Savitri Daughter Vijaya Chamundeswari On Mahanati Movie | Actress Rekha |
Vložit
- čas přidán 22. 10. 2023
- Watch► Savitri Daughter Vijaya Chamundeswari On Mahanati Movie | Actress Rekha | #sumantvnellore
#latest #latestupdates #sumantvnellore
@SumantvNellore - bit.ly/3lmbWNz #SumantvNellore #SumanTv
Follow Us On :
Facebook: / sumantvnellore
Instagram: / sumantvnellore
Twitter: / sumantvnellore
Website: sumantv.com
Savitri mam is great human being.... innocent and plain hearted person....i was 21 years old and joined in ISRO, when she was passed away... I adore and adire her .....Great actress...
Mee Nanna mayamatalu mee Amma nammindhi Amma
సావిత్రిగారు మహానటి కావచ్చు , దయామయి కావచ్చు... Marriage విషయం లో ఒకరికి అన్యాయం చేశారు, అదే అన్యాయం తనకి జరిగేసరికి... మద్యానికి బానిసగామారి పిల్లలకి అన్యాయం చేశారు.
గణేశన్ గారి మొదటి వైఫ్ తనకి అన్యాయం జరిగినా..... పిల్లలకి అండగా నిలిచారు.
ఎవరు గొప్ప?
exactly
Already sivaji ganeshan savitri gari kanna mundhe pushpavalli tho relationship pettukuni aayana modhati wife ki anyayaam chesaru and movie industry lo women insecurities lo untaaru, evaru manchiga maatladina nammutharu, nijame savitri garu nammatam aame thappe....
Rekha garu is so mature ❤
Pity that anchor doesn't know when Gemini Ganesan passed away..perhaps he doesn't know Gemini Ganesan was the husband of savitri. the anchor is expected to do some home work
అన్నీ అబద్ధాలు.......రేఖ గారు యెన్నోసార్లు మహానటి సావిత్రి గారి పట్ల సదభిప్రాయాన్ని ప్రకటించారు.... జెమినీను ఖండించి....చావు చూపుకు కూడా రాలేదు....ఆవిడకు జరిగిన అన్యాయం అటువంటిది మరి......ఇక సావిత్రి గారికి సొంతవారే అన్యాయం చేశారు అన్నది జగమెరిగిన సత్యం.....సావిత్రి చేసిన దాన ధర్మాలు ఎవరూ చెయ్యలేదు....ఆమె కారుణ్యం....దయ.....తోటివారి పట్ల ఆమె చూపిన దాక్షిణ్యత ఆమెను అమర జీవిగా మార్చాయి....
0000
Valla family members ki కూడ తెలియని సంగతులు neeku baga తెలుసా?
@@kiddscaartoonvideosworld8298 రేఖ గారు చాలా old ఇంటర్వూ లో సావిత్రి గారిగురించి చాలా మంచిగా చేపింది
😢
సావిత్రి గారు గురించి రేఖ గారు ఎప్పుడు మంచిగా చెప్పలేదు
మీ అమ్మ కాదు తల్లి.
మీ పెద్దమ్మ దేవత.
ధర్మం భోగం ఒక చోట ఎప్పుడు ఉండవు.
కానీ ధర్మం దగ్గర భోగం ఉంది అంటే కేవలం అది ధర్మం యొక్క సుగుణమే.
పంచభూతాల సాక్షిగా మొట్ట మొదట ఎవరికి తాళి కడతారో వారే ధర్మ పత్ని అవుతారు.
ఆ పై ఎవ్వరూ ఐన భోగ పత్ని అనే అంటారు.
ఒకవేళ ఇద్దరు ఒక్కటే ఐతే ఇంక పెళ్ళి అవసరం లేదు.
అందరూ ఆడపిల్లలు పెళ్ళి చేసుకోకుండా బాగా ఎంజాయ్ చేసి ఏ ముసలి వాడ్ని చేసుకున్న సరిపోతుంది.
అందరూ ఒక్కటి ఐతే పెళ్ళి ఐన పిల్ల ఒక్కటే వ్యభిచారి ఒక్కటే అవుతుంది.
మళ్ళీ దానికి నీతులు అవసరం లేదు.
రెండో పెళ్ళాం అంటేనే లీగల్ గా చేసే ఇల్లీగల్ అంతే కానీ లీగల్ మాత్రం కాదు.
కాబట్టి మి పెద్దమ్మ మాత్రమే హీరోయిన్ మి అమ్మ మామూలే.
మీరు చెప్పిన దానిలో చాలా లోపం ఉంది.అతను వ్యభిచారి దాన్ని ప్రోత్సహించిన ఆమెను ధర్మ పత్ని ఎలా అవుతుంది.ధర్మపత్ని కూడా పతి లో అర్ధ భాగమే కదా.అటువంటప్పుడు ఆమె కూడా వైభిచారినితో సమానమే కదా.అటువంటి వాడిని పర స్త్రీ లను పడుచేయమనటం ఎక్కువ నేరస్తురాలు ఆమే అవుతుంది.మిగిలిన పత్నులు మీ ఇరువురి చేత ఒక పథకం ప్రకారం మోసాగింప బడ్డ అమాయకులే.వారు సంఘంలో మీ వంటి వారి చే మోసాగింపండ్డ ఆడ బిడ్డలు
ఆమె గురించి అంత ఎక్సప్లయిన్ ఎందుకండీ? ఒక మహానటిగా చూస్తే సరిపోతుంది 🙏🙏ఒక బయట అమ్మాయి గురించి అధిక ప్రసంగం అనవసరం 🙏
@@raocnraoathanu pellam Mata vinevade ayithe intha mandhi ni endhuku pelli chesukone vadu... meeru vintage mee wife cheppinappudu.. oa thalli ga ame anni digamingukoni andharini baga chusukonna illalu... Savithri gare anni alochinchakunda pelli ayina vadini chesukoni nastapoyindhi... meeru wrong
@@savitri7311 వీడియో పెట్టకపోతే మేము పెట్టము.
సామాజిక స్వతంత్రం న్యాయం అనేది కచ్చితంగా ఉంటుంది.
తప్పునీ తప్పు అని ఖండించే వారు ఉండబట్టే ఈ రోజుకి ధర్మం పైన నూటికో కోటికో ఒక్కరికీ ఐన పైన నమ్మకం ఉంది.
పాపాలు చేయడం.
సరిపడా దానాలు చేయడం.
చేసిన పాపమును పోయింది అనుకోవడం.
మూర్ఖత్వం.
మనం ఎంత కప్పిన కర్మ ప్రకృతి వేసే శిక్ష అనుభవించాలి అంతే.
అది సావిత్రి ఐన మీరు ఐన నేను ఐన.
అది భగవంతుడి చేతిలో కూడా ఉండదు.
కనీసం చేసిన తప్పు ఒప్పుకొంటే ఇంకో 10 మంది పిల్లలు ఐన చూసి బాగుపడతారు.
ఎన్ని రోజులు ఎన్ని సం రాలు ఎన్ని జన్మలు ఎన్ని యుగలు అని తప్పు నీ కప్పుకుంటూ బ్రతకాలి.
కనీసం ఒప్పుకోవాలి తప్పు లేదు.
@@raocnrao ధర్మమును గొప్పది అందుకే భోగముతో ఉన్న తామర ఆకుపై నీటి బొట్టుల భోగం ను అంటుకోకుండా ఉంది.
అలాగే ధర్మ పత్ని భోగ పత్ని తో ఉన్న భోగం తో అంటుకోదు.
అలాగే భర్త అన్నవాడు ధర్మం ను ఆచరించేవాడు.
భార్య అంటే డైరెక్ట్ గా ధర్మం.
భర్త ధర్మమును ఆచరించలేదు అని ధర్మం చెడిపోదు ధర్మం కి మచ్చ రాదు.
అలాగే జెమిని గణేశన్ ధర్మ పత్ని కి విలువ ఇవ్వలేదు అని ధర్మ పత్ని మలినం అవ్వదు.
ధర్మం దూరం అవుతుంది అంతే.
శరీర పరంగా అతని ధర్మ పత్ని అతనితో ఉన్న ధర్మం అతని కచ్చితంగా వదిలేసింది.
కొన్ని జన్మ జంతు జననం.
నరక ప్రాయం అతనికి తప్పక శిక్ష గా వస్తాయి.
ఒకవేళ జెనిమి గణేష్ సావిత్రి నీ చేసుకుంటే అతని భార్య డబ్బు హోదా వస్తుంది అని ఆమెతో ఇల్లీగల్ మొదటి భార్య నే దగ్గర ఉండి చేపించి ఉంటే అప్పుడు ఆమెను కూడా వ్యభిచారి అనవచ్చు.
కానీ గణేష్ భార్య అలా చేయలేదు.
Ee Anchor oo dandam.. bhale asandharbhanga matladataru..madhya lo Krishna gari gurnchi enduku?
Very selfish couple. Cheated not only mother but ruined relationship with other siblings of Gemini Ganesh
Mahanati savithri
anta personal information enduku adagadam. adugute savitri gari gurinchi adagali.
Amma nu gowravinchaleni kuturu
you both are liers.Both joined hands Ganeshan and driven her out and looted property .Ganesh taken active part in IN COME TAX RAIDS and seized her properties.After. her death you looted and enjoying it,.What a daughter and son in law great.You are misleading the public by lies.Meeru Kanna tallike droham chesaru.mimmalni bhagavantudu khsminchadu.God is great.He knew every thing whay you done The Devatha Savitramma the Great
True.. సావిత్రిగారి మంచితనాన్ని ఆసరా చేసుకుని భర్త, పిల్లలు, పనివాళ్ళు అందరూ మోసం చేసారు. ఒక్క ఆమెను కన్నతల్లి మాత్రమే చివరి వరకూ తోడుగా ఉన్నారు అంట.
ఈ వీడియో లో రేఖ మేడం గురించి ఏమి తప్పుగా మాట్లాడ లేదు ఆమె మంచితనమే ఇక్కడ కనిపిస్తుంది
Nee expressions andi ra over chestanav
EE ROJU VARAKOO GEMINI GANESH NI AP LO VILAN GAANE CHUSTHAAMU
No anyayam for savithri. Movie showd Gemini as a bad, but she ruined of her mistakes... Gemini is great human , took care all daughters from all 3 to 4 types in a great way...
Savitri is drunkard, Gemini was little bit strict towards her.
Is it a crime?.
But she became a drunkard because of him
@@Madras20o7 first thing.
He is womenisior that's enough.
Aravam muyi
@@iamrahul_04 boshadi nuvvu kuuda muyyi.
Etuvanti donga Avakasavadhi nammakandi
Anthasoodjj
This pair must have born in Chambal valley in their previous birth.
However one can't expect a better daughter to an useless rouge like Geminiganesan