గర్జించిన క్రైస్తవ్యం - క్రైస్తవుల ఐక్యతతో దద్దరిల్లిన మల్దకల్ (గద్వాల్ జిల్లా) / @VKRGOSPELMEDIA

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024

Komentáře • 75

  • @asp-ajay
    @asp-ajay Před měsícem +92

    ప్రతి క్రైస్తవుడు సింహ గర్జన చెయ్యాలి 💪💪✊✊✊

  • @prabhakarprabhakar5455
    @prabhakarprabhakar5455 Před měsícem +61

    మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.

  • @venkataramarao9015
    @venkataramarao9015 Před měsícem +42

    బ్రదర్ మనం ఇలానే కలసి ఉండాలి
    మీ అందరి కి వందనాలు

  • @bro-emmanuel1543
    @bro-emmanuel1543 Před měsícem +76

    క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి

  • @pasunuribhaskharpaul2495
    @pasunuribhaskharpaul2495 Před měsícem +28

    అందరిలో క్రైస్తవ్యంలో ఉన్న పెద్దలకు పాస్టర్లకు ఈ అర్థం కావాలి వారు కూడా రోడ్డుమీదికి రావాలి 🎉👍👍

  • @ammananna1680
    @ammananna1680 Před měsícem +10

    దేవుడికి ఇటువంటి జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు ప్రతి సమస్యను ఇలానే మనం చేస్తే సమస్య అనేది ఉండదు ఇటువంటి సమస్యలు తలెత్తకుండా జ్ఞానంతో ఎదిరించడం గొప్పతనం సలోమోను వంటి జ్ఞానం మనకు కలుగును గాక ఆమెన్

  • @user-fj5ht5nr5w
    @user-fj5ht5nr5w Před měsícem +15

    క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి ,

  • @Paulraju.U
    @Paulraju.U Před měsícem +24

    క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి....

  • @asp-ajay
    @asp-ajay Před měsícem +59

    తెగబడకపోతే ఎగబడతూనే ఉంటారు 💪✊✊

  • @user-jm6ub3vp8s
    @user-jm6ub3vp8s Před měsícem +48

    చాత కాని, క్రైస్తవులు లా,ఉండకండి....ప్రతి ఒక్కరు దీని పై స్పందించండి...స్పందించాలి..ప్రభుత్వం భయయపడాలి..శాంతి యుతంగా,మన ఐక్యత మనం అంటే ఎంతో తెలియాలి అందరికి...

  • @prasadkannem5737
    @prasadkannem5737 Před měsícem +23

    యేసయనీకేమహిమ🙏🙏🙏🙏🙏🙏🙏

  • @goodfriends9962
    @goodfriends9962 Před měsícem +21

    ఇకనైనా కదలండి..🎉🎉

  • @asp-ajay
    @asp-ajay Před měsícem +50

    పోరాడిదే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప 💪✊✊

  • @gugulothvenkanna4065
    @gugulothvenkanna4065 Před měsícem +17

    Praise the lord brothers & sisters 🕎✝️🛐🙏🙏🙏

  • @PJEEVANKUMARofficial_121
    @PJEEVANKUMARofficial_121 Před měsícem +19

    భయపడే వారు ఉన్నంత కాలం బయపెట్టే వారు అనేకులు పుట్టుకొస్తారు. అందుకనే నిలదీసి గర్జన చేయాలి. సెక్యులర్ కలిగిన మన దేశంలో మత పరమైన దాడులు చేసిన వాళ్ళను కటినంగా శిక్షించాలి.

  • @user-rq6yn3kf8b
    @user-rq6yn3kf8b Před měsícem +12

    దేవునికే మహిమ కలుగును గాక

  • @user-nb7wq7bm9o
    @user-nb7wq7bm9o Před měsícem +24

    ప్రతి ఒక్క క్రైస్తవుడు నిజమైన దేవుని కోసం పోరాడాలి ఎవ్వరికి భయపడకూడదు ప్రాణం పోయినా దేవుని కోసం

  • @kanthkumar4268
    @kanthkumar4268 Před měsícem +15

    God bless all

  • @PaidiRaju-og4kr
    @PaidiRaju-og4kr Před měsícem +15

    Praise the lord 🙏

  • @ramulubegari8056
    @ramulubegari8056 Před měsícem +8

    Super God bless you all my brother s

  • @mnpgodchanel9738
    @mnpgodchanel9738 Před měsícem +11

    Great job

  • @goodfriends9962
    @goodfriends9962 Před měsícem +8

    God bless you who took initiation of this rally

  • @RameshRamesh-qx4uy
    @RameshRamesh-qx4uy Před měsícem +7

    Glory to God

  • @Satyamnellutla1298
    @Satyamnellutla1298 Před měsícem +12

    Amen

  • @RavindraRavindra-io7hd
    @RavindraRavindra-io7hd Před měsícem +3

    Nice God bless you

  • @NarendraPulikanti
    @NarendraPulikanti Před měsícem +5

    Anna Praise the lord kranti ki meeru ichina counter supper anna Naa prabhuki mahima kalugunugaka

  • @user-gf4ee6yk6w
    @user-gf4ee6yk6w Před měsícem +2

    Praise the LORD Brother 🙏 GOD always with you Amen

  • @josephbegary8606
    @josephbegary8606 Před měsícem +14

    ఐక్యత వర్ధిల్లాలి

  • @jayammajaya338
    @jayammajaya338 Před měsícem +2

    Yes anna 🙏🙏👌👌👏👏👏 super anna challa manchiga rallies chesharuu

  • @Sjr-g7y
    @Sjr-g7y Před měsícem +27

    ఆ asi మా ఇఅష్టము అంటున్నాడు. అతను హిందూ పక్షం. మీరు పై అధికారులదగ్గరకు వెళ్ళండి.

  • @vsvj.9119
    @vsvj.9119 Před měsícem +3

    మన దేశంలో మైనారిటీస్ అంటే అంత లోకువగా కనబడుతున్నాము. ప్చ్.

  • @VijayKumar-wu7yh
    @VijayKumar-wu7yh Před měsícem +2

    Prise the lord

  • @RR-wf1fb
    @RR-wf1fb Před měsícem +4

    Praise the lord ,sir
    ఏ ఊరిలో,ఎక్కడ అయితే సువార్త ను అడ్డుకుంటారో ,church lo గొడవలు చేస్తారో అక్కడ తప్పకుండా ర్యాలీ నిర్వహించి ఒక ధైర్యం ఇవ్వాలి ,క్రైస్తవులు అంత ఒకటి అని చెప్పాలి,మతోన్మాదులు కి బుద్ధి చెప్పాలి ,అన్ని సంఘాలు కి పిలుపు ఇవ్వండి ❤

  • @ratnakumari7578
    @ratnakumari7578 Před měsícem +1

    🙏🙏🙏🙏🙌🙌🙌👍👍👍

  • @yesuratnamvunnamatla
    @yesuratnamvunnamatla Před měsícem +2

    Glory to Jesus 🙏🙏🙏

  • @mojeshnilapu3180
    @mojeshnilapu3180 Před měsícem +7

    👍👍👍🙏🙏🙏

  • @siyonukumari2123
    @siyonukumari2123 Před měsícem +2

    క్రైస్తవులందరూ ఒకటయ్యే ఐక్యత కలిగి ఉందురు గాక ఎలాగున్నా అధికారులు ఆలోచన సహితం మార్చగలిగిన శక్తిమంతుడైన దేవుడు మహిమ పరచ బడును గాక

  • @PrasadRao1979
    @PrasadRao1979 Před 25 dny +1

    🙏🙏🙏

  • @ErannaM-qo6ir
    @ErannaM-qo6ir Před měsícem +4

    Yes 🙏🙏🙏🙏

  • @bujjiburugupalli9165
    @bujjiburugupalli9165 Před měsícem +10

    👌👌👌👍👍👍🤝🤝🤝🙏🙏🙏

  • @user-ut4cd9ev2k
    @user-ut4cd9ev2k Před měsícem +6

    ❤❤❤🎉🎉🙏🙏🙏🙏🏻

  • @Sudheerkumar-fd1nw
    @Sudheerkumar-fd1nw Před měsícem +2

    💗💗

  • @BalakrishnaDagariBalakrishna
    @BalakrishnaDagariBalakrishna Před měsícem +6

    💪💪💪💪💪✊✊✊✊

  • @user-pb5ie1zg9j
    @user-pb5ie1zg9j Před měsícem +4

    Jai Jesus

  • @ROYALSTAR-09
    @ROYALSTAR-09 Před měsícem +8

    👏👏👏👍👍👍👌👌👌🙏🕊

  • @user-ws7ic1wf1q
    @user-ws7ic1wf1q Před měsícem +2

    Prisethelord,Jesus,save,all

  • @c.vijaykumar1510
    @c.vijaykumar1510 Před měsícem +5

    అందరూ కలసి కట్టుగా పోరాడి వీరి దగ్గర న్యయం జరగకపోతే sp దగ్గరికి వెళ్లి కంప్లెంట్ ఇవ్వాలి అప్పుడు గాని వీళ్ళకి బుద్ది రాదు 🙏

  • @savaraNaresh-se5lr
    @savaraNaresh-se5lr Před měsícem +2

    We sould defit wicked peoples by word of GOD

  • @devaanvesana3214
    @devaanvesana3214 Před měsícem +2

    👏👏👏👏🛐🛐🛐✝️✝️✝️

  • @Haribabu-py9ch
    @Haribabu-py9ch Před měsícem +7

    Unit GA Prachi cristaon poradali🎉

  • @bindupriya1819
    @bindupriya1819 Před měsícem +4

    Cristian anty devudu anty telvali andariki..amen

  • @user-vr7ox3jc1r
    @user-vr7ox3jc1r Před měsícem +6

    ❤❤❤🎉🎉🎉🌹🌹👍👍👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KVijayKVijay-jj4we
    @KVijayKVijay-jj4we Před měsícem +5

    Valani arrest cheysthavaraku ee daranaaa garagaliii ✊✊✊🙏🙏

  • @NissiBethesdaMinistries
    @NissiBethesdaMinistries Před měsícem +9

    పోలీస్ ఆయన ఎంత ధీమాగా మాట్లాడుతున్నాడో చూడండి ఒక్కసారి ఆలోచించండి క్రైస్తవ ప్రజలారా ఎంక్వేరీ అయిపోయింది ఎఫ్ ఐ ఆర్ అయిపోయింది అరెస్టు చేయడం చేయకపోవడం మా ఇష్టం అంటున్నారు ఇది ఎక్కడి న్యాయం అండి క్రైస్తవులు ఎక్కడైనా తప్పు చేశారని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఏ విచారణ లేకుండా కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి అరెస్టు చేసి పడేస్తున్నారు మరి మాకు ఎందుకు న్యాయం చేయరు

  • @rebamvantepaka9033
    @rebamvantepaka9033 Před měsícem +7

    Mana Dhesha polish lu Yadavalanu Daachi petti Amayaka janaalanu Himsistharu

  • @nageshwararao4852
    @nageshwararao4852 Před měsícem +2

    క్రైస్తవ్యం వర్ధిల్లాలి క్రీస్తు మార్గం ప్రకటించ బడాలి క్రీస్తు మార్గం ప్రతి మనిషికి పరలోకమే గమ్యమని తెలుసుకునేలా మనం పోరాడాలి బైబిల్ తగలబెట్టిన సన్నాసులు నీ వెంటనే అరెస్టు చేయాలి అక్కడ పోలీసులు మాటలు బాలేదు డబ్బున్న వారికే దాసోహం చేస్తున్నారు పోలీసు వర్గం

  • @josephinejose7961
    @josephinejose7961 Před měsícem +2

    Mana devudu manaku thodai unnaru venakadugu vese prasakthe ledu mosagalu e police lu kokkutho matladuthunnaru

  • @SivasaiSingam-i4b
    @SivasaiSingam-i4b Před měsícem +1

    Jai sreeram

  • @madakamkondababu8422
    @madakamkondababu8422 Před měsícem +7

    𝔾𝕠𝕕 𝕓𝕝𝕖𝕤𝕤 𝕪𝕠𝕦👍👍👍🙏🙏🙏🙏

  • @ashamarpu-bn7xu
    @ashamarpu-bn7xu Před měsícem +11

    Praise the lord

  • @daviddasari2878
    @daviddasari2878 Před měsícem +12

    Glory to God

  • @btctbk2515
    @btctbk2515 Před měsícem +7

    ✝️ praise the lord

  • @prasadshenigaram2373
    @prasadshenigaram2373 Před měsícem +3

    Praise the Lord 🙏

  • @seshamguraiah5799
    @seshamguraiah5799 Před měsícem +2

    🙏🙏🙏🙏

  • @gudusairamulu735
    @gudusairamulu735 Před měsícem +2

    🙏🙏🙏🙏👏👏🙌🙌

  • @amasaiahthanishnissyetc
    @amasaiahthanishnissyetc Před měsícem +9

    🙏🙏🙏🙏🙏

  • @kartheekPspkFans
    @kartheekPspkFans Před měsícem +7

    🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍