Dr Khadar Vali Counter on Veeramachaneni Diet | AP24x7

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Dr Khadar Vali Counter on Veeramachaneni Diet | AP24x7
    For more Latest Updates on News :
    ► Subscribe Our Channel: / ap24x7
    ► Like us on Facebook: / ap24x7live
    ► Follow us on Twitter at : / ap24x7live
    ► Circle us on Google+: goo.gl/rjinp3
    ► Visit Our Website : www.ap24x7live.com
    ► Follow us on Instagram: / ap24x7
    ► Follow us on Pinterest : / ap24x7
    AP 24x7, a Telugu News Channel, brings to you all the latest news from around the world through breaking news, regional news, national news, political satires and exclusive interview programs. Check out these original Music:
    Credits to Trevor DeMaere
    CZcams ---- / trvd1
    Facebook-----
    / trevordemaeremusic

Komentáře • 907

  • @indianplans
    @indianplans Před 5 lety +205

    ఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారు

  • @rameshsomayajula2364
    @rameshsomayajula2364 Před 5 lety +334

    చాలా స్పష్టంగా మర్యాదగా సమాధానం ఇచ్చారు.
    Anchor ఇద్దరి మధ్యా పుల్లలు పెడుతోంది.

  • @thirupatirao9947
    @thirupatirao9947 Před rokem +21

    చాలా మంచి ఆరోగ్య విషయాలు చెప్పి
    వాటిని ఆచరించాల వద్దా అనేది
    ప్రజల ఇష్టానికి వధిలి, ఎవరిని
    విమర్శించని మీ సంస్కారానికి
    🙏🙏🙏🙏🙏
    ఇది భారతీయ సంస్కారం
    నా కే అన్ని తెలుసు, నే ను చెప్పె
    ఆరోగ్య విషయాలు మీకు దిక్కు
    Ane చాలెంజ్ గాళ్లు ముందు
    ఎదుటివారిని గవురవించటం నేర్చుకుని
    ఆపైన బట్టి పట్టిన , కాపీ గొట్టిన
    విషయాలు ఊదర గొట్టండి,
    కష్టపడి, ఇష్టపడి నేర్చుకున్న జ్ఞానాన్ని
    సమాజ హితము కోసం చెప్పాలనే
    ఖాదర్ వలి గారు, మంతెన గారు
    జనహితులు - అహంతో చాలెంజ్ చేసే వారిని ఏమి అనాలో వారి విజ్ఞతకే
    వదిలేస్తున్నా

  • @kishoremuthamsetty
    @kishoremuthamsetty Před 5 lety +98

    డాక్టర్ ఖాదర్ వలి గారు అద్భుతంగా సంస్కార వంతంగా చెప్పారు. కనుఫూజ్ అని చెప్పి జనాలని గడబిడ చేసి వీళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు.
    ఇంగ్లీషు మందుల గురించి బ్యాన్ చేసిన మందులు మార్కెట్ లో విచ్చలవిడిగా దొరుకుతున్న వాటి గురించి చిన్న పిల్లలకి ఎలాంటి యాంటి బయాటిక్ వాడి పారేస్తున్నారో, ఆరోగ్యశాఖ పనితీరుగురించి గాని ఇంత గొప్పగా డిబేట్లు పెట్టరు.
    వీరమాచినేని గారి కి ఖాదర్ గారికి గొడవలు పెట్ఠి టైంపాస్ చేసే పనికిమాలిన సిస్టం మనది.

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 Před rokem +11

    ఖాదర్ వాలి గారు మీరు అనంతమైన సేవ చేస్తున్నారు ధన్యవాదాలు సిరిధాన్యాల మీద ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం దానిని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీ సేవలు గుర్తించి పద్మశ్రీ వచ్చినందుకు అభినందనలు.

    • @sadanandamudutha4221
      @sadanandamudutha4221 Před rokem +1

      Kadarvali గారు ప్రజలకు చేస్తున్న సేవలకు అభినందనలు. హాస్పిటల్ కు వెళ్లి economical గా loss kakudadu అనే prayathnam super

  • @avkavkavk7441
    @avkavkavk7441 Před 5 lety +113

    వీరమాచినేని డైట్ తీసుకోవాలంటే డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి సిరి ధాన్యాలు వాడాలంటే ఎవరైనా వాడవచ్చు

  • @Yes1TV
    @Yes1TV Před 5 lety +149

    Iam Dr Satheesh Kumar ....I Used milletes since 3 months Excellent food .....kadar Sir ur super tqq

    • @asifaismail1
      @asifaismail1 Před 5 lety +2

      Super duper sir

    • @Delhilogunturammayi
      @Delhilogunturammayi Před 5 lety +1

      Weight loss ayara 2times tinnara

    • @ravinderreddy6349
      @ravinderreddy6349 Před 5 lety +7

      నేను 20 డేస్ నుండి సర్ చెప్పిన సిరి ధాన్యాలు తింటున్నాను షుగర్ 90 కి వచ్చింది అలాగే బీపీ up and down అయ్యేది ఇప్పుడు normal అయ్యింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను థాంక్యూ ఖాదర్ సర్

    • @venkataramanarambhatla9890
      @venkataramanarambhatla9890 Před 5 lety +1

      @@ravinderreddy6349 what's app group vokati petti photolu abyantharamlekapothe address rujuvultho sahaa manam Mana anubhavaal yinkenthoma di thvaragaa laabhapadathaaru. panchukuntey CHAALAA mandiki dhayiryamvasthundi nenoo laabhapadinavaadiney

    • @sharadasharada6132
      @sharadasharada6132 Před 4 lety

      Ee millets menu chanipoyenta varaku dorikite manchidi .

  • @ravikumar-ss7yw
    @ravikumar-ss7yw Před 5 lety +88

    ఇప్పటి వరకు అన్ని రకాల యోగాలు , అన్ని రకాల డైట్ మోడల్స్ అన్ని కూడా చేసాము. కానీ ఏదీ కంటిన్యూ చేయలేకపోయాము. కానీ ఖాదర్ వలీ గారు చెప్పిన విధానం ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ చక్కగా పాటిస్తున్నాము. నో సైడ్ ఎఫెక్ట్స్. పాటించడానికి చాలా సులువుగా ఉన్నది. దీర్ఘకాలం కొనసాగించతగినది.

    • @apsarbanu9520
      @apsarbanu9520 Před 4 lety

      S,health problems taggutunai...

    • @telugintiadapilla4466
      @telugintiadapilla4466 Před 4 lety

      @@apsarbanu9520 em problem taggindi sir

    • @apsarbanu9520
      @apsarbanu9520 Před 4 lety +2

      @@telugintiadapilla4466 liver information&pcod,,Amma k thyroid,,hurt problem taggai...daily millets ganje taguntunam..

    • @apsarbanu9520
      @apsarbanu9520 Před 4 lety +1

      @@telugintiadapilla4466 all most anni health problems taggutunai,,,body active ga vun d...

    • @telugintiadapilla4466
      @telugintiadapilla4466 Před 4 lety

      @@apsarbanu9520 ok thanku andi ma papa ki fits vastundi medicine vadina taggatledu edi follow avalnaa ani chustunna

  • @fakruddinbaba2979
    @fakruddinbaba2979 Před 5 lety +40

    Khadar vali sir is a good human.
    I am following his diet from one month.
    I am feeling very good.
    Masha Allah

  • @avkavkavk7441
    @avkavkavk7441 Před 5 lety +150

    కషాయాలు వల్ల ఎవరైనా చనిపోయిన వారిని చూపించండి

  • @devegunigant
    @devegunigant Před 5 lety +54

    ఎవరు గందరగళానికి గురి కావడం లేదు, మీరు కన్ఫ్యూజన్ చేస్తున్నారు. ప్రజలు క్లియర్ గానే ఉన్నారు.

  • @GeeYessKayGSK
    @GeeYessKayGSK Před 5 lety +468

    ప్రత్యక్షంగా, పరోక్షంగా స్టెరాయిడ్స్, మందులు వాడిన కారణంగా ఉత్పత్తి అవుతున్న మాంసాహారం తీసుకుంటే తిన్న ప్రజలు అనారోగ్యాలకు గురౌతారు అనేది ఖాదర్ సర్ చెబుతున్నారు. మాంసాహారం తినలా వద్దా అనేది ప్రజల ఇష్టం. తింటే వాళ్ళ పాట్లు వాళ్ళు పడతారు. వీరమాచనేని అనే బెంచ్ మార్కును పెట్టి....పదేపదే ఖాదర్ సర్ కి బాధ్యత గుర్తు చేయాల్సిన అవసరం నీకు ( యాంకర్కి) లేదు..!
    ఇకపోతే ఖాదర్ గారిని వీరమాచనేని గారు పిట్టల దొర గా పిలవడం విషయానికొస్తే....
    అది వీరమాచనేని గారి సంస్కారం....!
    ఓ వ్యక్తి స్వీయనియంత్రణ కోల్పోయి నోరు జారితే....అందుకు మౌనమే ప్రతిస్పందన గా ఖాదర్ గారు సంయమనం పాటించటం మాస్టారు ఉన్నత సంస్కారానికి మచ్చుతునక...!
    ఏదో ఒక వివాదం అనే బురదలోనుంచి టి.ఆర్.పి అనే ఎంగిలి మెతుకులు ఏరుకునే మీలాంటి సూడో మీడియాకి అర్ధం కాకపోవడం అత్యంత సహజం..! ఈ విషయంలో మాలాంటి సాధారణ ప్రజలకు మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది..!

    • @chakravarthi369
      @chakravarthi369 Před 5 lety +11

      చాల బాగా చెప్పారు

    • @kishorereddykolli2670
      @kishorereddykolli2670 Před 5 lety +5

      Sir wonder full sir
      Mee
      Phone number sir

    • @srinivasddevarakonda4199
      @srinivasddevarakonda4199 Před 5 lety +5

      మంచి వివరణ sir 👌👌👌

    • @venu8775
      @venu8775 Před 5 lety +4

      super bro

    • @mukr2914
      @mukr2914 Před 5 lety +1

      Even horses won't eat grains when they get Diabetes.
      Why then recommend wholegrains? www.equisearch.com/articles/diabetes-in-horses-21174

  • @venkatasraj8160
    @venkatasraj8160 Před 5 lety +88

    Khader Vali Garu , you are so magnanimous . Not only about food we are learning about behavior also . All respects to you .

  • @srinivasddevarakonda4199
    @srinivasddevarakonda4199 Před 5 lety +32

    చాలా మంచిగా మర్యాదగా మాట్లాడారు 👍

  • @shaikkamalbasha5603
    @shaikkamalbasha5603 Před 5 lety +152

    Ilanti chatta debits ku ravaddhu sir... Mee viluvina samayam vrudha avutunde... Tan q khader sir giving such a beautiful life to peoples

  • @user-pj8no8if1g
    @user-pj8no8if1g Před 5 lety +26

    ఖాదర్ సార్ అద్భుతంగా మాట్లాడారు చిరుధాన్యాలు తీసుకుంటే మనపై మనకు నియంత్రణ వస్తుంది

  • @elakantishyamsundarreddy2864

    No one confusion ,khadervali diet is best diet

  • @ranjithkumarchanda8304
    @ranjithkumarchanda8304 Před 5 lety +23

    Dr Khadar valli sir did lot of research before he announced this diet. It is not easy task, your great sir. Everyone should follow his diet without any thought for save our natural resources and future generations.

  • @Mahikovuru
    @Mahikovuru Před 5 lety +34

    Sir meeru cheppindhi asharalaa correct..siridhanyaley best sir..nenu thathagarini adigaanu valaki 80 years valani adigaa memu avithiney intha balanagaa unnamu ipudu meeru chudandi elaa unaaro antunaaru sir..

  • @raviwithu
    @raviwithu Před 5 lety +43

    You cant argue with Khader sir, cuz he stands on truth. The person whos always stands on truth and dharma...he is Yogi. Simple.

  • @vnreddy2612
    @vnreddy2612 Před 2 lety +8

    ఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారుఎంత హుందాగా మాట్లాడారు సర్. మీరు సూపర్ సర్. నిండుగా ఉన్న ఆకు ఎగిరి ఎగిరి పడదు అని నిరూపించారు

  • @vinodvuyyuru
    @vinodvuyyuru Před 5 lety +46

    We love you Dr Khader !!! Keep up the good work !!! You are an inspiration and a role model to the human beings !!!💐💐💐💐💐

  • @surenderreddych5204
    @surenderreddych5204 Před 5 lety +63

    Yes you are correct and this is not diet, this is way of living with nature

  • @chmr564
    @chmr564 Před 5 lety +66

    Khadarvalli Garu god gift thatsall

  • @a__kumar__single
    @a__kumar__single Před 2 lety +11

    Dr కాధార్ గారు చెప్పినదే గొప్పది ప్రతీ జంతువు వాల్ల మనకు ప్రకృతికీ అనుసంధానం ఉంది

  • @sureshbaabu3289
    @sureshbaabu3289 Před 5 lety +20

    సమగ్ర ఆరోగ్య జీవన విధానానికి, రోగం వచ్చినప్పుడు చేసే పథ్యం విధానానికి ముందుగా తేడా తెలుసుకోవాలి .సమగ్ర ఆహార విధానమే డాక్టర్ ఖాదర్ వలి గారు చెబుతున్నది అక్షర సత్యం .

    • @raghavacharyuluananthoju7895
      @raghavacharyuluananthoju7895 Před 5 lety +1

      ఖాదర్ వలీ గారి డైట్...... ఆచరించి, ఆరోగ్యం బాగుచెసుకోవచ్చు, ఇది శాస్త్రీయ జీవన విధానం..... మరిచిపోయిన ఆహార ప్రక్రియ ను తిరిగి, నేర్పుతున్నారు డాక్టర్ ఖాదర్ వలీ గారు...... శాఖాహార మే సజీవన, సమగ్ర ఆరోగ్య సూచిక, ఇది స్వదేశీ జీవన క్రమం........ అనుసరించటం అనేది వ్యక్తిగతం... ఖాదర్ వలీ గారికి నమస్కారం.....

  • @snelanuthula
    @snelanuthula Před 4 lety +3

    The way this man conveys complex things in simple terms to common man is exemplary. His vision is altogether at different level. Lilliputs don't understand this. Hats off to this man for what he is doing for health, nature and future generations. Give him Bharatratna.

  • @kumarkumar-fm5oy
    @kumarkumar-fm5oy Před 5 lety +41

    Good response and good behaviour Dr khadir garu.

  • @pavanipresents5484
    @pavanipresents5484 Před 5 lety +60

    Prajaki eee confusion ledu we believe I'm kader sir 100 % and undoubtedly

  • @jeelanishaikh
    @jeelanishaikh Před 5 lety +2

    ఖాదర్‌వలి గారి జీవనవిధానం అమోఘం. 3 నెలల కాలంలో HB1AC 11.5 నుండి 6.9 కు, క్రియటిన్‌ 2.9 నుండి 2.5 కు ఎప్పుడుా 300 వరకు బ్లడ్‌ సుగరు 100 కు మించడం లేదు. నిస్సందేహంగా పాటించి మంచి ఆరోగ్యం పొందండి

  • @rayhangaming0056
    @rayhangaming0056 Před 5 lety +67

    real gentle man.vrk is real pittala dora

  • @sainik-rms-navodaya-coaching

    అవును ఖాదర్ గారు చాలా హుందాగా మాట్లాడతారు .....మన ఆహార అలవాట్లు మనం పాటించి ఆరోగ్యం పొందేదిగా ఉండాలి.... మిల్లెట్ డైయట్ చాలా ఆచరించ తగినది గా ఉంది...నేను దోశ ఇడ్లీ మరి అన్ని మిల్లెట్ వెగ్ బిర్యాని తినగలుగుతున్న....వ్యక్తి గతంగా ఆచరించి చెబుతున్న 38కే డయాబెటిస్ వచ్చింది రైస్ మానేసి మీలెట్స్ కి మరా 50 points డయాబెటిస్ లెవెల్ తగ్గింది ...చాలా మంది స్టూడెంట్స్ కి నేను మిల్లెట్ డైయట్ తో పాటు ఖాదర్ గారి నవ్వులని కూడా పరిచయం చేస్తున్న....ఒక విషయం చెప్పాలి అమ్మ ప్రేమగా పెట్టిన బెల్లం సున్నివుండ తిన్న ....అప్పుడు ఖాదర్ గారి నవ్వు కనిపించింది అమ్మ కళ్ళలో....ఇంతకంటే రుజువు ఏం కావాలి....ఒక ఆహార వ్యవస్థను నిర్మిస్తున్న మహా మనిషి ఖాదర్ గారు....

  • @kavalivenkataswamy1140
    @kavalivenkataswamy1140 Před 5 lety +19

    he is great my sister has artharites she is take to millets and kashyalu she is got exallent resellts now she is throw out english medicine khader sir is god

  • @leavelikealegendil
    @leavelikealegendil Před 5 lety +2

    వేదాల్లో ఏకడ కూడా non veg తినమని లేదు మన body ki kuda. Suit avvadu kadarvali గారికి అభినందనలు కృతజ్ఞతలు sir

  • @sudhakarreddy3870
    @sudhakarreddy3870 Před 5 lety +87

    VRK mimmalni edanna sare ,miru matram atani gurinchi athani diet gurinchi oka mata kuda thappuga matladaledu ,evari abiprayam varidi anaru adi mi samskaram sir,kani VRK garu challenge lu visaradalu ento ardam kavatledu,BP thaggista antadu kani ayana BP thaggichukodu adento mari,miru chala great sir miru matlade vidanam elanti aham,kopam lekunda chepadam super sir.

    • @naistam4016
      @naistam4016 Před 5 lety +2

      Avunu.. correct chepparu

    • @swarnakandrakota6248
      @swarnakandrakota6248 Před 5 lety +1

      Very well said

    • @Atrimurthy
      @Atrimurthy Před 5 lety +2

      నోటిమాట మనిషిసంస్కారం తెలియచెబుతుంది వీరమాచినేని ఒకడైట్ చెప్పారు. న మ్మినవారంచేశాముమంచిఫలితాలుచూశాముకాదర్వలీగారిదిచేశాముమంచిపలితాలు వచ్చాయిఎవరిఇష్టంవారిది మాంసంతినేవారు వీరమాచినేనిని తిననివారు కాదరువలీ వీదానంతోలాబపడతారుతప్పేముంది వీరమాచినేనిఇంత ఆవేశపడాల్సినఅవసరమేమిటి ఆయన ప్రతిఫలాపేక్షలేకుండా ప్రజాసేవచేస్తున్నారుకదా వీరమాచినేనిసంయమనంపాటించాలి మాంసాహార మంచిదికాదు ఆరోగ్యానికి అనేదినిజం ఏదివాడాలోప్రజలునిర్ణయించుకొంటారు.

    • @ravindranathish
      @ravindranathish Před 5 lety +2

      కల్తీ లేని మాంసాహారం ఎక్కడ దొరుకుతుంది ,VRK గారు చెప్పగలరా?

  • @neehalikesqanda
    @neehalikesqanda Před 5 lety +2

    Indhulo evaru confuse avvalsina paniledhu , I have leg pain since 6 years endhuko vochindho reason evaru cheppaledhu , after listening to khadar sir stopped eating nonveg n started eating millets since 2 months iam able to reduce my weight my leg pain is also getting healed day by day thank u sir

  • @chakravarthi369
    @chakravarthi369 Před 5 lety +43

    Hello anchor 1st shut u r mouth and listen what he's given answer vrk cam just 1.5year but khader sir doing since 20years but he never slipped toung

  • @satarlaashok6353
    @satarlaashok6353 Před 5 lety +6

    Dr ఖాదర్ వలీ గారు ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గల వారు

  • @raamshaahbhupathy546
    @raamshaahbhupathy546 Před 5 lety +28

    Best doctor....Kadar vali

  • @davidmjmc
    @davidmjmc Před 4 lety +2

    ఇంతవరకు ఒక్క డాక్టర్ కూడా చెప్పలేదు ఖాదర్ వలి గారి జీవన విధానం మంచిది కాదు అని ఎందుకంటే వారుకుడా ఖాదర్ వలి గారి జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు నిశ్శబ్దంగా , ఇంకా మంచి విధానం అని చెప్పే డాక్టర్లు చాలా మంది ఉన్నారు , వీరమాచనేని డైట్ పై చాలా మందికి చాలా డౌట్లు , చాలా మంది కిడ్నీలు పోయి చనిపోయారు

  • @kalavathikala6673
    @kalavathikala6673 Před 5 lety +12

    iam doing this diet from 2months its really excellent I became very slim and my health is also very good

  • @interestingexcercises
    @interestingexcercises Před 5 lety +1

    ఖాదర్ వలీ గారిని ఎవడో ఏదో అంటే మాకు వినడానికే అదోలా ఉంది.
    అనడానికి నీకు నోరు ఎలావచ్చింది.
    ఖాదర్ గారు స్థితప్రజ్ఞాణి. మనతరంలో ఈ మంచివారు పుట్టడం, మన అద్రృష్టం.

  • @TheKrishna10000
    @TheKrishna10000 Před 5 lety +5

    Sir I am using millets from 4 months my health is good now thank u sir

  • @thimmathimma3999
    @thimmathimma3999 Před 5 lety +1

    What a great man we are seeing in this generation. I and my family are eating millets for the last 75 days. We are seeing wonders.. I am loosing weight very healthily.. So much energy to do things. It's not just the food habits and lifestyle, there is so much of philosophy and spirituality to learn from Khadar sir.

  • @poornark7060
    @poornark7060 Před 5 lety +57

    Sir, meeru మా మధ్యలో వుండడం అదృష్టం, inmature anchor on his debate, public not confuse, ma mother take only food Jonna, సజ్జలు for past 65 years for past 65 years, no BP, sugar, thyroid, we r follow only our earlier food hobbies, why controversial, stupid discussion, khadervali manki APJ Kalam లాంటి వారు, Not interested హిస్ diet, donot follow, పిచ్చి vallatho polchdam మన Media బుద్ధి, pls stop such type of debates pls...

  • @ranivani4433
    @ranivani4433 Před 5 lety +18

    Extly sir.

  • @chmr564
    @chmr564 Před 5 lety +88

    Stupid ankhar khadarvalli Garu better

  • @johnpetercbm
    @johnpetercbm Před 5 lety +20

    I like his excellent mature responses. Media confuse people and keep arguments between these people.

  • @manjulagovindaiah1060
    @manjulagovindaiah1060 Před 5 lety +4

    I completely trust Dr khader sir he s more knowledgeable than others

  • @Yes1TV
    @Yes1TV Před 5 lety +20

    Best food now a generation Millets........Please Take this .....

  • @rameshcreater7669
    @rameshcreater7669 Před 5 lety +44

    Khder 100% right

  • @mohanlalbanoth1509
    @mohanlalbanoth1509 Před 4 lety +1

    I followed khadervali garu and got benfits with this diet

  • @medarilaxmanaruna5025
    @medarilaxmanaruna5025 Před 5 lety +12

    Nice sir

  • @thraobabu3356
    @thraobabu3356 Před 5 lety +1

    కాషాయయాలవల్ల నా ఆరోగ్యం చాలా బాగుంది.ఖాదరవల్లి గారికి ధన్యవాదాలు.అయ్యని అనవసరమైన విషయాలు అడిగి ఇబందీ పెట్టకండి.

  • @Satya_780
    @Satya_780 Před 5 lety +125

    ఓ..! యాంకర్ అంటే ఇద్దరి మధ్య గొడవ పెట్టే వారా? . నాకు చాలా జ్ఞానాన్ని ఇచ్చారు. ఇంత వర్స్ట్ యాంకర్ ను ఇప్పటివరకు చూడలా.

  • @SrinivasRao-ui2hz
    @SrinivasRao-ui2hz Před 5 lety +2

    I want to say one thing as the person who followed both...
    This is only my perception .....
    Following Veeramachineni is difficult as a vegetarian. I couldn't able to manage with eggs and curry.
    And Mr. Khadhar Vali's is very easy.
    I followed millets diet morning and evening, lunch at hotel. Then to I got results. But it is slow. But Reliable.

  • @shaikbabasharfuddin777
    @shaikbabasharfuddin777 Před 5 lety +18

    Khadar vali Garu great

  • @sidpawanism
    @sidpawanism Před 5 lety +4

    I like the anchor
    May be the first anchor to come straight to the point
    All the best

  • @sdshannu6554
    @sdshannu6554 Před 5 lety +4

    Sir you are a messenger of God

  • @RaviKumar-eo5uy
    @RaviKumar-eo5uy Před 5 lety +15

    Your all ways rights sir.

    • @UshaRani-st5fc
      @UshaRani-st5fc Před 5 lety +1

      He is yogi .khadar sir hats off u for tr service

  • @nsagar7485
    @nsagar7485 Před 5 lety +5

    Your great sir....don't waste your time for this type of programmes

  • @rajeshpuli854
    @rajeshpuli854 Před 5 lety +1

    Super ga chepparu sir
    naku evaro chepthene vaduthunnanu sir

  • @MrPRADEEP9999
    @MrPRADEEP9999 Před 5 lety +98

    Vrk garu baaga frustration lo vunnaru....

    • @madanmohan6907
      @madanmohan6907 Před 5 lety +13

      Frustration ee kadu ahamkaram kuda perigindhi.. Manchi ni panchavachu Kani inkokarini dooshinchadam Chala thappu

    • @Kriyansh_Milky
      @Kriyansh_Milky Před 5 lety +6

      Vrk thana speech tho pollute avutunnadu

    • @user-pj8no8if1g
      @user-pj8no8if1g Před 5 lety +4

      చిరుధాన్యాలు కోపాన్ని అదుపుచేసుకోవచ్చు

    • @mathsmagic85
      @mathsmagic85 Před 5 lety +3

      Yes, u r right, non veg valla, mana kopanni control chesukolemu, prasantam ga smasyani solve chesukune mind set undadu. Saatvika aaharam anni vidhaala sreyaskaram. Manam kuda jantuvulni champi tinte inka manaki animals ki teda em undi.

    • @mathsmagic85
      @mathsmagic85 Před 5 lety +1

      @@Kriyansh_Milky aunu, atani anni debates lo chala rash ga matladutunnadu, vrk khadar garini pittala dora ani sambodinchina kuda kopam techukokunda nuvvutu answer chesaru. Ade vrk ni pittala dora ani unte em chesi unde vado.

  • @noorjahanbegum3298
    @noorjahanbegum3298 Před 4 lety

    Khadar sir,
    last 6 years I'm a diabetic patient
    and i have taken all treatments and i followed so many joker's to reduce my diabetic problem. But no use. And I'm following your diet last one month and i have seen dremitic difference in body and health too.
    Thank you Khadar sir.....you are the HERO

  • @d.sanjaynane5593
    @d.sanjaynane5593 Před 5 lety +10

    Khadar sir is God gift

    • @ramanamurthyv.v6245
      @ramanamurthyv.v6245 Před 5 lety +1

      Anchor pls hold ur tongue.
      CA ni nammamantara? antunnavu.
      Tannulu tintavu.
      VRK garu ayana diet tappudari paduthondanna badhalo gattiga matladutunnaru.
      Prajalu/ badhitulu nastapothunnarani
      VRK abhimanula baadha.
      Khadarvali sir diet good.
      Ye rogam Leni vallaki rogam rakunda undataniki panikostundi.

    • @adabalapadmakumari7620
      @adabalapadmakumari7620 Před 5 lety +1

      Vegetarian food is good

  • @user-fu5ug4jt4j
    @user-fu5ug4jt4j Před 5 lety +1

    Really ur great khadar gaaru, I following your simple ahara vidhanam..I like millets & I use millets last 5 months..tq. Viramachineni asalina pittaladora..samskara heenudu..pullalu pette anchor.

  • @chinthotinaveen218
    @chinthotinaveen218 Před 5 lety +6

    Super sir

  • @jyotsnavedhasri2341
    @jyotsnavedhasri2341 Před 5 lety +2

    See the attitude of Khadar Garu, how politely he is answering all the questions ...
    His diet is most pure and healthiest.

  • @rscreatives3161
    @rscreatives3161 Před 2 lety +9

    We are following the millets diet since two years , we are healthy and control sugar and healthy...I salute to kadharvali sir ..,.

  • @vemuriuday
    @vemuriuday Před 5 lety +2

    Dr.Khadar sir ur really great 👍 my self I fellow ur diet plan it’s really works....thx once again Dr.khadar sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chikkupdpm6396
    @chikkupdpm6396 Před 4 lety +2

    మాంసం... తింటే 100 ఏళ్ళు ఉండాల్సిన వారు.. సవాలక్ష రోగాలు నయం కానీ రోగాలు జబ్బులు వచ్చి.. బ్రతికుండగానే నరకం చూసి 40 నుంచి 55 ఏళ్లకే పోతారు....ఎవరు ఎన్ని చెప్పిన చేసి ఇది కంఫర్మ్.....
    కానీ ఇలా చేస్తే...
    కూరగాయలు ఆకుకూరలు... సిరి ధాన్యాలు... తినడం వల్ల.. పోనీ 100 ఏళ్ళు కాకా పోయిన.. కనీసం వాళ్ళు బ్రతికి ఉన్నత వరకు ఏ రోగాలు.. జబ్బులు.. వ్యాధులు.. రాకుండా.. సంతోషంగా ఆనందంగా దృడంగా... జీవిస్తారు... హాస్పిటల్స్... మందులు.. అనే మాట కూడా... వాళ్ళకి అవసరం ఉండదు... ఇది సత్యం... నమ్మితే నమ్మచ్చు...

  • @vamsikrishna4691
    @vamsikrishna4691 Před 5 lety +9

    Guys.. No confusion. . Blindly follow Kadhar Sir . . I am just following from one month and I feel very energetic and active.... first of all remove this kid of anchors from media

  • @hoysalakirana8852
    @hoysalakirana8852 Před 5 lety +2

    I followed Dr Kadaravali for 3 months my hba1c level decrease from 5.9% to 5.6 %

  • @prathapganesh7021
    @prathapganesh7021 Před 5 lety +7

    Khader valli sir great..👏👏

  • @relaxwithvasu
    @relaxwithvasu Před 5 lety +3

    I didn't understand this? These two are two different treatments. Let the patient choose which is best for him. Can these media people arrange a debate between the Ayurvedic, Allopathy, Homeo, Unani and other doctors asking whose medicine is best?
    Dr. Khader Valli's is not a medicine. It is a life-style to follow not only to get better health, but also to build a better society with good environment and happy life.

  • @chmr564
    @chmr564 Před 5 lety +15

    Khadarvalli Garu best

  • @sdqindia1
    @sdqindia1 Před 5 lety +1

    Whatever, few are getting relief by Dr's Diet. You are inspiring lots of people in and around Karnataka and Telugu States. Hats off sir. Keep it up.

  • @arjunred5103
    @arjunred5103 Před 5 lety +71

    ఆయనకీ ఎవరూ పోటి లేరు

  • @chaitanyadayanand2231
    @chaitanyadayanand2231 Před 5 lety +3

    Dr Khader is best. He is the real doctor .

  • @shashank1062
    @shashank1062 Před 5 lety +85

    oka goppa manishi ni interview chese vidhanam adha . ne yamma merentha meee channel enthey . khader wali cheppedi jeevana vidhanam . ma frnd millets tini 20 kgs taggedu .. ipudu chala arogyanga unnadu . inka ila chala mandi

  • @suryasuresh5304
    @suryasuresh5304 Před 4 lety +1

    Kadarvali garu meeru great sir

  • @ramadevi3335
    @ramadevi3335 Před 5 lety +11

    Khader sir ah anchor entha confuse chesina kuda sir asalau entha samyamananga answer icharo....he is our god

  • @avinash6695
    @avinash6695 Před 5 lety +1

    Superrrrrrrbbbbb sir

  • @ynsatherapyintelugu8108
    @ynsatherapyintelugu8108 Před 5 lety +6

    best diet

  • @dr.srikanthgangili9747
    @dr.srikanthgangili9747 Před 5 lety +2

    I support khadar vali sir!!!......he not only mind the human health...also ecological balance too.....

  • @arjunachar6460
    @arjunachar6460 Před 5 lety +5

    He is so polite.

  • @sreedevi8119
    @sreedevi8119 Před 5 lety +2

    Khadar vali Sir is great person we need Sir's social service.

  • @anitha_2023
    @anitha_2023 Před 5 lety +5

    He is 200% correct ,need to change lifestyle.,progressive

  • @thippeshaswamy2681
    @thippeshaswamy2681 Před 5 lety +1

    Kadher Valli sir cheppedhi nijam thank you sir miru prajaloki occhinandhuku. Memu miru cheppe vidhanam lo nadusthunnamu memu chala chala arogyanga unnamu sir thank you sir

  • @chanbegum8121
    @chanbegum8121 Před rokem +3

    Khade vali garu cheppe diet correct. Endukante nenu aayanne follow avuthunnanu. Naku nachindi. Kashayalu ventane panichesthayi. Body baga kashayalanu ante liquid kabatti baga peelchukuntundi. Ventane prabhavam choopisthundi. Aaya na jeevana vidhanam correct. Dayachesi ayanni kinchaparachakandi.

  • @kongaranisrinu9643
    @kongaranisrinu9643 Před 4 lety

    ఖాదర్ సర్ మీరు సూపర్ సార్ అలాంటి వీరమాచినేని గారికి మీరు అసలు సమాధానం చెప్పకపోవడమే చాలా బెటర్

  • @srikaal5816
    @srikaal5816 Před 5 lety +5

    Kadhar Valli garu....ur greate.
    Viramachineni vadiki em teliyadhu asal..

  • @vadlasrinivaschary2679
    @vadlasrinivaschary2679 Před 5 lety +2

    మాంసాహారం తిన్నవాళ్ళు, వెజ్ తిన్నవాళ్ళు ఇద్దరు చస్తారు, ఆఖరికి నీళ్లు కుడా తాగరాదు అని చెప్తారు, సిరి ధాన్యాలు మంచివి, అందరికి తెలుసు, ఎవ్వరికి ఎం తినాలన్న తినండి, జీవితం ఒక సారి వస్తుంది, మళ్ళీ తినడం జరగదు, కాకపోతే కదరా వాలి బెస్ట్

  • @ankithad5029
    @ankithad5029 Před 5 lety +10

    🌴Dr. Khadar sir Garu ki e like, and sir maata prajalu Aina meme ventam neekentamma baada, mammalni(prajalni)addam petkoni sir endukuma prashnistav? Veelaite ayina vidhanam, nuvvu and chanal vallu patinchandi....... Meme emi miku prashna vaiyam...!👊😎

  • @krishnaveni_bojjagani
    @krishnaveni_bojjagani Před měsícem +1

    Super సర్ మీరు

  • @dpvprasad1384
    @dpvprasad1384 Před rokem +5

    Dr. K.Vali is a true scholar.

  • @benchuser1
    @benchuser1 Před 5 lety +1

    Such a wonderful person Dr Khadar vali sir 🙏🙏

  • @sandheep3877
    @sandheep3877 Před rokem +3

    ఖాదర్ వలీ గారు ఆలోచన అధ్భుత మైనది

  • @swathisri1174
    @swathisri1174 Před 5 lety +2

    Khadar vali Sir you are great

  • @sahithiytfamily
    @sahithiytfamily Před rokem +5

    Dr kadar gaari dite chala bagundi...no side effects