Video není dostupné.
Omlouváme se.

నిమ్మల తల్లికి వందనం వీడియోపై పేర్ని నాని సెటైర్లు

Sdílet
Vložit
  • čas přidán 11. 07. 2024
  • నిమ్మల తల్లికి వందనం వీడియోపై పేర్ని నాని సెటైర్లు #perninani #nimmalaramanaidu #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Komentáře • 860

  • @sunilakunuri7516
    @sunilakunuri7516 Před 25 dny +632

    ఆంధ్ర ప్రదేశ్ జనాలకు... ఈ సొల్లు మాటలు చెప్పే వాళ్ళే కావాలి అన్న.....

    • @Rama_varma5282
      @Rama_varma5282 Před 25 dny +9

      VVV Good 👍 అన్న

    • @sunnyr7505
      @sunnyr7505 Před 25 dny +7

      అవును, వాళ్లకి ఓటు వేసిన వాళ్లకి

    • @lakshmisomireddy5975
      @lakshmisomireddy5975 Před 24 dny +7

      Kodili nani, perni nani, roja, anilkumar yadav, gudivada amarnath ee lanti vallu baga chaptharu sollu. Last 5 years nuchi chapthunaru sollu

    • @Rama_varma5282
      @Rama_varma5282 Před 24 dny

      @@sunilakunuri7516 💙🇸🇱🙏,, ముఖ్యంగా సుల్లి,, చంద్రబాబు,,, నిమ్మల నాయుడు,, లోకేష్,, మన హోం మంత్రి,,, వీలు చెప్పే మాటలు,,, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు,,🙏🇸🇱💙

    • @AVVARUPAVAN
      @AVVARUPAVAN Před 24 dny

      ​@@lakshmisomireddy5975orey mundu Mee TDP kukkalun elections mundu cheppindi chayamanu...tharuwatha Maadi sollu antav kaani.

  • @angelpriya314
    @angelpriya314 Před 25 dny +542

    Mega dsc గోవిందా
    Volunteers గోవిందా
    ఉచిత ఇసుక గోవిందా
    తల్లికి వందనం గోవిందా

    • @Alonejessica1998
      @Alonejessica1998 Před 25 dny +36

      Inka unnayi chalaa daachaam 😂

    • @adiadi-rd9ib
      @adiadi-rd9ib Před 25 dny +3

      a patakalanni niku vastya priya...rastam gudichipoyena parledu kani ptakalukavali kodikathinakoduku panchi panchi AP ni appula kuppa chesadu..

    • @sagarr132
      @sagarr132 Před 25 dny

      Evaru ivvamannaaru mari hameelu ​@@adiadi-rd9ib

    • @deepika6363
      @deepika6363 Před 25 dny +6

      ​@@adiadi-rd9ibavanni vallakem avasaram bayya free schemes iste chalu vellu power lo unnappudu ilane videos vesi navvukunnaru opposition kuda lekunda poinappudu ilane chestunnaru next Vella gathi adhogathe bayya adukkutintaru andaru kalisi jagan tho

    • @ankaraju1661
      @ankaraju1661 Před 25 dny

      ​@@adiadi-rd9ibఅరే వెఱ్ఱి పువ్వా అక్కడ సైకిల్ మీద చెపుతుంది ఎవరూరా!, ఓట్లు అడుకొనే ముందు పథకాల వలన రాష్ట్రం నీవు అనుకొన్నట్లు గుడిచి పోయిది కావున ఆలోచించి ఓటు వేయండి అనకుండా ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేసి ఈ రోజు అధికారం రాగానే నీలాంటి వెదవలు ఇలా కామెంట్ పెడితే ఎలా!

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Před 25 dny +107

    మరీ జనాలని .... లెఖ్ఖపెట్టల్లా ఎదవలని చేశారు .... గెలవమని ధైర్యం

  • @MsRavi1976
    @MsRavi1976 Před 25 dny +337

    డ్రామా నాయుడు అని ఊరికే పెట్టారా

    • @tirumalaraonaidu9158
      @tirumalaraonaidu9158 Před 25 dny

      కొ జై

    • @skmoulisa67
      @skmoulisa67 Před 24 dny

      మట్టాషంగా ఉండు

    • @balajin7783
      @balajin7783 Před 24 dny +2

      Eeeeee mata anavu kada vala house chosava nevu tanu MLA kada , alage poe Nani house chosi matladu okna bro

    • @MsRavi1976
      @MsRavi1976 Před 24 dny

      @@balajin7783 ఏ నాని బ్రో

    • @balajin7783
      @balajin7783 Před 24 dny

      ​@@MsRavi1976hahahahaha Ela untaru meru video avaru chopistunado tanu😂😂

  • @jairamreddy8976
    @jairamreddy8976 Před 25 dny +337

    రామనాయుడు కాదు డ్రామానాయుడు

    • @govindrao9223
      @govindrao9223 Před 25 dny +10

      He is a good leader.u don't able to comment him

    • @swaroop66
      @swaroop66 Před 25 dny +3

      ​@@govindrao9223 avunu.. Good leader antey mata paina nilabadakudadhu ani evaraina cheppara.. Manchi vadu aithey em cheyamantav... అబద్ధాలు చెప్పిన పర్లేదు అంతేగా

    • @jairamreddy8976
      @jairamreddy8976 Před 25 dny +6

      @@govindrao9223 మరి తల్లికి వందనం జివో మీద ఎందుకు స్పందించడం లేదు చెప్పు మరి (నీకు 15 వేలు నీకు 15వేలు నీకు 15వేలు నీకు 15 వేలు 🫢🫢అన్నాడు గా )

    • @govindrao9223
      @govindrao9223 Před 25 dny

      @@jairamreddy8976 ilantivi Jagan enni cheppado meeku videos pedatha phone number pedithe

    • @JJJ-m4b
      @JJJ-m4b Před 25 dny +1

      👏👏👏✅✅

  • @GaneshGandhamganesh-bx6qz
    @GaneshGandhamganesh-bx6qz Před 25 dny +76

    Babu be like... ఇవ్వన్ని ఇస్త అని చెప్తే ఓట్లు వేశారు అది మా తప్ప 😂😂😂😂😂

  • @PradeepB-yu3px
    @PradeepB-yu3px Před 25 dny +203

    డ్రామానాయుడు కి జై 😂😂😂😂

    • @skmoulisa67
      @skmoulisa67 Před 24 dny +1

      అపార్ధలా నాయుల్లు మీరంతా

    • @harikishan2492
      @harikishan2492 Před 23 dny

      Ni mama barrey...

  • @rojarlaanji8928
    @rojarlaanji8928 Před 25 dny +150

    ప్రశ్నించే గొంతు ఎక్కడుందో కనుక్కోండి pk

    • @rajasekhartrisentiainfotec5258
      @rajasekhartrisentiainfotec5258 Před 24 dny +6

      దేంగే వాడు మనోడే కదా, అన్ని మూసుకొని కూర్చుంటాడు

    • @sairamram7528
      @sairamram7528 Před 23 dny

      ప్రశ్నించే గొంతు ప్యాకేజ్ తీసుకున్న దుర్మార్గపు కొజ్జా గాడు అది ఎక్కడో ఉంది అక్కడ బ్రోకర్ వ్యాపారం చేసుకుంటున్నాడు గా

    • @nivas0
      @nivas0 Před 23 dny

      Pk leru, kanapadaru sir, avesham poyindhi revenge tiripoyindhi kada, inka prasinchdamendhuku so Pk pakkelli adukuntaru 😂

    • @skmastan7651
      @skmastan7651 Před 21 dnem

      33 వేలమంది నీ వెతికేదాక కొట్టాలి

    • @bhaskarrao2523
      @bhaskarrao2523 Před 19 dny

      ​@@rajasekhartrisentiainfotec5258అలా కాదు!
      దేంగే వాడు చంబు గాడు అయితే నొప్పి తెలియకుండా ఉండే వాడు పికే

  • @DevaDaya-ml5dr
    @DevaDaya-ml5dr Před 25 dny +83

    ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తరువాత ఇలా మాట మార్చి అధికారంలోకి రావడం టిడిపి కి వెన్నతో పెట్టిన విద్య 😅😅😅😅😅

    • @localboyanand4102
      @localboyanand4102 Před 25 dny

      Mari ala chepina vallake votes vestunaru kadha

    • @pkentertainments3757
      @pkentertainments3757 Před 25 dny

      Mari jagan chepinavani

    • @Sai-bunny
      @Sai-bunny Před 24 dny

      Ycp emi ichindi jagan intlo nunchi emina ichada , mana money thonega

    • @Sai-bunny
      @Sai-bunny Před 24 dny

      Ycp gelavaledu but cheyalante cheyandi mi intlo Money karchupetti cheyandi ycp nayakulu cheyandi mari

    • @Sai-bunny
      @Sai-bunny Před 24 dny

      Ycp nayakuladaggara Money Leda

  • @sivasankar2743
    @sivasankar2743 Před 25 dny +50

    😂😂😂😂 పంగ నామాలు పెట్టడం లో మేమే ఫస్ట్

    • @pkentertainments3757
      @pkentertainments3757 Před 25 dny

      Correct a ycp taravathey

    • @deepika6363
      @deepika6363 Před 22 dny

      @sivasankar2743 edaina sare YCP vallu konni konni nijalu vallantata valle flow lo bayata pettestunataru

  • @srinuvasareddyduggempudi3694

    వాళ్లంతే సార్ 😂😂

  • @user-xv2yj6lm7i
    @user-xv2yj6lm7i Před 25 dny +90

    అమ్మకు వందనం కాదు అమ్మకు వెన్నుపోటు పొడిచింది తెలుగుదేశం

    • @satyaveni3280
      @satyaveni3280 Před 25 dny +2

      Jagan cm ayina next day ne amma vodi dabbulu vesesada??

    • @pkentertainments3757
      @pkentertainments3757 Před 25 dny

      Mari maku reledu ​@@satyaveni3280

    • @gopikrish-e4y
      @gopikrish-e4y Před 24 dny

      ilanti sollu cheppaledhuga

    • @user-wu2ll1bs1h
      @user-wu2ll1bs1h Před 23 dny

      చెప్పడుగా పోయాడుగా​@@gopikrish-e4y

    • @deepika6363
      @deepika6363 Před 22 dny

      ​@@satyaveni3280ledu bro YCP win aindi ani teliyagane accounts lo amt vachesindi meku teliyada ma jagan Anna mata ante mate

  • @MrTadanki
    @MrTadanki Před 24 dny +17

    మాకు ఏమి ఇవ్వకపోయిన పర్వాలేదు కానీ రాష్ట్రము అభివృద్ధి చెంది మాకు ఉద్యోగాలు వస్తే చాలు

    • @shaikansarvalli4937
      @shaikansarvalli4937 Před 24 dny +1

      కరెక్ట్

    • @nivas0
      @nivas0 Před 23 dny

      inka nammuthunnara, ee vishyaniki kuda vastharu babu garu, Evaru asalaina gallanthe, watch in 4 months

    • @deepika6363
      @deepika6363 Před 22 dny

      ​@@nivas0already last 5 yrs lo chusamle broo

    • @AB-oq7lv
      @AB-oq7lv Před 21 dnem

      Amaravathi vachey aakulu pikali 😂

    • @balakrishnavakapalli7402
      @balakrishnavakapalli7402 Před 19 dny

      Very good

  • @manindramanidra157
    @manindramanidra157 Před 25 dny +30

    Super super super

  • @gopalpudi9741
    @gopalpudi9741 Před 25 dny +35

    అమ్మకి వందనం,,,,బాబుకి తద్దినం😅😅😅😅,,పావలగాడికి చెందనం😮😅😅😂😂😂లుకేశంగాడికి భోజనం,😅😅😅😅

    • @NagbabuBalu
      @NagbabuBalu Před 25 dny +2

      Correct ga చెప్పావు...అలాగే జగన్ గురించి కూడా రాయి...బాబాయి నీ లేపినోడు...గుళాకారాయే వీరుడు... కోడికత్తి మామ.... బలే ఉంటది.

    • @Redgold123
      @Redgold123 Před 25 dny +2

      Proud of Babai murder 🪓

    • @pkentertainments3757
      @pkentertainments3757 Před 25 dny +2

      Vasthai wait anni bayatiki vasthayi tondara endhuku

    • @user-wu2ll1bs1h
      @user-wu2ll1bs1h Před 23 dny +1

      బాబాయ్ మర్డర్ అంటే జగన్ తర్వాతే ఎవరైనా 😅😅😅

    • @nareshgullipalli6854
      @nareshgullipalli6854 Před 22 dny

      Ne FAMILY ke DHINAM.

  • @anjanpokuri6198
    @anjanpokuri6198 Před 25 dny +24

    All happy antha swahaaaa😂😂😂😂

  • @SrinivasaraoBsrao
    @SrinivasaraoBsrao Před 25 dny +40

    గోవిందా గోవిందా అమ్మ ఒడి గోవిందా నాన్న ఇంధనం ఫుల్ రైట్ రైట్😂

  • @Basha__15
    @Basha__15 Před 25 dny +20

    తల్లికి వందనం పిల్లలకి పంగా నామం.....😅😊😊😊😂😂😊😊😊😊

  • @KurukutiVenkataDasu
    @KurukutiVenkataDasu Před 25 dny +18

    Super

  • @maramabhinay5446
    @maramabhinay5446 Před 25 dny +23

    CBN enta mandi pellalu unte ani 15000.Example Pavan Kalyan ki 45000 vastayi

    • @deepika6363
      @deepika6363 Před 25 dny +6

      Me brathikulaki personals ni politics lo mix cheyyadam tappa em radu chee

    • @AB-oq7lv
      @AB-oq7lv Před 21 dnem

      ​@@deepika6363ready GA undu ma pavan Anna ninnu chesukuntadu adhe pelli😂

  • @Rama_varma5282
    @Rama_varma5282 Před 25 dny +33

    💙🇸🇱🙏 ఒరేయ్ నిమ్మ నీ సుల్లి ఆపరా, తల్లికి
    వందనం వద్దు బాబు గారికి తద్దినం ముద్దు 🙏🇸🇱💙

    • @nareshgullipalli6854
      @nareshgullipalli6854 Před 22 dny

      Ne BABU DHINAM PETTAGANEY NIYYAMMA ke PENSION IPPISTA. Lekapotey Neku DHINAM CHESTEY ne PELLANIKI IPPISTA PENSION. Em kavalira ERRIPUKA.

  • @RajiRaji-xd3lc
    @RajiRaji-xd3lc Před 23 dny +4

    ప్రమాణస్వీకారం చేసి నెలైంది తొర్రిపళ్ళనాని ఏదో సంవత్సరం రెండు సంవత్సరాలైనట్టు మాట్లాడుతూ ఉన్నావ్

  • @kannaallada3803
    @kannaallada3803 Před 23 dny +30

    పోటీచేయలేక మూలన కూర్చున్నాడు
    ఇప్పుడు కబుర్లు చెప్తున్నాడు
    2029 లో కూడా చిప్పే మిగులుతుంది

    • @nivas0
      @nivas0 Před 23 dny +5

      Kutami tho gelavadame, single ga poti cheyadam chethakani dhadhammallu

    • @kannaallada3803
      @kannaallada3803 Před 22 dny +1

      @@nivas0 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా ఒక్క అభివృద్ది పని కూడా మొదలుపెట్టని వాళ్ళని అంటారు దద్దమ్మలు అని

    • @deepika6363
      @deepika6363 Před 22 dny

      ​@@nivas0 Em bro vallu munde chepparuga kalisi vastunnam ani appudemo me Simham annaru single ga vastadi annaru odipote ila riverse lo matladatara idena meru cheppe neetulu😂😂

    • @AB-oq7lv
      @AB-oq7lv Před 21 dnem +2

      ​@@kannaallada380314 to 19 em poorti chesaru baboru hyd lo ayana illu tappa😂

  • @pentirambabu7875
    @pentirambabu7875 Před 23 dny +1

    తొర్రికి వందనం కావాలి.

  • @reddy7294
    @reddy7294 Před 25 dny +11

    ఒక్క సారే కోటీశ్వరులు ఐపోదామనుకున్నారు ఆంధ్ర ప్రజలు.😊 బాబు గారి పాలన మరి మామూలుగా ఉండదు😊😊😊

  • @malladiparthasaradhi6791
    @malladiparthasaradhi6791 Před 25 dny +20

    మోసపోయారు మోసపోయారు చదువుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా మోసపోయారు ఇప్పటికింతే గాలిలో మాటలు చెప్పుకోవడమే బాబు గారి డైలాగు నేను ఎక్కడ చెప్పాను మీరు అనుకుంటే ఎట్లాగా మొత్తం ఇచ్చేసా మొత్తం ఇచ్చేశాం అందరికీ ఇచ్చేసా కాబట్టి చూసుకో పోనీ ఇలా చెప్తారు

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Před 24 dny +1

    అలా ప్రతి పిల్లాడికీ 15000 చొప్పున టిడిపి ఇవ్వకపోతే టిడిపి ని భూస్థాపితం చేస్తాం!

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 Před 25 dny +16

    ఇ సారి అదే సైకిల్ మీద వచ్చి ఓటడిగితె
    వంగోపెట్టి ఎక్కడ తంతారో వాళకేతెలియదు

    • @deepika6363
      @deepika6363 Před 22 dny

      Akkada people ki telusu evarini tannalo evariki vote veyyaloo madyalo meru vellakandi evariko padalsina votes meku padatay jagratta

  • @somushekhar5292
    @somushekhar5292 Před 25 dny +3

    తల్లికి వంద నానికి దిక్కు లేదు గాని. తండ్రికి ఇంధనం దిక్కు దిక్కులా ఉంది. మన బాబు గారి చదువు మీద ఉన్న శ్రద్ధ.

  • @MadhavaraoNamathoti
    @MadhavaraoNamathoti Před 23 dny +2

    పోయినసారి మీరు కూడా ప్రతి విద్యార్థికి పదిహేను వేల యిష్టమనరుగా

  • @nani_6332
    @nani_6332 Před 25 dny +3

    రామనాయుడి కాళీ గోటికి సమానం కావులే నాని అయన వ్యతిత్వం చాలా గొప్పది నీలాంటి చిల్లర గాడు అయితే అస్సలు కాదు అయన మంచి వ్యక్తి

    • @panimattaparthi3702
      @panimattaparthi3702 Před 25 dny +2

      Same feeling

    • @koteshgoud3447
      @koteshgoud3447 Před 21 dnem

      15000 veyira adi cheppu first verri puka 😂😂 .. avi ravadaniki inko years padutundara 😂😂

  • @siddiqshaik1892
    @siddiqshaik1892 Před 21 dnem +1

    ఊరికే వాలంటీర్ అని చెబుతున్నారు.... ఇప్పటికీ govt వచ్చి నెల రోజులు దాటింది... వాలంటీర్ లకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు

  • @nagdepika4927
    @nagdepika4927 Před 25 dny +1

    సరేలే మీరు ఏమి చేశారు చెప్పండి 🤔😆😆 ఓడిపోయారు గా 😆😆

    • @nivas0
      @nivas0 Před 23 dny

      shame shame puppy shame, Kutami GA gelavatam gelupena, single ga poti chesi gelavali, values levu, shame shame 😂

    • @nivas0
      @nivas0 Před 23 dny

      andharu single ga poti chesi randi, okaripi kutamiga gelichi, virraviguthunnaru, meru Mee Ahankaram 😂

  • @sankarbodepudi1391
    @sankarbodepudi1391 Před 25 dny +11

    పేర్ని నాని నీకు అసలు సిగ్గుందా? ఏదన్నా మీరు నెరవేర్చినది ఏమన్నా ఉన్నాయా మద్యపాన నిషేధం ఏం చేశారు పోలవరం డ్యామేజ్ చేశారు ప్రత్యేక హోదా ఏం చేశారు అమరావతి రాజధాని ఏం చేశారు ఇవన్నీ మీరు నెరవేర్చలేదు మీ కాడికి పెద్ద పనోడు లేలే పేరు నాని మీరేదో అనుకుంటున్నారు నేను చేయలేదు కదా వీళ్ళు చేసే ఏదైనా మంచి పేరు వస్తది ఏమో అని మీరు ఎందుకు ఏడుస్తారు

    • @nivas0
      @nivas0 Před 23 dny

      frustration 😂

    • @deepika6363
      @deepika6363 Před 22 dny

      Vallaki cricket adukundam ante bayata rains vastunnay broo em cheyyaloo teliyaka ilanti videos chestunnaru😂😂

    • @chintuberi1923
      @chintuberi1923 Před 22 dny

      చంబా ఏంచేశాడో చేప్పు రా అయ్యా ముందు 😂

  • @raveendrareddy9885
    @raveendrareddy9885 Před 23 dny +3

    మరి మీరు మీ నాయకుడు నాయకుని భార్య పలికిన పలుకులు మీరు మరిచి పోయారు కానీ ప్రజలు మరవలా. అందుకే 11 ఇచ్చారు

  • @kvdcreations7747
    @kvdcreations7747 Před 23 dny +1

    సార్ ఇలా చెప్తే లాభం ఏంటి...అసెంబ్లీ లో అడుగు pettalem.భయట వుండే సొల్లు చెప్పి మనం అందరం ఆనందము పడటమే.

  • @muraharirameshbabu5940
    @muraharirameshbabu5940 Před 25 dny +11

    వాలెంటీర్ ఉద్యోగం ఇచ్చాడా... 🤣🤣🤣

  • @user-vz3yq8cn7v
    @user-vz3yq8cn7v Před 24 dny +1

    జై డ్రామాలా నాయుడు 😂

  • @mandamaneswararao6589
    @mandamaneswararao6589 Před 23 dny +1

    ప్రపంచంలో నువ్వు ఒక్కడివేలేవు నీమాటలు వింటున్నారు వినే ఇలాతీర్పు ఇచ్చారు ఇంకాబుద్ధిరాలేదు మారవా రాజకీయజీవితం కొనసాగించాలి అనుకుంటే పద్ధతిగా మాట్లాడాలి నీమాతలు వుంటే అసహ్యం వేస్తుంది ప్రజలు మన్ననలు పొందాలి

  • @retaildurgarao846
    @retaildurgarao846 Před 24 dny +1

    రాడ్డు తీసేసినట్టున్నారు 😂వైసిపి వాళ్ళకి

  • @kondalarao5442
    @kondalarao5442 Před 23 dny +2

    నిన్ను నడిరోడ్డు మీద పాత చెప్పుతో కొడితే చూడాలని ఉంది అభివృద్ధి కోసం మాట్లాడవు రాష్ట్ర సంకనాకి పోయింది దానికోసం మాట్లాడు కల్తీ లెక్కల కోసం మాట్లాడవు బొక్కలో పడిన రోడ్ల కోసం మాట్లాడు వెంకటేశ్వర స్వామి గుడి సంకనాకించారు దానికోసం మాట్లాడవు సంతు

    • @balakrishnavakapalli7402
      @balakrishnavakapalli7402 Před 19 dny

      Dr .b. r. Ambedkar konaseema district Mummidivaram Ainapuram main road ledu 3years back coconut kuttaru cm jagan garu

  • @rambabujagrothu3366
    @rambabujagrothu3366 Před 25 dny +2

    5 years మీరు ఏమి చేసారూరా పూ......

    • @nivas0
      @nivas0 Před 23 dny

      sachivalayalu kattaru, Ipudu babu valla dwarane pension panchuthunnaru, kantiki kanapadthunnya, Avi kuda kulchesara 😂

    • @deepika6363
      @deepika6363 Před 22 dny

      ​@@nivas0ayyoo bayya sachivalayalu kattaledu YCP flag color paints vesaru anthe😂😂 and vallu YCP valla vallana jobs Loki raledu anthaku mundu nundi work chestunnaru meru ee world lo lera enti

  • @meforyou5220
    @meforyou5220 Před 23 dny +1

    మీరు నేర్పించిందేగా ఇద్దరికీ అమ్మ ఒడి 😂😂 తప్పులేదులే

  • @gantasekhar9733
    @gantasekhar9733 Před 23 dny +1

    😂 అయ్యా ప్రజలకు మంచి చేయాలా వద్దా అని ఆలోచించండి డబ్బులు డైరెక్ట్ గా ఇస్తే ఏమీ ఉపయోగం లేదు

  • @rambaburayapudi4908
    @rambaburayapudi4908 Před 24 dny +1

    ముందు నువ్వు రామానాయుడు గురించి పూర్తిగా తెలుసు‌కొండీ సార్.... అయిన నువ్వు పదవి ఆశతో కిట్టు సార్ ను మళ్ళీ గద్దే నిక్కించాలి అని వారసత్వ రాజకీయాలు చేశావు ఎమైంది సార్?? చివరుకు

  • @chsatishbaba7198
    @chsatishbaba7198 Před 22 dny +1

    తల్లికి బంగారం ఇవ్వవా ప్లీజ్
    తల్లికి పంగనామాలు పెట్టినట్లు సమాచారం నాన్నకి యందును

  • @Jafferpeer
    @Jafferpeer Před 25 dny +1

    మీ జగన్ గాడు ఎంత మందికి ఇచ్చాడో అదికూడాచెప్పు

  • @sathyababuk6408
    @sathyababuk6408 Před 24 dny +1

    మీరు చేసిన దారుణాలు కంటేఇదో లెక్క

  • @kondalarao5442
    @kondalarao5442 Před 23 dny +1

    నాలుగు వేలు ఫంక్షన్లో ఇచ్చారు కదా ఇచ్చారు కదా వెయిట్ చెయ్యు ఇస్తారా అన్ని ఇస్తారు నువ్వు గాబరా పడి ఏదోటి చెప్పేసి ఏదో చేద్దామని గాబరా పడిపోతే పిచ్చోడివి అయిపోతావ్

  • @rajkumarmunna8372
    @rajkumarmunna8372 Před 25 dny +2

    మీరు ఎన్ని డ్రామాలు వేసిన.29లో కూడా మీకు ఆ11లో ఒకటి పీకేస్తారు ప్రజలు😂

  • @user-nh5lr2fj4i
    @user-nh5lr2fj4i Před 23 dny +1

    అందుకే వైసీపీికి బొక్క చుపించారు

  • @lalikrishna4656
    @lalikrishna4656 Před 25 dny +1

    మీరు మీ ఛానెల్ లు ఇంకా మరకపోతే జగన్ సర్ కి
    ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు అసలు మీకు చెప్పి
    నాయకుడే లేడా

  • @meesalasatishkumar5783
    @meesalasatishkumar5783 Před 25 dny +4

    తొందరెందుకు అన్నా ,, పెద్ద పాలేరన్న
    వే యి టూ. నాని కిట్టు
    మీరు నెగ్గిన నెలలో వేశారా,, గోక్కోకు

  • @lakshmanraothotakura3969
    @lakshmanraothotakura3969 Před 25 dny +2

    రెడ్లు అందరూ మాట్లాడటం లేదు మన కాపుల్లో ఉన్న మీరు ముఖ్యంగా మీరు అమర్నాథ్ మాట్లాడుతున్నారు ఉన్న విలువ పోగొట్టుకోవడం తప్ప మీరు ఏమి చేయలేరు ఇప్పుడు ఏంటి అర్థం చేసుకొని ప్రవర్తించండి

    • @VISAKHAPATNAM777
      @VISAKHAPATNAM777 Před 15 dny +1

      వైసిపిలో మా కాపులు పార్టీ నాయకులు మరియు ప్రతినిధులు అన్న మాట మరిచి పోయావు వైసిపి పార్టీలో ఒకే కులం ఉండదు అన్ని కులాలు ఉంటాయి పార్టీ అధినేత రెడ్డి అయనంత మాత్రన ఒకే కులం పార్టీ నడపలేదు అన్ని కులాలు కలిసి నడిపిస్తే ఆ పార్టీ ముందుకు నడుస్తూంది అది తెలుసుకో నాయన

  • @msmsn7133
    @msmsn7133 Před 24 dny +1

    ఆడుదాం ఆంధ్రా 11 😂 ఆడుకోండి వెళ్లి

  • @sivanaik1191
    @sivanaik1191 Před 21 dnem

    నాని గారు మీరు నిజంగా ప్రజల మంచి కోరుకుంటే వచ్చే యెన్నికల్లో పోటీచేయండి అదే మీరు మాకు చేసే మంచి

  • @satyanarayanakantamsetti5690

    Rama Naidu garu is best leader

  • @chaturvedulaharipriya9071

    మీరు రాష్ట్రానికి వదిలిన చిప్ప అందులోనూ వెయ్యి చిల్లులున్న చిప్ప సంగతేంటి.మీరు గెలవకపోవడం వల్ల బతికి పోయారు గానీ , గెలిస్తే అప్పుడుండేది. ఓడిపోయి అదృష్టవంతులు అయ్యారు

  • @rajapesala
    @rajapesala Před 24 dny +1

    2029 లో కూడా మమ్మల్ని గెలవానియరా.. 😂

  • @user-ik3od6nz4g
    @user-ik3od6nz4g Před 24 dny

    Very nice 👍

  • @yedidiahveramati5335
    @yedidiahveramati5335 Před 25 dny +4

    ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు

  • @santsenas
    @santsenas Před 22 dny

    Excellent

  • @pavankumar-ih8kv
    @pavankumar-ih8kv Před 22 dny +1

    మాకు devolpment కావాలి తల్లికి వందనం బిడ్డకి ఆశీర్వాదం కాదు
    ఎవ్వరు మేనిఫెస్టో చూసి vote వెయ్యలేదు
    జగన్ ఓడిపోతే చాలు అనుకున్నారు
    ఓడిపోయాడు చాలు 😂😂😂😂

    • @chintuberi1923
      @chintuberi1923 Před 22 dny

      డెవలప్మెంట్ కాదు నిన్ను డెవలప్మెంట్ చేస్తాడు పో😂

    • @ashokjosia777
      @ashokjosia777 Před 20 dny

      Minimum sungkshemam undali bro

  • @user-ur1ue1cg3b
    @user-ur1ue1cg3b Před 24 dny +1

    గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే తల్లికి వందనం ఇవ్వాలి

  • @grameshbabu2918
    @grameshbabu2918 Před 25 dny +2

    Evadi bochhu piki eistharu
    Chudhham
    Eidhi
    Y S R prabuthavm kadhu 🎉🎉🎉🎉

  • @KSalman-ky2go
    @KSalman-ky2go Před 25 dny +1

    అన్నా జనాలకి డబ్బులు 15000 15000 డబ్బులు ఇవ్వటం కంటే వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు ఏమైనా ఉంటే చెప్పు అన్నా జనాలు సోమరిపోతులు లాగ లేకుండా పనులు చేసుకుంటారు

  • @rameshbabu5250
    @rameshbabu5250 Před 25 dny +1

    వీడిని పిచ్చి హాస్పిటల్ వెయ్యండి sir

  • @syedansar5173
    @syedansar5173 Před 25 dny

    Super anna

  • @holdontoyourdreams..theywi5120

    నాని గారు ఏమి చేసినారు జనాలకి. ఈయన గురించి కామెంట్ చేస్తున్నారు. ఒకసారి చదువుకున్న వాళ్ళు ఆలోచించి నట్లు గా ఆలోచించి మాట్లాడటం బాగుంటుంది. ఊరికే కమెంట పెట్టడం కాదు

  • @ladducampic
    @ladducampic Před 21 dnem

    ఇవి chusi విని జనం ఓటు వేశారు evvakunte casulu పెట్టండి 😁😁😁

  • @Rupa_Anand
    @Rupa_Anand Před 23 dny

    ఓం నమః శివాయ
    🙏🙏🙏

  • @Urukundugudise
    @Urukundugudise Před 18 dny

    తల్లికి వందనం పథకం తప్పక అమలవుతుంది... తొందర పడకండి పేర్ని గారు.

  • @BanavathuRamakrishna
    @BanavathuRamakrishna Před 24 dny

    పెన్షన్ ఎత్తేశానన్నారు సూపర్ సిక్స్ లో ఈయన గారు చెప్పిన మాటలు వింటే ఖాళీయేక జనాలు అందు గురించే ఫంక్షన్ ఎత్తేసామన్నారు ఇచ్చారు కదా మీరే ఆలోచించండి ప్రజలు

  • @chiranjeevirajukonduru6805

    డబ్బున్న ఎంఎల్ఏ నీ అయితే ఎంఎల్ఏ గారూ అంటారు మీకంటే డబ్బు తక్కువున్నా ఎంఎల్ఏ నీ గని ఇంకెవర్ణయిన చూస్తే ఎందుకుసర్ ఏక వచనం తొ సంబోధిస్తారు

    • @nivas0
      @nivas0 Před 23 dny

      vishayam thalliki vandhanam gurinchi em Chepparu ani kada, Dhaniki reply ivvandi sir, topic divert cheyodhu 😂

    • @deepika6363
      @deepika6363 Před 22 dny

      ​@@nivas0em broo antha kangarenti istaru atleast okka 6 months ayna time ivvali kada appudu kuda em cheyyalekapote appudu meru annatte chesaru anukundam

  • @556mdjneg
    @556mdjneg Před 24 dny +1

    అందుకేరా మీకు 11 వచ్చింది😅

  • @suryanarayanajalluri3826
    @suryanarayanajalluri3826 Před 23 dny +1

    మీకు అంత అసూయ ఎందుకు నాని గారు

  • @srinivasvemula3058
    @srinivasvemula3058 Před 23 dny +1

    నాని గారు ఇప్పటికీ కూడా మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు మీరు ఏమి చేయలేరు ఇట్లా వెటకారంగా మాట్లాడటం తప్పితే

    • @VISAKHAPATNAM777
      @VISAKHAPATNAM777 Před 15 dny +1

      అది వేటకారంగా కనబడుతుందా నీకు ఆ పార్టీ వార్దనాలు కంటికి కనిపించడం లేదా దీనినే ఇచ్చిన మాట తప్పడం అంటారు.

  • @rajeshyallamgari4274
    @rajeshyallamgari4274 Před 20 dny

    చెప్పిన హామీలు అన్నీ నెరవేర్చక పోతే
    మీకు ఉంటదిరా నా సామీ రంగా 😂😂😂

  • @thinkpositive627
    @thinkpositive627 Před 22 dny

    ఆంధ్రరాష్ట ప్రజలు మనల్ని 175 స్థానాలకు పోటీ చేస్తే 11 కే పరిమితం చేశారు. అయినా మనలో మార్పు లేదు. ఎందుకిలా జరుగుతుంది

  • @adiseshugudipati7360
    @adiseshugudipati7360 Před 25 dny +5

    ఇలాటి పనికి మాలిన వీడియోలు, పనిలేని వాళ్ళు చాలా మంది పెడుతున్నారు. ఇంకా విధి విధానాలు పూర్తిగా నిర్ణయించలేదు. ఇసుమంటి దొంగల వీడియోలు నమ్మొద్దని ఈరోజే ప్రభుత్వం తరఫున పత్రికా ప్రకటన ఇచ్చారు.
    పనిలో పని అన్నాయ్ఇలాటిదే మీ భారతి వదిన వీడియో 2019 లో చెప్పింది సోషల్ మీడియా లో అప్పట్నించీ చెక్కర్లు కొడుతోంది.

  • @user-wr8os3my9d
    @user-wr8os3my9d Před 25 dny

    వెనుకటికి ఎవడో బుడభక్కలోడు సామెత లాగుంది 😜😜

  • @Bsreddy7075
    @Bsreddy7075 Před 23 dny

    టిడిపి పార్టీకి తెలంగాణలో పంగనామం పాడినారు,అయినా ఏపీ ప్రజలు చంద్రబాబును నమ్మడమే ఘోర తప్పిదం 🤣🤣🤣

  • @santoshsree491
    @santoshsree491 Před 23 dny +1

    వీళు మారరు.....😂😂😂

  • @anandsrobin9320
    @anandsrobin9320 Před 24 dny

    ఆ కుటుంబం అంతా వెళ్లి ఆడి మీద కేసు వేయాలి మా ద్వారా ఆ ఓట్లన్నీ వేయించుకున్నాడు మాకు డబ్బులు ఇవ్వలేదని

  • @PallapuneniJanardhanarao
    @PallapuneniJanardhanarao Před 24 dny +1

    తొర్రోడి. కి తొందరగా వుంది

  • @sairamram7528
    @sairamram7528 Před 23 dny

    మీరు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మగాళ్లు లేకపోతే కొజ్జా సన్యాసుల తో చేస్తారు ప్రజలు ఇదేం కామెడీ కాదు

  • @vharish313
    @vharish313 Před 19 dny

    ఎన్నికలకు ముందు వాలంటీర్ పెన్షన్ ఇంటికి పట్టుకొచ్చి ఇస్తారు అన్నారు ? ఎన్నికల తరువాత వాలంటీర్ బరువయ్యారు

  • @sravanprakash79
    @sravanprakash79 Před 8 dny

    ఆ సొల్లు చెప్పుకోవటాని కే కదా ప్రతి సారి తొర్రు పళ్ళు వేసుకుని మీడియా లో కి వచ్చేది.పనోడు కాబట్టే 3 సార్లు గెలిచారు ఆయన..మనం అయితే ఓన్లీ పార్టీ వేవ్ లో నే గెలుస్తాం...అంతే గా అన్నా..

  • @durgaraopithani1983
    @durgaraopithani1983 Před 23 dny +1

    సాక్షి ఇంకా ఉందా ఛీఛీ

  • @malloluchekri7935
    @malloluchekri7935 Před 23 dny

    పిల్లలకు అప్పుడే అర్థం అయిపోయినట్టుంది,వాళ్ళు అప్పుడే నవ్వేశారు.....😂😂😂😂

  • @C.syamrajuC.syamrajucsyam

    Thalliki vandanam thandriki mandunam

  • @user-ki2ok5eb6k
    @user-ki2ok5eb6k Před 22 dny

    పోలవరం గురించి మీరు చెప్పారు కదా అలానే ఉంటది ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత

  • @viswanadhamvudattu972
    @viswanadhamvudattu972 Před 22 dny

    ఇలా పంచడం ఎందుకు గాని ఒక్కొక్కడికి ఒక్కొక్క ఏటీఎం కార్డు ఇచ్చేయండి వాళ్ళు ఎంతకి ఉంటే అంత వచ్చేలాగానో ఇంకెవరు ఏ పని చేయరు డబ్బు మీ ఇంట్లో డబ్బు తీసుకొచ్చి ఇవ్వండి బాబు నాయకులు తీసుకొచ్చి ప్రజల మీద పనులే వేయకండి

  • @ravikanth8034
    @ravikanth8034 Před 25 dny +1

    నీ పెళ్ళాం దగ్గర ఉంటావా లేదా

  • @arunalatha4644
    @arunalatha4644 Před 23 dny

    Comedy bagundhi nimmalaaa

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 Před 22 dny

    మన బరతమ్మ గారు కూడా చెప్పరు ఒకసారి వీడియో చూడు

  • @madhuvarshi989
    @madhuvarshi989 Před 25 dny +1

    సూపర్ సూపర్

  • @arjunyadav9099
    @arjunyadav9099 Před 24 dny

    వి అర్జెంటుగా లోన్ ఇయ్యండి ప్రెస్మీట్లో చూడలేకపోతున్నాం

  • @Daniel.k377
    @Daniel.k377 Před 23 dny

    ఇలా 4సార్లు రాష్ట్రము ను మోసం చేస్తూనే ఉన్నారు

  • @ulladhivijay
    @ulladhivijay Před 22 dny

    డ్రామాలు చెప్పడానికి ఉపయోగపడే కూటమి