Priya Chowdary - About Wife And Husband Relationship | Best Moral Video | SumanTv Women

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • The True Defination of a women and best words to describe a woman.
    We will discuss about women now can be categorized
    Into five main parts
    social
    educational
    economic
    political
    psychological.
    Be a Girl with a mind, A Woman with attitude, and A Lady with class
    A strong woman is one who feels deeply and loves fiercely. Her tears flow as abundantly as her laughter. A strong woman is both soft and powerful, she is both practical and spiritual..
    “A strong woman loves, forgives, walks away, lets go, tries again, and perseveres… not matter what life at her.”
    Here are some inspiring stories about feminism that may help change your mind. Each time a woman stands up for herself, without knowing it possibly, without claiming it, she stands up for all women. Life is not a competition between men and woman. ... The only thing required to be a woman is to identify as one.
    Never Apologize For Being Sensitive Or Emotional. ...
    I Am The Type Of Person That Will Sit In The Bathroom And Cry, But Then Walk Out Like Nothing Ever Happened.
    You Hate When People See You Cry Because You Want To Be That Strong Girl. ...
    Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
    -----------------------------------------------------------------------------
    Subscribe to Our Channel

Komentáře • 1K

  • @star-lc3eq
    @star-lc3eq Před 2 lety +30

    ప్రియా చౌదరి మేడం గారు భార్య భర్తలు సంభంధాలు గురుంచి చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు.మీ ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో సంభంధాలు విడిపోకుండా వారు జీవితాలను మార్చు రావడం జరుగుతంది.మీకు,నాగరాజు గారికి ధన్యవాదాలు.

  • @patharlapallimohan8376
    @patharlapallimohan8376 Před 2 lety +13

    భర్త పై భార్యకు, భార్యపై భర్తకు.... 100% అంతులేని ప్రేమ ఉంటే ఏ బలహీన క్షణమైనా తప్పు జరగదు. ఒకసారి అద్దం పగిలిన తర్వాత ఇక ఎప్పటికీ ఆ అద్దం పగిలిన అద్దమే. పగలకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరిదీ.

  • @rajeshams8138
    @rajeshams8138 Před 3 lety +11

    చాలా బాగా చెప్పారు మేడం అయితే చివరిలో చెప్పారు కదా ఆడవారికి అలాంటి కోరిక పుట్టినప్పుడు భర్త దగ్గర లేనప్పుడు ఎవయిన పుస్తకాలు చదవాలి లేదంటే ఎవరి భక్తి వారికి వారి దైవము మీద ఉంటుంది కాబట్టి దేవునికి చెప్పుకోవాలి అప్పుడు మీ ఫీలింగ్స్ దేవుని ద్వారా మీ భర్తకి తప్పకుండా చేరుతాయి అన్నారు ఇది చాలా గొప్ప మాట .మీకు నా కృతజ్ఞతలు తెలియ జేయుచున్నాను.అయితే నాయొక్క చిన్న మనవి ఏమిటంటె భార్యలో ఆ కోరిక పుట్టినప్పుడు భర్త దగ్గరలో లేనప్పుడు ఫోన్ కాల్ ద్వారా ఆవిడ గారు అతనికి ఆ విషయము తెలియ జేస్తే అతను ఆవిడను అర్థము చేసుకుని ఆమే కోరిక తీర్చుతాడు కదా
    ఎందుకంటె అతనికి కోరిక పుట్టినప్పుడు ఆమెకి కోరిక లేక పోయినా అతనితో సహకరించింది .అలాగే అతను కూడా ఆమెతో సహకరిస్తాడు కదా నేను నీ కోరికను తీర్చను వేరే వ్యక్తితో నీ కోరిక తీర్చుకో అని అనడు కదా తప్పకుండా అర్థం చేసుకుంటాడు అలాంటప్పుడు ఆవిడ గారు తొందర పడి వేరే వ్యక్తితో అలా కలువడము సరి కాదు అని నా ఆలోచన .ఒక వేళా అలా ఆమే అతనితో చెప్పిన కూడా అతడు ఆమెని పట్టించుకోక పోతే ఇక ఆమె వేరే వ్యక్థతో అలా చేస్తే ఇక ఆమెను తప్పు అనలేము

  • @prakashtadikonda2300
    @prakashtadikonda2300 Před 2 lety +18

    చాల చాల బాగా చెప్పినారు ధన్య వాదములు మేడం గారు

  • @anithaalledx3618
    @anithaalledx3618 Před 2 lety +3

    Intha vimarshinchi cheppinandhuku chala chala dhanyavadhalu🙏🙏🙏🙏

  • @nagendragoud998
    @nagendragoud998 Před 3 lety +68

    అమ్మ దాంపత్య జీవితం గురించి మీరు చెప్పినటువంటి మాటలు
    చాలా నిజమైనవి. మీకు ధన్యవాదాలు తల్లి

  • @veeraiahsamala5629
    @veeraiahsamala5629 Před 3 lety +37

    బార్య భర్త ఇలా ఉండాలి అని చాలా చాలా అద్భుతంగా చెప్పినారు .మేడం ధన్యవాదాలు

    • @RaJu-by3un
      @RaJu-by3un Před 2 lety +1

      Madam namaste meru apardam chesukovaddu talli na bada cheputunanu nenu army lo panichesevadini naku pelli ayyindi un educated girl to apatike chalamandito tirigindi ayina patinchukoledu valla chutale cheparu nenu patukoni adiganu chepindi nijam vadilesanu pelli ayyakakuda tirigindi pillaluputaka tirigindi school lo vesamu pillalanu pillalaku bhojanam patukuvelli vereavida entities ki velli rankuchesedi akada vaka atanu nakuchepite mandalinchanu vere vuru Sunday lovelledata manalludu varasa ki vadini house lo petukundi telisi tapu ante manesindi epudu nenu night duty laku vlevadini 3 days ki vachevadini 10 yrs back ma house lo rentkivuna vadito modaletindi vantarigavundedi vadini panilokivellakunda api entilo padukobetukuni dabbuluechhedi 1017 lo job manesanu appati nundi kotatam titatam pichidanila nadichedi epativaraku adevarasa motam 5 guriki call chesi enyiki rammanedi ela na samakshamlo padukundi pillalanu paduchesindi nannukotataniki puramayinchedi narakam chupindi epatiki adevarasa valla annayalakuchepanu peddalaku chepi hitabodacheyinchanu vinatamledu vallu anta infection pakesindi medanaralu vennupusa debbatindi doctor chupanu4 guriki tagatsmledu mandulu vadutunamu ayina Templeton velli vallato kalustundi adigite kotatam titatam meru pochahinchavaddu dayachesi nayandi dayavunchi kutumbslu padu ayipotunayi dabbu echi rogalutechukuni chastunaru 12 lac s paduchesindi 10 yrs lo pella pelliki vunchina dabbu naku pillalaku nupetindi nannukotataniki vachevaru Valle kalipevaru rankumogullato meru elantivi msg maneysndi

  • @karedlarama
    @karedlarama Před 2 lety +1

    Chala baga chepar andi
    Elanti kind of situations Married life lone kadu , Present Love relationships lo kuda untunayi ani na feeling... This is the best way to divert our mind .... Tqq for ur information 👏

  • @chsreenu9939
    @chsreenu9939 Před 3 lety +30

    ఆడవాళ్లు కూడా మగాళ్లకు టైం ఇవ్వనప్పుడు ఇలాంటివి జరుగుతాయి కాబట్టి పిల్లలు కోసం కూడా సర్దుకుపోవాలి ఇళ్లలో ఇప్పుడు గైడ్స్ చాలా తక్కువగా ఉన్నారు అందుకే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి

    • @ravichandranrajagopal4172
      @ravichandranrajagopal4172 Před 3 lety +1

      Yes you are correct. Spouse ni murder chese level Ku ranantha varaku aa level Ku advance kanantha varaku chusi chudanatlu vadhi leyali. Kani secret ga poison icchi ledha cruel ga murder chese level Ku develop ayithe mathram husband or wife divorce theesi kovadam manchidi. Oka famous case lo husband was brutally murdered by wife and her lover. Even supreme court dismissed the suit saying they have murdered husband in momentary anger. They did not have prior intention . Supreme court acquitted both the wife and her lover. We cannot criticise court decision. It will come under contempt of court. But every body knows foreign courts will spit on that judgement. So unnadhi okate jindhagi. So whether wife or husband are to be careful . They have to take care of their lives. If woman got more strength mentally and physically she can be more cruel
      to her husband
      along with her lover. Whereas husband can be cruel towards his wife with out help of his lover. But in former case nowadays wife gets more sympathy unlike in the case of Ahalya of bygone era. Just like in the supreme court judgement acquitting both the culprits.

    • @armannazeera7019
      @armannazeera7019 Před 2 lety +1

      Yes

    • @borraramesh2462
      @borraramesh2462 Před 2 lety

      Hi

    • @borraramesh2462
      @borraramesh2462 Před 2 lety

      Hi vinodhini garu

    • @borraramesh2462
      @borraramesh2462 Před 2 lety

      Id tho name ravatledhu

  • @kavithamadanapalle2068
    @kavithamadanapalle2068 Před rokem +1

    Madam 👏🏻👏🏻👏🏻meeru great
    Meeru cheppe salaha valla vaalla family nilabaddame kaakunda... Vaallaku pillalu vunna.. Pillalaku kooda nyaayam jaragadam,voka kutumbaanni nilabettinavaaru avuthunnaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ravinderlokati2231
    @ravinderlokati2231 Před 2 lety +4

    మేడం గారు మీరు బాగా బాగా చెప్పారు ఆడదానికి అమ్మతనం చాలా గొప్పది దానితో పిల్లలు పుడతారు మూడుముళ్ల బంధం ఏడడుగుల అనుబంధం దాంపత్య సుఖం పొందుతూ ఎంజాయ్ చేస్తారు కానీ నా మగాడు నాకే సొంతం అని ఆడవారికైనా స్వార్ధం ఉంటుంది కానీ బయట అక్రమ సంబంధాలు పెట్టుకొని అది ఒక వ్యక్తిగత జీవితాన్ని ఆడవారు సర్వ నాశనం చేసుకుంటున్నారు మగాడు తప్పు చేస్తే విడిపోయేటప్పుడు నెల నెల భరణం చెల్లించాలి ఆడది తప్పు చేస్తే ఎలాంటి శిక్ష లేదు ఈ భారతదేశపు న్యాయవ్యవస్థలో ఏ లాంటి శిక్ష లేదు కోరికలు ఇద్దరికీ సహజం బలమైన బలహీన క్షణాలు ఇంటి దరిద్రంగా తప్పు చేసే ముందు సిగ్గుపడాలి నాకు ఇది కొని ఇవ్వు అది కొని ఇవ్వమని అడిగిన ఆడవాళ్ళు భర్తను మీ ద్వారా నాకు సుఖం కలగడం లేదని చెప్పి ఉంటే తను మారి తన అందమైన జీవితం లో ఇలాంటి తప్పు దారి తప్పిదాలు జరక్కుండా కాపాడుకుంటాడు ఇదే జీవితం అదే అనుబంధం ఇద్దరు భార్య భర్తల పుట్టిన పిల్లలు కూడా సమాజంలో చులకన చూపులు చూస్తారు సమాజం

  • @kumarkondroju6052
    @kumarkondroju6052 Před 3 lety +7

    మేడం... భార్య భర్తలు ఇద్దరికీ అర్థమయ్యే విధంగా... చెప్పారు. Super.medam

    • @Maheshgvm
      @Maheshgvm Před 3 lety

      Ba chepparu vaasthavaalu mma

  • @bhavanasai2125
    @bhavanasai2125 Před 2 lety +3

    It's really inspirational and u should create more videos which is really useful to society mam

  • @srilathamachcharla3740
    @srilathamachcharla3740 Před 3 lety +14

    Priya gaaru superb andi chaaala baga chepparu

  • @king.311
    @king.311 Před 2 lety +8

    ఎవ్వరు ఎవ్వరినీ తప్పు పట్టేంత ఖచ్చితంగా ఏ మేధావి చెప్పాలేరు .
    ఇద్దరి లోనూ తప్పులున్నాయి .
    మంచి భర్త కు తప్పుడు భార్యలు వున్నారు .
    మంచి భార్యలకు చెడ్డ భర్తలు వున్నారు .
    అదీకాక ఆకర్షణకు ,
    కొత్తదనానికి ,
    ఆర్థిక స్థితి గతులకు ,
    స్నేహితుల ద్వారా ,
    ఇలా ఎన్నో కారణాలతో తప్పులు చేస్తున్నారు . అంతే కానీ ఇదీ correct అని ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు .
    ఇదినిజం ..

  • @jampalakrishnamurthy5904
    @jampalakrishnamurthy5904 Před 2 lety +6

    వైవాహిక జీవితం భార్యా భర్తల దాంపత్య బంధం గురించి చాలా అద్భుతంగా వివరించారు.మీరు ever great madam

  • @punyalokam519
    @punyalokam519 Před 3 lety +3

    నాగరాజుగారు! ఈ ప్రశ్న మేడం ని తప్పకుండా అడగండి plz.
    నాకు పెళ్లయి దాదాపు 5ఏళ్ళు అవుతుంది. మా ఆవిడ ఎక్కువగా తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది.దాదాపు 2 సంవత్సరాలు ఒంటరిగానే ఉన్నాను. ఇప్పుడు కూడా. నేను ఎవరితోనూ ఇంతవరకు అక్రమ సంబంధాలు పెట్టుకోలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అయితే ఇప్పుడు నేను ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకోవచ్చా? మీరు సమర్ధిస్తారా?

  • @user-ok7fj7rg7c
    @user-ok7fj7rg7c Před 2 lety +2

    లేదు అంటూనే ఇండైరెక్ట్ గా ఎక్స్ట్రా మేరిటల్ రిలేషన్ ని ఎంకరైజ్ చేస్తున్నారు. సినిమాలు వేరు నిజ జీవితం వేరు సినిమా కధలు వ్రాయడం తియ్యడం కెమెరా ముందు గెంతడం చాలా సులువు. ఇక్కడ మనోవ్యధ భరించేవాడికి తెలుస్తుంది. అదే నటినటులకు ఇదే సమస్య వస్తే సినిమాలో చేసినట్టే వాళ్ళ నిజజీవితంలో కూడా చేస్తారా.? కెమెరా ముందు నటించడం వాగడం చాలా ఈజీ. నిజజీవితం చాలా కష్టం. అది పడే వాడికి తెలుస్తుంది. పుండు మీద కారం అడ్డినట్లు మాట్లాడకూడదు నాకి పోయే జీవితాలు నాకి పోతూనే ఉన్నాయి. 😡

  • @sarathsavarapu5075
    @sarathsavarapu5075 Před 3 lety +116

    మంచి భర్తలు వున్నా భార్యలు తప్పుచేస్తున్నారు వారి పరిస్థితిఏమిటి తప్పు కప్పిపుచుకోవడానికి నానావొంకలు చెపుతారు తప్పు మగవాడుచేస్తే బోలెడుకేసులుపెట్టొచ్చు మరియు మనోవర్తి ఇవ్వాలి మరి ఆడది తప్పుచేసిన రివర్సులో మగాడే మనోవర్తి,ఆస్తిలోవాట ఇవ్వాసి వస్తుంది దీనికికారణం మగవాడుతప్పుచేస్తే పట్టుకోగలం ఆడది తప్పుచేస్తే పట్టుకోవడం ఇంపోసిబుల్

  • @alurisuseela8281
    @alurisuseela8281 Před 2 lety +3

    your explanation is very clear and most useful speach and thanks madam miru ilanti video's cheyandi

  • @gummallasai6596
    @gummallasai6596 Před 3 lety +42

    Madam ur speech is something special and miracle really good i am happy to listen 👌

  • @dr.k.yehovayesukrupavaram2838

    మంచి అమ్మాయి తల్లి తండ్రి పరువు తియ్యదు. మంచి భార్య తన భర్త మోసం చేయదు పరువు తియ్యదు మంచి తల్లి తన పిల్లల పరువు తియ్యదు....... మంచి భార్య భర్త ఉన్న లేకున్న తపుుచేయదు.... జీవితం......
    ....మంచి భర్త తన భార్యను మోసం చేయడు తన విడువడు..........., సహోదరుడ నీ భార్య. తపుుచేసింది క్షేమించు. వీడకులు తీసుకోవడం మనిషి ని అన్నరు.... నీ భార్య కి కావలసినవి. 1. . వెండి బంగారం వజ్రలు డబ్బులు ఆస్తి కాదు.. 2 నీ భార్య కు సుఖము తక్కువ చేయవద్దు........ తపుుచేసేది జీవితం కాదు.... పొరుగువాని భార్యను పాడుచేయువాడు దేవుని దృష్టికి మరణము అవును గాక ఇదే యెహోవా వాక్కు. ఇకమీదట నీ భార్య కు దూరంగా వుండకు... పోరువని భార్య ను పాడు చేయువాడు కుక్క పంది వాడు పుట్టకుండవుండుట మేలు. ...
    . మనిషిని భాదపెట్టేది జీవితం కాదు. మోసం చేసేది జీవితం కాదు

  • @syedimam671
    @syedimam671 Před 2 lety +7

    మేడం గారు చాల చక్కగా వివరించారు

  • @sriswetha7571
    @sriswetha7571 Před 3 lety +4

    Me advice super. Me matalu vennaka chala happy ga umtadi every women.

  • @dsreddy4898
    @dsreddy4898 Před 3 lety +7

    Super mam.chala bagachepparu present familys lony nijalu.

  • @vemulalalitha5630
    @vemulalalitha5630 Před 2 lety +1

    Very nice madam chakkaga chepparu

  • @sreenvasuyalamala4813
    @sreenvasuyalamala4813 Před 3 lety +24

    మీరు ఉహించు కొని చెబుతున్నారు కానీ ఏ భార్య కూడా నాకు అక్రమ సంబంధం ఉందని 99%చెప్పరు 1% ఎవరో వుంటారు

  • @lalithakathaalu5807
    @lalithakathaalu5807 Před 2 lety +1

    నమస్కారం మేడం చాలా బాగా చెప్పారు.నీజా జీవీతంలో కూడా ఇలాగే ఉంది.

  • @manjula.n9862
    @manjula.n9862 Před 2 lety +3

    Really I like this video mam thank you for your suggestions 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-df5vb9yw4k
    @user-df5vb9yw4k Před 3 lety +23

    Excellent speech.
    ప్రతి ఒక్కరు అహల్యా - గౌతమ ముని దంపతులను ఆదర్శంగా తీసుకోవాలని నా ఆభిప్రాయం.

    • @punyalokam519
      @punyalokam519 Před 3 lety

      అహల్య గురించి నాకు తెలియదు. అహల్యలో ఏమి ఆదర్శంగా తీసుకోవాలి? తెలియక అడిగాను. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి చెప్పండి.

    • @HariSandeepReddy
      @HariSandeepReddy Před 2 lety

      Definitely not in this generation..

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 Před 2 lety

      @@punyalokam519 తెలియని వాడికి ఏమి చెప్పగలం

  • @k.manjuladollsony1369
    @k.manjuladollsony1369 Před 3 lety +6

    Super advice mam thank you so much

  • @sivaprasadseella9270
    @sivaprasadseella9270 Před 2 lety +1

    Yes mam very good explanation

  • @vaecs9710
    @vaecs9710 Před 2 lety +3

    Excellent message 🙏🙏🙏

  • @ramakrishnapatnaik8189
    @ramakrishnapatnaik8189 Před 2 lety +1

    Chala bagundi mannish I manchi ki o cheritra

  • @arvindheaghori5109
    @arvindheaghori5109 Před 2 lety +10

    Hats off to you Mrs.Priyadharshini. U r doing wonderful job. Har Har Mahadev

  • @bhagyarekha5485
    @bhagyarekha5485 Před 2 lety +2

    It's a amazing, true, fair. Clue, and very nice idiain krishna tatvava.

    • @bhagyarekha5485
      @bhagyarekha5485 Před 2 lety +2

      Men and women is same. Eddaru na drusti lo same, apudu vari, estaalu, korikalu same apudu a wife chesindi tappu kadu, avasaram. This is true.

    • @banagarmanjunath6994
      @banagarmanjunath6994 Před 2 lety

      @@bhagyarekha5485 avna?

  • @srilakshmithati7400
    @srilakshmithati7400 Před 3 lety +10

    Well Said mam👌👌

  • @yandratejaswi1281
    @yandratejaswi1281 Před měsícem

    Last words are excellent madam❤

  • @darshanamlatha9307
    @darshanamlatha9307 Před 2 lety +3

    Miru cheppindhi 100%correct mam..excellent mam

  • @alicepaul7460
    @alicepaul7460 Před 3 lety +5

    Yess absolutely right ur speech and hearing about your each n every words V good message andi thank you for your excellent message words

  • @kalyanipadala6011
    @kalyanipadala6011 Před 3 lety +9

    Tq medam tappakunda tery chesta

  • @chandrikadadi1402
    @chandrikadadi1402 Před 2 lety +1

    Mee voice, intelligence, explain chese vidhanam adbhutham madam 👏👏👏 hats off to u madam 🙏🙏

  • @nityanitya4043
    @nityanitya4043 Před 3 lety +12

    Yes madam... kattubatlu aadavallakena magavallu paatinchara? Kattubatlaku iddaru kattubadi undali... appude society lo ilanti daridram undadhu

  • @Chinchanji
    @Chinchanji Před 2 lety +2

    మొదటిగా భార్య భర్తల ఎక్కువగా విడిచి ఉండకూడదు అలాంటప్పుడు ఇలాగానే జరుగుతాయి

  • @jagadeeswartondati8237
    @jagadeeswartondati8237 Před 3 lety +5

    Super ga chepparu madam.

  • @krishnavenichatla7951
    @krishnavenichatla7951 Před 2 lety +3

    Really your explanation is very nice madam

  • @jaya.v2464
    @jaya.v2464 Před 2 lety +3

    Thanks for your support and suggestions through which my taught s changed

    • @AzharksaAzharksa
      @AzharksaAzharksa Před 2 lety

      Nenu puku pichekkela nakuta kama rasalu karipoyela nakutanu evarikaina nakinchukovalani reply cheyandi naku baga experience undi 6 pukulu nakyanu nenu puku nakutunte adallaku swargam kanpistadi

    • @vemulashankar7769
      @vemulashankar7769 Před 2 lety

      Jaya hi

    • @thigullaveeresh891
      @thigullaveeresh891 Před 2 lety

      🙏🙏

    • @thigullaveeresh891
      @thigullaveeresh891 Před 2 lety

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathakancharana1164
    @sujathakancharana1164 Před 2 lety +2

    100% correct ga chepparu aunty manushulu ki nammina kantu god ki nammukovadam best lady/gent

  • @gouthamisridevi1632
    @gouthamisridevi1632 Před 3 lety +9

    ఆడ అనే మనిషికి విలువ లేనప్పుడు, మనసు గురించి ఆలోచించే గొప్ప వ్యక్తి
    దొరకాలి అంటే అతను దేవుడు అంతటి
    గొప్పగా ఉంటాడు ఎందుకు అంటే దేవుడు
    ఎప్పుడూ తప్పు చేసిన ఒప్పు చేసినా క్షమాపణ గుణం కలిగి ఉంటాడు భర్త ఎప్పుడు భార్య కు దేవుడు

  • @ggopalachary3770
    @ggopalachary3770 Před 3 lety +2

    Very nice lawyer garu gd concept

  • @rachanam1524
    @rachanam1524 Před 3 lety +4

    Mere chepeevi anni heart tuching ga vunnai madam really iam realzed...🙏🙏🙏😥

  • @sindhujasunnala1032
    @sindhujasunnala1032 Před 2 lety +1

    Samgem oen peapar resi atti petitem thanks mam

  • @mahithabudipati482
    @mahithabudipati482 Před 3 lety +15

    Yes mam spiritual thougts Will change our behaviour.

  • @koteswararao8061
    @koteswararao8061 Před 2 lety

    chalamanchi visayalu chepparu... These are useful to many people. I personally realized some of my mistakes 🙏🙏🙏

  • @yaragalasubhashini9988
    @yaragalasubhashini9988 Před 3 lety +8

    Super madam naku chaala bhaga nachindi

  • @shiva2254
    @shiva2254 Před 2 lety

    Good suggestions for wife & husband.for your motivating
    Words , mam your inspiring
    Words to help for women's

  • @RJ_Ram_1039
    @RJ_Ram_1039 Před 2 lety +4

    Practicle ga Chepparu Medam... Mee Maturity levels ki Hatsoff...Namaskaram.

  • @ramasuryam7166
    @ramasuryam7166 Před rokem

    Madam meru chala Baga cheparu ,it's 100% correct mam

  • @vemulanagalakshmi480
    @vemulanagalakshmi480 Před 3 lety +6

    Excellent madam super 👌🏼👌🏼👏👏👏👏

  • @chsreenu9939
    @chsreenu9939 Před 3 lety +15

    బాగా చెప్పారు 👍👍👍

  • @namalaatchuthlic7777
    @namalaatchuthlic7777 Před 2 lety +5

    EXLENT MEDAMGARU 🙏🙏🙏🙏🙏

  • @durgabhavanidasari2809
    @durgabhavanidasari2809 Před měsícem

    Chala baga chepparu madam garu

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 Před 3 lety +11

    Very nice mam 🙏

  • @jayanthij4071
    @jayanthij4071 Před 2 lety

    All programs very very nice thank you very much amma

  • @skrahoof7600
    @skrahoof7600 Před 3 lety +3

    Very Good speach medam

  • @sowjianya7574
    @sowjianya7574 Před 2 lety +2

    Madam Meru okkarey entha perfect ga chepparu superb👏👏👏👏👏

  • @lavanyasuraj7330
    @lavanyasuraj7330 Před 3 lety +4

    God is great realy what we want u ask with love and realized that pain will.understand god than give what u ask and what u want god will give defiantly I Know it i had it good opinion s madum great to tell for all tq very much more

  • @swamykrishna3101
    @swamykrishna3101 Před 2 lety

    Super mam Naku parents leru unna intha Baga nannu guide chesevaru Karu thanks for the information

  • @chinna4375
    @chinna4375 Před 3 lety +28

    Ladies ni premaga chusukunte chalu...mana kosam prenam echestaru

  • @Sitaral836
    @Sitaral836 Před měsícem +1

    Thankyou mam🙏🙏🙏

  • @devamanicherukuri
    @devamanicherukuri Před 3 lety +3

    Tq so much mam last lo miru chepina tip challa challa super mam tq once again 🙏🙏🙏

  • @bhuthapatikishorebabu7395

    Super medam garu excellent explanation

  • @user-cq2vz1hi8c
    @user-cq2vz1hi8c Před 9 měsíci

    Chala chakaga cheparu madam ma husband kuda natho time evadu marriage aina 2month lo vellipoyadu natho mataladu natho e vishayam chepadu oka manishi la kuda chudadu

  • @gvtuitions700
    @gvtuitions700 Před 3 lety +8

    Be open both every time. Excellent information 🙏🙏

  • @umauma7480
    @umauma7480 Před 2 lety +1

    Thank you madam

  • @bojjaeswarreddy3438
    @bojjaeswarreddy3438 Před 3 lety +6

    Three questions and answers
    Excellent
    Medam

  • @indirakumarikudipudi9603

    Excellent.Madam.Nenu maa vaarini Saakshattu Vishnu Murthy gaa uhinchu kuntu, aayaku dooram gaa unnappudu positive gaanae alochistu, Vishnu Murthy aaraadhana tho time spend chestu happy gaa gadipestunnanu.

  • @mvenukumarimanyala9459
    @mvenukumarimanyala9459 Před 3 lety +6

    Chala bhaga chepparu madam 👏👏

  • @hemalatharajeshkanna9541
    @hemalatharajeshkanna9541 Před 3 lety +2

    Okay thanks mam

  • @vijayabharathi942
    @vijayabharathi942 Před 2 lety +2

    Excellent ga chepparu madam

  • @kanakammapangi1788
    @kanakammapangi1788 Před 3 lety +4

    Super mam thank you soooooooooooooooooooooomuch

  • @user-wm3xw3us9t
    @user-wm3xw3us9t Před 14 dny

    Chaala baaga chepparu akka

  • @shanthin6900
    @shanthin6900 Před 3 lety +3

    Wow Beutiful tips for ladies

  • @ranjithsutakani2473
    @ranjithsutakani2473 Před 2 lety

    Madam,
    Oka universal truth undi... Idharu vyaktulu kurchuni matladithe okarike nyayam jargudhi..adhe kutumba sabyulutho kurchuni matladithe idhariki nyayam jargudhi....

  • @aparnajoshi5690
    @aparnajoshi5690 Před 3 lety +33

    Baga chepparu Madam, but ee problem ayina first husband ki cheppe discussion cheyali soft GA don't take any wrong step try it. For every problem solution is there 😃

  • @bhargav-yt9911
    @bhargav-yt9911 Před 2 lety +1

    Chala baga chepperu

  • @vijiindi578
    @vijiindi578 Před 3 lety +8

    Superb analysis and example too👏 Astitva is an excellent example and another excellent movie 'Paroma' 1984 best feature film national award directed by Aparna Sen and heroine Rakhee Gulzar.

    • @ramanareddy3609
      @ramanareddy3609 Před 2 lety +1

      Ammaaa great solution 👍 thondhara padi agaathyam chesuko voddhu dipression lonu kaavaddhu okka ten minutes Hipnatige chesukonandi e jeevitham marala Raadhu Mee thalli thundrini discussion chesi aaloochanatho melagandi please 🙏 Request me

  • @rangaraorachakonda8983
    @rangaraorachakonda8983 Před 2 lety +2

    Kshanakshanamul jawarandra chithamul Anna kavula mata nikamu kada, sharthakala meghala vale Adavari manshuchanchalathvamutho nundunu, Bharthaku sariyina prema bharya ivvavalenu Bhartha kooda Adereethulo prema bhavana kaligi vunna sthiramuga dhsnmpathya jeevanamu sagunu💕

  • @subashinihomecookingchanne737

    Thanks you madam baga chepparu madam

  • @gudipatiravindranathareddy470

    Ma meeru cheppe analysis correct kavachhu,deeniki final solution vairagyme,very methods pote illegal relations egos,fightings etc.ivi elaborate start ayitayi mainga ante sexual frequency dif

  • @padmavathibommanaboina235
    @padmavathibommanaboina235 Před 3 lety +15

    Super Amma 👏👏👏👏👏

  • @veeracountrykids7913
    @veeracountrykids7913 Před 3 lety +1

    Thanq for ur suggestions

  • @lovelydaffodils2961
    @lovelydaffodils2961 Před 3 lety +3

    Nice explanation

  • @roddashirisha2564
    @roddashirisha2564 Před 2 lety

    I pratice mam this every time ,it works a lot.

  • @polaanitha5030
    @polaanitha5030 Před 3 lety +3

    Medam karkt ga chepparu thankyou mam

    • @kamilipushpalatha5075
      @kamilipushpalatha5075 Před 3 lety +1

      The system of Marriage is cause of all these prolems. No marriage no issues. All happiness.

    • @aquans1751
      @aquans1751 Před 3 lety

      @@kamilipushpalatha5075 Pelli cheskokudadha

    • @banagarmanjunath6994
      @banagarmanjunath6994 Před 3 lety

      @@kamilipushpalatha5075 but ontariga chala rojulu unda lem.

  • @rajeswarich6992
    @rajeswarich6992 Před 2 lety

    Medam miru matladinaa vishayalu chala chakkaga vivarenchi maree chepparu nijamgaa nenu acharyapoyanu mi matalu vintunte kani chala edupukuda vasthundhi medam me matalu maa vaaru kuda vinte bagunnanipinchindhi

  • @pushpalathabonala1934
    @pushpalathabonala1934 Před 3 lety +14

    Husband wifeni panimanishila choodali anukunevanni em cheyyali madam. Banisala undalanta vadu monish psuva madam

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 Před 3 lety +4

      పశువే..సందేహం లేదు

    • @thigullaveeresh891
      @thigullaveeresh891 Před 3 lety

      Hi 🙏🙏

    • @Medaamulu2011
      @Medaamulu2011 Před 3 lety +1

      elanti valanu tyaru chesedi mire endukante ani chesi petti sukham echi pani cheyakunda chestharu epudante apudu cheyinchukuntaru vadu edi chepithe ade vintaru mari kondaru mogalu entho premaga chusthe asalu patinchukoru adalu vadu evariki chepaleka sasthadu ekuvaga mogoni kante adade affir petukuntadi mogodu kavali ante dorkadu ade adadi adigithe e mogodu ayina etke vachi sukha peduthadu

    • @punyalokam519
      @punyalokam519 Před 3 lety

      @@rajyalakshmiduggirala7364 ! వాడు పశువు కాదు, వాడికి భార్య పట్ల ఎలా ఉండాలో, స్త్రీల పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్పని అడదైన తల్లి పశువు.

    • @AzharksaAzharksa
      @AzharksaAzharksa Před 2 lety

      Nenaite na wife ki banisani bed room baitha puli la untanu bed room lo banisala untanu daniki karanam na wife puku nakistadi puku nake magadu adadaniki banisa avvalsindi

  • @parimithanuja1225
    @parimithanuja1225 Před 2 lety +2

    Nijam chepparu amma hatsoff

  • @nissypraisee1988
    @nissypraisee1988 Před 3 lety +4

    Super madam tq for your speech

  • @adithyaraman1219
    @adithyaraman1219 Před 2 lety +1

    Very nice ideals thanks