Abhishekam Telugu Full Movie HD | SV Krishna Reddy | Rachana | Srihari | Ali | Indian Films

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024

Komentáře • 1,1K

  • @afzalshaik7253
    @afzalshaik7253 Před 8 měsíci +224

    2024. ఈ మూవీ ఎంత మంది చూస్తున్నారు

  • @sagargvv
    @sagargvv Před 4 lety +206

    ఎస్వీ కృష్ణారెడ్డి గారు మీ సినిమాలు అంతే నాకు చాలా చాలా ఇష్టం...ఎటువంటి అశ్లీలత, అసభ్య పదాలు లేకుండా ఆరోగ్యకరమైన హాస్యం, గుండెల్ని పిండేే భావోద్వేగాలు మీ సినిమాల్లో తప్ప వేరే సినిమాల్లో చూడలేదు...మీరు సినిమాలు ఆపడం మా దురదృష్టం...మాలాంటి అభిమానుల కోసం అయినా మీరు మంచి సినిమాలు మరిన్ని తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @ramvarun3649
    @ramvarun3649 Před 5 lety +741

    అయ్యా కృష్ణ రెడ్డి గారు మూవీని ప్రాణం పెట్టీ తీస్తారో ఏమోగానీ ఆ హ మనస్సు కరిగి కంటి నిరురై మీ కృషిని తెలుపుతుంది 🙏

  • @pillajanapadham7884
    @pillajanapadham7884 Před 4 lety +209

    కృష్ణారెడ్డి గారికి అమ్మ అంటే చాలా ఇష్టం. అందుకే అభిషేకం, యమలీల రెండూ కూడా ఒకటే కాన్సేప్ట్..... అమ్మ...

  • @ravirajofficial11
    @ravirajofficial11 Před 3 měsíci +20

    2024 లో ఈ మూవీ ఎవరైనా చూస్తున్నారా ఫ్రెండ్స్ 😊🎉🎉🎉

  • @kondlakiran2021
    @kondlakiran2021 Před 5 lety +250

    అమ్మ ప్రేమకి అర్థం చెప్పిన sv krishnareddy and రాధిక గారు వందనాలు

  • @bharathpallavi4856
    @bharathpallavi4856 Před 3 lety +82

    నేను ఈ సినిమా ను 82 సార్లు చుశాను. ఈ సినిమా నా హృదయన్ని కదిలించినది. ఇలాంటి సినిమాలు మరెన్నో మీరు తియ్యని మనస్ఫూర్తి కోరుకుంటున్నను

  • @shra1pedduri173
    @shra1pedduri173 Před 2 lety +82

    చాలా రోజులకీ మళ్ళీ ఈ సినిమా నీ చూశాను.....ఇది సినిమా లా లేదు ఎస్వీ కృష్ణారెడ్డి ప్రాణం పెట్టి సినిమా తీశారు.... ఈ సినిమా ఇప్పుడు వచ్చిన విజయవంతంగా మంచి కలెక్షన్లు అన్ని అవార్డ్స్ ఈ మూవీ కే వస్తాయి

  • @user-oz4on2pu2n
    @user-oz4on2pu2n Před 3 lety +470

    2021 లొ చూసే వాళ్ళు లైక్ కొట్టండి
    ఐ లవ్ యు జ్యోతి

  • @user-re3qm7fm3e
    @user-re3qm7fm3e Před 5 měsíci +35

    2024 lo chuse vallu like kotamdi😊😊

  • @jahnavijanu3614
    @jahnavijanu3614 Před 3 lety +76

    మీకు ఎలా వస్తాయి సర్ ఇంత మంచి ఆలోచనలు really ur a great director sir🙏💐👌👍

  • @pjayraju576
    @pjayraju576 Před 3 lety +76

    ఎస్ వి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు ఇలాంటి సినిమా తీసినందుకు అమ్మ మీద వచ్చిన సినిమా తప్పకుండా చూస్తాను మా అమ్మ అంటే నాకు ప్రాణం

  • @VijayMamidi
    @VijayMamidi Před 4 lety +143

    వీడియో క్లారిటీ లేదు వాయిస్ క్లియర్ గా లేదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేదు ఇంత మంచి సినిమాను ఇలా ఎలా చూడాలి చెప్పండి అయినా మూవీ బాగుంది కాబట్టి చూస్తున్నాము Anyway Thanks for Uploading This Movie

  • @prasadbunny9509
    @prasadbunny9509 Před 5 lety +278

    Anyone Watching 2019?

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Před 3 lety +61

    🌹ఈ పిక్చర్ ని ఇదివరకు చాలా సార్లుచూశాము. ఎప్పుడు చూసినా క్రొత్తగా, హృదయం బరువుగా వుంటుంది🌹

    • @al.styleonlyforladies8113
      @al.styleonlyforladies8113 Před 2 lety

      czcams.com/video/5aiWDRWT_lA/video.html

    • @VijayKumar-ci1pj
      @VijayKumar-ci1pj Před 2 lety +1

      Super sir SV krisnareddygaru

    • @VijayKumar-ci1pj
      @VijayKumar-ci1pj Před 2 lety

      I like it your cenema

    • @shekar1982
      @shekar1982 Před 2 lety +1

      నాలో నిను చూసుకోగా పాట ఎవరు పాడారో గానీ వారికి శతకోటి వందనాలు.

  • @ShaikBasha-kj5hb
    @ShaikBasha-kj5hb Před 4 lety +19

    భ్రష్టుపట్టినపోతున్న మనసమాజంలో ఇటువంటి సినిమాలు అవసరం ఇట్లు ఒక భారతీయపౌరుడను ఏజాతీచెందినవాడైననూ ప్రతికులమాతానికి గౌరవించాలి ఇదే నా జైభీమ్ జైహింద్🔛🇮🇳📩

    • @endanigowrish4007
      @endanigowrish4007 Před 2 lety +2

      Anna jai bheem yenduku miku yemi kavali clarity ga cheppandi please dayachesi " dharmarakshithi rakshitha " jai hind 🙏🙏

  • @SiNduraju1623
    @SiNduraju1623 Před 2 lety +28

    మూవీ ఫస్ట్ సాంగ్ మాత్రం అల్ టైమ్ గోల్డెన్ హిట్ 👏🔥🔥చాలా అద్భుతం గా వుంది మీనింగ్ ❤🙏🏻

  • @praveenvanaparthy9889
    @praveenvanaparthy9889 Před 4 lety +41

    Who are watching in 2020 CORONA lockdown time lo chusina vallu oka like👍 kottandi
    సాగరం లో ఐన ఈది బయట పడవచ్చు కానీ సంసారం మాత్రం ఈదలేము...

  • @anupkumarchernapalli7402
    @anupkumarchernapalli7402 Před 7 lety +45

    watched this movie many tyms during my childhood.. And after many years watching now tears rolled in my eyes S V Krishna Reddy just lived in the Character.. Background score lekapoina songs vinapadaka poina Just story n those heart touching Dialogues n Peak Performance from Sir made me watch this movie till the End

  • @lasrithalasritha3517
    @lasrithalasritha3517 Před 5 lety +726

    Anyone watching in 2019 ???

  • @pavankumarreddysadhu8791
    @pavankumarreddysadhu8791 Před 4 lety +72

    చిన్నప్పుడు మా నాన్న తో చూసాను....మళ్లీ 10 years tharuvatha chusthunna...

  • @hakunamatata9664
    @hakunamatata9664 Před 5 lety +43

    Im a Huge Fan of SVKR sir's stories especially for his Music....i watched this movie on 12 May'19 :)

  • @raanaprathap3057
    @raanaprathap3057 Před 4 lety +29

    మూవీస్ 40 వాటిలో హిట్ మూవీస్
    1 కొబారిబోండం సూపర్ హిట్
    2మాయలోడు సూపర్ హిట్
    3 రాజేంద్రుడు గజేంద్రుడు బ్లాక్ బస్టర్
    4 యమలీల బ్లాక్ బస్టర్
    5నెంబర్ వన్ బ్లాక్ బస్టర్
    6 శుభలగ్నం సూపర్ హిట్
    7ఘటో త్కచుడు సూపర్ హిట్
    8 వినోదం సూపర్ హిట్
    9మావిచిగురు సూపర్ హిట్
    10 ఎగిరే పావురమా బ్లాక్ బస్టర్ మూవీ
    11ఉయ్యాల సూపర్ హిట్
    12 ఆహ్వానం బ్లాక్ బస్టర్
    13 ఉగాది హిట్ మూవీ
    14 పెళ్లి పిట్టలు హిట్ మూవీ
    15ప్రేమకు వేళాయేరా సూపర్ హిట్
    16అభిషేకం అవేరేజ్ మూవీ
    17 కోదండరాముడు అవేరేజ్ మూవీ
    18 సర్దుకుపోదాం రండి అవేరేజ్
    19 మనుసులోమాట హిట్
    20 బడ్జెట్ పద్మనాభం హిట్
    21సకుటుంబ సపరివార సమేత హిట్ మూవీ
    22ప్రేమకు స్వాగతం సూపర్ హిట్
    23 పెళ్ళాం ఊరెళితే బ్లాక్ బస్టర్ మూవీ
    23 అతడే ఒక సైన్యం హిట్ మూవీ
    24 పెళ్ళాం తో పనేంటి హిట్ మూవీ
    25 మాయాజాలం హిట్ మూవీ
    26 హంగామా అవేరేజ్ మూవీ

  • @satyanarayanaavv114
    @satyanarayanaavv114 Před 6 lety +71

    evergreen movie ..... middle class family like this movie ....

  • @varun5985
    @varun5985 Před 6 měsíci +8

    2024 lo e cinimalu chusevaru like kottandi

  • @SupremeHeroSurya
    @SupremeHeroSurya Před 4 měsíci +1

    అమ్మ నీ ప్రేమించే వారికే ఈ సినిమా అంటే చాలా ఇష్టం ఉంటుంది నిజమే కదా.... 😊 😊

  • @karunln6515
    @karunln6515 Před 4 lety +40

    Watched 2020 Corona quarantine season without skipping awesome film😓😓🙏

  • @vasanthamajjiga9395
    @vasanthamajjiga9395 Před 4 lety +333

    Lock down lo move chose vallu like kotamdi

    • @Ramana431
      @Ramana431 Před 4 lety +2

      Nenu vunna

    • @harishpspk7
      @harishpspk7 Před 4 lety +6

      Bhaiya bhaiya Movie peru gurthukuraka vethiki vethilki chusya bhaiya nka elanti cmnt kosame vethukkuthuna bhaiya 🤣🤣

    • @rameshv1356
      @rameshv1356 Před 4 lety +3

      Nakkuda like kottu

    • @manjulamerugumanjula18
      @manjulamerugumanjula18 Před 4 lety +1

      Me

    • @saisurya5699
      @saisurya5699 Před 3 lety +2

      @@harishpspk7 nenu kuda bro movie name dorakaledu e roju jokes channel lo vesaru🤣🤣

  • @venkateshthota6972
    @venkateshthota6972 Před 2 lety +3

    The legend sv Krishna Reddy garu pranam petti tesainattu untadi movie tears vastai eppudu chusina ee movie middle class emotions amma prema evari valla kadu ila teeyadam

  • @sudheerippagunta
    @sudheerippagunta Před 4 lety +28

    What a great line of story. Until n unless one ADORES(not love) his mother and thinks of her all the time, this kind of thought 💭 cannot come to the mind. Hats 🧢 off to SV Krishna reddy garu who always shows his love towards his mom in many films of his in one way or the other.

  • @babakhan4588
    @babakhan4588 Před 5 lety +7

    Mother. Sentiment. Super. S. V. Krishnareddy. Acting. Heartuching. Super. Movie

  • @chanakyavenkatrevanth4674
    @chanakyavenkatrevanth4674 Před 5 lety +18

    Sir s.v Krishna Reddy Garu meeru naku appudu thelusante nenu 3rd class lo vunapudu.eppudu naku 29 years e roju chustunanu e movie.hattsoff sir this movie.

  • @bhanuchandarb.b.c1780
    @bhanuchandarb.b.c1780 Před 4 lety +86

    2020 lo chusina valu oka like

  • @nagamedisetti8125
    @nagamedisetti8125 Před 5 lety +17

    Sv. కృష్ణనా గారు. సూపర్. మూవీ..

  • @ushakiran4148
    @ushakiran4148 Před 6 lety +4

    Super movie first song verry good total GA movie super thanks sv Krishna Reddy garu

  • @mahibhanu1933
    @mahibhanu1933 Před 3 lety +5

    Krishna Reddy the best director and hero

  • @prudvirajgoli9930
    @prudvirajgoli9930 Před 2 lety +11

    What a great Movie... 😘😘👍🏼👍🏼 thank you SV Krishna Reddy Sir, such wonderful movie..

  • @sulabhamantra
    @sulabhamantra Před rokem +2

    Luv u for dis movie sir tq so much sv krishnareddy sir

  • @ravicr7504
    @ravicr7504 Před 4 lety +79

    December 2019 e movie chusinavalli like

  • @jvjayalaxmi5996
    @jvjayalaxmi5996 Před 3 lety +3

    Excellent movi , mother sentiment super krishna reddy gaaru meeru elanti movies inka theeyalani korukuntunnamu

  • @hardhikkumar2120
    @hardhikkumar2120 Před 5 lety +4

    wow amazing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing a good movie is a very good movie

  • @naninani7260
    @naninani7260 Před 5 lety +48

    Ee lantivi sentiment movie malli radhu emo nijamga super

  • @SpirichualKreatures
    @SpirichualKreatures Před 5 lety +410

    10:45
    నాలో నిను చూసుకోగా నాతో మురిపించుకోగా
    ఒళ్ళో పాపాయివైనావమ్మా..!!
    నిత్యం కాపాడుతున్నా నీలా నే పెంచగలనా
    ఇంకా పసివాడినేగా అమ్మా..!!
    రామరక్ష అని లాలపోసినా
    శ్యామలాలి అని లాలిపాడినా
    బువ్వపెట్టినా బుజ్జగించినా
    చెయ్యిపట్టుకుని నడక నేర్పినా
    అమ్మను మించిన అమ్మను నే కాగలనా ??
    ||నాలో నిను చూసుకోగా||
    *నువ్వు మేలుకుని ఉంటే నాకు అది పట్టపగటి వేళ
    ఆదమరిచి నువు నిద్దరోతే అది అర్థరాత్రి వేళ
    నిన్ను మించి వేరే నా లోకమంటు లేదే
    అలిగిన సమయాన్నే నడివేసవి అనుకోనా
    కిలకిల నవ్వులనే చిరుజల్లులు అనుకోనా
    చేసిన సేవలు నువు నేర్పినవే అమ్మా !!
    ||నాలో నిను చూసుకోగా||
    *అమ్మ లాలన ఎంతపొందినా అంతనేది ఉందా
    వేయిజన్మల ఆయువిచ్చినా చాలనిపిస్తుందా
    అమ్మలేని బ్రహ్మ చేసేది మట్టిబొమ్మ
    మనిషిగ మలిచేది కనిపెంచు తల్లి మహిమ
    మనసున నిలిచేది ఆ మాతృమూర్తి ప్రతిమ
    దేవుడు సైతం కోరిన దీవెన అమ్మా..!!
    పాడే ఈ పాట పేరు
    సాగే నా బాట పేరు
    ఆగే ప్రతిచోటు పేరు అమ్మా..!!
    ఎదలో నాదాల పేరు
    కదిలే పాదాల పేరు
    ఎదిగిన ఇన్నేళ్ళ పేరు అమ్మా..!!
    అన్నమయ్య గీతాల భావన
    త్యాగరాజు రాగాల సాధన
    ఎన్ని పేర్ల దేవుల్ని కొలిచినా
    తల్లివేరులా వాటి చాటున
    ఉన్నది ఒక్కటే కమ్మని పేరు అమ్మా..!!
    పాడే ఈ పాట పేరు
    సాగే నా బాట పేరు
    ఆగే ప్రతిచోటు పేరు అమ్మా..!

  • @anandsahra7809
    @anandsahra7809 Před 5 lety +7

    I don't have cmplt idea of this mvi .. cz Nt blgs to 90's days .. Recently i seen a meme ... Bt Heartmelts .. this mvi such a refreshing mviii ... Still 2019

  • @fulllenthcomedy5331
    @fulllenthcomedy5331 Před 3 lety +6

    2021lo చూస్తున్నాం sup

  • @myworldvlogs3065
    @myworldvlogs3065 Před 3 lety +2

    SV Krishna reddy garu miru maku devudu ichina annaya intha manchi cinema lu thisinavu

  • @FactsOk
    @FactsOk Před 2 lety +7

    Attharintiki dharedhi movie 02:03:17scene..😊👌👍

  • @ashokteluguvlogs5956
    @ashokteluguvlogs5956 Před 4 lety +14

    అయ్యా కృష్ణ రెడ్డి గారు మూవీని ప్రాణం పెట్టీ తీస్తారో ఏమోగానీ ఆ హ మనస్సు కరిగి కంటి నిరురై మీ కృషిని తెలుపుతుంది

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 2 lety +5

    ఎస్.వి.కృష్ణా రెడ్డి.రచన.శ్రీ హరి మరియు
    ఆలి.రాధిక.తనికెళ్ళ బారణి.నటించిన
    చిత్రము.అభిషేకము.

  • @kapadamhemanth8998
    @kapadamhemanth8998 Před 3 lety +2

    That song is ultimate and every one likes that if are like that song like this comment 😉😉😍😍😍🥰🥰

  • @harilatha847
    @harilatha847 Před 2 lety +3

    Amma prema anta goppado teliya chesaru sir
    S . V gaaru super....

  • @rasamallamahesh4046
    @rasamallamahesh4046 Před 3 lety +5

    Thanks for uploading this kind of movies.... I Hope to upload many more

  • @paramdhamamudugunuru7915
    @paramdhamamudugunuru7915 Před 4 lety +18

    After alitho saradaga chusinavallu like me Sv Krishna Reddy sir

  • @himatrayamappe1130
    @himatrayamappe1130 Před 3 lety +2

    I like s.v.krishnareddy movies

  • @ussainidudekula6872
    @ussainidudekula6872 Před 6 lety +8

    My forvet movie sv Krishna Reddy sar👌✋✊👍

  • @devaganijayasankar2330
    @devaganijayasankar2330 Před 2 lety +2

    Nice mother sentiment movie s.v.krishnareddy garu 👍

  • @lravitejboyaravitej5520
    @lravitejboyaravitej5520 Před 6 lety +7

    Sv krishna reddy movie awesome nd amma song asom plz re entry tollywood make gud family msg movies sir

  • @anithagowda668
    @anithagowda668 Před 2 lety +2

    Sv sir kalalo neelu tepistharu sir 🙏🏻 I like you so much sir

  • @gajendhragajendhra665
    @gajendhragajendhra665 Před 2 lety +3

    నేను ఇ సినిమా 2010 నుండి చూస్తున్న ఇ రోజు మంగళవారం 27/07/2022 ఇంకా చూస్తున్న

  • @vinodgamingofficialyt8044

    I loved. So much

  • @rajumedaboina6815
    @rajumedaboina6815 Před 7 lety +49

    excellent movie with Amma sentiment but plz upload the background music

  • @mahammadgouse9415
    @mahammadgouse9415 Před 3 lety +4

    ఈ సినిమాలో 2021లో చూసినవాళ్లు లైక్

  • @pulavijayakanth1137
    @pulavijayakanth1137 Před 4 lety +4

    This. Film. My favorite film Sv reddy sir in your films very heart touchful movies

  • @Kavya_Nani899
    @Kavya_Nani899 Před rokem +2

    Wonderful movie

  • @asmr-by-telugu-girl
    @asmr-by-telugu-girl Před 4 lety +102

    Quarantine time watching

  • @kirang6872
    @kirang6872 Před 4 lety +25

    I saw this movie no. of times at my childhood days, one of the good movies from SV sir🙂

  • @saitejareddy5099
    @saitejareddy5099 Před 5 lety +26

    Excellent movie sentimental touch...😍😎🙏

  • @ammamahendhar579
    @ammamahendhar579 Před 10 měsíci +1

    ఈ మూవీ అంటే చాలా చాలా ఇష్టం ❤️❤️❤️❤️ sv సార్

  • @abhinavalluri5377
    @abhinavalluri5377 Před 3 lety +5

    Sir I am very very big fan of u

  • @dasarapumahesh3899
    @dasarapumahesh3899 Před rokem +2

    Supper movie

  • @vinodhvinodkumar5588
    @vinodhvinodkumar5588 Před 5 lety +19

    I love this movie so much thanks to director sir.

  • @kameshmudda6778
    @kameshmudda6778 Před rokem +2

    Exlent movie super s. V garu😂😂😂😂

  • @dhanu700
    @dhanu700 Před 7 lety +92

    sv krishna reddy garu malli family cinimalu thiyyali

  • @joshnamattagajji6885
    @joshnamattagajji6885 Před 2 lety +2

    Yes we will watch this movie in my hole life

  • @psankar8442
    @psankar8442 Před 2 lety +9

    అమ్మ సాంగ్ సూపర్ ఇప్పటికీ కూడ

  • @SandhyaRani-hb4np
    @SandhyaRani-hb4np Před rokem +2

    Krishna Reddy sir super move

  • @gugulothrajunaik1401
    @gugulothrajunaik1401 Před 6 lety +10

    super amma sentiment movie my favourite for ever

  • @thummapuriadithya2047
    @thummapuriadithya2047 Před rokem +1

    Wow what a beautiful movie

  • @muvvalamurali
    @muvvalamurali Před 8 lety +12

    Sentiment as well Comedy...equally mixed .. Krishna Reddy made it wonder

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před rokem +2

    My favourite movie 🍿🍿

  • @series134
    @series134 Před 3 lety +3

    SRI SV KRISHNA REDDY GARI ACTION SUPER , KANNEELLU PETTINCHARU . 👏🌹👏

  • @GovardhanamSrinivasgayatri

    సినిమా నడిపించే ప్రాణాధారమైన బ్యాగ్రౌండ్ స్కోర్ మిస్ అయ్యింది... గమనించగలరు... అది లేకుండా సినిమా ద్వితీయార్ధం చూస్తుంటే ఉప్పులేని కూర తిన్నట్టుంది....

  • @ts7658
    @ts7658 Před 6 lety +9

    Ohh soo cute tanish.. love u after biggboss

  • @hussainmulla2891
    @hussainmulla2891 Před 2 lety +1

    I love this movie,..more times watching..

  • @brahmanigourirk5948
    @brahmanigourirk5948 Před 3 lety +3

    2021 chusinavaru

  • @kamasanivenkatreddy600
    @kamasanivenkatreddy600 Před 8 lety +50

    the movie is excellent with mother sentiment.please upload the movie with background music.

  • @jacobjack8714
    @jacobjack8714 Před 5 lety +8

    September 27, 2019. Watching now

  • @harishnakka4478
    @harishnakka4478 Před 5 lety +22

    Watching 2019 super movie

  • @PavanAaashiqPujya
    @PavanAaashiqPujya Před rokem +9

    2022 -2023 చూసుతున్న వాళ్ళు ఒక Like 👍

  • @upendarthuthari9777
    @upendarthuthari9777 Před 11 měsíci

    sv reddy garu chala thanks sir elanti movie thisinandhuku

  • @naveen5344
    @naveen5344 Před 4 lety +9

    అమ్మ మీద ప్రేమ తో నాన్న పాత్రనే చంపాడు. ఏదేమైనా చాలా బాగా నచ్చింది

  • @Lililily_m
    @Lililily_m Před 2 lety +2

    SV gari cinemalu enni vachina chustanu.family and entertainment movies chestaru.director lo greatest director naa middle age lo chusanu nw I'm 40yr person sudheer kumar

  • @sunilmaurya1053
    @sunilmaurya1053 Před 2 lety +3

    The dialogue which actress says that you came to my dream
    And the actor doing B.Sc in college in the movie he loves her so much

  • @rajuinjarapu789
    @rajuinjarapu789 Před 4 lety +2

    Awesome 👍👍👍👍 movie 👌👌👌👌👌👌 sir

  • @chepyalaprashanth1219
    @chepyalaprashanth1219 Před 7 lety +4

    thanks to sv krishnareddy.

  • @Sivasu_1990
    @Sivasu_1990 Před 2 lety +1

    SV Krishna Reddy sir meeru chala great andi Climax lo chala edipincharu Sir

  • @srinivasapv8775
    @srinivasapv8775 Před 6 lety +30

    I love this movie so much from my child age

  • @rameshhanshika5090
    @rameshhanshika5090 Před 2 lety

    ఇలాంటి.సినిమా.ఎన్నిసార్లు.చూసిన. బోర్.కొట్టదు.exlent. మూవీ
    థాంక్యూ.ఎస్వీ. క్రిష్ణ రెడీ.గారు

  • @pmk6108
    @pmk6108 Před 6 lety +4

    cheppadaniki matalu Chalatam ledura exalent......very good film.

  • @kalyanlenka7356
    @kalyanlenka7356 Před 2 lety +1

    2022 lo koda chustunam nice movie