లోకేష్ ని చూసి నేర్చుకో జగన్..అన్నయ్యకు పవన్.. పవన్ అన్నకు లోకేష్..: Mahaa Vamsi Analysis

Sdílet
Vložit
  • čas přidán 12. 06. 2024
  • #naralokesh #pawankalyan #mahaavamsianalysis
    లోకేష్ ని చూసి నేర్చుకో జగన్..అన్నయ్యకు పవన్.. పవన్ అన్నకు లోకేష్..: Mahaa Vamsi Analysis
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on CZcams For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Komentáře • 222

  • @user-sd9hu5tb8z
    @user-sd9hu5tb8z Před měsícem +196

    ఇది రెండు కులాల మధ్య మాత్రమే కాదు నెక్స్ట్ జనరేషన్ కి ఎలా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు చక్కటి సందేశం ఇచ్చారు

  • @SalmonSalmon-bs4nq
    @SalmonSalmon-bs4nq Před měsícem +160

    ఇన్ని రోజులు లోకేష్ గారిని తప్పుగా అంచనా వేశాం. ఇప్పుడు అర్థం చేసుకునే జై లోకేష్ బాబు

  • @chikkalavenkatarao4407
    @chikkalavenkatarao4407 Před měsícem +100

    లోకేష్ పరిణితి చెందుతున్నాడు

    • @Ravikiran.Kalepu
      @Ravikiran.Kalepu Před měsícem +1

      Parinathi chenduthunnadu kadu chendipoyadu... Rayi silpam aindi

    • @AP_politics835
      @AP_politics835 Před měsícem

      ఎదుగుతున్నాడు .. కంప్లం బాయ్ ! కంప్లం అంత అక్కడికే చేరుతోంది .. బలే vunnai హీరోయిన్ లా పప్పు గాడి పిర్రలు ..

  • @NarenTumma
    @NarenTumma Před měsícem +67

    వీళ్ల రాజకీయం చాల healthy గా ఉంది. చాలా మర్యాదగా ఒకరినొకరు గౌరవించుకునే విధానం బాగుంది. రాజకీయం ఇలానే ఉండాలి, పరస్పర గౌరవ మర్యాదలతో
    టిడిపి జనసేన కూటమి ప్రభుత్వం ఏపీ నీ అభివృద్ధి బాటలోనే కాకుండా, మంచి విలువలను కూడా నిలబెట్టీలా ఉండాలి. అందరికీ దేశానికి వీరు ఆదర్శం కావాలి
    జై జనసేన జై టీడీపీ
    జై చిరంజీవ జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు జై లోకేష్

  • @user-fc8zi6qx8k
    @user-fc8zi6qx8k Před měsícem +111

    తగ్గితే తప్పేమీ లేదు పవన్ కళ్యాణ్ చూపించాడుగా తగ్గి ఏ రకంగా నెగ్గాలో

  • @bpanji9477
    @bpanji9477 Před měsícem +54

    గొప్ప మనసు ఉన్న మహారాజులు రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడే మహావీరులు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి జై కూటమి

  • @jani4334
    @jani4334 Před měsícem +67

    Lokesh is a very Disciplined Leader ❤

  • @sarwanraj4287
    @sarwanraj4287 Před měsícem +64

    లోకేష్ గారు మీ మీద గౌరవం పెరిగింది ఎంత ఎదిగిన ఒదిగి ఉండండి జై జనసేన

  • @IdhiNaachanal
    @IdhiNaachanal Před měsícem +98

    వాళ్ల మధ్య వయస్సు పది సంవత్సరాల తేడా ఉంది...

    • @Prince-eo8cn
      @Prince-eo8cn Před měsícem +2

      13 years chiru garu pedda

    • @SaiKrishna-on6vs
      @SaiKrishna-on6vs Před měsícem +4

      14 సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉంది పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య

    • @chandakachanti4122
      @chandakachanti4122 Před měsícem

      1955 megastar
      1971pawer star bro... 16years ​@@Prince-eo8cn

    • @TMS682
      @TMS682 Před měsícem +1

      Pavan kalyan @ 1968​@@chandakachanti4122

  • @nageswararaoeda4085
    @nageswararaoeda4085 Před měsícem +19

    ఉన్నతమైన విలువలు గల కుటుంబం నుండీ వచ్చిన మనుషులకి, అహంకారం నిండిన వ్యక్తుల తీరుకి వ్యత్యాసం ఉందని అర్ధమవుతుంది వంశీ గారు...!
    అవి చిన్నతనం నుండీ రావాలి....!
    అవి పెద్దవాళ్ళు చిన్నారులకు నేర్పాలి..!
    అవి వాళ్లకి నేర్పాలంటే, ముందు ఆ పెద్దవాళ్లకి ఇవన్నీ ఉండాలి...!
    అవి ఈ నేతలకి పుష్కలంగా ఉన్నాయి....!
    జై పవన్ కళ్యాణ్....!
    జై జనసేన....!💪✊💪✊💪✊
    జై లోకేష్ బాబు....!
    జై చంద్రబాబు....!
    జై TDP....!🚲🚲🚲🚲🚲🚲🚲
    (ఏలూరు MLA గారి తాలూక )

  • @umakumari8609
    @umakumari8609 Před měsícem +11

    ఇద్దరు ఒక విషయాన్ని ప్రపంచానికి గొప్ప మెసేజీ చేసారు నా కాళ్లకు మొక్కకు అనే గొప్ప మనసు వున్న వ్యక్తి ఒకరు అయితే మీరు చేసిన సహాయం ముందు నేను మీ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం పెద్ద విషయం కాదు అనే విషయం చాటి చేపిన వ్యక్తి లోకేష్ గారు ఈ సన్నివేశం చుసిన ఎవరైనా ఎమోషన్ గా ఫీల్ అయ్యారు కానీ ఎవరిని తక్కువగా చూడలేదు ఇది కదా మన తెలుగు వారి సంప్రదాయం ❤❤❤

    • @saiprasadkakumanu521
      @saiprasadkakumanu521 Před měsícem

      Ilanti viluvalu... Manchenti....chedu enti.... Samskaramante enti. ..... Enni rojulu aiepoindi ee maatalu vini....
      Last 5 years antha boothulu bothulu. Chi politics ante kamparam ekkala chesaru

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt Před měsícem

      చాలా బాగా చెప్పారు

  • @krishnaraacha409
    @krishnaraacha409 Před měsícem +29

    I can't say the words about Lokesh Babu, really great

  • @RAMINAIDU77
    @RAMINAIDU77 Před měsícem +41

    Lokesh is a great personality..hats off Lokesh garu 🙏🙏🙏

  • @jagadishvattikalla9150
    @jagadishvattikalla9150 Před měsícem +42

    వాళ్లిద్దరి మధ్య 14 yrs difference సిర్....same age group kadu

  • @MavuriKumaraswamy
    @MavuriKumaraswamy Před měsícem +19

    దయ చేసి కులాలు మాట మాటలడకండి ముందు మనం అందరం భారతీయులం..pls ఎవరు కూడా కనీసం మన తరం నుండి అయ్యన ఈ కులాలు మాటలు మాటకడకండి...పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు కూడా చాలా చాలా పరిణితి గా ప్రవర్తించినరు హత్స్ అప్ ఇద్దరకీ నా పాదాభివందనాలు

    • @greenzone6180
      @greenzone6180 Před měsícem +1

      I'm from Karnataka no caste.. (sanathana dharma) every person have rights to talk

  • @vakadinaidu1132
    @vakadinaidu1132 Před měsícem +14

    Lokesh garu good message sir
    Jai janasena Jai TDP

  • @sivabotl4491
    @sivabotl4491 Před měsícem +20

    Jai Lokesh Anna

  • @bogeanreddy
    @bogeanreddy Před měsícem +12

    That is లోకేష్ ❤️❤️❤️❤️❤️❤️

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di Před měsícem +14

    చాల చక్కగా వివరించారు.
    👍
    తెలుగు రాష్ట్రానికి అంతా మంచు జరగాలని కోరుకుంటున్న...🙏

  • @narayanareddy3609
    @narayanareddy3609 Před měsícem +20

    Good to see Mega brothers unity and Lokesh gari vinayam. Jai jsp kutami

  • @srinniwaasbandaaru3581
    @srinniwaasbandaaru3581 Před měsícem +13

    Great maturity ....🎉

  • @user-kz1kc7ll5g
    @user-kz1kc7ll5g Před měsícem +8

    Jai Pavan Kalyan Jai Lokesh sir ❤❤❤❤❤❤❤❤❤

  • @damodarsai8797
    @damodarsai8797 Před měsícem +7

    Lokesh Garu Mee samskaram is really so Great🙏💐🙏

  • @madhaviravuri7719
    @madhaviravuri7719 Před měsícem +36

    Lokesh goppodu

  • @khandavallivo8mounika465
    @khandavallivo8mounika465 Před měsícem +27

    Jai janasena Jai TDp

  • @swetha1429
    @swetha1429 Před měsícem +5

    Really superb sir❤ both pspk sir and lokesh sir❤

  • @PraveenGolakaram
    @PraveenGolakaram Před měsícem +20

    That's power of kalyan sir👑✊🏻✊🏻

  • @hemchandnimmagadda9270
    @hemchandnimmagadda9270 Před měsícem +17

    Jai cbn ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @VillagevlogsNew1
    @VillagevlogsNew1 Před měsícem +17

    Lokesh great 🎉

  • @THUNDERBOLT-yb5mz
    @THUNDERBOLT-yb5mz Před měsícem +5

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ great leader

  • @gummadibhanupratapbhargav5601
    @gummadibhanupratapbhargav5601 Před měsícem +3

    I love u 😘 u maa tv Vamsi garu because u support Pavan Kalyan 😘 garu please continue

  • @sugayyaswamy7843
    @sugayyaswamy7843 Před měsícem +5

    Sooooooper lokesh ji hats up

  • @nagpandiri9624
    @nagpandiri9624 Před měsícem +7

    Lokesh by his action showed the world what’s missing in the present generation.

  • @seshubabusoma120
    @seshubabusoma120 Před měsícem +14

    100%కరక్ట్, ఇద్దరి నాయకులు కు ఉన్న ఆప్యాయుతులు, ఇరుపార్టీల కార్యకర్తలు కూడా అంత ఆప్యాయంగా ఉండాలి

  • @smyyakub880
    @smyyakub880 Před měsícem +12

    ఎన్ని జన్మలెత్తి జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం వస్తుంది

  • @mohans565
    @mohans565 Před měsícem +4

    Useful discussion..

  • @kkNari-fd9cw
    @kkNari-fd9cw Před měsícem +10

    Great gesture by Lokesh.❤❤
    He is treating Pawan Kalyan as his own brother. Down to earth person, unlike Jagan.

  • @user-vw7mm7cg6k
    @user-vw7mm7cg6k Před měsícem +3

    Good

  • @yogicreation778
    @yogicreation778 Před měsícem +2

    Vamshi garu meeru cheppindhi 100% correct sir..powan Kalyan garu kastallu unna vallani kapedi devudu.🙏🙏

  • @tuluvasivaram275
    @tuluvasivaram275 Před měsícem +9

    In coming days it gives support to Lokesh

  • @shivauniversel
    @shivauniversel Před měsícem +3

    Lokesh gaaru good message

  • @MuddasaniSuryatejaReddy
    @MuddasaniSuryatejaReddy Před měsícem +3

    Mee explanation ki nijanga sir 🙏 thanx for your support sir

  • @madhusuri158
    @madhusuri158 Před měsícem +4

    Cbn, Bhuvaneswari garu nerpina samskaram .

  • @kothemappaji3181
    @kothemappaji3181 Před měsícem +7

    Chiranjeevi thammudu pavan prema ha kutumbam ee bandam chusi prapancham ela vundalo nerchu kovali naatho patu mariyu lokesh thammudu vidheyatha super meeru state ni super ga theerchi didhutharani na na nammakam

  • @krishnaraacha409
    @krishnaraacha409 Před měsícem +4

    Vamsisir, Lokesh is really great, we surprised

  • @mukkuvamsikumar9603
    @mukkuvamsikumar9603 Před měsícem +7

    Lokesh ki Pawan Kalyan ki 15 years age gap umtumdhi

  • @thuch93
    @thuch93 Před měsícem +11

    pawan peda kada lokesh kanna maryada andi

  • @nanipagadala460
    @nanipagadala460 Před měsícem +3

    I'm fan to Kalyan but now onwards and also fan to Lokesh

  • @Uw_88-l32_jfhg-sdl_himsasd
    @Uw_88-l32_jfhg-sdl_himsasd Před měsícem +1

    మధ్య వేలు చూపించిన ఘాతుకులకి,
    కుసంస్కారులకి చూపుడు వేలితో దిమ్మ తిరిగే సమాధానం .. జై ఆంధ్ర .. నా ఆంధ్ర ❤❤❤❤❤❤

  • @user-jc2yx1my1p
    @user-jc2yx1my1p Před měsícem +4

    Vaariruvuru ihapai sontha annadammulaane vundochhu..no doubt..jai Lokesh jai Pawankalyan garulu

  • @bandarusateeshbabu7823
    @bandarusateeshbabu7823 Před měsícem

    Yes.. This.. True.. Sir..

  • @user-mw1be9cf3s
    @user-mw1be9cf3s Před měsícem +3

    👌👌❤️👌👌

  • @samson4658
    @samson4658 Před měsícem +3

    Jai power ⭐ jai lokesh Anna jai cbn jai modi ji jai janasena jai tdp jai bjp jai hind

  • @plvideos4u
    @plvideos4u Před měsícem +2

    I thought Lokesh couldn't bend his ego for Pawan, but i was very surprised!!!😮. Good for both of them.and for our state politucs as well!!

  • @vs-ix4lm
    @vs-ix4lm Před měsícem

    Correct ga cheppaeu vamsi garu❤

  • @butchibabungn6648
    @butchibabungn6648 Před měsícem +2

    Yes

  • @NaruSrinuvasurao
    @NaruSrinuvasurao Před měsícem +3

    ❤❤❤❤❤

  • @user-dd1ri9zt2y
    @user-dd1ri9zt2y Před měsícem

    Super 👍 good 👍 jai power star ⭐ jai lokesh అన్న

  • @asrithasrip
    @asrithasrip Před měsícem +1

    Chala baga chepparu vamsi garu.

  • @akulaveeranjaneyulu7820
    @akulaveeranjaneyulu7820 Před měsícem

    Very good message icharu sir Lokesh keep it always brother Jai janasena Jai TDP ❤❤❤❤❤❤❤❤❤❤

  • @sambamattam3524
    @sambamattam3524 Před měsícem +5

    Great sir

  • @vramvino
    @vramvino Před měsícem

    Super sir

  • @chennaMaruthi123
    @chennaMaruthi123 Před měsícem +3

    Photographer meda satire 😂

  • @nareshraam9448
    @nareshraam9448 Před měsícem +2

    Nijanga anna mana bharateya samskaram kanipistundi elanti pramana swikaram pandaga nenu life lo chdaledu e sannivesanni school pillalaku oka classa lo okka roju class tesukovacchu

  • @gouthammacha2391
    @gouthammacha2391 Před měsícem +4

    Power star pspk and mega star no stars

  • @neelutripura8222
    @neelutripura8222 Před měsícem

    Pawan garu and lokesh gari respectful bonding is amazing andi….society ki ilantivi chala Manchi Message Ni represent chesthundhi….good bonding… good people… good society 👍🙌🙌🙌🙌

  • @user-tw7uu4pc9g
    @user-tw7uu4pc9g Před měsícem

    Super analysis sir jai janasana jai pavankalyan garu

  • @hariraju392
    @hariraju392 Před měsícem +3

    Good Lokesh

  • @santhoshigedela5506
    @santhoshigedela5506 Před měsícem +1

    ❤❤❤

  • @srinuthumma2164
    @srinuthumma2164 Před měsícem +1

    సూపర్,,,,,,sir

  • @MohanachariN
    @MohanachariN Před měsícem

    మా పవన్ అన్న మంచి వాళ్లకు ఎవరైనా సరే పెద్ద వాళ్లకు అనేక సందర్భాల్లో ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేసినాడు ఆ ఘనత పవన్ అన్నది ఫ్యామిలీకి ఒక్కటే కాదు సార్ ట్రస్ట్ నుంచి వచ్చిన ఎంతో మంది తల్లులకు పాదాభివందనం చేశాడు మోదీ గారికి చేశారు చెప్పుకుంటూ పోతే చాలా వీడియోలో కూడా చూడండి పవనన్న కుటుంబాన్ని కంటే ప్రజలకే చాలా ఇంపార్టెంట్ ఇస్తారు

  • @mr.kpadmanadham550
    @mr.kpadmanadham550 Před měsícem

    This shows Strong message given to future generations about to follow the traditions and respect on others. 🙏

  • @baluvaka9512
    @baluvaka9512 Před měsícem

    VAMSI GARU Super explanation sir❤

  • @ravitejarockstar9387
    @ravitejarockstar9387 Před měsícem +1

    Vamsi gaaru meeru reality ni real gaa cheppe goppa journalist sir meeru, meelanti nijamaina journalists ee desaniki chaalaa avasaram sir 👌👍

  • @krishnasai9364
    @krishnasai9364 Před měsícem

    News explanation is very clear.
    Explanation way is very well

  • @GBff503
    @GBff503 Před měsícem +2

    S ❤

  • @Mutal1091
    @Mutal1091 Před měsícem +2

    Jai Lokesh ❤

  • @nagamaheshbabudonthala9511
    @nagamaheshbabudonthala9511 Před měsícem

    Yes
    I love that moment❤❤❤

  • @SuperRajeshvarma
    @SuperRajeshvarma Před měsícem

    Superrrr

  • @THUNDERBOLT-yb5mz
    @THUNDERBOLT-yb5mz Před měsícem +1

    ❤❤

  • @user-tq5po4fz9k
    @user-tq5po4fz9k Před měsícem

    లోకేష్ గారు పవన్ కళ్యాణ్ కు కాళ్లకు నమస్కారం పెట్టడం అంటే తన మనసులో పవన్ గారు మీద ఎంత ప్రేమ, అభిమానం ఉందో అర్ధం అవుతుంది, ఒక ముఖ్యమంత్రి కొడుకు & ఇప్పుడు మంత్రి అయ్యికూడా ఇగో లేకుండా లోకేష్ గారు చాలా గ్రేట్, TDP కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ గారు పైకి నిలబెట్టారు... 🙏🏻

  • @Rshudroll
    @Rshudroll Před měsícem +1

    Vamsi gari voice modulation when expressing emotions is funny 😄

  • @mykitchen6959
    @mykitchen6959 Před měsícem

    తరాలుగా రాజకీయ నాయకులురగిలించిన కమ్మ కాపు చిచ్హు ఈ తరం నాయకులు చల్లబరిచారు
    స్నేహము బంధం యెలా యెర్పడుటుండి.యెలా నిలా బెట్టుకోవాలీ
    అని అద్భుతంగా మన కళ్ల ముందు రుజువు చేసారు మన 2వర్గాలు కలిసి ఉంటేప్రజలంతా మనతోనె ఉంటారు జై చంద్ర సేన❤❤❤❤❤

  • @btirupataiah3662
    @btirupataiah3662 Před měsícem

    Good👍👍⭐⭐⭐ pk

  • @krishnamedida5810
    @krishnamedida5810 Před měsícem +1

    ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 Před měsícem +2

    ఏమన్నా కుంభకోణాలు, డ్రగ్ బిజినెస్,మర్డర్స్ చేయించటం,పోలీస్ తో నేరాలు చేయించటం,ఐఏఎస్,ips లను నేరాలకు ఉపయోగించటం గూర్చి అయితే మా జాగ నీచకి వెన్నతో పెట్టిన విద్య,సైకోయిసం నేర్చుకోమని చెప్పండి సై అని నేర్పిస్తాడు

  • @nagamanit9984
    @nagamanit9984 Před měsícem

  • @prasannareddy5386
    @prasannareddy5386 Před měsícem

    Anchor speech super Super 👌 jai mega family

  • @ponnanarayana9732
    @ponnanarayana9732 Před měsícem

    Super

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 Před měsícem +2

    Good family good values tho putti perigina well educated Lekesh garu🎉🎉🎉pawn kalyan ku lokesh ku Above 10years gap vundi

  • @AHAMASMI-24
    @AHAMASMI-24 Před měsícem

    WELL SAID VAMSI GARU.
    AWARENESS తో కూడిన హుందాతనం వాల్లలో కనిపించింది! WONDERFUL HUMAN BEINGS🚩

  • @srinniwaasbandaaru3581
    @srinniwaasbandaaru3581 Před měsícem +2

    All castes are part of a family 🎉 They created a great bond.

  • @mohans565
    @mohans565 Před měsícem +1

    'Culture, is Self‐Sculpture'. Quotation by Late Sri V K Gokak...
    Leaders, people...always be conscious of it. Believe it. Practice it. Teach it to your children.

  • @mohans565
    @mohans565 Před měsícem +1

    A for AP...Ika AP lo yemi jarigina, adi mana bharatheeya samskruti/ saampradaayaalaki, mana manchi paddhatthulaki, maanavatvaaniki, manushyula maddhya sathsambhandhaalaki darpanam pattelaa undali. Good beginning. Shubhamasthu!

  • @kattiyedukondalu1269
    @kattiyedukondalu1269 Před měsícem

    Vamsis ir.super

  • @kalpakurirajendhar6779
    @kalpakurirajendhar6779 Před měsícem

    లోకేష్ లో మంచి లీడర్ ఉన్న లక్షనాలు ఉన్నాయి జై పవన్ లోకేష్ బాబు

  • @mohankodali3884
    @mohankodali3884 Před měsícem +2

    Earlier lokesh was scolded to Pawan.... We will not forget those days....

    • @gsvratnam
      @gsvratnam Před měsícem

      Correcr gaa cheppaaru bro !!!!!! Moorkhulni, poramboku vedhavalni, viluvalu leni daridrulaku chacchentha varaku buddhi raadu

  • @user-lx2yi4eg7l
    @user-lx2yi4eg7l Před měsícem

    Great bonding of brothers relationship Pavan,lokesh

  • @arun4662
    @arun4662 Před měsícem

    God bless alliance, god bless friendship between Pawan & Lokesh and god bless relation between Pawan & CBN.

  • @srinuenja9152
    @srinuenja9152 Před měsícem

    Lokesh anna neku padabevandandanam jai lokesh jai CBN jai pspk