Prof Ghanta Chakrapani Blasting Interview on AP Politics | Chandrababu | Jagan | Pawan Kalyan | Mic

Sdílet
Vložit
  • čas přidán 16. 05. 2024
  • Prof Ghanta Chakrapani Blasting Interview on AP Politics | Chandrababu | Jagan | Pawan Kalyan | Mic
    #appolitics #jagan #chandrababu #pawankalyan #mictvnews
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: www.mictv.news
    ► Follow us on Twitter: / mictvdigital
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

Komentáře • 276

  • @sunflower-sk3kq
    @sunflower-sk3kq Před 22 dny +80

    రిజల్ట్స్ తర్వాత మళ్ళీ మాట్లాడుకొందాం! 👍ప్రపంచ మేధావి &ఇప్పుడు ఢిల్లీ చెక్రం బొంగరాలు ఉంగరాలు బాబా గెలుపు కష్టం గా ఉంది 😭

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 Před 21 dnem +9

      కావచ్చు.
      కానీ యీ చచ్చిన పాము బీజేపీ మూత్రము తాగి తిరిగి బతికి, కొత్త శక్తి ని పొందింది.
      మహారాష్ట్ర ,కర్ణాటక లో లాగు నాటకాలను మొదలు పెట్టాడు బాబు బీజేపీ సహాయముతో.
      ఎన్నికల తరువాత కూడా హింస జరిపించడం దాని లో భాగమే.

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 Před 16 dny

      Ella kalamu saasinchaleru chelladhu

  • @srikanthgone3679
    @srikanthgone3679 Před 20 dny +3

    సూపర్ ఎనాలిసిస్, ఇండియా వదిలి అమెరికా వెళ్లిన కమ్మ వారికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అవసరమా!👍🌹👌

  • @shaikh3420
    @shaikh3420 Před 21 dnem +26

    ఏదో ఒక కులం వాళ్ళే ఎందుకుండాలి, అమెరికా నుండి వచ్చి, కోట్లు ఖర్చు పెట్టీ, తమ కులం వాడు మూర్ఖుడు అయినా, గెలిపించుకోవాలి అనేది ఎంతటి మూర్ఖత్వం

    • @PuLi2024
      @PuLi2024 Před 11 dny

      అసలు నువ్వే మూర్ఖుడీవి. VOTE IS PRICELESS. తర తరాల దేశం భవిష్యత్తు ని నిర్ణయిస్తుంది. జగన్ రాక్షసుడు అని అనుకోలేదు కాబట్టి
      2019 లో గెలిపించారు. అమరావతే అతనికి సమాధి కొట్టింది.

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 Před 21 dnem +21

    చంద్రబాబు గారికి ఈ ఎన్నికల్లో గెలవకపోతే నిలబడడం కష్టం కానీ జగన్ కి ఆ సమస్య రాదు.ఎందుకంటే వయస్సు ఉంది,సమర్థత ఉంది

  • @kakesubbareddy
    @kakesubbareddy Před 22 dny +29

    ఒక్కోసారి అనిపిస్తుంది చెప్పేవాళ్ళ కంటే నాకే ఎక్కువ పొలిటికల్ నాలెడ్జ్ ఉంది అని😂
    చిరంజీవి పార్టీ పెట్టింది 2004 ఎలక్షన్ కు కాదు 2009 ఎలక్షన్ కు...అప్పుడు వైఎస్ఆర్ అధికారం లో ఉన్నారు CBN ప్రతిపక్షం లో ఉన్నారు

    • @drsathyamchanda007
      @drsathyamchanda007 Před 21 dnem +4

      Yes bro....
      Many times, common people ki unna understanding big people ki ledu...

    • @gangireddy4070
      @gangireddy4070 Před 21 dnem +1

      Jaijagan

    • @gpravn
      @gpravn Před 21 dnem

      Chiranjeevi 26 August 2008 lo party pettadu...poti chesindi 2009 lo

    • @kakesubbareddy
      @kakesubbareddy Před 21 dnem

      @@gpravn 2009 ఎలక్షన్ కు అని చెప్తున్నా

    • @subbaraokaranam461
      @subbaraokaranam461 Před 20 dny +1

      చని పోతున్న పాములను మరి మరి champite నీ శక్తి వృథా ,let them leave,,but one moment mr cbn is going to his territory, migilanavanni స్వయంకృపాపారాధనే,

  • @ramakrishnapancheti9170
    @ramakrishnapancheti9170 Před 22 dny +29

    ఘంటా నీ ghanta కు మోత ఎప్పుడో ఆగిపోయింది😂😂😂

  • @singamanenivenkatarao9997
    @singamanenivenkatarao9997 Před 22 dny +20

    కమ్మ, రెడ్డి, కాపు కులాలు ఏందీ ప్రొఫెసర్ గారు ఇప్పుడే నిద్ర లేచి వచ్చినట్లుంది

  • @gsrinivas6054
    @gsrinivas6054 Před 22 dny +37

    Dont worry TDP will loose in 2024.

    • @bnmurthy8164
      @bnmurthy8164 Před 20 dny

      Let us see what will happen if other than Choudhuries vote for YCP since he is young and lovable leader with mass rural support.Anti Choudhury wave may destabilise కూటమి

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 Před 16 dny

      kutami ki kashtalu ekkuva

  • @rajaindustries363
    @rajaindustries363 Před 21 dnem +12

    ఈ ఛానల్ చూసి నందు వలన నాకు
    డేటా బొక్క
    చెత్త విశ్లేషణ
    ******మీకు నచ్చిన నాయకుని మీరు మనస్సులో గెలిపించండి

  • @harid5614
    @harid5614 Před 22 dny +9

    Andhra ante kamma kapu reddy matrame evadaina anukunte.. Adhi mee karma
    BC SC ST Minorities votes will decide fate of AP..

  • @rangareddy9570
    @rangareddy9570 Před 22 dny +9

    When he was in jail created somany diseases.

  • @shaiksubhani5554
    @shaiksubhani5554 Před 22 dny +12

    భరతదేశంలో దుర్మార్గమైన పాలన సాగుతోంది

    • @indian2385
      @indian2385 Před 21 dnem +3

      ఇది... హిందూస్తాన్.. జై శ్రీ రామ్

    • @chemdoubtmadhu6009
      @chemdoubtmadhu6009 Před 21 dnem +3

      Ninnu arrest chesara enti

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 Před 16 dny

      durmarga menti raa Babu.. nuv cheppi natlu nadavadhu Desam..

  • @kamalam8709
    @kamalam8709 Před 21 dnem +11

    ప్రొఫెసర్ లు అజ్ఞానులుగా మాట్లాడుతున్నారు, విశ్లేషణ పేరుతో....

    • @joelvijayraj559
      @joelvijayraj559 Před 21 dnem

      I expected a good analysis from Ghata. Professors are not right persons for political analysis. He is like Nageswar Rao

  • @mohanchittoori6559
    @mohanchittoori6559 Před 19 dny

    Excellent indepth analysis on AP and Telangana states

  • @dr.k.krishnareddy2848
    @dr.k.krishnareddy2848 Před 13 dny

    Good analysis sir

  • @srinivasreddy9312
    @srinivasreddy9312 Před 22 dny +3

    Chakrapani garu good analysis

  • @LingalaSubbaiah
    @LingalaSubbaiah Před 21 dnem +1

    వార్ వన్ సైడ్ వైఎస్ఆర్సీపీ ఇన్ ఏపీ

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn31 Před 20 dny +1

    తెలంగాణాను భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు లో రూలింగ్ చేస్తుంది.

  • @PravinKumar-rk6ls
    @PravinKumar-rk6ls Před 22 dny +8

    10 th fail professor 😅

  • @Nanda22999
    @Nanda22999 Před 20 dny +1

    💯 సిఎం జగన్ మామయ్య

  • @sunflower-sk3kq
    @sunflower-sk3kq Před 22 dny +28

    నిజం చెపితే మాట్లాడితే pro:- నాగేశ్వరావు సార్ & గంటా సార్ లను ptm అంటారు ఎలా? దుర్మార్గం ఇది

    • @bujjimanager
      @bujjimanager Před 21 dnem

      ఎందుకంటే వీళ్ళ మేధావితనం ప్రజలు ఒప్పుకోరు కనుక. ఉదాహరణకు తెలంగాణా ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో కేసీఆర్ గెలవబోతున్నారు అని కొన్ని నెలల ముందునుండే ఈ కోయిలలు తొందరపడి కూసేయి.

  • @dl-kw3sm
    @dl-kw3sm Před 21 dnem +2

    రేవంత్ రెడ్డి కి ఏమో కానీ ముందు హరీష్ నీ చూసుకోండి

  • @shalemraju-believer7818
    @shalemraju-believer7818 Před 20 dny +1

    జై జై జగన్

  • @dasarisivadurgaprasad4978

    ఇతగాడు పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ గా వున్నప్పుడు ఒక్క పరీక్ష కూడా సరిగా జరగలేదు ప్రతి పరీక్ష లోను ప్రశ్నల్లో తప్పులు , పేపర్ లీకేజిలు విద్యార్ధలజీవితాలతో ఆడుకున్నాడు, ఇతను telengana result రోజున కూడా ఒక పక్క BRS ఓడిపోతున్నట్టు పలితాలు వస్తున్న ఇతని విశ్లేషణ దానికి బిన్నంగా వుంది professors అనేవాళ్ళ విశ్లేషణ ఎప్పుడు ఊహల్లో వుండకూడదు అలా వుంది అంటే అతను ఆ పార్టి కి సానుభూతిపరుడు

  • @naidukvr5544
    @naidukvr5544 Před 11 dny +1

    మొటీమ లేని గంట గనుక వాగదు. ఎదోవాగుతుంది వినవద్దు

  • @ramavenkatpilla6670
    @ramavenkatpilla6670 Před 20 dny

    We'll said sir

  • @venkateswaraom8392
    @venkateswaraom8392 Před 21 dnem +1

    It's a positive vote in favor of YSRCP.

  • @bramanjaneyulu2343
    @bramanjaneyulu2343 Před 21 dnem +1

    జగన్ మీద కేసు లు ఎవరు పెట్టారు?

  • @sudhakarreddy7351
    @sudhakarreddy7351 Před 22 dny +15

    Yenni paisalau Posina AP lo Kamaravathi Samrajyam Close

  • @dara4006
    @dara4006 Před 22 dny +4

    సీబీఐ ఈపాటికే మాటలు తడబడుతున్నాయి. తరువాత ఎలక్షన్ కి పనికిరాడు.

    • @raviaguva1
      @raviaguva1 Před 21 dnem

      బాబోరి కి లేని రోగం లేదు.
      తడబాటు నాకే కనపడుతోంది అని అనుకున్నాను.

  • @jagannatharaojonnalagadda1928

    ఎవరినైనా నమ్మ వచ్చు. మోడీ ని నమ్మ వద్దు
    .

  • @sharathofficial6188
    @sharathofficial6188 Před 20 dny +1

    Ysrcp will not cross 25 seats in Andhra Pradesh

  • @boppudi9993
    @boppudi9993 Před 21 dnem

    Good Analysis sir 👌

  • @pvvraju
    @pvvraju Před 20 dny

    Excellent analysis!

  • @sentpaul7320
    @sentpaul7320 Před 20 dny

    confident in Y cp .
    Jai jagan.jai jagan

  • @sharathofficial6188
    @sharathofficial6188 Před 20 dny +1

    TRS will finish in Telangana and only 2 national parties will rule telangana in future.

  • @raghupatruniramakrishna5600

    మంచి విశ్లేషణ చక్రపాణి గారు బాగా చెప్పారు

  • @giribabubodugu4935
    @giribabubodugu4935 Před 20 dny

    బాగా చెప్పారు ప్రొఫసర్!

  • @isaacprabu
    @isaacprabu Před 20 dny

    Good analysis

  • @gopalkrbbheemavarapu5625
    @gopalkrbbheemavarapu5625 Před 21 dnem +1

    జగన్ కేసుల్లో నిజాయితీ ఉందా ,లేదా . మీ ఇష్టమేనా జైల్లో వేయటం . పరిణితి లేని ప్రొఫెసర్ లు మన కెందుకో ?

  • @sharathofficial6188
    @sharathofficial6188 Před 20 dny +1

    Andhra people r educated people for that purpose people knows the value of vote. But Telangana people r lazy people, they just wants benifits but dont have time and patience to stand in line and vote

  • @ramireddythummala1413
    @ramireddythummala1413 Před 17 dny

    ఉభయ గోదావరి జిల్లాల్లో వుండేది 34 సీట్లు సర్

  • @dopaminetwentyfour
    @dopaminetwentyfour Před 22 dny +1

    Support అయితే దాడులు ఎందుకు జరుగుతాయి

  • @RAJ-tk6wn
    @RAJ-tk6wn Před 22 dny +17

    నిజాలు
    చెప్పండి
    బాబు కి అంత సీన్ లేదు

  • @pranavvishnu3860
    @pranavvishnu3860 Před 21 dnem

    This is called true journalism. Hats off to Chakrapani garu.
    CBN replacement Narendra Varma.

  • @prasadg9932
    @prasadg9932 Před 15 dny

    Lets see after June 4

  • @rambabupalika3305
    @rambabupalika3305 Před 20 dny

    వేరొక శక్తి అనగా షర్మిల అని అంటున్నాడంటే, ఇతను యంత మేదావో తెలుస్తుంది.

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 Před 21 dnem +1

    Namaste sir itlanti vishayalu debatelo cheppakandi sir avatalivallaku pacchimerapakaya pettinnata avutundhi sir dayachesi 4va tarikuvaraku wait chesi tarvata cheppandhi sir

  • @RavirajSamuel
    @RavirajSamuel Před 18 dny

    ఎవరూ ఎవరినీ అంతం చేయలేరు

  • @aggipidugubakki940
    @aggipidugubakki940 Před 20 dny

    నేను చూసిన, విన్న విశ్లేషణలో ది బెస్ట్ మీదే సార్...ఎవ్వరివైపు మొగ్గు చూపకుండా ఖరాఖండిగా చెప్పండి

  • @madanmeelan1351
    @madanmeelan1351 Před 21 dnem

    We as AP people, we are not slaves as TS people thats why we all have politics in our blood

  • @sharathofficial6188
    @sharathofficial6188 Před 20 dny

    KTR and even KCR will go to jail soon

  • @skm4217
    @skm4217 Před 20 dny

    Peoples investment not in jagans pbusiness

  • @shalemraju-believer7818
    @shalemraju-believer7818 Před 20 dny +1

    CM జగన్

  • @koppunurramanareddy7803

    కేసీఆర్ పరిస్థితి చూసి ఊహించినట్టున్నాడు..కుహనా మేధావి గారు

  • @venkateswarlut3239
    @venkateswarlut3239 Před 20 dny

    This time elections are between rich and poor, but not on caste

  • @abuzaid2050
    @abuzaid2050 Před 21 dnem

    2.53👍

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 Před 20 dny

    2019 లోనే కమ్మ అంతరించి పోయింది,ఇక వారి రాజకీయం సమాప్తం

  • @user-dl7sv1yl4d
    @user-dl7sv1yl4d Před 21 dnem +1

    Junior ntr vachindaka tdp ki bavisyath ledu

  • @benjaminwaltermedari7602
    @benjaminwaltermedari7602 Před 22 dny +1

    Sumner ani late ga vacharu , vote vesaru and cool ga vellaru cool lo.

  • @pandupandu7337
    @pandupandu7337 Před 21 dnem

    ఆరోజున జగన్మోహన్

  • @nelaturimark
    @nelaturimark Před 21 dnem

    Jaijagan 🎉 🎉

  • @skm4217
    @skm4217 Před 20 dny

    Meeru issue divert chestunnaru.

  • @music-cx1wq
    @music-cx1wq Před 19 dny +1

    Villa andhru marugunapadi poyaru maali yedho okti chesi lime Light lo ki ravali meeru out dated medhavulu muduchukoni kurchondi

  • @patibandlanarasimhamurthy1208

    WAMO WAMO KTR , HARISH AND JAGADISH REDDY ARE TRS/ BRS BACK UP
    SUPER ANALYSYS WOW WOW
    BUT TDP PARTY DO NOT HAVE LEADERS LIKE HARISH AND JAFADISH REDDY
    SUPER SUPER

  • @chintalaprasad6148
    @chintalaprasad6148 Před 21 dnem +1

    మీ భ్రమ.Chandrababu పిన కేసులు ఉన్నవి. జగన్ jail కు వెళ్లాడు.జగన్ gelusthadu.

  • @srinfratech3342
    @srinfratech3342 Před 19 dny

    SIR WHAT ABOUT PUBLIC AND TRANSPARENCY, WHAT IS THE USE FREEDOM OF INDIA SIR,

  • @kovvuribhaskarreddy1678

    win ayyedhi Jagan garey next CM Jagan garey

  • @skm4217
    @skm4217 Před 20 dny

    Pll sir doont show sympathetic towords persons .

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn Před 21 dnem

    Jai ys Jagan 🎉

  • @SmartviewAGPV
    @SmartviewAGPV Před 21 dnem

    ఉత్తరాంధ్ర లో కూడ జగన్ గారికి 👎

  • @vasupedamallu5772
    @vasupedamallu5772 Před 20 dny

    Sharmila AP lo '0'

  • @RAMAKRISHNATATINI
    @RAMAKRISHNATATINI Před 20 dny

    Jai Jagan

  • @chittibabuperumalla3743
    @chittibabuperumalla3743 Před 22 dny +2

    Chakrapani garu, we will not welcome your prediction, because you are in favour of cbn, you knew very well about him, his attitude against minorities and poor people. He never thought about to lift underline poverty line. Being a Government servant, you must see to lift the poor people life line. If, I might have hurt you, please forgive me. But, 80% people are put their hope on Jagan’s ruling. So, you will see Jagan Mohan Reddy is 2nd time CM in 2024, Rahul Gandhi is our Young and Dynamic PM in 2024. No more Moody’s rule about 15 to 20 years.

    • @vijayk.anne3445
      @vijayk.anne3445 Před 17 dny

      75 years nunchi reservations , welfare schemes ,free education itchina baagupadani so called poor people inka eppatiki baagupadaru. Congress, BJP, TDP, BRS, YCP evvaru baagucheyyaleru ,baagu padaali ane korika manalo vunte ee support lekhapoina baagupadatham.

  • @sharathofficial6188
    @sharathofficial6188 Před 20 dny +1

    Tdp will win atleast 25 seats in seema

  • @sharathofficial6188
    @sharathofficial6188 Před 20 dny +1

    Tdp Will win atleast 25 seats in Rayalaseema

  • @kesavaraobayana4429
    @kesavaraobayana4429 Před 21 dnem

    I am accepting only 25% , not proper relevant, I have great respect on Ghanta,
    still I haven’t satisfied his analysis, far to reality, might be now he is belongs to Telangana

  • @palakurisuryababu6397
    @palakurisuryababu6397 Před 21 dnem

    జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్

  • @srinui5370
    @srinui5370 Před 20 dny

    Aslu pitapuram lo evaru gelustharo ledho telyadhu. East west 22 seats TDP vasthi ani ela chepthunaru.

  • @dr.sastryvruddhulaofficial9375

    *★'జూన్' 4 వ తేదీ.. రాత్రి★*
    ~~~~~~~~~~~~~~~~
    *●చంద్ర విలాపం●*
    *(CBN's Soliloquy/*
    *-Monologue)*
    ~~~~~~~~~~~~~~~~~~~~ *('ఉ'..మాలిక)*
    **ఓటమి పొంచియున్నదని*
    *-ఊహకు చిక్కక*
    *కాలు దువ్వితిన్!*
    **కూటమి కట్టితిన్!-*
    *-పవనుఘోషను-*
    *చూచుచు విఱ్ఱవీగితిన్!*
    **ఘాటుగ కోరి కోరి-*
    *-పడిగాపులు కాచితి*
    *'మోడి' పొందుకై!!*
    **చాటుగ పెట్టితిన్-మహిళ*
    *-'షర్మిల' చిచ్చును-*
    *ఇంటిపోరుకై!!*
    **లేటుగ-మూడుశక్తుల*
    *-విలీనము-*
    *పొంతన లేని సైన్యమై*
    **బీటలువారి-మా చెలిమి-*
    *-ప్రేమ విహీన-*
    *విషాదమయ్యెనో!!*
    **దాటగలేక-నే-*
    *జగను ధాటికి*
    *పూర్తిగ మోకరిల్లితిన్!!*
    **వేటును వెన్నులో పొడిచి-*
    *పీఠమునెక్కిన*
    *నాటి పాపమే-*
    **నేటికికూడ చిత్తమున-*
    *నేర విపంచిని-*
    *మీటుచున్నదే!!*
    *మూటలు ముళ్లు-కట్టుకుని*
    *పోవుట తప్పదు*
    *సింగపూరుకున్!!!*
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~ *( స్వీయ రచన: డా. వృద్ధుల లక్ష్మీ నరసింహ శాస్త్రి)*

    • @namaste7151
      @namaste7151 Před 18 dny

      మీరు చిరాయువు గా ఉండాలి.. సర్....
      మీరు పోతే తెలుగు చచ్చి పోతుంది sir....

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 Před 19 dny

    Dhushtta sikshana Shishtta rakshana tappadu mitrularaa Arhata Arhata varikee Adhikaramu estey Daya dharmamu Dari tapputaayee

  • @bujjinama919
    @bujjinama919 Před 16 dny

    Chakrapani. Garu. Telaganalo. Trs. Vastimdi. annaru. Congress. Vaccimdi

  • @apparaotadri4535
    @apparaotadri4535 Před 21 dnem

    Mr prof. Dont under estmate Jagan.

  • @nareshkumarsure7105
    @nareshkumarsure7105 Před 21 dnem

    Excellent speech pani garu kutami winnnn

  • @kenadychadalavada2083
    @kenadychadalavada2083 Před 21 dnem

    Chakrapani KCR is going to get return gift

  • @RajSingh-kv5yj
    @RajSingh-kv5yj Před 21 dnem

    Jagan is a great👍 leader🗽 , he never ever fear what ever may be in India🇮🇳. YSJ again forever and ever🙏.

  • @subbaraokaranam461
    @subbaraokaranam461 Před 20 dny

    antha సజావుగా వుంటుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి పని చేసి వార్త, ల లో వూండి జగన్ the గ్రేట్

  • @zillavani
    @zillavani Před 21 dnem

    ఇంకా కేసులు కోసం ఎందుకు గంట సార్....జగన్ 16 నెలలు జైలు శిక్ష అనుభవించాడు..ఇంకేమి శిక్ష వేస్తారు.. నేరం రుజువు అయితే ఫెయిన్ వేస్తారు.. అంతే..

  • @ramireddyidamakanti7354

    Chakrapani gari kalalu kallaloutayi

  • @bsr8255
    @bsr8255 Před 21 dnem

    All the TRS spoons are wishing TDP shud not win . They must be praying every day to see TDP is lost. Also these hardliners of telengana, why are they bothered about Andhra politics. They have not visited even for once during elections but predicting sitting in studios.

  • @bhanuprasadgondi5895
    @bhanuprasadgondi5895 Před 20 dny

    Vella Asha amitante AP lo Badu rakudadu, AP Vipu development potundemo ani bhayam.

  • @bro.benjimenyerushalem6350

    నోరుముయ్యి రా బేవర్స్

  • @rramesh7725
    @rramesh7725 Před 21 dnem

    He is Jobless now after defeat of BRS (KCR), now he came to social media

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Před 21 dnem

    ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఉత్కంఠగా జరిగాయి. లంచానికి అలవాటుపడిన, ప్రయివేటు వ్యాపారాలు చేసే ఉద్యోగులకు సంబంధించిన పోష్టల్ బ్యాలెట్ రాజకీయపార్టీలకు ఎంతపర్సెంటు పడుతుందో ఊహించటం కష్టం. ప్రజలుజీతాలు చెల్లించే ఉద్యోగులు ప్రజలకు ఏమాత్రం న్యాయం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం!! ఎసిబి దాడులు జరిగినప్పుడు బినామీ పేర్లతో ఎన్ని ఆస్తులు, నగదు, బంగరు. వెండి ఆభరణాలు కోట్ల రూపంలో దర్శనమిస్తున్నాయంటే కొన్ని ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు మాత్రం జగన్ కు ప్రత్యర్థులు. నిజాయితీగా ఉన్నవారు మాత్రం కొందరే. కనుక వీరి నాడి చెప్పటం కష్టం. వారి ఓట్లు 2-3%.,NRI లు, ఇతరరాష్ట్రాల S.W తదితరులు ఎటుమొగ్గుచూపుతారో చూడాలి.

    • @user-if5zo8kb6u
      @user-if5zo8kb6u Před 21 dnem

      ఉద్యోగులు 2,3పెర్సెంటే ఉంటారని ఒక సోదరుడు చెబుతున్నాడు. కాని ఉపాధ్యాయులు 4లక్షలు, ఉద్యోగులు 5లక్షలు,పెన్షనర్లు 4లక్షలు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు 60000, ఇతరులు 2లక్షలు వెరశి సుమారు పదిహేను లక్షలు.ఇంటికి మూడు ఓట్లు చొప్పున నలభై ఐదు లక్షల ఓటర్లు ఉంటారు వారిలో ఐదు లేక ఆరు లక్షల మంది మాత్రమే వైసిపికి వేస్తారు.మిగిలిన నలభై లక్షలు ఓట్లు టిడిపి జనసేన అలయెన్స్ కే ఓటు వేస్తారు

  • @d.venkateswarrao3513
    @d.venkateswarrao3513 Před 21 dnem +8

    జై జగన్

  • @satyaraju-hs7we
    @satyaraju-hs7we Před 21 dnem

    Prof. You are not speaking CBN cases.

  • @amanchakarunakar1566
    @amanchakarunakar1566 Před 22 dny

    Wait for fourth June

  • @siddinenivenkateswararao3041

    కోస్తాజిల్లాల్లో కమ్మ, కాపులు కలిసి గెలుపువోటములు నిర్ణయించగలరా? మిగిలిన కులాల్లో రాజకీయ చైతన్యం లేదని మీరనుకుంటున్నారా?

  • @aggipidugubakki940
    @aggipidugubakki940 Před 20 dny

    ఈసారి మోడీ హవా మసకబారుతుందేమో

  • @newmanimani5813
    @newmanimani5813 Před 17 dny

    Paapam yendi sir paathaalaanike