Most Beautiful Beach In Havana Cuba

Sdílet
Vložit
  • čas přidán 15. 08. 2022
  • cuba, havana, varadero, havana cuba, varadero beach, habana, cuba beaches, cuba travel, varadero cuba, old havana, playa, cuba beach, havana beach, travel vlog, beaches, beach, kuba, malecon, cuban, travel to cuba, travel, vedado, here be barr, things to do in cuba, varadero beach cuba, playas del este, the real cuba, Most beautiful beach in havana cuba
    #naaanveshana #cuba #havana #beachlife #beaches #beachvibes #telugutraveller #traveling #traveller #travel #travelvlog #beachvlog

Komentáře • 2,6K

  • @NaaAnveshana
    @NaaAnveshana  Před rokem +1810

    నిజంగా లేచినా వేలా విశేషం బావుంది , లేచిన వెంటనే అమ్మాయి కనబడింది బీచ్ కి తీసుకెళ్ళింది మందు తాగిపిచ్చింది చిటికెలో స్విమ్మింగ్ నేర్పించింది , ఆ తర్వాత 5 స్టార్ హోటల్ రూమ్ కొన్నది, ఈత రాదు అనుకున్నా నాకు ఒక్కరోజులో 5 నిమిషాలలో నేర్పించిన దేవత

  • @anojlolam7291
    @anojlolam7291 Před rokem +469

    అన్నా జీవితం లో మరో జన్మ ఉంటాదొ ఉండదో నీవు ఇ జీవితం లో ఫుల్ల్...... ఇంజాయ్ చేస్తున్నావ్ బ్రో.... 💥💥❤️

  • @sanjayvaikuntam2805
    @sanjayvaikuntam2805 Před rokem +33

    అన్న వీడియో బుర్ర పాడు.. తెల్ల పిల్లతో ఎంజాయ్మెంట్ సూపర్ అన్న సినిమాలో చూశాను మళ్ళీ నీ వీడియోలో చూశాను నువ్వు మామూలుడు కాదన్నా,,🥰🥰👌👌👌

  • @masigiparushuram3439
    @masigiparushuram3439 Před rokem +40

    మా తెలుగు బిడ్డ ప్రపంచ దేశాలు విహార యాత్రను ఆనందముగా గడపడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.

  • @ananthavihari6670
    @ananthavihari6670 Před rokem +288

    🤺⚔️సాహస వీరుడు ⚔️ 🤺🏊🏊 సాగర కన్య 🚣 🏖️⛱️🥂🥂🍺..... అదృష్టం పడిశం పట్టినట్లు పట్టింది. 👍🏻

  • @ismartvakula638
    @ismartvakula638 Před rokem +220

    కొంతమందికి రక్తాలు వస్తాయి కంట్లో wow రియల్లీ ur enjoying and entertaing us, jelous వస్తుంది, travelleling intreste ఉన్న అందరికి, నాకు నిజంగా చాలా హ్యాపీ గా ఉంది ఇన్నీ దేశాలు nuv చూస్తున్నందుకు, చూపిస్తున్నందుకు, రియల్లీ గ్రేట్ wether,

    • @Punjariraghavvlogs
      @Punjariraghavvlogs Před rokem +2

      Correct madam

    • @srinivasnarayanavarapu2294
      @srinivasnarayanavarapu2294 Před rokem +2

      నిజమేనా వకుళ గారూ నేను నమ్మలేకున్నా ఈ కామెంట్ కి అన్వేష్ ని మమ్ లాజీ ఛానెల్ లో ఈసడించుకున్నారుగా మరి

    • @runeetakarnihita
      @runeetakarnihita Před rokem

      Vadikey vadiki 50 crores property unDi mari antA paapam sommi

  • @shaikshakirbasha3167
    @shaikshakirbasha3167 Před rokem +84

    అన్నా ప్రపంచాయత్రికుడు మన తెలుగోడు అయినందుకు గర్వాంగా ఉందన్న 🙂

    • @shaikshakirbasha3167
      @shaikshakirbasha3167 Před rokem +3

      అన్నా నువ్వేమనుకొను అంటే ఒక సలహా ఇస్తాను
      పెళ్లి మాత్రం చేసుకోకు అన్నా 🙂

  • @hussainshaik-zg5mz
    @hussainshaik-zg5mz Před rokem +31

    ఇలాగా ప్రతి దేశంలో ఈత నేర్చుకోవాలని నీ అభిమాని love you ♥అన్వేష్ 💯

  • @atluriashok2226
    @atluriashok2226 Před rokem +142

    అనుభవించు రాజా!!! 👍👍❤️
    ఈ లోకంలో నచ్చింది చేస్తూ ఆనందంగా ఉన్నారు అంటే నాకు తెలిసి ఇద్దరే ఇద్దరు
    1.RGV
    2. మీరు🙏👍👍

  • @chintuvenkat9452
    @chintuvenkat9452 Před rokem +382

    మామా నేను ఈ అన్వేష్ గాన్ని సంపేస్తా మామా ...నాకు కుళ్లు వచ్చేస్తుంది వీడని చూస్తే 😭😭 ఎన్ని కలర్స్ మామా...😍😍😍😍

    • @itsvijji
      @itsvijji Před rokem +13

      నేను వస్తా ..చంపేద్దాం

    • @anjan...369
      @anjan...369 Před rokem

      😂

    • @chintuvenkat9452
      @chintuvenkat9452 Před rokem +28

      @@itsvijji ok మామా done... మార్నింగ్ నుండి వీడి వీడియో చూసినప్పటి నుండి కడుపులో ఒకటే మంట గా ఉంది...ఇక్కడ ఒక్కరు లేరురా అంటే వాడికి రోజుకి ఇద్దరు ముగ్గురా...😂😂🤣🤣

    • @egsuresh
      @egsuresh Před rokem +7

      andariki edee feeling..

    • @haridas-fz4ey
      @haridas-fz4ey Před rokem +3

      Nenu

  • @subburao7559
    @subburao7559 Před rokem +40

    క్యూబా గొప్ప దేశం అంటారు సర్ ❤🙏!
    విద్య & వైద్యం లో ప్రపంచంలోనే అగ్రగామి అట సర్ ❤👍.

  • @nareshwriter7754
    @nareshwriter7754 Před rokem +8

    ఈ ప్రపంచ యత్రికుడిలగా అందరికీ సాధ్యమే కానీ అందుకు మన కలప్రకరం కళలతో పాటు చదువు కూడా చాలా ముఖ్యం

  • @sgvlogs77
    @sgvlogs77 Před rokem +51

    రోజూ రోజు బుర్ర పాడు చేస్తున్నావు నీది జీవితం అంటే 🎉

  • @comedyclub7113
    @comedyclub7113 Před rokem +101

    వాడెవడన్నా విడెవడన్నా అన్వేష్ అన్నకి అడ్డుయ్యవడన్నా ...😂😂😂😂😂ప్రపంచయత్రుకుదు ఒక్కడే 😁😁👑👑👑

  • @verrypappa7269
    @verrypappa7269 Před 10 měsíci +7

    as we indians are so respect towards woman anywhere in the world and brother anvesh is perfect example. as an indian we are proud of you bro

  • @povanamramchander4497
    @povanamramchander4497 Před rokem +5

    అన్వేష్ గారు నీ ద్వారా అన్ని దేశాలు ఎన్నో చాలా చాలా సంతోషం కలిగింది ప్రపంచమంతా చుట్టి రా👌👌

  • @PRUDHVIFORYOU
    @PRUDHVIFORYOU Před rokem +12

    నిజంగా చెబుతున్న అన్వేష్ బ్రదర్. కడుపులో ఏదో అవుతుంది. But నార్మల్ గా ఉన్నా జీవితాన్ని మరింత రంగులమయం చేసుకోవచ్చని నిరూపించావు. దీనికి మొత్తం బాగా చదువుకుంటే మంచిగా డబ్బులు సంపాదించి, ఇదంతా చేయొచ్చని చెప్పావు చూడు, నువ్వు సూపర్..🔥🔥🔥🔥🔥🔥

  • @BABABUDDEN1996
    @BABABUDDEN1996 Před rokem +60

    చాలా అదృష్టవంతుడు బ్రదర్ 👌👍🤘

  • @vishhuv3000
    @vishhuv3000 Před rokem +11

    Thank you Nona for your love and fondness towards our indian.

  • @srinukonkipudi1022
    @srinukonkipudi1022 Před rokem +5

    మన క్యాస్ట్ దరిద్రం విదేశాల్లో వాళ్ళకి కూడా తెలిసిపోఇంది ఇండియా కోసం అడగ్గానే క్యాస్ట్ సిస్టం కోసం చెప్పింది గ్రేట్ పర్సన్

  • @kakkaladurgarao2897
    @kakkaladurgarao2897 Před rokem +30

    అన్న ఎమిటి ఈ అందాలు చూస్తూవుంటే టైం తెలియడం లేదు బ్రో ,ట్రెండ్ మార్చవు ,నువ్వు సూపర్

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 Před rokem +36

    Anvesh yet another super video...because of u r honesty,good nature u get good friends...in a country like Cuba u could get a great friend ,simply because u r an Indian...savaka, uttarandra slang ultimate bro..savakanu prapancha yatrikudu Andariki parichayam chestunnadu...awaiting more of such enjoyable videos...keep rocking bro...

  • @sreekanthroyal2947
    @sreekanthroyal2947 Před rokem +12

    Life ni enjoy cheyatamlo anvesh bro u r in a top ... I'm watching every video... And feeling like I'm there😍😍😍 love u anna...from Kadapa

  • @alwayshelp2872
    @alwayshelp2872 Před rokem +14

    U r genius and most intelligent traveller in the world keep rock bro 🤘😂❤

  • @MM-rx9yn
    @MM-rx9yn Před rokem +6

    కొంతమందికి రక్తాలు వస్తాయి కంట్లో wow రియల్లీ ur enjoying and entertaing us, jelous వస్తుంది, travelleling intreste ఉన్న అందరికి, నాకు నిజంగా చాలా హ్యాపీ గా ఉంది ఇన్నీ దేశాలు nuv చూస్తున్నందుకు, చూపిస్తున్నందుకు, రియల్లీ గ్రేట్

  • @narapureddymadhusudhanredd8100

    అన్వేషణ వాళ్లు పాటలు పాడేటప్పుడు నీ స్మైల్ చాలా బాగుంది

  • @kumaridurga150
    @kumaridurga150 Před 11 měsíci +2

    చాలా హ్యాపీగా ఉంది బ్రో ఒక మంచి ఫ్రెండ్ దొరికింది ఆల్ ద బెస్ట్😍🥰😘

  • @saipoguvinaykumarvinay1123

    నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అన్న

  • @explorewithlokanath2032
    @explorewithlokanath2032 Před rokem +11

    అన్వేష్, ఈరోజు, నీవు, నక్క తోక తొక్కవు, అందుకే అదృష్టం ❤❤

  • @jaim7941
    @jaim7941 Před rokem +54

    పూర్తిగా గ్రహణం విడిచింది... అన్వేష్ ఇక తిరుగులేదు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగిపో.... 👍👍

  • @clcrmedia8760
    @clcrmedia8760 Před rokem +5

    She is queen of Belgium ....you are the king of INDIA....ROCKING BRO

  • @sadunagireddy4412
    @sadunagireddy4412 Před rokem +8

    Awesome bro enjoy every moment 👏👏👏

  • @sappaseenu339
    @sappaseenu339 Před rokem +98

    you are something else from other side of universe mate, good video, and no one will show so openly about CUBA , and your life as an traveller. Afterwards we expect to see more reality of Cuba and Cuban life. god bless

  • @srinukarnati6671
    @srinukarnati6671 Před rokem +12

    కచ్చితంగా నీకు ఎక్కడో సుడి ఉందన్నో లేకపోతే ఏంటి బ్రో రోజుకో గర్ల్ తో... Njoy bro

  • @prudvisahi9881
    @prudvisahi9881 Před rokem +2

    Even Nona Also Knew about Our Great Caste System👏🏻👏🏻💐💐Bravo

  • @shivayerrolla1722
    @shivayerrolla1722 Před 9 měsíci +2

    అన్నా నువ్వు లేచిన గడియ బాగుంది. అదృష్టం అంటే నీదే

  • @mastanhaji8253
    @mastanhaji8253 Před rokem +15

    ఊరికే 186దేశాలు తిరిగామని చెప్పడం కాదురా జఫ్ఫా ఇది లైఫ్ ని ఎంజాయ్ చేయడం అంటే ఫస్ట్ టైం అన్వేష్ లా ట్రావెలింగ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది బ్రో ఎనీవే ఎంజాయ్

  • @jakkulathirupathi4905
    @jakkulathirupathi4905 Před rokem +16

    నీకు ఎక్కడో సుడుందిరా బాబు,అద్భుతాలు సృష్టించు హీరో

  • @venkateshbalaji334
    @venkateshbalaji334 Před 10 měsíci

    Chaala beautiful... Meeru enjoy chesthunnaru... Nenu choosthu aa place ni ikkadnunche aswadisthunna❤❤❤❤❤

  • @vskindia455
    @vskindia455 Před 2 měsíci

    Watching again and again what a video Anna gurthu thechukoni Mari chudalanipistundhi one year aaina video inka gurthu undhi 10 times paine chusa video ippati varaku ilanti videos inka thiyu Anna malli chustunna ni videos Anni Baga unna videos ❤️❤️

  • @user-fc2xs7uj6h
    @user-fc2xs7uj6h Před rokem +22

    సుఖపురుషుడువి అన్న... 💚

  • @suryavamshi9963
    @suryavamshi9963 Před rokem +19

    Entertainment+ travelling & exploring...Naa anvesh anna..👍🥳

  • @dudalasridhar1811
    @dudalasridhar1811 Před rokem +1

    నాకు తెలిసి నీలా ఈ భూమ్మీద ఎవడు అనుభవించలేదు...... మన్మధుడు..., అనుకుంటున్నావా గ్రేట్ అన్న నేను విలేజ్ వదిలి బయటకు రాలేదు నిన్ను చూసి నేను అని బ్రమ పడుతున్న. చాలా tq అన్న నేను పెద్దగా చదువు కాలేదు అన్న నా bad. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు.......

  • @kumarpolice606
    @kumarpolice606 Před rokem +1

    అన్వేష్ అన్న నిన్ను చూస్తే నాకు చాలా అసూయ గా ఉంది అన్న. నీకు ఎక్కడో మచ్చ ఉంది అన్నోయ్ నాకు ఇలాంటి లైఫ్ ఉంటే బాగున్ను అనిపిస్తుంది.😊😊

  • @Newchannel-de4xc
    @Newchannel-de4xc Před rokem +25

    క్యూబ లో కుర్రోడి గోల 😍😍😍

  • @hello-um4qb
    @hello-um4qb Před rokem +14

    The place looks magnificent

  • @yaragadasatyam5979
    @yaragadasatyam5979 Před rokem +1

    🕺Hi bro Beautiful beach
    So beautiful. 👌👌👌

  • @santhoshboddi14
    @santhoshboddi14 Před rokem

    Really super experience while watching ,how you feel its really wonderful❤

  • @thomasnathan1
    @thomasnathan1 Před rokem +29

    Havana beach is magnificent. The water of this beach is really clean and green. Mona is expert swimmer and trainer, she made you to learn how to swim in one day. Had fun watching this video. Keep going bro.....

  • @prakash6298
    @prakash6298 Před rokem +45

    You're so lucky fellow enjoying in Cuba.

  • @balajig5613
    @balajig5613 Před 2 měsíci

    మీరు జీవితాంతం ఆనందిస్తున్నారు. అభినందనలు 🎉

  • @thenaveennick8951
    @thenaveennick8951 Před rokem +1

    im daily 5 times watching this video........on mrng 5am to 2 pm......tq......brooo.....please want more like this video

  • @c.s.i.churchchudi
    @c.s.i.churchchudi Před rokem +71

    విప్లవ వీరుడు ...🇨🇺🇨🇺🇨🇺...చేగువేరా...ప్రపంచాన్ని అన్వేషించే ✈️✈️✈️..ప్రపంచ యాత్రికుడు... goosbems 😲😲😲

  • @kattamurivenkatakrishnarao524

    Anvesh..You nail it.. Super 👍

  • @seelamdhanunjayanetha9861
    @seelamdhanunjayanetha9861 Před 6 měsíci +1

    ప్రపంచం మొత్తం తెలుగు విత్తనాలు చళ్ళుతున్న ధీరుడా వందనం నీకు 🙏

  • @harshagubbala9552
    @harshagubbala9552 Před rokem +2

    U r genuine bro ..... God bless you 🤲

  • @geetakrishna1540
    @geetakrishna1540 Před rokem +64

    "CONTENT IS KING" You always prove that. 🤩🤩🤩

  • @NaniPSPK_
    @NaniPSPK_ Před rokem +22

    Full fun bro video swimming aithe enthaina kanji gadu chilipi😍💯

  • @manideep29
    @manideep29 Před 9 měsíci +5

    I am jealous of your life bro🎉❤
    U made us to know the new way of life

  • @spparasram5692
    @spparasram5692 Před rokem +1

    i am full happy anna
    roju nee videos chusi njoy😊😊😅
    chestunna 🎉

  • @kajay439
    @kajay439 Před rokem +34

    Njoy njoy Anna ## next level content 😍🔥🔥

  • @patukurikalyanchakravarthi759

    Beautiful beach 🏖️

  • @gopalkrishnayadavarala2416

    I enjoyed a lot...watching your videos..swimming teacher super..👍 pls do more videos...Take care Bro 🤝🤝🤝👍

  • @jagadeshroxx2010
    @jagadeshroxx2010 Před 7 měsíci

    Abbha ❤😂 kanula panduga anna.. Superb fun 😜nd exited 😍🙈

  • @udaybhaskar2413
    @udaybhaskar2413 Před rokem +12

    No words ,, magnificent ❤️❤️❤️🌟🌟

  • @sudheersudeep
    @sudheersudeep Před rokem +31

    Awesome video ❤️

  • @sagilidass8623
    @sagilidass8623 Před rokem +2

    అదృష్టవంతుడివి అయ్యా అన్వేసూ..👍

  • @sabari8572
    @sabari8572 Před rokem

    Smile on my face thru out the vedio :) .. wonderful

  • @babumittapally5214
    @babumittapally5214 Před rokem +12

    Prapancha yatrikudu okkade 🔥❤️
    Gud mrng Anna 🥰

  • @lhmsrao.2126
    @lhmsrao.2126 Před rokem +6

    07:52 👏👏👏👏👏👍👍👍👍👍 ఇదేగా ముందు.. దానితోనే జ్ఞానం, విజ్ఞానం పొందు..
    అనియా నీకు ప్రకృతి సహకారం అందిస్తుంది.. లేక పోతే లేవగానే ఎదురుగా 💃 ఆమె, బీచ్ లో ఆడుకోవడం, ఈత. ధర్మో రక్షతి రక్షితః..

  • @gabrielnalukurthi8463
    @gabrielnalukurthi8463 Před 11 měsíci +1

    Congrats 4 the show.Nova is very expert swimming coach.

  • @dvslakshmi1259
    @dvslakshmi1259 Před 8 měsíci +1

    Beautiful time with nona. Enjoy. Good friendship.

  • @raonestargaming984
    @raonestargaming984 Před rokem +19

    Thank you for showing old style cars ❤❤

  • @ktmr3922
    @ktmr3922 Před rokem +7

    ఏది జరిగినా మన మంచి కోసమే అంటారు కదా అలాగే అన్వేష్..నువ్వు ఉమా తో ఎప్పుడైతే గొడవ పెట్టుకున్నావో అప్పుడే నీ స్టార్ తిరిగిపోయింది సుమీ!
    ప్రపంచ సంచారి విజయీభవ విజయీభవ 👍🏻

  • @khandaliabhilashabhi4104

    Super video annaya ❤️❤️

  • @thirupathithirupathi9953
    @thirupathithirupathi9953 Před rokem +30

    ఎన్ని అనుభవించాలో అన్ని అనుభవిస్తున్నారు అన్వేష్ అన్న...

  • @nationpavan742
    @nationpavan742 Před rokem +18

    7:45 mint yuvatha ki manchi words chepparu.. ❤🇮🇳

  • @eswarreddy850
    @eswarreddy850 Před rokem +115

    Feeling jealous anvesh anyways be happy and hope you explore many more countries in future by providing us entertainment by doing more vlogs

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Před 6 měsíci

    saradaa saradaa saradaa Life.. Sarada tatvam prati variki avasaram great great great great great great great great great great great anvesh God bless you both of you...

  • @gandhamhari9007
    @gandhamhari9007 Před rokem +6

    Hardwork never fails🤪

  • @naveenronty9589
    @naveenronty9589 Před rokem +10

    we enjoyed a lot sir 👍😊😁

  • @nikhiljashva4219
    @nikhiljashva4219 Před rokem +27

    Ravi be like:తొందరపడి నేను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది

  • @growrichequityinvestment1694

    Anna elanti life unte enni kotlu unna vestu mastu enjoy chesunu ni video have a wonderful tour going forward

  • @narlasudhakar4834
    @narlasudhakar4834 Před 2 měsíci +1

    Nuvvu prathi work ni enjoy chesthoo chupisthunnav nv Great thammudu

  • @ramireddybavanam440
    @ramireddybavanam440 Před rokem +4

    U r concepts is 2 defferent amazing video this one friendship bonding very very nice Tammie

  • @vkchaitanya2003
    @vkchaitanya2003 Před rokem +329

    Anvesha killing it bro. We need more of these kinds of videos

  • @mramesh8927
    @mramesh8927 Před rokem +1

    బాగా ఎంజాయ్ చేస్తున్నావ్ అన్న సూపర్

  • @trivikramy2815
    @trivikramy2815 Před 10 měsíci

    Video Chustu murisipoyanu baya lolona ... Nee matalu manchiga motivation ga undi education is very important 👌👌👌

  • @Venkatvolgs24
    @Venkatvolgs24 Před rokem +25

    Well done doing a great job

  • @RaviGadu
    @RaviGadu Před rokem +29

    ఈత నేర్పిస్తున్న దేవత enjoy bro ❤️ from RAVI GADU

  • @venkateshnagilla2294
    @venkateshnagilla2294 Před rokem

    Hiiii, Brother, You are rocking and enjoying life with God's gift nature.

  • @balurajesh5116
    @balurajesh5116 Před rokem

    హాయ్ బ్రదర్ మీరు ఏ కంట్రీ వెళ్లిన మన తెలుగు వారికి మన భాషలో. చదువు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు సూపర్ బ్రదర్.

  • @chiku4173
    @chiku4173 Před rokem +22

    Anvesh keeps saying the youth to work hard and study well... The result of working hard is clearly shown in the video... Cheers 👍

  • @mohanchand9271
    @mohanchand9271 Před rokem +7

    ఆ బీచ్ దగ్గర ఏదైనా బాగా కవర్ చేసారు బ్రదర్ వీడియో కూడా చాలా కలర్ ఫుల్ గా ఉంది. వెరీ ఇన్ఫర్మేటివ్.

  • @ShivaKumar-xm7jk
    @ShivaKumar-xm7jk Před 8 měsíci

    ❤హాయ్ అన్వేష్ గారు నేను మీ వీడియోలని గత మూడు నుంచి నాలుగు నెలల నుంచి చూస్తున్నాను. మీరు ఇప్పుడు పెడుతున్న వీడియోలు (10years) పదేళ్ల ముందు పెట్టుంటే మాలాంటి వాళ్లు కూడా విదేశాలు చూసే అవకాశం ఉంటుందే (wasted money by giving to friends and relatives they didn't returned) ఇప్పుడు నాకు 36 ఏండ్లు కంప్లీట్ లైఫ్ అంతా ఫ్యామిలీకి ఏటాయించడం అయిపోతుంది, డబ్బు ఉండి కూడా కానీ మీరు చెప్పిన తర్వాత ఇప్పటికైనా సరే మనం కూడా వెళ్ళాలి అని ఒక ఆలోచన వచ్చింది మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పెట్టాలని కోరుకుంటున్నాను....వీ కంటెంట్ మీలా టెలికాస్ట్ (recording n editing) చేయడం గానీ నరేట్ చేయడం గానీ ఎక్సలెంట్❤😂

  • @mokadevi-mn6ck
    @mokadevi-mn6ck Před rokem +2

    👌 చాలా బాగుంది

  • @klingaiah2005
    @klingaiah2005 Před rokem +20

    ప్రపంచ సంచారినా మజాకానా❤️😎

  • @joysamuel1940
    @joysamuel1940 Před rokem +4

    Background music 🎼🎶 sprb ✌️🤝🔥

  • @rajeshpatnala3568
    @rajeshpatnala3568 Před rokem

    Good & enjoyble vedio.

  • @madhusureshbabu7440
    @madhusureshbabu7440 Před rokem

    Yes bro very good crazy trips🥳🥳