Beautiful clean and green Railway stations...
Amazing bullet train journey
నాకు వీడియో మొత్తంలో నీ అందమైన ముఖం నీ వాయిస్ నీ ధైర్యం బాగా నచ్చింది 💚💙❤😍
Bullet train trip👍
Bullet train bagundi
Suppere sister' ❤❤❤
Thank you madam
Very proud of you 👌🎉
Good morning మేడం మన దేశంలో బులేట్ ట్రైన్ ఇంకా రాలేదు మేడం వందిభారత్ ట్రైన్ నడుసునాయి ❤
తెలంగాణ నారి మణులకు ప్రతీక
చిన్న చిన్న దేశాల్లో బుల్లెట్ ట్రైన్ ఉన్నాయి మన ఇండియా లో ఇప్పటివరకు లేకపోవడం సిగ్గు సేటు 🤣🤣
Don't worry bro already line's vestunaaru kadhaaa inka 2 year's lo vastayiiii
ఏ తసేపు మననాయములకు ప్రభుత్వాలకు దోచుకోవడం దాచుకోవడం తప్ప మరేం రాదు.
We are from odisha, today is my 1స్ట్ time to watch your vedeo 🗽 very good voice (కంచు గంట).
చిన్న దేశాలు తక్కువ జనాభా..కానీ మన దేశంలో
Nicely captured vlog.
Chiroyli video ajoyib, Hindiston o'q poyezdi tez orada jahon darajasidagi qulayliklar bilan keladi rahmat xonim
Nice sister 👍👍👍
Nice vlog.. sister..❤❤
👍👍👌👌
Super
ఓకే అమ్మడు ఆల్ ది బెస్ట్ ట్రావెలింగ్
హాయ్ మా. Good morning. India లో bullet trains ఇంకా మొదలవలేదు కదా మా.మనం కూడా త్వరలోనే bullet trains చూస్తాం.
అవును john అది అందరికీ తెలుసు కదా మరి ఏందీ ఈ పిల్ల పిత్తిరి కామెంట్.
ఇన్ని రోజులూ బ్రిటిష్ క్రైస్తవ గొఱ్ఱెల తురక ఖాన్ గ్రీసు పార్టీ పాలిచింది కదా అందుకే లేదు, ఆన్ని పనులూ మొదలయ్యాయి సనాతన ధర్మ భారత బిడ్డ మోడీ గారి పాలనలో అన్ని వచ్చాయి ఇంకా వస్తాయి
మీ విడియోలు చాల బాగుంటాయి అక్క
గుడ్ మార్నింగ్ సిస్టర్
Fine train journey
Shubhodayam talli 🙏🌼🌄
Ni Train journey chala baaga nacchindhi
Good job 👍
Dolapumeet super super
👌👌👌👌🙏 super
all the best🎉🎉
Super, medam, bullet,journey
అది రైల్వే స్టేషన్ అంటే నమ్మలేక పోతున్న. అంత క్లీన్ గా ఉంది. స్టేషన్ బయట ఒక్కడానివే వెళుతున్నావ్ . బయట ఫ్రెష్ ఎయిర్ గ్రీనరీ సూపర్...😅😅😅
all the best 🎉❤
Lucky akka 😮😮
Nice
Love u bgm ... ❤MP
Good 👍
Love from lokesh❤
(BRAVE GIRL)VIDEO IS WORTH FULLBUT PLEASE EXPLORE THE LOCATIONS, AS LONG AS THE VIDEO YOUR FACE IS COVERING PLS EXPLORE THE LOCATIONS ALSO THANK YOU
Mana India lo bullet train ...my dream but not available,.. ikkada tickets price increasing but facilities decreasing......
Goodmorning sister
Hello lucky garu take care, good luck day love's from Hyderabad Jubilee hills ❤❤
good night darling ❤U good videos
👍👌
👌
No bullet train in India.
Don't worry bro already line's vestunaaru kadhaaa inka 2 year's lo vastayiiii
Do india really need bullet train.
Better give more facilities and bogies for common people. Bullet train can not be a pride
Good evening sister
Village explore cheyandi
Take care akka health jagratta
అభినందనలు సోదరి మీ వీడియో మొత్తం లో సో సో సో అని ఎక్కువ సార్లు వాడుతున్నారు కొంచెం తగ్గించ దానికి చూడండి
❤
🎉🎉🎉🎉🎉
Akka train journey start chey please akka train journey chey chala bagundi
Good morning ❤❤
😊
ఇండియా లో బుల్లెట్ ట్రైన్ లేదు, వందే భారత్ మాత్రమే
Indialo bullet train construction jaruguthundi
Hi frend how are you ❤❤❤❤❤ Andhra Pradesh krishna Distirc challapalli ❤❤❤❤❤
Bullet train la undhi kani speed mathram normal
హమ్మయ్య, ఎలాగో, ఇలాగో, అలాగో పరిగెత్తి బుల్లెట్ ట్రైన్ అలా, ఎలా, ఇలా ఎక్కినవ్ అంతేగా 🤦🏻♂️
తెలంగాణ సివంగి
India lo inka bullet train start avvaledu ... 2026 lo Mumbai to Ahmedabad start avuddi ..
భారత్ లో బుల్లెట్ ట్రెయిన్ ఇంకా వర్క్ పూర్తి కాలేదు
Train journey, enni,k,m, cesa Amma
Hi❤🎉
City వలె.. Villages కూడా నీట్ నెస్ maintain చేస్తున్నారా?? లేదా అని ఒక రిమోట్ area విలేజ్ ఎక్సప్లోర్ చేయండి.. బుల్లెట్ ట్రైన్ journey చాలా బాగుంది. ❤️
@@Teluguyatri1 అసలు వాళ్లు అంత నీట్ నెస్ maintain చేయడానికి.. కారణం ప్రభుత్వమా? లేక స్వతహాగా అందరు వారికి వారే పాటిస్తున్నారా?? ఈ విషియం కనుక్కోండి.. మనము మన state లో నీట్ నెస్ చేసుకొనే మార్గాలు వెతుకుదాం.
స్కూల్ లో నేర్పించాలి ...జపాన్ స్కూల్ లో అని యూట్యూబ్ లో చెక్ చేయండి
స్కూల్ లో నేర్పించాలి ...జపాన్ స్కూల్ లో అని యూట్యూబ్ లో చెక్ చేయండి
స్కూల్ లో నేర్పించాలి ...జపాన్ స్కూల్ లో అని యూట్యూబ్ లో చెక్ చేయండి
Hi sister 💖
Hiii💐
Hi , మీరు చూపించే కంట్రీ లో ...... స్పెషల్ బిరియాని చేస్తారు.....కుదిరితే చూపించడానికి ట్రై చేయండి.....రిక్వెస్ట్
300,k,m,1600,calaekkuva, Amma
@@Teluguyatri1 Hyderabad to Visakhapatnam 800 km 1750 include food vande Bharat express train
Bathroom nachindi😅
Ganta manchiga station train chupiste train lo bathroom nachhinda devuda🙏
మీరు ఏ దేశంలో vlog చేసినా మొదట ఆ దేశం ఏయే అక్షాంశాలు (longitudes), ఏయే రేఖాంశాలు(latitudes) మధ్య ఉందో, అక్కడి ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో, కరెన్సీ వాల్యూ, జనాభా, వృత్తులు, వనరులు, భాష, మతాచారాల గురించి వివరించండి.
Nenu e country vellina modati vlog danigurinche chestanu miru Gamaninachagalaru
30k ane badulu 30000 anaali. Andariki 30K anedi artham kaadu. Andulonu English peddagaa maatladani deshaallo inkaa kashtam artham chesukovadaaniki.
Sister naakoka doubt
Naaku Tamil youtube channel undhi, problem entante nenu current gaa use chesthunna mobile number kaakundaa vere number nundi channel create chesaanu, ippudu aa number naa vadha ledhu kotha number undhi
Channel monetizetion avuthundhaa? Mobile number ki monetization ki sambandham undha? G mail ID chala? Please cheppandi meeku punyam untadhi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Evvarini adiginaa cheppatlaa 😭😭
❤
Sister naakoka doubt
Naaku Tamil youtube channel undhi, problem entante nenu current gaa use chesthunna mobile number kaakundaa vere number nundi channel create chesaanu, ippudu aa number naa vadha ledhu kotha number undhi
Channel monetizetion avuthundhaa? Mobile number ki monetization ki sambandham undha? G mail ID chala? Please cheppandi meeku punyam untadhi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Evvarini adiginaa cheppatlaa 😭😭
Please support her ❤ brave lady