ఇండియాకు వస్తున్న || నా ఫ్యామిలీ కి ఫోన్ చేసి చెప్పా || KUWAIT VLOG | TELUGU VLOGS |

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • ఇండియాకు వస్తున్న || నా ఫ్యామిలీ కి ఫోన్ చేసి చెప్పా || KUWAIT VLOG | TELUGU VLOGS | ​⁠‪@RJPT_VENKEY‬ #viralvideos #mannuruvenkey #venkeymannuru #kuwaitvlog #uaevenkey #kuwaitdriver #happymoments #gootoindia #teluguvlogs #kanadavlogs #tamilvlog #morningvlog #familyvlog #trendinvlog #viralvlogs #travelingvlog #rjptvenkey #iloveamma
    My shopping vlog
    • నేను బంగారు చైన్ కొన్న...
    Save money 💰
    • నేను ఆరు నెలలుగా దాచిప...
    Sad movie gulf
    • ఆడు జీవితం (GOATLIFE) ...

Komentáře • 1,1K

  • @MadhaviMupparaju-qn8uq
    @MadhaviMupparaju-qn8uq Před 4 měsíci +107

    మగవాళ్ళు తెలుసుకోండి తల్లి ప్రేమ ఏంటో ఎంత సేపు నువ్వు ఇల్లు కట్టుకో అంటుంది తప్ప నాకు ఏమన్నా తే అనలేదు

  • @tatikodavenkatesh8541
    @tatikodavenkatesh8541 Před 3 měsíci +54

    ఇంకా వద్దు బ్రో మన ఇండియాలోనే మీ ఊర్లోనే ఏదైనా పని చూసుకో ఇంకా నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు బ్రో 👍

  • @chitrajuchendraju2890
    @chitrajuchendraju2890 Před 4 měsíci +42

    వెంకటేసు నువ్వు ఏడుస్తుంటే నాకు కన్నీళ్లు ఆగటం లేదు ఎందుకంటే నేను కూడా నీలాగే బాధపడ్డాను కువైట్లో ఉన్నప్పుడు .డోంట్ వర్రీ మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది❤❤

  • @thurridemudu1368
    @thurridemudu1368 Před 3 měsíci +20

    మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలి అన్నయ్య

  • @ManthenaRamaraju
    @ManthenaRamaraju Před 4 měsíci +319

    సంతోషం గా ఉండాలి బ్రో
    నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది

    • @LuckyLuckyLuckyLucky-cn2dk
      @LuckyLuckyLuckyLucky-cn2dk Před 4 měsíci +8

      ఆస్కర్ యాక్టింగ్

    • @jyothimalipeddi9808
      @jyothimalipeddi9808 Před 4 měsíci +3

      Happy journey

    • @user-pe1tm4ot2c
      @user-pe1tm4ot2c Před 4 měsíci +5

      నువ్వు తప్పకుండా ఇల్లు కట్టుకుంటావు నాన్న గాడ్ బ్లెస్స్ యు కన్నా

    • @LuckyLuckyLuckyLucky-cn2dk
      @LuckyLuckyLuckyLucky-cn2dk Před 4 měsíci

      @@user-pe1tm4ot2c ఆస్కార్ యాక్టింగ్

  • @user-zc9hy3qc3i
    @user-zc9hy3qc3i Před 4 měsíci +20

    అన్నయ్య మీరు పెద్ద ఇల్లు కడతారు బాధ పడ్డాదు అన్నయ్య దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తే చాలు మనకి జాగ్రత్త అన్నయ్య

  • @chitti399
    @chitti399 Před 4 měsíci +138

    నాకు తెలియకుండా నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.. ఫ్యామిలీ ఎమోషన్స్....

  • @shaikismail1437
    @shaikismail1437 Před 4 měsíci +11

    ఫ్యామిలీ ని చూడటానికి వెళ్తున్నప్పుడు ఆ ఆనందం ఎలా ఉంటుందో నిన్ను చూస్తే అర్థం అవుతుంది అన్న. Great feature అన్న. సంతోషంగా వుండు.❤❤❤

  • @madhupaluru
    @madhupaluru Před 4 měsíci +8

    అన్నా సొంతిల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరి కల నీ నాకు కష్టపడే వారికి ఆ దేవుడు ఎప్పుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు బీ హ్యాపీ అన్న నీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయి ఇలానే మంచి మంచి వీడియోలు చెయ్యాలని ఆ దేవుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @syamalabujji5753
    @syamalabujji5753 Před 4 měsíci +54

    తమ్ముడు నువ్వు ఏడవకు నాకు ఏడుపు వస్తుంది ప్లీజ్

  • @vsaraswathi2903
    @vsaraswathi2903 Před 4 měsíci +128

    అమ్మ ప్రేమని మించింది మరొకటి లేదు ,మీ విడియోలు అన్ని చుస్తాను ,ఈ విడియో మనస్సుని బాగ కదిలించింది ,ఎడిపించింది ,ఆ భగవతుడి అనుగ్రహం తొటి మీరు త్వరలోనే మంచి ఇల్లు కట్టుకుని ,ఆర్థికంగా బాగ స్థిరపడి మీ కుటుంబ సబ్యులతోటి కలిసి సంతొషంగా వుండాలని నేను నమ్ముకునె ఆ సత్యనారాయణ స్వామిని మనస్ఫూర్తిగా కొరుకుంటున్నాను

  • @Rajesh-ou9pj
    @Rajesh-ou9pj Před 4 měsíci +7

    ఈ లోకంలో ఎన్ని ఉన్న అమ్మ ప్రేమ కొనలేమని డబ్బుతో గాని దేనితో గాని అమ్మ ప్రేమే ప్రేమ

  • @naveenpallikonda
    @naveenpallikonda Před 4 měsíci +177

    అన్న బాధపడొద్దు అన్న మనం హ్యాపీగా ఉంటేనే వాళ్లు అక్కడ హ్యాపీగా ఉంటారు అన్న😢😢❤❤

  • @MahendharDevalla
    @MahendharDevalla Před 3 měsíci +9

    ఏడవ కన్నా అమ్మంటే అందరికీ ఏడుపొస్తుంది మనం ఏడుస్తే అవతల వాళ్ళు కూడా ఏడుస్తారు కొద్దిగా ధైర్యంగా ఉంటే మంచిది బ్రదర్ 👌అమ్మ

  • @user-jh4jp2pi1g
    @user-jh4jp2pi1g Před 4 měsíci +37

    మీ అమ్మ చాలా అదృష్టవంతురాలు తమ్ముడు

  • @vparvati6546
    @vparvati6546 Před 4 měsíci +7

    మనకు వున్న ఆస్తి,సంపద అన్ని ఇవే తమ్ముడు మన కోసం ఎదురు చూసే వాళ్ళు ఏడుస్తుంటే మా అమ్మ గుర్తు వస్తుంది ఒక్క తల్లికే మన ఎమోషన్స్ తెలుస్తుంది

  • @shaikaakhila4659
    @shaikaakhila4659 Před 4 měsíci +332

    అన్న.... అమ్మ... జాగ్రత్త......... అమ్మ ఉన్నప్పుడు అమ్మ విలువ ఎవరికి తెలియదు....అన్న మీరు రాజంపేట లో ఎక్కడ ఉంటారు... మిమ్మల్ని కలవాలి అంటే ఎలాగ అన్న...

    • @LuckyLuckyLuckyLucky-cn2dk
      @LuckyLuckyLuckyLucky-cn2dk Před 4 měsíci +34

      వాడే బిల్డప్ అంటే, వాడికన్నా నువ్వు ఎక్కువ బిల్డప్ ఇస్తున్నావ్

    • @sivammasivamma4018
      @sivammasivamma4018 Před 4 měsíci +10

      నువ్వు కారటగా చెప్పవ్వు గురు

    • @shaikaakhila4659
      @shaikaakhila4659 Před 4 měsíci +6

      అన్న.... మీ ఫోన్ నంబర్ ఇవ్వండి....... అన్న

    • @hajira7747
      @hajira7747 Před 4 měsíci +3

      Anna buildup vadhu anna

    • @user-ui6dv6gc5b
      @user-ui6dv6gc5b Před 4 měsíci +3

      Anna miku nachithe like kotandi Ela coment evakandi papam valu female lekunda 3 years 5 years untaru valu antha bada padatharo papam

  • @jallisunitha4543
    @jallisunitha4543 Před 4 měsíci +5

    Yendhuku venkey yedusthunnavu naaku yeduposthundhi venkey thammudu santhoshangaa bayaldheru mee amma ki meeku bonding nice mallee velloddhu thirigi ikkade vundu vacchi yevari maatalu pattinchukovaddhu

  • @sriramsriram7131
    @sriramsriram7131 Před 4 měsíci +140

    మన ఇండియన్స్ కీ ఉన్న ఏకైక సంపద ఫ్యామిలీ ఎమోషన్స్...

  • @shaikhussain9155
    @shaikhussain9155 Před 4 měsíci +59

    పొద్దు పొద్దున్నే ఏడ్పించావ్ భాయ్ నిజంగా 👀 నీళ్ళు వచ్చాయి 😢😢😢😢

  • @saradhaakka
    @saradhaakka Před 4 měsíci +23

    నాన్న ఆస్తులు అంతస్తులు ఉన్న చోట ఎంత ప్రేమ అనుభందాలు ఉండవు ఈ రోజుల్లో ఉర్ స్లో లక్కీ అంత ప్రేమించే తల్లి అక్కలు ఉన్నదుకు ఆ దేవుడు కచ్చితం గా మీ కల నెరవేరే లో మీకు బ్లెస్సింగ్ ఇవ్వాలి అని కోరుకుంటూ ఒక అమ్మ ❤ tc nanna

  • @prashanthmandra4538
    @prashanthmandra4538 Před 4 měsíci +7

    నేను బెహరన్ లో ఉంటాను బ్రదర్ నేను నెక్స్ట్ మంత్ లో వెళ్తున్నాను నాకు కూడా చాలా ఆనందంగా ఉంది నేను కూడా టికెట్ తీసుకున్నాను I am happy

  • @rb9647
    @rb9647 Před 4 měsíci +21

    బ్రో మీరు ఇలాంటి వీడియో పెట్టి మమ్మల్ని చాలా బాధలోకి దించవు ఎందుకు అలా అన్నాను అంటే తల్లి ప్రేమ చాలా గొప్పది అలాంటి తల్లి ప్రేమ పొందడానికి మా తల్లి మాకు దూరం ఐపోయింది మీము అటువంటి ప్రేమ పొందాలి ఆశ ఉంది కాని మా తల్లి లేదు ఈ వీడియో చూశాక ప్రాణం చలించి పోయినది 😭😭i లవ్ అమ్మ i మిస్ u అమ్మ గాడ్ బ్లెస్స్ u మంచిగా తల్లిని చూసుకోండి వాళ్ళ ప్రేమను పొందాలి మీరు 👏👏

  • @triveninareshagundagoni947
    @triveninareshagundagoni947 Před 4 měsíci +53

    అన్నా నేను మీ వీడియోలు రోజు చూస్తున్న కానీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు కానీ ఈరోజు మేము ఆటలు విన్నాక మీ అమ్మతో మాట్లాడిన చూసాక ఇప్పుడు సబ్స్క్రయిబ్ చేస్తున్నాను ఆల్ ది బెస్ట కచ్చితంగా కొత్త ఇల్లు కట్టుకుంటారు దుబాయిలో అను అని ఒక సెలూన్ నడిపేటమే నెల్లూరు ఆమె ఎంత సక్సెస్ లు కట్టుకొని పిల్లల్ని చదివిస్తుంది అలాంటిది మీరు ఒక దుబాయిలో అను అని ఒక సెలూన్ శాపాన్ని నెల్లూరు ఆమె ఎంత సక్సెస్ కట్టుకొని పిల్లల్ని చదివిస్తుంది అలాంటిది మీరు ఒక మగ మనిషి అయ్యుండి ఎందుకు బాధపడుతున్నారు ఖచ్చితంగా కట్టుకుంటారుు

    • @LuckyLuckyLuckyLucky-cn2dk
      @LuckyLuckyLuckyLucky-cn2dk Před 4 měsíci +5

      వాడే అంటే, వాడి కన్నా నువ్వు ఎక్కువ బిల్డప్ ఇస్తున్నావ్, వచ్చిందండి వయ్యారీ

    • @padmajarani3189
      @padmajarani3189 Před 4 měsíci

      😂😢😮😅❤

  • @venkatreddy-zo9gn
    @venkatreddy-zo9gn Před 4 měsíci +21

    ఏడువకు బ్రదర్ నువ్వు అనుకున్నది అంతా జరుగుతుంది అమ్మ ప్రేమ అలాగే వుంటుంది all the best

  • @NBGFF007
    @NBGFF007 Před 4 měsíci +90

    Anna ni emotional Ga chusi Me Kantilo nillu Therigina vallu antha mandi

  • @indiangame4217
    @indiangame4217 Před 4 měsíci +12

    నేను కూడా నా జీవితాన్ని మొదలు పెట్టాను నా గమ్యం వైపు వెళుతూ ఉన్నాను ఎప్పుడు నా గమ్యాన్ని చేరుకుంటాను🚩

  • @rijurijju
    @rijurijju Před 4 měsíci +25

    😭😭నా అమ్మా గుర్తుకు వస్తుంది. మీ వీడియో చూస్తే,subscriber చేస్తున్న bro

  • @syedshafi7536
    @syedshafi7536 Před 4 měsíci +9

    Anna literally chaptuna maa dad kuda Dubai loo unadu pratisari milage video call chesi matladtadu.. especially maa nanammatho Appudu maa dad kuda milane edustadu😢😢 literally ninnu chuste kuda maa dad gurtostunaru..😓😓keep smile 😊 and be brave take care of your mam🤗🤗🤗

  • @jannidatthu4477
    @jannidatthu4477 Před 4 měsíci +11

    నువ్వు కోరుకున్న ఇల్లు కట్టుకొని కుటుంబం మొత్తం అందులో సంతోషం గా ఉండాలి అన్న ❤️

  • @rojakombathula2494
    @rojakombathula2494 Před 4 měsíci +49

    అరె తమ్ముడు ఎందుకు ఏడుస్తావ్ రా దేవుడు ప్రతిదానికి ఒక సమయం ఇస్తాడు ఎందుకంటే అన్ని కష్టపడి ఇల్లు కట్టుకునే స్తోమత నీకు ఉంటుంది కష్టపడే వారికి ఎప్పుడు చేతినిండా డబ్బులు ఉంటాయి ఒక రోజు అది కూడా చూస్తారు గాడ్ బ్లెస్స్ యు

  • @friend1846
    @friend1846 Před 4 měsíci +57

    అన్నా ఏడవకు వాళ్ళముందు .
    నువ్వు ఏడ్చి వాళ్లను ఏడిపించాకు..
    ఏదిపించాడం ఏముంది..చాల సింపుల్...

  • @nanikundula1983
    @nanikundula1983 Před 4 měsíci +32

    ఏడుపు వచ్చింది అన్న.😢😢.నేను కూడా సింగపూర్ లో ఉన్నఅప్పుడు నేను కూడా. ఇలా ఎమోషనల్ అయ్యాను. అమ్మ మీద ఉన్న ప్రేమ కు 🎉🎉🎉

  • @Devnayak1234-5
    @Devnayak1234-5 Před 4 měsíci +37

    ఏందీ బ్రో అందరిని ఏడిపించేసావ్ 😂 advance happy journey బ్రో

  • @VemulavadaAnusha-ns4ug
    @VemulavadaAnusha-ns4ug Před 4 měsíci +18

    Nenu roju CZcams chusthanu evariki like kottanu evardhi సబ్స్క్రయిబ్ కూడ చెయ్యను frist time ఈ ఒక్క video chusi ventane like kotanu subscribe chesesanu andi.... 😘

  • @vulichivasudevarao2597
    @vulichivasudevarao2597 Před 4 měsíci +20

    Hi,
    Brother
    Good morning
    Video choostuntai naku edupu vachindhi .... don't worry be happy...intiki vasthunav kadha.. welcome india 🇮🇳🇮🇳🇮🇳 Happy journey ✈️✈️✈️🎉🎉🎉❤️❤️❤️

  • @vijayabharathireddyvalluru8284
    @vijayabharathireddyvalluru8284 Před 4 měsíci +19

    మనకు ఎంత వయసు వచ్చిన.... మన తల్లి తండ్రికి ఎప్పుడు చిన్నవామే....... వాళ్ళు పోతే మన బాల్యం వాళ్ళతోనే పొది......😢 it's true.. so అందరూ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి....🙏🙏

  • @kavithahari8138
    @kavithahari8138 Před 4 měsíci +6

    Mee video chusi nenu edchesa,Amma Nayana iddaru leru naku, subscribe chesa,meeku anni manchi jargali,mee kalalu theerali ani manaspoorthiga devunni korukunta 🙏

  • @BhagyaMilky
    @BhagyaMilky Před 4 měsíci +18

    Anna nenu mi videos roju chusta kani nuvvu Amma nu chudagane chinna pilladila 😢 ninnu chustunte Naku chala 😢 vachindi anna 😢😢😢 nuvvu tvaralone manchi home 🏡 kattukovali ani korukutunna anna

  • @shaikriyaz4618
    @shaikriyaz4618 Před 4 měsíci +15

    బ్రదర్ ఒకటి అడుగుతాను తెలుసో తెలియక తప్పయితే సారీ ఇంట్లో పిల్లలు భార్యతో మాట్లాడటానికి టైం ఉంటుంది కానీ కన్నతల్లితో మాట్లాడడానికి టైం దొరకదా మీ అమ్మ ఒక మాట చెప్పింది దానికి ఒకటి నేను చెప్తున్నా ఎన్ని రోజుల తర్వాత మీ అమ్మతో మాట్లాడుతున్నావ్ సోదరా 😢🙏

  • @arunvutukuri387
    @arunvutukuri387 Před 4 měsíci +59

    నీ రాక కోసం మేము ఎదురు చూస్తున్నాం అన్న.
    వెల్కమ్ టు ఇండియా బ్రదర్

  • @Cutiecurly
    @Cutiecurly Před 4 měsíci +8

    I’m missing you Amma and daddy so much e video chusi morning nundi edustuna mummy toh matladi 6months avutundi anam kuda tinali anpinchatledu 😭😭😭😭

  • @RaviKumar-gf2we
    @RaviKumar-gf2we Před 4 měsíci +3

    నిజంగా ఏడిపించావు అన్న
    అమ్మ ప్రేమ అంటే అలా ఉంటుంది

  • @SyedShakeera-xm4ky
    @SyedShakeera-xm4ky Před 4 měsíci +16

    Amma it's emotional 😭❤ Mi dream successful kavali Anna ...aunty dream thundaraga successful chaidhi ❤

  • @foodlover2028
    @foodlover2028 Před 4 měsíci +91

    Bro ఇలా రోజు రెండు మాటలు ఇంటికి ఫోన్ మాట్లాడాలి లేదంటే రేపు ఎం జరుగుతుందో తెలియదు ఎందుకంటే మా అమ్మ 3 మంత్స్ అయ్యుండి చనిపోయి నేను ఆఖరి చూపు చూడలేకపోయాను నేను దుబాయ్ లో వున్నాను

  • @babureddy2483
    @babureddy2483 Před 4 měsíci +113

    అమ్మ లేని వాళ్ళకి తెలుస్తుంది అమ్మ విలువ మా అమ్మ గుర్తు వచ్చింది అన్నా ఈ విడియో చూసి 😭😔😔😔😢

  • @smalli4684
    @smalli4684 Před 4 měsíci +26

    ప్లీజ్ అన్న బాధపడొద్దు అమ్మ దూరంగా ఉన్నప్పుడు అమ్మ విలువ ఏందో తెలిసి వచ్చింది అన్న

  • @bharathimalapaka2287
    @bharathimalapaka2287 Před 4 měsíci +35

    నేను బాగా ఏదిచేసా తమ్ముడు చాలా గొప్ప మనసు నీది. దేవుడు మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు 🎉🎉😢😢

  • @Nepalimundafoodvloger
    @Nepalimundafoodvloger Před 4 měsíci +44

    వెల్కమ్ ఇండియా అమ్మకి సప్లై ఏం తెచ్చిన రెండో రోజు మూడో రోజు మాకు కూడా చూపెట్టాలి 🙏🙏🙏🙏🙏 ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ నీ మీద ఉంటాయి అన్నాను ఇండియాలోనే ఉండాలని కోరుకుంటున్నాను 🇳🇵🇳🇵🇳🇵🇳🇵🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sahity-su2xq
    @sahity-su2xq Před 4 měsíci +9

    Annanya....mi Vedios chysthy edho teleni happynes....sad ga una moment kuda...pecsaful ga maripothundhi....big fan of you....😊😊

  • @amruthakumari1644
    @amruthakumari1644 Před 4 měsíci +11

    Don't worry nee kala neravaralani devudini korukuntunnanu.god bless you venkatesh.

  • @user-yb6dd8yf1e
    @user-yb6dd8yf1e Před 4 měsíci +29

    Hi. బ్రో. అమ్మను జాగ్రత్తగా చూసుకో బ్రో తల్లితండ్రి ఉన్నంత కాలం వాళ్ళ విలువ తెలియదు బ్రో వాళ్ళు జన్మఇచ్చినారు వాళ్ళ ను బాగా చూసుకోవాలి వెంకీ అన్న నాకుతల్లితండ్రులులేరు.16 ఇయర్స్ గల్ఫ్ కంట్రీ లో ఇంకా చేస్తూనేఉన్న. ధైర్యంగా ఉండు ఆ దేవుడు నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాడు. నాకు ఒకానొకప్పుడు ఇల్లు లేదు ఇప్పుడు దేవుని దయవల్ల ఇల్లు ఉంది వేసుకుంటావా తొందరపడకు. బాధ పడకు అన్న. Safejourny🌹🌹🌹🌹 Allthebest my dear

  • @koushikgamer99yt39
    @koushikgamer99yt39 Před 4 měsíci +19

    అన్నా నవ్వుతు విడియో చూస్తుంటే నన్ను ఏడిపించావు ఇదేం బాగోలేదు నాకలా కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి

  • @sirishaksirisha8153
    @sirishaksirisha8153 Před 4 měsíci +13

    Anaaa amma thoo vedio. teeyadhi India loo soo cute ❤️❤️❤️❤️❤️❤️😍😍😍😍😍

  • @pullakollasravanthi7308
    @pullakollasravanthi7308 Před 4 měsíci +8

    Meru amma tho mataladuthe adupochindhi anna vachina tho mataladuthe navvukunna supar anna

  • @FirdoseShaik-ye4hq
    @FirdoseShaik-ye4hq Před 4 měsíci +8

    Annaa chaala baadaga anipichindi...don't cry bro..i hope u will be happy with ur mother and ur family ❤..love u bro...

  • @suryaraju1813
    @suryaraju1813 Před 4 měsíci +20

    Nijam gaa nii video's chusinna but ee video challa Edpudu😢😢 vachidhii bro❤❤

  • @sunithag6079
    @sunithag6079 Před 3 měsíci +11

    తమ్ముడు కొడుకు దూరం వుంటే తల్లికి ఒక్క చేయి లేనంటే 😢😢😢నువ్వు అమ్మ బగూడలి లవ్ యు అమ్మ ❤❤❤

  • @kalyanibandi782
    @kalyanibandi782 Před 4 měsíci +6

    Eadipinchavu kadara Babu .Nee Thalli And Akka ,Chelli Valla Meedha Prema manasuni Kadhilinchindhi.God Bless You.

  • @Bashhaah111
    @Bashhaah111 Před 4 měsíci +25

    Super bro ❤Amma nu matram jagrata ga chusuko venky❤❤

  • @gangadharthota8987
    @gangadharthota8987 Před 4 měsíci +25

    Badha padaku anna inteki velthunavu kada andharini happy ga chusuko amma ni advance happy journey

  • @user-gf7my9sr1y
    @user-gf7my9sr1y Před 4 měsíci +9

    హాయ్ తమ్ముడు నువ్వు ఏడుస్తుంటే నాకు చాలా చాలా బాధేసింది నిన్ను చూస్తే నా పెద్ద తమ్మలా అనిపించింది

  • @criminalmind4953
    @criminalmind4953 Před 4 měsíci +11

    ఫస్ట్ టైమ్ ఏడ్పించేసావ్ అన్న 🥹

  • @Omnamashivaya635
    @Omnamashivaya635 Před 4 měsíci +3

    దుబాయ్ లో ఇప్పుడు ఎలాగా వుంది బ్రదర్

  • @parameshlekkala7095
    @parameshlekkala7095 Před 4 měsíci +46

    కన్నీరు పెట్టించావు అన్న

  • @ravindrababu7114
    @ravindrababu7114 Před 4 měsíci +7

    ఈ వీడియో చూస్తుంటే నేను కూడా ఎమోషనల్ అయ్యాను ...all the best brother ❤❤❤❤

  • @Bhuvanasiri
    @Bhuvanasiri Před 4 měsíci +4

    ఏడిపించేసావ్ అన్నయ్య. అక్కడ ఉన్న అన్ని రోజులూ అమ్మతో సంతోషంగా వుండు Happy Journey 💐

  • @shaikchanti6639
    @shaikchanti6639 Před 4 měsíci +14

    అన్నా అమ్మ తరువతే అందరు. అమ్మను మించిన దైవం లేదు వెంకీ. నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇప్పుడు మా అమ్మ లేదు వెంకీ. అమ్మను మంచిగా చూసుకో. Home అంటావా మీరు మొదలు పెట్టండి. మన యూట్యూబ్ కుటుంబం neeku undhi help chesthamu.

  • @Durgamidhunvolgs.
    @Durgamidhunvolgs. Před 4 měsíci +9

    హలో వెంకటేష్ నేను నిన్ను చిన్నప్పటినుంచి మన ఊర్లో చూస్తున్న అమ్మ ప్రేమ చాలా గొప్పది అమ్మని బాగా చూసుకో అమ్మ లేని జీవితం లేని తల్లిదండ్రులకే తెలుస్తుంది ఈ వీడియో చూస్తూ ఏడుపు వచ్చింది మీ ఫ్యామిలీ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అక్క😢🎉

  • @kavithasimon6389
    @kavithasimon6389 Před 4 měsíci +8

    Nenu roju mee videos chustanu bt this video really very emotional God bless u...i pray neevu thoraga illu kattukovalani

  • @jvmedia2023
    @jvmedia2023 Před 2 měsíci +1

    Family కోసం ఎంత కష్టపడుతున్నాడు... అందరిని వదిలి kuwite లో driver ga చెయ్యాలంటే, గుండె దైర్యం వుండాలి. కుటుంబం py వున్న' ప్రేమ' వెంకటేశ్ ki గుండె దైర్యం ichhindi.

  • @teja66555
    @teja66555 Před 4 měsíci +8

    Amma always Amma ❤endaku tiragaku that love ❤❤❤pls take care of your mother Venkatesh

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 Před 4 měsíci +6

    Meeru adustunte naku dukham vachindi.gani I wish you happy n,safe journey by God's grace.i will pray for you.

  • @resrinu9715
    @resrinu9715 Před 4 měsíci +8

    Anna nuvvu ammmtho matladitea chala happy ga undhi 🥰🥰🥰

  • @ChinaPanga
    @ChinaPanga Před 4 měsíci +10

    నేను కూడా అమ్మ కు వైఫ్ కు దూరం పిల్లల కు దూరం గా ఉంటాను అన్న మిస్ యూ bro

  • @venkatasurendrababuboggala9688
    @venkatasurendrababuboggala9688 Před 4 měsíci +31

    అందరి అమ్మ లు పిల్లలు బాగుండడలిని కోరుకుంటారు

  • @gundeyadagiri2625
    @gundeyadagiri2625 Před 4 měsíci +8

    Venkat garu meeru edchi nannu kuda edipincharu venkat love you venkat. Love you Amma❤️

  • @santhoshikumari7321
    @santhoshikumari7321 Před 4 měsíci +5

    Meeku pelli ayinda venkey adavaku venkey 😢😢 nenu avarki chepaledu love you venkey amma jagratha teka care of your life and amma

  • @LovelyGarden-wx4wm
    @LovelyGarden-wx4wm Před 4 měsíci +4

    Ninnu chuste Naku khalalo nilu agatamle chala badha ga undhi nillu agatamle 😢😢😢😢😢

  • @ArunKumar-ei5if
    @ArunKumar-ei5if Před 4 měsíci +8

    Bro meru mi amma tho matladuthunte
    Maa amma gurthukosthundhi
    Na kallalo nelu vasthunai bro meru safe ga india ki ravalani nenu nammukone na devuni prarthisthunna bro
    Love from bangalore♥️

  • @vadluriagnes6214
    @vadluriagnes6214 Před 4 měsíci +3

    Babu e lokam lo తల్లిని మించినది ఏది లేదు. డబులు జాగ్రత్త అమ్మచెపినటు విను మన.మేలుకోరేది అమ్మనే తర వతే భార్య

  • @prashanthmandra4538
    @prashanthmandra4538 Před 4 měsíci +2

    ఎందుకు బ్రో అలా ఏడుస్తున్నావ్ రోజు చేయొచ్చు కదా అమ్మకి మరి ఎన్ని సంవత్సరాలనుండి మాట్లాడలేదు బ్రదర్ నేను కూడా గల్ఫ్ లో ఉంటా బ్రదర్ నేను మా అమ్మకి రెండు రోజులకు ఒకసారి మాట్లాడుతాను

  • @titusyandra6434
    @titusyandra6434 Před 4 měsíci +2

    This is true emotions maku telusu enduku ante Kuwait lu unna varu entha miss avvutaru family ni telusu naku.....and ticket dorikithe chala happy untundi

  • @user-ic6pv5qs9z
    @user-ic6pv5qs9z Před 4 měsíci +11

    Happy for you bro 👍 welcome to India & enjoy with ur family. May god bless you & ur family ❤

  • @lakshman-ug7cj
    @lakshman-ug7cj Před 4 měsíci +7

    బ్రో అమ్మ నీ బాగా చూసుకోండి మీరు ఏడుస్తుంటి నాకు ఏడుపు ఆగలేదు మా mother లేరు మా mother గుర్తుకు వచ్చినది

  • @raghavaraok4348
    @raghavaraok4348 Před 4 měsíci +11

    GOD BLESS YOU VENKAT.
    నువ్వు తప్పకుండా ఇల్లు కట్టుకుంటావు.

  • @mohammad-zx2uf
    @mohammad-zx2uf Před 4 měsíci +11

    Happy journey.

  • @gnt2602
    @gnt2602 Před 4 měsíci +22

    హ్యాపీ జర్నీ అన్న🎉🎉

  • @kavithab2540
    @kavithab2540 Před 4 měsíci +3

    నీ మనసు చాలా మంచిది

  • @sathyavathibocha8260
    @sathyavathibocha8260 Před 4 měsíci +2

    Nuvvu thappakundha kadhathavu brother dnt worry nijamga nuvvu chepindhi nijam chepay vallu okaru emi evvaru me amma gari ashulutho sure ga life lo adhiguthavu brother dnt worry ❤
    Nelanthi position nay ma thamudhi kuda 😢😢😢😢

  • @firozkhankhan6216
    @firozkhankhan6216 Před 4 měsíci +1

    ఒక కన్నతల్లి మాత్రమే, బాగున్నావా ఎండలో తిరగవద్దు నువ్వు బాగుంటే చాలు అని కోరుకునే వాళ్ళు..

  • @prashanthjitta6387
    @prashanthjitta6387 Před 4 měsíci +9

    ఏడువకు అన్న మాకు ఏడుపు వస్తాది

  • @anithasakay2771
    @anithasakay2771 Před 4 měsíci +5

    Super brother really good video brother chala happy 😊 welcome brother

  • @surisirigireddysurisirigir8474
    @surisirigireddysurisirigir8474 Před 4 měsíci +6

    సుస్వాగతం...... వచ్చి తెలుగుదేశం+జనసేన+బీజేపీ కూటమి కి ఓటు వేయాలని మనవి.

    • @yashika-pu3kb
      @yashika-pu3kb Před 4 měsíci

      June varaku election Postpone cheyandi mari .

  • @saraswathisaru7364
    @saraswathisaru7364 Před 4 měsíci +2

    Anna madi Rajampet ❤

  • @Poornavlogs2009
    @Poornavlogs2009 Před 4 měsíci +5

    Bro Nuvu edavadhu Meku memu support chestham❤❤❤❤❤

  • @Miraclebeautyvlogs
    @Miraclebeautyvlogs Před 4 měsíci +12

    Welcome 🎉🎉🎉

  • @HariPrasad-cx1tp
    @HariPrasad-cx1tp Před 4 měsíci +1

    హ్యాపీగా ఉండు భయ్యా బాధపడకు భయ్యా అంత మంచే జరగాలి అని కోరుకుంటున్న

  • @user-mr9qn1nx5g
    @user-mr9qn1nx5g Před 4 měsíci +1

    అన్నా హాయ్ నువ్వు ఏడుస్తుంటే మాకు కూడా ఏడుపు వస్తుంది అన్న అమ్మ జాగ్రత్త అన్న

  • @user-en7ie7sv5n
    @user-en7ie7sv5n Před 4 měsíci +28

    హాయ్ అన్న మీరు ఎప్పుడూ ఇలానే హ్యాపీగా ఉండాలి అమ్మను బాగా చూసుకో ఎందుకంటే నాలాంటి అమ్మ లేని వాళ్లకు అమ్మ విలువ తెలుస్తుంది 😭