Breaking News: 2000 Crore Cash Containers Caught in Ananthapuram | AP Elections 2024 | CS Rao | WW

Sdílet
Vložit
  • čas přidán 1. 05. 2024
  • Breaking News: 2000 Crore Cash Containers Caught in Ananthapuram | AP Elections 2024 | CS Rao | WW
    #wildwolftelugu #ysjagan #chandrababu #apelections2024 #ycp #tdp #apnews #breakingnews #appolitics
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

Komentáře • 92

  • @jhansijhansi9099
    @jhansijhansi9099 Před měsícem +22

    ఎవరిది ఈ డబ్బు అంటే ప్రజలదండి ప్రస్తుతానికి దొంగల చేతుల్లో కు వెళ్ళిపోయింది అదే ఆంధ్రుల దురదృష్టం

  • @mohanbabubommasamudram9011
    @mohanbabubommasamudram9011 Před měsícem +16

    బ్యాంకు వాళ్ళవి అయితే వాటికీ బందోబస్తు వుంటుంది.

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 Před měsícem +7

    పోలీస్ స్టిక్క్రర్ తో వెళ్తునాయంటే ఆ వ్యవస్థ ఎంత చీప్ అఇపోఇందో

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 Před měsícem +19

    ఏరాష్ట్రము లో పోలీస్ వ్యవస్థ ను ఏవిధంగా వాడుకొంటున్నారురా దేవుడా. ఇంత దిగజారిన వ్యవస్థ వేరొకటి లేదు. అంతా మనఖర్మ.

  • @Super99Stores
    @Super99Stores Před měsícem +7

    ఏ బ్యాంక్ ఆయన పోలీసు sticker🎉 వెయ్యకూడదు. పోలీసు సెక్యూరిటీ ఇయ్యాలి

  • @CHANDANVIZAG
    @CHANDANVIZAG Před měsícem +20

    డబ్బు అంత ప్రజలకు పంచి పెడితే బాగుంటది. ఎవరి డబ్బు అయిన ఇండియాలో శిక్షా , చర్యలు emi vundavu కదా. కేసు పెట్టినా 10 ఏళ్లయినా తీర్పు రాదు కదా

    • @vasu0870
      @vasu0870 Před měsícem

      Free gaa pondina dabbu Enduku panikiraadu. Avalakdhnaalaku paniki vasthundi

    • @shefashioncreations6399
      @shefashioncreations6399 Před měsícem

      రాష్ట్రము అప్పుల్లో ఉంది ఒక నెల budget ga వాడిన chalu పంచిపెట్టక్కర్లేదు

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 Před měsícem +11

    ఎన్నికల sangham ఏమి చేస్తుంది

  • @dharma7248
    @dharma7248 Před měsícem +3

    క్యాష్ డైవర్షన్, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఏ బ్యాంకు చెయ్యదు . ఆర్బీఐ పర్మిషన్ ఉంటే, నిముషంలో చూపించొచ్చు. లేటు ఎందుకు ?

  • @rupkumark
    @rupkumark Před měsícem +5

    it is a crime to misuse police stickers. Usually police stickers will be like ap police, Kerala police etc

  • @mvrr2270
    @mvrr2270 Před měsícem +1

    అంతేగా మరి ❤❤
    ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది ❤❤❤❤

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 Před měsícem +3

    ఎవరిదైనా మాకు భయాందోళన చెందనవసరం లేదు

  • @savararajukorada1503
    @savararajukorada1503 Před měsícem +5

    ఇది కరెక్ట్ లెక్క అయి ఉండదు, చాలా డబ్బు సైడ్ అయిపొయిఉంటుంది, అందుకోసమే ఇన్నిరోజులు ఆ డబ్బుని గుట్టుగా పెట్టారు, ఈ డిలేయ్ లోనే డబ్బు సైడ్ అయిపొయింది, పోలీసుల హస్తం ఉంటుంది, మన డీజీపీ కసిరెడ్డి ఇంతవరకు ఏమి నోరువిప్పలేదు, మొత్తానికి కసిరెడ్డి ప్రజలపైన కసితిర్చుకుంటున్నాడు.

  • @pranavvishnu3860
    @pranavvishnu3860 Před měsícem +3

    We need NRI pemmasani garu to take action on this. He is the in charge of AP now.

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 Před měsícem +1

    ప్రైవేట్ బ్యాంకులు అంత నగదు ఎందుకు తరలిస్తాయి. కేంద్ర ప్రభుత్వం నగదు స్వాధీనం చేసుకోవాలి.

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 Před měsícem +4

    Ee bank ainaa with out full security leekundaa ilaa open containers loo cash ilaa pampincharu daani guide lines rbi prakaaram vuntaayi aslu pokice ane sticker evvaaru pettaaru

  • @ramamohanbhogap5357
    @ramamohanbhogap5357 Před měsícem +2

    Police ani vundadam emiti
    😮😮

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly Před měsícem +3

    Reserve Bank ve ayyuntavi .ee police lu AP vaalla Kerala vaalla ?

  • @wings9169
    @wings9169 Před měsícem +1

    Public daggara dammu unte ilantivi jaragavu.

  • @parthasarathibellapukonda8310
    @parthasarathibellapukonda8310 Před měsícem +3

    Anantapur zilla great

  • @nrnarayana3278
    @nrnarayana3278 Před měsícem

    JAI TDP JAI CBN GARU vote for TDP only for AP"S bright future

  • @3697papa
    @3697papa Před měsícem +3

    Deffinetly this amount belongs to YCP/BJP

  • @thotakrishna2187
    @thotakrishna2187 Před měsícem

    ఓకచేదుచేటుకు ముళకంచే వేసికాపలకాసుౖందిపదవులవామేూహంయెంతకు దిగజారిపోయిందోనూటనలబైయికోటులపృజలకు తెలుసు మీారుయెవరు పృజలకోసం కాకుండా మీాకోసంమీారుయెనిచదరంగాలైయినాఅడుతుంటారు ఇకముందుకూడాఇంతకంటే ఓకటియెకువ చేసారు కానీ తక్కువ మాతృంచేయరు ఇకరాబోయేాకాలంలో పృజలసంపదలు దోచుకోవడానికి చట్టాలు చెయగలరయా మహనీయులారా

  • @a.v.prasad4724
    @a.v.prasad4724 Před měsícem +1

    This incident prooves "" GOD ALSO UNABLE TO CATCH HOUSE THIEF"" in Telugu "" INTI DHONGANU EESWARUDYNAA PATTALEDU"". AP Police ENTIRELY cooperating to present Govt.

  • @mbtsundaramma9277
    @mbtsundaramma9277 Před měsícem +4

    Enkevarivi?/maa anna vee.

  • @nandabellamkonda6866
    @nandabellamkonda6866 Před měsícem

    RTI

  • @nanichandraobserver9266
    @nanichandraobserver9266 Před měsícem

    This juicy is only a temporary shocker. This happened earlier about a weeks ago. This news will become stale in a week. NOTHING WILL HAPPEN!

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 Před měsícem +1

    Bank money ithe full security undali only police sticker untea saripothunda pichhollaki cheppandi

  • @user-eb7le8ju7m
    @user-eb7le8ju7m Před měsícem

    Any bank amount transport cheste police department front back police vehicles untayi. Remittance letters untayi . Police department ku inform ayi undali.

  • @PrakashSingh-wp6wt
    @PrakashSingh-wp6wt Před měsícem

    Black money for elections.
    Vandematram

  • @user-my8ot6xj5t
    @user-my8ot6xj5t Před měsícem +1

    Vizag drugs laga these amount also going under ycp back door

  • @lgsarmaaravelli4986
    @lgsarmaaravelli4986 Před měsícem

    టీడీపీ ఓటమి కి ఇదో సాకు

  • @user-pc6xu9yd2z
    @user-pc6xu9yd2z Před měsícem

    నిద్రలో జోగుతున్న ఎన్నికల కమిషన్,
    దేశపాలకులు కూడా. సర్వాది కారాలు
    ఉండి కూడా ప్రజాస్వామ్యనికి తూట్లు
    పొడుస్తున్నారు.... 🤔🤔... 🤭🤭.. 😱
    దేశ పాలకులు...

  • @KarunakarReniguntla
    @KarunakarReniguntla Před měsícem +1

    Last time patukunavatike diku ledu ipudu emi pikutaru

  • @ramanapothini280
    @ramanapothini280 Před měsícem

    ఈ కంటైనర్ ల డబ్బు అంతా పోలీస్ వెల్ ఫేర్,పోలీస్ ల టీ ఏ, డి ఏ,పోలీస్ ఫండ్,రెండు సం"లు ఎక్స్టెన్షన్ వారు రిటైర్ అయ్యేవారికి లక్షలు,లక్షలు ఇవ్వాలి ఆందుగురుంచి,మిగిలిన డిపార్ట్ మెంట్ లలో రిటైర్ అయ్యేవారికి ఉపయుక్తంగా ఉంటుంది.గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని వాడుకోవాలి.ముద్దాయిలు సాస్విత జైల్ కి పంపాలి.అవసరం అయితే ఇంత అక్రమ సంపాదన చేసే వాడిని వురి తీయాలి.భవిష్యత్తు లో అక్రమ సంపాదన అంటే వుచ్చ పడాలి.

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 Před měsícem +1

    Ee banks vi ainaasuooprted documents avi chupistee ventanee pokice lu vadileestaaru asalu aapee aapakudadu

  • @KSR2901
    @KSR2901 Před měsícem

    Have you counted

  • @jayakuriti2526
    @jayakuriti2526 Před měsícem

    ప్రజలు ఆ డబ్బుని ఎవరికీ దొరికినది వాళ్ళు తీసుకోండి. అది మన అందరి సొమ్ము pick and carry

  • @mvssarma3387
    @mvssarma3387 Před měsícem +1

    Appears covered up

  • @user-eb7le8ju7m
    @user-eb7le8ju7m Před měsícem

    Kerala, tamilnadu dati Andhra Pradesh lo dorakatam

  • @user-tl1uy7vf8k
    @user-tl1uy7vf8k Před měsícem

    Jagan mama dhi amo😂

  • @PrakashSingh-wp6wt
    @PrakashSingh-wp6wt Před měsícem

    NATIONAL MEDIA IS SLEEPING.
    VANDEMATRAM

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 Před měsícem

    First track truck driver call record's to start knowing the facts.

  • @user-nf5ev2mu2n
    @user-nf5ev2mu2n Před měsícem +2

    E vannre modi kutralu sir ec ni kuda bjp control chestondi central lo modi bjp vunnanta kalam ilage arachakalu sagutayi idanta midi bjp plane sir

  • @sarojini4180
    @sarojini4180 Před měsícem

    Jagan garu modi gariki kanuka isthunnaremo .

  • @srihariyepuri2767
    @srihariyepuri2767 Před měsícem

    Ok sir kerala bengluru ante 3 sets ela datai adi alo chinchali

  • @subbarayuduyenuganti3504
    @subbarayuduyenuganti3504 Před měsícem

    i request whom so ever caught containers having genuene currency or fack currency.

  • @yvictorbabu1233
    @yvictorbabu1233 Před měsícem +1

    Musugu tholagimchu

  • @lakshmim5221
    @lakshmim5221 Před měsícem +1

    Inkevaridhi mana jagande

  • @oicechs1795
    @oicechs1795 Před měsícem

    I came to know from reliable sources that three jute bags full money brought from Vijayawada to Punganur abt two months back by a police vehicle. For information please

  • @mvnarasimharao1272
    @mvnarasimharao1272 Před měsícem

    2000 velu nottullu eipuduthaka kanapadanavi eipudu ela bhayataki wachai idhi antha dhonga dabe

  • @manekurthishantaiah
    @manekurthishantaiah Před měsícem

    లోకం చుట్టి ఎలక ను పట్టా వు

  • @bnraobodduru7464
    @bnraobodduru7464 Před měsícem

    Ali baba adbhut deepam

  • @shantakumari2975
    @shantakumari2975 Před měsícem +1

    3697పాపా నీకేతెలుసు ఈవిషయం

  • @chandrasaibaba738
    @chandrasaibaba738 Před měsícem +2

    Police security tho ycp ki belluchunnai amount

  • @yarramsettypitcheswararao4386

    Sollu

  • @rameshkumar-qr9ss
    @rameshkumar-qr9ss Před měsícem

    edi congi dabbu

  • @madhusudhanareddycheekala2148

    This belongs to RBI

  • @shantakumari2975
    @shantakumari2975 Před měsícem

    నీకుతేలుసా అంతా కచ్చింతగా నువ్వుచెబుతున్నావంటే నీకుతెలేసేవుంటుంది అయితే ఈవిషయంగా నిన్ను పెట్టుకుంటే అసలువిషయంతెలుస్తుంది

  • @sreenivasulureddy7624
    @sreenivasulureddy7624 Před měsícem

    ఇతనికి బోగస్ న్యూస్ చానల్

  • @Rajesh-sr9hy
    @Rajesh-sr9hy Před měsícem +1

    Orey babu half knowledge avi bank vi ra ….. Prathodu journalist ae first 10th class pass avu

  • @Srinivas89050
    @Srinivas89050 Před měsícem

    Avi cbn tdp money anukuntanu..

  • @rite2isaisa31
    @rite2isaisa31 Před měsícem

    నిర్ధారణ కాదు కూడా. RBI దైతే ఈ సరికే వివరణ వచ్చేది. ఆ 420 గాడివే అయ్యుంటాయి.☹️

  • @frannja5799
    @frannja5799 Před měsícem

    Nevvu lekka pettinava

  • @SatyaramakrishnaNadimint-hg7dg

    నువ్వుచెప్పిందిమేమునమ్మాలా.వైసిపివాళ్ళుఏమంటున్నారుఅదికూడాచెప్పాలిబాబూ.ఓడిపోయేపరిస్థితిలోఉన్నబొల్లినాయుడేీదుర్మార్గాలుచేస్తున్నాడనిప్రజాభిప్రాయం.