శ్రీ రాగిరి రజినీకాంత్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా విశేష అన్నదాన కార్యక్రమము

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • శ్రీ రాగిరి రజినీకాంత్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా విశేష అన్నదాన కార్యక్రమము
    ఈ సందర్భంగా నేడు మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలోని 130 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అభాగ్యుల ఆకలిని తీర్చిన వారి తల్లిదండ్రులు సతయ్య గౌడ్-బాలామణి గార్లు మరియు సోదరుడు శంకర్ గౌడ్ గార్లకు ధన్యవాదాలు..
    శ్రీ రాగిరి రజినీకాంత్ గౌడ్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మీకు,మీ కుటుంబసభ్యులకు మాతృదేవోభవ ఆ..నాధులశ్రీ శ్రీ శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
    అన్నదాత సుఖీభవ.
    అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాలకన్న అన్నదానం మిన్న.ఫ్రెండ్స్ ప్రస్తుతము మన మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాధ ఆశ్రమంలో మతిస్థిమితం కోల్పోయిన 130 మంది అభాగ్యులున్నారు. మీ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, మరేదైనా మీ ఇంట్లో శుభాకార్యములుంటే మన మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో జరుపుకోండి. వీరికి మీరు ఒక్కపూట అన్నదానం చేసి వీరి ఆకలిని తీర్చండి.
    మన ఆశ్రమానికి సహాయం చేయాలనుకున్న దాతలేవరైనా మానవతా దృక్పథంతో స్పందించి మన ఆశ్రమంలోని 130 మంది అభాగ్యులు అనాధలు, వికలాంగులకు రేషన్ గానీ, నిత్యవసర సరుకులు గానీ, కూరగాయలు గానీ, మీకు తోచినంతలో ఆశ్రమానికి దయచేసి హెల్ప్ చేయండి ప్లీజ్.
    మాతృదేవోభవ అనాధ ఆశ్రమం, డిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర, నాదర్గుల్ గ్రామం, బాలాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ - 501510. సెల్ నెం : 9347513830

Komentáře •