Unlocking the Power of Breath with Sadhguru Sri RajeswaranandaSwami and Ravi Sastry
Vložit
- čas přidán 5. 09. 2023
- #niravitv #niraviastro #ravisastry
Unlocking the Power of Breath with Sadhguru Sri RajeswaranandaSwami and Ravi Sastry @niravitv
In this video, Sadhguru Sri RajeswaranandaSwami and Ravi Sastry from Niravitv will be sharing their secrets to unlocking the power of breath.
Breath is one of the most important parts of our lives, and this video will help you to understand the power of breath and how to use it to improve your life. From reducing stress to increasing your focus, this video is a great way to increase your well-being!
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629
niravitv,ravisastry,pmc,astrology,meditation,sadguru,guided meditation,isha,horscope,ravi sastry,kriyayoga,yoga,nanduri srinivas,niravi tv,kriya yoga,spirituality,divine,god,dhyanam,niravi,niravi channel,niravitv ,kriya,kriya yog,kundalini,kundalini meditation,kmc channel,shiva shakthi,morning meditation,art of living,bam bam bhole,karma
నా మనసును సాధనలో ఎన్నో ప్రశ్నలను సమాధాన పరచిన మహానుభావుడు.
రాజేశ్వరానంద స్వామి అడ్రస్ చెప్పండి బ్రదర్
నెల్లూరు జిల్లా సంగం
స్వామి మీ వాళ్ళ చాలా మంచి విషయాలు తెలుసుకున్నందుకు మీకు నా వృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🌹
గురువు పాదాలకు ప్రణామాలు
🍓🍎🍓🍎🙏
Thank you for your excellent program. . Which is very useful information to all
చాల చక్కగా వివరించారు
Namaste guruji 🙏🏻💐
Amazing knowledge.....very useful content
Adbutam ga chepparu nijamaina yogi
Namaskarm gurugi
Ravi shastri gaaru can you please explain clearly how to do breathing to rid back pain thanks
Mee too pacing back pain😢😢
Thanks sir
Tqmma 🙏🙏🙏🙏🙏
Swami ji is ocean of spiritual knowledge 🙏🙏🙏
gurubhonamaha🙏
ఎలా వారిని కలవాలి
🙏🙏🙏
🙏👍
Morning chandra swram ela cheyalo chupinchandi swamiji garu🙏🙏🙏
Sir మీరు చెప్పేది వింటే ధ్యానం చేయాలంటే భయం వేస్తుంది Please రవి గారు clarify చేయండి
Master namaskaram
🙏🙏🙏🙏🙏
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః
3 bandanalu veste manchidani aadi sankaracharyule chepparu
I am always living in sankrma awara ,akasa tatva what is benifit gurugi i want to know
How can I contact rajeshwarananda Swami garu ?
How can I contact swamiji ? The guest on the show.
Samaswaram ante vivarinchandi please
💐💐🙏🙏🙏
రాజేశ్వరానందస్వామి అడ్రస్ చెప్పండి స్వామి
నెల్లూరు డిస్టిక్ సంగం టవన్ లో ఆశ్రమం వుంది తిరుపతి హైవే. రాపూర్ పొదలకూరు నుంచి కూడా బస్సులు వున్నాయి.
బ్లేడ్డర్ vennemukalo blaking povadam ela? Swami?
Bp unnavalu sadhana cheyya vacha
RAVISASTHRY GARU MI OPIKA AMOGAMU CHALA THELUSUKUNNA VISHAYALU GURTHUNDALA PURTHIGA VIDICHI PEDETHE YUOGABYASAMA
Meditation correctena kaada
Sangam
Not understood
Kudalini activate ainavaru swasa tanantatane samastha shuddi jarugutadi
Pablake ne full chai ndi😮😂
Contact number istara guru ji di
శ్వాస కిందకి దిగడం లేదా దక్షిణముఖం కావడం ఎలా
Notiki ade vaste ade cheyppi manage cheystannadu
Poni Nuvvu cheppu thelisindi sannasi
Dear Ravi-- Can pls share swami vari phone and address
Ade sarega cheyppaledu
ధర్మం అంటే ఏమిటి?
మరణం అంటే ఏమిటి?
"నేను" అంటే ఎవరు? ఎలా చూడాలి నేను ను?
ఈ ప్రశ్నలకు సమాధానము నాకు కావాలి,
ధ్యానంలో చేసినపుడు కాలు తిమ్మిరి వస్తుంది
Plz mentione guruji pH. No. Tq sir
Samaswaram ante yemiti swami
శ్వాస సూర్య చంద్ర నాడుల యందు సమంగా ప్రయణించడం
@@user-fv7uy8xk7v👍🙏
ఇప్పుడు ద్యానం చేయాల వదా అయ్య.
స్వామి పడుకుని చేశాను అని చెప్తున్నారు కొడుకును కూడా చేయొచ్చా
Ithanaki yemi teliadu.antha tappuga chebutunnadu
Ravi anna meku teliste antha nijalu cheppandi , oka video cheyandi
Naaku kuda edko veeru cheppedi akkadakada kontha sarigaa lenattu anipinchindi.
Ex :- 27:40 kanaalaku oxyzen velithe active ga undali kaani mathuga yendhuku untundhi ? Thinna taruvatha oxygen yekkuvaga digestion ki velutundi kabatti brain ki oxygen thakkuvai nidravastundi antaru kada.
As blood is pumped into the gut to fuel digestion, a corresponding drop in blood flow to the brain could trigger feelings of sleepiness.
That means less oxygen to brain may cause sleepiness.