జనసేన విజయంలో డబ్బుది కీలక పాత్ర ఎలాగంటే.. || Thulasi Chandu Clips

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • This video tells the role money played in the recent elections. This Small clip is in part of the full video from ‪@ThulasiChandu‬ channel.
    News updates from Thulasi Chandu in Short form and direct to the point.
    #Shorts
    #thulasichandu
    Follow my main Channel here below..
    / @thulasichandu

Komentáře • 198

  • @venkyyerubandi1789
    @venkyyerubandi1789 Před 2 měsíci +6

    ఈ రోజు రాజకీయాల్లో డబ్బు వెరీ కామన్. కానీ డబ్బు పంచి పెడితే మాత్రమే ఎవరు నెగ్గరు అని YCP ప్రూవ్ చేసింది గా 🤣🤣🤣🤣

  • @paparaoguggilapu7182
    @paparaoguggilapu7182 Před 2 měsíci +6

    పవన్ కళ్యాణ్ గారి తీసుకున్న నిర్ణయం నూటికి నూరు శాతం కరెక్ట్ మేడం నీ యాంకరింగ్ బాగుంటది

  • @SeshuSirOfficial
    @SeshuSirOfficial Před 2 měsíci +3

    తులసి చందు గారు మీరు విశాఖపట్నం ఋషికొండ పై చేసిన వీడియో చూశాను బహుశా మీరు మరికొన్ని రోజుల్లో మారిపోతారని పిస్తుంది

  • @rkv1663
    @rkv1663 Před 2 měsíci +6

    Well said

  • @ravibabu4861
    @ravibabu4861 Před 2 měsíci +8

    This is the best video by you 🎉 thank you 😊

  • @pspkd1992
    @pspkd1992 Před 2 měsíci +45

    పోనీ లెండి జీరో బడ్జెట్ పాలిటిక్స్ వర్క్ అవ్వదు అని పవన్ కళ్యాణ్ గారు అర్ధం చేసుకున్నారు, గెలుపుకు దగ్గరయ్యారు👍

    • @dheerajnagraj8683
      @dheerajnagraj8683 Před 2 měsíci

      But that's loss for us oka goppa asayam toh vachina manishini last time goranga avamancham

  • @noobanimations19
    @noobanimations19 Před 2 měsíci +30

    Akka... yenduku journalism cheppu...congress or ycp lo join ipo...saripothundi ga❤

    • @bhanuvj3049
      @bhanuvj3049 Před 2 měsíci +2

      😂😂

    • @noobanimations19
      @noobanimations19 Před 2 měsíci +3

      @@bhanuvj3049 ade bro...paapam akka kastam choodalekapothuna

    • @SatishVarma0548
      @SatishVarma0548 Před 2 měsíci

      ​@@noobanimations19Andaru pawala laga siggu lekundha CBN ni licking cheyaleru,she working on his own terms not like pawala 😂😂😂

    • @rameshgolluri3722
      @rameshgolluri3722 Před 2 měsíci

      నీ లాంటి అందబక్త్ కళ్లు తెరిపించడానికి ఎవరో ఒకరు ఇలా చేయాలి కదా..

    • @rameshgolluri3722
      @rameshgolluri3722 Před 2 měsíci

      ​@@noobanimations19బీజేపీ కార్యకర్తలకు షేర్ చెయ్ అక్క వీడియోస్. ఒక్కరు మారిన చాలు..

  • @yallaveerababu2669
    @yallaveerababu2669 Před 2 měsíci +3

    Pithapuram lo ycp 3000 janasena 1500 ani cheptunnaru.... dabbu pani cheste ycp ki kada panicheyali...janasena ki ela pani avtundi..

    • @SatishVarma0548
      @SatishVarma0548 Před 2 měsíci

      Akada discussion money avaru high or least echaru ani kadu vote to note...zero politics annadu tharuvatha money scams,kabza lu alago package star 😂😂

  • @balaaaa4258
    @balaaaa4258 Před 2 měsíci +2

    Please make videos on how ipac works

  • @MedhaWE108
    @MedhaWE108 Před 2 měsíci +2

    కుల రాజకీయాలను సంబందించిన point edhi లేకపోయినా కూడా, video చివరలో డబ్బు రాజకీయాలు కుల రాజకీయాలు adapt cheskunnaru ani simple ga oka mata cheppesi అద్భుతమైన 💉 ఇస్తున్నారు viewers ki tulasi garu👏🏼👏🏼👏🏼

  • @RamV-th4ol
    @RamV-th4ol Před 2 měsíci +16

    She worked for IPAC. So she still has a soft corner for Jail Reddy

  • @venkateswararaobandaru2544
    @venkateswararaobandaru2544 Před 2 měsíci +2

    కర్ర విరగలేదు పాము చావలేదు విషయం బాగా ఎమార్చావు నిజం ఏమారిపోయింది

  • @gkbrotherssiri3766
    @gkbrotherssiri3766 Před 2 měsíci +1

    ప్రజా కంఠకుడు నిశ్వర్థపరుడు పవన్ కళ్యాణ్ గారు జై జనసేన 🙏🙏🙏♥️♥️♥️

  • @Raghu07107
    @Raghu07107 Před 2 měsíci +3

    Direct ga kakunda indirect ga thesukuntadu le vedu pharma company nundi.
    Solu movies thesi Rs:- 500 per ticket pettali ani antadu

  • @rtalksyou5273
    @rtalksyou5273 Před 2 měsíci +3

    Tdp has supported the janasena candidates financially.......one such example: polavaram, koduru.

  • @nagamantriudaykumar4200
    @nagamantriudaykumar4200 Před 2 měsíci +16

    Successfuly tulasi chandhu achieved negativity on Pawan Kalyan because he support bjp

  • @user-oy8st8zi7g
    @user-oy8st8zi7g Před 2 měsíci +3

    Package baga jaama chesukunnadu akka, donations bagane thisukunnadu akka elections kosam

    • @svamshi5332
      @svamshi5332 Před 2 měsíci

      Inkaa enni rojulu Sarethy... jail gadila kondalu bandalu mingale kadha.

    • @user-oy8st8zi7g
      @user-oy8st8zi7g Před 2 měsíci

      @@svamshi5332 thamudu nenem jagan supporter ni kadhu 😂 & cbn pk baga kulla gajitho unnaru 🤷🏻‍♂️ aa kulla gajji AP antha pakipothadi chusuko nv 🤷🏻‍♂️ development antava aa free schemes ki unna budget pothadi maa ante capital ani announce chesi oka high court & assembly kadutharu dhanike murisipondi inka 🤷🏻‍♂️

  • @ashokmoka8522
    @ashokmoka8522 Před 2 měsíci +5

    నిలబడింది కూడా కోటీశ్వరులు కదా అక్రమాలకు పాల్పడరు అన్న గ్యారెంటీ ఇవ్వలేం కదా....

    • @SailajaKotikalapudi
      @SailajaKotikalapudi Před 2 měsíci +1

      Pitapuram lo , money distribution done for votes

    • @mangalan2202
      @mangalan2202 Před 2 měsíci

      ​@@SailajaKotikalapudiavunu YCP ఇంటికి లక్ష రూపాయల ఇస్తామని చెప్పారు గీతా win అయితే.

  • @achantamanikanta3044
    @achantamanikanta3044 Před 2 měsíci +2

    Railway Gudur SC Reserved seat madam
    Please be conscious while creating video because you are true politician journalist

  • @sureshnagam3720
    @sureshnagam3720 Před 2 měsíci +1

    Congratulations💐 డిప్యూటీ సీఎం గారు పవన్ అన్నయ్య👏 Real game changer✊ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్👏 జై జనసేన✊

  • @vijaykumarsistu3570
    @vijaykumarsistu3570 Před 2 měsíci +6

    appreciate your work 🎉

  • @ramk6322
    @ramk6322 Před 2 měsíci +2

    2019 లో డబ్బు panchaledhu janasena ane విషయాని ఇప్పుడు oppukunnappatiki కూడా ఆ రోజు(2019) mathram తులసి గారు abinandinchaleka పోయారు సరికదా ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ janasena డబ్బు రాజకీయం చేసింది అని వేలు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తారు

  • @filmboxoffice3215
    @filmboxoffice3215 Před 2 měsíci +1

    HIGHLY CASTE BASED PARTY JANASENA😂

  • @SailajaKotikalapudi
    @SailajaKotikalapudi Před 2 měsíci +1

    In pitapuram no money distribution was done,told by TDP Varma

  • @sankargosula8549
    @sankargosula8549 Před 2 měsíci

    అవునా నిజమా అక్క... గొప్ప విషయం కనిపెట్టావు.... 🙏

  • @MedhaWE108
    @MedhaWE108 Před 2 měsíci +1

    1)ప్రామాణ్య - ఆర్ధిక ఇబ్బందులు vacchayo ఏమో? Question mark అక్కడ ఏమీ ఇబ్బందులు వచ్చాయి అనే సరైన information లేకపోయినా కూడా అవి ఆర్ధిక ఇబ్బందులు మాత్రమే అనే విధంగా ప్రజలను నమ్మించి prayatnam👏🏼👏🏼👏🏼 mecchukovalsina విషయం
    2)2019 కి 2024 కి పవన్ కల్యాణ్ lo వచ్చిన major మార్పు డబ్బు..కానీ తులసి గారికి పవన్ అప్పుడు nacchaledu ఇప్పుడు nacchaledhu..🤷
    3) mi నిర్ణయాలు మీరు తీసుకోండి అంటే దాని అర్దం అదే కధా?..అని తులసి గారు confirm చేశారు 👏🏼👏🏼డబ్బు ఖర్చు పెట్టడానికి panchipettadaniki మద్య ఉన్న వ్యత్యాసం మాత్రం తులసి గారు చెప్పరు
    4) 2019 లో డబ్బు panchaledhu janasena ane విషయాని ఇప్పుడు oppukunnappatiki కూడా ఆ రోజు(2019) mathram తులసి గారు abinandinchaleka పోయారు సరికదా ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ janasena డబ్బు రాజకీయం చేసింది అని వేలు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తారు 👏🏼👏🏼
    4) అనకాపల్లి లో 20 కోట్లు karchupettaru అని avidaki ఉన్న information ని మనతో share చేసుకున్న tulasi గారు ఇదే విషయం పైన ec ki కంప్లయింట్ cheyyochu అన్న విషయం ఎందుకు matladaru?...EC rules ప్రకారం అంత ఖర్చు తప్పు కధా?...
    5) అరవ శ్రీధర్ ని ఇన్చార్జ్ ముక్క ardikamga adukuni gelipincharu అని చెప్తున్న తులసి గారు ఆధి avidaki ఉన్న information అని మాత్రమే cheptaru...కానీ ఫార్మా కంపెనీ నుంచి వచ్చిన offer ని reject చేసిన పవన్ కల్యాణ్ గారి గురించి చెప్తూ మాత్రం చివర్లో idhi నిజమే అయితే? అనే ఒక ప్రశ్నార్ధకం vadilestaru👏🏼👏🏼 రెండిటిలో ను avidaki ఉన్న information ne చెపుతూ ఒక దానిలో ఇదే నిజం అని cheppe విధంగా ఇంకొక దానిలో నిజం అయితే అని cheppe prayatnam..తులసి గారి digajarudu thanaaniki అద్భుతమైన నిదర్శనం కధా 👏🏼👏🏼👏🏼

    • @Radhakrishna-rkjm
      @Radhakrishna-rkjm Před 2 měsíci

      Super bhayya, ఈ తులసి నిజంగా బులుగు ఎర్రి బిడ్డే

  • @sureshguitarsvaraparla5853
    @sureshguitarsvaraparla5853 Před 2 měsíci +12

    I respect you....but oka party నచ్చకపోతే ని ఇష్టం వచ్చినట్లు matladatava...tg lo congress ela గెలిచింది... money anedi common meeku teleda jsp ni highlight చేస్తున్నారు..మనకు నచినోదు క్రిమినల్ అయినా మంచోడు కదా

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm Před 2 měsíci +1

      Danni ami choosi respect ichavo na kardham kavatledu....

  • @user-xr4bp4cx5n
    @user-xr4bp4cx5n Před 2 měsíci

    In today’s political system…. Even Mahatma Gandhi contests , he will not won without distribution of money….To that extent political system was spoiled since few decades…So it became a mandatory thing ….its a Fact..,same was daringly told by PSPK…because he a honest person.

  • @jtr6925
    @jtr6925 Před 2 měsíci +1

    Akka Jagan Fan...she truly support our jagan Tq akka

  • @Truthforunity
    @Truthforunity Před 2 měsíci +1

    Every failure brings you close to reality

  • @Detailed_Freak
    @Detailed_Freak Před 2 měsíci +2

    Cash tho konakapothey......Caste tho konnaru ga

  • @boyaramakrishna6296
    @boyaramakrishna6296 Před 2 měsíci

    Akka me vishleshana baguntundi kani konchem length taggistste chalaa superga vunta yee.

  • @juthukasubbarao2421
    @juthukasubbarao2421 Před 2 měsíci +1

    Akka 2019 also distibutor chesaru

  • @veerakishore8046
    @veerakishore8046 Před 2 měsíci +7

    అందరికీ తెలిసిన రహస్యం మీద ఒక వీడియో...😂😂😂

  • @NSPLKKmusicchannel
    @NSPLKKmusicchannel Před 2 měsíci +2

    🌹🙏🌹✊️✊️✊️✊️

  • @user-nv2ub3by7w
    @user-nv2ub3by7w Před 2 měsíci +9

    Miru congress ki support chesthu bjp ki వ్యతిరేకంగా ఉండండి బట్ pk politiks vere just wait

  • @user-zl3wt6ns6o
    @user-zl3wt6ns6o Před 2 měsíci

    తెలంగాణ లో పర్మనెంట్ సచివాలయం కి ఎంత ఖర్చు అయ్యిందో.....
    ఆంధ్రప్రదేశ్ లో అమరావతి లో తాత్కాలిక సచివాలయం కి ఎంత అయ్యిందో ఒకేసారి వీడియో చెయ్యి....

  • @veeraganesh6768
    @veeraganesh6768 Před 2 měsíci +9

    అక్క ఆల్రెడీ వీడియో చూసాం అక్క ఎన్నిసార్లు ఇదే వీడియోని పోస్ట్ చేస్తున్నారు అక్క

  • @sarojaravva9072
    @sarojaravva9072 Před 2 měsíci +1

    Janasena party lo panchaleni vallu gelichanannaru.

  • @chandusiriki7135
    @chandusiriki7135 Před 2 měsíci +4

    తులసి నువ్వు పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ వీడియోలు చూస్తే వాళ్ళు వ్యూస్ ఎక్కువ వస్తాయి డబ్బులు ఎక్కువ వస్తాయి అన్నట్టు ఉన్నావ్ చాలా జాగ్రత్తగా

  • @Skillwoot
    @Skillwoot Před 2 měsíci +2

    Reuploded

  • @rajuchabathina8539
    @rajuchabathina8539 Před 2 měsíci +1

    Tulasi garu evm lu lolli gurinchi kuda oka video cheyyandi
    Elonmask comments abt tampering

  • @ratnanannam3955
    @ratnanannam3955 Před 2 měsíci +1

    Wonderful Leader Pawan Kalyan Sir
    We salute him with great pride and joy
    We are very certain about his credibility, political accountability and social responsibility
    He will prove it now by working for the State

  • @ksvchrajesh4046
    @ksvchrajesh4046 Před 2 měsíci +1

    Pharma company hetero ne kada

  • @juthukasubbarao2421
    @juthukasubbarao2421 Před 2 měsíci +1

    Sister unofficial Ela cheputharu

    • @dhamurao3212
      @dhamurao3212 Před 2 měsíci +1

      Bjp ki support kabatti ennaina cheptharu evida sry so called

  • @vinodkumarvictory4663
    @vinodkumarvictory4663 Před 2 měsíci +14

    EVM support బాగా వుంది జనసేన కి.😂😂😂😂

    • @triveniyalla8451
      @triveniyalla8451 Před 2 měsíci +5

      Last time ycp ki

    • @surya9762
      @surya9762 Před 2 měsíci +4

      2019 lo????

    • @sarojaravva9072
      @sarojaravva9072 Před 2 měsíci +1

      Ratram nasanam chesina party ki positive comment chuste badavestundi ala alochustunnaru kondaru prajalu anto

    • @rams7643
      @rams7643 Před 2 měsíci +5

      వినోద్ మింగలేక మంగళవారం కబుర్లు మీరు ఆపాలి 😂

    • @naidugorle4053
      @naidugorle4053 Před 2 měsíci +3

      2019 లో లాగ

  • @DSPshivashankar1499
    @DSPshivashankar1499 Před 2 měsíci

    మీడియా అంటేనే అపోజిషన్ కాబట్టి ప్రతి దానికి సమాధానం చెప్పాలి ఏమంటారు😊😊

  • @gummadikruparao1233
    @gummadikruparao1233 Před 2 měsíci +2

    🎉🎉🎉🎉🎉🎉

  • @rajuch71
    @rajuch71 Před 2 měsíci +12

    ఎప్పుడు మీరు వేరే పార్టీల కోసం ఎప్పుడు చెప్పలేదు మీరు ఐపాడ్ పని చేసింది ఈ ప్యాక్ పని చేసిందని ఇప్పుడు చెప్తున్నారు.. ఫస్ట్ నుండి చూస్తున్నాను మీరు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు క్లియర్ గా... అందరికీ తెలుసు వైసిపి ఎంత డబ్బు పంచిదో అందరికీ తెలుసు... లాస్ట్ వీడియోలో పోలవరం కోసం వైసిపి అప్పుడు పూర్తి చేసేస్తాను ఇప్పుడు పూర్తి చేసేస్తాను అని చెప్పలేదా వీడియోస్ లేవా ప్లే చేయలేదు మీరు... అందరూ డబ్బులు పంచారని చెప్పండి అప్పుడు ఒప్పుకుంటాను అంతేగాని ఏదో ఒక పార్టీ పంచింది అని చెప్పొద్దు

    • @pratibhas209
      @pratibhas209 Před 2 měsíci +4

      Tulasi గారు ఏ పార్టీ నాయకులను అవమానించడం లేదు... అలా అని మరీ మితిమీరి పొగడటం లేదు... వీడియో మొత్తం వింటే ఆ విషయం మీకే అర్ధం అవుతుంది... నేను తప్పుగా చెప్తే మన్నించాలి.

  • @user-zl3wt6ns6o
    @user-zl3wt6ns6o Před 2 měsíci

    ప్రశిస్తా అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్
    అమరావతి గురించి అక్కడ వున్న 33000 వేల ఎకరాల పొలాలు నాశనం అవుతున్నాయని ధర్నాలు చేసి ...
    తర్వాత టీడీపీ పార్టీతో కలిసి పోయి సైలెంట్ అయినా పవన్ గురించి వీడియోస్ చెయ్యి...m

  • @user-dv9fs9ym5l
    @user-dv9fs9ym5l Před 2 měsíci

    7:24❤ వద్ద చూడండి

  • @kumarreddymaligi6204
    @kumarreddymaligi6204 Před 2 měsíci +1

    అంతా evm మాయ

  • @shaikibrahim7556
    @shaikibrahim7556 Před 2 měsíci

    ఏ మాటకి ఆ మాట చెప్పాలి గాని తులసి చందు గారు కూడా వైఎస్సార్సీపీకి ఇంటర్నల్ గా సపోర్ట్ చేశారు

  • @user-kj1li4jj2m
    @user-kj1li4jj2m Před 2 měsíci

    Please change your hairstyle akka...changing is good

  • @panisrinivasd4069
    @panisrinivasd4069 Před 2 měsíci

    ప్రస్తుతం ప్రతీ నియోజక వర్గానికి అసెంబ్లీ లో 1 వోట్ మాత్రమే ఉంది, మరియు 1 ఎమ్మెల్యే మాత్రమే వుండాలి.
    అలా కాకుండా ప్రతీ నియోజక వర్గానికి అసెంబ్లీ లో 10 ఓట్స్ ఉండాలి. ప్రతీ నియోజక వర్గానికి 2 ఎమ్మెల్యేలు ఉండాలి. ఎలక్షన్స్ ఓట్స్ లో టాప్ 2 వచ్చిన అభ్యర్థులకు వాళ్లకు పడ్డ ఓట్స్ నిష్పత్తి ని బట్టి అసెంబ్లీ 10 ఓట్స్ ను ఆ ఇద్దరికీ పంచాలి.ex: A మరియు B కి 60000 మరియు 40000 ఓట్స్ వస్తే, A కి 6 అసెంబ్లీ ఓట్స్ మరియు B కి 4 అసెంబ్లీ ఓట్స్ ఇవ్వాలి.

  • @vijaycherry3965
    @vijaycherry3965 Před 2 měsíci +3

    ఏపీలో కాంగ్రెస్ ఎలాగూ రావాలో వీడియో చేయి తులసి ( కాంగ్రెస్ నుండి డబ్బు తీసుకోకుండా) 😂😂😂😂

  • @Sunil-iv4xj
    @Sunil-iv4xj Před 2 měsíci

    Evening kaadu Tulasi garu evi just positive ga matladali anikovataniki maatramey workout avtundi....Nijaniki kutami tho kalisindi akramamga gelavatiniki nijayithiga gelichina gelupu kaadu andi baabu adi dhayacheysi alochinchandi....nutuki nooru donga votes tho gelicharu

  • @Detailed_Freak
    @Detailed_Freak Před 2 měsíci

    Pawan Kalyan votes ..... అభిమానమో..... కూలమో
    ........ అందరికీ తెలిసిందే

  • @SRR-55555
    @SRR-55555 Před 2 měsíci +1

    5000 for vote JANASENA in pitapuram how ?

    • @triveniyalla8451
      @triveniyalla8451 Před 2 měsíci +2

      Janasainikulu vallu karchi petukuni tirigaru thappa 1 vote ki one rupee kuda evva ledhu

    • @mangalan2202
      @mangalan2202 Před 2 měsíci +1

      ​@triveniyalla8451 Yes, మాకు ,మా ఏరియా లో chala మందికి janasena vallu money ఇవ్వలేదు. ఒక నిజాయితీ పరుడు ని neggimchalane memantha Pawan Kalyan gariki ఓటు vesamu.

  • @sidhardhakumar5876
    @sidhardhakumar5876 Před 2 měsíci

    శూద్ర, అతి శూద్ర అట్డుగు వర్గాల వాళ్ళే ఎక్కువగా ఓటును అమ్ముకుంటారు.

  • @janyavularajkumar
    @janyavularajkumar Před 2 měsíci

    ఇంకా నయం డబ్బులు మాత్రమే కాదు జబ్బులు కూడా కావాలి అనలేదు.. డబ్బు ప్రాథమిక విద్య మాత్రమే విజయం లో దీని పాత్ర కేవలం ఒక చిన్న స్థాయి కే పరిమితం ,, ద్వేషం మాత్రమే పనిచేస్తది,, ఆ ద్వేషం ప్రేమ కాలి గోటికి సరిపోదు.. ఓట్లు కొనేలెక్క అయితే అన్ని చోట్ల పోటీ చేసేసి కొనేయవచ్చు.. అసలు కామెడీ ఒక భౌతిక వస్తువుని ముగ్గురూ కొనట్టు మీ విశ్లేషకులు చెప్తారు.. అది ఆఫరింగ్ మాత్రమే

  • @srikanthv8716
    @srikanthv8716 Před 2 měsíci +1

    I want to correct you, Pawan Kalyan garu, give respect, he his deputy chief minister now

  • @naveentechtuts9338
    @naveentechtuts9338 Před 2 měsíci +3

    Rahul Gandhi kata kat scheme paina video chey akka😂😂😂

    • @simmavijay
      @simmavijay Před 2 měsíci +1

      Alaagey Modi 2crore jobs and 15 lakhs in account video kuda cheyyandi sister

    • @karthickguggilla754
      @karthickguggilla754 Před 2 měsíci

      నికు చెప్పిండా మోది పైసలు ఎస్తా అని,😂​@@simmavijay

    • @simmavijay
      @simmavijay Před 2 měsíci +1

      @@karthickguggilla754 see 2014 election speeches😊

    • @karthickguggilla754
      @karthickguggilla754 Před 2 měsíci

      నువ్వే కరెక్ట్ గా విను స్పీచ్ అర్దం కాకపోతే మళ్ళీ మళ్ళీ విను ....ఓకేనా​@@simmavijay

    • @simmavijay
      @simmavijay Před 2 měsíci +1

      @@karthickguggilla754 aha!! Avuna 2crore jobs abaddham Ani maata. Naa chevulu nijamga poyayi. AP ki spl status Ani tirupathi devudu meedha promise kuda abaddham. Naa chevulu,kallu rendu poyayi. Doctor daggariki veltha le bro. Thanks for your advice😊

  • @nagarajunangi5856
    @nagarajunangi5856 Před 2 měsíci +6

    సిగ్గు లేని తులసి గారు మీరు జర్నలిస్టు అనే ముసుగు తీసేసి వైసిపి or congress lo జాయిన్ అవండి please meku మంచి feature ఉంది 😊😊😊

    • @srinivasmedaboina7924
      @srinivasmedaboina7924 Před 2 měsíci

      అలా అనేందుకు మీకు ఉండాలి ముందు

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Před 2 měsíci +2

    Pavan Inconsistent Kaapu leader

  • @BAnandBanand-mm7qo
    @BAnandBanand-mm7qo Před 2 měsíci

    EVM BATCH CM DEPUTY CM
    MANA KARMA

  • @Factsintrovert
    @Factsintrovert Před 2 měsíci +2

    Why can't you tell this about ysrcp , congress

  • @lokeshkumar-qp7lu
    @lokeshkumar-qp7lu Před 2 měsíci

    తెలుగు రాష్ట్రాల్లో కోసం మీ విస్తృత జర్నలిజం చేస్తూ మోడీ మిద పడ్డి ఏడ్చే మీరు అరుంధతి రాయ్ అంత స్థాయికి వెళ్ళాలి అని తెలుగు అభిమానులు సంగం కోరిక.

  • @bknaresh1106
    @bknaresh1106 Před 2 měsíci

    పిసినారి కాంగ్రెస్ తెలంగాణ లో కర్చు పెట్టకుండా గెలిచింది ఎక్కడ ఓట్ల కు ఖర్చు చేయలేదు brs వ్యతిరేకతే కాంగ్రెస్ ను గెలిపించింది

  • @polinaiduyasarla6712
    @polinaiduyasarla6712 Před 2 měsíci

    Akka inni rojulu padukunnavaa YCP vallu water panchite janaalu vote vesaraa,appudu YCP em analeka eppudu edustunnavaa,BJP gelavatam akka ki nidra pattadam ledu

  • @laxmankumar093
    @laxmankumar093 Před 2 měsíci

    akka evm change chesaru

  • @nagamantriudaykumar4200
    @nagamantriudaykumar4200 Před 2 měsíci

    Why you are doing negativity on Pawan kalyan do videos on Telangana leaders we are not interfere on your state politics to much negativity spread chestunaru meru money kosam aytey Edina channel lo join avandi

  • @venkatapraveensreenivasula7665
    @venkatapraveensreenivasula7665 Před 2 měsíci +1

    Musuko

  • @tosateesh
    @tosateesh Před 2 měsíci +2

    Tulasi ani peru pettukoni kuda pavitram ga matladalekapotunnaru

  • @-Bhanuchander
    @-Bhanuchander Před 2 měsíci +2

    E video asalu cheyakapoina e problem kadu ..but you r intentionally JSP money use cheppadanike video chesaru ..why you didn't make a video on 2019 election in that Pawan sir made zero politics

  • @bharathvasi3406
    @bharathvasi3406 Před 2 měsíci +1

    ఇది యాంటీ నేషనల్ మీడియా.. యాంటీ హిందు ఛానెల్.. ఇది చేప్పేవి అన్ని అబద్దాలు. దయచేసి అందరూ రిపోర్టు కొట్టండి

  • @sivaramch2312
    @sivaramch2312 Před 2 měsíci

    Same video again uploaded..but different channel
    Akka .. Janalaki manchi cheyalante first gelavali ...
    Vaste Manchi chestaru ani chala mandiki telsina kuda.. janalu ground level lo dabbulu entho kantha expect chestunnaru.. adhi enduko teliyadu

  • @AvanthiJ
    @AvanthiJ Před 2 měsíci

    Madam mi mida respect undedi ...naku politics asalu teliyadu...but miru congress gurinchi Ycp gurimchi negative ga matladatam nenu chudaledu.....yenduku journalism cheppandi.....neutral anattu buildup ivvadam deniki ..

    • @sivad677
      @sivad677 Před 2 měsíci

      అది అవ్వదమ్మ.. ఆవిడకు అంత ధైర్యం లేదు జగన్ మీద చెయ్యడం ..

  • @bodapathrunisiva2251
    @bodapathrunisiva2251 Před 2 měsíci

    Meru yadhuka andi e clip ni main video ga chesaru last few years gelichina party lu dabbalu ivvakandi gelicha janalu maralnupadu yentha mandhi true leader vachne ksatame me video election's mundhe nuchi follow avuthana meru neutral ga na videos antrau journal isma true ga cheppunta chepputharu long video lo nuchi e video ippude separate ga yadhuka pettaru telaskovacha madam because meru kavala ani janasena party midga kavalni negativity spred chestanru ur supporting ysrcp

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Před 2 měsíci +8

    నిలకడలేని కాపు నాయకుడు పవన్

    • @GK-ic3qh
      @GK-ic3qh Před 2 měsíci

      Good joke

    • @rajtarun7785
      @rajtarun7785 Před 2 měsíci +1

      Mudragada padmanabha Reddy laughing 😂😂😂😂

    • @Janasenawarriors
      @Janasenawarriors Před 2 měsíci

      Andhuke 11 vachai ra paytm 11rs

    • @GK-ic3qh
      @GK-ic3qh Před 2 měsíci

      Nilkada lekapovadam valla 151 nundi 11 vachaii

  • @user-bw4ft2et1f
    @user-bw4ft2et1f Před 2 měsíci

    Evm

  • @santhoshdhulipala8225
    @santhoshdhulipala8225 Před 2 měsíci +3

    Pavan Kaylan photo ni nu vadinanta, evaru vadaru talli

  • @balukadagali406
    @balukadagali406 Před 2 měsíci

    Enka aapu ne sollu...bjp tho avaru kalisina neeku nachadu

  • @chinnamessi9485
    @chinnamessi9485 Před 2 měsíci

    Akka ela matladtundi ante miru bjp ki vote veyoduu ani direct ga cheptundi indirect ga inko party ki veyandi ani cheptundi tappa eppudu congress ki vote veyandi ani cheppadu 🤣🤣🤣

  • @Mr.saikiran1912
    @Mr.saikiran1912 Před 2 měsíci

    Madem gurtunda emotional star anav oksari..mari pawan kalyan speeches follow avale kabati mek theleledhu kani..gelichaka mind blonk ayuntadi meedhi

  • @ashokkumargunnam575
    @ashokkumargunnam575 Před 2 měsíci

    Okkamatakuda jagan gurinchi chyppu dairyam vunty adi chatakadu

  • @crazysainath3237
    @crazysainath3237 Před 2 měsíci

    rahul gandhi ki evaru icharu money 🤣afi cheppandi

  • @user-qb7gi1ym5j
    @user-qb7gi1ym5j Před 2 měsíci

    Madhi polavaram niyojika varagam. Maaa polavaram ki poti chesina mla name kuda naaku kani maaa family ki kani naa 100+ friends ki kani telidhu but he won 50000+ votes i don't know how its possible

  • @meeravallishareef3796
    @meeravallishareef3796 Před 2 měsíci

    Mee analysis is wrong. YCP 3000 PANCHINA CHOTA TDP ALAINCE 1500 PANCHARU. EVARU EKKUVA ISTE VALLAKE VOTE VEYALI. BUT Y alliance OWon Won?

    • @venkatgv
      @venkatgv Před 2 měsíci

      Did she say ysrcp didn't spend money..

  • @learnwithteluguabbai
    @learnwithteluguabbai Před 2 měsíci

    Ycp entha karchupettindo madam cheppandii independent journalist

    • @venkatgv
      @venkatgv Před 2 měsíci

      She told in video that ysrcp spent more than tdp and jsp

  • @munna6839
    @munna6839 Před 2 měsíci +1

    Jai janasena

  • @bhaskargarapati5745
    @bhaskargarapati5745 Před 2 měsíci +1

    సొల్లు చాలా బాగా చెప్పావు, ఒకసారి పార్టీ ఫండ్ ఎంత వచ్చింది కనుక్కో.

  • @priyankasari9844
    @priyankasari9844 Před 2 měsíci +3

    చందూగారు ఇప్పుడు గెలిచిన వారు ఎలా గెలిచారో దేవునికి ఖచ్చితంగా తెలుసు అలాగే ప్రజలకు కూడా అర్థమయింది ఈదేశంలో ప్రజాస్వామ్యం రానున్న రోజుల్లో మరింత దిగజారిపోతుందేమోనని భాదేస్తుంది అధికారం కోసం ఎంతకైనా దిగజారి ప్రవర్తిస్తున్నారు డబ్బులు పంచారు లేనిపోని ఆరోపణలు చేశారు అమలు చేయలేని హామీలు ఇచ్చారు ఆఖరికి ఈవీయంలు కూడా మార్చారని ఈవీయం టాంపరింగ్ మానుప్లేట్ చేసారని దేశంలో ఉన్న ప్రజలందరూ అనుకుంటున్నారు గమనిస్తున్నారు కూడా ఇక ఈదేశాన్ని దేవుడే కాపాడాలి తులసీగారు 😞😪😞😭

  • @-Bhanuchander
    @-Bhanuchander Před 2 měsíci

    Congratulations you reveled your actual face by doing this video intentionally .....why you supported Rsp ..that means how much money you make from Rsp

  • @bodapathrunisiva2251
    @bodapathrunisiva2251 Před 2 měsíci

    Meru cheppanvi nijma ayithe jsp ki pani chesina aha political samthalu vunai antaru kada me daggara yemina proofs vunte vateitho video cheyadi election's ayipoyi gelicharu yedho okati ayyadhi oke yedho video chesaru good ippude malli jsp only election's lo money iccha gelichadi antaru yela madam illa E video yaduka separete post chesaru chepppali

  • @laxmankumar093
    @laxmankumar093 Před 2 měsíci

    evm change chesaru anduvalla gelicharu

  • @user-zq1tn4em5e
    @user-zq1tn4em5e Před 2 měsíci +2

    CZcams lo Ycp ki ammudupoina journalist la kante panikimaalinadhi ee Ulfa tulasi. Emaina ante naaku information undhi antundhi ekkadnunchi vachhindi mee asuddgam rahul gandhi daggara nuncha.

  • @praveenbob6786
    @praveenbob6786 Před 2 měsíci

    Nuvu nejamaina Jenasena karyakartavi

  • @prabhabommu8864
    @prabhabommu8864 Před 2 měsíci

    Views kosam Ela padithe ala news cheyakandi madammm,,manchi content unna videos, andhariki paniki vachhe videos chala unnaie avvi cheyandiii,,

  • @sunilkumarcheruvupalli9188
    @sunilkumarcheruvupalli9188 Před 2 měsíci

    Me family money tisukokunda vote vesera?