TDP Supporters Throws Eggs at Kodali Nani House || Samayam Telugu

Sdílet
Vložit
  • čas přidán 27. 07. 2024
  • Telugu Desam Party Supporters Throws Eggs at Kodali Nani House.
    #KodaliNani #TelugudesamParty #Gudivada
    See More Videos: telugu.timesxp.com/
    Follow us on:
    Facebook:
    / samayam.telugu
    Twitter: / samayamtelugu
    For More Videos
    Please Subscribe to Our Official CZcams Channel Samayam Telugu Here
    czcams.com/channels/E8K.html
    Please Visit our Website SAMAYAM TELUGU (which is a part of The Times of India Group) - telugu.samayam.com/

Komentáře • 480

  • @KPOTHURAJU-wv7od
    @KPOTHURAJU-wv7od Před měsícem +31

    అరాచకం అంటే ఇదికదా.....
    ఈ వీడియోలో కనిపిస్తున్న అందరిపై పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థలు,. ఇప్పుడు గెలిచిన నాయకులు సామాన్య ప్రజలకు ఎంచేస్తారో వెంటనే సమాధానం చెప్పాలి...... ఈ వీడియో క్లిప్పింగ్ డౌన్ లోడ్ చేసి, AP DGP గారికి, APHC CJ గారికి, CJI గారికి పంపించటం జరుగుతుంది......
    గతంలో కొడాలి నాని ఏదైనా అన్నారు అనేకదా ప్రజలు ఓడించింది.... అలా అన్నదానికి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.... కానీ ఇదేమి గుండాగిరి... అదికూడా పోలీసుల సమక్షంలో..... ఓహ్... తెలంగాణ రాష్ట్ర హైకర్టు అడ్వకేట్.

  • @funnypolitics1142
    @funnypolitics1142 Před měsícem +19

    రౌడీ రాజ్యం లా చేస్తున్నారు కరెక్ట్ కాదు బ్రదర్

  • @kimuduSumithra
    @kimuduSumithra Před měsícem +17

    ప్రజలు మీకు గెలిపించింది రాష్ట్రా ప్రజలను
    పరిపాలించడక అధికారం ఆడమ్ పెట్టుకొని
    మనుషులిని సంపాదనీకా ఆసలు అటుపోతుంది ఈ రాజకీయం చంద్రబాబునాయుడు గారి ఉదేశ్యామ్ ఏంటి ఈ అధికారం సశ్వతం అనుకొంటున్నటున్నారు వారికీ 5 సం " రాలే గుర్తు పెట్టుకోవాలి

  • @bobbyparasa7678
    @bobbyparasa7678 Před měsícem +31

    నేను ఒక టీడీపీ నాయకుడి గా ఇటువంటి చర్యలను ఖండిస్తున్నాను, మీరు ఇటువంటి పనులు చేసి మన పార్టీ కి చెడ్డపేరు తెస్తున్నారు

  • @NmsrKumari
    @NmsrKumari Před měsícem +82

    this is TDP development process

    • @sandeep4285
      @sandeep4285 Před měsícem +4

      bava prakatana swecha anedi undi ani apudu dgp sawangam annadu ..cbn meeda rallu veste ipudu eggs vesiraru akkadaa nani ledu...

    • @krishnaallakonda9559
      @krishnaallakonda9559 Před měsícem

      First start chesinde CBN gurthu pettuko nuv​@@sandeep4285

  • @SridharReddy-lg1vx
    @SridharReddy-lg1vx Před měsícem +19

    Next mana TDP postion edhy

    • @sandeep4285
      @sandeep4285 Před měsícem

      bava prakatana swecha ante ide ani apudu dgp sawangam annadu...cbn meeda rallu veste nuvu navvukunnavu e roju tappu antunavu

  • @PraveenKumar-qq6fc
    @PraveenKumar-qq6fc Před měsícem +11

    Happy children's day🎉

  • @BathiniHanumanthrao
    @BathiniHanumanthrao Před měsícem +126

    అరేయ్ బాబు నిన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళు నిన్ను రెచ్చ కొడుతున్నారు. రౌడీ షీట్ ఓపెన్ ఐతే నీ భవిష్యత్తు నాశనం అవిద్ధి. జాగ్రత్త తమ్ముడు నువ్వు చిన్న పిల్లాడివి అలోచించి కోట్లటలు కొడవలు లేని రాజకీయాలు చెయ్ నీకు మంచి భవిష్యత్తు ఉంటది. టీడీపీ పార్టీ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు నీ స్పీచ్ ఎక్కువ సార్లు చూసేవాణ్ణి. కాని ఇప్పుడు మాట్లాడే మాటలు నచ్చలా

    • @ramisettimurali2718
      @ramisettimurali2718 Před měsícem +5

      Future politician 😂😂😂

    • @saipraveen8466
      @saipraveen8466 Před měsícem

      Niku nachaka povadaniki akkada bad words am matladaledhu nuvu ni family members ni friends ni mi relatives ni antee am cheta kaka vurukuntavemi povurusam vuna vadu avadu vurukoru

    • @prasad1297
      @prasad1297 Před měsícem

      Meeru koncham gmooskuntey baguntadhi lekapothey meekku pagulludhi4g

    • @Samrakshanawelfaresociety
      @Samrakshanawelfaresociety Před měsícem +1

      అంటే వైసీపీ వాళ్ళు చేసింది సమాజాసేవ..వీళ్ళు చేస్తే గుండాలా?

    • @milkybaisa4697
      @milkybaisa4697 Před měsícem +2

      ఈ రోజుల్లో రౌడీ షీటర్స్ కు వున్న క్రేజ్ ఎవ్వరికీ లేదు

  • @satishbabu7896
    @satishbabu7896 Před měsícem +20

    Child artist

  • @vijaykatam5360
    @vijaykatam5360 Před měsícem +140

    తమ్ముడు మేము మార్పు కోసం మా ఓటుతో సమాధానం ఇచ్చాం అభివృద్ధి కోసం పోరాడకుండా మీరు కూడా విర్రవిగిపోతే వాళ్లకు పట్టిన గతే మీరు కూడా పొందుకుంటారు

    • @V_Satish_N
      @V_Satish_N Před měsícem +4

      👍

    • @esarapunaidu9760
      @esarapunaidu9760 Před měsícem +9

      ycp బ్యాచ్ బాగా ఇబ్బంది పెట్టారు

    • @bandlasumanjali6941
      @bandlasumanjali6941 Před měsícem

      S

    • @pavankumar2334
      @pavankumar2334 Před měsícem

      Paytm karo

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 Před měsícem +5

      ఏంట్రా రేయ్, ఎందుకు ఈ పగ ప్రతీకారాలు,ఇందుకేనా మేము మీకు ఓట్లు వేసి గెలిపించింది. మీరు ఇలా చేస్తే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుంది.

  • @shaikabdulrahim1308
    @shaikabdulrahim1308 Před měsícem +11

    Ycp గూండాలు రౌడీలు దౌర్జన్యాలు అంటూ వచ్చారే కానీ గత 5 ఏళ్ళలో ఏరోజూ ఇలాంటి ఘటనలు ఇలాంటి వాతావరణం చూడలేదు. ఏదో రాజకీయ & వ్యక్తిగత దూషణలే తప్ప ఇటువంటి భౌతిక దాడుల భయానక వాతావరణం చూడలేదు. వారు మీడియాలముందు దూషించినందుకు ఆ దూషణలకు క్షమాపణ కోరడం ఒక అర్ధవంతం ఈ భౌతిక దాడులేంటి ఇది నాగరిక సమాజమా/ఆటవిక సమాజమా?

  • @sumiyaruhi4245
    @sumiyaruhi4245 Před měsícem +9

    Really so sad rowdy s tdp

    • @ssmb779
      @ssmb779 Před měsícem

      Just like ysrcp

  • @HariPrasad-lh2ee
    @HariPrasad-lh2ee Před měsícem +10

    Police gaajalu vesikinte better

  • @Helpingforhuman
    @Helpingforhuman Před měsícem +64

    ఆరు గ్యారంటీ లు అమలు బీసీ డిక్లరేషన్ బిసి లకు 50 ఏళ్లు దాటిన వాళ్ళకి ఫించన్ 4000 అమలు ఇప్పటికే గ్రామాల్లో ప్రజలు లెక్కలు వేసుకుంటున్నారు ప్రజలు తరిమే రోజు వస్తుంది

  • @skabdulsalam1700
    @skabdulsalam1700 Před měsícem +83

    Rowdi rajyam vachindi

    • @sandeep4285
      @sandeep4285 Před měsícem

      bava prakatana swecha undi kadaa apudu dgp adegaa annadu cbn meeda rallu vesinapudu,idi bava prakatanaa swechaa

    • @krishnaallakonda9559
      @krishnaallakonda9559 Před měsícem +2

      First start chesinde cbn

    • @kondapallysureshreddy7673
      @kondapallysureshreddy7673 Před měsícem +1

      Edo BP vachi attack chesi untaru le enthaku mundu Jagan Anna cepinatlu 😂😂😂

    • @bharurocks1534
      @bharurocks1534 Před měsícem +1

      Kothaga vachindhi antava… already unnadhey antava

  • @RamBabu-yb3ui
    @RamBabu-yb3ui Před měsícem +6

    " అసలు ఇటువంటి అల్లర్లు చేయటం మంచిది కాదు.... వైసీపీ వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేక అల్లర్లు చేశారు.... మనం లీగల్ గానే వెళ్ళాలి.... ఇలాంటి అల్లర్లు చేయకండి దయచేసి !"

    • @ssmb779
      @ssmb779 Před měsícem

      లీగల్ గా ఇల్లీగల్ వ్యక్తుల దగ్గరకు వెళ్ళమంటారా....

    • @RamBabu-yb3ui
      @RamBabu-yb3ui Před měsícem

      @@ssmb779 " మీరన్నది కరెక్టే , వైసీపీ బ్యాచ్ కి ఇలాగే ట్రీట్మెంట్ ఇవ్వాలి లేండి !"

  • @Slnsln7983
    @Slnsln7983 Před měsícem +21

    ఆహా ఐదు సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని చూసి నాకు చాలా జాలి కలిగేది ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మోడీకి అయితే మరో సంతోషంగా ఉండు ఉంటది ఇంకా దారుణాలు చేయండి అదే తెలుగుదేశం పార్టీకి ఆయు పొట్టు ఉండాలి అప్పుడే ప్రజలందరూ మిమ్మల్ని చూసి భయపడి మళ్లీ మిమ్మల్ని ఎన్నుకోవాలి

  • @Ackknpgkwevvs
    @Ackknpgkwevvs Před měsícem +4

    A eggs viserevadi pina rowdy sheet open chayyali

  • @user-oi8qp2kx6h
    @user-oi8qp2kx6h Před měsícem +3

    ఇంకా ఇలానే చేయండి,కండకావరం,ధనఅదికారంతో విర్రవీగండి పచ్చబ్యాచ్

  • @bhaskeralapati3055
    @bhaskeralapati3055 Před měsícem +12

    Kodali rowdy kadha chusukuntadu

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 Před měsícem +113

    అసలు వీరు మనుషులేనా వైసిపి నేతలు నీ రౌడీ లు అంటారు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే టీడీపీ వారు పెద్ద పెద్ద తీహార్ జైలు గుండాలు

    • @srikanthreddypasuladi2146
      @srikanthreddypasuladi2146 Před měsícem +7

      Thappem ledhu vallu kodali nani inti midha eggs and stones vesaru anthe gani normal public midha kadhu and government properties midha kadhu

    • @krishnaallakonda9559
      @krishnaallakonda9559 Před měsícem

      Antte thappu kadu anttav sec 115 telusa​@@srikanthreddypasuladi2146

    • @rishi3434
      @rishi3434 Před měsícem +2

      Kodali Nani Gandhi mahatmudu ambedkar mari

    • @saipraveen8466
      @saipraveen8466 Před měsícem

      Ni family gurinchi adanga matladite nuvu vurikuntava ni fnd mi relatives vala midha adamaina titlu tidate vurukuntava

    • @msreddym1764
      @msreddym1764 Před měsícem

      Nuvvu appudemi chesav bro, ippudu nuvvu government vachhindi kaabatte nuvvu Ila roads meeda attack chesedi

  • @rameshbabu5250
    @rameshbabu5250 Před měsícem +15

    మీకు అధికారం వుందనేగా దుమ్మి గా
    వచ్చారు

  • @SivakumarJagarlapudi
    @SivakumarJagarlapudi Před 13 dny +1

    Super brother

  • @pinipebhavani
    @pinipebhavani Před měsícem +8

    Edhi TDP palana jevithalani nasanam chesedhi vachindhi

    • @Pranuuuu2000
      @Pranuuuu2000 Před měsícem

      Ysrcp vale chesi dengaru inka mem chesedi em undi bongu

  • @user-lt9ug9yf8l
    @user-lt9ug9yf8l Před měsícem +3

    Police lu sanka nakutunnaru

  • @ravinaidu3978
    @ravinaidu3978 Před měsícem +6

    Entraa mee mee chestalu waste fellows

  • @gangadhardharmapuri6413
    @gangadhardharmapuri6413 Před měsícem +25

    Same story I'll repeat after 5 years be careful

  • @muralibhupathi007
    @muralibhupathi007 Před měsícem +2

    Matladey mundhu Viks Tablet vesukuntey Bagundedhi Brother 😢😢😢😢😂🤔🤣🙄😜😁🤪🤪😂🫣🫣🤪🤪😅😅😁😜🙄🤔
    Eppudu Chudu Ela undho😢😢😢😢
    Next time Better luck ❤

  • @YesuvaramGutam
    @YesuvaramGutam Před měsícem +8

    Rowdyrajam vochende ❤
    😅

  • @Pranuuuu2000
    @Pranuuuu2000 Před měsícem +1

    Vadu chepinde kada chymantunaruuu tappu em undi 😂

  • @abdullahnara2397
    @abdullahnara2397 Před měsícem +14

    ఇందుకేనా ప్రజలు మీకు పట్టం కట్టింది

    • @battusuresh2128
      @battusuresh2128 Před měsícem

      Y C P కార్యకర్తల కాళ్ళు పట్టు కోవాల. గొంతులు కోసిన వాళ కి దండలు వేయాలనా మహనుభావా

  • @muralidharpotnuri5211
    @muralidharpotnuri5211 Před měsícem +6

    ఆరాచకాలు సృష్టించిదే కూటమి
    ఆరాచక పార్టీలు అన్ని జత కట్టి ఏర్పడిన కూటమి ఇంత కంటే గొప్పగ ప్రవర్తించదు

  • @JakirHussain-ib7pj
    @JakirHussain-ib7pj Před měsícem +1

    Happy children's day...chinna....😂😂😂...veediki vote vundha?

  • @ysrgsr
    @ysrgsr Před měsícem +4

    Dammu meku adikaram vunte vastadaa.. Ede dialogue luu before election vachhi analede.. Nani ki neku enti sir tedaa

  • @yadagirikavali107
    @yadagirikavali107 Před měsícem +42

    బాబు,పవన్ గారు ఈ దాడులను ఏమంటారు.వైసిపి కంటే మీరు, మీ పార్టీ పెద్ద గుండాలు.

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 Před měsícem

      Tappeami ledhu karma is back tirugivvadsniki vachhinavallaki echhey gowravam edha😢😂 vachhi tisukora anty ravatkedhu rammani pilustuty 😂😮😅

    • @balakiran336
      @balakiran336 Před měsícem +1

      వుంటాం తప్పులేదు.... pormbikulaji బుద్ది చెప్పాలి 😅😅😅

  • @rakeshrasam3872
    @rakeshrasam3872 Před měsícem +7

    IDENA DEMOCRATIC PALANA??

    • @Pranuuuu2000
      @Pranuuuu2000 Před měsícem

      Ysrcp valu chesindi antooo😂
      Yamuna palanaaa😂😂

  • @user-fn7tz7mw9b
    @user-fn7tz7mw9b Před měsícem +2

    Super thaggedeley

  • @rajaanenenu8141
    @rajaanenenu8141 Před měsícem

    Entii mummy, evadeedu!!😂😂😂

  • @anjurimadhubabu8763
    @anjurimadhubabu8763 Před měsícem +2

    So what is the change to YSRCP & TDP
    Why we elected the TDP
    NOTA voting is the best

  • @sainathaddla6607
    @sainathaddla6607 Před měsícem +9

    Shame on police CBN game started

  • @JChennakesava-ql1jv
    @JChennakesava-ql1jv Před měsícem +3

    Kurra,kunka,koncham,meesalu,vachinairo,jagarta,tammudu

  • @ramalaxmi6473
    @ramalaxmi6473 Před měsícem +8

    Vaalu baagana untaru mee jeevithalu nasanam avutundi pokirila unaru mee meda case payditay mee life katam

  • @user-ce3ej7uv7w
    @user-ce3ej7uv7w Před měsícem +41

    ఇలానే దాడులు కొనసాగిస్తే. పరిస్థితులు చాలా ఇబ్బందిగా మారుతాయి. ఐదు సంవత్సరాల పాలనలో ఏనాడుప్రజలకు ఇలాంటి దుర్మార్గం చేయనీయలేదుజగనన్న.

    • @saipraveen8466
      @saipraveen8466 Před měsícem

      😂😂😂😂😂😂😂😂😂😂😂arey entha pedha comedy nenu apudu chudale power vundhi kadha ani ycp valu cheyani durmagapu panulu levu ma family 8 votes 2019 jagan gariki vesam vupudu veyaledhu Karanam valu chesina panulu noti dhula telusukondi first

    • @SankarSankar-ky3be
      @SankarSankar-ky3be Před měsícem +5

      kallu chevulu dobbinattunnayi

    • @manojkoneti5317
      @manojkoneti5317 Před měsícem +2

      ​@@SankarSankar-ky3beCorrect ga cheppavu

    • @prasadu9012
      @prasadu9012 Před měsícem

      Kallu mooskuntunaav chalaa chestunaav 😊😅 Jaggu gurinchi pathitu kaburlu cheptunaaav

  • @islalishaikhshaikh4383
    @islalishaikhshaikh4383 Před měsícem +3

    Bro please keep peace in ap

  • @RmBys
    @RmBys Před měsícem +1

    దర్శి తో నువ్వు చాలా గొప్పవాడివి ఇలాంటి పిచ్చి పనులు ఇంకొకసారి చేయకు నీకు చాలా మంచి భవిష్యత్తు జీవితం ఉంది ఎవరైనా నిన్ను ప్రేరేపించిన ఇటువంటి తప్పుడు పనులకు ముందుకు రాకు
    అయితే నీకు వాళ్ల ప్రభుత్వంలో ఇబ్బందులు జరిగాయి ఇంట్లో నుంచి బయటికి రానివ్వలేదు ఆవేశం నీకు ఉండొచ్చు గాక కానీ వాళ్లు అప్పుడు తప్పు చేశారు ప్రజలు బుద్ధి చెప్పారు అదే తప్పు ఇప్పుడు నువ్వు గాని చేయకూడదు

  • @jranganayakulu1756
    @jranganayakulu1756 Před měsícem +86

    Meku ఇలాంటి రోజు వస్తుంది వైట్

    • @sampalaravikumar1912
      @sampalaravikumar1912 Před měsícem +3

      It's wrong, State lo evari pina veyakunda nani intipina vesthunaru ante,
      Okasari think cheyali

    • @rsp5157
      @rsp5157 Před měsícem

      Em allochinchali haa ​@@sampalaravikumar1912

    • @rsp5157
      @rsp5157 Před měsícem +2

      Meeku thelusa akkada em jarigindho

    • @bhaskar8410
      @bhaskar8410 Před měsícem

      Next ambothuu kaamaaababu with sukanya

    • @sandeep4285
      @sandeep4285 Před měsícem +1

      bava prakatana swcha antee ide kadaa.apudu cbn meeda rallu veste adi correct annadu dgp ipudu eggs vesaru

  • @nagikatam7443
    @nagikatam7443 Před měsícem +2

    Police lu emi chestunaru

  • @nandhachikkala5499
    @nandhachikkala5499 Před měsícem +33

    రౌడీలు పిల్ల హుకులు 😅

  • @salmanraju7152
    @salmanraju7152 Před měsícem +4

    Wrong party ni prajalu annukunnaru

    • @sandeep4285
      @sandeep4285 Před měsícem

      bava prakatana swecha annadu ga dgp sawangam gurtuledaa demudi bidda...cbn meeda rallu vesaru..marchipoyavaaa...

  • @muraleedharbathula6590
    @muraleedharbathula6590 Před měsícem +7

    CBN is responsible for all these

  • @yasmeensilar3005
    @yasmeensilar3005 Před měsícem +1

    వాళ్ళు చేసినందుకు వాళ్లు ఓడిపోయారు... మీరు కూడా అలాంటి పనులు చేయకండి... టీడీపీ కార్యకర్తలు క్రమశిక్షణ కలవారు అని నిరూపించండి.. వాళ్ళను కొట్టాల్సిన అవసరం లేదు.. ఓటమి మరణం కన్నా ఎక్కువ బాధిస్తుంది... వాళ్ళు 15 సంవత్సరాలు అధికారం లోకి రాలేరు... రాక్షస పాలన అందించడం వల్లే వాళ్ళు ఘోర పరాజయం పొందారు.. ఈ శిక్ష చాలు వారికి... మీరు దాడులు చేయకండి.. వారు ఓడిపోయి తీవ్ర అంతర్మథనంలో పడిపోయి, చేసిన తప్పులన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు.. వారిని వదిలేయండి... జగన్ జైలుకు పోతాడు.. పార్టీ కనుమరుగై పోతుంది

  • @gangadhardharmapuri6413
    @gangadhardharmapuri6413 Před měsícem +62

    TDP loffers

  • @bayannabutrabayannabutra1593
    @bayannabutrabayannabutra1593 Před měsícem +1

    Cool Cool thamudu

  • @user-fc4zt5te2m
    @user-fc4zt5te2m Před měsícem

    Super tammudu super taggedele paripoyadu pirikipanda

  • @amarkgrlifestyle5558
    @amarkgrlifestyle5558 Před měsícem +2

    ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ లా మారింది

  • @JohnbabuCherukuri
    @JohnbabuCherukuri Před měsícem +2

    EC EVM AND CBN SCAM VINNING 😢😢😢😢. YELLOW KOJJA S😢

  • @nagulapallirameshbabu
    @nagulapallirameshbabu Před měsícem

    కనీసం కొడాలి నాని క్షమాపణ కోరుకోవాలి😮

  • @srinivasgovindaswamy5848
    @srinivasgovindaswamy5848 Před měsícem

    Remember what kodali promised. Kodali spoke such nonsense. Now he will learn a good lesson

  • @n01creater28
    @n01creater28 Před měsícem +9

    Miru dongaga gelicharu yidhi oka gelupekadhu

  • @weslyrobertrobert1795
    @weslyrobertrobert1795 Před měsícem

    పోలీస్ వాళ్ళు ప్రేక్షక పాత్ర తప్ప ఏమి లేదు

  • @Sofiyasultan4545
    @Sofiyasultan4545 Před měsícem

    Next దండకు రెడీ కాభోతున్న దర్శత్

  • @BalaSaraswatiDuvvuri
    @BalaSaraswatiDuvvuri Před měsícem

    Super 😂😂

  • @Surya_surya41
    @Surya_surya41 Před měsícem

    2:13 veediki bp vachi poyelaa unnadu 😂😂

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 Před měsícem +2

    Modi garu Ee Arachakalu Chusi Urukuntunnara kottukunte kottukondi Ani

  • @satishpolleni6502
    @satishpolleni6502 Před měsícem

    Super

  • @deepam9813
    @deepam9813 Před měsícem

    Darshith dont waste ur time and energy de these dogs u have bright future nanna pl be cool and build ur future all the best

  • @Andhra369
    @Andhra369 Před měsícem +26

    4 సార్లు ఎంఎల్ఏ కొడాలి నాని గారు పిచ్చి పట్టి వాగుతున్న ఈ కుర్రాడి వయస్సు అంత ఉంటుంది ఆయన రాజకీయ అనుభవం.

    • @sandeep4285
      @sandeep4285 Před měsícem +3

      cbn age enta untundi kodali age entaa ...???kodali anapudu navvukoni ipudu chinna vallu ante badapadatam deniki...nani nerpindi idee..nani ni chusi youth padaipoyyaru...

    • @battusuresh2128
      @battusuresh2128 Před měsícem +1

      బాబుని తిట్టినప్పుడు గుర్తు రాలేదు రాభై

  • @ravinaidu3978
    @ravinaidu3978 Před měsícem +5

    White shirt vaadiki guddala pranaam ledhuu 😂😂😂😂

  • @user-fg1zy5us2p
    @user-fg1zy5us2p Před měsícem

    సూపర్ బ్రదర్ 👍👍👍👍

  • @PoliceBeempalli
    @PoliceBeempalli Před měsícem

    పిల్లకాయలకు మీకెందుకురా ఓడిన గెలిచిన నాయకులందరూ ఒకటే రా నీకేం ఉంది కోడిగుడ్లతో కొడితే నీకేం వస్తది నాలుగు రోజులు పోతే వాళ్లు వాళ్లు ఒకటే మనం మనం కొట్టుకోవడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు మన లాంటి వాలే నష్టపోయేది వాలు బాగానే ఉంటారు

  • @jsudhakar4271
    @jsudhakar4271 Před měsícem

    Are pilaga chota rowdy😂

  • @user-bp9um7tf6s
    @user-bp9um7tf6s Před měsícem

    Super ❤❤❤❤

  • @balakrishnabanthipula4169
    @balakrishnabanthipula4169 Před měsícem

    వెరీ గుడ్ ❤❤

  • @Ackknpgkwevvs
    @Ackknpgkwevvs Před měsícem +3

    Veedu thoralo jail ki khyam veedini baga vadukuntunnaru tdp vallani

  • @kosuriradhakrishna1338
    @kosuriradhakrishna1338 Před měsícem

    మాట మీద నిలబడతాడు
    సందేహమా. వద్దు

  • @rams8080
    @rams8080 Před měsícem

    😂😂😂😂😂 super😅😅😅😅

  • @mrbharath8408
    @mrbharath8408 Před měsícem +1

    Jai Jagan garu 😊😊😊

  • @palthiyaramuchuahan1743
    @palthiyaramuchuahan1743 Před měsícem

    super darshith

  • @rajagopalpallepogu4589
    @rajagopalpallepogu4589 Před měsícem +8

    బుడ్డోడు, voice sweet గా వుండేది, ఇప్పుడు

  • @user-gp8sb6vz8o
    @user-gp8sb6vz8o Před měsícem

    Super Thammudu Jai Lokesh Anna

  • @Ctara973
    @Ctara973 Před měsícem +25

    అధికారం ఉంటే తప్ప మొగోళ్ళు కారు మీరు....

    • @prasadu9012
      @prasadu9012 Před měsícem +1

      Vaallu anthe gaaa😊😅😂

  • @kiklocus4660
    @kiklocus4660 Před měsícem +1

    very nice police

  • @pmaddy3859
    @pmaddy3859 Před měsícem

    Why are police just watching?

  • @paradesirao6836
    @paradesirao6836 Před měsícem

    Superrrr

  • @ashokkumar-ms8lc
    @ashokkumar-ms8lc Před měsícem

    Really Praja rajyam unte munduga aa piloni arrest cheyali

  • @jack69proplayer8
    @jack69proplayer8 Před měsícem

    బాబు నువ్వు ఏమి చేస్తున్నావో నీకు అర్ధం అవ్వట్లేదు, నీకు ఉన్న మంచి పేరుని నువ్వే తుడిచేసుకుంటున్నావ్, రాజకీయ నాయకులు అందరు బాగానే వుంటారు, మధ్యలో మనం బలి అవ్వకూడదు. నీకు అవకాశం ఉంటే సమాజానికి నీ వంతు మంచి చెయ్,ఈ వయసులో రాజకీయాల జోలికి వెళ్లి నీ బంగారు భవిష్యత్ ని పాడుచేసుకోకు.

  • @user-qb9dc5oq7g
    @user-qb9dc5oq7g Před měsícem

    Super bro🎉🎉🎉🎉❤

  • @maninarasimha7761
    @maninarasimha7761 Před měsícem +1

    Vallu kodigudla tho visututhunte police lu prekshaka Patra laga unnaru

  • @ganapathibonu2064
    @ganapathibonu2064 Před měsícem +1

    Wait ra

  • @dileepdill6916
    @dileepdill6916 Před měsícem

    😂😂😂efi ki sarrigga mesalu kuda lev.. vedi ki dilougue lulu

  • @mittesuresh6130
    @mittesuresh6130 Před měsícem

    Super 👌 bro

  • @sathishgoudsathishgoud3799
    @sathishgoudsathishgoud3799 Před měsícem +2

    Edhi nejamena thappu kadha kodali Nani Chandrababu Naidu Pavan Kalyan and Jagan villu andaru okate Mari Meru 😅

  • @abbudesigners4808
    @abbudesigners4808 Před měsícem +1

    Nee Andhariki taruvatha gee pavilions pothadi

  • @namallikantisirisha
    @namallikantisirisha Před měsícem

    Anna rechakottaku sachipothav😂

  • @sramajevulaudhyamalaapawuc4113

    ఒరేయ్ ఆ గొంతు ఇప్పుడే రాస్తా ఉంది గొంతు క్యాన్సర్ రాబోతుంది రా ఎందుకు అరుస్తావ్

  • @sujanareddy5382
    @sujanareddy5382 Před měsícem +8

    Edi thappu veedini control cheyaka pothe. Tdp ki ycp ki pattina gathe pattuddi.

  • @user-mf4so6dj4d
    @user-mf4so6dj4d Před měsícem

    😂😂😂😂 👌👌

  • @babjibabji9505
    @babjibabji9505 Před 23 dny

    Good

  • @user-sf6pu3qn6u
    @user-sf6pu3qn6u Před měsícem

    ఇలాంటి ఒకటి రెండు చేయలే బ్రదర్ చేయకపోతే వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా ప్రజా తీర్పు అంటే ఏందో తెలుస్తది కదా వాళ్ళకి చేయాలి బ్రదర్ ఖండించి మాకుంది అధికారం ఉందని కాదు బ్రదర్ మాటకు మాట చెప్పడంలో తప్పులేదు చెప్పనే ఏంటి కొడాలి నాని నోటికి ఏదొస్తే ఏది వస్తే అది వాడు ఒక అమ్మ అబ్బకు పుట్టలేదు అనుకుంటాను ఆ విధంగా మాట్లాడు ఎవడికైనా మండదు బ్రదర్ బ్రదర్ మనం ఎంత చేసిన తప్పే బ్రదర్ చేయాలి బ్రదర్ చేయాలి చేయాలి చేయాలి చేయాలి

  • @ramalimmala6911
    @ramalimmala6911 Před měsícem

    Vallu matladetappudu evaru chudaleda vinaleda