niswaasa mulu Vaayu leenaalu
    Spandhinchu Navana adule Veena agaanaalu
    Nadalu Edhaloni Sadule Mrudhangaalu
    Naaloni Jeevamai… Naakunaa Daivamai
    Velugondhu Vela Mahaanubhaavaa, Mahaanubhaavaa
    Dorakunaa - Seva

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Před 4 měsíci

    Modi ji Garu don't gave divorce to his family unnecessary words are not useful to your health sir❤❤❤❤❤❤❤❤❤❤

  • @ravinatesan4667
    @ravinatesan4667 Před měsícem

    Kannile neer etharku

  • @mullapudivenkatalakshminar3960

    GrAt.song

  • @sainathtulli4668
    @sainathtulli4668 Před 2 lety +1

    Mana hinduvulaku charithraundi

  • @user-fu4xm3td5p
    @user-fu4xm3td5p Před rokem +1

    E song lo child heroine neneandi Sharada ni garibuloni unnaniandi zakat andukoni kadupu kosown andi waiting for my own career Inshallah

  • @sriram8339
    @sriram8339 Před rokem

    ♥️♥️♥️♥️

  • @padmadugyala9815
    @padmadugyala9815 Před rokem

    Malli aeppudostharu maa kosam

  • @sakinacorazzaqnaqun7684
    @sakinacorazzaqnaqun7684 Před 2 lety +2

    aa child artist nene andi bhatiki unnan andi

  • @user-fu4xm3td5p
    @user-fu4xm3td5p Před rokem

    Nenu SARASWATI DEVI NI andi SHARADA shachyown SAKINA BI,FATIMA BI

  • @ravinatesan4667
    @ravinatesan4667 Před měsícem

    Pl in eglis

  • @user-fu4xm3td5p
    @user-fu4xm3td5p Před rokem

    Neneandi Sharada DEVI niandi Film Actor director producer S,V,Ranga Rao GARU Bharyaniandi HUSSAINI valu stories telindi eviundiandi

  • @balakrishnantdk7778
    @balakrishnantdk7778 Před 2 lety

    A

  • @momthegreatest
    @momthegreatest Před rokem

    For the boy's role..they made a girl to act.Pathetic indeed.But a great film.