హరిశ్చంద్ర నాటకం వారణాసి ఆడియో::dv (jr)
Vložit
- čas přidán 21. 11. 2019
- హరిశ్చంద్రుడు:డీవీ సుబ్బారావు( jr)
చంద్రమతి. :శ్రీమతి కిలారు లక్ష్మి
నక్షత్రకుడు. : నర్సీపట్నం శ్రీను
ఆర్కెస్ట్రా. : K.చంటి బాబు
క్లార్నెట్. : జి. కృష్ణ
కీ బోర్డు ప్లేయర్:నర్సీపట్నం శ్రీనివాస్
పరిచయ స్వరం:అజయ్ ఘోష్ (సినీ నటులు)
నిర్మాత. :DV Subbarao (jr)
శ్రీ శ్రీనివాస సాయి నాట్యమండలి( వేటపాలెం)
🚫గమనిక🚫 : ఈ వీడియో ని ఏ ఛానెల్ లోనైనా upload
___________ చేసినట్లైతే ఆ channel వారికి copy right strike పంపబడును
GODDALLA Channel ph no : 9705053377
MY FACEBOOK link
www.faceboock.com/venkata.god... - Zábava
Very brilliant singer very claer nakshrakudi voice soooooooo beautiful
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనేటట్టు గా చాలా బాగున్నాయి . Jr Dv గారు మరెన్నో పొగ్రాం లు చేయాలని కోరుకుంటున్నాం.
❤jyynjjtjj
గొప్ప కళవైభవం..
Excellent chala baagundi
Excellent,no words to describe your performance. You have a wonderful team of Harmonium and klarinet and so. Nakshtraka patradhari is amazing. God bless you Jr DV Subba Rao Garu and his team.
So beautiful &marvelous
no coments
తాత సృష్టించిన ప్రభంజనాన్ని మనవడు కొనసాగిస్తున్నాడు...గొప్ప కళాకారులు వారికి వందనాలు
1a1aaa1
Wonderful, excellent, super
హార్మోనిస్టు గారి వాయిద్యం అద్భుతంగా ఉంది. వారికి నాహృదయపూర్వక కళాభివందనాలు. 🙏🙏🙏
P.BABURAO
MANGADEVIGARU
SUPER
Marvellous. No other words to say except this.
రికార్డింగ్ చాలా బాగుంది. శ్రీ డివి సుబ్బారావు గారు శ్రీమతి కిలారి లక్ష్మి గారు నర్సీపట్నం శ్రీనివాస్ గారు ఒకరిని మించి ఒకరు అద్భుతంగా ఆలపించారు. సంగీత సహకారం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా భాష అర్థమయ్యే విధంగా రికార్డింగ్ ఉండడం ఆహ్వానించదగిన పరిణామం. రాగం ఎంత ఎక్కువగా ఉన్నా భావం చెడిపోకుండా హృదయాన్ని ద్రవింప చేసే విధంగా రికార్డింగ్ సాగింది. ముందు చెప్పిన కామెంట్రీ కూడా చాలా బాగుంది. కళాకారులందరికీ అభినందనలు. ఇంత మంచి ఆడియో ను అప్లోడ్ చేసిన శ్రీ గొడ్డళ్ల ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
డాక్టర్ పి వి ఎన్ కృష్ణ .
మీ సందేశానికి పాదాభివందనం sir 🙏🙏🙏
Excellent performance of dv srinivas lakshmi may god bless all of you gsrao bapatla Thanksgiving excellent performance of D Srinivas Lakshmi may God bless all of you yes Rao Bapatla
Recording is superb. All the artists are done great. Jr DVS is just brilliant. May god bless all of you. 🙏🏼🙏🏼🙏🏼
Very nice tone
Gana ghandharva ganam seenu garu pleace sirrrrrr suuuper duuuuuper matladu lev life lo okasari ayinaa ninnu chusi janma tharinchali meeeku padabhi vandham meeeku
Matalu lev maha Gayakulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Srinugaaru meeru kaaranajamnulu summi
Super sir....Chala bagundhi
Such a great singer
Mee perants divambsa sambhuthulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great Combination May God Bless All The Artists Bandaru Sr Dv Cheemakurthi And Molaka Reddy Are the Four Pillars of Harischandra Natakam
అన్నయ్య చాలా మంచి పద్యాలు చాలా బాగా పాడారు
These are morvelous
ఆహా శ్రీనివాస్ గారు అదుభతమైన కంచు కంఠం మీ పంపకం సంగతులు చాలా అద్భుతం
Supervoice
Chala adhbuthanga cheppinaru sir..
Superb
Super
బ్యూటిఫుల్ అండి
Exlent
మహాద్బుతము
Nijanga pease of mind
Super exlent 🌷🙏 🌷
Supar sir (Jr.dv)
Very good combination
Super duper dv (Jr)
Super super bro
Narsipatnam srinu hetsup to you
Na janma dhanyam
Excellent sir
Good singing
Super sir
Prasad garu chala manchi video upload chesaru manchi casting alage mugguru adbutham ga padaru, alage harmonium, clarnet krishna anna adbuthamga valla role play chesaru manchi recording eppudu chesaru ee recording studio lo
స్టూడియో లో రికార్డ్ చేశారు...
TQ Brother..
@@Goddalla ఎప్పుడు చేసారో ఏమైనా తెలుసా మీకు
తెలియదు brother...
🙏🙏👌
Supar👌
🙏🙏🙏👌👌👌
Supar
K
Please this video not playing in offline,,, please solve this problem,,,, tq
Brother please share me pdf book for harichandranatakam full with padyalu and dialogues
Harichàndra natakam varanasi audio Vinnanu Jr. D V babu tatayyagarini maripinchela chesaru chinnavayasu lone inta pattu chadinchina mimmalini enta abhinandinchina kuda takkuva anipinchutondi chirayuvi vardillandi miku narsipatnam srinivasu gariki kilaru lakshmi gariki ma abhinandanalu chala chakkaga padaru ilanti prayogamulu marenno mi nundi asistunnamu danithopatu mi programmes ekkuvaga eppudu untayo post cheyyandi manchi daggaralo unte mimmalini kalustaniki thagina rithilo satkarinchukodaniki viluntundi yasaswi bhava
Excellent achievement from Sr.D.V. by his grand son.
No ft 654
Dv గారు కొంచెం ఇబ్బంది పడ్డట్టున్నారు గొంతు సహకరించకపోయినా పాడారు..స్టేజీపైన పాడిన విధంగా గొంతు లేదు
Anna jr dv cell number kavali
youtubelo vunna vedeos adios chala vunnay veerivi. leni vedeos kothavaarivi pettandi. mee channel kuda baaga run avuthundi
K brother lockdown కదా ఇబ్బందిగా ఉంది..నెక్స్ట్ నేను upload చేసే videos కొత్తవారే.... ఉంటారు..
@@Goddalla సారీ ఏమి అనుకోకండి ఆర్టిస్టులను అందరిని ఒకటే విధంగా చూడండి. కొత్తవారి వీడియోస్ చేస్తే ఇంకా చాలామందికి కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కళాలు కూడా అభివృద్ధి అవుతాయి . ధన్యవాదాలు అన్యాదా బావించకండి
Tanq anna
Brother, pls subscribe my chanal
చాలా బాగుంది. కానీ స్టేజి మీద పాడినట్లుగా లేదు. మునుముందు మంచి పద్య నాటకాలు ఇస్తారు అని ఆకాంక్షిచు చున్నాను.
super sir
Super sir jr d v subbarao garu
Ramakrishna Rk
Superb
Super sir
Super