First Ever Sensational Question Hour With Telangana CM Revanth Reddy l NTV
Vložit
- čas přidán 6. 05. 2024
- #cmrevanthreddy #ntvquestionhour #questionhourwithrevanthreddy #ntv
First Ever Sensational Question Hour With Telangana CM Revanth Reddy l NTV
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #apelectionresults #apresults2024
అయ్య రెవంతు సారు, మేము తెలంగాణ లోనే ఉన్నాము..మీరు చెప్పిన ఒక్క పతకము కూడా మాకు వస్తలేదు..మరి మీరు ఏ రాష్ట్రం లొ ఈ పథకాలు అమలు చేస్తున్నారో చెప్తే అక్కడికి వెళ్లి తెచ్చుకుంటాం చెప్పు సారు
😊 Uu
బస్ కి సగం చార్జ్ అయినా తస్కొండి అంత ఫ్రీ ఇస్తే దేనికి విలువ ఉండడు
ముఖ్యమంత్రి అయినంక నువ్వు కూడా ఆదాని అంబానీ కలిసి వచ్చినవు కదా అన్న మరి ఎందుకు కలిసి వచ్చినవే
Dear CM sir,
1.రేషన్ కార్డు?
2. నిరుద్యోగ భృతి?
3. రైతు ఋణ మాపి?
మళ్ళీ పెండింగ్?
కెసిఆర్ పై విమర్శలు తగ్గించి..
మీరూ ఇచ్చిన హామీలు పై దృష్టిలో ఉంచి ప్రణాళిక చేయండి..
మాది పాలమూరు మేమూ ఇంకా కరెంట్ బిల్లు కడుతున్నాం గ్యాస్ సిలిండర్ 1000రూపాయలకే తీసుకుంటున్నాం🙆🤷
MLC code వల్ల కాలేదు, after code
@@Saini.1989mlc ,mp
Satpanch
Mptc,
Municipality,
Olaaa e year motham elections unnai so 7000 gas + 3000 current bill pakkaki petko e year varaki
@@Saini.1989what about pensions bro
@@Saini.1989 revanth ki code osthadi ani telise mundhe 100 days time adgindu, revanth kcr kanna peddha badmaashgadu.
నీ కరెంట్ బిల్ తీసుకుని మా వరంగల్ రా చేక్ చేసి ఫ్రీ చెపిస్త
200 యూనిట్లు ఎక్కడ వచ్చినాయి అన్న 100కు 10 మందికి వచ్చింది అంతే
100% కరెస్ట్
200 units 0 bill vastundi Anna 100%
Niku vasthe saripothadhaaaaa
@@rishidevelopersnuvvu poi adugu apply chey vastadi intla kurchunte saripodu
100%
Pension Inka raledu ee month di.. vikarabad dist..
Also contract employees ki salary raledu..
Vikarabad dist
Okka question ki kuda answer Direct ga cheppalekapothunnaru
ఒక్కదానికి కూడా సరిగ్గా ఆన్సర్ లేదు 🤦🏻♂️ MP ఎలక్షన్ తర్వాత తెలుస్తది
Modi tho polchunte chala best modi asal Ela debite kuda pette dammu ledu ga
@@ajaychinna888 🤣🤣🤣🤣WHAT A COMMENT
Revanthreddy laga samadanam ichey dammunnodu india lo evadu ledu
Ne bonda ra ne bonda
@@ajaychinna888😊
కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయ్ అడగండి ఎన్ని రోజులు పడుతుందో స్పష్టంగా తెలియజేయండి
సిఎం పోస్ట్ కు నువ్వు సరిపోవు అని అర్థం అయింది......
Yes
Exactly that's y I didn't vote for him..
నిన్ను చేయాలా ఐతే😂
esi ippudu gosa padthunnam
సర్పంచి కి తక్కువ వార్డు మెంబర్ కి ఎక్కువ... గుంపు మేస్త్రి
ధరణి రద్దు చేస్తా అన్నావ్ దాని విషయమే మాట్లాడతలేరు
A matallo emanna subject unda chaari gaaru
సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు లేనట్టుంది ఆశ్చర్యకరంగా మాట్లాడడం ఏంటి అంటే సోనియా గాంధీ ఫ్యామిలీ కి ఇల్లు లేదని ఇల్లు లేదు అనడం చాలా ఆశ్చర్యం
రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధం చెప్పారు.5 గ్యారంటీ లు అమలు కాలేదు
Maku 5 guarantees vachai
@@balugoud7723emocchay cheppu bro
No jaragale... raithu bandhu .. 5acres varaku vachay .. migatha haamilu aithe devudu erugu ... gas vi ochindhi... bus dhi aithe goram asal travelling ki busses levu ekkuva ... rtc will get into loses ... govt nundi pedthunnaru
Gas 500 evadu sir950 echanu sir
450 back vastadi to bank account
ఎంత దుబారా ఖర్చులు తగ్గించుకున్న 10% మిగులుతది అన్న రేవంత్ అన్న అంతేగాని 40 వేల కోట్ల మెలుగవు కదా
ఒక్క రైతు రుణమాఫీ మీదనే 40 వేల కోట్లు కావాలి
మరి ఆర్టీసీ కింద వచ్చే లాస్ ని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా భరిస్తుంది దాన్ని ఎట్లా భర్తీ చేస్తారు
విద్యుత్ చార్జీలు పెరిగినాకనే కేసీఆర్ 80 వేల కోట్ల అప్పులు అప్పులు చూపించినప్పుడు
200 యూనిట్లు ఫ్రీ అన్న నువ్వు ఆ ఆ భర్తకి ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలి ఇది కూడా దుబారా ఖర్చులు తగ్గిస్తే అయితదా
వృద్ధాప్య పింఛన్లు ఆలుమొగలకు భార్యాభర్తలకు ఇస్తా అన్నావ్ 4000 4000 మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తావ్ అన్న దుబారా తగ్గిస్తే ఇది కూడా అయిపోతది
ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా అన్నావ్ ఆ డబ్బు ఎక్కడ తీసుకొస్తావన్నా అది కూడా దుబార తగ్గిస్తే ఆ పథకం కూడా పూర్తవుతుందా
కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు తులం బంగారం అన్నారు దీనికి సంబంధించిన డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇది కూడా దుబారా తగ్గిస్తే అమలు అయ్యేపథకమేనా
టోటల్ తెలంగాణ ఇన్కమ్ లో అప్పులకు ఉద్యోగ జీతాలకే సగం తెలంగాణ సంపాదన ఈ రెండిటికే సరిపోతుంది
మరి అభివృద్ధి ఎక్కడ ఎట్లా జరుగుతది
ఇన్ని అబద్ధాలు ఎందుకన్నా చెప్పడం వాస్తవాలు ఒప్పుకో ప్రజలను మభ్య పెట్టొద్దు అన్న ప్రజలు చాలా తెలియక అంతులు చైతన్యవంతులైనరు
Rajeev arogya sri old scheme kada sir
అన్ని అబద్ధాలు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు
cbn factory nunchi vachina weapon
అవుట్సోర్సింగ్ లేక కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు ఎప్పుడు చేస్తారో అడగండి
మీకు పెంచోదు..వాళ్ళకే తగ్గించాలి. దేన్గి తింటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు.
రైతు బంధు ఆగింది.
Modi apindu ra babu election iponivu
Ma raghu anna lekka matladudham ani vellava 😂😂😂😂
విలేఖరులు ఇంత లోపభూయిష్టంగా ప్రశ్నలు అడిగితే మీ విజ్ఞత ఏమైనట్టు
500 ru సిలెండర్ యివ్వడం లేదు. 800 రు తీసుకుంటున్నారు.
No 900 thoskuttunnsr retain 400 vastundi
@@sssirilnithish2181యెప్పుడు వచ్చేది
Yes
Retan300 vasthae
Naaku vachinavi
76 సంవత్సరాల లో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలననే కదా అన్న జరిగింది మరి అయినను పేదవాళ్లు ఇండ్లు లేక ఇంకా ఎందుకు ఉన్నారు బియ్యం ఇంకా ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది మీరు ఇంత అద్భుతంగా పాలించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు
Eroju anni urlaki current , connectivity roads , schools , colleges , gvt offices ... total systemni evaru bro teeskochindi....
Ippudu modi garu poor people taggi poyaru... only 30 crores unnaru antunnadu. Mari nduku 80 crs people ki biyyam istunnadu
Accepted 💯💯💯💯
పాత ముచ్చట చెప్పకండి,డిసెంబర్ 9, రుణ మాఫీ గురించి మాత్రమే చెప్పండి
జర్నలిస్టు అడిగిన ప్రశ్న,గ్యారంటీ ల అమలు గురించి అడిగారు,ఫ్రీ bus, కరెంట్ అమలు అని అడిగారు.
రేవంత్ గారు గ్యారంటీ లో అమలు గురించి మాట్లాడటం లేదు,పనికి మాలిన ముచ్చట్లు అన్ని చెప్పుతున్నారు
Vaadu okka panikimaalinoodu kaabatti panikimaalina muchatlu chepthadu. Daantla eemundi bro
డిసెంబర్ 9 కి రుణమాఫీ ఎందుకు చేయలేదు అని అడుగుతే చంద్రశేఖర్ రావని కేటీఆర్ అని డైవర్ట్ చేసి సోది చెప్తున్నాను
@venkateshmatuti8942 kcr, ktr 2018lo chestam anna 1 lakh runa mafi cheyyaleu... so apati appulaki intrest perigindi .. baram ekkuva aytundi... anduke late aytundi annadu....... idi answer kadu antava
Rastra aardhika paristhithi thelvakunda ndhk haamilu ivvali pikaniki ivvala ......malla date okati dec 9 anta
@@ktarun6275😢
రేటెంతరెడ్డి
రేవంత్ రెడ్డి గారు అంటే మాకు చాలా అభిమానం నిన్న నేడు రేపు ఏళ్ల వేళలా మీరంటే అభిమానం ఉంటది. మీ మీ పైన అభిమానం తోనే ప్రశ్నిస్తున్నాను. మీరు దుబారా గురించి మాట్లాడుతున్నారు కదా !
మరి ఏమని చెప్పినారు రుణమాఫీ,
రైతుబందు,ఫ్రీ బస్సు,కరెంటు,మహిళలకు 2500/- పింఛను....ఇలా మీ గైరెన్టీల పేరుతో ఎన్నో ఎన్నెన్నో చెప్పినారు కదా !
మీరు పదవి లో కి వచ్చినాక ఎదుటి వాళ్ళు ఎవరైనా కానీ వారి గురించి మాట్లాడడం మరిచి పోవాలి.రివేంజ్ పాలిటిక్స్ పక్కన కనీస మౌలిక సదుపాయాలు పైన దృష్టి ఉంచాలి.నాలుగు సంవత్సరాల తరవాత అప్పుడు ఎదుటి వారి యుద్ధం ప్రకటించండి. ఒకవేళ ఎదుటి వారి పైన మీ పార్టీ ప్రతినిధులతో యుద్ధం చేయించండి. కానీ ప్రతి దానికి మీరే మాట్లాడం సరికాదు.మీరు హుందాగా ఉండాలంటే విద్య, వైద్యం ,రోడ్డు, విద్యుత్తు,సాగు,త్రాగు నీటి వసతి పైన దృష్టి పెట్టండి. మీరు ఎదుటి వారితో యుద్ధం చేశారు గెలిచారు.....బాగుంది ఇంకా చచ్చిన పాము కొడుతూ ఉంటారా....!ప్రజల గురించి ఆలోచించండి.
Pp
అసదుద్దీన్ ను తీసుకొని రండి. ఈ ఇంటర్యూ లో...
ఎంతోమందిని ఫేస్ టు ఫేస్ ప్రశ్నలు సంధించిన ఎన్టీవీ జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి ని అడగడానికి ప్రశ్నలు దొరకడం లేదా సోది వింటున్నారు పనికొచ్చే ప్రశ్నలు ఒకటి అడగడం లేదు కంప్లీట్ రేవంత్ రెడ్డి షో ఇది
Revanth reddy congress party 58 years nundi peekindi emi ledu..ipudu peekedi emi ledu..revanth reddy poradedi ayana samajika vargam develop kavadanike
Correct chepinnav bhaiya
Modi sanka Naku ra motham gujarat wala muddi kadugu
నిరుద్యోగ భృతి గురించి అడగండి
ఉచితంగా అన్ని ఇచ్చాక మీరు ఏ పని చెయ్యకుండా తిరుగుదామనా. ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి కదా. అయినా పది సంవత్సరాలు అప్పటి ముఖ్య మంత్రిని అడగలేదు మరి అతను కూడ చాలా ఉచితాలు ఇస్తానని హామీ ఇచ్చారు కదా
Paiysal kadh anna adagalsindhi job adagandi yeppudu marutharo ntooo
రాహుల్ బాబా ఆధార అంబానీ నీ తిడతాడు మీరేమో ఆయనతో వ్యాపారం చేస్తారు ఇక్కడ ఎవరూ మూర్ఖులు
Neevo moorkidivi
Over all the session I was hppie at 37:15. I wanna appreciate CM Revanth Reddy garu for facilitating Bapu and jaya shankar sir as Jathipitha 😊❤
Pittala dora
జర్నలిస్టు అడిగినట్టు,గ్యారంటీ ల అమలులో ఫెయిల్ ఐనారు
Nammalem iyanni
If Telangana is ATM for Congress...Then whole India is ATM for BJP
TAKE A BOW 😍😍😍
Super sir
కాలేశ్వరం ఎప్పుడు బాగు చేస్తారు అడగండి
Free education,free treatment,free law ivvandi public ki
అస్సలు బస్ ఫ్రీ అవసరం లేదు మహిళలకు ఓన్లీ స్కూల్ పిల్లలకు మాత్రమే ఫ్రీగా పెట్టాలి
ఎవరికి పెట్టద్దు....అంతగా కావాలంటే వృద్దులకు ఒక 80% తగ్గింపు
వృద్దులు మరియూ పెదవాలు అయితే 100%.
మహిళలకు కూడా ఇవ్వాలంటే 50% తగ్గింపు ఇందులో మళ్ళీ విద్యార్దులకు అయితే ఇంకో 10% ...అంతే కానీ అసలు ఇలాంటి ఉచిత హామీలు మంచివి కాదు.ఇక్కడ నేను చెప్పినవి కూడా అంతాంచివి కాదు. విద్య , వైద్యం తప్ప ఇంకా ఎక్కడ ఉచితలు ఉండదు అని నా అభిప్రాయం.
విద్యా భరోసా కార్డు , నిరుద్యోగ భృతి ఏది? ......
సంసారాన్ని చెక్క దిద్దడానికి అవకాశం ఇచ్చారు దీద్ద చాతకాకపోతే ఇంటికి పంపిస్తారు
జయహో సీఎం రేవంత్ అన్న
Moda chuku
Rey awle deniki jai ho ra em pikindu asal vidu😂 trs a better congress kana
గుంపు మేస్త్రీ
ఇంతచేటు ఏ ముఖ్య మంత్రి పాత్రికేయులకు వివరణ ఇవ్వలేదు. ప్రదానాం శాలకు వివరణ అడగవచ్చు. అప్రస్తుతాశాలను సిల్లి ప్రశ్నలు అడగడం పాత్రికేయుల అవ్యక్తత,అసమర్ధత తెల్పుతున్నది. ఐదు సం,కెసిఆర్ నీ అవసరమున్న సందర్భంగా ఒక్క ప్రశ్న అడగ లేని మీరు అసమర్డులు . ఈ విషయంలో రేవంత్ గారి ఓర్పు, ఓపిక శ్లాఘ నీయము.
మాలి అపులు ఎదుకు రేవంత్ రెడ్డి
మరి రెండు లక్షల రుణమాఫీ
ఎకరానికి 15000 రైతు
కల్యాణ లక్ష్మి తులం బంగారం
ఉచిత బస్సు
ఉచిత కరెంటు
మహిళలకు వృద్ధులకు 4000 పెన్షన్ ముసలమ్మకు ముసలోనికి కూడా
విద్యార్థులకు విద్యార్థులకు లాప్టాప్ లు కెసిఆర్ ను ఏడు లక్షల కోట్లు అప్పులు ఇచ్చిన అన్నావు మరి నువ్వే పెట్టే పథకాలకు ఎన్ని లక్షల కోట్లు కావాలి
ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ అధికార దాహం కోసం ప్రజలను బలి పెడతారా
మరి నువ్వెన్ని లక్షల కోట్ల అప్పు చేసి పోతావు రేవంత్ రెడ్డి మాది మరి అది ఎవరు తీర్చాలి
ఒక్క ప్రశ్నకు అయిన తిన్నగా సమాధానం చెప్తున్నారా మన సిఎం గారు...??😂🫣🫣
రేవంత్ రెడ్డి కి తెలిసింది ఒక్కటే.శ్వేత పాత్రలు...అమర వీరుల స్తూపం వద్ద ప్రమాణం...వీడు మాటలతో జనానికి,నాయకులను భయపెట్టడం బాగా తెలుసు
First Time, I am seeing CM garu is on upper hand and most of the journalists are verri pappas - Third rated questions. Better possibilities and explorations are there. CM garu deserves great respects as he is more like teacher and mentor. We should be proud of him.
రోజు ఉప్పల్ పిర్జాదిగూడ ఏరియాలో కరెంటు పోతుందన్న
Lb nagar Hastinapur lo daily chupistunnaru 10 times potundi
@@RaoGaru0071 anni areas lo pothundhiii
మీ ముందు కూర్చుని question vese వాళ్ళు కళ్ళు మీద కళ్ళు వేసుకొని question చేయటం నాకు nachaalaa లేదు sir,why because u r the not ఓన్లీ person sir ,,, u r the main first person in tha Telangana state. sir , I am Andra Pradesh state person,and I appreciate sir , chalaa opicatho సమాధానం చెప్పినందుకు sir.....super sir and thanks sir...really great......❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Cm revanth sir thondarlo bjp loki jump avtharu
Oh neku cheppadaaaa ??
Janalu cheparu, niku vinipinchaleda
@@kethavathsreenunaik130janalu kadu bjp baktulu , brs dongku antunnaru
Let see
BRS IS KING JAI TELANGANA
Which ever the party giving less free schemes should be supported
అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నిన్ను గెలిపించినం..నువ్వు కూడా వాళ్ళ లాగే అని నువ్వే ఒప్పుకుంటున్నావ్
Thankyou brother yours sincerely wishes to you 💐🌹💓🌹💯👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹
Jai Revanth anna🥰😎
Adi nora morA 5 గ్యారెంటి ekkada chesav c m
They delivered few before elections remaining will be done after elections one by one it's only 4 months bro give him some time mana economy ni oka darilo peddthundu mundu so please appreciate what he is delivered till now
Congratulations to Hon’ble CM sir for his elaborated reply during question hour with supported evidence.
ఇండ్లు ఎక్కడ మంజూరు చేశారు అన్న ఎం మాట్లాడుతున్నావ్
పెద్ద మనిషి కష్చితంగా ఏకు అనుకుంటే మేకు అయిండు అని మనసులో అనుకుంటారు.అధి సందర్భో చితం.🥰
My CM Telangana state 15 years . Revanth Reddy Telangana state
Revanth reddy❤
Jai Revanthanna..... superb answers
Super interview awesome cm!
super answers from reventh sir
Super 🎉
ఇలా బ్రతుకులు జడ ఎందుకురా మీ బతుకు
రేవంత్ రెడ్డి గారు,, తెలంగాణ లో కూడా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయండి...ప్రతి 50 ఇళ్ళకి ఓ వాలంటీర్ ఉండేట్టుగా చూడండి సర్...మికిదే మా విన్నపం ..మీకు మీ ప్రభుత్వానికి , రాబోయే రోజుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి సర్
Super anna jai raventh
2.18 (40 crores)women's ha anthamandhi mahilalu unnara telanganalo india lo janaba 145 crors andhulo telangana mahilalu 4 crores ha mari purushulu yentha mandhi unnaru telanganalo idhi mana cm chief minister hats off cm🎉
Super actor's Mana సిఎం
Dear CM Sir,
గత ప్రభుత్వం పాలనా పై విమర్శలు ఆపి..
గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి తెలిసి హామీ లు ఇచ్చి ఉంటారు,..
మీ హామీలు అధికారం కోసం ఇచ్చారు అనే విమర్శలు జనం నుంచి వస్తుంది..
ప్రజాపాలన దరఖాస్తులు
అన్ని అమలు ఐనాయ?
ఎన్నికల కోడ్ ముగియగానే.. హామీలు అమలు చేయగలరు?
ఆగస్టు 15
సర్పంచ్
ఎంపీటీసీ ఎన్నికలు అధికారం కోసం ఎత్తుగడ అనే విమర్శ జనం నుంచి వస్తుంది అధికారం రాగానే గత ప్రభుత్వం పై విమర్శలు పైసలు లేవు అనీ...
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 jai revanth Reddy jai Congress rawoof
1, రేషన్ కార్డులు లేవు
2, కరెంట్ తగ్గింపు లేదు
3, రుణ మాఫీ లేదు
4, ఇండ్లు లేవు
5, పెన్షన్ పెంపు లేదు
6. ప్రతీ ఆడ పడుచుకి 2500 లేవు
7. గ్యాస్ సిలిండర్ తగ్గింపు లేదు
ఏమీరా బాలరాజు😂
😂
🎉❤ గొప్ప వ్యక్తి. మంచి భావాలు ఉన్నాయి.
Revanth. Reddy. Supar. Ann🙏🙏🙏
ని 100రోజుల పాలనా అస్సలు నచ్చలేదు. ఇ తెలంగాణ ప్రజలకు.. ఎందుకురా ని రండ రాజకీయం 100రోజుల పాలనా బాగుందని సహాయం అందిది అనుకుంటున్నావా,పాలమూరు పంహౌస్లో పడుకుంటే ఏం తెలుస్తాది, ప్రజాపాలన గురించి. ప్రజా భావన్ లో రోజుకు ఎంతమంది సమస్యలను పరిష్కారం చేస్తునవ్.... 🤔
Namasthe c, m garu, I have voter I'd card and adhar card but my name is not. In. The list, what to do? 🎉❤🎉
All the best revanth garu
Oka CM question hour with multiple journalists… evadu vachadu…. One and only Revanth Anna…❤❤❤
Anna, good answers to these fellows.
కొంచం time ఇవ్వండి తెలుస్తుంది
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు 11 జిల్లాలలో 25వేల మంది ఉన్నారు వాళ్లను పర్మిట్ చేస్తా అని చెప్పారు ఇంతవరకు దాని విషయం తెలియదు కాబట్టి 11 జిల్లాలో సింగరేణి కాంటాక్ట్ తో మీరు గెలిచారు 30 లక్షల ఓట్లు ఉన్నాయి మరి మీ ఇష్టం మా దెబ్బ కేసీఆర్ కు అర్థం అయిపోయింది రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు పేపర్లలో ఇస్తున్నాడు వాల్ పోస్టర్లు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ చేస్తానని ప్రకారం జీతాలు పెంచుతానని ఇప్పుడు వాళ్ళ పోస్టుల కేసీఆర్ ఇస్తున్నాడు మీ దెబ్బకు మమ్ములను తొందరగా మా జీవితాలు ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి మా కష్టాలు మీకు తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి అనే గోదావరిఖని కొత్తగూడెం మంచిర్యాల 11 జిల్లాలో మీరు చూశారు మా అమ్మ నేను పర్మినెంట్ చేసి మాకు కొలిని ప్రకారం జీతాలు వేయించి నా ఉద్యోగ భద్రత కల్పిస్తే ఎల్లకాలం 10 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రిగా ఉంటావు రేవంత్ రెడ్డి అన్న ప్ సింగరేణి కాంట్రాక్టర్ కార్బన్ మర్చిపోయావ్ అనుకో నీకు మరీ ఘోరమైన అవమానం జరుగుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే నేను మీ ఫ్యాన్ కాబట్టి నేను ఒక సింగరేణి కాంటాక్ట్ కార్మికులు కాబట్టి
బోడ సునీల్ నాయక్ కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రంలో వయోపరిమితి పెంచడం వలన నిరుద్యోగులు నష్టపోతున్నారని మరణించిన బోడ సునీల్ నాయక్ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటాది అని ఎలెక్షన్స్ ముందు చెప్పిన సీఎం సార్ ఎన్నిసార్లు దర్భాలు చుట్టూ తిరిగిన లెటర్లు పెట్టిన ఈరోజు వరకు న్యాయం చేయలేదు దయచేసి ఇది సీఎం సార్ దృష్టికి తీసుకు వెళ్ళగలరు
49:30 time lo super answer sir
మొన్న ఒక మీడియాలో మేము ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే ఈ 40 వేల కోట్లు రైతుబంధు అప్పు తీర్చిన లెక్కన అని చెప్పినవ్ అంటే అర్థమేంది అన్న
చాలా చక్కగా వివరించారు HATSOFF To ,CM రేవంత్ రెడ్డి గారు 🎉🎉🎉🎉🎉🎉
Free bus ఎవరు అడగలేదు ఇప్పుడు కూడా కావాలని అడుగుతలేరు
Judicial procedure prakaram Department wise action avasaram.
అన్ని జుట మాటలు
నేను కాంగ్రెస్ పార్టీ
నాకు ఫ్రి గాస్ రావడం లేదు
Subsidy amount will be credited to your bank account contact your gas dealer for more information
Nv CM ga sariga suit avuthav anna ekkada tadabadakunda maatladinav anni questions ki answers ichavu
Well. Speach
Wonderful closing commitment sir
sir your interview super ❤🎉 really
Opposition lo unnavari videos (content related to congress) videos screen recording aiynappatiki background voice mute lo paduthundhi - whats status lo set cheskodaniki problem avthundhi
Edhi swathanthra bharathadhesama leka banisa bharathadesama
Ani janalu - mee shreyobhilaashulu adguthunnaru, dheeni paina mee spastatha ivvandi
Ok sir tq
GM answers