Akkineni Nageswara Rao, Krishna Kumari, Kanta Rao Telugu Full Length Movie || ANR Movies

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Akkineni Nageswara Rao, Krishna Kumari, Kanta Rao Telugu Full Length Movie || ANR Movies

Komentáře • 52

  • @bunnymadhu8842
    @bunnymadhu8842 Před 3 lety +12

    ఆద్యంతం అద్భుతం
    అనునిత్యం మేలిముత్యం.. ఈ చిత్రం
    నటించలేదు నటులు..... జీవించారు.
    సూర్యకాంతం నటన ఆహ్లాదభరితం

  • @preethamchowdary9022
    @preethamchowdary9022 Před 2 lety +3

    Relangi gaaru Real Hero

  • @purna7166
    @purna7166 Před 3 lety +2

    I love very much family movies super movie superrr.... Devika garu acting is very nice

  • @Snehashetty29
    @Snehashetty29 Před 2 lety +3

    Movie vere level👌 ramadasu change over super 👌

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 Před 3 lety +13

    అలనాటి సినిమాలు చూస్తుంటే ఒక జీవితాన్ని చూసినట్లు అన్నాడో సినీ ప్రముఖుడు .Because ఆనాటి సినిమాలు తీసే వారూ చూసే వారూ అందరూ సంస్కారవంతులు
    .అలనాటి నిండైన వస్త్ర ధారణ లో హీరోయిన్లను చూస్తుంటే ఎంత కన్నుల పండువ గా ఉంటుంది !
    సూర్య కాంతమ్మ సూర్యకాంతమ్మే ! ఆమెకి రి ప్లేసెమెంట్ లేదు అన్నారు అక్కినేని .
    తొలిపరిచయం లో హీరో హీరోయిన్లు ఎంత సంస్కారవంతము గా మాట్లాడు కుంటారు ! .
    అందుకే అలనాటి సినీ యుగాన్ని స్వర్ణ యుగం అన్నారు .
    మరి ఈ నాటి సినీ యుగాన్ని _______ యుగం అనాలా ?
    ఈ ఖాళీని ఈ వీడియో చూస్తున్న వారెవరైనా పూరించండి .

  • @rameshch4852
    @rameshch4852 Před 2 lety +2

    Bava Maradallu, Samsaram, Parivarthana movies pettandi

  • @lavanyalakshman3950
    @lavanyalakshman3950 Před 2 lety +6

    Facebook videos lo chusi vachinavallu vunnara

  • @apparaom3856
    @apparaom3856 Před rokem +1

    భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ కాంతారావు గారు ఎంత గొప్ప సినిమాలో నటించినందుకు అభిమానులు కూడా ఎంతో గర్వపడుతున్నాం నాగేశ్వరరావుగారు హీరోగా కాంతారావు సెకండ్ ఏ హీరోగా నాగయ్య దేవిక భారతి

  • @dorababudaivala6872
    @dorababudaivala6872 Před 3 lety +2

    కమెడియన్స్ ని కూడా king maker గా మార్చడం మన సినిమా గొప్పతనం.

    • @SunayanaSB1998
      @SunayanaSB1998 Před 2 lety

      Comedian only is hero. Had it not been for him the family would have got fully disintegrated

  • @preethamchowdary9022
    @preethamchowdary9022 Před 2 lety +1

    Krishnakumari Gari supporting Role awesome👍

  • @devulapallipadmaja4535
    @devulapallipadmaja4535 Před 4 lety +3

    Very nice movie

  • @supriyapendyala222
    @supriyapendyala222 Před 6 lety +7

    Good movie

  • @MadhuGoud888
    @MadhuGoud888 Před rokem +1

    Devika amma... queen of tradition.

  • @snvpavan2733
    @snvpavan2733 Před 2 lety +1

    Old is gold

  • @sravanbala3785
    @sravanbala3785 Před 4 lety +9

    Excellent movie. If you see, most of the supporting characters get evolved. Perfect scripting.
    Relangi performance in the climax 👌

  • @maneeshbuddha8253
    @maneeshbuddha8253 Před rokem

    Asalu voice and background voice asalu clear ga levu

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 Před 2 lety

    Avadhaanula Vijayakumar babu gaariki thanks

  • @kallamrama3915
    @kallamrama3915 Před 11 měsíci

    Sound sarega ravadam ledu exllent move

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu Před 2 lety

    జై కాంతారావు సార్ 🙏

  • @judhijoy6974
    @judhijoy6974 Před rokem

    🤗

  • @aravanageswararao1530
    @aravanageswararao1530 Před 5 lety +8

    Please upload the movies. 1.ILAVELPU.2.ILLALU..3BAVAMARALLU.... I faith, you can do the same without fail.those are B/W movies.

  • @Somabhattasuryabharti

    Alanati aanimutyam

  • @snvpavan2733
    @snvpavan2733 Před 2 lety

    Very good move

  • @achyutaramaiah2208
    @achyutaramaiah2208 Před 4 lety +2

    Goodmove

    • @nagarani9596
      @nagarani9596 Před rokem

      Memu aduguthunnamu ntr anr samsaram raksharekha bavamaradallu pettandi

  • @venkatkarthik3757
    @venkatkarthik3757 Před 4 lety +2

    Good movie 🎥

  • @sharmapillalamarri3341

    Beautiful Novie

  • @shyamalrao5616
    @shyamalrao5616 Před 4 lety +1

    Good142020

  • @satyavani6498
    @satyavani6498 Před 3 lety

    Nagayya garu goppa samgeeta samrat. Alanti variki vere vartigo pandinchadam badhakaram. Tinanfi babu. Movie ki 1 lakh teesukune actor.

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 Před 2 lety

    పాత సినిమాలు ఈ టివి లో వేస్తారు ఈలాంటి సినిమాలు అప్పుడప్పుడు పిల్లలలో మార్పు కస్తాన్న వస్తుంది పరువు ప్రతిష్ట గౌరవం ఆదరణ పెద్ద కుటుంభం లో ఉండే సఖ్యత ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే ఆలన పాలన పిల్లలకీ అమ్మో తాత గారు నాన్నమ్మ కోపడుతారు తొందర వెళ్ళలేదంటే అనే భయం ఉద్యోగాలు స్తిమ్మితం గా చేసుకునే వాళ్ళు నిబ్బరం ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నారు అని పెద్దవాళ్లు ఆశ్రమాలలో ఉంటే ఇవ్వేమి ఉండవు కదా దొంగల భయం కూడా ఉండదు పెద్దవాళ్లు ఇంట్లో ఉంటే బాగుంటుందని 🙏🏼

  • @jonnalagaddamadhavi3407
    @jonnalagaddamadhavi3407 Před 3 lety +1

    Mn.ni u

    • @nagarani9596
      @nagarani9596 Před rokem

      Ntr anr movie samsaram raksharekha brathukutheruvu bavaamaradallu menakodalu gowri krishnamraju bharathi natinchina puttintigowravam movies pettandi sir please

  • @sandykumar7456
    @sandykumar7456 Před 8 lety +2

    te nrmannusulu songd

  • @laxmithirumala6273
    @laxmithirumala6273 Před 3 lety +1

    0

  • @allamvenu1556
    @allamvenu1556 Před 3 lety +2

    Good movie relng

  • @chsai2859
    @chsai2859 Před 5 lety +5

    Nice movie

  • @kiy1361
    @kiy1361 Před 7 lety +6

    so nice movie