నిందితుడు రాజు 3 సంవత్సరాల నుండి | Neighbours About Raju |

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2021
  • Watch▶నిందితుడు రాజు 3 సంవత్సరాల నుండి | Neighbours About Raju | #6Years Old Girl || Sumantv East Godavri
    saidabad updates,saidabad,saidabad singareni colony,saidabad news,saidabad news updates,high tension at saidabad singareni colony,saidabad 6 year girl latest news updates,saidabad incident update,saidabad incident,saidabad singareni colony news,latest saidabad news,saidabad singareni colony updates,6 years girl saidabad singareni colony,saidabad 6 year,telangana updates,tension in saidabad,tolivelugu live updates,saidabad girl latest updates

Komentáře • 471

  • @abrahamu..7154
    @abrahamu..7154 Před 2 lety +435

    ఇలాంటి మనుషులను చంపడం కంటే కఠినంగా శిక్షలు విధించి శిక్షించడం చాలా మంచిది , ఇలాంటివారు బ్రతికుండగానే నడిరోడ్డుపై రెండుకాల్లును,ఒక చేతిని, కాల్చి ప్రాణం ఉండేలా చేయ్యాలి., వాడిని కల్చే విధానం చాలా భయంకరంగా లైవ్ టెలికాస్ట్ విధానం ద్వారా అందరు చూసే విధంగా చేయ్యాలి, దీని వల్ల ప్రజలకు భయం వస్తుంది ఇలాంటి పని మరలా చెయ్యలంట్టేనే భయం పుడుతుంది , కాళ్లు చేతులు పోయిన వ్యక్తి సమాజంలో తిరుగుతుంటే ఫలానా రోజున ఇలాంటి పని చేయడం వల్ల ,వీడికి ఇలాంటి గతి పట్టిందని ప్రజల్లో అవగాహన వస్తుంది..🙏🙏edi na thinking🧎8247489041

  • @indian4134
    @indian4134 Před 2 lety +292

    మనిషిని మృగం లా చేస్తుంది ఈ మద్యం, మత్తు పదార్దాలు..... ఈ మద్యం సప్లై చేసేది ప్రభుత్వాలు మాత్రమే

  • @bhanuprasadmedida8293
    @bhanuprasadmedida8293 Před 2 lety +215

    మన తెలుగు రాష్ట్రాలలో పెద్ద పెద్ద మీడియా సంస్థలు నడుపుతున్నవాళ్ళు suman Tv వాళ్ళని చూసి సిగ్గుతెచ్చుకోవాలి , ఒక పసిపాప దినవస్థలో చంపిబడితే ఒక్క కుల మీడియా ప్రతినిధి కూడా అక్కడ కి పోలేదు సరికదా ఒక Bite కూడా వెయ్యలేదు , కానీ సుమన్ టీవీ వాళ్ళు Continue కవర్ చేస్తున్నారు 👌👌
    పాప ని చంపిన ఆ నరరూప రాక్షసుడి కి కచ్చితంగా చావే శిక్ష కావాలి

    • @prashanthajeevitham6183
      @prashanthajeevitham6183 Před 2 lety +1

      czcams.com/video/O_rbnxKvzWQ/video.html

    • @yowpaw
      @yowpaw Před 2 lety +2

      🤥😆.చచ్చి మంచి పని చేసావు ra ప్రాణం తొ దొరికితే nee చావు భయం karamga ఉండే ది

    • @padmavathinair9516
      @padmavathinair9516 Před 2 lety

      czcams.com/video/YgvoUBTPndc/video.html

    • @shaliniiyer1930
      @shaliniiyer1930 Před 2 lety

      czcams.com/video/YgvoUBTPndc/video.html

    • @gunshot5661
      @gunshot5661 Před 2 lety

      Suman tv kooda savam tho TRP paynchikintondhi ,

  • @mohammadabibulla5987
    @mohammadabibulla5987 Před 2 lety +35

    మంచి ట్రాఫిక్ ఏరియా లో రోడ్ బ్లాక్ చేసి
    వాడికి ఉరిశిక్ష వెయ్యాలి
    ఇలా చేస్తే
    వేరే వాళ్లు కూడా
    ఇలా చేయడానికి బయపడతారు

  • @timepausezone8557
    @timepausezone8557 Před 2 lety +83

    Police కంటే sharp ga ఉన్నవు Amma

  • @prettycandy3290
    @prettycandy3290 Před 2 lety +213

    ఎన్కౌంటర్ చేస్తే ఒక నిమిషం లో పోతాడు. వాడికి రెండు కాళ్ళు, చేతులు,అంగం ని కోసి పారేయ్యండి అదే వాడికి సరియైన శిక్ష.

    • @sagilipriyanka4018
      @sagilipriyanka4018 Před 2 lety +1

      Chala correct ga chepparu bro

    • @telanganavillageculture2317
      @telanganavillageculture2317 Před 2 lety +3

      ఆవన్నీ కోశాక వాడు బ్రతుకుతాడా ..?
      😂😂😂😂

    • @deh27uday.85
      @deh27uday.85 Před 2 lety +1

      Correct gaa chepparu

    • @deh27uday.85
      @deh27uday.85 Před 2 lety +7

      @@telanganavillageculture2317 vaadu brathukuthada annadhi point kaadhu aa pain vaadu brathiki vundagaane anubavinchaali .

    • @jasinthasangam2965
      @jasinthasangam2965 Před 2 lety +1

      yes manchi mata chepparu

  • @Bsr364
    @Bsr364 Před 2 lety +70

    పోలీసులు అపుడపుడు ప్రజల వద్దకు వెల్లి ఇలాంటి వారి గురించి సమాచారాన్ని సేకరిస్తూ ఉండాలి .నేరం జరిగిన తరువాత మాత్రమే హడావిడి చేస్తున్నారు .

  • @chukkaaravindchinna498
    @chukkaaravindchinna498 Před 2 lety +37

    Telangana vachaka drinks and drugs chala chala ekuva ainavi a vishayam 100% true and antha Mana Telangana government valane

  • @jamesdolla4145
    @jamesdolla4145 Před 2 lety +2

    పేదవాడు బ్రతకడమే గగనమౌతున్న ఈ దేశంలో పిల్లలను చదివించుకోలేని దుస్థితిలో చేసేది లేక వారిని వదిలేస్తున్నారు తల్లిదండ్రులు. "విద్య లేనివాడు వింత పశువు" అన్నారు, ఆ పశుత్వానికి అజ్ఞానానికి గాలం వేస్తున్న పట్నం పల్లెటూరు అనే బేధం లేకుండ ప్రతి చోటా రహస్యమైనా విరివిగ లభ్యమౌతున్న మద్యం, మాదకద్రవ్యాలు. అమ్మ నాన్నలను పీడించో, చేతనైన కూలీ పనికి వెళ్ళి అర కొర సంపాదించో ఆ పూటకి జల్సా చేసుకోవాలంటూ దుర్వ్యసనాల బారిన పడి మత్తులో ఉంటున్నారు (ముఖ్యంగా మగపిల్లలు). దానికి తోడు సెన్సార్ అదుపు లేని సినిమాలు, జబర్థస్త్, బిగ్ బాస్, యూట్యూబ్, డైలీ సీరియళ్ల వంటి అస్లీల ప్రసారాల వల్ల వారి ఆలోచనలు తప్పు మార్గాన పడుతున్నాయి. ఆ స్థితిలో వారు చేస్తున్నది సరియైనదో కాదో అనే విచక్షణను పూర్తిగ కొల్పోయి ఎన్నో రకాల అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వీరి మీద ఎవరయినా పిర్యాదు చేసినా హత్య కేసు తప్ప అంత సీరియస్ గ తీసుకొనే రక్షకులు అంతగా లేరు. చాల స్టేషన్లలో ఎదురు ప్రశ్నలూ ఎగతాళులు తప్ప FIR చెయ్యరు. ఈ విషయం తెలుసుకున్న సదరు దుర్మాగుడు బాధితుల మీద కక్ష గడతాడు. చెరసాలలో ఉండవలసిన కరుడుగట్టిన నేరస్తులు ఎంతోమంది ఈనాడు యధేశ్చగా సమాజంలో తిరుగులాడుతున్నారు. మన పాలకులలో చాలమంది నేర చరిత కిలిగినవారే ఉన్నారు.
    రాజు లాటి వారిని చితక్కొట్టండి, విరిచెయ్యండి, కోసెయ్యండి, కారం పెట్టండి, కొట్టి కొట్టి చంపండి. Rape చెయ్యండి, ఎంకౌంటర్ చెయ్యండి,
    ఉరితియ్యండి, చట్టానికి కాదు మాకు అప్పగించండి అంటూ అక్రోషంతో, క్షణికావేశంతో అరిచే అజ్ఞానం మనది.
    అందరికీ విద్య, గరీబీ హటావో ఇలాటి పథకాలన్నీ పేపర్ కే పరిమితం. (కన్నీటితో వ్రాస్తున్నాను) ఈనాడు ఎంతోమంది బడిలో ఉండాల్సిన చిన్నారులు సరియైన ఆహారం కూడా లేక తమ వయసుకి మించిన కాయకష్టం చేస్తూ కృంగిపోతున్నారు. యువత బస్ స్టాండ్స్ , రైల్వే స్టేషన్స్ , పబ్లిక్ పార్క్స్ లో రేపగలు నిద్రిస్తూ ఉన్నారు. పాలకులకు పట్టదు.
    ప్రియ చదువరులారా ! మన దేశంలో ఉన్న అరాచకాలు ఎన్నని వ్రాయను ?
    అందరూ దొంగలే, చిన్న దొంగ అని గెలిపిస్తే సదరు చిన్న దొంగ గజదొంగై కూర్చుంటున్నాడు.
    పాస్చాత్య దేశాలలోని నాయకులు తమ పదవి కాలం ముగించుకొని వారు ఏ ఆర్థిక స్థితి కలిగి పదవిలోకి వచ్చారో అదే స్థితిలో తిరిగి వెళ్తారు. మనవారు చాలమంది అనేక తరాలు కూర్చొని తిన్నా తరగని దేశ సంపత్తిని కొల్లగొట్టిగానీ దిగరు. వారికున్న క్రమశిక్షణ నిజాయితీ మనకెందుకు అబ్బటంలేదు.
    ఆలోచించండి ఈరోజు రాజును శిక్షించినంత మాత్రాన ఈ దుర్ఘటనలు పునరావృతం కాకపోవు. .
    చిట్టి తల్లి చైత్ర మరణానికి, రాజు మరణానికి కారకులు మొట్ట మొదటిగ పాలకులు. తరువాతనే వరుసగా మిగతావారు అనేకులు అని చెప్పవచ్చు

  • @madhureddy6899
    @madhureddy6899 Před 2 lety +57

    Encounter .... Please ban alcohol, cigarette, ghutka, pan and other tobacco products

    • @dangergaming5952
      @dangergaming5952 Před 2 lety +4

      Government get much tax from this next to impossible to ban

    • @kondapallypillodu5006
      @kondapallypillodu5006 Před 2 lety

      బాన్ చేయకపోగా ఇంకా రేట్స్ పెంచకపోతే అదే గొప్ప ఈ ప్రభుత్వ పాలన

    • @kkreddy4999
      @kkreddy4999 Před 2 lety +3

      I totally agree with you, That would be great if it gets banned, but from were he is getting the drugs ? Atleast government should impose strict ban on narcotics, they should punish the drug dealers equally for selling it to people. And their should be a strict rule for Rapes in India like other countries. Are atleast the judgement should be quicker. Mera Bharat Mahan. 🙏

    • @ANONYMOUS-gp7md
      @ANONYMOUS-gp7md Před 2 lety

      @@kkreddy4999 I know every one who sells the drugs and ganja in Hyderabad. I know every name who sells cocaine can u do anything do u have guts to go to Dhoolpet say me . The whole business is going on with help of politicians and police itself . If u can do anything reply me I will say all the details with their houses . No one does nothing bro this life is a business. They create the problem and they only solve the problem . FCUK HUMANITY✌️

    • @leafleaf6575
      @leafleaf6575 Před 2 lety

      Alcohol ,cigarette etc banning are impossible in india under any government!

  • @vinaykumar-xu8dp
    @vinaykumar-xu8dp Před 2 lety +11

    Phorn vedioes and madhyam veti Valle ela jaruguthunnai... please government...aa rentini remove cheyyandi...😥😥😥😥

  • @Tv-ph4vp
    @Tv-ph4vp Před 2 lety +57

    గంజాయి వైట్నార్ గురించి అవగాహన బాగానే ఉంది అంటే ఎంతగా చెలామణి అవుతుంది

  • @hananithitla5817
    @hananithitla5817 Před 2 lety +67

    Champadam kaadhu.. Champute 1mint lo pothadu.. .. Vani tarcher chese champali

  • @satlasubhashgoud5623
    @satlasubhashgoud5623 Před 2 lety +7

    సుమన్ టీవీకి ధన్యవాదములు

  • @rakesh_rakhi9911
    @rakesh_rakhi9911 Před 2 lety +67

    Media vallu jarigina roje focuse chesthe dhorikevadu.. entha sepu sai dharam tej midha padi edcharu thapa.. e sangatana jarigindhi ani evariki kuda sariga teliyaledhu

  • @yesejeevadhipathi
    @yesejeevadhipathi Před 2 lety +80

    పోర్నోగ్రాఫి మద్యపానం నిసెదించకపోతే ఇలంటివి ఇంకేనో ప్రభూత్వం పటించుకోవలసిదిగా మనవి

    • @saishankarjetla2642
      @saishankarjetla2642 Před 2 lety +3

      avunu idi lekapothe govt bathakadu

    • @jasinthasangam2965
      @jasinthasangam2965 Před 2 lety

      neti youth motham choosi veellallo kuda vanuku puttela khatinanga siskhinchali chapmkudau

    • @hepsybhaa6803
      @hepsybhaa6803 Před 2 lety +1

      Yes main reason poarnsiats drugs...

    • @padmavathinair9516
      @padmavathinair9516 Před 2 lety

      czcams.com/video/YgvoUBTPndc/video.html

    • @reddyveman6132
      @reddyveman6132 Před 2 lety

      Ellantivi government patinchukovali antee pm cm valla adapillalaki andaraki jarigitgy neee ellantivi sadyapadathaie normal peoples kosam kadhu governmentlu aneevi k

  • @tamilcookkantha
    @tamilcookkantha Před 2 lety +25

    No words,

  • @jedsonmoses7228
    @jedsonmoses7228 Před 2 lety +8

    ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఏం ప్రయోజనం? ముందే జాగ్రత్త వహించాలి.

  • @prasadsmartboy2883
    @prasadsmartboy2883 Před 2 lety +27

    సుమన్ tv మీకు మ కృతజ్ఞతలు ఆలోఫ్ నా కొడుకు ను పటేచండి

  • @bararuramurthy168
    @bararuramurthy168 Před 2 lety +3

    అమ్మ.నీవు. సూపర్ గా.చెప్పావు బాయపడకు అక్క మేము వున్నము

  • @msrinivasagc1928
    @msrinivasagc1928 Před 2 lety +27

    Chala correct matladutharu madam..

  • @laxmideekonda3405
    @laxmideekonda3405 Před 2 lety +27

    Super amma

    • @thumuprathyusha6552
      @thumuprathyusha6552 Před 2 lety +1

      Alanti vallanu okokadini tharimi tharimi nadi roadpi okoka avayavam prathi part cut chesi champali

    • @kondapallypillodu5006
      @kondapallypillodu5006 Před 2 lety

      Parts cut chesaka champoddu anna ala vadileyyali appudu narakam antey ento thelustadi vadiki

    • @padmavathinair9516
      @padmavathinair9516 Před 2 lety

      czcams.com/video/YgvoUBTPndc/video.html

  • @naturelover9755
    @naturelover9755 Před 2 lety +11

    Chala correct ga cheppav amma memaina evaraina ade cheyyali. Vadini police ki ivvakudadu maname champeyyali 👍

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Před 2 lety +216

    సుమన్ టీవీ వారు కరెక్ట్ ఇంటర్వూ చేశారు.

    • @prashanthajeevitham6183
      @prashanthajeevitham6183 Před 2 lety +4

      czcams.com/video/O_rbnxKvzWQ/video.html

    • @ranga44b9
      @ranga44b9 Před 2 lety +5

      కాని వాడిని అయన అని రెస్పెక్ట్ ఇవ్వడం నాకి నచ్చలేదు బ్రదర్

    • @haripriyam9577
      @haripriyam9577 Před 2 lety +1

      @@ranga44b9 s

    • @shaikbasha9588
      @shaikbasha9588 Před 2 lety +1

      @@prashanthajeevitham6183 and

    • @trilokeswari9954
      @trilokeswari9954 Před 2 lety

      Yes you are correct bro

  • @rafeeqkhan9076
    @rafeeqkhan9076 Před 2 lety +2

    Fair review

  • @jhchannel5160
    @jhchannel5160 Před 2 lety +4

    ఆ నిందితుడు పరారీ కావడానికి , అవకాశాలు చాలా ఉండవచ్చు ,
    కానీ ,
    వాడు పనిచేసే , owners support ఉండవచ్చు మొదట owner పట్టుకొని , కస్టడీలో తీసుకోండి
    ఓనర్ కాల్ ఫోన్ కాల్స్ రికార్డ్స్ చూడండి తెలిసిపోతుంది
    Please understand once try again

  • @funnykid5878
    @funnykid5878 Před 2 lety +93

    సజ్జనార్ సార్ ఎక్కడ ఉన్నారు....?

    • @manikantachittimani6911
      @manikantachittimani6911 Před 2 lety +4

      Ayananu rtc MD ga transfer chesaru ..ledante Katha vere level undedhi

    • @modikasoju1587
      @modikasoju1587 Před 2 lety +2

      అలాంటి మాన్యుడు ఉంటే కెసిఆర్ ప్రభుత్వానికి వంట

    • @leadsuccessfullife1523
      @leadsuccessfullife1523 Před 2 lety +6

      Shajjanar high caste ayithene pattinchukuntadu

    • @9000satya
      @9000satya Před 2 lety +3

      Bro sajjanar vaste only for caste higher not small cast

    • @viswanetra-px4si
      @viswanetra-px4si Před 2 lety +1

      TSRTC అధికారి గా పోస్టింగ్ ఇచ్చారు.

  • @GhantaRavi123
    @GhantaRavi123 Před 2 lety +6

    Suman TV Guts.

  • @ajaykumarbathula1676
    @ajaykumarbathula1676 Před 2 lety

    సుమన్ టీవీ వారు కరెక్ట్ గా ఇంటర్వ్యూ చేశారు. చెప్పిన వ్యక్తి కూడా చాలా కరెక్ట్ గా చెప్పారు అని ఆమె మాటల్లో స్పష్టం అవుతుంది

  • @sowjanyasowju8532
    @sowjanyasowju8532 Před 2 lety +21

    Vadiki kuda oka kuthuru undi ani chepparu evida vadiki kanisam vadi papa gurthuraleda chi vadini asalu nariki champeyali

  • @lakshmanaraogara7757
    @lakshmanaraogara7757 Před 2 lety

    ఈ మీడియా వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశన్నిచాలని కోరుతున్న

  • @sivaramakrishnad.sivaramak4081

    వాడిని ఆయన గారు ఆయన అని సంబోధించడం వలసిన పని లేదు

  • @tummalarameshbabu4719
    @tummalarameshbabu4719 Před 2 lety +1

    You gave good advice to her grand ma talli

  • @AmithaGowtham
    @AmithaGowtham Před 2 lety +3

    5:59 మొదటి భార్యను కొట్టి చంపాడంట...అసలు యాంకర్ గారు ఆ విషయం పెద్ద పట్టించుకునేదేముంది అన్నట్లుగా వదిలేసారు...

  • @rhwcdd210218096
    @rhwcdd210218096 Před 2 lety +9

    Today or tomorrow raju encounter news choostham

  • @sunnysumanthchowdary3946
    @sunnysumanthchowdary3946 Před 2 lety +4

    Asalu avanni ela dorukuthunnay...intha modern system ni illegal vallu use chesukunte legal ga vunde govt use chesukuni eradicate cheyalekapothundi

  • @ponnamandinagaraju5215
    @ponnamandinagaraju5215 Před 2 lety +3

    Champaali Kani, secret ga kakunda...manchi City...senterlo..velaadadeesi...miletry wepons...to andharu chustundaga boydy motham tootalu aipovali...

  • @chandusri6134
    @chandusri6134 Před 2 lety +23

    Last final ga manchi maata chepparu Amma Vanni champeyatamey saraina Nyam Jargutundi

  • @chandrakalqvathi6661
    @chandrakalqvathi6661 Před 2 lety

    Very good Samaa TV channel

  • @Yadav_gaari_ammaii
    @Yadav_gaari_ammaii Před 2 lety

    Suman tv super andi

  • @bhuthamindraja2972
    @bhuthamindraja2972 Před 2 lety +5

    Justice for charitha

  • @renukaa9823
    @renukaa9823 Před 2 lety +2

    No words

  • @rajuyadavraju5147
    @rajuyadavraju5147 Před 2 lety +1

    Correct chepindi amma

  • @saidulumanda3437
    @saidulumanda3437 Před 2 lety +2

    చాల బాగా మాట్లాడరు అమ్మ

  • @PkTower6.1
    @PkTower6.1 Před 2 lety +2

    arrest cheseteye police ki petrol ki booka
    vadike friday biryani
    food booka
    media ki oka topic ...
    opposition party katalu ...
    malli manava hakula commision ......
    edhi antha yenduku ani ..................
    direct suside ani chepteye story end …..
    moral of the story :when drama begins ,logic ends 😂

  • @MaheshMahesh-kb8jj
    @MaheshMahesh-kb8jj Před 2 lety

    Very good respons

  • @madhupalleti8188
    @madhupalleti8188 Před 2 lety +9

    Elanti na kodukolani nadi road mida narakali

  • @swathiappu7172
    @swathiappu7172 Před 2 lety +3

    Ilanti vallani njm ga brathiki undagane narakam chupinchali chinna pilla ani kuda chudakunda ala chesi champesadu yedhava vidni asal kallu chethulu narikesi street lo adukutinela chyli appudu kani ilantivi chyadam aparu vidni pette narakam chusi nkokaru chusi bayapadi chavali ilanti Pani chyadaniki vanikipovali
    #Justiceforchaitra

  • @praveenalapati7720
    @praveenalapati7720 Před 2 lety +14

    Am chesina chaitra nu theesuku raaleru aa papa padina baadhani narakaanni venakku theesuku raleeu 😥😥😥😥

  • @dhotinagarajmudirajnagaraj807

    Papa antha toucher anubavinchindho antha kanna akkuva toucher petti champali vadini chiiii chinna pillalani kuda vadhuluthale nijanga baitiki vellali ante chala bayanga vundhi

  • @swathiswathi8396
    @swathiswathi8396 Před 2 lety +5

    Ammayi puttinapattinumchi pathivakarikitho bayapaduthune undale relatives numchi bayatavalanu avarini namalo namkudado telidhu patti time bapaduthune undali chi😡😡vakapudu mugala madyaammayi thiralante bayapadevaru epudu manushula madyana manushulu thiragadaniki bayameshumdi

  • @madhugunda
    @madhugunda Před 2 lety +3

    ఏవమ్మా యాంకర్ నీకు రా నోరు రాదా గట్టిగా మాట్లాడవా నీరసంగా మాట్లాడతావ్

  • @laddushashikanth4317
    @laddushashikanth4317 Před 2 lety +1

    🙏🙏🙏🙏😭😭

  • @shivagaming9585
    @shivagaming9585 Před 2 lety +2

    SIR Cc camara pedithea em vasthadhi sir manusula pranam poyinaka cc camara pettina pothuna pranam pothundi kani government em cheyadhu sir manisi pranam mukyam mundhu kani meru chesthundi thapu koni rojulu vethuku taru kani vadu dhorokadu apudu me antaru antea poyina pranam poyindi Malli radhu pranam vadini champadam andhuku anni meru cheputharu Inka vallu ayipoyindani Malli andhuku pothe poni anni anukuntaru merea alla chesthea prajala pranam Ella sir 😭😭😭😭😭

  • @SiddharthaStoriesUCW
    @SiddharthaStoriesUCW Před 2 lety +2

    ఈ యాంకర్ కి తెలివి లేదు.... మొదటి భార్యను కొట్టి చంపేశాడు అని చెప్తే, ఆ విషయంపై పూర్తిగా ఆరా తియ్యకుండా వదిలేసింది.

  • @medisettisrinivasu1028

    Suman tv ❤️

  • @saranyadeepika1548
    @saranyadeepika1548 Před 2 lety +15

    Correct ga chaparu police lu ami chayaru vallaki vadini estha ami chayalo chastaru vallu

  • @banavathupriya4784
    @banavathupriya4784 Před 2 lety +3

    Vakesari champeyodu vadni plsss..roju podichi podichi baga torchers chesi champandi plssss

  • @somaraju.visweswararaosoma7289

    Gud tv channel

  • @shaikmantasha1363
    @shaikmantasha1363 Před 2 lety +1

    ..No word's.....😥😥😥😥😥😥

  • @pottabathinirajeshwari1423

    🥺🥺😭

  • @entertainmentfriends4219

    Hmmm

  • @bhaskararao7350
    @bhaskararao7350 Před 2 lety +5

    Accused Raju gadu 7 ki incident jarigina thatha earlyhours 4 varaku pakka colony lo vunnapidu police pattukoledante mana vyavasta ala thagaladi edchindi

  • @kappatijagankappatijagan9348

    Super

  • @gudaeswari7753
    @gudaeswari7753 Před 2 lety +1

    Night mottam ikkade unnavanni pattukovadani emergency action enduku government teesukoledu.

  • @spavankumardv83
    @spavankumardv83 Před 2 lety +7

    వాణ్ణి చంపకూడదు కాళ్ళు, చేతులు, మారమంగం కోయాలి జీవితం అంత అనుభవించాలి

  • @manisanthosh367
    @manisanthosh367 Před 2 lety

    Love u bro ❤️🤗

  • @banotharuna43
    @banotharuna43 Před 2 lety +2

    👍👍🙏

  • @choragudichandra6054
    @choragudichandra6054 Před 2 lety +2

    ఇలాంటి సంఘటనలు మాటిమాటికీ
    పునరావృతం కాకుండా ఉండాలంటే
    మద్యము గంజాయి హెరాయిన్
    లాంటి మత్తు పదార్థాలు మరియు
    పొగాకు సంబంధిత పదార్థాలు
    హాన్స్ లాంటి పదార్థాలను
    దేశవ్యాప్తంగా నిషేధం విధించాలి
    అలాగే మార్కుల చదువు కాకుండా
    నైతికవిద్య అందించాలి
    ఇటువంటి సంఘటనలు మళ్లీ
    జరుగకుండా ప్రభుత్వాలు కఠినచర్యలు
    తీసుకోవాలి

  • @prasadsamhitha7167
    @prasadsamhitha7167 Před 2 lety +46

    గుత్తి కొసేయండి ఏదవనీ

  • @moindunkin7318
    @moindunkin7318 Před 2 lety

    Great maa

  • @Mahesh-tn8eu
    @Mahesh-tn8eu Před 2 lety +2

    India motham madyam nishedham chesthe elaanti neraalu thagguthayi 👍

  • @vishnuprasad.3451
    @vishnuprasad.3451 Před 2 lety +1

    6

  • @venkatasravanvarada9352
    @venkatasravanvarada9352 Před 2 lety +12

    వాడు చేసిన పనికి వాళ్ల పెలం పిల్లలు ఏం చేస్తారు ?

  • @mylifeisalsoenjoyedpavan7667

    Hi this is yougandhar all over India everyday we are seeing rape and murders all Indian girls r my onsisters I need support to bring real independence our country please save girls If you support me I can make zero crime in our country I love Indian

  • @pothularekha7441
    @pothularekha7441 Před 2 lety +1

    singareni colony antey andulo employess untaru cotures mari outer ala unadu compound wall security guard undara

  • @ravinderreddy6231
    @ravinderreddy6231 Před 2 lety

    ఇక్కడ ట్వస్ట్ ఏంటంటే గంజాయి వైట్నర్ విచ్చలవిడిగా దొరుతుంన్నయి. అంటే పోలీస్ వ్యవస్థ ఎం జేస్తుంది. అసలు ప్రభుత్వం ఉంన్నట్ల లేదా గమనించాలి. మనం!!! అంటే ఎవరి చేతివాటం వారికి దొరుకుతుంది. ఫ్రజలు కొట్టుకసస్తుర్రు?? ఎవడంన్నసావని మా సీటుకు డోకలేకుండ ఉంటే సాలు అనుకుంటున్నారా!!! 😷

  • @veeraboinagopi4112
    @veeraboinagopi4112 Před 2 lety +2

    Vadiki vaadi family ki yenti sambandham...?? Me pakkana incident jarige varaku teliyaledha meeku vaadu yelanti vaado.. first nunchi meru electg ga vunte eeroju ee situation vachedhi kadhu kadha..!!

  • @geethad205
    @geethad205 Před 2 lety +12

    Caract ga matladaru amma

  • @mamathamamymamy3350
    @mamathamamymamy3350 Před 2 lety

    Lvr

  • @megumeghanath9130
    @megumeghanath9130 Před 2 lety +1

    🥳🥳🥳🥳

  • @mandaridhanalaxmi4900
    @mandaridhanalaxmi4900 Před 2 lety +7

    Sajjanaar gaaru ekkada vunnaru sir please help sir paapa family ki

  • @akhilkate3083
    @akhilkate3083 Před 2 lety

    😭😭😭😭😭😭

  • @mahendrakollamgunta2816

    Anchor super

  • @kamalakrishna421
    @kamalakrishna421 Před 2 lety +7

    Evari family lo nainai elanti kodukulu ,moggulu unte thallina ,bharyaina meera champaiyyandi .endu kamta elanti vari vall adavaru anthami pokunda untaru

  • @kuwatjhama2756
    @kuwatjhama2756 Před 2 lety

    🔥🔥🔥🔥🔥🔥

  • @sskitchenspecials7919
    @sskitchenspecials7919 Před 2 lety

    Carectga chepparu plz madyam apinchandi andaru e neralaku modalu madyam,drags,pan,gutga,evvany

  • @enjoymomentschannel7724
    @enjoymomentschannel7724 Před 2 lety +1

    Meeru interview chaala chakkagaa chessaru.kaani meeru interview chesetappudu Annam thini vellandi.meeru Mike pettukoni matladina maaku vinipimchatledhu...

  • @sateeshgojuru5889
    @sateeshgojuru5889 Před 2 lety +3

    Sajjanar sir ekkada miru dhisa vishayamlo em chesaro adhi cheyandi sir pliz vadhini vidichi pettoddu

    • @NaturalVLOGSdaily
      @NaturalVLOGSdaily Před 2 lety

      Sir ni police department nunchi Rtc department ki marchesillu endo emo

  • @kasireddyreddy44
    @kasireddyreddy44 Před 2 lety +1

    Vadu champeunte ventane paripothadu kada gupchup tintu undadu kada

  • @funnykid5878
    @funnykid5878 Před 2 lety +3

    Where is sajjanar....?

  • @crazyboysss7572
    @crazyboysss7572 Před 2 lety +5

    Suman TV 📺 East godavari akkada

  • @geddamnanigeddamnanimca2788

    baga chaparu Amma Vadine chapayali

  • @rahulreddy5503
    @rahulreddy5503 Před 2 lety +3

    cc camera kanna aunty degara information ekuva undhi

  • @gouthamikanna8416
    @gouthamikanna8416 Před 2 lety

    Ganjayi, whitener....shabbash...TS

  • @kameswararaoturaga7905
    @kameswararaoturaga7905 Před 2 lety +2

    The

  • @bashahoney9399
    @bashahoney9399 Před 2 lety

    abbbaaaa actress of the year

  • @malleshmanne6670
    @malleshmanne6670 Před 2 lety

    Best police

  • @simadrishandhi6107
    @simadrishandhi6107 Před 2 lety

    😭😭😭😭

  • @karthikgaming2277
    @karthikgaming2277 Před 2 lety +2

    Valla parents ayina jagratthaga vundalsindhi veedu Manchidi Kadu paiga tagutadu.