యేసయ్యా రావా కరము చాపి ఆదుకొనగా| Yesayya Rava| Ps. Y.Yesudas| Babanna| Original Version Song

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • Pastor Yerravelly Yesudas (బాబన్న) 1977-2000.
    "యేసయ్యా రావా కరము చాపి ఆదుకొనగా" గోదావరిఖని 8INC Line లో సేవ చేసే సమయంలో రాసి సంఘములో పాడారు. Original Version.
    ఇదే పాటను "యేసయ్యా నా నిరీక్షణ ఆధరమా" గా మార్చి cassette లో పాడారు 1996.
    బాబన్న గారి పాటలు ఏంతో మంది విశ్వాసులకు మరియు సేవకులకు నేటి వరకు వారి ఆద్యాత్మిక జీవితాలను బలపరచున్నవి.
    అతి చిన్న వయసులో, మరి తక్కువ సమయంలోనే దేవుడు తన సేవలో ఆత్యదికముగ బాబన్న గారిని వాడుకున్నారు.
    1991 లో తను 13 సం. ల వయస్సు లో దేవుని సేవ నిమిత్తమై పిలువబడీ, హోసన్న మీనిస్ట్రిస్, చిలకలగుడ, సికింద్రాబాద్ చర్చ లో 3 సం. లు పరిచర్య చేసారు.
    ఆటు తరువాత తను 16 సం. ల అప్పుడు 8 INC Line, గోదావరిఖణి లో సురేష్ అన్న గారీ తో 2 సం. లు పరిచర్య చేసారు.
    తను 18 సం. ల అప్పుడు సురారం, జీడిమేట్ల లో సంఘమును స్థాపించి 3 సం. లు ప్రభు పరిచర్య లో అనేక ప్రాంతములకు సేవ ను విస్తరంపజేసారు.
    ఆరోగ్యం క్షిణించిన కూడ సంపూర్ణమైన దైవిక స్వస్థతలో ఉండి ఏ విదమైన మందులు గాని చెకప్ లు గాని చేయించుకోడానికీ అయన అంగికరించలేదు. చివరి క్షణం వరకు ప్రభువు నందు నీరిక్షణ కలిగి 29వ ఏప్రిల్ 2000 సం. లో అయన 22సం.ల వయస్సులో తను పరిచర్య చేసిన గోదావరిఖణి లో సురేష్ అన్న గారి చర్చ్ లో ప్రభువు నందు నిద్రించారు.
    బాబన్న గారు పాడిన పాటలు హోసన్న మీనిస్ట్రిస్ లో
    1) పోరాటం ఆత్మీయ పోరాటం (1994) Vol 5 (1995) cassette లో ఏసన్న గారు మరియు అనంద గారు పాడారు. బాబన్న 16 సం. వయస్సు లో SPG church 1994 Convention లో పాడిన మొదటి పాట ఇది.
    2) యేసయ్య నా నిరీక్షణ అదారమా (1996) Vol 6 Cassette తన స్వంత స్వరంతో.
    3) స్తుతి సింహాసనాసీనుడవు (1997) Vol 7 Cassette తన స్వంత స్వరంతో.
    4) కృపా నా కోసం సిలువలో వెలిసింది (1998) బాబన్న ఈ పాట సంఘంలో పాడారు.
    5) ఆదరణ కర్తవు (1998) Vol 9 Cassette (1999) లో అనంద గారు పాడారు.
    6) నా విశ్వాస ఓడ యాత్ర (1999) హోసన్న మీనిస్ట్రిస్, చిలకలగుడ మందిర ప్రతిష్ఠత ముందు రోజున పాడారు.
    7) సీయోను రాజా జయగీతం (1999) ఈ పాట సంఘంలో పాడారు. తన తోటి సేవకుడైన Bro. శ్యామ్ పాల్ గారు, మనుగురు తన చానెల్ లో పాడారు(2019).
    8) యాజమానుడా (1998-1999) సంఘంలో పాడారు. ఈ పాటను తన ఆత్మీయ సహోదరుడైన Pastor. Anand Joshua గారు, మరుగున పడిపోకుండా Hallelujah Ministries Songs Album లో పాడించారు.
    9) పవిత్రురాలైన కన్యగా (1998-1999) సంఘంలో పాడారు. ఈ పాటను తన ఆత్మీయ సహోదరుడైన Pastor. Anand Joshua గారు, మరుగున పడిపోకుండా Hallelujah Ministries Songs Album లో పాడించారు.
    10) కనికరా స్వరూపుడా నాలో నిలచిన సజివుడా (2000) తన ఆరోగ్యం క్షీణించుచున్న సమయంలో చిలకలగుడ చర్చ లో పాడిన పాట ఇది.
    11) నీ సిలువను మోసుకొని ఓంటరీగనే వేళ్ళిపోవుచున్నావా (2000) తను చివరిగా రాసుకున్న పాట ఇది.
    Bro. సురేష అన్న, గోదావరిఖణి గారి చర్చి లో 29th April 2000 నాడు ప్రభువు నందు నిద్రించారు.
    బాబన్న గారి అంతిమ యాత్రలో Bro. సురేష్ అన్న గారు ఈ పాటను పాడారు.
    బాబన్న గారు 22 సం. వయస్సు లోనే ప్రభువు చేత కోనిపోబడినాడు.
    అయన సాక్ష్యం నేటికి ఏంతో మందిని ఆత్మీయముగ బలపరుచుచున్నది.
    ఇంకా చాల పాటలు రచించి సంఘములో పాడినారు, అవి ఇంకా లభించలేదు.
    ప్రభుువు నామమునకు సమస్త మహిమ కలుగును గాక.

Komentáře • 28

  • @orn1415
    @orn1415 Před 2 lety +15

    Naa Praanaaniki Praanamaina Paata..yee Paata...1997 nunchi yee Paata poorthigaa kaavaalani vedhikaanu..Mahaa Dhevudu nannu inni yendlaku yee paata vishayamulo naa Nireekshananu Phalimpachesaaru...Mahaa Dhevunike Kotaanukotla Sthothramulu Chellinchuchunnaanu.

    • @mrk-lk3mj
      @mrk-lk3mj Před 2 lety +4

      God bless you

    • @rajesh4775
      @rajesh4775 Před rokem +2

      Praise the lord anna
      Anna naaku oka pata full song kavali anna umte send cheyagalara
      నీ సిలువను మూసుకొని ఒంటరి గానీ vellipovuchunnava సాంగ్ కావాలి అన్న.
      Plz దయచేసి reply ichi send cheydi anna

    • @Ps.YesudasBabanna
      @Ps.YesudasBabanna  Před rokem

      ​@@rajesh4775mailtobabanna@gmail.com

  • @bethelchristianassemblyand9847

    ఈ పాటను మరలా మిక్స్ చేయాలి కొత్తగా
    ఈ పాటలో గొప్ప పదాలు ప్రయోగించడం వల్ల ప్రభువు యొక్క గొప్ప తనము మానవుకి ఇచ్చిన ఆధిక్యత చుపుతుది,👏👏👏👏🤝🤝🤝🙏🙏🙏🙏😭😭🥲💐💐💐💐💐💐💐💐

  • @candy61698
    @candy61698 Před 2 lety +4

    బబాన్న గారి పాటలు నన్ను బలపరుస్తున్నాయి ✝️🛐

  • @orn1415
    @orn1415 Před 2 lety +3

    Koti saarlu vinnaa Thanivi Theeranidhi..Goppa Nidhi..YESAYYA SANNIDHI

  • @uday9060
    @uday9060 Před 2 lety +4

    మీలాగా సేవ చెయ్యాలి అన్న ఎస్సయే మార్గము

  • @PS-rk2cc
    @PS-rk2cc Před 2 lety +4

    Thank you Lord for dis wonderful song

  • @orn1415
    @orn1415 Před 2 lety +3

    Yentho....yentho Viluvaina paata....prathee aksharamu yentho Viluvainadhi yee paatalo.
    Anna!! Chaalaa chaalaa Vandhanaalu Meeku!!!

  • @Vinoshmatthew
    @Vinoshmatthew Před 2 lety +3

    Extraordinary testimony 🥲🥲🥲🥲🥲🥲

  • @meenagasrinivasarao9938
    @meenagasrinivasarao9938 Před 2 lety +1

    అయ్యగారు లాగా సేవ చేయాలి

  • @Vinoshmatthew
    @Vinoshmatthew Před 2 lety +1

    Original song chala bagundhi. 🙏🙏🙏🙏

  • @pvasukumar5843
    @pvasukumar5843 Před rokem

    🙏

  • @VenkateswararaoVilasarap-tj3zk

    E Voice evaridhi

  • @ssjlssjl6209
    @ssjlssjl6209 Před rokem +2

    అన్నగారి యొక్క సమాధి ఏ ప్రతములో ఉంది 🙏🙏 రిప్లై ఇవండీ

  • @vinayjannu4395
    @vinayjannu4395 Před rokem

    Brother plz upload yaajamanuda song

  • @vorsukrishnamurthy4506

    Yela chani poyaru

    • @Ps.YesudasBabanna
      @Ps.YesudasBabanna  Před rokem

      చాలా ఉపవాస ప్రార్థనలు చేసేవారు, ఒక సారి 40 రోజుల ఉపవాస ప్రార్థన చేసిన తరువాత ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. చిన్న బబాన్న గారు సంపూర్ణ దైవిక స్వస్థత లో ఉన్నందున ఎలాంటి మందులు వాడలేదు, హాస్పిటల్ కి వెళ్ళలేదు అలా ఆరోగ్యం క్రమంగా క్షీణించి 2 సం||ల తరువాత ప్రభువు నందు నిధురించారు.

    • @vorsukrishnamurthy4506
      @vorsukrishnamurthy4506 Před rokem

      Car pramadamlo chani poyaru ani CZcams lo vastundi

    • @vorsukrishnamurthy4506
      @vorsukrishnamurthy4506 Před rokem

      Epudu anna gari church yevaru nadipistunnaru bro

    • @vorsukrishnamurthy4506
      @vorsukrishnamurthy4506 Před rokem

      Vadina papa emi chestunaru

    • @Ps.YesudasBabanna
      @Ps.YesudasBabanna  Před rokem

      @@vorsukrishnamurthy4506 Pastor Yerravelly Yesudas (Chinna Babanna) గారు ఈ భూవిని విడిచిపెట్టిన రోజున ఆయన వయసు 23 సం.లు మాత్రమే. ఆయన బ్రదర్ గా ఉండి బ్రతికిన దినములన్ని దేవుని సేవ పరిచర్య చేశారు.

  • @shaiknirmala4125
    @shaiknirmala4125 Před 9 měsíci

    Malli evaraina padi
    Upload chesthebagundu