ప్రకృతి వ్యవసాయంలో విజయవంతంగా సాగుతోన్న నున్న రైతు |రాజ్ కుమార్| Rythunestham | Farmer Success Story
Vložit
- čas přidán 13. 09. 2024
- #Rythunestham #NaturalFarming #OrganicFarming
Nunna Natural Farmer Pothuraju Organic Farming in 3 acres with more than 24 different crops
భిన్నంగా ఆలోచిస్తే వ్యవసాయంలోనూ అనేక లాభసాటి పద్ధతులు కనిపిస్తాయి. వాటిని ఆచరణలో పెట్టి శ్రమిస్తే.. మంచి ఫలితాలు మన సొంతం అవుతాయి. ఈ సూత్రాన్నే పాటిస్తు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 24 పంటల సాగుతో మంచి లాభాలు పొందుతున్నారు విజయవాడలోని నున్నకి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు రాజ్ కుమార్. కూరగాయలు, ఆకుకూరలు, పలు రకాల పండ్లు పండిస్తున్నారు.
అతి తక్కువ స్థలంలో 24 రకాల పంటలను అంతర్ పంటల విధానంలో సాగు చేస్తు విజయవంతంగా కలుపుని నివారిస్తున్నారు రాజ్ కుమార్
ఎలాంటి రసాయనాల జోలికి పోకుండా సొంతంగా సహజ ద్రావణాలు, ఎరువులను తయారు చేసుకొని పంటలకు అందిస్తున్నారు. వాటితోనే చీడ పీడలను నివారిస్తున్నారు.
పంట ఉత్పత్తులను సొసైటీ ద్వారా విక్రయిస్తు సుస్థిర ఆదాయం పొందుతున్నారు ప్రకృతి రైతు రాజ్ కుమార్
contact no:9493394599
వ్యవసాయ రంగంలో కూడా చాలా చక్కగా వివరించారు
I Love you so much Dad😘😘😘 Congratulations 💖
Arun Kumar rayana ,hi . Good morning
@@India-ch1cz namste andi 🙏🙏
@@arunkumarrayana8188 namasthe
can i have your fathers number sir
జైకిసాన్
రాజు కుమార్ గారు సూపర్బ్ అండి
Thank you so much Mr. Bhaskar🙏
ప్రకృతియే...... భగవంతుడి రాజ్యాంగం
Exactly Correct.. Mr. Ashok
Raitu nestam foundation request
pls Cover
Land type :
Borewell :Y/N
Agriculture Technic :
Method :
Investment:
Profit:
Time period of returns:
Jay Javan Jay Kishan
Absolutely correct 🙏 Thank you so much Mr. Kalyan
Inspiration to all
super sir👍👍👍👍👍👍
Thank you Mr. Shiva Prasad 🙏🙏
Excellent farmer
👏👏👏
Thank you so much for your appreciation Mr. Sreen 🙏🙏
nice sir...
Nic
it is very bad for not providing the facility of downloading the program for viewing whenever doubt arises and to follow the program. so the Rythunestham should provide the facility of downloading the programs telecast by it.
🙏🕉️🙏🕉️
🙏🙏🙏
సంతోషం పోతురాజుగారు
మాది విజయవాడ. మీ క్షేత్రం చూడాలని ఉంది
మీ ఫోన్ నెంబరు ఇవ్వగలరా
Namskaram Rama Mohan garu.. Nunna lo andi farm...Organic farn ante nunna lo Polavaram dam road Lo Andi Organicfarm ante evarana cheptaru Andi...
Tappa kunda randi.... Mobile signal vundadhu farm Lo anduke number evva lekapotunam..
ఏ సమయములో అయితే మీకు వీలుగా ఉంటుంది
You can contact me on this number 9494226661
Tried on this number. The person who lifted the phone says there is no farm for them.
Can you reconfirm the number
Sorry wrong ly typed 94 94 22 44 61
సొసైటీ చిరునామా ను పెట్ట గలరని కోరుకుంటూ న్నాను.
Vijayawada Jammie chettu centre dagara Andi.. Near to RR Dharbar
@@arunkumarrayana8188
సర్ మీ కాంటాక్ట్ నెంబర్ ప్లీజ్ 🙏
Who says not sucesses. May be lazy
Sir phone number cheppagala please
Yenni years nundi chestunnaru
Last 4 years nundi chestunaru
@@arunkumarrayana8188
how is he related to you
@@srinup8988 he is my father 🙏
@@arunkumarrayana8188
yeah
great.
are u also participate in farming.?
is it better to be a farmer providing employment or do a job working under a boss.
@@srinup8988 currently nope... But in future I should... Present supporting to Dad in all aspects
Nic