Naa Uchvasam Kavanam | Curtain Raiser | Parthasarathy | 19th May 2024 | Sunday @9:30am | ETV Telugu
Vložit
- čas přidán 15. 05. 2024
- #naauchvasamkavanam #parthasarathy #etvwin #ssrajamouli #rrr #sirivennelasitaramasastri #musiclegends #nagarjuna #ssrajamouli #prabhas #krishjagarlamudi #hanuraghavapudi #rgv #krishnavamsi #tanikellabharani #rppatnaik
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb - Zábava
Prabhas fans assemble 🎉😊
👍
❤️
ఎడ్డి నా కొడకా......subject ఎంది నీ comment ఏంది??
Prabhas anna 🛐❤️🔥
Hey roopu
Hii botuuuuuuu ❤😂
ఎడ్డీ నా కొడకా 😂
Prabhas Anna dhi Full Episode kosam Wating 🤩
Full episode eppudu broo...???
🙏🙏
Prabhas Anna unnadu roiiii❤❤
ఇలాంటి మంచి కార్యక్రమం లు చేస్తున్న ఈటీవీ వారికీ ధన్యవాదములు
Darling Prabhas😍😍😍😍😍😍
చాల గొప్ప గా ఉందండీ. సిరి వెన్నెల అందరికీ ఇష్టమే కదండీ
A great lyricist India has ever produced.He never compromised with situations and stood for the ethics and principles he believed in.
Sirivennela lives on.
A great soul.
వెన్నెల లేని జీవితం
సిరి లేని జీవనం
సాగించొచ్చేమో
కానీ.....
శ్రీ సీతా రామ శాస్త్రి గారి
పాటలు
వినని..
తెలియని....
ఆస్వాదించని....
మనసు బ్రతుకు వ్యర్థం
అనుకుంటాను నేను
అంతగా మన జీవితాలను
ప్రభావితం చేశాయి తన రచనలు
కారణజన్ముడు.
ఈ అద్భుత కార్యక్రమం
మా కందించిన మీ అందరికీ పేరు పేరునా....
ముఖ్యంగా శ్రీ రామ్ గారికీ
🙏🙏🙏
కారణ జన్ముడు
మన శాస్త్రి గారికి నిజమైన అక్షర నివాళి
మీకు ఆజన్మంతం రుణపడి ఉన్నాం గురువు గారూ... "ఆచార్య దేవోభవ "🙏🏻😍❤
మహాద్బుతం ఈ కార్యక్రమం.ఇలాంటి కార్యక్రమం చేస్తున్న ETV కి అభినందనలు.
ఈ కార్యక్రమం ANCHORING చేస్తున్న పార్థసారథి గారు అబినందనీయుడు.
29:31 darling Prabhas 😍🔥🔥
Thank you mowa
thank you darling ❤❤❤
My gratitude to ETV for doing such good programs . Sastry garu lanti vallu malli puttaru . 🙏
29:30 Prabhas anna 😍🖤
Tq bro
Thank you mowa
మంచి కార్యక్రమం. 🙏
పార్ధసారధి గారు గ్రేట్ మాటలు లేవు మీ ఆలోచన అద్భుతం అద్భుతం అద్భుతం
మీ అభిమానం కి మా నమస్సుమాంజలి 💐💐💐💐🙏🏻
Surprise asalu Prabhas undadam 😻
29:31 Welcome to all Prabhas Fan's.❤
Prabhas anna 😍😍😍😍
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి జీవిత చరిత్రను యెంతో చక్కగా వివరించిన శ్రీ పార్థు గారి గానం
సిరివెన్నెల గారి పాటలను చాలా బాగా పాడేరు.
సిరివెన్నెల గారి తండ్రి గారైన శ్రీ సి.వి యోగి గారి గురించి చాలా గొప్ప విషయాలు తెలిపారండీ.
సిరివెన్నెల గారు గంగావతరణం వ్రాసిన నేపధ్యం చాలా బాగా వివరించారు.
శంకరాభరణం యూనిట్ తో వారి అనుభవాలు బాగా వివరించారు..
జననీ జన్మభూమి సినిమాలో గంగావతరణం పాటను తీసుకున్నా వివరాలు చాలా బాగా చెప్పారు.
స్వాతి ముత్యం లో సిరివెన్నెల తన మొదటి పాట వ్రాసేరు.
శ్రీ కె.విశ్వనాథ్ గారు సిరివెన్నెలలో అవకాశం యివ్వడం గురించి చాలా బాగా చెప్పారు.
శ్రీ సత్యారావు మాస్టారి ప్రోత్సాహం గురించి చాలా బాగా వివరించారు పదార్థాలూ గారు..
ప్రముఖ హీరోలు దర్శకులు,నటుల అభిప్రాయాలు చాలా చాలా బాగున్నాయి.
అత్యద్భుతమైన యీ కార్యక్రమానికి జేజేలు..
శ్రీ సిరివెన్నెల గారు శ్రోతల మనసులందు చిరంజీవియే.
Padhardhalu annaru (pardha saradhi ) garini
Paarthu - Sri Gaade Hanumantha Rao from Nagarjuna Convent, Kakinada encouraged Sastri garu a lot. You also sang his songs in our convent. I personally feel, his name should have been mentioned here. Great initiative, anyway.🙏
చాలా చక్కని కార్యక్రమం.ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈటీవీ లో ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాను.
చాలా అద్భుతమైన ప్రోగ్రాం ఇది. పార్థసారథి గారికి ప్రత్యేక అభినందనలు. రెగ్యులర్ ప్రోగ్రాం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నా...
Heart filled with Emotions , he has given a new definition for lyric writing. Fantastic initiative looking forward for such type of Series where we can take a lot of Pride and inspiration from these legends. Big thank you to ETV, only ETV can do such jem shows.
తెలుగు సినిమా చరిత్రలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి చెరగని ముద్ర
చిరంథంనం..నిరంతరం ...మన శ్వాసలో ఆయన పాట, మాట ఎల్లపుడూ ....,🙏🙏
Great cause and great thought of remembering a great soul. It is very important to carry forward Sastry garu's saahityam and legacy to the future generations. Many thanks to Ram Cheruvu garu and ETV for coming forward with this concept . Looking forward to watching this with family. 🙏
Prabhas Anna 29 mint ❤
Prabhas ❤
సత్యారావు గారి లాంటి ఆత్మీయులు ఉండడం ఎంతో అదృష్టం,
29:34 ikkada mana prabhas anna promo....ETV gadu chala gettiga plan chesi last lo vesadu prabhas anna dhi....
తెలుగు సాహిత్యాన్ని,తెలుగు భాషను మరొక మెట్టు ఎక్కించిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు....🙌
so looking forward! Thank you ETV for such wonderful programs
I was there in the recording theatre when He sang the first song in కళ్లు film
He was introduced by SPB ,saying" your Vizag writer రా Enganeeru "
We 3 enjoyed on that day for hours
"విరించినై విరచించితిని, శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా!, అందెలరవమిది పదములదా?, జగమంత కుటుంబం నాది, చినుకుతడికి చిగురు తొడుగు పువ్వమ్మా!" ఓహ్ సిరివెన్నెలగారు సృష్టించిన మధురగీతాలెన్నో, ఎన్నెన్నో 🤗🤗🙏🙏
Nice presentation by sri Parthu Nemani.. It appears that he is going to cover lot of things related to Sri Sirivennela garu.. With all best wishes.. Jagannath Rao Kalvakota
29:32 Prabhas 🤩
అద్భుతమైన కార్యక్రమం!!!!
పార్థుగారికి హృదయపూర్వక అభినందనలు💐💐💐
Heart felt congratulations to etv and parthu brooo. Your simply superb bro
అపూర్వం... అద్భుతం... అమోఘం.... అనిర్వచనీయం...ఈ కార్యక్రమం..... నారాయణ డివివిఎస్, బుక్ రీడింగ్ & కల్చరల్ సొసైటీ
ఎంత మంది ప్రభాస్ అన్న ఎపిసోడ్ కోసం వేచి చూస్తూన్నారు🎉🎉❤
prabhas Anna kosam vachaam ❤❤❤
Tana movie promotions ki vellani prabhas(darling ❤️🩹❤️🔥)ni interview ki ocharante adhi "siri vennela sitarama shastri" garu❤
12:12 క్షమించాలి…మాటలు లాంటి తూటాలు కాదు అండీ..తూటాల లాంటి మాటలు
“రసపట్టులో తర్కం కూడదు”, మిత్రమా..
29:36 prabhas Anna ❤
Eeprogram.chalaabagundi
RebelStar Prabhas 💥💥😎😎😍😍
ఒక కవికి " మరణంలేదు"...ఎప్పటికి జీవించే ఉంటాడు"....(మా సీతారాముడు "అజరామరం ")
Love you darling prabhas Anna 💞
Prabhas 7:26
Telugu bhasha ki pedda panduga chesaru ee program tho. Ee program vesina prathi roju Ugadi. Pada kusumalatho mala alli Siri saraswathi ki pooja chesaru-
Anandam, Aadratha tho nimpesindandi! Hats off!!
Manishitanam, Tatwajnanam annaru chusara, Chala nijam. One and only Sastry garu!
Wow superrrr awaiting..... so nice to see shailaja mam , many paduta teeyaga singers... it's a treat to watch n hear those songs n stories behind it...sirivennela gari prog superr...wish we may hear even get the inner meanings of many songs...the way it is conceived...because many words meanings we wont know at all...bharini sir analyzing the lines was too gd...
Thank you etv. Maajanma dhanyam
Excellent program
Prabhas anna 💥💥💥
Jai PRABHAS ANNA 😍😍😍
29:32 prabhas
Prabhas anna🥹❤️
Sirivennela garante naku yentho ishtam. chala twaraga vellipoyaru
we miss the Maha Manishi n Maha Sahithevetta.👏❤️👏💐💐
👏👏
సిరి వెన్నెల garu...తెలుగు cinema patalu రాయటం mana Adrustam.. 🙏
ఇంత మంచి ప్రోగ్రామ్ చేసిన ఈటీవీ కి మేము ఎప్పటికీ రుణపడి.వుంటాము, ధన్యవాదాలు
చాలా మంచి కార్యక్రమం..అధ్బుతంగా వుంది..ధన్యోస్మి
jai telugu talli E tv unatha kalam telugu brathi ki untundi sir telugu ni intha la kapadinanduku me E tv varki Dhanyavalu sir
Jaiii prabhas anna❤❤❤
ఇలా ఈ video చూడాల్సి వస్తుం దను కోలేదు బాలు గారు వెళ్లి పోయారని మీరు కూడ వెళ్లి పోవడం చాలా బాధ గా , లోటు శూన్యం గా వుంది 😢
అద్భుతమైన ప్రోగ్రాం 🙏
Ma darling ❣️
Manchi program andistunna ETv variki danyavadalu!!
ఈ టీ వీ వారికి ధన్యవాదాలు
సిరివెన్నెల గారికి జనం పక్షాన సమర్పిస్తున్న నీరాజనం..శుభం భూయాత్!!
Entha goppa vyakthi ayina arogyam chuskokapothe anthe.. Talent undani devudu ayushu ivadu😊i love sirivennela balu garu.. Missing them anduke antunna
Waiting for Prabhas anna and King episode 💥💥💥
I am one of the writers of the programme . trust me, you won't be disappointed. 😊
When episode come
Rebel God 🙏🙏
నిస్సందేహంగా చాలా మంచి కార్యక్రమం. ఆ గొప్ప మనిషి ముందు అలా బూట్లు వేసుకోకుండా చెప్తే బాగుండేది. షాస్ర్తి గారు అనే ఎక్కువ వినిపిస్తుంది. శాస్త్రి గారు....🙏🙏. ఆయన గురించి చెప్పడానికి బాలు గారు, విశ్వనాథ్ గారు ఉంటే బాగుండేది.
Please don't comment
@@umauma4668 same to you.
Good, sir, 👌👌👌👌
29:34 Prabhas❤
Excellent
Prabhas anna interview date cheppandi mama
మాది అనకాపల్లి, అలాంటి మహానుభావుడు పుట్టిన గడ్డపై నేను పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను
Excellent 👌
అది ఏమిటో వాళ్ళ మేధో శక్తితో విధ్వత్ తో ఉన్నత శిఖరములును ఆదరోహించిన వాళ్ళు త్వరగా కాలం చేస్తారు. ఈ విషయం ఆలోచిస్తే చాలా బాధ కలుగుతుంది 🙏
Prabhas Anna Looks 😍
అనంత సిరివెన్నెల కెరటాలపై
ఒలాలాడించిన నౌక.
శాస్త్రి సాహితీ వైభవానికి విషయ
సూచిక.
Jai prabhash anna
Must appreciate ETV for its commitment to honour art.
Darling ❤
I hope etv does only such good shows instead of skit & shows with bad language. ETV had lot of respect over the years, i just wish they realize that.
Darling fans assemble🎉❤👉
Plz add subtitle in Prabhas interview
Love you ❤❤
Sastry gaaru..
From Karnataka
Very sensational programme for sirivennala conducted by sri parthu garu great friend of me. All the best.
Prabhas anna
Namaskars Pardhu garu.
Sirivennela gari patiala pallaki bharam mose adrushtam meeku labhinchatam mee sukrutham. All the best
Mutnuri kameshwar rao
Prabhas fan's antaraa babu 🔥🔥🔥
Jai prabhas
For seeing Prabhas open this video
Very good programme andi.👏👏
Andariki Dhanyavaadaalu.💐💐
మంచి కార్యక్రమం
🙏open heart with RK abn లో
సిగరెట్ ఖర్చుల కోసం చిన్న ఉద్యోగం చేశాను అని చెప్పారు. సిగరెట్ లేకుండా పాట రాయడం కష్టమై పోయేదట...వేటూరి పాటల స్టాండర్డ్ చూసి ఇన్స్పైర్ అయ్యాను అని చెప్పే వారు.
ఏది ఏమైనా ఒక మంచి రచయితని కోల్పోయాము. బహుశ సిగరెట్ అంత మంచి పాటలు రాయించి,అలాగే ఆయన్ని తీసుకు పోయింది...
Praboss ❤
Super program sir 🙏🙏
అబ్బా ప్రాణం లీచొచ్చినట్టుందండి❤😊