Undavalli Arun Kumar in Encounter With Murali Krishna - TV9

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • Watch iSmart News latest episode: • iSmart News
    Undavalli Arun Kumar in Encounter With Murali Krishna
    Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    Visit Website: www.tv9telugu....
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #Encounter #UndavalliArunKumar #TV9Telugu

Komentáře • 638

  • @venkateshgoud6976
    @venkateshgoud6976 Před 4 lety +14

    ఉండవల్లి గారు మీరు చెప్పినది అక్షర సత్యం మోడీ గారు చేసే ఈ కార్యాన్ని మీరు పార్టీలకు అతీతంగా మాట్లాడారు గ్రేట్ సార్

  • @prasadkv1115
    @prasadkv1115 Před 4 lety +105

    సూపర్ ఉండవల్లి గారు 9మంత్స్ కె జగన్ మీద ఒపీనియన్ మార్చుకున్నారు .. మీరు ముందు కూడా ఇలానే నిజాలు మాట్లాడి సామాన్యులకు తెలియచెయ్యాలి అని కోరుకుంటున్నాను ..

    • @nagurshareef460
      @nagurshareef460 Před 4 lety +4

      Aayaneppudu nejale matladaru bro

    • @sharonrose6215
      @sharonrose6215 Před 4 lety +4

      Rendu nalukalundaradu

    • @nagurshareef460
      @nagurshareef460 Před 4 lety +4

      Prathi vishayam lo Good, Bad vuntaye bro , even in God creation there is Good and Bad , witch one u choose anedi important ,
      I too follow Mr. Sai , but in view of India he always talk nagetive on Muslims right .
      About CAA if our PM is not having CAA supportive documents who else will have ? What about Poor ?
      Why Muslims opposing CAA in that act PM exempt the Muslims that he won't give citizenship without documents and for others they will give that is why this all hesitation started right and no one from the govt come forward and clarifying the citizen doubts right.
      Why Mr Sai doesn't talk about this why he always blame Muslims...
      Who looted Natural resources of India , who r the corrupted in India , who is ruling in India ? In what way Muslims damaging India I didn't understand...

    • @SivaKumar-me9hu
      @SivaKumar-me9hu Před 4 lety +1

      @@nagurshareef460 evadi karma vadidi.

    • @nallisubbarayudu7330
      @nallisubbarayudu7330 Před 4 lety

      @@sharonrose6215 టవైలైట్
      అది రు

  • @kuthurlathirupathireddy6344

    ముఖ్యమంత్రి స్థాయిలో అలా అనడం ముమ్మాటికీ తప్పే

    • @nimmagantinakuludu9534
      @nimmagantinakuludu9534 Před 4 lety +2

      ఎలా అనడం?

    • @kbsvarmasupermarket
      @kbsvarmasupermarket Před 4 lety +4

      @@nimmagantinakuludu9534 కులం ప్రస్తావన ఒక ముఖ్యమంత్రి తేవడం...

    • @balu2726
      @balu2726 Před 4 lety

      moddalo tappu

  • @sureshanimireddy559
    @sureshanimireddy559 Před 4 lety +48

    ప్రజలకు దైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.గ్రేట్ ఉండవల్లి.

  • @manahindupuram369
    @manahindupuram369 Před 4 lety +91

    ఒక శ్రేయోభిలాషి ఎలాఉంటారో నిలువెత్తు రూపం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు , YS రాజశేఖరరెడ్డి పట్ల మీ విశ్వాసం , అభిమానం , స్వార్థ రాజకీయ నాయకులకు కనువిప్పు ... We Love you sir .

  • @danninaraviprasad1854
    @danninaraviprasad1854 Před 4 lety +35

    Undavalli, criticized for Liquor price in AP when CBN was CM. Why Undavalli is not talking about liquor price now.

  • @Thrinath1990
    @Thrinath1990 Před 4 lety +82

    ముందు మనం ఉండాలి తరవాతే అన్ని

  • @venkataramanaamujuru9500
    @venkataramanaamujuru9500 Před 4 lety +106

    ప్రధాని మంత్రి గారు పిలుపు ద్వారా దేశం కు మంచి జరుగు తుంది అని పూర్తి నమ్మకం జనతా carfew

  • @bharadwajvarahagiri4661
    @bharadwajvarahagiri4661 Před 4 lety +117

    మీ టీవీ9 వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎదుటవాళ్ళని పూర్తిగా మాట్లాడనివ్వరు...... అలాంటప్పుడు ఇంటర్వ్యూ చేయడం ఎందుకు దండగ కాకపోతే ?!....... 'అడిగే వాడికి చెప్పే వాడు లోకువ' అన్న చందం గానే ఉంటుంది మీ ఉద్దేశ్యo ఎప్పుడునూ.............

  • @janjhalabrother1575
    @janjhalabrother1575 Před 4 lety +161

    ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్వీట్ వాయిస్ అద్భుతః

    • @janjhalabrother1575
      @janjhalabrother1575 Před 4 lety +11

      రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే ముందు రోజు చనిపోయిన రోజు మేము పాఠశాల వెళ్ళకుండా అక్కడే బాధపడుతూనే ఉన్నాం ర రాజశేఖర్ రెడ్డి గారు అంటే అంత ప్రాణం మాకు

    • @rajukalavakuri7041
      @rajukalavakuri7041 Před 4 lety

      Where was Undvalli Arun, when Chandra Babu Naidu commented on SCs birth?

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 Před 4 lety

      ఔనః

  • @markondareddy4477
    @markondareddy4477 Před 4 lety +91

    ఈ మురళీమోహన్ లాంటి దౌర్భాగ్య యాంకర్ మరొకరు వుండరు. స్పీకర్లను పిలుస్తారు, కానీ వాళ్ళ అభిప్రాయాన్ని సరిగా మాట్లాడనియ్యరు

    • @nareshsss-ft2jd
      @nareshsss-ft2jd Před 4 lety +5

      Yes sir, first nunchi aayanaki ade alawatu,

    • @sravann1114
      @sravann1114 Před 4 lety +4

      Arey useless fellow...half berja ga..
      Meku natchinattu cheyyala...useless fellows...paisa ki kuda panikiraru meru...meru judge chestunnaru ???

    • @anandhk5603
      @anandhk5603 Před 4 lety +1

      Murali Krishna

    • @kvsnraju4587
      @kvsnraju4587 Před 4 lety +2

      correct veedu arnab anukontunnadu

    • @a.srinivasamurthy9288
      @a.srinivasamurthy9288 Před 4 lety

      REDDY gajji voddu

  • @commonman0078
    @commonman0078 Před 4 lety +15

    కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు👌👍

  • @weeklyupdates9888
    @weeklyupdates9888 Před 4 lety +118

    ఉండవల్లి గారు కొన్ని విషయాలు కరెక్ట్ చెప్పారు.. జగన్ కులం వాడడం రాంగ్.. వైస్సార్ ఇప్పుడు రామోజీరావు, రాధా కృష్ణ ని విమర్శించారు.కానీ వారి కులాన్ని విమర్శించారు.

  • @srinivasamurty6905
    @srinivasamurty6905 Před 4 lety +71

    రాజకీయాలకు ఇది వేదిక కాదు అన్నప్పుడు వాటిగురించే ఆయనను ప్రశ్నిస్తున్నావేమి మిత్రమా! సబబేనా?

  • @mallikarjunaraonanduru6557
    @mallikarjunaraonanduru6557 Před 4 lety +49

    ఏ దైన ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు కాకుండా మెలుకొరే కార్యక్రమం ఎవరు చేసినా సమర్థనీయం.

  • @Bubbu4Babu
    @Bubbu4Babu Před 4 lety +36

    One of the most frank and genuine interview.

  • @batchalaswami4627
    @batchalaswami4627 Před 4 lety +11

    First time I am listening positive words ..

  • @abe365
    @abe365 Před 4 lety +20

    Only 65 vaale kaadhu everyone should maintain quarantine. These young ppl who go out and carry disease home, so even when old ppl don't go out, they will contract from young ppl who are not quarantined. To stop this disease maintain social distancing and don't go into public area unless you are buying groceries.

  • @kadali.govinda7075
    @kadali.govinda7075 Před 4 lety +32

    Excellent vundavalligaru👌

  • @relasandeep2140
    @relasandeep2140 Před 4 lety +4

    Dead Straight, liable, Knowledgeable, and honest person that's the reason YSR loved him and as so all telugu people. This MAN is rare of the rarest politician..!!

  • @meme9524
    @meme9524 Před 4 lety +8

    Excellent explanation sir really ur great undavalli garu

  • @manyamperla9921
    @manyamperla9921 Před 4 lety +20

    లాల్ బహదూర్ శాస్త్రి తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రధానులు ఎవరూ ఆయనను ఎందుకు అను.రించలేదు

  • @chandrashekar9661
    @chandrashekar9661 Před 4 lety +29

    ఉండవల్లి మొహమాటం లేకుండా మాట్లాడుతారు. I like his way of narration..
    Even though anti- modi crticiser

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Před 4 lety +30

    ఉండవల్లి గారిలో పరిపక్వత మొదటి సారి చూస్తున్నాం.
    మీ మీద గౌరవం మళ్లీ పెరిగింది

    • @dvenkataramanaprasad4250
      @dvenkataramanaprasad4250 Před 4 lety +3

      పరిపక్వత మొదటి సారి చూస్తున్నాం, మీ మీద గౌరవం మళ్లీ పెరిగింది పరిపక్వత మొదటి సారి ayithe, గౌరవం మళ్లీ పెరిగింది ananadam enduku

    • @sjdheejeh9538
      @sjdheejeh9538 Před 4 lety

      @@dvenkataramanaprasad4250 😂😂😂

    • @Durgaprasad-py6kc
      @Durgaprasad-py6kc Před 4 lety

      🤣🤣🤣okali paripakvatha gurnchi matlade... age kani, anubhavam mundu manakundali

    • @srinivasvasu2083
      @srinivasvasu2083 Před 4 lety +1

      Oka Vela next time undavalli jagan ki support ga matladite kuda mee opinion same ga untundani expect cheyyavacha bro...

  • @pavanch7529
    @pavanch7529 Před 4 lety +5

    2:30,,,Brathiki unte brathuku theruvu choosukoovochhu 😊😉✌️..Super sir...Hatasoff to you..

  • @rajashekarreddy9859
    @rajashekarreddy9859 Před 4 lety +17

    Super cheppinaru sir. Me a fan from Telangana.

  • @karanammurali5144
    @karanammurali5144 Před 4 lety +17

    గొప్పగా చెప్పారు.....
    మోడీ గారు మన నాయకుడు....
    విచక్షణ తో వ్యవహరించాలి....
    కరోనా గురించి న ఆందోళన కూడా రాజకీయ వస్తువు కారాదు..... మోడీకి ....మోడీ ఆలోచన కు మద్దతు పలికిన మీ విచక్షణ కు జోహార్.

  • @nareshonline9
    @nareshonline9 Před 4 lety +1

    Great administrator and visionary leader CBN!

  • @SD-kp1pi
    @SD-kp1pi Před 4 lety +1

    Undavalli Rocks 😎🥇😎

  • @chittoorvasu
    @chittoorvasu Před 4 lety

    ఉండవల్లి గారు మంచి మాట చెప్పారు రాహుల్ గాంధీ ప్రతిపక్షలు ఈ టైం లొ ఎవరు రాజకీయాలు చేయకూడదు అందరు గవర్నమెంట్ కి సపోర్ట్ చేయాలి మీ నోటి వెంట మోడి కి మద్దతు ఇవడం గ్రేట్ that is the modi ✊

  • @dedeepyadedeepya6871
    @dedeepyadedeepya6871 Před 4 lety +6

    టీవీ9.. టీవీ5.. ఏబీఎన్.. ఈనాడు.. సి.బి.ఐ.. చంద్రబాబు నాయుడు సోనియాగాంధీ... ఉండవల్లి అరుణ్ కుమార్.. ఇంతమంది ఒకటైన.,, 2014లో.. ఏమి పీకలేక పోయారు... జగన్ అంటే జనం... మీరు ఎంత వాగిన..., జగనన్న ఏమి పీకలేరు..,, AP. Good Cm. జై జగన్ జగన్ జై జగన్

  • @srinivasv9664
    @srinivasv9664 Před 4 lety +22

    First time unbiased very good speech by rajahmundry rebel undavalli garu

  • @allanjestie5617
    @allanjestie5617 Před 4 lety +1

    Super sir well said 👍 Mee knowledge ki meeru salahadarudiga vundachu sir

  • @SD-kp1pi
    @SD-kp1pi Před 4 lety +1

    Computers yugam lo kooda office ekkadaithey enti - it's Digital India

  • @dadimatchyaraju2095
    @dadimatchyaraju2095 Před 4 lety +37

    Ur my బెస్ట్ పొలిటిషన్ ఉండవల్లి గారు

  • @shikrafiqshaik1908
    @shikrafiqshaik1908 Před 4 lety +2

    ఉండవల్లి గారు కరెక్ట్ గా మాట్లాడుతుంటే నీ చెత్త ప్రశ్నలతో కరోనా కంటే దారణంగా ఉన్నాయి.

  • @kunarapurameshkunarapurame6557

    నేను కాంగ్రెస్ కార్యకర్తని. ఈ పరిస్థితులలో ఏ ప్రధాని ఉన్నా మనం సపోర్ట్ చేయాలి... రాజకీయాలకు అతీతంగా మనం మన దేశం కోసం పోరాడాలి... కానీ ప్రభుత్వం ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసింది... కానీ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నందుకు tq...

  • @cmrao4532
    @cmrao4532 Před 4 lety +2

    Well said Sir. You have rightly said about economic situation and supporting PM 🙏. This is a very matured statement.

  • @talatamravmesh825
    @talatamravmesh825 Před 4 lety +2

    జై మోడీ జై బీ జే పీ

  • @ramdhasaradh
    @ramdhasaradh Před 4 lety +13

    Super opinions sir... Real facts and analysis.. Whenever I see his interviews, I get a very good knowledge about politics...straight and genuine interview...
    But corona issue unna ilanti time lo political interviews janalaki avasaram ledu

  • @cherryharry6834
    @cherryharry6834 Před 4 lety +30

    ప్రజలకు తెలుసు జగన్ గురించి ఎవరో చెప్పితే తన అలోచనలు మార్చుకోరని

  • @pusulurukoteswararao1508

    ఉండవల్లి గారు చాలా చక్కగా మాట్లాడారు

  • @krgreddy7481
    @krgreddy7481 Před 4 lety +1

    ఈ విపత్కర సమయంలో ఎవరినైనా గొప్ప డాక్టర్ ను పిలిచి కరోనా అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తే ప్రజలకు ఉపయోగం...ఈ సమయంలో రాజకీయాలవసరమా! మురళి గారు

  • @rayuduvcs
    @rayuduvcs Před 4 lety +9

    హరికృష్ణ గారు,
    మీరు ముందస్తుగా కొన్ని మాటలు ప్రశ్నలు ముందే ఆలోచించుకొని రెడీకావాలి. వుండవల్లి అట్నుంచి ఇటు ఇట్ట్నుంచి అటు తిరకాసు వేయగల లాయర్. లాయర్లు మనదేశంలో ఎంత సిన్సయర్లో తెలుసుగదా. కాంగ్రెస్ వాళ్లకు ఫామిలీ పాలన నచ్చుతుందిగ

    • @ramanujayachalamalasetty2449
      @ramanujayachalamalasetty2449 Před 4 lety

      ఉండవల్లి గారు చెప్పిన కరోనా నివారణ జాగ్రత్తలు భారత పౌరులందరూ పాటిస్తే
      దేశానికి పెద్ద సేవ చేసినట్లే,

    • @nagendraprasad8870
      @nagendraprasad8870 Před 4 lety +1

      Most of the Lawyers are just Liars and Cheats ! They make more Black Money by Back stabbing their Own Clients and Collecting Cash from their Client's Opponents !! Bar council must Black List the Black Sheep !!

    • @rayuduvcs
      @rayuduvcs Před 4 lety

      @@nagendraprasad8870 Thank you

  • @prasadk2761
    @prasadk2761 Před 4 lety +4

    Sar. Supar🌷

  • @giribabuvoorimindi4539
    @giribabuvoorimindi4539 Před 4 lety +1

    Excellent interview my fevaret leader and analysist great talking power and undavalli garu very good speech hat's of to you Sir miru great Sir

  • @rammohanraopulikanti9119
    @rammohanraopulikanti9119 Před 4 lety +8

    Excellent Sir,hattsoff your suggestions in this situation.I am also wishing janata curfew ad long ad possible to prevent Coronavirus.

  • @nanna1355
    @nanna1355 Před 4 lety +2

    Great voice..

  • @goodwords6244
    @goodwords6244 Před 4 lety +1

    చాలా బాగా చెప్పారు గురువు గారూ!

  • @apopinion993
    @apopinion993 Před 4 lety +2

    Hatsoff Vundavalli gaaru.. atleast you have pointed out right points

  • @santoshnetha9164
    @santoshnetha9164 Před 4 lety +5

    Bjp will win in 2024 elections.. with 300+ seats... Raasi pettukondi

  • @seshuchowdary3858
    @seshuchowdary3858 Před 4 lety +1

    After long time undavalli garu u have spoken facts which cannot be opposed by anyone

  • @harshavardhan6053
    @harshavardhan6053 Před 4 lety +2

    Correct ga matladaru Sir... Mi lanti vallu cheppandi Ma CM Sir ki.... Young person ado chestadu anukunte.... Kaksha matram tirchukuntunnadu

  • @shankarvallamkonda2566
    @shankarvallamkonda2566 Před 4 lety +32

    సార్ నిమ్మగడ్డ ప్రసాద్ వ్రాసిన లేటార్ గురించి కూడా చెప్పండి sir.... అంత దారుణం గా వ్రాసినా కూడా ఎలా సైలెంట్ గా వుంటారు sir...

    • @San1dy2
      @San1dy2 Před 4 lety +1

      Nijalu darunam gane untayi mari..mana jagan anna ala chestunnadu..accept cheyali mari

    • @dhyananubhav2955
      @dhyananubhav2955 Před 4 lety +2

      Moosukora kuya

    • @naresh3187
      @naresh3187 Před 4 lety +6

      ఆంధ్ర నాశనం అవ్వుతుంటే నీ కళ్ళకు కనబడటం లేదు సోదరా....ఎన్నో రావలసిన కంపెనీలు పోయాయి మన వాడి అహంకారం వల్ల...ఎన్నో భవన నిర్మాణ కార్మికుల బ్రతుకులు కుదేలయ్యాయి.... ఎన్నో కుటుంబాలు హైద్రాబాద్ కి వలసపోయాయి......మనవాడి నేర చరిత్రవల్ల కొత్తగా ఎవరూ కంపెనీలు పెట్టె పరిస్థితి లేదు....
      చివరగా మన రాష్ట్రాన్ని ఢిల్లీలో పట్టుంచుకునే నాధుడే లేడు.... మన వాడు నోరెత్తలేడు దేనికోసం కూడా....మనం కట్టే టాక్స్ను కూడా వేరే రాష్ట్రాలకు పోతుంటే మనవాడికి ఎం అనిపించదు..... మన కేసులు పోవాలంతే

    • @chakravarthi369
      @chakravarthi369 Před 4 lety +8

      నిమ్మగడ్డ ప్రసాద్ ని అంతలా తిట్టినా
      AP సర్వనాశనం అయిపోతుంది అయిన నీకు
      ఏమి కనిపించట్లేదు జగన్ నవరత్నాలు ఇస్తానంటే ఓ సంఖలు గుద్దుకుంటున్నారు తప్ప అసలు మన రాష్ట్ర ఆదాయం ఏమిటి ఇవన్నీ ఇస్తే రాష్ట్ర ఖజానాకు ఎంత అన్యాయం జరిగుతుంది ఇంకా నాలుగు సంవత్సరాలు వుంది ఇప్పటివరకు 9నెలలోనే సుమారు 50000 కొట్లు అప్పుచేసారు ఇవేమీ ఆలోచన చేయరేమి
      ఇక్కడ పార్టీ స్టాండ్ తీసుకుని మాట్లాడవద్దు

    • @chsrinivasarao5870
      @chsrinivasarao5870 Před 4 lety +2

      Now we are seeing active sleeper cells of tdp

  • @madadhajagan3699
    @madadhajagan3699 Před 4 lety +4

    ఉండవల్లి గారు చాలా చక్కగా వివరించారు... రెడ్లకు ఉన్న కుల గజ్జి అన్ని కులాలకు ఉండి ఉంటే రెడ్లకు రాజకీయాల్లో మనుగడ ఉండదని తెలుసా

  • @veeravarapusatyanarayana5949

    రాహుల్ గాంధీ గాడు ఈ సమయంలో రాజకీయా విమర్శలు చేస్తున్నాడు అసలు మనిషేనా వాడు

  • @Chowreddy786
    @Chowreddy786 Před 4 lety +36

    CM caste gurumchi matladadam very bad pityy on him

    • @adjforever
      @adjforever Před 4 lety

      Yes correct

    • @govindareddy1737
      @govindareddy1737 Před 4 lety

      Ha mari jagan kulamugurunchi matladithe tappuledu ippudu matram yemayindi

  • @SD-kp1pi
    @SD-kp1pi Před 4 lety +2

    Undavalli Rocks !

  • @dasavasarala2510
    @dasavasarala2510 Před 4 lety +6

    ఈ రోజున మిమ్నల్ని మనస్ఫూర్తి గా అభినందిస్తున్నా... U r so candid.
    కొన్నాళ్ళు ప్రేమ అడ్డి జగన్ని ఏమీ అనకుండా చూసేరు.
    నిజాన్ని నిజంగానే జీర్ణించుకోలేక ఓపెన్ అయ్యారు..మంచిది...💐

  • @ravinderanathdande1551
    @ravinderanathdande1551 Před 4 lety +1

    Today we are following what our ancestors persistently asked us to follow.

  • @siripuram.srinivas5832
    @siripuram.srinivas5832 Před 4 lety +2

    I support my Leader and follow strictly....🙏

  • @pavankumar2487
    @pavankumar2487 Před 4 lety +2

    Arun Kumar gaaru meeru Chala respectable person but come out from misunderstanding on CAA

  • @gemg4456
    @gemg4456 Před 4 lety +1

    ఇప్పుడు పెట్టండి లికర్ ప్రెస్ మీట్... అప్పుడేమో కొంచెం... సమాజం గురించి...మన రాష్ట్ర పరిస్థితిని కూడా చెప్పండి...అదే విధంగా.... లోకల్ ఎలక్షన్లలో జరిగిన దురాగతాలు, అరాచకాలు,... గురించి కూడా వివరించండి సారు....

  • @knvramareddy187
    @knvramareddy187 Před 4 lety +21

    అలా రియాక్ట్ అయ్యి కోర్టుకెళ్ళకపోతే ఎలక్షన్ కోడ్ కూడా పోయేదేకాదు - అది జగనన్న స్ట్రాటజీ

  • @sashisilkhandlooms8734
    @sashisilkhandlooms8734 Před 4 lety +12

    Desham ante Matti kadhoye deshamante manushuloye

  • @ramamohanrao9911
    @ramamohanrao9911 Před 4 lety

    First time you spoke the truth in your life

  • @bommaravi1691
    @bommaravi1691 Před 4 lety

    Sir.good.tru.coment.hatsup.high.god.blessing.sir.thanku

  • @satavahanag4552
    @satavahanag4552 Před 4 lety

    Good interview and a nice conversation. Both speak in clear and crisp. Mr. Undavalli is a good orator. Muralikrishna should allow others to complete the response before going to net question.

  • @SD-kp1pi
    @SD-kp1pi Před 4 lety +1

    IPL Match Batches aaa 😂 Undavalli 😂

  • @charliedavies7934
    @charliedavies7934 Před 4 lety +13

    నీ అజ్ఞానాన్ని గెలిపించ‌డానికి
    ఎంద‌రు అజ్ఞానుల‌వుతున్నారో క‌దా జ‌గ‌న్ రెడ్డీ!
    పారాసెట‌మాల్ వాడితే క‌రోనా త‌గ్గిపోద్ద‌ని నువ్వు భ‌రోసాఇచ్చావు.
    నీ ద‌గ్గ‌ర పేమెంట్ తీసుకునే జ‌ర్న‌లిస్టులు, పెయిడ్ ఆర్టిస్టులూ
    పారాసెట‌మాలే క‌రోనా నివార‌ణ‌మార్గ‌మంటూ ఇప్ప‌టికీ రాస్తూనే వున్నారు.
    బ్లీచింగ్ చ‌ల్లేసి ఆరుగంట‌లొదిలేస్తే వైర‌స్ విల్ డై అని సూత్రీక‌రించావు.
    పేటీఎం గ్యాంగులు, సాక్షి జ‌ర్న‌లిస్టులు బ్లీచింగ్ గొప్ప‌త‌నం త‌ల‌కెత్తుకున్నారు.
    ఇప్పుడు మ‌ళ్లీ నీ అజ్ఞానం చిగురించి ద‌క్షిణ కొరియాలో క‌రోనా పుట్టింద‌న్నావు.
    పాపం నీ అభిమానులు గుండెలు బాదుకుంటూ కొత్త క‌థ తెచ్చారు.
    వేల‌కు వేలు జీతం తీసుకుంటున్న నీ జ‌ర్న‌లిస్టు చెంచాలు కొరియా క‌థ‌లల్లుతున్నారు.
    తెలుగు మాట్లాడ‌లేవు. ఇంగ్లీషులో స‌గం తెలుగును క‌లిపేస్తున్నావు.
    బైక్‌కి టోల్‌గేటు ద‌గ్గ‌ర ట్యాక్స్ క‌ట్టించినా,
    అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దులు మూసేస్తున్నా..
    నీ అభిమానులు నిన్ను విన‌య‌పూర్ణంగా కాపాడుకోవాలి క‌దా!
    నీ అజ్ఞానాన్ని గెలిపించేందుకు జ్ఞానులు కూడా అజ్ఞానుల‌వ్వాల్సివ‌స్తోంది.
    నీ మూర్ఖ‌త్వాన్ని స‌మ‌ర్థించేందుకు నీ అభిమాన విశ్లేష‌కులు మూర్ఫుల‌వ్వాల్సి వ‌స్తోంది.
    ఒక ప్రెస్ మీట్ పెడితే ఇంత ఎద‌వ్వ‌ని తేలిపోయింది.
    రెండో ప్రెస్ మీట్‌కి నువ్వు ఎడ్డిగాడివ‌ని నిరూపించుకున్నావు.
    రెండు వంద‌ల కోట్ల కోసం ఒక ఎడ్డిగాడిని ఐదుకోట్ల‌మంది పాలిట
    శ‌నిలా ప్ర‌తిష్టించి పోయాడు బీహార్ పీకేగాడు.
    ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే అరెస్టులు..
    చేత‌కానిత‌నాన్ని నిల‌దీస్తే కుల‌ముద్ర‌..
    ప్రాంతాల‌మ‌ధ్య విద్వేషాలు ర‌గిల్చి
    ఎన్నాళ్లు నీ చేత‌కానిత‌నాన్ని క‌ప్పెట్టుకుంటావు.
    నీ అజ్ఞానాన్ని జ్ఞాన‌మ‌ని నిరూపించేందుకు
    నిన్ను గెలిపించేందుకు ఎంత‌మంది సాక్షి జ‌ర్న‌లిస్టులు,
    పేటీఎం బ్యాచులు ఓడిపోతున్నాయో ఒక్క‌సారి చూడు.

  • @sumanbunny4726
    @sumanbunny4726 Před 4 lety +3

    undavalli gaaru is the best spokesperson from Andra pradesh..

  • @sreevani9625
    @sreevani9625 Před 4 lety +5

    Sir two months ela cheyandi sir ...apudu control avuthadhi ..pls sir..

  • @srinivasdasari2254
    @srinivasdasari2254 Před 4 lety +3

    Very Nice interview and nice answers by Undavalli Arun kumar garu.

  • @maddalisurendraprasadbabu9738

    We agree that he gave correct call. But not in contact time. He would have done on Feb. 2020 itself. Delay of one-month.

  • @jagadeeshchowdari4009
    @jagadeeshchowdari4009 Před 4 lety +3

    Vundavalli great sir...........

  • @upendardharavath232
    @upendardharavath232 Před 4 lety +1

    Roole is roole Road for all that is Undavally Arun kumar

  • @ashwansai9924
    @ashwansai9924 Před 4 lety +1

    Half knowledge is very dangerous ani vundavalli garu CAA meedha matladuthunappudu chala clear ga ardham avthomdhi

  • @narenvlogs4517
    @narenvlogs4517 Před 4 lety +3

    Murali garu, arun garu cheppedhi complet cheyanivandi. Meeru divert cheyakandi

  • @srilaxmidalli3390
    @srilaxmidalli3390 Před 2 lety

    CBN
    Brought KIA to
    Ananthapur
    AP
    What
    YSRCP Brought
    Nothing
    In 2024
    In Telangana
    In AP
    TRS ....WILL LOOSE
    YSRCP......WILL LOOSE

  • @suryaprakash-ng7si
    @suryaprakash-ng7si Před 4 lety +1

    I think Reddys are hindus but jagan mohan reddy is not hindu

  • @ravitejaskyblue6360
    @ravitejaskyblue6360 Před 4 lety +11

    1965 లో అసలు తినడానికి తిండి ఎక్కడది sir

    • @KLNarayanaReddy
      @KLNarayanaReddy Před 4 lety +1

      Hahaha mari em thini brathikaru sir..

    • @ravitejaskyblue6360
      @ravitejaskyblue6360 Před 4 lety +2

      @@KLNarayanaReddy మీ తాతని అడుగు చెప్తాడు ఎం తిని బతికరో

    • @govindareddy1737
      @govindareddy1737 Před 4 lety

      Kota Lakshmi Narayana Reddy behave like educated person not like educated fool, appudu okaputa foodkosam 24 hours rich persons intlo panichastundri adi maravaku, manadeshamlo every year varshalu padavu correctga appadu dams lekapoya, tagadaniki nilukuda vuntundledu appudu

  • @aseervadampanam1652
    @aseervadampanam1652 Před 4 lety

    Super speech sir

  • @veeravarapusatyanarayana5949

    బీజేపీ అంటే ఎందుకనో అంత కోపం ఉండవాల్లికి

  • @ramanamurthy5606
    @ramanamurthy5606 Před 4 lety +1

    I don't think YSJAGAN will listen to advices of Undavalli or even YSRR

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm Před 4 lety +6

    Modi ji 🙏🙏🙏

  • @prasadk2761
    @prasadk2761 Před 4 lety +2

    🌹💐

  • @balakrishnagrandhi9117
    @balakrishnagrandhi9117 Před 4 lety +1

    ఉండవల్లి అరుణ్ కుమార్ బోడి సలహాలు ఎవరికీ అక్కర్లేదు. టీవీ చానల్స్ వాళ్లు కూడా ఉండవల్లిని వదిలేయండి.

  • @veunugopalacharykanduri7944

    Absultly Right talking Right messages

  • @hemalathasiddani7407
    @hemalathasiddani7407 Před 4 lety +1

    Exalent sir

  • @SD-kp1pi
    @SD-kp1pi Před 4 lety +1

    Ghipa Ghip 🤣

  • @Xanadu544
    @Xanadu544 Před 4 lety +2

    People should grow up, vote on good candidates and parties

  • @RN-er7mz
    @RN-er7mz Před 4 lety +1

    First time positive words, sweet!

  • @sudhakarb2362
    @sudhakarb2362 Před 4 lety

    Great sir, we need people like you for every district,

  • @ramraokaturi9173
    @ramraokaturi9173 Před 4 lety

    Karnataka BJP 26 Mp s out of 28, congress single MP... wash out congress in karnataka..

  • @laxmitailorofficail7273
    @laxmitailorofficail7273 Před 4 lety +6

    ఒక రాష్టానికి చీప్ మినస్టర్ ఐవుండి కులాలు గురించి మాట్లాడాడు అంటే అటు
    వారు వుడడం మన కర్మ..

  • @SD-kp1pi
    @SD-kp1pi Před 4 lety +1

    YSR Best Ruler 🎲🏹🎲🏌️

  • @akepatinagaraju8564
    @akepatinagaraju8564 Před 3 lety

    2 వర్గం పాలనలో పాపం ప్రజలు

  • @pgovindarajulu013
    @pgovindarajulu013 Před 4 lety

    good arun sir great anchoring.

  • @jaikirancharan6436
    @jaikirancharan6436 Před 4 lety +1

    Muraligaru baga cover chaitaniki trychestunnaru jagangarini

  • @balaiahjangam5665
    @balaiahjangam5665 Před 4 lety

    Good information. Undavalli Arunkumar garu very Senior politician and well versed person having ethics.