కాంక్రీట్ ను తలదన్నే ఆవుపేడ ఇటుకలు | Special Story on Shiv Darshan Malik Vedik Plaster | hmtv

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • కాంక్రీట్ ను తలదన్నే ఆవుపేడ ఇటుకలు | Special Story on Shiv Darshan Malik Vedik Plaster | hmtv
    #VedikPlaster #ShivDarshanMalik #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

Komentáře • 212

  • @nsrkiran5769
    @nsrkiran5769 Před rokem +168

    హిందువులు అందరు ఇలాంటి వాటిని సపోర్ట్ చెయ్యాలి...

    • @nmanikanta5564
      @nmanikanta5564 Před rokem +7

      అంటె మిగిలిన మతంవారు అవును సపోర్ట్ చెయకుడదా

    • @nsrkiran5769
      @nsrkiran5769 Před rokem +5

      @@nmanikanta5564 ఎందుకు తినటానిక....

    • @smani4540
      @smani4540 Před rokem

      It's true

    • @gajjannagariraviteja9137
      @gajjannagariraviteja9137 Před rokem +5

      Nuvvu bjp party anukunta

    • @nmanikanta5564
      @nmanikanta5564 Před rokem +9

      మతం తొ సంబంధం లేకుండా ఇ విషయంలో ప్రతి ఒక్కరు సమానంగా స్పందించాలి

  • @harikalal5325
    @harikalal5325 Před rokem +66

    అందుకేనేమో మన పూర్వీకులు మట్టి ఇండ్లు తాటి ఆకుల ఇండ్లు జమ్మి ఆకుల ఇండ్లు చెక్క ఇండ్లు కట్టుకునే వారు వాళ్ళందరికీ ఈ పురుషోత్తముడుకి పాదాభివందనాలు 👏👏

  • @gayathrisrimatrenamahaorug8212

    ఇప్పుడు ఇటువంటి ఇళ్ళు మన పర్యావరణం బాగుచెయ్యతానికి ఎంతో అవసరం

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před rokem +86

    గోవు జాతి ఈ భూమికి, మనుషులకి అనంతమైన మేలు చేస్తుంది, ఈ రహస్యం తెలుసు కాబట్టే మన ఋషులు గోవుని దేవతగా పూజించమన్నారు

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před rokem +69

    ఈ విషయాలునీ పదే పదే ప్రచారం చేయవలసిన బాధ్యత మొత్తం మీడియా మీద వుంది ఈ రోజుల్లో మీడియా ప్రభావం అమోఘం గా వుంది మీడియా బాధ్యత ఎక్కువ 🙏ధన్యవాదములు hmtv

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 Před rokem +14

    జైశ్రీరామ్ ఎల్లోరా అజంతా అత్యంత అందమైన శిల్పాలతో కూడిన శిల్పకళా మనలో ఉంది టెక్నాలజీ లేని రోజుల్లోనే అంత మంచి మంచి శిల్పాలో చెప్పారు కానీ ప్రజలు పూరి ఇల్లు అనగా మట్టి పేడ పట్టుతో నిర్మించిన ఇల్లుని వాడేవారు ఆ ఇంట్లో ఎంతో ఆరోగ్యం ఉంది అటువంటి ఇంట్లో భగవంతుడికి నిత్య దీపారాధన చేసిన అగరవత్తులు కర్పూరం వీట్లి యొక్క సుగంధ భరితమైన సువాసన ఎంతో మధురంగా ఉండేది అటువంటి ఇళ్లలో ఆరోగ్యం కూడా ఉండేది

  • @balababukota321
    @balababukota321 Před rokem +19

    అద్బు త మైన పరిశోధన. ధన్య వాదాలు

  • @tankalanareshkumar4159
    @tankalanareshkumar4159 Před rokem +29

    పర్యావరణం పై ఆలోచన , అందుకు తగిన పరిష్కార మార్గాలను ఆలోచన చేయటం, ప్రజలు కూడా ఇలాంటి ఆలోచనలు చేయాలి, వారిని అందరూ ప్రోత్సహించాలి.

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 Před rokem +17

    గుడ్ ఐడియా నేచురల్ఇటుక తయారీ👌👍🤝

  • @lakshmipodupireddy2467
    @lakshmipodupireddy2467 Před rokem +32

    భూమాత గోమాత ప్రకృతి మాత జయహో

  • @ramakrishnasharmakalaga210

    భారత్ మాతాకీ జై
    గోమాతకు జై

  • @m.v.shhankara.dhvvudum.ram6798

    ఈ ఇంట నివాసం లక్ష్మీప్రదం. ఏమంటారు హిందూ సోదరులారా? నేనన్నది కరెక్ట్ అంటున్నా మరి మీరు

  • @krishnarao5305
    @krishnarao5305 Před rokem +4

    ఈ నాటి మహానుభావుడు.అందరికీ ఆదర్శ మూర్తి.ఇటు వంటి వారి అడుగు జాడలల్లో ప్రజలంతా నడవాలని కోరుకొంటున్నాను.జై శివ ప్రసాద్ మాలిక్.జై,జై,జై,శివప్రసాద్ నాయక్.ఇటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం గౌరప్రదమైన అవార్డు ఇవ్వాలి.

  • @velagavenkataramana6663
    @velagavenkataramana6663 Před rokem +12

    గోడలకు సిమెంట్ ప్లాస్టరింగ్ బదులు ఆవుపేడ జేగురుమట్టి సున్నం కలయికతో ప్లాస్టరింగ్ మెటీరియల్ వీరి ప్రత్యేకత. వేదిక్ ప్లాస్టరువల్ల వాటరింగుతో పనిలేదు ఇంట్లో ఫానుతో పనిఉండదు. కరెంటు పోయినా ఉక్క పోయదు. దీనితో ఫ్లోరింగు చేయటం వల్ల తివాచీపై నడస్తున్న అనుభూతి. జారిపడటం ఉండదు. పకృతికి దగ్గరగా భూమితో ఎర్తింగ్ అవకాశం.

  • @Abujjibabu
    @Abujjibabu Před rokem +13

    నరేంద్రమోదీ సర్ చూడు ఇలాంటి వారిని అభివృద్ధి చెయ్ విమర్శించే వారిపై కేసులుపెట్టటం మాని దేశంలో ఇలాంటి వారిని అభివృద్ధి చేయండి

    • @swamyvivekananda3153
      @swamyvivekananda3153 Před rokem +9

      Abujjibabu గారూ .... నరేంద్ర మోడీ గారు ఇంతవరకు ఏ నాయకుడూ చేయలేని పనులను చేస్తున్నారు . మన సంస్కృతిలోనే వున్న యోగ సాధన ను ప్రపంచం అంతటా వ్యాపించేలాగ చేశారు , మన ఆయుర్వేదానికి చాలా పెద్ద పీట వేస్తున్నారు , ఎన్నో దశాబ్దాలుగా రగులుతూ వున్న అయోధ్య సమస్యను అతి సునాయాసంగా పరిష్కారం చేశారు , ఐక్య రాజ్య సమితిలో శాశ్వతంగా సభ్యత్వం కోసం పోరాటం చేస్తున్నారు , G20 ప్రపంచ దేశాల సదస్సు కు భారత్ ను అధ్యక్షత వహించేలాగ చేశారు , దుర్మార్గ నీచ చైనా కు గడగడ వణుకు పుట్టిస్తున్నారు , ఇది వరకూ ఎన్నడూ లేని విధంగా రక్షణ వ్యవస్థను బాహుబలి లాగ చేశారు , కాశ్మీర్ ను బానిసత్వం నుండి విడిపించారు , త్వరలోనే సమస్త హిందూ జాతి ఎన్నో సంవత్సరాల నుండీ ఎదురు చూస్తున్న అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభం కానుంది . ఇలా చాలా చెప్ప వచ్చు . ఆయన తనను విమర్శించిన వారిపై కేసులు పెట్టడం కాదు , పక్కా ఆధారాలతో నేరస్తులను పట్టుకుంటూ వున్నారు . ఇంత వరకూ మన దేశాన్ని ఏలిన నాయకులు అందరూ ఓటు
      బ్యాంక్ కోసం ఇతర మతాలకు సపోర్టు చేసి , మన సంస్కృతిని నాశనం చేశారు , కానీ ఇపుడు బిజెపి హయాంలో ఇతర మతాలకు ఏమాత్రమూ హాని కలగకుండా , మన సంస్కృతిని అభివృద్ధి చేసి ,మన జాతి గర్వంగా తల ఎత్తుకునే లాగ చేస్తున్నారు . కనుక మన దేశానికీ , మన జాతికీ మేలు చేసే వారికి మనం సపోర్టు చేయాలి . అదే మన ధర్మం . జై శ్రీరాం ... జయహో భారత్ ... వందే మాతరం ...

    • @Sriharihara777
      @Sriharihara777 Před rokem

      ఆయన వున్నాడు కాబట్టే ఇలాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు....కాంగ్రెస్, కమ్మీస్ వుంటే ఇపుడు లోపు లేపేసి వారు

    • @battiprolupardhivasa
      @battiprolupardhivasa Před rokem

      right said bro

  • @swamyvivekananda3153
    @swamyvivekananda3153 Před rokem +12

    అద్భుతమైన విషయం . ఈ విషయం మన నరేంద్ర మోదీ గారికి తెలియ చెపితే తప్పకుండా ఈ సిద్ధాంతం ను అభివృద్ది చేస్తారు . అయితే ఆయనకు తెలియ చేయాలి . గోవులను ఘోరంగా ఘోరంగా చిత్ర హింసలు పెట్టి దారుణంగా చంపే నీచ నాయకులు ఏమీ చేయలేరు . గోమాతను పూజించే మ నాయకుడే మన సంస్కృతిని కాపాడ గలడు . గతంలో ఏ ప్రధాని కూడ గోమాతను పూజించ లేదు , కానీ మన మోదీ గోమాతను భక్తితో పూజించారు .

  • @maheshwarinukalamaheshwari1623

    Great sir good information 🙏
    Prajalu ekanaina govula goppathanaanni thelsukovali
    jai gomatha 🙏🙏🙏🙏

  • @55sravani
    @55sravani Před rokem +14

    ఆ డీలర్ డీటైల్స్ ఇవ్వండి..మెటీరియల్ కోసం ఎలా contact చెయ్యాలో

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Před rokem +7

    EXCELLENT VIDEO PRESENTATION. VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD MESSAGE. SHUBHAM

  • @naredigangadhar755
    @naredigangadhar755 Před rokem +21

    ప్రజాలలో తప్పక మార్పు రావాలి కొరుకుంతము

  • @nagarjunabotla503
    @nagarjunabotla503 Před rokem +2

    భరతమాత కి గోమాతకి ఎంతో దగ్గర సంబంధం ఉంది. అదే గోమాత నుంచి ఇంటి నివాసం చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది.

  • @netijeevanam9230
    @netijeevanam9230 Před rokem +6

    అంతా బాగుంది కాని తంబ్ నెల్ దేశీ అవు పెడితె చాలా బాగుండేది.

  • @krtunga-572
    @krtunga-572 Před rokem +11

    నిజం గానే పిడకలు కాల్చి వంట చేయ వచ్చు పిడకలు తయారికి తగినంత ఎండ అవసరం

  • @sivakumarkakarla4629
    @sivakumarkakarla4629 Před rokem +7

    Excellent

  • @ushausharani4045
    @ushausharani4045 Před rokem +3

    Jai Gopaala 🙏 Jai Govmatha 🙏 Jai Hind 🙏 ❤️

  • @dhanukondaramanjaneyulu8464

    ఆవు ఆరోగ్యం, ఆవు ఆర్ధికo, జై గోమాత. నేను ఇటుకలు తయారీ నేర్చుకోవలి అనుకొంటూన్నాను.sir phone number తెలుపగలరు.

  • @kandolaramalingappa8830
    @kandolaramalingappa8830 Před rokem +2

    Good job and good idia

  • @enagandulasatyam7007
    @enagandulasatyam7007 Před rokem

    ఇలాంటి న్యూస్ బ్రేకింగ్ న్యూస్ గా వేయండి

  • @ramanareddy6136
    @ramanareddy6136 Před rokem +7

    Pl share all over the world

  • @kjyothi4958
    @kjyothi4958 Před rokem +7

    Super sir

  • @srinupasula3807
    @srinupasula3807 Před rokem +3

    Super sir great idea ఆల్ da బెస్ట్

  • @thirupathipendram7956
    @thirupathipendram7956 Před rokem +3

    Great discover superb 👍👍👍👍👍

  • @subashreddy3925
    @subashreddy3925 Před rokem +2

    Good beginning. Hare krishna.

  • @vsrinivasaraju3609
    @vsrinivasaraju3609 Před rokem +6

    Motivate all

  • @hjihk2854
    @hjihk2854 Před rokem +3

    Thank you sr your greater hatsaap

  • @venkateshk108
    @venkateshk108 Před rokem

    మానవ మునుగడకు గోవే ప్రధానం గోపత్తులు ప్రతి ఒక్కరూ వాడాలి గోవు ఇటుకలు గోవు కాంక్రీట్ చాలా ముఖ్యం. ప్రతి మనిషి గోవుపత్తులని వాడాలి వాతావరణం పొల్యూషన్ తగ్గించుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి గోపత్తులను ప్రతిరోజు ఇంట్లో వెలిగించడం వలన కూడా వాతావరణం పొల్యూషన్ పూర్తిగా పోతుంది స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుదీ

  • @CYouToobTheChannel
    @CYouToobTheChannel Před rokem +5

    1. 12'x12' & ht 15'- Room - How much cost?
    2. 150sq.yds plot.
    Cellar + Open Ground floor + 10floors - Can we use these bricks?
    How much cost?

  • @RaviShankar-qc7ye
    @RaviShankar-qc7ye Před rokem +3

    Jai shree Ram

    • @Panchbhuta1
      @Panchbhuta1 Před rokem

      जय श्री राम
      जय गौ माता

  • @Sanathanadharmavaibhavam

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. HMTV వారికి ధన్యవాదాలు. ఇక్కడ దేశవాళీ ఆవు ని thumb line లో చూపించగలరు, hf cow ని కాదు

  • @tummalapallikameshgupta6803

    Super video

  • @ravib2256
    @ravib2256 Před rokem +4

    really pakruthi prasadinchina god

  • @CYouToobTheChannel
    @CYouToobTheChannel Před rokem +4

    Urgent. Plan ready. Working on costing.
    150sq.yds plot.
    Cellar + Open Ground floor + 10floors - Can we use these bricks,paint,plaster?
    How much cost?
    Total estimate please, urgent sir.

  • @prasadturalla1359
    @prasadturalla1359 Před rokem +3

    Old is gold india

  • @romiyoforever8922
    @romiyoforever8922 Před rokem +3

    Shubham swamy 🙏🏿🌷👍

  • @vooradirajeshwaraprasad6069

    There is another very old technology developed by Central Building research institute in Roorkee.
    The basic concept is burning Dried cow dung mixed with rice husk, which results in cement like ash, which can be used like cement

  • @vallapureddyrajaneekar5298

    100% correct

  • @bhujangamsrinivas6081
    @bhujangamsrinivas6081 Před rokem +3

    Sri anaga sreshtamainadhi

  • @vijaigarapati1479
    @vijaigarapati1479 Před rokem

    I want to learn this

  • @pattiradha5515
    @pattiradha5515 Před rokem +6

    Nice information . Intrested persons contact avadaniki ,training teesukovadaniki phone number isthe andariki use avutundi.Iam intrested for this type of knowledge gain .send me his phone number.Ilanti valla nunchi inka kondaru nerchukovachu .

  • @sreenijaa518
    @sreenijaa518 Před rokem +5

    నేను 1000 పర్సెంట నిజం.ga.నముతూna

    • @sreenijaa518
      @sreenijaa518 Před rokem

      గోమాత పూజ మనిషి జీవనశైలి సంపూర్ణ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం సిరి సంపదలు. ఇస్తుంది ఇది నూటికి వేయి సాతం నిజం నిజం నిజం జై గణేశ జై గణేశ జై గణేశ జై

  • @CYouToobTheChannel
    @CYouToobTheChannel Před rokem +6

    150sq.yds plot.
    Cellar + Open Ground floor + 10floors - Can we use these bricks?
    How much cost?

    • @ramupuppala27
      @ramupuppala27 Před 2 měsíci

      Yes, with Bamboo or Steel architecture

  • @tejaa6909
    @tejaa6909 Před 20 dny

    Hats off

  • @lakshminarayana3993
    @lakshminarayana3993 Před rokem +3

    Hip Hip urre! SUPER SIR.CONGRATS.

  • @mallikharjunmallikharjun7262

    JIOHO BHARAT

  • @dhanamjayshaganti3597
    @dhanamjayshaganti3597 Před rokem +2

    THANKS HMTV NEWS 🇮🇳🕉🚩🙏

  • @mallikharjunmallikharjun7262

    జైహోభారత్

  • @Viralrajsubcribe85
    @Viralrajsubcribe85 Před rokem +1

    Concrate pillers support lekunda kattocha Go crate Etukalu antha strong ga untayani Guarantee unda
    Conctrate slap veyyavacha
    Sir

  • @samanthakamanimandepudi8978

    Supar.sar

  • @tubeinfoful
    @tubeinfoful Před rokem

    VERY NICE INFORMATION THANKS

  • @sujathavemula3592
    @sujathavemula3592 Před rokem +2

    Shala bagudi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sirisha4478
    @sirisha4478 Před rokem +1

    👏👏👏🎊🙏🪔 jai Gomaata 🙏🙏🙏🙏

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 Před rokem +1

    Nicely explain

  • @narothamreddy5689
    @narothamreddy5689 Před rokem +3

    Jai go maata

  • @keesari.rambabu1keesari.ra612

    👏👏👏🕉️🚩🇮🇳💪👌

  • @romiyoforever8922
    @romiyoforever8922 Před rokem +3

    🕉️🔱👍

  • @vnaprasad
    @vnaprasad Před rokem +2

    Hi Team, How to connect him

  • @Sanathanadharmavaibhavam

    అమ్మ, ఆవు, ఇల్లు, "ఈగ" కాదండీ, అమ్మ, ఆవు, ఇల్లు,"ఈశ్వరుడు"

  • @sunithagalipelly
    @sunithagalipelly Před rokem

    Super

  • @abhi-po3wh
    @abhi-po3wh Před rokem

    Good

  • @srinivaskalleda3187
    @srinivaskalleda3187 Před rokem +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhujangamsrinivas6081
    @bhujangamsrinivas6081 Před rokem +3

    Go Sri Nivas

  • @panadisaikumar9080
    @panadisaikumar9080 Před rokem +3

    Government ithanik support evvali ilanti Anni mana India loo ee bhavanalu nirmachali

  • @kothalapallyvigneshchary5658

    Amo kani Milk ki rate avaru etalayru bro

  • @chandrapedduri8847
    @chandrapedduri8847 Před rokem

    Excellent work 👍 asalyyina punnadii

  • @malladhinagaraju5222
    @malladhinagaraju5222 Před rokem

    Hatsoff sir

  • @sreenukakumani1692
    @sreenukakumani1692 Před rokem

    Jai gomata,great sir

  • @mohanmurali6784
    @mohanmurali6784 Před rokem

    అమ్ముతారా అండి I want to buy where is available sir please tell me

  • @raghuram5395
    @raghuram5395 Před 3 měsíci

    👍🙏

  • @venkateshmantri702
    @venkateshmantri702 Před rokem +1

    How mach rate

  • @pathiprasad3265
    @pathiprasad3265 Před rokem +1

    Hat's up sir

  • @sanjeevasanjeevarayudu1576

    Sir telugu states low kuda start cheyanfi sir training

  • @babjisv7296
    @babjisv7296 Před rokem

    Weldon

  • @naturemurali7331
    @naturemurali7331 Před rokem

    Excellent 👌
    Dear brothers and sisters
    Read environmental related books Prakruthi shukthloo Nature Principles books Prakruthi shukthloo Nature Principles books
    Avoid plastic disposal things please
    Save food save water save power save fuel save paper save trees save ozone save nature save life save Earth Stop Global Warming stop cancer heartattack etc

  • @medasreepathi2516
    @medasreepathi2516 Před rokem

    How strong it is u did not showed that

  • @jagaddeshannmagham5092

    courses details maatram ivvaaledhu inka upayogam undhi......

  • @prakashprakash4810
    @prakashprakash4810 Před 7 měsíci

    Adreess ekkada ivi dorukuthayi avi kuda chepthe bagunnu

  • @ponkampallysrinivas9691

    Adrass petandi

  • @gayatrigosalakolusu9701

    చెప్పడానికి అంతా బాగానే ఉంది కానీ ఏ నిష్పత్తుల్లో కలపాలి ఎంత ఏ రకంగా కలపాలి అని మాత్రం చెప్పట్లేదు ఈ వీడియోలో చూసినా గాని

  • @krishnasikharam8026
    @krishnasikharam8026 Před 6 měsíci

    ఎలా కాంటాక్ట్ అవ్వాలి ప్లీజ్ చెప్పారా

  • @11223a3b
    @11223a3b Před rokem

    పదిహేను సంవ్సరాల క్రితం మా ఊర్లో అన్ని ఇలానే ఉండేవి. మట్టి తడికలు, వరి+ తాటాకు ఇళ్లు. చల్లగా ఉండేది వేసివి కాలంలో కూడా.

  • @surikothak4513
    @surikothak4513 Před rokem

    👍👍

  • @nanimsr
    @nanimsr Před rokem

    Fire ni thattukogaluguthunda?

  • @arjungoskula9445
    @arjungoskula9445 Před rokem

    పసుపు గురించి తెలియని జపాన్ వాళ్లు పేటెంట్ తీసుకుంటూన్నారు .....కరివేపాకు కూర లో వాడాని అమెరికా వాడు పేటెంట్ మెడిసిన్ తయారు చేసి పేటెంట్ తీసుకున్నారు...... మనం మాత్రం అన్ని గూగుల్ లో చూసి నేర్చుకొంటూ బ్రతుకుతున్నారు....... అన్ని హిందూ ధర్మం లో భాగం ఇవన్నీ .... మన దేశంలో అన్ని భాషల్లో ఇంగ్లీషు మీడియం దూరి ముందు తరాల లో ఏవి తెలియకుండా పోయింది.. మన హిందూ ధర్మం లోని గ్రంథలు స్థానిక భాషల్లో ఉంటై వాటిని ఎలా చదువుతారు ...గోవు గొప్పతనం గురించి తెలిసి హిందూ ధర్మం గోవు ని పూజిస్తారు
    మనదేశం లో ఒకదానికొకటి సంబంధం ముడి పడి ఉంటుంది

  • @rahmuthullashaik1020
    @rahmuthullashaik1020 Před rokem

    Video length tagginchali

  • @CYouToobTheChannel
    @CYouToobTheChannel Před rokem

    12'x12' & ht 15'- Room - How much cost?

  • @nsrkiran5769
    @nsrkiran5769 Před rokem

    మీరు ఆయన ని కాంటాక్ట్ చేసే డీటైల్స్ విత్ ఫోన్ no ఇవ్వాలి...

  • @boyanarsimulu6045
    @boyanarsimulu6045 Před rokem

    Eakada dorukuthee eetukalu eala contact namber unty petande

  • @prasanthnaturalfarming7394

    🙏🙏🙏🙏🙏🙏

  • @maruthi442
    @maruthi442 Před rokem

    ఆ పేడతో ఇటుకలను బదులు పంటలకు ఎరువుగా వాడి భూసారాన్ని పెంచండి. కెమికల్ fertilizer s ని తగ్గించండి. అది మనకి ఆరోగ్యం . కాని మనకి ఇటుకలు మట్టితో కాని సిమెంట్ తో కాని తయారు చేసుకోవచ్చు.

  • @mkavellappa1587
    @mkavellappa1587 Před rokem

    నాకు తెలుస్తోంది అను బామ్ రెడీయేషన్ కూడా అపచ్చు