కర్మని విశ్వసిస్తున్నావా? లేక గురువుని విశ్వసిస్తున్నావా? |Smt.Saripella Vanaja, Ep - 4
Vložit
- čas přidán 5. 09. 2024
- Yet another engrossing video with experiences of Smt Vanaja garu!
In this final episode, Smt Vanaja talks about the Karma Siddhanta. A very important point to introspect for all of us on this divine path - "Are we completely surrendering to our Gurus or are we attributing everything to our Karmas?"
Another important point - "If there is sorrow, then there is Ego"...let us introspect upon this too and understand this.
Smt Vanaja garu also talks about her divine experiences during Srisailam Gurupournami and Sringeri Gurupournami.
Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health, and spiritual well-being.
Free Sushumna Kriya Yoga Meditation
divyababajikriy...
• How to practice Sushum...
Official Facebook Page
/ divyababajisushumnakri...
Official Twitter Profiles
/ sushumnakriya
/ aathmanandamayi
Official Instagram
/ sushumna_kriyayoga
/ aathmanandamayi
#divyababaji #sushumnakriya #innermiracles
🙏🏻🙏🏻🙏🏻om sushumna amma garu 🙏🏻 సుషుమ్నక్రియ మెడిటేషన్ చెయ్యడం ద్వార మన ఖర్మలు తొలగుతాయని మీ అనుభవాల ద్వార చాల బాగ వివరించారు 🙏🏻🙏🏻🙏🏻
Om Sushumna. Thank you Vanaja garu for sharing your experiences. Mangalam Nitya Subha Mangalam
Om sushumna andi 🙏. Mee anubhavalu vintunte, naa kantilonunchi neeru vachesindi. Universe ✨ guruvugaru samaksamulo prathi ksanam vunchi nanduku anandam gaa vundi. Maatalu tho cheppaleni anandam e ksanam. Naaku ardham avuthundi. Mangalam nithya shubha Mangalam 🙏
Om Sushumna
Vanaja garu wonderful and amazing experiences
Viswam loni pranakoti antatiki mangalam nityasubha mangalam
Om Sushumna Ammagaaru 🙏🙏
Your experiences are so amazing madam.
Shree Gurubhyonamah namah 🙏🙏
Om sri Gurubhyo namaha 🙏🙏
వనజ గారు మీ అనుభవం చాలా అద్భుతంగా వున్నాయండి.అమ్మగారు మన కర్మలు తీసుకుని మనని ఆ బాధలనుండి విముక్తి చేసి మనకోసం అమ్మగారు ఆ కర్మలు అనుభవిస్తున్నారు కదండీ.ఇంత గొప్ప గురువులు దొరకడం మన ఎన్నొనో జన్మల పుణ్యఫలం అండి ఇంత గొప్ప గురువులకు మనము ఏమివ్వగలమండి.ఏదైనా సమస్య వచ్చినాఏదో కారణం లేకుండా ఇది రాదు అని గ్రహించగలగు తున్నా మండి ఇది అంతా అమ్మగారు అనుగ్రహము వల్లనే అండి 🙏🙏
Parama guruvulaku ammagari ki padaabhi vandanamulu🙏🙏🙏🕉vanaja garu mee spiritual experience share chesinadulaku danyavadaadamulandi.🙏
Om sushumna 🙏
Om srigurubhyonamaha 🙏
Vanaja garu mee anubhavalu chala adhbhuthamandi guruvula patla manam sampurna saranagathitho unnappudu mana karmalanu tholaginchi manalanu jeevithamlo saraina margamlo mundhuku nadipisthunna pujyasri aathmanandamayee amma gariki naa hrudayapurvaka namaskaramulu amma 🙏🙏
Om sushumna వనజ గారు చెప్పిన బాధ కూడా అహంకారమే అని చెప్పిన మాటలు విని చాలా ఆశ్చర్య ము అనిపించింది అమ్మా , మంగళమ్ నిత్య శుభ మంగళం
Om sri gurubyonnamaha 🙏 thank you vanja garu mee anubavalu maku parama guruvulu entha support ga vuntro chala chakkag theliparu badha ante ahamkaram ani babaji gari nunchi vachhina message chala kottha ga vundi andi chala nerchukovali thank ammagaru mangalam nitya subhamangalam 🙏 interview chala bagundi
Om sushumna vanajgaru, Karmalu gurench, Chala Baga chparu andi, Mangalam Nitya Subha Mangalam
Om Sushumna amma garu 🙏
ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
మీ అనుభవాలు మాకు యెన్నో పాఠాలు చెబుతున్నాయి అండి. ప్రతి క్షణం ఎంత ఎరుకు తో వుండాలో బాగా చెప్పారు🙏
Om sushumna Ammagaru om Shree gurubhoynamha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Om sushumna అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Om Sushumna 🙏🙏🙏Viswamlony Pranakoty Antatyki Mangalam Nitya Shubha Mangalam 🙏🙏🙏
ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యోనమః వనజ గారు మీ అనుభవాలు, విచారణ చాలా అద్భుతం గా వున్నాయి అండి. విచారణ ఎంత లోతుగా చేసుకోవాలో, గురువు గారికి సంపూర్ణ శరణాగతి ఏ విధంగా అవ్వగలమో మీ అనుభవాలు ద్వారా నేను చాలా నేర్చుకున్నాను అండి. మీ ద్వారా మా అందరికి ఎన్నోimportant messages అందజేసినందుకు అమ్మ గారికి, పరమ గురువులకు కృతజ్ఞతా పూర్వక నమస్కారాలు 🙏🙏🙏🙏
Omsushmana Amma garu
Adbhuthamaina experience andi vanaja garu guruvulu mana patla antha daya chupistharo miru chala vivaram ga cheparu 🙏🙏🙏thank u Amma🙏🙏🙏
Adbhutam Amma🙏
Vanaja garu .. your experiences are exciting and motivating
Om Sri gurubhyonamaha 🙏🙏🙏. Listening to your experiences are very inspirational to all sushumna kriya yogis. Mangalam nithya shubha mangalam🙏🙏🙏
Om Sushumna Ammagaru🙏🏻 Thank u Vanajagaru for sharing ur experiences and we all are blessed by our Gurus 🙏🏻
🙏 ఓం గురుభ్యోనమః ఓం సుషుమ్న🙏
వనజ గారు, చిన్న వయస్సులోనే మన గురువులు మీ కర్మలను దగ్ధం చెయ్యడం మీ పుణ్య ఫలం. ఇంతటి మహోన్నతమైన గురువుల అనుగ్రహము, ఆశ్శీసులు పొందిన మీరు కారణ జన్ములు. గురువులు మన హృదయాలలో కొలువై ఉంటారు, అందుకోసం మన హృదయాలను చాలా పవిత్రంగా ఉంచుకోవాలని మీరు చెప్పినది చాలా సత్యం. ఇంత మంచి సందేశం ఇచ్చినందుకు కృతజ్ఞతాభివందనాలు. మన పరమగురువుల మరియు మన గురుదైవమైన పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారికి దివ్య ప్రణామాలు.
🙏మంగళం నిత్య శుభ మంగళం🙏
Om sushumna Vanaja garu experience wonderful l experience
Om sushumna vanaja garu మీ అనుభవం ఇంకా విచారణ ఎంతో బావుంది sushumna kriya yoga సాధన తో మనందరం ఆధ్యాత్మిక పురోగతి సాధించడం తధ్యం
Sarvam sri gurucharanaravindarpana mastu👣👣🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺
Om Sushumna 🙏 Every single word spoken by Smt Vanaja garu is so beautiful and Ammagaru is very kind to explain the karma theory to us because of which we are able to understand the true reason for every incident which happens in our lives. I feel I am very fortunate to join this group . Mangalam Nitya Subha Mangalam
Vanajagaru miru entha cheppina enka vinalanipisthundhi. Entha eruka tho undali anedhi mi anubhavalu cheputhunnayi andi 🙏🙏🙏Sri gurubyonamaha🙏🙏🙏🌹🌹🌹
Om sushumna Ammagaru, Amma these thoughts and experiences are very motivating and very inspiring and educational I'm very grateful to our Paramagurus and Gurumatha mangalam nitya shubha mangalam Hyderabad
M. Sri. Gurubhyonamaha..
Om sushumna amma. Thank you for sharing your spiritual experiences madam. Your experiences may helpful for every sushumna kriya yogi. I have been learning from your experiences especially lessons taught by Babaji🙏🏻🙏🏻🙏🏻My heartfelt gratitude to you.
ఓం శ్రీ గురుభ్యోనమః
వనజగారు మీ అనుభవాలు వింటుంటే. మనసుకి చాలా ఆనందంగా ఉందండి మన హ్రుదయం స్థానం గురువు ఉండే స్థానం అని అది ఏంత పవిత్రం గా ఉంచుకొవాలొ చక్కగా వివరించారు గురువులు ను విశ్వసిస్తే కర్మలు గురువులే తప్పక దగ్దం చేస్తారు అని మిరు తేలియచేసిన ప్రతి అనుభవం చాలా ఆనందాన్ని ఇచ్చాయండి పరమ గురువులు శిష్యుల మిద చుపించే కరుణ మనలిని ఆనందానికి దగ్గర చేస్తుంది మంగళం నిత్య శుభ మంగళం
Om sri Gurubhyo namaha vanaja garu hearing every experience was really so happy Andi so much of learning from your experience Andi thank you so much Andi really Andi Guru Purnima experience was really live experience Andi no words to explain having such wonderful gurus guidance was our blessings magalam Nithya subha Mangalam
Such an amazing experience!!
Wonderfully explained about karmas and how our gurus burns karmas in our spiritual journey..
We should surrender ourselves to our paramagurus and Ammagaru and walk towards divinity.
E Viswam loni pranakoti antatiki mangalam nitya subha mangalam 🙏🙏
ఓం సుషుమ్న. శ్రీ గురుభ్యోనమః. శ్రీమతి వనజ గారు సంభాషణ మా లాంటి వారికీ ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. ఎన్నో సంశయాలకు జవాబు దొరికింది.
ధన్యవాదములు.
Om sushumana vanajgaru karamlu dhagdam gurinchi me anubhavalu chepparu chala thanks manglam nityasubha manglam
ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 వనజ గారు మీ అనుభవాలు ఎంత అద్భుతమమండి.
కర్మను విశ్వసిస్తావా? గురువును విశ్వసిస్తావా? , బాధ వచ్చిందంటే , జీవితం లో ఏదో నేర్పిస్తుంది అని బాధ పడడం కుడా ఒక అహంకారం అని, ఇలా మీ ప్రతి అనుభవం హృదయాన్ని కదిలిస్తున్నాయండి. మన హృదయం గురు స్థానం అని అది ఎంత పవిత్రంగా ఉంచుకోవాలో తెలియ చేసారు. ఇంత మంచి దివ్యానుభుతులు మాతో పంచకున్నందుకు ధన్య వాదములు. పరమ గురువులకు, అమ్మ గారికి హృదయ పూర్వక ప్రణామాలు🙏🙏🙏
Om sushmna
Gurus are beyond karma
Mangalam Nithya Subha Mangalam 🙏
Om susumna🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺
OM sushumna Amma garu mangalam Nitya Subha mangalam Amalapuram chala baga chepparu Vanaja garu
Very good explanation andi, your bhava towards gurus is inspiring to us, fortunate to listen sushumna kriya yogis experiences , Om sushumna amma 🙏🙏
Thank you so much, Andi, for sharing so many of your experiences. The way you narrate your experience really helps us to realise so much, and the way you surrender to gurus is really inspiring andi.🙏🏻🙏🏻
Mangalam nithya Subha mangalam 🌸
మీ అనుభవాలు అద్భుతం అత్యద్భుతం అండి 🌹మంగళం నిత్య శుభ మంగళం🌹
We are blessed to have a guru like you Amma 🙏
I hope everyone walks in the path of amma shown to us🙏
Om Gurubhyonamah 🙏
Om sushumna 🙏🌺
Mangalam Nitya Shubha Mangalam 🙏💐
ఓం సుషుమ్న 🙏హృదయస్థానం గురుస్థానమని అది ఎంత పవిత్రముగా ఉండాలో చక్కగా తెలియచేసారు అండి వనజగారు 🙏మీ ప్రతీ అనుభవం వింటుంటే గొప్ప అనుభూతి కలిగింది అండి 🙏ఇంత మంచి అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి 🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏
Amma garu ki Naa namaskaramulu
Om Sushumna...we are blessed to get blessi g of Ammagaru in the form of kriya.
Om Sushumna 🙏Thank you amma garu🙏 for everything.
One of the best videos from sushmna inner miracles so far andi, Thankyou so much for sharing your amazing experiences, we have learn many things🙏🙏
Thank you for sharing your experiences and insights Vanaja Garu
Amma Garu very much thankful, that you suffer for us amma garu taking our karmas and Sirisha garu your experience is very great .
om sri gurubronamaha
Om Sushumna
Your video impressed me much and I understand as to how near you are to the Gurus. I watched your video several times and I learn a lot from it.
Om Sushumna amma wonderful, learnt a lot from her experiences and thoughts❤❤
ఓం శ్రీ గురుభ్యో నమః 🙏
వనజ గారు మీ ఎపిసోడ్స్ అన్నీ అద్భుతం అండి,1. సమస్యలు నాకే వస్తునయ్ అంటే అది మన అహంకారమే 2. సాయిగారు చెప్పినటువంటి సమస్య వచ్చినపుడు ధనినుండి ఎదో ఒక పాఠం నేర్పడానికి అనే ఎరుక 3.గురు స్థానం ఈనా మ మనసులో ఏర్ష,ద్వాసం,పగ ఉండకుండా ఉండాలి 4.పూర్తిసేరానాగతి భావం తో గురువు నీ విశ్వసిస్తేయ్ గురువ్ మన కర్మలు ధగ్ధం చేసి, ఈ జన్మ లోనే మోక్షం ప్రసాదించారని బాగా వివరించారు అమ్మ 🙏
Thank you for sharing your experiences and the positive impact made in your life by the Gurus.
Om sushumna ,om sri gurubyonamaha,
Vanajagaru me anubhavam vinna taruvata naloni vunna sandehammulaku nivruthi kaliginchu ok galiganu andi dhanayavadamulu andi
Om sushumna Salutations to Paramagurus and Gurumatha. Thank you for sharing such motivating experiences with us. Vanajagaru has shared very important information regarding karma sidhatamu and our Gurus. Each one of us need to surrender and express our gratitude to our great Gurus. Mangalam nitya shubha mangalam Hyderabad
Om Sushumna... Vanaja Garu is blessed with may experiences that many of us can't even know that these things can happen. This video shows how madam was deeply connected to our Gurus In her heart..
ఓం సుషుమ్న 🙏 అనుక్షణం ఆత్మవిచారణ తో....గురువు పట్ల సర్వస్యశరణాగతి భావంతో ఏవిధంగా జీవనప్రయాణం సాగించాలి అని మీ అనుభవాల ద్వారా తెలియ చేసి... అద్భుతమైన సందేశాన్ని అందించిన వనజగారికి ధన్యవాదములు 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏
Om sushumna padma kucherlapati tuni
Om sushumna 🙏🙏🙏
Mangalam nitya subha mangalam 🙏🙏🙏,vijayawada
🙏🙏🙏Thank You Ammagaru 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐
Om Sri gurubhyonnamaha parama guruvulaku Amma gariki anantha koti namaskaramulu
Our karmas clear in this sushumana kriya yogis.and day buy day improve our mental health🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోమ్ నమహ వనజగారు ప్రతీ ఎపిసోడ్ నుండి చాలా తెలుసుకుని నేర్చుకన్తున్నాను గురువుల అనుగ్రహం సంపూర్నంగా పొందినా ఒక క్రియా యొగిమీరుబాబాజి గారి అనుగహం పొందిన మీరూ ధన్యులూ🙏🙏🙏
ఓం సుషుమ్న 🙏ఎంతో అద్భుత మైన సుషుమ్న క్రియా యోగా సాధన ని మనకు అందించిన పరమ గురువులు కి అమ్మ గారు పాద పద్మము లకు శతకోటి వందనాలు చేస్తూ న్నా ను 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏
Om sushumna ammagaru , Mam your experiences about sushumna kriya yoga has enlightned us ...
And need to learn how to cultivate bhava on ...her Holiness pujyasri aatmanandamayi mataji and parama gurus 💐🙏
Parama guruvula rakshana valayamulo vunte chedu karmalu anni daghdham avutayi🙏🏻🙏🏻👣
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻
వనజ గారు మీ అనుభవాలు వింటుంటే ప్రతి క్షణం ఎంత ఎరుకతో ఉండాలి అని తెలిసింది. బాబాజీ గారు అహంకారం గురించి చెప్పింది విన్నప్పుడు నేను ఎన్నిసార్లు బాధపడ్డాను అది నా అహంకారమే కదా అనిపించింది. శృంగేరి వెళ్ళినప్పుడు బాబాజీ గారు ఇచ్చిన ఎలర్జీ గురించి చెప్తుంటే నే ఎనర్జీ ఫ్లో అయిపోతోందండి. మూకాంబిక అమ్మవారు మన కర్మలు క్లియర్ చేయడం గురించి వింటుంటే చాలా అద్భుతం అనిపించింది అండి. ప్రతిక్షణం ఎలా ఎరుకతో ఉండాలో తెలియజేసినందుకు
మీకు చాలా చాలా ధన్యవాదాలు అండి.
ఎంతో అద్భుతమైన సుషుమ్న క్రియాయోగ సాధన ను మనందరికీ అందించిన పరమ గురువులకు అమ్మ గారికి నా ఆత్మ పూర్వక నమస్కారములు 🙏🏻🌸🙏🏻🌸🙏🏻
ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻
🕉️ shumna, vanaja, garu, mee anubhutillu, vetuntey, chala aschyarey, ga, chapalane, aadoka, anubhutiei, kalegindie, manaku, amrtam vantie attamanada amma, dorakadam, manaku, eanto, aadrstam, a amma ku,
e, attama yoka, vandanamullu, 🌹🌹🙏🙏🙏, mangalam nitya shubha mangalam.
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏. వనజ గారు మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అండి. ప్రతి విషయం లో ఎంత ఎరుక తో ఉండటం, ఆత్మ స్థితి లో ఎక్కువ గా ఉండడం ఇదంతా మీకు గురువు ల పట్ల లోతు గా ఉన్న శరణాగతి భావన వల్ల వచ్చాయి అని తెలుస్తుంది. కళ్ళు చేమరుస్తున్నయి అండి . గురువు ల కరుణ కు హృదయపూర్వక ప్రణామాలు🙏🙏🙏🙏🙏.
ఓం శ్రీ గురుభ్యోనమః🙏 వనజ గారు మీరు చెప్పేది వింటుంటే నిజంగా మనసంతా భారంగా అనిపిస్తోంది గురువులు మన కోసం ఇంత కృప చూపించి మన కర్మలు తొలగించి ప్రతిక్షణం గురువుల రక్షణలో ఉంచుకుంటారు అనడానికి ఇది ఒక ఉదాహరణ ఇంత అద్భుతమైన విషయాలను మాతో పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలండీ🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺🌺🌺
Vanaja garu mi అనుభవాలు వింటువుంటే మనసు పులకరించి పోతుంది.మీరు వర్ణించే విధానం చాలా బావుంది అండి.
శృంగేరి గురుపౌర్ణమి లో నాకు కూడా జీవితం లో మర్చిపోలేని అనుభవం పొందాను అండి....divine గురువులు మనకు లభించటం మన కొన్ని జన్మల పుణ్యఫలం అండి🙏🙏🙏🙏
Om Sushumna Sri gurubhyo namaha 🙏🙏🙏 your journey is truly amazing and motivating Vanaja garu. I have learnt correct way to introspect Ahankara, Ego. We do not realize that it is because of our ego we complain about our suffering or pain. Thank you for sharing your experiences 🙏 mangalam nitya subha mangalam 🙏
🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 పాదాభివందనములు🙏అహంకారం తొలగించుకొని సంపూర్ణ శరణాగతితో ఉన్నప్పుడు గురువులు మన కర్మలను ఎలా తొలగించి కాపాడతారో చాలా బాగా చెప్పారు. పరమ గురువులకు అమ్మ గారికి శత కోటి పాదాభివందనములు🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏
om srigurubhyonamaha🙏🏻 vanajagaru mee anubhavaalu okokkatiga chebutunte tanmayatnamu ayipoyi appude ayipoyinda anupinchindandi hrudayastaname Gurustanamani aa hrudayaanni eershya asuya dweshalu emi lekunda nitya nirmalamga pavitramga unchukovaalani savivaramga chepparu amma arthamyindi tappakunda andi Guruvulu ammagaru manalone untu mana karmalani dagdham chestu mana aatmanandhaniki trova chupistu nadipistunnaru ammagaru paramaguruvulaki sarvasyasaranagatito mangalam nitya subha mangalam vanajagaru mee anubhavalu nizamga chala chala adhutaalu andi vaati nunchi memu chala nerchukogaligamu andi🙏🏻om sushmna viswamloni pranakotikantatiki managalam nitya subha mangalam 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹❤️❤️❤️
ఓం శ్రీ గురుభ్యోనమః
వనజ గారు మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మీకు ధన్యవాదములు 🙏
Om sushumna Ammagaru, I can't explain how amazing are your experiences thoughts. I felt these episodes are meant for me. I need to take these messages to heart and make grow up I can't express my gratitude to our Gurus. Mangalam nitya shubha mangalam Hyderabad
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
వనజ గారూ మీరు చెబుతున్నది వింటుంటే మనసంతా తెలియని ఆనందం అండి. గురువుల కృప శిష్యులు మీద ఎలా వుంటుందో కళ్ళకు కట్టినట్లు అద్భుతంగా వివరించారమ్మా. పరమ గురువులకు మరియు అమ్మగారి పాదపద్మములకు కృతజ్ఞతలతో శిరసాబివందనములు 🙏🙏🙏
Such an amazing experiences Andi 🙏 your devotion towards gurus is very inspiring 🙏 Thank you for sharing with us
ఓం సుషుమ్న 🙏
వనజ గారు మీ అనుభవాలను మాతోపంచుకోవడం చాల ఆనందదాయకం.మంగళము నిత్య శుభ మంగళము.
ఓం శ్రీగురుభ్యోనమః 🙏🙏🙏 వనజ గారు మీ అనుభవాలు వింటుంటే మనం గురువుల పట్ల ఎలాంటి భావంతో ఉండాలో తెలుస్తుంది. బాబాజీ గారి దర్శనం దుర్లభం అంటారు కానీ మీకు ఎన్నో సార్లు కలిగింది ఆ అవకాశం. మీ అనుభవాలు ద్వారా మాకు కూడా ఎపుడూ ఎలాంటి ఆలోచనలతో ఉండాలి, ఎలాంటి భావంతో ఉండాలో తెలిసింది. ధన్యవాదాలు . ఓం సుషుమ్న "మంగళం నిత్య శుభమంగళం". 🙏🙏🙏
Om sushumna 🙏
Wonderful experience andi. Surrendering to gurus there will be no positive or negative good or bad karmas in life but we experience only neutral or balanced karmas which make us better in all situations by Gurus blessings
అమ్మా...... 🕉️sushumna 🕉️sri Gurubhyonnamaha 🙏❤️🙏❤️🙏ఈ మార్గంలో ఎల్లపుడు పట్టుకొన్న చేయి ని వదలకుండా నడిపించాలని మా ప్రార్ధన. ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
Om Sri Gurubhyonamaha🙏! What an amazing journey it was intensely listening to Vanajagaru's experiences. This particular experience had so much to teach every Sushumna Kriya Yogi around the "Guru Bhakti & What does Surrendering to our Guru" actually means. The subtle forms of Ahankara, how Guru teaches us when we completely surrender to them is so beautifully explained. Blessed are souls such as Vanajagaru and blessed indeed are we to get to hear such divine nectar like experiences.
The 4 week waiting came to and end :(. Hope we get to hear many more experiences🙏
Mangalam Nitya Subha Mangalam🙏🙏🙏
ఓం సుషుమ్న అమ్మ గారూ మా కష్టాలను కూడా దేర్యం తో ఎదురుకొనే శక్తిని ఇస్తున్నారు ఇవి మీ కర్మలు అని తెలియచెప్పారు ధన్యులము అమ్మ
ఓం శ్రీ గురుభ్యోనమః అద్భుతం అండి వనజ గారు గురువుల పట్ల మీకు నమ్మకం అలానే విచారణ చాలా బాగుందండి మీ అనుభవం విన్నాక మా లో ఇంకా శ్రద్ధ పెరిగింది మంగళం నిత్య శుభ మంగళం
Its evident that paramagurus will guide us through our journey by clearing our karmas
Karmas are teachings in our life...every karma makes us to move towards jeevan mukthi... thank you Ammamgaru for this Devine path...
ఓం సుషుమ్న 🙏🙏🙏 ఎంతో అద్భుతమైన సుషుమ్న క్రియాయోగ సాధనని మనకు ఆందించిన పరమ గురువులకు నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః
వనజ గారు మీ అనుభవాలు వింటూ ఉంటే మీరు హృదయపూర్వకముగా గురువు పట్ల శరణాగతి తో ఉంటము వల్ల గురువులు కర్మలను తొలగించడము గురించి తెలుసుకొన్నారు మీ అనుభవాలు చాలా బాగున్నాయి 🙏🏻🙏🏻🙏🏻
మంగళం నిత్య శుభ మంగళం. గీతావాణి
వనజ గారు కర్మలు తోలిదశ లోనే బ్యాలన్స్ చేసి బాబాజీ గారు మీకు చిన్న మొక్కలు చూపించి మీకు తెలి యచేయడం చాలా అద్భుతం అండి మి అనుభవాలు చాలా అద్భుతం
పరమగురువులు అమ్మ గారు ఎప్పుడు మనకు తోడుగా ఉండి కర్మలు బ్యాలన్స్ చేసి ఆధ్యాత్మికంగా
ఉన్నత స్థాయి మార్గం చూపిస్తున్నారు 🙏🙏
మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏
Om Sushumna 🙏🏻 Wonderful explanation Vanaja garu on introspection , how we should view karma as a very way to learn and grow as a soul. We need to have full confidence and trust on gurus as they are always keep a loving eye on us and protect us with a invisible safety net . We are not even aware of the karmas they have removed before it plays on us . Very valuable sharing 🙏🏻. Thanks to Kriya yogis who have contributed to make this video. Watching such videos once will not be sufficient as we can only grasp it . I feel I should watch in many times to get a total understanding so I can use Vanaja Garus experience for my learning and put to practice 🙏🏻.
Salutations to Ammagaru and Paramagurus 🙏🏻
Mangalam Nitya Shuba Mangalam
Vijaya Aluru - Brisbane
ఓం శ్రీ గురుభ్యోనమః మీ అనుభవాలు వింటుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయండి ఒక pain వస్తే అనుభవం గా తీసుకోవాలి అనేది తెలిసింది మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదములు అండి 🙏🙏🙏
ఓం సుషుమ్న
వనజగారు కోపం అహంకారం అని బాబాజీగారు చెప్పారు అని మా అందరికి చాలా బాగా తెలియజేశారు. గురుపౌర్ణానకి గురువులు మన కర్మలు తీసుకుని మన అందరిని అనుగ్రహించడం
నిజంగా పూర్వజన్మ సుకృతం అండి
మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🙏🙏
గురువు లకు శత కోటి ప్రణామాలు, లోకానికి అంతటికీ మంగళం నిత్య శుభ మంగళం
Om sushumna 🙏 there are lots of lessos that we get from vanaja gari experiences. Infact we are so blessed to here this.
Dhanya jeevulamma meeru🙏
Mangalam Nitya Shubha Mangalam 🙏
ఓంశ్రీగురుభ్యోనమఃఏ జీవ నది అయిన సాగరంలో కలిసే వరకే నది యొక్క ఉనికి తెలుస్తుంది. తర్వాత అంతా సముద్రమే. అలాగే గురువు లభించే వరకే మన ఉనికి తర్వాత గురువే సర్వస్వం.అమ్మగారు మన కర్మలను తీసికుని ఏకష్టం తెలియకుండా చేస్తూన్నారు.దీనికి మనమేం చేయాలి నిరంతరం ఎరుకతో ఉంటూ అత్మ పరిశీలన చేసుకోవాలి. మంగళం నిత్య శుభమంగళం.
Aum sri gurubyo🙏🙏🙏 aum sushumna🙏 vanaja garu namasthe andi, me experience vintu unte chala anandanga undandi, me entlo andaru sushumna kriya yoga sadhana chesthunaru ante chala great andi, meeru chala adrushtavanthulu andi, sri sri sri athmanandamai matha ki padabhi vandanamulu🙏